Singer S P Sailaja Exclusive Interview | Legends With Sakshi TV | Sakshi TV FlashBack

  Рет қаралды 308,326

Sakshi TV FlashBack

Sakshi TV FlashBack

2 жыл бұрын

Singer S P Sailaja Exclusive Interview | Legends With Sakshi TV | Sakshi TV FlashBack
#spsailaja #spsailajasongs #spsailajainterview #sakshitvflashback

Пікірлер: 154
@lalithajoshi8490
@lalithajoshi8490 Жыл бұрын
Very nice interview, love Sailaja garu!
@kurumindlagiridhargoud7952
@kurumindlagiridhargoud7952 Жыл бұрын
మానవీయ విలువలు, సంస్కారం, క్రమశిక్షణ మీ అన్న చెల్లెల మాటల నుండి ఈ సమాజం నేర్చుకోవాలి అమ్మగారు 🙏🙏🙏🙏🙏
@appannaappanna546
@appannaappanna546 Жыл бұрын
I love sailaja amma 😘😘
@amuluruanusha7194
@amuluruanusha7194 2 жыл бұрын
Sailajamma looking so cute 😍
@jkrao1394
@jkrao1394 Жыл бұрын
శైలజమ్మ మీ interview లు ఎన్ని సార్లు చూసినా సంతోషంగా ఉంటుంది.
@omenamahsivayasreematrenam4826
@omenamahsivayasreematrenam4826 Жыл бұрын
శైలజ గారి వాయిస్ అమృతం నాకు వారి పాటలంటే చాలా చాలా ఇష్టం. ఊగిసలాడకే మనసా నువ్వు ఉబలాట పడకే మనసా నాంపల్లి స్టేషన్ కాదా కలలెందుకు కథలెందుకు లాంటి మంచి పాటలు నాకు చాలా ఇష్టం
@kolachinashanti3944
@kolachinashanti3944 Жыл бұрын
Wonderful evergreen singer!💐
@jayakumarijaikumari9994
@jayakumarijaikumari9994 2 жыл бұрын
Hello mam, Iam Jayakumari. Iam your sincere fan. May God bless you a long live!
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Жыл бұрын
సత్యమైన ఆత్మీయ ప్రేమ ఉంటే అన్ని నీడలాగా వెంటే ఉంటాయంట అంటే మీరు పాట పాడారు అందుకు నేను చెప్పట్లేదు కాని ఆ పాట యొక్క అర్ధానికి చెప్పాలనిపించింది చెప్పాము❤️ అని పరమాత్మ తెలియజేశారు కొన్ని మురళి లో చెప్పారు 🎉
@anithabandaru563
@anithabandaru563 Жыл бұрын
మీ పాటలు, మాటలు చాలా చాలా ఇష్టం ❤️❤️❤️❤️❤️
@prasannakrishnaraj5524
@prasannakrishnaraj5524 2 жыл бұрын
Delighted to watch this interview. Plain speaking and so good at heart... Enjoyed
@krishnareddyvaddiboina7782
@krishnareddyvaddiboina7782 Жыл бұрын
S SS DDS
@revuriprasanthi4333
@revuriprasanthi4333 2 жыл бұрын
Maate మంత్రము. మీ పాటే అమృతం ఈ లాగే మీరు పాట పాడండి.ఈ గొంతు మీకు దేవుడు ఇచ్చిన వరం .శైలజ గారు. Keep rocking this music world.
@madhavilkml4161
@madhavilkml4161 Жыл бұрын
మధుర వీణ... చక్కటి సంప్రదాయ మైన తెలుగు వీణ.. శైలజ అక్క
@krishnakitti-qu6dl
@krishnakitti-qu6dl Жыл бұрын
One of my favourite singer
@rajeswararaocv3868
@rajeswararaocv3868 Жыл бұрын
చాలా బాగుంది శైలజగారు
@krishnavenivaradarajan3555
@krishnavenivaradarajan3555 Жыл бұрын
Super interaction between 2. Great hearing to them . Sailahagaru ur explanation touches my heart ❤️ and 🙏
@kodurisomeswarrao3549
@kodurisomeswarrao3549 Жыл бұрын
Best singer
@ratnakumari4916
@ratnakumari4916 Жыл бұрын
మీరు ఈ వయసులో కూడ చాల అందంగా నిర్మలంగా కనిపిస్తున్నారు శైలజ గారు,👍
@haripriyam9577
@haripriyam9577 Жыл бұрын
Avunu.@Ratna Kumar
@vizagsathyastuff8143
@vizagsathyastuff8143 Жыл бұрын
Her voice is special voice 👍👍👍
@pankajaraosurabhi6524
@pankajaraosurabhi6524 Жыл бұрын
Simplicity....to the core.... Super
@a.saralakumari548
@a.saralakumari548 Жыл бұрын
Her voice,way of talking very lovely, heartful
@chitralekha8362
@chitralekha8362 Жыл бұрын
Excellent singer i am fan of Sailaja Amma
@rajasekharareddyjetty7328
@rajasekharareddyjetty7328 Жыл бұрын
సూర్య చంద్రులు సినిమాలో శైలజ గారు పాడిన పాట, ఆమె 14 ఏళ్ళ వయసులో అధ్భూతంగా పాడారు.
@vijayalakshmi444
@vijayalakshmi444 Жыл бұрын
Very decent lady
@ashfaqmohammed1085
@ashfaqmohammed1085 Жыл бұрын
Happy to see this video
@BabuBabu-ld5eq
@BabuBabu-ld5eq 2 жыл бұрын
Good intrvee s p shlga garu cha bag padunnaru🙏👏
@jayasri3353
@jayasri3353 Жыл бұрын
manchi kalagaa vuntaru. manchi voice Sailaja garu.🤗👏🙏
@murthyjyothula7143
@murthyjyothula7143 Жыл бұрын
Sister . Sailajamma you are very proud of tollywood music. I have seen you and s.p.b. sir at Srisailam devastanam in kalyanamandapam of Mallikarjuna Swamy and bhramaramba Devi.
@sreenivasaprasad7691
@sreenivasaprasad7691 Жыл бұрын
Sailaja, such a homely lady.. 👏👏
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Жыл бұрын
మీరు పాడిన పాటలు సపరేట్గా ఈజీగా కనుక్కోవచ్చు అర్థమవుతూ ఉంటుంది మీ పాటని శైలజ అక్కయ్య గారు ఆ*త్మ అంటే ఏ సినిమాలో పాట అనేది నాకు అంతగా గుర్తుండదు కానీ మీ వాయిస్ గుర్తు ఉంటుంది దాదాపుగా మన ఇప్పుడు కనిపించిన పెద్ద వాళ్ళు ఇద్దరు వాయిస్ లు కూడా నేను వెంటనే గ్రహించగలను ఫస్ట్ నుంచి వింటున్నాం కదా ఆటోమేటిక్ గా గుర్తుంటుంది డిఫరెంట్ అనేది ఆటోమేటిక్గా కొద్దిగా తేడా ఉంటది కదా అందువల్ల గుర్తించగలం చాలా చక్కగా వివరిస్తున్నారు చాలా మంచిగా ఉంది ఓకే ముందుకు వెళ్దాము ❤️🎉❤️🎉❤️🎉❤️🎉❤️🎉❤️🎉❤️🎉🙏👍
@Vilagge_pilla2513
@Vilagge_pilla2513 Жыл бұрын
My angel love you sp sailamma❤❤
@EK-rn9el
@EK-rn9el Жыл бұрын
,,, pm అజారే మైతో కబసే ఖడ
@umasubha4781
@umasubha4781 Жыл бұрын
Sweetest.
@pradeepagummi317
@pradeepagummi317 Жыл бұрын
🙏wonder talking❤
@madhusudhanagoud2586
@madhusudhanagoud2586 Жыл бұрын
నిండు నూరేళ్ళు హాయిగా జీవించే సెయ్ ఓ శైలక్కా !
@padmajarani3284
@padmajarani3284 Жыл бұрын
Love you so much శైలజ గారూ ❤️
@gajalaxmijayanthi5263
@gajalaxmijayanthi5263 Жыл бұрын
Great🙏🙏💞💋
@vaanyacollections6951
@vaanyacollections6951 2 жыл бұрын
She is very beautiful
@nadapanakrishnakumari6117
@nadapanakrishnakumari6117 Жыл бұрын
Chala Maryadhaga paddhathiga Matladavu ThalliGod bless you
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Жыл бұрын
ఓంశాంతి థాంక్యూ ఎస్పి శైలజ అక్కయ్య గారు ఆత్మ మరియు మీకు మాటలు సహకారాన్ని వ్యవహారాన్ని సరళంగా ముందుకు సాగిపోయే దానికోసం మిక్సీగా వాదోడుగా మాట సహాయం అందిస్తూ తీసుకుంటూ ఉన్నటువంటి యాంకరింగ్ అక్కయ్య గారి ఆత్మకు మరియు ప్రత్యక్షంగా పరోక్షంగా వింటూ ఉన్నటువంటి చూస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మకు ఈ ప్రోగ్రామ్ ని ఇంతే విలువగా గ్రహించుకున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మకు దీని యొక్క లాభాన్ని పొందుతున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మకు అంతగా లాభం పొందే విధంగా మీరు సహకరించినటువంటి విధానానికి మీ యొక్క అనుభవాలకు మా తరఫునుంచి పరమాత్మ తరఫునుంచి మా మన బ్రాహ్మణ పరివారమందరి తరఫునుంచి మరి ప్రకృతి పంచ తత్వాలు 84 లక్షల జీవరాశుల యొక్క అందరి తరపునుంచి మనందరికీ మీకు మీ యొక్క ఫ్యామిలీకి అనే సొంత స్వార్ధంగా కాకుండా ఈ స్వార్థం కాదు కానీ జనరల్ గా అందరూ పలుకుతూ ఉంటారు కాబట్టి అందరికి అర్థం అవ్వటం కోసం అలా చెప్పాను ప్రపంచం మొత్తం బాగుండాలి నేను బాగుండాలి అని కోరుకోవడం కూడా స్వార్థమేను అని చెప్పి కీరవాణి గారు ఆత్మ అన్నయ్యగారు ఒక వీడియోలో ఈమధ్య విన్నాను అసలు స్వార్ధము అంటేనే ఏమిటి అనే విషయం స్పష్టత కొంతమందికి ఉండొచ్చు కొంతమందికి ఇంకొక రకంగా ఉండొచ్చు కానీ భగవంతుడు చెప్పి విషయం ఏంటంటే స్వార్థం గురించి స్వా అనగా నేను నేనంటే నేనెవర్ని అంటే ఆత్మను అర్థము అంటే సంపాదన సంపాదంటే స్థూలమైనటువంటి ఈ భూములు డబ్బు లేకపోతే ఇంకొక వస్తువులు బంగారు నగలు ఇవే కాదు సంపాదన అంటే ఆత్మ యొక్క జ్ఞాన సంపద శక్తులు యొక్క సంపద గుణాల యొక్క సంపద వీటిని కూడా సంపాదన అంటారు ఈ సంపాదనని స్వ అర్థము అంటే ఆత్మ యొక్క సంపాదన అని భగవంతుడు మాకు తెలియజేశారు కొన్ని మురళి ద్వారా మరి నిజానికి ఈ ప్రపంచంలో స్థూలంగా ఆలోచించుకుంటే చాలా డిఫరెంట్ అర్ధాలు చెప్తూ ఉంటారు కానీ మనం శరీరం కాదు కాబట్టి ఆత్మ కాబట్టి రియల్ గా చెప్పాలంటే ఆత్మిక సంపాదన అని చెప్పుకోవచ్చు స్వార్థము అంటే అది ఆత్మ యొక్క సుగుణాలు ఉండాలి అని కోరుకోవడం అది సత్యమైన నిస్వార్థం అని చెప్పాలి నిస్వార్థం అని ఎందుకు చెప్పుకోవాలి అంటే నాకోసం కాదుగా ఇతరుల గురించి నీ అని వచ్చింది చూడండి నీ అంటే నీకోసము నాకోసం కాదు అనే అర్థం వచ్చింది కాబట్టి నిస్వార్ధం అని చెప్పడం జరిగింది. స్వార్థము అంటే నా అని వస్తుంది నా కోసమే ఇది ఇంకా పొడుగు పోయే కొద్ది కామెంట్ పెట్టదు అందువల్ల ఆపుతున్నాను ❤️
@sailusailaja9627
@sailusailaja9627 Жыл бұрын
Sistermeephonenumberplease.mynameismarriagebefores.p.sailaja.aftermarriagea.sailaja.balugaruisourmusicworld.baluisourbrother.life.ourgod.youaremysweetsister.
@rachapudisrilakshmi651
@rachapudisrilakshmi651 2 жыл бұрын
Challa challaga Mella mellagaa Ane pata laga vuntundi andi Sailaja garini chuste anipistundi Maadi Nellore andi
@thummlalvanitha3964
@thummlalvanitha3964 Жыл бұрын
🙏💓❤😍happy amma
@bhadrammavenkanna9699
@bhadrammavenkanna9699 Жыл бұрын
Super voice amma
@meenavenkam6527
@meenavenkam6527 Жыл бұрын
శైలజగారు మీరు పాడుతూ తీయగా జర్జిగా రావచ్చు కదా
@bsing8798
@bsing8798 Жыл бұрын
Yes Sailaja ji meeru Paadutha teeyyaga judge ga randi .....Sunita ni teeseste bavuntundi
@amuluruanusha7194
@amuluruanusha7194 Жыл бұрын
Yes
@lakshminarayanakothuri991
@lakshminarayanakothuri991 Жыл бұрын
Lllllll
@pavanvideos9300
@pavanvideos9300 Жыл бұрын
Hmm
@ramanammaseembhotla9182
@ramanammaseembhotla9182 Жыл бұрын
@@amuluruanusha7194 బ సస
@maddikasukhaparamathma55
@maddikasukhaparamathma55 Жыл бұрын
Very Happy
@vijayalakshmisyamala3719
@vijayalakshmisyamala3719 2 жыл бұрын
Namaste sailaja garu best singer
@haripriyam9577
@haripriyam9577 Жыл бұрын
Shared.ipoydu me voice chala chinna pilla la vundi god bless u amma
@sekharb8026
@sekharb8026 Жыл бұрын
మాటే మంత్రము సాంగ్ సూపర్
@arepakalakshmianuradha1801
@arepakalakshmianuradha1801 Жыл бұрын
Sailaja gariki Namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏
@ashaayesha7157
@ashaayesha7157 Жыл бұрын
🙋👌
@divyadivyaya2609
@divyadivyaya2609 Жыл бұрын
🙏🙏 💐 🤝
@srisailamdamera1142
@srisailamdamera1142 Жыл бұрын
Good👍🌹🙏
@chamburisrinivas2934
@chamburisrinivas2934 2 жыл бұрын
Muddula krishnuni murali dharuni gadalwnno nava gadalenno praivet song chala baga padaramma
@chinmayarkdeevi2318
@chinmayarkdeevi2318 Жыл бұрын
సోదరీ సమస్త సన్మoగళాని భవంతు. 🙏🌹🙏
@santoshtallamera7175
@santoshtallamera7175 Жыл бұрын
Super
@bnsanuradha6201
@bnsanuradha6201 Жыл бұрын
🙏🏽
@shobhakn9158
@shobhakn9158 Жыл бұрын
Great Shylaja garu
@sripadakumar6515
@sripadakumar6515 Жыл бұрын
Absolutely she may be judge infuture days tq
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Жыл бұрын
సంపాదన అనే పదానికి రెండు అర్థాలు తెలుసుకున్నాము ఒకటి స్థూలమైనది రెండవది సూక్ష్మమైనది స్థూలమైన అంటే భౌతికమైన శరీరానికి సంబంధించిన స్వార్ధము సూక్ష్మమయింది అంటే ఆత్మకు సంబంధించిన సతూ ప్రధానమైన స్వార్థము దీన్ని ఇంకొక భాషలో లవ్కిక స్వార్థము అల్లౌకిక నిస్వార్థం చెప్పుకోవాలి ఇదే భగవంతుడు చేసేది కూడా నిస్వార్థ సేవ ఎందుకంటే ఆయన కోసం ఆయన చేసుకోవట్లేదు మన అందరి కోసం వచ్చి మనందరి మేలు కోరి మనందరినీ కూడా ఆ ఐదు శరీరం యొక్క గుణాల నుంచి పంచ వికారాల నుంచి వేరు చేస్తున్నారు అంటే ఆయనకి శరీరం అంటూ లేదు ఆయన పంచ వికారాల్లో ఇరుక్కోలేదు ఇరుక్కున్నటువంటి మనల్ని బయటికి తీసి దుఃఖము నుంచి సుఖము వైపుకి నడిపిస్తున్నారు ఇది 1937 వ సంవత్సరం నుంచి జరుగుతూనే ఉంది కాకపోతే గుర్తించడంలో అందరూ నెంబర్ వారుగా ఉన్నారు. ఇది అక్షరాల ముమ్మాటికి సత్యము సత్యము సత్యము నమ్మితే ముక్తి నమ్మకపోతే ఇంక చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు చెప్పినటువంటి మీ అనుభవాలు చాలా గొప్పగా చాలా మంచిగా ఉన్నది ఉన్నట్లుగా సత్యంగా చెప్పారు మేము ఎలా చెప్పగలిగామంటే మాకు ఇక్కడ వైబ్రేషన్స్ అర్ధం అయిపోతూ ఉంటుంది ఇది నిజమా కాదనేది వెంటనే అర్థం అవుతుంది అన్నమాట మీ గురించి మేము కొన్ని పాటలు విన్నాము మీ పర్ఫామెన్స్ కూడా విన్నాము చాలా స్టేజి మీద పాడేటప్పుడు గానీ పాడుతా తీయగా గాని స్వరాభిషేకం గాని వాటిలో మీరు పాడిని చాలాసార్లు వీడియోలు చూసాము చాలా మంచిది శైలజ అక్కయ్య గారికి మరియు మీతో ఉన్న అక్కయ్య గారికి మరియు ఫోటోలు ద్వారా చూపించినటువంటి ప్రతి ఒక్క సింగర్స్ ఆత్మలందరికి కూడా లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఇది శరీరాలకి గాని ఆత్మకు కాదు విభేదాలు ఏమీ లేవు ఆత్మకి ప్రతి ఒక్క ఆత్మకు పేరుపేరునా అనగా స్థూలమైన శరీరం యొక్క పేరుకి కాదు ఆత్మిక ప్రేమ ఆత్మ యొక్క పేరుకి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు మీ వెనువెంటనే నీడలాగా ఉండాలని హృదయపూర్వకంగాకోరుకుంటూ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి సర్వి గౌరీసా సర్వేజనా సుఖినోభవంతు ❤️ థాంక్యూ వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తూనే ఉంటాయి 🎉❤️🎉❤️🎉❤️🎉❤️🎉❤️🎉❤️🎉❤️🎉 9 99 9 9 99 9 9 శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శివ బాబా గారు పితా శ్రీ సంపూర్ణ ఫరిస్తా బ్రహ్మ బాబాగారు మరియుఅనేక శ్రేష్ట పవిత్ర త్యాగి శక్తిశాలి స్వరూపిణి అయిన ప్రతి ఒక్క బ్రాహ్మణ పరివారం అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఫరిస్తాలందరి ఓంశాంతి 🙏
@ysambasivarao3579
@ysambasivarao3579 Жыл бұрын
14 ఏళ్ల వయస్సులో స్పోర్ట్స్ ఆడటానికి ఏలూరు వచ్చి నప్పుడు ప.గో.జిల్లా S P కోరికపై సూర్యచంద్రుల చిత్రం లోని పాటను ఏలూరు రామకోటి గ్రౌండ్స్ లో పాడటం గుర్తు వుంది
@kubdevotionalworld1570
@kubdevotionalworld1570 Жыл бұрын
అమ్మా, నాకు తెలిసిన చెల్లెళ్లలో ఒక అమృతమూర్తిమత్వం గల అన్నయ్యకు గల అందరి చెల్లెళ్లలో ఉత్తమ చెల్లెలు మీరు. అలాంటి అన్నయ్య చేత "బంగారుతల్లి" అనిపించుకున్న మీరు ఎంతో అదృష్టవంతులు. మీకు సదా ప్రణామాలు. 🌹🙏🌹🙏🌹🙏🌹
@sspudi4131
@sspudi4131 Жыл бұрын
శైలజ గారి ఇంటర్వ్యూ చాలా ప్రాక్టికల్ గా వుంది.
@Userghu6gjf2rv8
@Userghu6gjf2rv8 2 жыл бұрын
Sailaja chala decent behavior. Great nanna
@sudhakarbalireddy9583
@sudhakarbalireddy9583 Жыл бұрын
Most mature replies to personal questions keeping respect to the emotions of family n love between a sis n bro .Really loved to hear her spontaneous heartful replies .
@murtyvadali4757
@murtyvadali4757 Жыл бұрын
meru ante naku ishtam andi shailaja garu. epatkena mimalni life lo kalavali ani undi.
@rasaputrarani172
@rasaputrarani172 Жыл бұрын
Babu gaariki tagga chellelu.
@nageshdaniel7112
@nageshdaniel7112 Жыл бұрын
Adbuthamaina swaram
@chamuchamu9692
@chamuchamu9692 Жыл бұрын
Your voice is tooooooooo good. Chilaka.....
@ushanjalikoya7306
@ushanjalikoya7306 Жыл бұрын
శైలజ గారి గళంలో జాలువారే సంగతులు...జిలుగులు మాకెప్పటికీ దీపావళి వెలుగులు🌹🙏🌹
@prabhavathikalavagunta32
@prabhavathikalavagunta32 Жыл бұрын
L HB Lin
@roshiniharshini3250
@roshiniharshini3250 Жыл бұрын
@@prabhavathikalavagunta32 ' 19:27
@jagadeeshd1180
@jagadeeshd1180 Жыл бұрын
Sailaja garu mee Voice Super andi 👌👍💯
@sailusailaja9627
@sailusailaja9627 Жыл бұрын
🙂
@vijayalakshmisyamala3719
@vijayalakshmisyamala3719 2 жыл бұрын
Clear voice salaja garu namaste
@RR-gp1pq
@RR-gp1pq Жыл бұрын
Father duramga unna chala sabyatha samskaram perigaamu, mammalni gittaniwaallu maagurimchi bad ga chepavatchu kaani memu etuvamtiwaallaki chala duramga umtaamu.
@max_king5709
@max_king5709 Жыл бұрын
Swapna garu meeru manchi singer 🎤👩‍🎤
@subhadrakandala8806
@subhadrakandala8806 Жыл бұрын
Sailajamma, very nice voice. Mee voice lo stage meeda gani, interviews lo gani, play back singing lo gani emee teda kanapadaledu Vintunte. Chala adbhutam. Verevvarikee leni oka manchi swabhava sidhhamyna gontu meedi. Alage mee maatallo kooda ento nijayati dhwanistondi. God bless u for ever with same mentality.
@krishnamadduri5952
@krishnamadduri5952 2 жыл бұрын
sailajagaru ilanti thumbnails valla viluva podu
@saladijanardhanaswamy5467
@saladijanardhanaswamy5467 Жыл бұрын
Selijamm megotu me kattu bottu telugvariki oka teyyani voram supar medam tenkyu very much medam
@jbtirumalacharyulu5542
@jbtirumalacharyulu5542 Жыл бұрын
అన్నకు తగ్గ చెల్లెలు.
@umasubha4781
@umasubha4781 Жыл бұрын
Balu gariki thagga chellenandi meeru voice is swwetest
@acsah-qp5dt
@acsah-qp5dt Жыл бұрын
Maate mantramu is by Smt Vani Jayaram
@usharanis7176
@usharanis7176 Жыл бұрын
After Suseelamma garu, you are the next. I hope in Telugudanamu.
@Tajas824
@Tajas824 Жыл бұрын
దయ చేసి స్వారభి షేకం ప్రోగ్రామ్ కి హోస్ట్ గా..రండి..బాలు గారు చనిపోయాక..ఆ ప్రోగ్రామ్ జబర్దస్త్ కామెడీ షో లా తయారయ్యింది.. చాలా రోజుల తరువాత చూసా..ఆ ప్రోగ్రామ్ చాలా చిరాకు వచ్చింది. 🙏🙏Plz madam
@saralakrishna9693
@saralakrishna9693 Жыл бұрын
0😇
@amarachiru90
@amarachiru90 Жыл бұрын
Akka nee voice chalaa bagundi.singer ga try cheyaleda!
@telugukitchen692
@telugukitchen692 Жыл бұрын
Evvariki chepthunnaru?they both are good singers
@karanampadmaja3387
@karanampadmaja3387 Жыл бұрын
Thumb nail at 35.40
@manchiryalarajasekhar2987
@manchiryalarajasekhar2987 Жыл бұрын
మీరంటే చాలా గౌరవం శైలజా అమ్మ.🙏🔱
@mangadevi1495
@mangadevi1495 Жыл бұрын
శైలజ గారు Meeru padina pata Seethakokachilaka lo Maate manthram pata Chala Bagundi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@haripriyam9577
@haripriyam9577 Жыл бұрын
S
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Жыл бұрын
సరే మా తర్వాత ఇంకోసారి కలుద్దాం ఈరోజు కాదు
@srineemunuswamy4576
@srineemunuswamy4576 Жыл бұрын
Madam, namaste madam. You are satisfied with what you have...
@prince_premkumar
@prince_premkumar Жыл бұрын
ఇప్పటికి మీ వాయిస్ లో మాధుర్యం తగ్గలేదు... అక్క... ఇన్ని పాటలు పాడిన కూడా అస్సలు గర్వం లేదు మీలో... ఎంత గొప్పగా చెప్పారు🙏🙏🙏🙏
@rammohanraoayyala8010
@rammohanraoayyala8010 Жыл бұрын
Vuntega thaggadaniki
@madhusudhanaraoyama7940
@madhusudhanaraoyama7940 Жыл бұрын
మీరు లంగా జాకెట్ వేసుకొని గుంటూరు ltc డీలర్ వారి ఇంట్లో. పెండ్లి సందర్భ ముగా వేంకటేశ్వర విగినానా మందిరములో కచేరీ చేసిన పోగ్రము నేను హాజరు అయిననూ అప్పుడే మీరు గొప్ప గాయకురాలు అవుతారని మా వాళ్ళు అందరికీ చెప్పినాను శైలజ గారు
@Dhevanandha12
@Dhevanandha12 Жыл бұрын
Old ah
@venkatswamy4049
@venkatswamy4049 Жыл бұрын
ANNAIYYA LEDU MOHMED RAFI LEDU ANTHA VATTIDHEY SAKSHAMU LENI NIJAALU.
@vloghouse470
@vloghouse470 Жыл бұрын
Madam nenu Sailaja gari abimanini okasari madam ni kalavalani na korika please mam okasari kalavali
@sorrysorry1544
@sorrysorry1544 2 жыл бұрын
Yes selfishness in telugu music and cinema industry reached its apex.
@kaladharrayapudi1815
@kaladharrayapudi1815 Жыл бұрын
భూమి మీద పుట్టి 50,000 వేల పాటలు పాడన మహా పాటగాడు మన బా లు గారు ఈ eligibility ఎవరికి ఇండియా లో లేదు, సిఎం జగన్ గారి వాక్కు బా లు కి భారత రతన ఇవ్వాలి అని, ప్రయత్న0 చెయ్యాలి please
@sudhakarvemuri9902
@sudhakarvemuri9902 Жыл бұрын
Meedi TENALE maadi TENALE SWAPNA and SAILU
@srinivasulubattala5881
@srinivasulubattala5881 Жыл бұрын
Miku voice dhevudu echhina varam medam uma Sreenivas
@M.MadhhavRao5251
@M.MadhhavRao5251 Жыл бұрын
Don't waste your Valuable time....look at 35:50 About Mohmmad Rafhi
@sreeallinone8974
@sreeallinone8974 Жыл бұрын
TQ
@ramajagathig6624
@ramajagathig6624 Жыл бұрын
Tq
@KitchenforDiabetics
@KitchenforDiabetics Жыл бұрын
👍
@krish8649
@krish8649 Жыл бұрын
Tq
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 Жыл бұрын
Anchor kooda Swapna super singer
@raghavendrachaterjee8947
@raghavendrachaterjee8947 Жыл бұрын
రఫీ గారిని పెళ్లి చేసుకుందాం అనుకొన్న అన్న మాట మీ ఆయన సుధాకర్ వింటే ఎంత ఫీల్ అవుతారో ఈ ఇంటర్వ్యు చూసిన జనం కూడా అంతే ఫీల్ అవుతారు, అలాంటి విషయాలు జరగనప్పుడు మర్చిపోవలి, మళ్ళీ ఇలా జనాలు కి వినిపించడం వల్ల మీరు పలుచన అయ్యే అవకాశం ఉంది.
@mangadevi1495
@mangadevi1495 Жыл бұрын
Yesssssssss ఇది నిజమే.... Sudhkar garu feel AAutakada... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@brammeswarijavvaji4581
@brammeswarijavvaji4581 Жыл бұрын
Ayyo antha serious ga enduku teesukuntunnaru, ame ku teleeda Sudhakar gaaru vinte feel avutaaru ani, Valla annayyatho saradaga annaremo, ayna ila public ki cheppemunde Sudhakar gaariki cheppe vuntaru, 🙏🙏
@venkatasitaramarao33
@venkatasitaramarao33 Жыл бұрын
Currect pamditharadyalavarikutambaniki meeAnnagaru paru techjari meeru A panichesthe Kalankam thechepettevari
@venuvutukuru7035
@venuvutukuru7035 Жыл бұрын
Deavata
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 112 МЛН
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 11 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 527 М.
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,7 МЛН
Jhummandi Naadam - (S. P. Sailaja) Episode - 5
40:41
etvteluguindia
Рет қаралды 274 М.
红尘为救闺蜜使出了浑身解数
0:39
侠客红尘
Рет қаралды 16 МЛН
当小孩上学后,路飞太开心了#海贼王#路飞
0:25
路飞与唐舞桐
Рет қаралды 9 МЛН