@@shivakumarnarimalla4895 😅😂😂😂😂😂😂🎉😮😅😊❤❤🎉😢😮 M❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤i tr the same as the 😮😢🎉❤❤❤❤❤❤
@upendertogarapelli3675 Жыл бұрын
Yes
@vrfolksongstv7162 жыл бұрын
మట్టి గొంతులు. అద్భుతంగా పాడిండ్రు. లావణ్య.. లక్ష్మణ్..శ్రీకాంత్ ఫ్యాన్స్ ఓ లైక్ వేసుకోండ్రి..
@akkammamatha7022 жыл бұрын
.
@vishnureddy58542 жыл бұрын
Matti gontul adbutanga padindru
@harikrishnacharypadakanti51782 жыл бұрын
Anna rasinaa valake padenavareke andsap napellau gurthukothru
@madhumusic35612 жыл бұрын
పాట వింటుంటే కన్నీళ్లు ఆగవు నోటి నుండి మాటలు రావు పాట వింటుంటే ఒళ్ళంతా goosebumps వస్తున్నాయి
@venkateswardaram4744 Жыл бұрын
నలుగురు ఎత్తుకొని.. పది మంది మొత్తుకొని.. ఇంతకంటే గొప్ప సాహిత్యం రాసే వారు ఉంటారా? ఈ పాట చూసిన తర్వాత ఉన్నారు❤ మీకు ,,🙏🙏🙏
@GovindaraoVechalapu-tv2sv10 ай бұрын
Super
@srinivasacharykasthuri5576 Жыл бұрын
మన తెలుగు సాహిత్యంలో ఇంతటి గొప్ప సాహిత్యం మరొకటి లేదు అనుకుంటా దోస్త్ ఈ పాట పాడిన సింగర్l లావణ్య గారి గొంతు కన్నీళ్లు తెప్పిస్తుంది రీసెంట్ గా మా నాన్నగారు చనిపోయారు అది అంతా గుర్తుకు వస్తున్నది ధ్చుఖాన్ని ఆపుకోలేకపోయాను thankyou all of persons
@shyamswero70312 жыл бұрын
అద్భుతమైన సూపర్ సాంగ్ సెంటిమెంట్ రాంసాగర్ లక్ష్మణ్ వాయిస్ బాగుంది
@ravindhernimala2602 жыл бұрын
ప్రాణం పోయిన వాళ్ళు ప్రాణనంతో లేచి రావాలి అన్నట్టు ఉంది మీరు పాడిన గొంతు🙏🙏
@smallrells3865 Жыл бұрын
ఇది 100సార్లు విన్న కానీ బోర్ కొట్టదు ముగ్గురు చాలా బాగా పాడారు 👌👍
@VinkibhaiVinki-gg3me Жыл бұрын
ఈ పాట రాసిన వారికీ పడినవారికి సతకోటి వందనాలు 🙏సూపర్ హిట్ సాంగ్స్
@aniloggu2 жыл бұрын
Srikanth anna really nuvvu great bro 😊 oggu kathala anni gutha pattinav katha anyways superb 😀🔥👌👌👌
@bhanubedadha7792 жыл бұрын
అవును ఇది ఒగ్గు వాళ్లు పడే పాట
@kasthurishekar59572 жыл бұрын
😂😂😂
@jeevankolakani47102 жыл бұрын
నాకు కూడా వచ్చు ఈ సాంగ్ మొత్తం
@aniloggu2 жыл бұрын
@@bhanubedadha779 ha bro 😊
@gabrielkarise3245 Жыл бұрын
మీ ముగ్గురికీ నా వందనాలు ప్రాణం పెట్టి పాడినారు అందుకే అంత సూపర్ హిట్ ఐనది👍👌💐
@parusharamgoudamaragonda57442 жыл бұрын
చాలా అద్బుతంగా ఉంది పాట ఈ పాట రాసిన అన్నకు అలాగే ఈ పాట పాడిన మీకు నా వందనాలు
@naresh2210 Жыл бұрын
అంధుడు పడిన వాయిస్ చాలా బాగుంది ఏడుపొచ్చింది అన్న.
@shekharsallam71602 жыл бұрын
నిజంగా ఈ పాట వింటే ఏడుపు వస్తుంది... చాలా అద్బుతమైన పాట....
@narsimlunarsimlu22832 жыл бұрын
LP l
@maheshteja75802 жыл бұрын
శ్రీకాంత్ అన్నా మరియు లావణ్య అక్క గారు మీ ఇద్దరు కలిసి పాడిన పాటలు ఎంతో అధ్బుతంగా ఉన్నాయి.
@thiruchand77992 жыл бұрын
🙏🙏🙏😭😭
@pochannakuncham43012 жыл бұрын
సూపర్
@mallareddybobbala3498 Жыл бұрын
Never forget this song
@rameshchiluveni17542 жыл бұрын
అన్న పాట వింటుంటే రోమాలు నిక్కబోడిచాయి 🙏మా బాపు ఈ లోకంలో లేడు ఈ మీ పాట మా బాపుకొరికే రచించినట్టుగా అనిపిస్తుంది అన్న మీ అందరికి ధన్యవాదలు 🙏🙏
@BHANUSMILEY2 жыл бұрын
16
@maheshwaramsomeshwar5724 Жыл бұрын
Heart touching.... Lyrics , composition and rendition 🙏
@srikanthpochammala9712 жыл бұрын
Super mind blowing lyrics.... ప్రాణం పోయినవాళ్ళు ప్రాణంతో లేచి రావాలి అన్నట్టు ఉంది మీరు పాడిన గొంతు....🙏🙏
@rajub2932 жыл бұрын
Miss you bapu
@yennellikumar79352 жыл бұрын
@@rajub293 l🌹p🌹ppl.,,ēaW2ఈక్వల్
@malothkarthik9165 Жыл бұрын
ఈ బలం సినిమాలో ప్రతి సబ్జెక్ట్ పాట అయినా డైలాగ్ అయినా మనసులోని భావాలను కదిలించే అటూవంటి సినిమా చాలా హ్యాండ్సమ్
@madhumadhub54922 жыл бұрын
శ్రీకాంత్ అన్న మీ కలానికి మీ గొంతుకు వేల కోటి దండాలు అన్న 🙏🙏
@katlasrinivas7025 Жыл бұрын
ఎన్ని గుండెలకు తాకిందయ్యా ఈ పాట.. మనసు శరీరం గగుర్పొచ్చెట్టు వింటుంటే రోమాలు కూడా ఏడుస్తున్నాయి.. ఎన్ని సార్లు వున్నా తనివితీరడం లేదు.. భళే రాశారు పాడారు అద్భుతః
@damerarakesh67949 ай бұрын
Aksharala nijam broo. Pata assalu oka vere level 😢😢😢😢😢😢😢
@RDtalks-m4c Жыл бұрын
E song. Enii sarlu vinna ,..maa Nanna ni chusinattundiiii....kadlaku.....😭😭😭😭😭😭😭😭😭😭...miss you Nanna....maa Nanna always my hero.....All team members ki thank you very much...🙏
@baburaobomma8476 Жыл бұрын
ఏ బాలీవుడ్ singer అయినా దిగదుడుపే నా తెలంగాణా సింగెర్స్ పైహృదయం కదిలి కన్నీళ్లు తెప్పించారు 👌👌👏👏
Kanna thandri leni bathuke , kala thappina bathukule bapu..... Literally tears are coming from eyes what a lyrics bro....hats off to you.... 🙏🙏🙏🙏🙏
@srinivaspittala24862 жыл бұрын
ఈ పాట విన్నంతసేపు కళ్లనుండి నీరు కారుతూనే ఉన్నాయి నాన్న లేని వాళ్లకు ఆ బాధ తెలుస్తుంది ఏళ్లు గడుస్తున్నా ఈ పాట విన్నప్పుడల్లా నాన్న గుర్తుకు వస్తాడు i miss you బాపు😭😭😭😭
@mahederdamarakonda40022 жыл бұрын
Avunu
@rameshRamesh-sh7wr2 жыл бұрын
Miss you nanna
@bhumeshgourapally4041 Жыл бұрын
S bro👌
@prathmeshaulwar9292 Жыл бұрын
P
@macharlaanil5896 Жыл бұрын
Avnu anna
@maramrajender7151 Жыл бұрын
ఈ పాటను విన్నంత చేపు చాలా బాధాకరం గాయకులు పాటను చాలా అద్భుతంగా పాడారు ధన్యవాదాలు
@vinayakvinayak6024Ай бұрын
Namaskar chala bagundhi andhariki vandhanalu
@lavankumar94642 жыл бұрын
వామ్మో జీవితం అంతా ఈ పాట లోనే ఉంది 😢😢😢 ఏడీపించినరు కధ 😢😢😢
@narsimulunarva27202 жыл бұрын
కన్నతండ్రి లేని బతుకే 😭😭😭😭😭కడతాప్పినబతుకేలే మన ఇల్లు చీకటయే బాపు మాటల్లేవ్య్ అన్నా 😭😭😭😭😭😭😭 పాట విన్నప్పుడల్లా ఏడుపు ఆగట్లేదు 😭నా చెల్లెలు కు షేర్ చేస్తే ఇంకా ఎక్కువ ఏడుస్తుంది 😭😭😭
@orsusrikanth51422 жыл бұрын
Nenu 10years unappadu ma nanna chaniipoyinduu 2006 la epattikki anabavisthunam haa narakam anna 😭😭😭😭
@srinivaschalla74052 жыл бұрын
Anna super
@nareshpachanti98712 жыл бұрын
same feeling
@peruguilaiha21652 жыл бұрын
@@orsusrikanth5142 xaccccqa
@potharavenisrinivas42772 жыл бұрын
🥺
@paytmparashuramvlogs2 жыл бұрын
ఈపాట కోసం మీ ముగ్గురు పడ్డ శ్రమ ఫలించింది... నాన్న విలువని ... మనిషి బంధాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు 😢👏👍. ఈ పాట నచ్చినవారు ఎక్కువసార్లు విన్నవలు like చేయండి
@sumathibilla6902 Жыл бұрын
Hatsap
@OneOneplus-nf4lb9 ай бұрын
Kill ll 😢 jiju om😅😅 @@sumathibilla6902
@shaikbaje1964 Жыл бұрын
ఈ పాట వింటున్నంత సేపు మా నాన్నగారు గుర్తుకు వచ్చారు
@kishanrao7369 Жыл бұрын
Naku ma Amma gurthachindi
@venkateshamvemula37452 жыл бұрын
ఇలాంటి పాట ఆలోచించి రాసినందుకు చాలా ధన్యవాదాలు మన తెలంగాణ యాస మన తెలంగాణ పాట నాకు చాలా నచ్చింది 1990 కాలంలో కథలలో ఇలాంటి పాటలు పడితే వందల మందిలో కన్నీళ్లు వచ్చినవి ఇప్పుడు మళ్లీ మీ పాటతో
@pabbathithirupathi5822 жыл бұрын
ఇంత మంచి పాటను అందించిన మీకు ధన్యవాదలు
@dehffgheidigdehdgfgffgj77792 жыл бұрын
ఈ సాంగ్ వింటే నాకు మా అమ్మ నాన్న గుర్తుకుతెచ్చారు అన్న &అక్క మీకు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻😭😭😭
@boinesailu20232 жыл бұрын
ఈ పాట వింటూ ఉంటే చావు బతుకుల కళ్ళ ముందు కన్పిస్తుంది.
@mmayesh27632 жыл бұрын
@@boinesailu2023 👌👌👌👌
@bonkurimanasa3966 Жыл бұрын
@@boinesailu2023mp ik I'm listening😅
@mahenderlanka9082 Жыл бұрын
కన్న తండ్రి లేని బతుకే ..... కల తప్పిన బతుకే , మన ఇల్లు చీకటాయే 😭
@satya.akkalasatya.akkala91272 жыл бұрын
Miss amma 😭😭 గుండె తరిగిపోయే సాంగ్ అన్న సూపర్🙏
@sampathimahipal31132 жыл бұрын
ప్రతి పదం అర్థవంతమైనది కాబట్టి ఈ పాట హృదయాన్ని హత్తుకునే పాటలు 🙏⏮️⏸️⏭️
@shirishiri492110 ай бұрын
1:56
@rambaali8115 Жыл бұрын
ఈ పాట వింటూవుంటే... నేను చనిపోయాక నాగురుంచి పాడినట్లుఉంది.🙏
@srinivaskonda9920 Жыл бұрын
Endhukubro.ala.antunnavu
@bandaruprashanth99902 жыл бұрын
లావణ్య అక్క శ్రీకాంత్ అన్న ఈ పాట చాలా బాగా పాడారు సూపర్ అన్న
@anilthota71362 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు superrrrr👌
@anilcherry43802 жыл бұрын
అద్భుతంగా పాడారు., మీ ముగ్గురి గొంతు లేకుండా పాట లేదంటుగా అలాగే music kooda superb 💐💐💐💐💐💐💐
@shankaranmulwar3729 Жыл бұрын
ఈ పాట విని ప్రతి ఒక్కరు ఏడుస్తారు 😢😢
@sateesh.chennuri78542 жыл бұрын
పాటలో ముగ్గురు చాలా అద్భుతంగా పాడారు..మీ గొంతు లు వింటుంటే ఆ.పాటకు కన్నీళ్లే వస్తున్నాయి
@enagantisathish16982 жыл бұрын
9999
@enagantisathish16982 жыл бұрын
Un ivh
@madhumadhu73662 жыл бұрын
Super song lavanya akka 🥰👍👍👍
@chinnigaripadmaja6922 жыл бұрын
మీ పాట వింటుంటే నేను పోగొట్టు కున్న వాళ్ళందరూ గుర్తు కాస్తున్నారు అమ్మ నిజంగా చాలా బాగుంది సాంగ్ మీరు పాడటం కూడా suuuuuuper
@chinnigaripadmaja6922 жыл бұрын
Thanqu ma
@sumalatha39182 жыл бұрын
Supper annalu akka
@kgr2342 Жыл бұрын
Super ❤ excited ❤
@balubalaji49802 жыл бұрын
Seriously we have to appreciate whole team good job guys 👍
@gairaj9420 Жыл бұрын
Seriously We have to appreciate Whole Team Good job Guy's Mess U Mom nd Dad 😢😂😂
@sskcreations73712 жыл бұрын
song really superb 😊 waiting for full song. Akka miru ఏ పాట పాడిన అద్బుతం 😊,and Srikanth anna miru kuda superb 👍 song vinte కన్నీళ్ళు వచ్చాయి😢.good❤
@buddaramvijaya6872 жыл бұрын
సూపర్ గా పాడారు ముగ్గురు వాయిస్ బాగుంది మా అమ్మ నాన్న గుర్తు వచ్చారు అన్నలు అక్క 👌🙏🙏
@koppulamahender60157 ай бұрын
సూపర్ రైటర్ సూపర్ గాయకులు
@LGjakkani2 жыл бұрын
పాట రాసిన వంగ రవీందర్ గారికి, పాడిన మీ ముగ్గురికి నాయొక్క హృదయ పూర్వక వందనములు..
పాట మస్తు ఉన్నది అన్న. పాట పాడిన మీ ముగ్గురికి ధన్యవాదాలు🙏
@rameshappisa13492 жыл бұрын
Super Lavanya & Nakka Srikanth & Laxman song vere level 👍👍👍
@reddyrajaiah-ff6bf Жыл бұрын
Laxman anna super ga padinav anna full emotional పడినవ్ అన్న
@vikasgoud24162 жыл бұрын
అబ్బ మికు మీ పాటకు🙏🙏 ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఇలాంటి పాటలు ఇంకెన్నో ముందుకు తీసుకరవలని కోరుకుంటున్నాం🙏🙏
@mrsrikanth92812 жыл бұрын
Naka Shrikant Anna super
@praveengoud4712 жыл бұрын
అసలు పాట వింటూంటే రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి చాలా బాగుంది అధ్బుతంగా పాడారు i like your voice
@peetlashekar6892 жыл бұрын
😭😭😭మా నాన్న గుర్తేకొస్తాడు ఈ పాట వింటే 😭😭😭
@kishantalari134 Жыл бұрын
Muggu kalasi Baga padaru song🎉
@AADHYAESHA2 жыл бұрын
e పాట వింటుంటే కళ్ళలో నీళ్లు ఆస్తున్నాయి
@kalakuntlayadagiri44602 жыл бұрын
అన్న నీకు పాదాభి వందనం పాట వింటే ఏడుపు ఆగడం లేదు అన్న
@chinnachalla1879 Жыл бұрын
Song paduthuntunti edho thelyanaa fell vastundi super gaa paderu
@padmaiahrallabandi61462 жыл бұрын
మా నాన్న 1998 లో చనిపోయాడు. ఈ పాట విన్న తరువాత మా నాన్న జ్ఞాపకాలను గుర్తుకు వచ్చినవి శ్రీకాంత్ .మీ పాట రాగం, లావణ్య గొంతు వెరీ డిఫరెంట్. లావణ్య నీవు గొప్ప సింగర్ వు.
@mohanraomandanapu1090 Жыл бұрын
05
@paletimahipal74942 жыл бұрын
సూపర్ సాంగ్ లావణ్య గారు 👌👌🙏🙏🙏
@swamyvollapu33872 жыл бұрын
సూపర్ సాంగ్, బాపు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి మనసారా వేడుకుంటున్నాను
@ganeshvajja4647 Жыл бұрын
అన్న మీరు పాడేరు కదా సూపర్ కానీ ఆ అన్న పేరు నాకు తెలియదు కళ్ళు కనిపించవు చూడు అన్న ఇంకా సూపర్ సూపర్ గా పాడిండు
@ChinnaChinna-n3u4 ай бұрын
Yes bro
@manasakonda87372 жыл бұрын
ఈ పాట వింటుంటే నాకు మా మామయ్య గుర్తు వచ్చాడు....😭😭😭😭నేను మొదటి సారి పాట మొత్తం వినలేకపోయను....miss you మామయ్య 🙏🙏🙏
@nraju86422 жыл бұрын
Utfytottttttttttttytttttt
@cherukudharani19372 жыл бұрын
అన్న పాట సూపర్ మా బాపు గుర్తొస్తుడు ఏడుపొస్తుంది సాంగ్ వెంటే మా బాపు ఈ లోకంలో లేడు మిస్ యూ బాపు 😭😭😭😭😭
@sampathimahipal31132 жыл бұрын
అర్థవంతమైన పాటలు చక్కని గాయకుడు మరియు సంగీత ధ్వని ప్రదర్శన 🙏🙏
@sampathimahipal31132 жыл бұрын
, good
@chinthalaravi6033 Жыл бұрын
మహా అద్భుతం అన్న
@rd77652 жыл бұрын
Really heart touching song...❤️👌
@anjiyadav1452 жыл бұрын
Yes nice song
@dmcreations36562 жыл бұрын
మా అమ్మ చిన్న తనంలో చనిపోయింది అమ్మ ఎలా ఉండేదో కూడా తెలియదు అమ్మ గురించి అలో చిస్తె నేను ఎలా బతికానో భగవంతుని కి తెలుసు మా బార్యలో అమ్మను చుసుకుంటున్నా నేను పడ్డ కష్టాలు నాయేక్క కోడుకులు పడవద్దని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మి సాంగ్ అద్భుతం గా ఉంది
@kishanrao7369 Жыл бұрын
Super bro
@vsp2495 Жыл бұрын
Yes bro మా నాన్న చిన్న తనం లో చనిపోయారు
@rajugandham3887 Жыл бұрын
👏👏👏
@sajidsajid-he4xm Жыл бұрын
Me also bro
@Ganesh-m2e7b2 жыл бұрын
అన్న పాట వింటుంటే మా తాత గుర్తొస్తుండు I miss you tatha😭😭😭
@godavenuvenu83792 жыл бұрын
ఈ పాట కోసం కష్టపడ్డ వారందరికీ ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mindemahender31822 жыл бұрын
మీ ముగ్గురికి దండమ్🙏🙏🙏 చనిపోయిన మా బాపు గుర్తుకు చేసుకుని ఏడుపు వచ్చేసింది😭😢😭😭😭
@sravanlingala462 жыл бұрын
చల్ల బాగుంది సాంగ్ 20 సార్లు విన్న చల్ల మందికి షేర్ చేసా.... మీరు ఇల్లాంటి సాంగ్స్ మరి ఇంకా ఎనో పడాలి అని కోరుకుంటూ ..అలాగే ఒక్క సాంగ్ తాతయ్య మీద పడండి అన్న అండ్ అక్క
@srinivaskona656 Жыл бұрын
అన్న ఈ పాట రాసి, పాడిన వారికి వందనాలు.... Really touching....
@gadekrishna454 Жыл бұрын
శ్రీకాంత్ మరియు లావణ్య గారు ఎంతో అద్భుతంగా చాలా అంటే చాలా బాగా పాడారు కానీ ఈ పాటని మల్ల రవి అన్నగారితో పాడించడం ఇంకా చాలా చాలా బాగుంది ఇలాంటి అదృష్టాలు రవి అన్నకు చాలా చాలా రావాలని కోరుకుంటున్నాను,💐💐💐👍👍👍😭😭😭🌷🪷🌹🤝🤝🤝
@swamysriram53202 жыл бұрын
Super song Lavanya voice wonderful 👍👍👍👍👍
@swamytillyswamy37442 жыл бұрын
Super song akka I miss u bapu
@vidyasagarrao11492 жыл бұрын
లచ్చన్న సూపర్ మొదటి సారి ని స్వరం వింటున్న 👌👌
@ashokpettam10822 жыл бұрын
Nice song...👌👌👌 Miss u bapu 😭😭😭
@sagabalithathaiah4256 Жыл бұрын
మీకు మీరే సాటి మీకీవే మాశీసులు godbless all the best
@laxmantokala77432 жыл бұрын
ఇంత మంచి పాట రాసి వినిపించినా మీ టీమ్ కు నా పాదాభివందనం🙏🙏🙏🙏
@bharathibalreddy13382 жыл бұрын
ఈ పాట వింటుంటే మా అమ్మ గుర్తుకు వచ్చింది సూపర్ అన్న 😭😭
@mallaiahavishipuram61942 жыл бұрын
A
@mallaiahavishipuram61942 жыл бұрын
Aa
@varshithmaddi99896 Жыл бұрын
రోజుకి 5/6సార్లు చూస్తూ ఉన్నాను మనసు నిద్ర పాడుతా లేదు అన్న సూపర్ గా పడవు నీవు ఈ పాట గుడి ముందు కూర్చొని పడేది సూపర్ రవి అన్న
@bommagallasunil5794 Жыл бұрын
ఇ పాట చాలా బాగుంది బ్రో అయ్యో రామ రామ బాలి బాపు ❤🩹❤️😭😭
@spgoudstunts12212 жыл бұрын
అమ్మ నువు పడే ప్రతి ఒక చిన్న లైన్ లో మంచి అభుతమైన అర్థం ఉన్నది అమ్మ నువు పడిన ఈ పాట విన్న ప్రతి ఒకరి మనసులో బాధ రగులుతోంది అమ్మ ఈ పాట విన్న నాకు న మనసుల దుకం ఒకటే మిగిలింది అమ్మ❤️ ఈ పాట మకు అదించి మ మనసులో నిలిచి పాయినవ్ అమ్మ,,❤️❤️❤️
@spgoudstunts12212 жыл бұрын
కొంచం మంచి replay ఈవచ్చు గా అమ్మ
@Evolution_king_5711 ай бұрын
Badhaga undhi
@gudiseramesh26172 жыл бұрын
పద పదానికి అర్తం ,నిజానికి తల్లి దండ్రులను కోల్పోయిన యే ఒక్కరూ ఈ పాట విన్న. కళ్ళలో నుండి కన్నీళ్లు రకా ఉండవు miss u nanna😭😭😭😭
@bommaraju71792 жыл бұрын
నిజం అన్న
@nimagolarajunimagolaraju29632 жыл бұрын
Y
@anderenuka67872 жыл бұрын
Avnu Chala chala adechanu Nenu aeity
@Mani_shwar1234Kuruma2 жыл бұрын
ఈ పాట వింటే మా నాన్న గుర్తకు వచ్చింది సూపర్ పాట👍👌
@venkatrahulbattini1724 Жыл бұрын
ఎక్స్ల్లెంట్ సాంగ్ అన్న మీ టీమ్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఇంత అందమైన అర్థం ఉన్న పాటను చాలా బాగా కంపోజ్ చేశారు మీ అందరికీ హేట్సాఫ్
@buthukurinaveen22062 жыл бұрын
చాలా బాగుంది అన్నా పాట ఈ పాట వింటున్నంత సేపు మా బాబాయ్ గుర్తుకు వచ్చారు. నాకు కన్నీళ్లు ఆగలేదు. I missu babai😭😭
@gde5132 Жыл бұрын
సూపర్ సాంగ్
@gde5132 Жыл бұрын
😭😭😭😭😭
@pravasthidiaryes7599 Жыл бұрын
ప్రాణం పెట్టి పాడారు పాటని 👌👌👌👌👌👌
@sailusakali16892 жыл бұрын
మ అంమ్మ నాన్నా లు గుర్తుకవచ్చినారు ఓమ్ శాంతి మి ముగ్గురు చాల భాగ పాడి నారు పాట రాసిన వారికి పాడిన వారికి మొత్తమ్ టిమ్ కి వందనమ్
@mogililaxman93062 жыл бұрын
Tq
@swapnajangili32082 жыл бұрын
మా బాపు గుర్తుకు వస్తున్నాడు ఈ పాట సూపర్ ఉన్నది అక్క 😭 మిస్ యు డాడీ 😭
@neelasrinunani73872 жыл бұрын
....మీరు చాలా బాగానే పాడారు....ఈ పాట ఫాస్ట్ టైం చూసినపుడు ఏడుపు వచ్చింది....
@rathnakark24043 ай бұрын
😂❤Prasad.Rajeswari🎉Acting.Chalabagundhi
@unqffgamer322 жыл бұрын
చాలా అద్భుతం గా పాడారు 🙏🙏🙏🙏🙏
@spfacts17302 жыл бұрын
Ramsagar and lavanya voice is mind blowing
@baminithirupathi97062 жыл бұрын
అన్న పాట వింటుంటే ఏడుపు వస్తుంది మా నాన్న గుర్తుకు వచ్చిండు 😭😭😭 miss u నాన్న 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭