సినిమా హీరో రవితేజ రావణ నామ స్మరణ 👹raviteja exposed

  Рет қаралды 28,965

Govinda seva

Govinda seva

Жыл бұрын

సమాజం పై యువత పై సినిమా ప్రభావం ఎక్కువ, సినిమా నటులను ఆదర్శం గా తీసుకోని అనుకరించడానికి యువత ఆసక్తి చూపిస్తుంది, అలాంటి సినీ నటుల భావజాలం ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని యువతరం గ్రహించి మహాత్ములను జీవితంలో ఆదర్శం గా తీసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో 🚩

Пікірлер: 180
@user-lm2nc6hj7b
@user-lm2nc6hj7b Жыл бұрын
మహాభారతంలో కర్ణుడు కూడా ఇంతే. మహాభారతంలో అసలు కర్ణుడంత నీచుడుండడు. కానీ NTR లాంటోడు కొండవీటి వేంకటకవి అనే ఒక కమ్మీనీచుడితో కలిసి కర్ణుడిని "దానవీరశూరకర్ణ" అంటూ వెండితెరకెక్కించి ప్రచారం చేసాడు. కర్ణుడి పాపాలు 1. కురువంశానికి శస్త్రవిద్య నేర్పడానికి భీష్మపితామహుడు గురుకులాన్ని స్థాపించినప్పుడు అక్కడ పాండవులు, కౌరవులతో సహా పలుదేశాల రాకుమారులు కూడా విద్యనభ్యసించడానికి వచ్చారు. కర్ణుడు కూడా అక్కడ నేర్చుకోవడానికి వచ్చాడు. కౌరవులతో కలిసి వాడు పాండవులను ధూషించేవాడు. వాడిని "సూతపుతృడు" అని పాండవులు ధూషించారు అనడం అబద్ధం. పైగా కర్ణుడే పాండవులను అవమానించేవాడు. 2. అర్జునుడు విశేషశ్రద్ధతో ద్రోణుడిని ఆకట్టుకునేవాడు. కానీ కర్ణుడు అర్జునుడి మీద అసూయతో వెళ్ళిపోయి, అబద్ధాలు చెప్పి పరశురాముడి వద్ద శిష్యరికం చేసాడు. 3. విద్యాభ్యాసం తరువాత "కురుకుమారులకు మాత్రమే" విద్యాప్రదర్శన జరుగుతుంటే వచ్చి తనకీ అవకాశం ఇవ్వమని అడుగుతాడు కర్ణుడు. దుర్యోధనుడి చొరవతో అవకాశం ఇస్తే అర్జునుడిని యుద్ధానికి రెచ్చగొడతాడు. ద్రోణాచార్యుడు కుదరదని చెప్పి "కాంపిల్య దేశ రాజు దృపదుడి" ని పట్టుకొచ్చి తనకు గురుదక్షిణగా ఇమ్మంటాడు కర్ణుడిని. కర్ణుడు దుర్యోధనుడితో సహా 100 మంది కౌరవులతో వెళ్ళి ద్రుపడుడితో యుద్ధంలో ఓడిపోయి పారిపోయివస్తాడు. తరువాత అర్జునుడు భీముడు, నకులుడు, సహదేవుడితో కలిసి వెళ్ళి దృపడుడిని ఓడించి, బంధించి తీసుకొచ్చి ద్రోణుడి కాళ్ళముందు పడేస్తాడు. 4. ద్రౌపది స్వయంవరంలో కూడా అర్జునుడితో తలపడి దారుణంగా ఓడిపోతాడు ముండమోపి కర్ణుడు. 5. సభాపర్వంలో ద్రౌపది మీద నీచవ్యాఖ్యలు చేసింది కనిష్టగుణుడు కర్ణుడే. ఆఖరికి వికర్ణుడు కూడా ద్రౌపది వస్త్రాపహరణాన్ని వ్యతిరేకిస్తాడు. కానీ నీచుడు కర్ణుడు రెచ్చగొడతాడు. "14 నెలలు వనవాసం తరువాత తిరిగివస్తే తిరిగి జూదం ఆడి పాండవులను అడవులకు పంపాలి" అని శకునితో అంటాడు కర్ణుడు. దీనికి దుర్యోధనుడు కూడా కర్ణుని నిందిస్తాడు. 5. చిత్రరథుడనే గంధర్వుడు దుర్యోధనుడిని బంధిస్తే కర్ణుడు తన రథం ఎక్కి పారిపోతాడు. వీడిని వీరుడు అంటూ కొనియాడాయి మన సినిమాలు. 6. విరాటపర్వంలో విరాటరాజు తరపున పోరాడి బృహన్నల రూపంలో పార్థుడు ముండమోపి కర్ణుడినేకాదు, భీష్ముడిని, ఆఖరికి తన గురువు ద్రోణుడిని కూడా ఓడిస్తాడు. 7. కర్ణుడు అర్జునుడి చేతిలోనేకాదు. అభిమన్యుడి చేతిలో కూడా ఓడిపోతాడు. ఆఖరికి భీముడు కూడా వాడిని పరిగెత్తించి కొడుతాడు. 8. కవచకుండలాలు ఇందృడు అడిగినెమ్మటే ఇచ్చాడు అని ప్రచారం చేసారు. కానీ దానికి బదులుగా ఇందృడినుంచి తన ఏకైక శతృవు అర్జునిని చంపడానికి అమోఘాస్త్రం పొందుతాడు. ఉత్తపుణ్యానికే ఏమీ తన కవచకుండలాలు ఇవ్వడు. ఇవన్నీ మహాభారతంలో ఉన్నాయి. తల్లిభాషని కాదని, సినిమాలకు బానిసలైన మనం భారతం చదువక వెండితెరమీద వికృతాలు నమ్ముతున్నాము.
@Jaihind36
@Jaihind36 Жыл бұрын
Miru Anni Correct ga Chadive Cheptunara🙄🙄? Krishnudu drishtilo,maha Bharatam drusti karnudu Sanubuti ga migilipoyadu Kada
@user-lm2nc6hj7b
@user-lm2nc6hj7b Жыл бұрын
@@Jaihind36 మీరు సినిమాలు చూసి అడుగుతున్నారా? "లవ-కుశ", "షిర్డీసాయి మహత్యం", "కరుణామయుడు", "మాయబజార్" సినిమాలలో ఎంత నిజమో కర్ణుడి దానగుణం, శూరత్వంలో కూడా అంతే నిజముంది.
@zulfimohd2490
@zulfimohd2490 Жыл бұрын
​@@user-lm2nc6hj7b మహాభారతం అనేది ఒక చరిత్ర. చరిత్ర లో నిజాలు బ్లాక్ అండ్ వైట్ లో ఉండవు. ప్రతి ఒక్క మనిషి లో మంచి చెడూ రెండూ ఉంటాయి. మనకు నచ్చిన వాళ్ళు మంచి వాళ్లని, మనకి నచ్చని వాళ్ళు చెడ్డ వాళ్ళని అనుకోటం ఒక వెధవ ఆలోచన. మనం చూడలేదు కర్ణుడు అసూయ పడ్డాడో లేదు. అంచేత ఎవరిని అల ద్వేషించ కూడదు
@lakshmidevasena6877
@lakshmidevasena6877 Жыл бұрын
Thank u for insightful facts that u revealed.yes...కర్ణుడి ని సూతపుత్రుడు అని అన్నార ని తెరపైకి ఎక్కించేస్తారు..ఆథారాలు లేకుండా. అలా..ఎన్నో విషయాలు జాతి విద్వేషాలు పెరగటానికి కారణమయ్యాయి.ఏ గొప్పతనం లేని వాడిని hero లు చేస్తాయి సినిమాలు.
@udayarekhapalepu6587
@udayarekhapalepu6587 Жыл бұрын
@@zulfimohd2490 ఈ వెధవ ఆలోచన మీలోనూ, Christianity లోనూ మాత్రమే ఉంది. "అల్లా మాత్రమే దేవుడు, తనని నమ్మని వాళ్ళంతా కాఫిర్లు అంటూ, supremacy కోసం ఊచకోత కోసే మీరా మాకు నీతులు చెప్పేది 🤦‍♀️
@satyalaxmi8527
@satyalaxmi8527 8 ай бұрын
బాగా దుమ్ము దులిపేసారు సత్యభామా మజాకా నా.మీరు చెప్పిన వన్నీ నగ్న సత్యాలు సత్యభామ గారు.మీ ధైర్యానికి సాహసానికి hattsoff అండి.ఇలాగే చీల్చి చెండాడాలి మీరు.👍👍👍
@cbrtech9797
@cbrtech9797 5 ай бұрын
Don't encourage blaming, prathi okkarilo manchi chedu untundi.manchini thisukoni chedunu vadileyali. Manam adhutivarilo em chustamo ade manam.
@sivasankarababughanta6842
@sivasankarababughanta6842 Жыл бұрын
ఎలాంటి బుద్దులున్న వాడికి పుట్టిన సంతానం అలాంటి బుద్ధులే వస్తాయి. మంచి బుద్దులు వస్తాయా అమ్మా... రక్షిసులకు పుట్టినవాళ్లకు రాక్షిస బుద్ధులే వస్తాయి. అందుకు ఉదాహరణ ఈ రవితేజ, ఆ హీరోయిన్...
@undamatlaraju3922
@undamatlaraju3922 Жыл бұрын
నిఖార్సైన దేశ ద్రోహులు నాయకులుగా, సెలబ్రిటీలు గా, మేధావులుగా చలామణి అవుతున్న ఈ భూమ్మీద ఏకైక ప్రాంతం భారత్
@leelasingam4662
@leelasingam4662 8 ай бұрын
Ys mukaynga cenima vaalla valla
@durgadevi7814
@durgadevi7814 Жыл бұрын
దుర్మార్గుడు మాత్రమే దుర్మార్గుడైన వాడ్ని పొగుడుతాడు. రావణుడు చెర పట్టిన స్త్రీ కీ పుట్టి ఉంటాడు ఈ నీచుడు. భారతీయ Turaka కీరస్తాని వారు అంతే కదా... వాళ్ల వంశం లో అమ్మమ్మ నో బామ్మ నో చెర పట్టిన వాడ్ని పొగుడుతూ ఉంటారు..మన దేశాన్ని దేవుడ్ని తిడుతూ ఉంటారు. ఈ రావణ భక్తులు కూడా అదే జాతి.
@SaiSharan09
@SaiSharan09 Жыл бұрын
త్రైత సిద్ధాంత వాదము జనాలలో బాగా ప్రచారం అవుతున్నట్టు అనిపిస్తుంది 😊
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
😂🤣🤣🤣😂 మీ రోస్టింగ్ నాకు చాలా నచ్చింది 😂🤣🤣🤣🤣😂.
@edigaramachandra6731
@edigaramachandra6731 Жыл бұрын
సినీ యాక్టర్ రవితేజ పెళ్ళాం నీ ఎవడైనా ఎత్తుకు వెళ్లిపోతే వానికి ఫ్యాన్ గా మారిపోతాడు ఇలాంటి దరిద్రులన మేము అబిమంచింది వీళ్ళ సినిమాలకు వందలు వేలు ఖర్చు చేసి కొ్తబట్టలను చేసింది జై శ్రీరామ్ జై భారత్ మాతా కీ జై జై హింద్ 🇮🇳
@ravirajaram529
@ravirajaram529 Жыл бұрын
Akkayya gaaru ee Ravitheja gaadiki gattiga gaddipettaru.... Super... Jai sriram... Jai hind....
@venkateshguptapaladi9428
@venkateshguptapaladi9428 Жыл бұрын
ఈ రవితేజ గాని సినిమా బ్యాండ్ చేయండి ఈ సినిమా చూడకండి జైశ్రీరామ్
@vasappac9027
@vasappac9027 Жыл бұрын
మత్తు(drugs)మహరాజ్.
@kaladar5377
@kaladar5377 Жыл бұрын
ఈమధ్య కాలం లో ఇదో ఫ్యాషన్ గా మారుతోంది . ఒక రాక్షసున్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు మూర్ఖులు ... అందుకే అంటారు కలికాలం అని ఓ కొంతమందైతే రావణుడి గుణ గణాల గురించి చెబుతారు :::: - - - - - - - - - జెంటిల్మాన్ అని , సీతా దేవిని తాకకుండా ఉన్నాడు అని. అసలు రావణుడు కామాంధుడు తన మేన కోడలైన రంభ ను భలాత్కారం చేస్తే తన భర్త నలకూబరుడు రావణున్ని శపిస్తాడు ఏంటంటే " నువ్వు మరే స్త్రీ ని తాకిన నీ తల పగిలిపోదును గాక " అని ఆ భయం తోనే రావణుడు సీతా దేవిని ముట్టుకోడు . లేకపోతే రావణుడి పంగ పగిలేది
@jaihind123
@jaihind123 Жыл бұрын
తమాషా ఏంటంటే.. ఈ కమ్యూనిస్ట్ భావజాలం వాళ్లకు..రామాయణం,భారతం,భాగవతం లాంటి ఇతిహాసాలు,పురాణాలు అబద్ధాలు అస్సలు జరగలేదు.. కానీ..అందులో విలన్ పాత్రలకు మాత్రం వీళ్ళు గొప్ప అభిమానులు..😃
@suryaprakash1233
@suryaprakash1233 Жыл бұрын
Super
@hematirupathi1283
@hematirupathi1283 11 ай бұрын
Ade kada
@ramaiahsetty2147
@ramaiahsetty2147 Жыл бұрын
ఈ సినిమా వాళ్లకు రాను రానూ మతి పోతుంది డబ్బులు ఎక్కువై మొన్న వెంకటేశ్వరు లు వాళ్ళ నాన్న పేరు చెడగొట్టి గబ్బు , బూతు వెబ్ సీరీస్ చేసాడు, దాంతో అతగా డి పైన వున్న మంచి అభిప్రాయo పోయింది , ఇప్పుడు వీడు తయారయ్యాడు ఖర్మ 😢😢😢
@SheikNasarVali
@SheikNasarVali 9 ай бұрын
అపర కాళివై రాక్షసులను చెండాడుతున్న చి. సౌ. సత్యభామని భగవంతుడు సదా సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించి దివించుగాక! 🕉🙏
@ksrik1582
@ksrik1582 Жыл бұрын
Very well explained. Excellent narration.
@bikshapathinoone4814
@bikshapathinoone4814 Жыл бұрын
అసలు సినిమా వాళ్లలో డేశ ద్రోహులు ధర్మ ద్రోహులు చాలా మంది ఉన్నారు. వీడు రాక్షసతేజ... తేడా మనిషి
@godpower6620
@godpower6620 Жыл бұрын
ఈడ్చి లెంపకాయ కొట్టారు శబాష్👏
@mavudichakradhararao3262
@mavudichakradhararao3262 Жыл бұрын
Raviteja gadu correct ga cheppadu vadi budhulu daridram ga vunnayi ani agree ayyadu. Ladies be careful.
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 8 ай бұрын
బాగా చెప్పారు మీరు మేడం
@mukundamurali1625
@mukundamurali1625 Жыл бұрын
జై శ్రీరామ్ 🙏🚩
@ramaiahsetty2147
@ramaiahsetty2147 Жыл бұрын
తమ్మడు డ్రగ్స్ కేసులో దొరికాడు కదా !😅
@sreenu8864
@sreenu8864 Жыл бұрын
All first ఇంతవరకు ఇతని సినిమాలు చూసేవాడిని కానీ ఇప్పటి నుంచి మానేస్తున్నాను 😡 చూడాలి అనుకొన్నాను కానీ ఈ వీడియో చూసాక మానుకొన్నాను ఇంకా రెండు ఛానెల్ లో ఇలాగే వీడి గురించి వచ్చాయి
@chettadaadhilaxmi138
@chettadaadhilaxmi138 Жыл бұрын
Nijam nenu kuda sem feeling
@Ravishastry63
@Ravishastry63 Жыл бұрын
అయ్ బాబోయ్! ఇతని 'వీడే' సినిమా చూచి బలే చేసాడని తెగ మురిసిపోయింటి, సినిమా వాళ్ళంటే నిజంగా మంచోళ్ళే అయివుండాల్సింది! ఎందుకంటే వారు అన్నీ రకముల సినిమాలను చేసి చేసి చెడును అర్థం చేసుకొని మంచివైపే ఎప్పుడూ వుంటారని అనుకొనేవాణ్ణి,కానీ ఎంతైనా వారూ అందరిలా మనుషులే వారికీ మనో దౌర్బల్యాలుంటాయని తెలుస్తూవస్తూంది.!
@JMSYADAV
@JMSYADAV Жыл бұрын
అందుకే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది దిశాస్టర్ సినిమా
@PavaniAnu-uu6fe
@PavaniAnu-uu6fe 9 ай бұрын
😂😂😂
@durgadevi7814
@durgadevi7814 Жыл бұрын
శివుడు పోనీ లే మారతాడు అనుకుని వరాలు ఇవ్వలేదు..దేవుడైనా సరే కర్మకి బద్దుడు... టీచర్ కీ తెలుసు first rank వచ్చే student పరమ దుర్మార్గుడు అని..కానీ వాడు పరీక్ష బాగా రాస్తే మార్కులు ఇవ్వక తప్పదు ... బయట లేదా స్కూల్ లో వాడు దుర్మార్గుడైనచో బడితే పూజ తో బుద్ది చెప్తారు teacher కానీ మార్కులు తగ్గించ కూడదు.. అలాగే తపస్సు కీ ప్రత్యక్షం అయ్యి వరాలు ఇవ్వక తప్పదు...ఒక వేళ విష్ణు మూర్తి అయినా, బ్రహ్మ అయినా , అమ్మ వారు అయినా తప్పదు వాళ్ళకి వరాలు ఇవ్వడం .. అయితే ఇచ్చినట్టే ఇచ్చి , ఎక్కడ ఎలా నరకాలో అలా నరుకుతాడు భగవంతుడు. శివుడి రూపంలో వరాలు ఇచ్చి , విష్ణువు రూపంలో కాలుడై పోతాడు. , వరాలు లోకాన్ని పీడించడం కోసం.వాడితే.
@suma4298
@suma4298 9 ай бұрын
Chala.baga.చెప్పారు అండి
@user-ll3tm7bv9s
@user-ll3tm7bv9s 8 ай бұрын
Excellent example
@srk1604b
@srk1604b Жыл бұрын
Jai sree ram 🙏🙏🙏
@user-nu8kk9ek7r
@user-nu8kk9ek7r Жыл бұрын
ఇలాంటి వికృత మనస్తత్వానికి షిర్డీ సాయిబాబా
@satyagowriballa7913
@satyagowriballa7913 9 ай бұрын
ఓం నమశ్శివాయ.. భోళాశంకరుడు🙏
@Abhai759
@Abhai759 2 ай бұрын
Super ga chepparu
@savitri7311
@savitri7311 Жыл бұрын
🤣🤣🤣🤣🤣.. గాలి తరహా మాటలు.. 🤣🤣🙏🙏🙏superb words 👍
@dr.sitaramanjaneyulupochir8257
@dr.sitaramanjaneyulupochir8257 Жыл бұрын
🌹🙏🌹Nothing I can comment, expect * Dhairyae Sahasyae Laxmi*. I wish your mission 👍JAYA GURU DATTA.
@aparajitan3645
@aparajitan3645 Жыл бұрын
రౌడీ టిషర్టులు, రౌడీ లే ఇపుడు హీరోలు,జైశ్రీరామ్
@lakshmivani2210
@lakshmivani2210 9 ай бұрын
Super sister ❤❤🙏🙏🙏
@sntkmr9
@sntkmr9 Жыл бұрын
🙏🙏🙏జై శ్రీరామ్📿⛳⛳🕉🕉🕉☀️🏹🚩🚩🇮🇳🇮🇳🇮🇳
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 8 ай бұрын
జై హింద్ జై శ్రీ రామ్ 🎉
@lokeswariv2718
@lokeswariv2718 Жыл бұрын
జై శ్రీరామ్.
@Chakram_sivaji
@Chakram_sivaji Жыл бұрын
వీడి పెళ్లాన్ని కూడా ఎవడో ఒకడు లేపుక పోతే అప్పుడు తెలుసుద్ది రావణాసురుడి గొప్పతనం.....
@ishwaryabevara781
@ishwaryabevara781 9 ай бұрын
Meeru Anni entha chakkaga, correct ga cheptaru,meeru naaku chala Baga nacharu nenu KZbin daily chustanu prati video chustanu kaani a video ki like, subscribe cheyani.kaani me okkarine nenu subscribe chesanu . thanks akka intha chakkati videos chestunnanduku
@nagendrapailanag5439
@nagendrapailanag5439 Жыл бұрын
Jai sriram
@Lalithageetham
@Lalithageetham Жыл бұрын
I am a fan of Ravi Teja. But now I will stop seeing his movies.
@pranavam9249
@pranavam9249 Жыл бұрын
Monna ne oka Ravanasurudi fan tho ilanti discussion ayyindi Amma, 😢 Jai shri Ram, Bharath mata ki jai❤🙏💐
@satyavanicherukumilli986
@satyavanicherukumilli986 Жыл бұрын
👌🙏🙏
@veenadhariconikula7963
@veenadhariconikula7963 Жыл бұрын
🙏🙏🙏 Jai Shree Ram
@kodandababu4544
@kodandababu4544 Жыл бұрын
Jai Sri Ram Amma Chalabaga Chepparu
@ganjisrinivas762
@ganjisrinivas762 8 ай бұрын
తల్లి నమస్కారం జై శ్రీరామ్
@bharathusastreets_vlogs
@bharathusastreets_vlogs Жыл бұрын
Great madam
@Lalithageetham
@Lalithageetham Жыл бұрын
If these people follow Ravana, let them become Siva Bhaktas first.
@udayabhaskar192
@udayabhaskar192 Жыл бұрын
Discard both from film industry permanently
@user-cb5kp3jt5m
@user-cb5kp3jt5m 11 ай бұрын
Hi akka good. Evening.
@bobbyvaddi
@bobbyvaddi Жыл бұрын
Jai Sree Ram
@sivar2958
@sivar2958 Жыл бұрын
మన చరిత్ర నీ పురాణాలను సగం తెలుగు సినిమాలే నాశనం చేశాయి..
@suryaprakash1233
@suryaprakash1233 Жыл бұрын
Yes
@vyshnaviumashankar688
@vyshnaviumashankar688 Жыл бұрын
Mani ratham's "ravana" movies also shows ravana as good person
@krishanamohan3144
@krishanamohan3144 11 ай бұрын
జై హింద్
@koppularamulu1236
@koppularamulu1236 Жыл бұрын
Ravanasurudu Shiva bakthudu Mari yendhuku dikkumalina chaavu chachedu Raksasudu kabatti
@kollivenkateswararao5997
@kollivenkateswararao5997 10 ай бұрын
యద్భావంతద్భవతీ రవితేజ ఒక వెధవ వాడి సినిమాలు బ్యాన్ చెయ్యండి
@sasikalabathina9395
@sasikalabathina9395 7 ай бұрын
🙏🙏🙏
@spiritualbutterfly9857
@spiritualbutterfly9857 Жыл бұрын
😊😊😊😊😊😊👏👏👏👏👏👏👏👏👏👏🚩🚩🚩🚩 jai sri Ram . ...manchi vakulu cheypayrandi . ilanti loose talk movies vaipu velanu bcoz oka gud msg evaleyru youth ki paducheyadam ..vari enterainment lo public nundi dabbulu swaha ..e cinema valu bagupaditharu valani follow aina valaku parama dhusthi ..ento fans thagaladatharu ....melukondi. samskaravanthanga marandi .
@murukutlamurali6361
@murukutlamurali6361 8 ай бұрын
కోతి"ముకము వెదవ.పెద్ద వల్లకి గౌరవం కూడా ఈవ్వడు.
@kedareeswarilatha9414
@kedareeswarilatha9414 Жыл бұрын
Ee rakshasamookala perlani nishedhinchali, directors ki warning ivvali
@suryaprakash1233
@suryaprakash1233 Жыл бұрын
Cenima lu antene fast culture madam , akkada dharmanni nilabettataniki prayatnalu undavu istarajyam
@KK-hn4hm
@KK-hn4hm Жыл бұрын
Madam miru bagaa chepparu amma ee cinema vala గురించి, amma 🙏🙏🙏pls inko dharidhramunda vundhi anchor anasuya ani adhi matlade vidhanamu ghani dhani semi nude dress lu dhani వేషాలు గురించి chepputisi kottinattu okka video cheyara amma 🙏🙏🙏🙏plsss
@sailarajakumarik558
@sailarajakumarik558 Жыл бұрын
ఈ కమ్యూనిస్టులు వాళ్ళబతుకేంటోవాళ్ళకే అర్థంకానప్పుడు ఇక రామాయణ ,భారతాలు అర్థమయ్యే యోగ్యత వాళ్ళకెక్కడ ఉంది
@mkbhargavirhymes
@mkbhargavirhymes 8 ай бұрын
చాలా బాగా చెప్పారు.
@sriharim4565
@sriharim4565 Жыл бұрын
Amiti Raviteja garu, Ramudu Devudu Ravanudu Rakshasudu ani theliyadha, truthfull person amitandi, variety persons lo kalavakandi, great persons list vundandi please, you are a Hindu please remember
@satyavani5925
@satyavani5925 Жыл бұрын
Amma. Ilanti vari gurinche cheppadam cheviti vani mundu sankgam oodadame
@user-yp7xn9ep6h
@user-yp7xn9ep6h Жыл бұрын
ravanasuruniki puttivuntadu bharat mathaki jai
@cbrtech9797
@cbrtech9797 5 ай бұрын
Ramudu 64 gunalu unna sampurna msnishi. But Ravanasuru also greate warrior, good suva prayer.Ravana slso gollow dharma expect sita.
@Danny.0506
@Danny.0506 Жыл бұрын
Amma Ravanudu yentha goppavadu kakapothey athanni champadaniki sakshaat Vishnuvu raavalsi ochindi ? Ravanudu jaya vijayulalo okkaru … and manaki yela undakudadho nerpina vyakthi Ravanudu…. Some people teach how to live. And some People teach how not to live … Ravana beautifully taught us HOW NOT TO LIVE … so he is a good teacher for us
@durgadevi7814
@durgadevi7814 Жыл бұрын
😆😆😆😆😆😆😆😆😆😆😆 మొదట్లో మీ ఈ వ్యాఖ్యానము 😆😆😆😆😆 రావణాసురుడిని ఉపాసించడం 😆😆😆😆😆😆😆
@gangachalamoleti1413
@gangachalamoleti1413 Жыл бұрын
బాగా సెప్పూతు న్న వు తల్లీ
@nagendrapailanag5439
@nagendrapailanag5439 Жыл бұрын
Jai sriram ante pashanda mathalu feel avuthai, jai ravana ante happy ga feel avutharu, velaki kavalsindi only money
@kusumanjaliakumalla
@kusumanjaliakumalla 7 ай бұрын
Em maa nuv chusava enti thalli valmiki evaru Amma , vyasudu evaru thalli , who is viswakarma..?, who is raavanabramha..?? Enni rojulu nijalni kappesthaaru thalli avunu raavanabramha he is the great hero of the whole world Amma Desam lo chaala godavalu unnayi veelu ithey vaati gurunchi aa shivudi meeda ottesi nijam cheppandi country ki melu chesina vallu avuthaaru oka varginni venukesukuni vasthey evaru urukoruu ekkadanunchi vachaduu ee thuchhamaina vyasudu , valmiki cheppadaniki konchem buddi undaali ammaa ekkadiki vellindhi Mee buddi nijalni mabbe petti India lo jeevinche hakku kuda evariki leduu jai raavanabramha , Jai viswakarma we are the creators of these world viswakarma la shrusti aadi nunchi aanadhi kaalam varaku untaamu telusu ga viswakarma la joluku vasthey chekka chekkinatte chkesthamu aa shivayya sakshiga najalu matladandi
@hematirupathi1283
@hematirupathi1283 11 ай бұрын
Ban cheseyali ilanti edavalni asalu... Fans ki buddi ledu asalu... Chi chi..poyyekalam edavalki...
@lakshmidevi6113
@lakshmidevi6113 Жыл бұрын
🕉️🕉️🕉️🕉️🕉️👍🙏🙏
@seshalakshmi538
@seshalakshmi538 11 ай бұрын
👋👋👋👍👍👍🙏🙏🙏!!!!!
@kondagangadaskonda8836
@kondagangadaskonda8836 10 ай бұрын
Vidu parama durmargudu vini thammuni hsnthima kriyalaku vellaledu papi
@bhaskarbontha2754
@bhaskarbontha2754 Жыл бұрын
What a funny, here also you are supported ladies
@ravicanchi6634
@ravicanchi6634 Ай бұрын
ఉత్తర భారతంలో దసరా రోజు '"రాం లీల" పండగ జరుపుకొని రావణవిగ్రహాన్నీ కాల్చే.పండగ జరుపుకుంటారు... దీన్ని మన DMK నాయకుడు కరుణానిధి గారు వ్యతిరేకించేవారు ద్రవిడ సెంటిమెంటుతో! రవి తేజ DMK నారకుడయితే బాగుంటుంది.ఆంధ్రప్రదేశ్ కి.
@jayapradha6534
@jayapradha6534 5 ай бұрын
Assalu ayanaku ramayanam telusa
@mpadmanabhammpadmanabham3011
@mpadmanabhammpadmanabham3011 Жыл бұрын
Chalabaga. Chappavu. Kani ramudu. God wife. Ni. Alatersikoni. Valladu
@vasumathidevi8002
@vasumathidevi8002 8 ай бұрын
Ammaa noru Leni muga jeevalanu himsistunaru plz koncham deeni gurinchikuda matlandi maa.. maa ap lo asalu dogs ki cows ki food a dorakanivvadam ledu nauakulu ma lanti vallu pedutuna urukovadam ledu maa plz🙏
@chettadaadhilaxmi138
@chettadaadhilaxmi138 Жыл бұрын
Mana hindu devunni pettina bixxato batukutunnaru jaishreeram
@kotlasudheer4997
@kotlasudheer4997 Жыл бұрын
అమ్మ, గడ్డి బాగా పెట్టారు
@chettadaadhilaxmi138
@chettadaadhilaxmi138 Жыл бұрын
First fall manam mana hindu devulluki negutivuga supiste pagalakottali mana m vallki eadi cheppina vintunnamu kada ani rechhipotunnaru
@suryaprakash1233
@suryaprakash1233 Жыл бұрын
Yes
@KIRANKUMAR489
@KIRANKUMAR489 Жыл бұрын
Money kosam Culture is spoiled by the Telugu film actors and achors....Dont know abt Our culture and moral and values... Shame less people....
@snehareddy5886
@snehareddy5886 8 ай бұрын
Amma Meeku Ela contact cheyali theliyadu naku Challa yekuva skin allergy vundi bharincha leni badha chall treatment thesukuna Kani thaga ledhu meeru em ayyana tip chepputhara naku china babu vunadu dhagara ki vella lekapothuna em ayyana tip cheppara
@Jyotisrinivaschannel
@Jyotisrinivaschannel 7 ай бұрын
Aditya hrudayam chadavandi
@komaraiahjakkinaboina5415
@komaraiahjakkinaboina5415 Жыл бұрын
Peddhalu cheppindru kalimilo laymilo manishi okayla vundalani Rendu suceseslu raganay aham karam thagadhu
@sangitaraomadireddy121
@sangitaraomadireddy121 11 ай бұрын
ఫేమస్ కావడం కోసం వెకలి వేశాలు వేస్తారు
@MoniSaila
@MoniSaila 8 ай бұрын
Asalu ei madyakaalam loo movies Anni allane vuntunaaei kadandi !??!! Ravana, Pushpa, virappan ,,, villu Heros aeipothunnaru,,,,kharma kakapothienuuu,,,🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤷‍♀️
@kokilakyadav8352
@kokilakyadav8352 Жыл бұрын
90% people in movie industries worst characters because of these activities kids are getting spoiled!
@srikrishna1122
@srikrishna1122 9 ай бұрын
Veedu veedi batuku chee chee intaku mundu veedante edo manchi person anukunedanni kani ee chetta movie release aina taravata veedante asahyam ga bhayamga vundi ee movie chusina gents ede nijamanukoni pedadari padataremoani elanti vallandarini chustunte ee bharata desam lo aadapillalanu kanalanna aadapilla ga batakalanna bhayam vestuondi inko janma antu unte aadapilla ga puttakodadani aa devudini prarthistunnanu
@mendavishnumurty6090
@mendavishnumurty6090 Жыл бұрын
Cheppu denna baga kottavamma
@nkaladhar8399
@nkaladhar8399 5 ай бұрын
Telugu movie heros andaru hinduism naasanm ki kankanam kattukunnaru.....daridrulu,,, Maaku raviteja ante chaalaa chiraku.. Athani cinema no moral values Even allu arjun kudaa anthe Even t.v.lo kudaa memu aa stupid pictures chudamu🙈🙉🙊
@mayuribrahmadevu3109
@mayuribrahmadevu3109 11 ай бұрын
Anduke cinima dobbindi ayina buddi radu vallaki Jai hindu jai sri krishna
@halaayudha
@halaayudha Жыл бұрын
Veediki unnadi avidya, moorkham, ahankaram. Puttinavvadiki Maranam tadhyam. Ela chastnnaaro ilantivaallu gamanisthe Manchi nadavadika gadapadaaniki prayatnam modalouthundi. Sorry if I had hurt anyone
@venkatamahalakshmipoka6624
@venkatamahalakshmipoka6624 8 ай бұрын
Ravi teja ki vuntha Balupu movies vunna evariki ledhu.physco vedava
@padmajarani72
@padmajarani72 11 ай бұрын
జై శ్రీ రామ్ ! జై శ్రీరామ్ !! జై శ్రీరామ్ !!! శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష 🙏💐🙏
@user-qb3km8yc6b
@user-qb3km8yc6b 9 ай бұрын
Vedu vathuvulu konadam kuda bayate kontadata mana desham lo kadata vade cheppadu durmagudu cinima tisi dabbu sampadichedi ekkada baga pettaru gaddi vadiki akka
@tharunkumar6269
@tharunkumar6269 Жыл бұрын
Boycott Ravi Teja
@AWS-DevOps-Win-Linux-CCNA-ESXi
@AWS-DevOps-Win-Linux-CCNA-ESXi Жыл бұрын
Veedo Somber gadamma, chala extras ekkuva
@anakalis9182
@anakalis9182 Жыл бұрын
Vadu drugs federal.
Super sport🤯
00:15
Lexa_Merin
Рет қаралды 20 МЛН