సినిమా వాళ్ళూ... జనం అన్నీ చూస్తున్నారు | Nippu Nagaraj

  Рет қаралды 39,339

Nippu Nagaraj

Nippu Nagaraj

Күн бұрын

Пікірлер: 310
@koteswararaokolisetty3331
@koteswararaokolisetty3331 Ай бұрын
వాడి ప్రెస్ మీట్ లో వాడి ఫేస్ లో ఇంత కూడా తప్పు నావల్ల జరిగింది అని అనుకోవడం లేదు 😢
@syamkumar8896
@syamkumar8896 Ай бұрын
Yes
@dthrinadh3178
@dthrinadh3178 Ай бұрын
Asalu vadi adi unte kadandi Moham lo kanapadataniki
@sk-wc2hv
@sk-wc2hv Ай бұрын
Agree Sir he don't feel little bit also sorry for his actions
@enugantisrinivasu2826
@enugantisrinivasu2826 Ай бұрын
అవునండి
@vishnuteja6765
@vishnuteja6765 Ай бұрын
Hero kabatti yedupu vachina apukuntunnadu national media kuda chusthunnarani, mari intha la behave chesthe manam kuda ycheap party la avtham bro
@donaldtrump7665
@donaldtrump7665 Ай бұрын
ప్రభాస్ రాజ్ - బాహుబలి పుష్ప రాజ్ - ఇండస్ట్రీ బలి 🤗🤗🤗👍
@VanuGopal-n6f
@VanuGopal-n6f Ай бұрын
@@donaldtrump7665 industry yento mandiki Annam pedutundi film industry bali avadu allu Arjun ready bali autadu over bildap.chesinanduku 🌷 Jai chiranjeva 🌷
@ramarajuammu608
@ramarajuammu608 Ай бұрын
😂😂😂😂
@Trinketfactory
@Trinketfactory Ай бұрын
😂😂😂😂
@palakirthirajac325
@palakirthirajac325 Ай бұрын
😂
@Ojoo-yc4qj
@Ojoo-yc4qj Ай бұрын
Yehehehehehe 🦊
@koteswararaokolisetty3331
@koteswararaokolisetty3331 Ай бұрын
హ్యాట్సాఫ్ సీఎం రేవంత్ రెడ్డి గారు 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@srinivasc5014
@srinivasc5014 Ай бұрын
We should appreciate his humanity
@Sriram-r2b
@Sriram-r2b Ай бұрын
ఇక నుంచి అందరూ 100 కోట్లు 50 కోట్లు తీసుకునే వాళ్ళు 20 నుంచి 30 కోట్ల వరకు తీసుకుంటే బడ్జెట్ తగ్గుతుంది టికెట్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది అందరూ సినిమా చూడొచ్చు
@Shivaparvativlogs
@Shivaparvativlogs Ай бұрын
Money kosam kada valu movie lo act chesedi... Idi bussiness anna social service kadu
@littlegamers2971
@littlegamers2971 Ай бұрын
@@Shivaparvativlogsఅలా అయితే బియ్యం కూడా రైతు కేజీ 200 పెడతాడు బిసినెస్ కదా అది కూడా ఆయిల్ కూడా కేజీ 500 పెడతడు అది కూడా బిసినెస్ కదా కరెంటు యూనిట్ 10 rs పెడతారు ok నా. కొంచెం బుర్ర వాడు.
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 Ай бұрын
జగన్ అన్న ఓదార్పు యాత్రకు ఏమాత్రం తీసిపోదు మా ఐకాన్ బాబు ఇంట్లో జరిగిన సంతాప సభ..
@SivaYadav-by5su
@SivaYadav-by5su Ай бұрын
నాగరాజు గారు ఐకాన్ బాబు కి దూల తీరిపోయింది😂😂😂
@M.prasad-oz9jt
@M.prasad-oz9jt Ай бұрын
😅😂
@appalamma3028
@appalamma3028 Ай бұрын
టైర్ 2 హీరో అన్నవుగా నిప్పుగా... అంత జనం ఎలా వచ్చి వుంటారు
@kuwaitlokirangaduvlogs1431
@kuwaitlokirangaduvlogs1431 Ай бұрын
​@@appalamma3028సంపూర్ణేశ్ బాబు కార్ టాప్ ఎక్కితే జనాలు వస్తారు🤣🤣
@janaSrinu-hf2lr
@janaSrinu-hf2lr Ай бұрын
వాడికి కదు హీరోస్ అందరికి తీరింది అడి వల్ల
@krishnavamsi4102
@krishnavamsi4102 Ай бұрын
teerali vadiki inkaa
@ramramnayakchanel1713
@ramramnayakchanel1713 Ай бұрын
అసలు సిగ్గులేనిది సినిమా హీరోలకు, రాజాకీయ నాయకులకు కాదు ప్రజలకు అభిమానులకు సిగ్గులేదు. వాళ్ళు మనలాంటి మనుషులే అనే ఇంగితం లేకుండా ఎగబడి చూడడం వాళ్ళ కోసం విచక్షణ కోల్పోవడం వల్ల ఒక కుటుంబం చిన్న భిన్నమైంది. ముందు ప్రజలు మారాలి ప్రజలే మారాలి
@yammanikrishnaiah3346
@yammanikrishnaiah3346 Ай бұрын
ముమ్మాటికీ.........
@lakshmikamisetti3872
@lakshmikamisetti3872 Ай бұрын
Yes
@seethasravani8263
@seethasravani8263 Ай бұрын
ఆ చిన్నప్పుడు విన్నాను స్కూల్లో చదివే రోజుల్లో చిరంజీవి సినిమాకు తొక్కిసలాటలో ఇద్దరు చచ్చిపోయారని.. 1 రోజు సినిమా చూడటానికి వచ్చి చచ్చిపోయాడు.. ఏ హీరో అయినా వీళ్ళకి అంతా మామూలే... ఈరోజు మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ విమర్శిస్తున్నారు.. చిరంజీవి ఏం చేశాడో ఆ చచ్చిపోయిన వాళ్లకు.. బుద్ధి జ్ఞానం లేనిది అభిమానులకు.. సినిమా చూసి రాక ఆ హీరోల కోసం బతుకుతారు.. బానిస బతుకులు అంతే.. తినటానికి తిండి లేని వాళ్ళు కూడా ఫస్ట్ రోజు వెళ్లి సినిమా చూస్తున్నారు.. ఇందులో కొందరు హీరోలు మాత్రమే మినహాయింపు ఏం కాదు అందరి హీరోల అభిమానులు అంతే.. మరి మాస్ హీరోల దరిద్రం ఇంకా ఎక్కువ.. . మాస్ హీరోలు అభిమానులను నిమ్మకాయ తొక్కించినట్టు తొక్కించుతారు
@yammanikrishnaiah3346
@yammanikrishnaiah3346 Ай бұрын
@@seethasravani8263 విడుదల ఐనా రోజు సినిమా కి వచ్చి, ఆ తొక్కిసలాటలో చనిపోవడం, పోలీసు శాఖ వారు వద్దు అని చెప్పినా, పైడ్ బౌన్సర్లని వెంటబెట్టుకుని రాలీ చేస్కుంటూ వచ్చి, ఆ బౌన్సార్ల దూకుసుతనం తో సినిమా కి వచ్చి చనిపోయిన అభిమానులకి పోలికేంటి బ్రో
@shaikmoinuddeen6892
@shaikmoinuddeen6892 Ай бұрын
​@@seethasravani8263 చిరంజీవి సినిమా రిలీజ్ కి వెళ్ళలేదు.. అక్కడ చిరంజీవి వెళ్లి వుంటే అప్పుడు మాట్లాడండి
@abhinaytechnical
@abhinaytechnical Ай бұрын
దునియా విజయ్ ని కన్నడ ఇండస్ట్రీ బహిష్కరించినట్టు, పుష్పం బాబు ని కూడా బాన్ చేస్తే సరిపోతుంది
@Yogi-dc4nw
@Yogi-dc4nw Ай бұрын
ఎందుకు ban chesaru bro???
@abhinaytechnical
@abhinaytechnical Ай бұрын
@@Yogi-dc4nw సరైన జాగ్రత్తలు లేకుండా రేజర్వాయర్ లో షూటింగ్ చేసారు , దాని వాళ్ళు ఇద్దరు చనిపోయారు
@abhinaytechnical
@abhinaytechnical Ай бұрын
​@@Yogi-dc4nwసరైన జాగ్రత్తలు లేకుండా రేజర్వాయర్ లో షూటింగ్ చేసారు అని, దాని వాళ్ళు ఇద్దరు చనిపోయారు
@Mr.santhu.11
@Mr.santhu.11 Ай бұрын
నీకూ ఎవడు చెప్పాడు బ్యాన్ చేశారు అని
@ravivoleti1237
@ravivoleti1237 Ай бұрын
రేవంత్ రెడ్డి గారు 100% కరెక్ట్ అండ్ మానవత్వ విలువలతో మాట్లాడారు.
@King_lyf
@King_lyf Ай бұрын
CM speech taruvata sympathy kosam allu anna press meet petti nakem teliyadu ani cover chesadu🙏
@ravikumarkanajam9490
@ravikumarkanajam9490 Ай бұрын
మేటర్ లేనప్పుడు పబ్లిక్ సిటీ ఎక్కువ అయింది. 😂
@raokari4163
@raokari4163 Ай бұрын
సీఎం రేవంత్ రెడ్డ్ గార్కి హ్యాట్సాఫ్ 🌹🌹🌹 ఇలాంటి సీఎం తెలంగాణ ఉండడం తెలంగాణ ప్రజలు ఎంతో పుణ్యం చేసికున్నారు. 🌹🌹❤️
@sivamallana9352
@sivamallana9352 Ай бұрын
Revanth reddy maddu gudu
@raokari4163
@raokari4163 Ай бұрын
@sivamallana9352 మీ అమ్మ నాన్నలు నీకు సరిగ్గా పెంచలేదానికుంటాను ముందు తెలీని వ్యక్తి కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో తంబీ.
@Harishsatyadev3922
@Harishsatyadev3922 Ай бұрын
25L 0.0001% of 300cr. Shame on these idiots 😡🤬
@maheshbabu6812
@maheshbabu6812 Ай бұрын
Adhi kuda media andaru veskonte tappani paristiti ani icharu Kanisam badha kuda ledhu naa valla chanipoyaru okaru ani
@johnchiru9009
@johnchiru9009 Ай бұрын
10laksh matrame ecchadu anta
@KINNERLA.SANDEEP42
@KINNERLA.SANDEEP42 Ай бұрын
రెండు నిండు ప్రాణాలు > 1500 కోట్లు 😡
@mpadmasri
@mpadmasri Ай бұрын
ఏంటో... ఈ సినిమా వాళ్ళకి సినిమా కష్టాలు 😢😢😢😢
@satishbabu1066
@satishbabu1066 Ай бұрын
AA వలన ఫస్ట్ బలి అయ్యేది రామ్ చరణ్ GAMCHANGER
@morrollamumamaheswararao14
@morrollamumamaheswararao14 Ай бұрын
నేను మెగా పిచ్చి ఫ్యాన్ ఇంతవరకు కానీ ఇంక కాదు అల్లుడిని కాపాడేందుకు పరుగెత్తుకు వెళ్ళాడు కానీ చనిపోయిన కుటుంబాన్ని పరమర్శించలేదు మెగా ఒట్టి దగా సినిమా వాళ్ళంతా 98%వెదవలు అన్ని నాటకాలు
@npurushottam7465
@npurushottam7465 Ай бұрын
Revanth Reddy is 💯 Correct
@manjus6362
@manjus6362 Ай бұрын
Very well said Mr. CM..
@PakkiTrinadhaRao
@PakkiTrinadhaRao Ай бұрын
మొత్తం సినిమా ఇండస్ట్రీ పరువు మొత్తం తీసి యాదన్న కొట్టుకున్నాడు అల్లు అర్జున్ గాడు.. వాడు తెలుగు ఇండస్ట్రీలో మొత్తం చూశాడు ఇంతవరకు థియేటర్ దగ్గర హీరో వేల్లడం వల్ల చనిపోయిన వాళ్ళు ఎవరూ లేరని అది ఒక రౌండ్ చేసుకుని వాడుకోవచ్చు
@VanuGopal-n6f
@VanuGopal-n6f Ай бұрын
Correct cheparu c.m swamy.jai chiranjeva
@chiranjivibotla5186
@chiranjivibotla5186 Ай бұрын
Revanth sirr.. Correct Chepparu 🙏
@neethadilip6502
@neethadilip6502 Ай бұрын
Siggu ledhu....vaallu screen paina mathrame heroes no self respect self esteem...real heroes are real army defence jawans ...🙏🏻🙏🏻🙏🏻🙏🏻✨
@NVS-VS
@NVS-VS Ай бұрын
మెగాస్టారే కాదు నిప్పు పవర్ స్టార్ కూడ ఇన్వాల్వ్ ఐనారు వీళ్ళు లేకపోతే ఆయనకు గతిలేదు
@PeddiYashvanth
@PeddiYashvanth Ай бұрын
Press meet lo ఓవర్ యాక్షన్ చేశాడు
@RajasekharVJA
@RajasekharVJA Ай бұрын
పెద్ద మీడియా network వున్న రామోజీ కుటుంబమే తెలంగాణ సిఎం లకి అణిగి మణిగి వుంటుంది, సిఎం కే ఎదురు తిరగడం మంచిది కాదు AA కి, ఈ సారి బెయిలు కూడా రాదు
@kranthikumar7324
@kranthikumar7324 Ай бұрын
Revanth reddy correct ga matladaru 👊👊👍
@naveenteja6368
@naveenteja6368 Ай бұрын
Yes we support revanth reddy on this issue.... there is no shy for cinema people
@CutelittleThings4all
@CutelittleThings4all Ай бұрын
1:31 ఏమి పీకలేరు బ్రదర్ అని ఆయన ఆటిట్యూడ్, ఘోరం ఇది
@srinivasc5014
@srinivasc5014 Ай бұрын
Yes
@Samskruth-mm
@Samskruth-mm Ай бұрын
అవును సినిమ వాళ్లకు సిగ్గు లేదా వాడికి ఏమైంది pr టీమ్స్ తొ జనాన్ని తోలుకొని వచ్చి సెట్ చేసుకొని వచ్చి ప్రాణం తీసాడు సాయంత్రం సెలెబ్రేట్ చేసుకున్నాడు వీడు ఈ సినిమాలతో ఏమీ ఉపయోగం అలోంచించండి జనం
@ChatlaChinavandanam
@ChatlaChinavandanam Ай бұрын
CM Revanth Reddy sir super bro very good ❤❤❤
@sureshk9828
@sureshk9828 Ай бұрын
Nijanni correct ga cheppav nippu ❤
@seethasravani8263
@seethasravani8263 Ай бұрын
ఆ చిన్నప్పుడు విన్నాను స్కూల్లో చదివే రోజుల్లో చిరంజీవి సినిమాకు తొక్కిసలాటలో ఇద్దరు చచ్చిపోయారని.. 1 రోజు సినిమా చూడటానికి వచ్చి చచ్చిపోయాడు.. ఏ హీరో అయినా వీళ్ళకి అంతా మామూలే... ఈరోజు మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ విమర్శిస్తున్నారు.. చిరంజీవి ఏం చేశాడో ఆ చచ్చిపోయిన వాళ్లకు.. బుద్ధి జ్ఞానం లేనిది అభిమానులకు.. సినిమా చూసి రాక ఆ హీరోల కోసం బతుకుతారు.. బానిస బతుకులు అంతే.. తినటానికి తిండి లేని వాళ్ళు కూడా ఫస్ట్ రోజు వెళ్లి సినిమా చూస్తున్నారు.. ఇందులో కొందరు హీరోలు మాత్రమే మినహాయింపు ఏం కాదు అందరి హీరోల అభిమానులు అంతే.. మరి మాస్ హీరోల దరిద్రం ఇంకా ఎక్కువ.. . మాస్ హీరోలు అభిమానులను నిమ్మకాయ తొక్కించినట్టు తొక్కించుతారు
@NagamaniMani-r4d
@NagamaniMani-r4d Ай бұрын
ఎర్రిపూక చిరంజీవి దగ్గర కెల్లి పరమార్శించాడురా చిరు...స్టేట్ రౌడి,ఇంద్ర...సినిమాల కి....నిబ్బాగా
@KINNERLA.SANDEEP42
@KINNERLA.SANDEEP42 Ай бұрын
అవన్ని నేచురల్ గా జరిగినవి... ఇది ముందస్తు సమాచారం ఇవ్వకుండా బాధ్యతా రాహిత్యంతో షో చేసి అనుమతి లేకుండా వచ్చినందుకు జరిగింది...దీనికి ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళను వాళ్ళ విజ్ఞతకే విడిచిపెట్టాం 🤦🤦🤦
@CutelittleThings4all
@CutelittleThings4all Ай бұрын
Revanth గారు 💯 right
@nagchebrolu
@nagchebrolu Ай бұрын
అసలు ఐకాన్ బాబుని చూడడానికి వెళ్లిన వాళ్ళు తినేది అన్నమేనా 😮
@raveendrabandela295
@raveendrabandela295 Ай бұрын
మెగా హీరోలు ఎవ్వరు వెళ్ళలేదు కానీ మెగా హీరోల కెప్టెన్ చిరంజీవి వెళ్ళాడు బ్రదర్!🤔
@krishnavamsi4102
@krishnavamsi4102 Ай бұрын
sontha family ani vellaadu.. AA kosam kadu..
@saradhigudivada7898
@saradhigudivada7898 Ай бұрын
The action taken by CM is 100 percent correct.we must appreciate him.
@sivab3431
@sivab3431 Ай бұрын
Revanth Reddy garu 100% correct 🙏
@neethadilip6502
@neethadilip6502 Ай бұрын
Evari life ki vaallw hero annattu penchali parents kuda y so much craze to these actors...📌📍
@npurushottam7465
@npurushottam7465 Ай бұрын
Shame on allu arjun
@ganesh55507
@ganesh55507 Ай бұрын
Aasalu rtc cross road full rush ga vuntundhi.. Andhariki telusu, Anupama garu koda first day movie ki veltharanta rtc cross roads lo ela vellindhi, Gurkha vesukoni velthadhi, thane kaadhu andharu aalane chestaru. Veediki extralu ga, actual prerelease event failure aiyyindhi aadhi cover up ki rtc cross road ki velladu
@muralitadi3303
@muralitadi3303 Ай бұрын
ఒరేయ్ బాబు చిరంజీవి కూడా వెళ్ళాడు కదరా నాయన 🤦‍♂️
@sankargundlapalli
@sankargundlapalli Ай бұрын
Yes, adi Nijam
@pavankalyanadusumalli8827
@pavankalyanadusumalli8827 Ай бұрын
Menalludu arrest ayyadu ani teliyagaane shooting cancel cheskoni vachadu #Chiranjeevi garu Mari aayana vellada hospital ki!!?
@mouni.
@mouni. Ай бұрын
Pyna devudu unnadu ga karma anubavistunadu 😢😢
@Conquerer5
@Conquerer5 Ай бұрын
Revantha Reddy vaalla Anna valla oka sarpanch athma hathya chesukunnadu letter rasadu but FIR kuda thisukovatledhu ..AA ni arrest cheyyatam nenu support chesta but intlo valla meedha kuda action thisukovali ...Nippu garu idhi kuda matladandi
@pasupuletikishorekumar7836
@pasupuletikishorekumar7836 Ай бұрын
Lost respect on entire film industry
@NaveenKumar-os6ny
@NaveenKumar-os6ny Ай бұрын
Chiranjeevi a judge classmate ta
@balajibollu7197
@balajibollu7197 Ай бұрын
Super CM garu ee matter lo the power of common man
@DilipKumar-xr2uz
@DilipKumar-xr2uz Ай бұрын
Support revanth reddy sir
@mylapallichandrasekhararao4025
@mylapallichandrasekhararao4025 Ай бұрын
పెంచిన టికెట్ రేటును, తిరిగి వసూలు చేసి, బాధిత కుటుంబానికి ఇవ్వాలి. ఇదే వాళ్ళకు సరైన శిక్ష. సినిమా వాళ్ళకు చేసే పోలీసు బందోబస్తుకు రుసుం వసూలు చేయాలి.
@Shivkushal1111
@Shivkushal1111 Ай бұрын
Cm garu matladindhi 💯 correct, verri pushpa ki tappu chesanu ani konchem regret feeling ledhu, inka attitude tho ne unnadu, movie success celebrate chesko lekapotunnane ane badha mathram baaga undhi
@Traveling3666
@Traveling3666 Ай бұрын
Boycott Telugu movies in theatre
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 Ай бұрын
ఐకాన్ బాబు 😂😂 కాళ్ళు చేతులు ఊపడం 😂😂
@raghuvignesh2722
@raghuvignesh2722 Ай бұрын
పాయె... అసెంబ్లీ సాక్షిగా తెలుగు ఇండస్ట్రీ పరువు పాయే 😂😂😂
@bonganisathish8912
@bonganisathish8912 Ай бұрын
అన్న నిప్పు నిప్పు లాగానే మాట్లాడావు చెప్పావు ఇకనుండి జర్నలిస్టు సాయి గాని వీడియోలు బందు చేసి నీ వీడియోలు రెగ్యులర్గా చూస్తాను
@28070
@28070 Ай бұрын
Mahesh Babu, Prabhas and NTR Raledhu .. Mahesh babu thana fans and youth ki wrong message velthundhi ani Reject chesina movie ni allu arjun accept chesadu.. finally okaa family ki life long pain echadu soo sad for the mother and sun
@tejanshramannem4430
@tejanshramannem4430 Ай бұрын
THANK GOD NO #AA SHIRT 👕
@vasuimandi5535
@vasuimandi5535 Ай бұрын
Telugu Cinema heros ki Ucchapoyisthunnadu Revanth...
@gopalunicreations1224
@gopalunicreations1224 Ай бұрын
ఈరోజు అల్లు అర్జున్ ప్రవర్తన వెరైటీ గా వుంది. వాడి పొగరు ఏంటో, వాడు మర్చి పోయి నాన్నను అడిగాడు 😂. ఎక్కడ వున్న ఇప్పిడు అన్నాడు. వీడికి తిక్క లేచింది. మెగాస్టార్ కుటుంబాన్ని వదిలాడు వీడి ని ఇక ఎవరు గౌరవించారు. చివరికి భయపడ్డాడు 😂.
@PanditivishnuPanditivishnu
@PanditivishnuPanditivishnu Ай бұрын
సీఎం రేవంత్ సార్ సూపర్ ❤❤
@djoys7738
@djoys7738 Ай бұрын
Human touch is important for all, even for a celebrity. Revanth has genuine points.
@sanjeevkumar-lh1fv
@sanjeevkumar-lh1fv Ай бұрын
You r correct
@saikumarsaripalli
@saikumarsaripalli Ай бұрын
Attitude Star
@rachapudisunil5879
@rachapudisunil5879 Ай бұрын
రేవంత్ సూపర్ ♥️♥️నిప్పు 💥💥💥
@vijayakumarmortha6191
@vijayakumarmortha6191 Ай бұрын
As Andhra person , Revent garu correct
@Boddu.Bixapathi
@Boddu.Bixapathi Ай бұрын
సీఎం సూపర్ 👍👍
@phaneedrakumar8663
@phaneedrakumar8663 Ай бұрын
Old ntr to pettukunna congress paristite ippudu ,telanganalo jarigedi
@ravivoleti1237
@ravivoleti1237 Ай бұрын
కరెక్ట్గా చెప్పావు బ్రో….
@ChittiBabu-ex2mc
@ChittiBabu-ex2mc Ай бұрын
Thanks t s cm garu
@Bunnykrsh
@Bunnykrsh Ай бұрын
Who has given permission to the benefit show? Govt or AA ?
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 Ай бұрын
Good video
@trinadhkumarbejjanki
@trinadhkumarbejjanki Ай бұрын
వాళ్ళకంటే అభిమాని అనే ⭐⭐⭐⭐⭐ల కు లేదు.
@mohankrishna4294
@mohankrishna4294 Ай бұрын
అత్యధిక కలెక్షన్లను రాబడుతోంది పుష్ప విలాపం - 2. అంట.. టిక్కెట్ l000-800 పెడితే ఎవడి సినిమా అయినా పాన్ ఇండియా సినిమా అవ్వక చస్తుందా మరీ 😮😮
@DevaRaju-ny3gu
@DevaRaju-ny3gu Ай бұрын
సినిమా వాళ్లకు డబ్బు తప్ప అభిమానుల ప్రాణాలంటే లెక్కేలేదు
@maradamadhu-yw4vq
@maradamadhu-yw4vq Ай бұрын
Hats off cm revanth Reddi sir.
@MKcustomizableframesandgifts
@MKcustomizableframesandgifts Ай бұрын
Oho megastar ki siggu ledha anduke pilipinchukunnadu ninnu jail lo denginappudu telustundi manishi entha depressed ayi untadu oka hope and support isthe adi tappa
@chanduai-fw1dm
@chanduai-fw1dm Ай бұрын
Nagababu,chiru,varun teja laughing form corner
@saipraveen8466
@saipraveen8466 Ай бұрын
Haii nipu nagu mava😊😊
@KiranCh-q1c
@KiranCh-q1c Ай бұрын
Revanth Sir Super❤❤❤
@arugollu
@arugollu Ай бұрын
Revanth ji is correct. Actors that consoled AA do not have values and gratitude. They lost goodwill of people and govt.
@GP-oj3mx
@GP-oj3mx Ай бұрын
నిప్పు ..... రేపటినుంచి వదలకొట్టు వీళ్ళ తుప్పు 😂
@bnk11
@bnk11 Ай бұрын
Allu arjun did a wrong, but targeting entire telugu industry is not fair, indirectly they don't want andhra stars to live in Telangana
@SN-cq4fy
@SN-cq4fy Ай бұрын
'Ram Charan hosting pre-release event in Dallas wont help Indian-2 Director Shanker and Dil-Raju's misses heart beat?. With utter-flop Acharya (2022) that came a month after RRR Ram Charan claims he is a global star - first he need to prove he is a local star? Earlier in 2013 Ram Charan had a Pan-India flop Zanjeer (2013). A Doctorate from IDLI university, or attending Pawan Kalyan political meetings wont help either'''
@SN-cq4fy
@SN-cq4fy Ай бұрын
@Alonethinker8239
@Alonethinker8239 Ай бұрын
Hi friends naa deggara 256gb pendrives and 128gb pendrives and 64gb pendrives unnai, I want to sell them, total 8 pendrives unnai 256gb 2peices and 128gb 4peices and 64gb 2 pendrives, hyderabad ecil area side kone vaalu unte chepandi please, check working or not then buy it, money urgent
@mallikarjunnamalli5787
@mallikarjunnamalli5787 Ай бұрын
Tadipatri nundi good night bro
@nikhilsai3938
@nikhilsai3938 Ай бұрын
Yes. Cinemas ni ban cheyyali.
@tilllastbreath9530
@tilllastbreath9530 Ай бұрын
అల్లు అరవింద్ అల్లు అర్జున్ అసలు ప్రశ్చాతాపం లేదు ఎంతకీ సినిమా సక్సెస్ ఎంజాయ్ చెయ్యలేకపోయాము అనే బాధ తప్ప అసలు పెద ప్రాణాలు పోయాయి అని కనీస జాలి దయ లేదు వీళ్ళు మనుషులు కాదు మనుషులు రూపంలో ఉన్మాదులు అల్లు అర్జున్ నీ సినిమాలు నుండి బోయకాట్ చెయ్యాలి ఒక 10ఇయర్స్ చేస్తే కానీ ఆ కుటుంబం కీ మనశాంతి... ఆ బాధ తెలియాలి అంటే అల్లు అర్జున్ కీ సరైన శిక్ష పడితే నే ఈ సినిమా ముసుగులో ఉన్మాదులు కీ సరైన న్యాయం.... ఈ అల్లు నీ సినిమా నుంచి boycott చేస్తే నే రేవతి కీ ఆత్మకి శాంతి కలుగుతుంది
@Narenv.007
@Narenv.007 Ай бұрын
Silent ga vachi cinema chustey eeh issue undedikaadu...20 years nunchi. Eppudu raledu kabbate ila jarigindi...konchem aina responsibility lekundaa inka edava natakalu
@moviecreations4212
@moviecreations4212 Ай бұрын
రేవంత్ అంటే ఫైర్ 🔥👌
@appalamma3028
@appalamma3028 Ай бұрын
టైర్ 2 హీరో అన్నావ్ కదా నిప్పుగా.... టైర్ 2 హీరో చూడటానికి అంత జనం వచ్చింది వుండరు....బన్నీ పై కోపం తొ కావాలనే మెగా ఫాన్స్ ఎక్కువ మంది వచ్చి తొక్కిసలాట లో ఒక నిండు ప్రాణంని బల్లి గోన్నారు ఇంకో పసి హృదయ నీకి కోమా లో కి పంపించారు.... ఏమి బ్రతుకులు మీవి మెగా ఫాన్స్.... సీఎం రేవంత్ సార్... బెనిఫిట్ షో కి ఇంకా ఏ మూవీ కి పర్మిషన్ ఇవ్వకండి.... ఈ దొంగ హీరో లకి 100 rs టికెట్ కంటే ఒక్క రూపాయి కూడా పెంచడు..... నెక్స్ట్ గేమ్ చేంజర్ టికెట్ కాస్ట్ 100 rs లు ఉంటుంది తెలంగాణాలో ప్రీమియం స్ లేవు బెనిఫిట్ లేవు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవ్వరు... ఈ ఇన్సిడెంట్ వాళ్ళ... ఇప్పుడు ఫస్ట్ బలి అయ్యే మూవీ గేమచంజర్
@anagaraju3289
@anagaraju3289 Ай бұрын
తను roof ఎక్కడము వలన rush వచ్చింది. Common sense తో comment పెట్టాలి bro.
@manjunathanr862
@manjunathanr862 Ай бұрын
AA is very happy with Revanth Reddy sir discession, because no other can cross pushpa 2 collection
@powerofchannel8857
@powerofchannel8857 Ай бұрын
We want more videos on allu arjun
@VishnuVardhan-l6t
@VishnuVardhan-l6t Ай бұрын
Pushpa movie lo police ki uchha poyiste,ipudu police pushpa ki poyistunnaru
@murthypspk5121
@murthypspk5121 Ай бұрын
Super sir CM
@gopimancha5774
@gopimancha5774 Ай бұрын
even now he didn't say sorry to the family he is only concerned about how he is not able to enjoy his movie success because of this tragedy but no empathy for revatis death, worst fellow ever.
@Madhu-143f7v
@Madhu-143f7v Ай бұрын
Iam Support రేవంత్ reddy గారు
@gangarajus1681
@gangarajus1681 Ай бұрын
Revanth sir ❤
@chennaisuresh3498
@chennaisuresh3498 Ай бұрын
Cm sir super
@shivajinainala766
@shivajinainala766 Ай бұрын
Your analysis is 75 percent ok. Veellaki ,siggu ,sharam ,maanam ,Abhimanam, kulam ,gthram ,prantam, Religions, leni Cinema fraternity. Pilliki bichham Pettani Ratna, King, Victory, Chandra laanti vaallu , Dabbu ,Dabbu thappa yem ledu. 40 To 50 years Ago cinema super ,duper stars last stage lo Municipal vehicles karmakada jarigindi. Eee Roju 100 s crores Fees loki vachharu. Dont blame Arjun Reddi for TS government decisions. Rajamouli ane Daridrudu start chesadu , Teesukodam tappa pette chetulu kaani Jaati Ratnam. Continued by Chiranjeevi representation of Tickets Hike. Jathi Ratnalu Salar, Adi, kalki , GU karam , Devara, RRR tho Looting chesaru. END card padindi kada . Please dont blame joker AA. Prmeir shows for Producers ? Tickets Hike with Government permission ? Earlier Tax benefits ichhevaallu Good ,selcted movies. Ts Government took Good decision. Studio s lands converted to commercial, Residential avi kooda venakki Teesu kovali. Ap lo vaalla jathi ,vaallu chosu kuntaru. Thanks AA . Good job by PUSHPA 2 THE END.
@SVRAO-ws5vc
@SVRAO-ws5vc Ай бұрын
హ్యాట్సాఫ్ సీఎం రేవంత్ రెడ్డి గారు
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
Unfolding The Mystery Behind UDAY KIRAN's Death | Documentary
22:40
Sadiq Files
Рет қаралды 1,8 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН