ilanti controversial topics meeda video teeyadaniki guts undali, appreciate your work 👏
@Krishnakal2223 ай бұрын
చిరంజీవి ఏమీ చెయ్యలేదు uday kiran flops వచ్చాయ్ అని.. ఊరికే stress ఎక్కువై సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఇది నిజమే నేను నమ్మేస్తా చిరంజీవి అమాయకుడు పాపం పసివాడు 😂😂
@ultranationalist28203 ай бұрын
Guts enduku evaru em peekutharu.
@CrocsCompany3 ай бұрын
@@ultranationalist2820 nv manchu vishnu kanappa movie meeda oka video chesi pettu bruh ayana eskuntadu. kontha mandi teaserki negative reviews iccharani personalga calls mails chesi videos dlt chesevarku eskunnaru vishnu team
@puligadda73953 ай бұрын
Nammaku adukkutinu@@Krishnakal222
@Krishnakal2223 ай бұрын
@@puligadda7395 నా ఆతులు తిను😆
@rajasekharrajuannaladevi68592 ай бұрын
😢 మీ documentari వల్ల ఉదయ్కిరణ్ గారి అత్మకి శాంతి దొరుకుతుంది తమ్ముడు😢
@isg19682 ай бұрын
Bollywood : Sushant singh Tollywood: Uday kiran 😢
@ashoksurya-82 ай бұрын
Nepotism
@naveenkumark69562 ай бұрын
Mari 2014 varaku movies tisinapudu enduku chuda ledhu ra
@harish75482 ай бұрын
@@naveenkumark6956 😂 ra? Seriously? Okallu chuste movie hit avvadu ,it's basic sense
@naveenkumark69562 ай бұрын
@@harish7548 ikkada talent ki story selection ki sambandham lekunda chala gorellu vunnayi For suppose revenge drama movie ramayya vasthavayya Family movie Rabhasa em ayayi cheppu kastha Entha pedha stardom vunna movie narration subject concept indulo okati poyina fan base tho hit ayina movie chupinchu 2005 nunchi poni 2000 year nunchi epatiki evaru chupinchaleru
If Uday Kiran married to Chiranjivi daughter, he would be the biggest star of Tollywood right now
@rajeshscorp2 ай бұрын
If his daughter divorce him after marriage, he would have gone through the same fate 😢
@Bulli-h9v2 ай бұрын
After marriage also he will get divorced no dbt ala vadhani mundhe no chepadu honesty ga papam adhi ala jarigindhi
@srigowtham24602 ай бұрын
Ala istam lekunda daily chachekanna edi best ani feel ayyasemo
@ferozmohammad75802 ай бұрын
No bro it's destiny 😢
@RajuKm-fp9ty2 ай бұрын
😂😂😂😂
@suryanarayanabadithamani76862 ай бұрын
ఇటువంటి వీడియో చేసిన నీ ధైర్యానికి నిజంగా హ్యాట్సాఫ్!👌👌👌👍👍👍👏👏👏
@AIfantasy0073 ай бұрын
Dare chesav ra tammudu good Video!!! Denamma NEPOTISM valle mana Uday chanipoyadu. Miss u Uday RIP
@honeybadger-l8d3 ай бұрын
Yes bro😢
@Vijay-cz7pe3 ай бұрын
inka chaala mandi careers close ayipoyayi kuda.
@vijaybhaskar25393 ай бұрын
I agree with you bro 100% correct my college days hero😢😢😢 miss you uday😂😂
@Mr.santhu.113 ай бұрын
Bro ayithe tarun yenduku hero ga cheyaledu. Sivaji . Rajashekar ilaanti valu yenduku hero ga cheyaledu. Chiranjeevi raakamundu. Chiranjeevi vachina tarvatha kuda . Yentho Mandi hero lu continue kaledu. Oorike yenduku nepotism wrong information istavu
@princesam19973 ай бұрын
@@Mr.santhu.11avuna outsiders lo ipudu okka hero cheppu tier 1 lo evaru unnaru only nepokids ae untaru outsiders ni tier 1 lo ranivvaru
@Rbg13332 ай бұрын
ఇంత స్పష్టంగా ఏ చానెల్ లో కూడా చెప్పలేరు నీ హార్డ్ వర్క్ కి సలాం❤❤
@ganeshs8642 ай бұрын
బ్రో వీడియో సంగతి ఏమో తెలియదు కానీ ఈ వీడియోలో నువ్వు పడ్డ కష్టం, చాలా రోజుల నీ శ్రమ కష్టం ,క్లియర్ గా కనిపిస్తున్నాయి. చాలా గట్స్ ఉండాలి ఇలాంటి వీడియో చేయడానికి, హేట్స్ ఆఫ్ బ్రో ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@vijayababuburra69432 ай бұрын
ఈ వీడియో చేసినతను వయసులో చాలా చిన్న వాడిలాగా కనపడుతున్నారు.. అయినా గాని......... చాలా కష్టపడి, ఇన్వెస్టిగేట్ చేసి..... చాలా ధైర్యం తో చేసిన వీడియో ఇది........ ఈ వీడియో లో తను మాట్లాడిన ప్రతి పాయింట్ కి సపోర్టింగ్ గా ఆ టైం లో ఆ విషయాలు ఎవరెవరు మాట్లాడారో ఆ వీడియో లు మధ్య మధ్యలో పెట్టి ఎక్కడికక్కడ నమ్మకం కలిగేలా ఈ వీడియో చేసాడు........technically and wonderfully made డాక్యుమెంటరీ........
@MrCvijaykumarАй бұрын
Super video appreciate your hard work. Hard work will never fail... ❤
@mokalaupender3899Ай бұрын
By scrolling down I found this video! I am also Uday Kiran Fan. I really appreciate your hard work. We may exactly don't know the reason behind Uday Kiran's death. But Uday Kiran fans know the persons Behind his death. Even Rajashekhar hero came out directly front of media, stating " few people in industry are back stabbing " I salute you bro!
@ValagaPrabha25 күн бұрын
నువ్వు చాలా ధైర్యంగా చెప్తున్నావ్ బ్రదర్. నీలాంటి వాళ్ళని ఈ సమాజం ప్రశాంతంగా ఉండనివ్వదు. మీ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించి కొంచెం జాగ్రత్తగా ఉండు బ్రదర్
@loveyoubalu45612 ай бұрын
ఎంతో పెద్దపెద్ద వాళ్ళు చేయలేని, చెప్పలేని నిజాన్ని నువ్వు చేసి చెప్పి చూపించావు నిజాలని ఎవ్వడు శాశ్వతంగా సమాధి చేయలేరు అని నిరూపించావు నువ్వు గ్రేట్ తమ్ముడు🎉
@storydaylife2 ай бұрын
Rey proofs chupinchamanu ra evadevado cheppina maatalu kadhu ra veedu pakka ycp 💯
@TruthisBitter-cb1vd2 ай бұрын
బొంగు లో నిజం.. బాల కృష్ణ ఇంట్లో కాల్పులు జరిగి, తుపాకులు పేలాయి... వాటి మీద విడియో తీసి నిజాలు బయట పెట్టే గుద్ద లో దమ్ము ఉందా ఎవడికైనా.. ఉదయ్ కిరణ్ కు వచ్చిన ఆఫర్లు మొత్తం చిరు అల్లుడు కాబోతున్నాడు అనే టాక్ వచ్చింది కాబట్టే వచ్చాయి.. engagement cancel అయ్యింది కాబట్టి రిస్క్ ఎందుకు అని ఆ నిర్మాతలు వెనక్కి పోయారు తప్ప ఉదయ్ అన్న ఏదో pan India star అని ఆఫర్లు రాలేదు.. ఉదయ్ కిరణ్ కు అవకాశాలు రాకుండా చేసి ఉంటే చనిపోయే ముందు దాకా సినిమాలు ఎలా చేశాడు ?.. సినిమాలు ఫ్లాప్ కావడం, fade out కావడం, కేవలం లవర్ బాయ్ ఇమేజ్ ఉండటం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతే ఆ రోజుల్లో opposition పార్టీలు, యెల్లో మీడియా, కడుపు మంట బ్యాచ్ మొత్తం చిరు మీద నెట్టారు.. కొందరు కుల గజ్జి ముండా కొడుకులు ఇప్పటికీ fake propaganda చేస్తూనే ఉన్నారు.. ఉదయ్ కిరణ్ కన్నా ఎక్కువగా తరుణ్, ఆకాశ్ కూడా సూపర్ హిట్స్ కొట్టారు ఆ రోజుల్లో.. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ?? వాళ్ళని కూడా చిరు నే తొక్కాడా?? టాలెంట్ ఉన్న వాడిని ఎవడూ తొక్క లేడు.. లేని వాడిని ఎవడూ ఎక్కువ కాలం పైకి లేపలేడు.. ఉదయ్ కిరణ్ లాంటి బాక్ గ్రౌండ్ లేని సాధారణ హీరోని అల్లుడు గా చేసుకుందాం అని ఒప్పుకోవడం చిరంజీవి గొప్ప హృదయానికి నిదర్శనం.. కొన్ని కారణాల వల్ల కుదరలేదు కాబట్టి, ఉదయ్ కిరణ్ జీవితం మొత్తం చిరు చెడగొట్టి ఆగం చేశాడు అని నిందలు వెయ్యటం ఎంత వరకు సమంజసం?? అసలు సీఎం స్థాయి ఉన్న వాళ్ళతో వియ్యం అందే రేంజ్ లో ఉండి కూడా పెద్ద మనసుతో చిన్న హీరోని అల్లుడు చేసుకుందాం అని చూడటమే చిరంజీవికి శాపంగా మారింది.. నేడు ప్రతి అడ్రస్ లేని ప్రతి కుక్క మొరగడానికి ఛాన్స్ ఇచ్చిన్నట్లు అయింది..
@TruthisBitter-cb1vd2 ай бұрын
బొంగులో నిజం.. బాల కృష్ణ ఇంట్లో కాల్పులు జరిగి, తుపాకులు పేలాయి... వాటి మీద విడియో తీసి నిజాలు బయట పెట్టే గుద్ద లో దమ్ము ఉందా ఎవడికైనా?.. ఉదయ్ కిరణ్ కు వచ్చిన ఆఫర్లు మొత్తం చిరు అల్లుడు కాబోతున్నాడు అనే టాక్ వచ్చింది కాబట్టే వచ్చాయి.. engagement cancel అయ్యింది కాబట్టి రిస్క్ ఎందుకు అని ఆ నిర్మాతలు వెనక్కి పోయారు తప్ప ఉదయ్ అన్న ఏదో pan India star అని ఆఫర్లు రాలేదు.. ఉదయ్ కిరణ్ కు అవకాశాలు రాకుండా చేసి ఉంటే చనిపోయే ముందు దాకా సినిమాలు ఎలా చేశాడు ?.. సినిమాలు ఫ్లాప్ కావడం, fade out కావడం, కేవలం లవర్ బాయ్ ఇమేజ్ ఉండటం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతే ఆ రోజుల్లో opposition పార్టీలు, యెల్లో మీడియా, కడుపు మంట బ్యాచ్ మొత్తం చిరు మీద నెట్టారు.. కొందరు కుల గజ్జి ముండా కొడుకులు ఇప్పటికీ fake propaganda చేస్తూనే ఉన్నారు.. ఉదయ్ కిరణ్ కన్నా ఎక్కువగా తరుణ్, ఆకాశ్ కూడా సూపర్ హిట్స్ కొట్టారు ఆ రోజుల్లో.. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ?? వాళ్ళని కూడా చిరు నే తొక్కాడా?? టాలెంట్ ఉన్న వాడిని ఎవడూ తొక్క లేడు.. లేని వాడిని ఎవడూ ఎక్కువ కాలం పైకి లేపలేడు.. ఉదయ్ కిరణ్ లాంటి బాక్ గ్రౌండ్ లేని సాధారణ హీరోని అల్లుడు గా చేసుకుందాం అని ఒప్పుకోవడం చిరంజీవి గొప్ప హృదయానికి నిదర్శనం.. కొన్ని కారణాల వల్ల కుదరలేదు కాబట్టి, ఉదయ్ కిరణ్ జీవితం మొత్తం చిరు చెడగొట్టి ఆగం చేశాడు అని నిందలు వెయ్యటం ఎంత వరకు సమంజసం?? అసలు సీఎం స్థాయి ఉన్న వాళ్ళతో వియ్యం అందే రేంజ్ లో ఉండి కూడా పెద్ద మనసుతో చిన్న హీరోని అల్లుడు చేసుకుందాం అని చూడటమే చిరంజీవికి శాపంగా మారింది.. నేడు ప్రతి అడ్రస్ లేని ప్రతి కుక్క మొరగడానికి ఛాన్స్ ఇచ్చిన్నట్లు అయింది..
@mounikachowdary30832 ай бұрын
Udaykiran and Sushant Singh Rajput will never be forgotten...😍
Time teesukuna.... correct concept tho osthav bro....very appreciable ❤
@ALONE_____1812 ай бұрын
Haa
@suzmesri91952 ай бұрын
Vadi moham. Asalu udaybkiran suicide letter ee rayaledu. Kavali ante times of India news chudu telusthadi
@jakeerhussain3072 ай бұрын
Haa
@chsuryachsurya45462 ай бұрын
నువ్వు సూపర్ బ్రో చాలా సంవత్సరాల నుండి దాగి ఉన్న నిజాన్ని బయట పెట్టావు.... కానీ జాగ్రత్త నిన్ను కూడా తొక్కి వేయడానికి చూస్తారు....👏👏👏👏
@TruthisBitter-cb1vd2 ай бұрын
బొంగు లో నిజం.. బాల కృష్ణ ఇంట్లో కాల్పులు జరిగి, తుపాకులు పేలాయి... వాటి మీద విడియో తీసి నిజాలు పెట్టే గుద్ద లో దమ్ము ఉందా ఎవడికైనా.. ఉదయ్ కిరణ్ కు వచ్చిన ఆఫర్లు మొత్తం చిరు అల్లుడు కాబోతున్నాడు అనే టాక్ వచ్చింది కాబట్టే వచ్చాయి.. engagement cancel అయ్యింది కాబట్టి రిస్క్ ఎందుకు అని ఆ నిర్మాతలు వెనక్కి పోయారు తప్ప ఉదయ్ అన్న ఏదో pan India star అని ఆఫర్లు రాలేదు.. ఉదయ్ కిరణ్ కు అవకాశాలు రాకుండా చేసి ఉంటే చనిపోయే ముందు దాకా సినిమాలు ఎలా చేశాడు ?.. సినిమాలు ఫ్లాప్ కావడం, fade out కావడం, కేవలం లవర్ బాయ్ ఇమేజ్ ఉండటం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతే ఆ రోజుల్లో opposition పార్టీలు, యెల్లో మీడియా, కడుపు మంట బ్యాచ్ మొత్తం చిరు మీద నెట్టారు.. కొందరు కుల గజ్జి ముండా కొడుకులు ఇప్పటికీ fake propaganda చేస్తూనే ఉన్నారు.. ఉదయ్ కిరణ్ కన్నా ఎక్కువగా తరుణ్, ఆకాశ్ కూడా సూపర్ హిట్స్ కొట్టారు ఆ రోజుల్లో.. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ?? వాళ్ళని కూడా చిరు నే తొక్కాడా?? టాలెంట్ ఉన్న వాడిని ఎవడూ తొక్క లేడు.. లేని వాడిని ఎవడూ ఎక్కువ కాలం పైకి లేపలేడు.. ఉదయ్ కిరణ్ లాంటి బాక్ గ్రౌండ్ లేని సాధారణ హీరోని అల్లుడు గా చేసుకుందాం అని ఒప్పుకోవడం చిరంజీవి గొప్ప హృదయానికి నిదర్శనం.. కొన్ని కారణాల వల్ల కుదరలేదు కాబట్టి, ఉదయ్ కిరణ్ జీవితం మొత్తం చిరు చెడగొట్టి ఆగం చేశాడు అని నిందలు వెయ్యటం ఎంత వరకు సమంజసం?? అసలు సీఎం స్థాయి ఉన్న వాళ్ళతో వియ్యం అందే రేంజ్ లో ఉండి కూడా పెద్ద మనసుతో చిన్న హీరోని అల్లుడు చేసుకుందాం అని చూడటమే చిరంజీవికి శాపంగా మారింది.. నేడు ప్రతి అడ్రస్ లేని ప్రతి కుక్క మొరగడానికి ఛాన్స్ ఇచ్చిన్నట్లు అయింది..
@marcopolo2.0-cj6vkАй бұрын
Vaadi modda cheeku nuvvu mee family motham especially mee amma😅
@GirishPalakondaАй бұрын
ఉదయ్ ని ఎవడూ తొక్కలేదురా అయ్యా
@kummarigirendra911518 күн бұрын
@@GirishPalakondaok sari AM Ratnam prodducer Interview chusi Cheppu
@dhanya75022 ай бұрын
Channel in risk ❌ bro in risk ✅
@PvnReddy-m2l2 ай бұрын
No problem
@vamshimudhiraj19432 ай бұрын
No
@satyasighakolli25062 ай бұрын
Be careful your channel will be in risk
@PvnReddy-m2l2 ай бұрын
@@satyasighakolli2506 no risk no problem 💗
@karthickg6282 ай бұрын
From New Born Sangi Pawam kalyan
@shashankreddy79293 ай бұрын
You missed the most important factor ….he wasn’t invited for telugu film historic function …a hero who created magic out of no where didn’t even get recognized for the invitation
@honeybadger-l8d3 ай бұрын
Yes bro nijangane papam 😢💔
@Mghmgh8943 ай бұрын
Uday is my mamayya. He was invited and he was there on the first day too. Don't comment unnecessarily without knowing facts
@shashankreddy79293 ай бұрын
@@Mghmgh894 good to know since we don’t know uday personally we get the information from the news and were confirmed news he wasn’t invited back in the day
@honeybadger-l8d3 ай бұрын
@@Mghmgh894 good joke Uday only told that in an interview stop commenting fake news mega family dog
@honeybadger-l8d3 ай бұрын
@@shashankreddy7929 keep spreading fake news
@honeybadger-l8d3 ай бұрын
My childhood fav hero anna ❤😢 Ippatiki ishtame uday ante
@Beemind-official14 күн бұрын
Appreciate your efforts to bring the truth out
@Funny_darling_442 ай бұрын
Tollywood lost Uday kiran😢 Bollywood lost sushant singh Rajput 😢
@rakhi_rambo2 ай бұрын
Tollywood and bollywood lost two diamonds
@Rule_The_Empire2 ай бұрын
గ్రేట్ వర్క్ bro. Nijaniki mana public ne migali paiki kanapadey videos chusi ma hero antaru, konthamandi ma cast vadu antaru but nijaniki vallu venakala chesey edava panulu evariki teliyavu.... Miru open ga chupinchinandhuku thanks brother 🎉
@ashokg57712 ай бұрын
బ్రో ఎందుకైనా మంచిది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ని ప్రాణానికి ప్రమాదం
@ajjaykathrreya2 ай бұрын
True
@ChanduUnique-nf7bx2 ай бұрын
Truuueee
@pranavgoud57092 ай бұрын
Boka tholu testharu emana authey
@bonujagadeeswari23552 ай бұрын
Veedikamtha scene ledu
@DharmavarapuSatyasai2 ай бұрын
Truuuueee
@mkanikaramvasthi2 ай бұрын
Finally u r the one person nijani nippulaga chepavu, andukani subscribe chesanu,, keep it up 👍
@webxapps892 ай бұрын
Brother Jagarta ga undandi.... God Bless You
@WorldVlogsandEntertinment2 ай бұрын
Arhulu pikuthara Avarina bsdk he is daring and dashing person support him
@DevrajIgsiys2 ай бұрын
Antha Ledu
@successyours1432 ай бұрын
@@DevrajIgsiysendira puka nedi madyalo
@AamirAli-theofficial2 ай бұрын
@@DevrajIgsiysentha undi
@prashanthtechnicalАй бұрын
😢undhi bro chiru gadu lepesina lepesthadu @@DevrajIgsiys
@JayaPalacharla3 ай бұрын
దేవుడు అన్నీ చూస్తున్నాడు... కర్మ ఎవరినీ వదలదు......
@@JayaPalacharla Devudu chusi innallu em chesadu anta bro?
@dimpulshreeseshucreativest65612 ай бұрын
Ante valla family ippudu eroju ki happy ga ne undi....ante tappu evaridi.....ante Uday Kiran vadileyaddam tappu kada thana kuturu future meedha debba teyatam correct kaada....mari thanu ala chesadu ga.....ala adukovadam oka ammayi jeevitham tho tappu kada bro....deniki answer cheyyi bro
@srikanthyad37563 ай бұрын
బ్రో సుశాంత్ సింగ్ రాజపుత్ గురించి కూడా చెప్పండి
@raju8083 ай бұрын
RIP SSR😢😢😢
@babablessings32303 ай бұрын
Oddu andi entha manchi heros Ela chanipoyaru ani badha ga undi,enka yela chanipoyaru ani telisthe enka badha untadi
@chaosanimation41072 ай бұрын
Multi talented real hero sushant singh rajput miss him so much
@creativeants11802 ай бұрын
yes ..
@swathisuresh80432 ай бұрын
Yes
@Teluguworldss16 сағат бұрын
Tamudu పరిటాల రవి మద్దెలచెరువు సూరి జీవితం గురించి ఒక్క వీడియో చెయ్ బ్రదర్ చూడాలని ఉంది ❤❤
@gonenaveenkumar7842 ай бұрын
Brother great content fact మీరు చెప్పిన విషయాలు చాలా నిజం ఇన్ని రోజుల వరకు డౌట్ గా ఉన్న విషయాలని ఆధారాలతో సహా నిరూపించారు good job
@SuryaBhai-sq7up2 ай бұрын
Finally his struggle is back
@Harshithaaraghavi2 ай бұрын
OMGGGG hus struggle is back again. Before it gets deleted again let's make it a big hitt guyssss !!!?❤
@venukumar4545Ай бұрын
Thanks bro, I forgot why I used to hate PK and Chiru. This was thd main reason behind it. I am a big fan if Uday
@iamsaisravan2 ай бұрын
Finally it's Back 🙌🏻
@Everyday_Chronicles3 ай бұрын
నీకు చాలా ధైర్యం ఉంది బ్రదర్ చాలా మంచి కంటెంట్🎉
@సూర్యరోహన్దత్తశ్రీదత్తభగవాన్పు2 ай бұрын
నీ వీడియోస్ ఎవి కూడా వృదా కాకూడదు అని నేను నా ఇష్ట దైవం అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని మన స్ఫూర్తిగా కోరుకుంటున్న
@Tarak-h7iАй бұрын
Vallaki Allu Arjun correct 😂😂😂😂
@kalyanreddy26472 ай бұрын
నువ్వు తగ్గ మాకు అన్న.....మ సపోర్ట్ మీకు అప్పుడు వుంటది..❤
@MrLokeshnani2 ай бұрын
Your subscribers are less than a 1 lakh but views are 7 lakhs. This shows how people are interested to know what happened to Uday Kiran. !
@bharatnani6893 ай бұрын
Mega family ❌Nepotism family ✅ And we miss you 🥺 💔 Kiran anna
@sankisets23683 ай бұрын
ne bonda ra,ne bonda.....
@vadlaajay9543 ай бұрын
@@sankisets2368Nepotism bollywood lo undi Tollywood lo adi only mega family valla ne
సూపర్ సోదరా నీ చక్కని వివరణాత్మక వీడియో ధన్యవాదములు.జోహార్ ఉదయ్ కిరణ్ సినీ ప్రపంచంలో మనుషులు ఎక్కువ మంది మంచివారే ఉన్నారు.కానీ ఈ నాలుగైదు కుటుంబాలకు భయపడి కల్లుండి చూడలేక, నోరుండీ మాట్లాడలేక, చెవులుండీ వినలేక బ్రతుకులు వెళ్లదీస్తున్నారు.సినిమాల్లో నటించే పాత్రలకు ఉండే ఔనత్వంలో 100 వ వంతు కూడా ఈ దుర్మార్గపు నటులకు ఉండదు.వాళ్ళు అలా ఉండటానికి మనమే కారణం పిచ్చిగా,పిచ్చి పిచ్చిగా అభిమానించడం ఆ ప్రేమాభిమానాలు మనల్ని కన్నవారిపట్ల,మనకు మంచి నడవడిక నేర్పిన గురువులు పట్ల,మనల్ని ఆపదలందు ఆదుకున్న స్నేహితులు,శ్రేయోభిలాషులు పట్ల మన సహాయం అవసరం అయ్యే నిస్సహులు పట్ల నీకు చేతనైతే సహాయం చెయ్యి,లేదా సహాయం చేసే వారిని చూపించు,అంతే గానీ ఇతరులు ఎవ్వరికీ ఉపయోగపడని జీవితం వ్యర్థం.
@Dady_s_farm2 ай бұрын
Em guts ra bhayya niku hatsoff..
@anjanid6453 ай бұрын
If Uday Kiran is alive...he suits for Rama characters
@srinivasshankarabakthula5133 ай бұрын
ఇంకో valid point నాకు నువ్వు నీకు నేను మూవీ థియేటర్స్ లో మంచిగా రన్ అవుతుంటే మధ్యలోనే తీసివేశారు
@abhinave.v42953 ай бұрын
Proof
@karthikp94062 ай бұрын
Pook proof @@abhinave.v4295
@hemathpolisetti21182 ай бұрын
@@abhinave.v4295are you mega banisa proof 😂😂 are you mega kuka proof ????????
@honeybadger-l8d2 ай бұрын
@@abhinave.v4295 movie bagunna saringa hit avvaledhu adhe proof
@KonakanchiNarendra2 ай бұрын
@@abhinave.v4295 COP Mafia
@ali.k8828Ай бұрын
ఉదయ్ కిరణ్ 😢గారికి పైకి పంపించారు నువ్వు జాగ్రత్తగా ఉండు బ్రదర్ 💪
@venugopalch74913 ай бұрын
Uday Kiran బ్రతికి ఉన్నప్పుడు ఎవరూ మూవీ చూడలేదు uday kiran chanipoyaka miss you అంటూ వస్తున్నారు..
@shaikvali47563 ай бұрын
Thana movies chala mandhi chusaru.chudaledu ani mire antundhi.last lo thanaki manchi scripts ranivvakunda movie release ki theatres ivvakunda chesaru
@Prashant_kalyan3 ай бұрын
@@shaikvali4756bro ala em ledu craze unte automatic ga theatre dorkutadi but uday bro last lo scirpt selection sariga chesukoledu ala ala depression Loki velladu and wife kuda correct ga ledu
@dharmateja8193 ай бұрын
@@shaikvali4756😂 Manchi scripts raakunda cheyyadam yentra, manchi script ani thelisthey ah raakunda chesina valla movies anni hits ye undaali gaa. Manchi scripts ni selects chesukovaali poni producers ni aapaaru ante namocchu kaani scripts ni yevaru aapagalaru asalu. Tarun okappudu star hero ne kaani ippudu oka last 10 yrs nundi asalu movie offers ye raavatle ante ippudu tarun meedha kuda kutra chesaara poni tarun suicide chesukunnadu movie offers raavatle ani . Uday kiran sensitive person emo lekunte strong ga fight chesi yeppatikaina hit kotti prove chesukune vaadu.Only movies vallane kaadu chaala family and financial issues unnayi.
@shaikvali47563 ай бұрын
@@dharmateja819 adhi kadhu ra niku ardham kadam ledu ra.edhaiena oka manchi movie kani script kani outsiders ki vellindhi ani thelisthey ah movie bayata vallatho ndhuku mana abbaie vunnaru ga antaru ra.okavela movie shooting antha aiepoiena sare editing kosam pedda pedda studios vunnay kadha like Annapurna studios ala akkadaki vellinapudu movie story direction bagunte industry lo pedda lu ah movie ni kottesi malli villa tho thipinchukuntaru ra.niku em thelidhu anukunta ra
@shaikvali47563 ай бұрын
@@Prashant_kalyan craze vundedhi nti bro craze vunna time lo offers rakunda chestharu.edhaiena oka manchi script vellindhi ante adhi laagesukuntaru.sare le financial issues vuntay ani vachina script tho movie chesthey release ki theatres rakunda chestharu..bro industry lo chala jaruguthay manaki kanipinchedhi only one side matrame.uday Kiran chanipoienapudu dasari garu emannaro thelusa Uday ni industry lo yedaganivvakunda enno shakthulu addukunnay annaru.miru gamanicharo ledo mana TFI lo eppudu a issue jarigina ah news bayataki raanivaru.kanisam news lo kuda sarigga radhu
@chirravurisaichaitanya57653 ай бұрын
Uday kiran & sushant Singh Rajput, victims of nepotism. 😢
@kishorechandra6312 ай бұрын
Sushant singh issue has drugs also
@raviprakashlifestyle3 ай бұрын
తమ్ముడు నీ హార్డ్ వర్క్ చాలా బాగుంది లైఫ్ లో తప్పకుండా నీ చుట్టూ ఉండే పదిమంది గర్వించదగ్గ మంచి పేరు సంపాదించుకుంటావు. ఎవరికి భయపడకు, ఇంతవరకూ ఉదయ్ పైన చేసిన అన్నింటి కంటే నీ వీడియో లో చాలా ప్రూఫ్ లు ఉన్నాయి. స్పష్టమైన వివరణ ఉంది. గ్రేట్🎉❤
@suzmesri91952 ай бұрын
Vadi moham vadu cheppe abbadalu evaru aina gattiga adigithe block chesthadu. Nanu block chesadu twitter lo inko maya asalu Uday kiran suicide letter ee rayaledu check times of India
@mohdabdul64192 күн бұрын
Uday kiran is Mega Star of all time. Todays genaraton heros can't beat him.he is so cute without make-up,and smart .in this time heros how much smart and cute we knew very well.They don't no how to act
@MusthafaShaik-fl8oy3 ай бұрын
చిరంజీవి కూతురుని పెళ్లి చేసుకుని ఉంటే ఉదయ్ కిరణ్ లైఫ్ మరోలా ఉండేదేమో? మంచి హీరోని కోల్పోయాం 😢
@rmacpie34753 ай бұрын
Pk cchamputa Nadu
@suzmesri91952 ай бұрын
Not true brother. Chiranjeevi ni chusi ochina movies pelli cancel ayaka poyayi anthe . History telusu kinda
@MaheshKumar-ew3bj2 ай бұрын
Caste చూడకుండా, inter caste అయినా engagement చేయడం. Engagement అయ్యాక cancel reason, కూతురు భవిష్యత్తు
@maheahvelisala57232 ай бұрын
@@MaheshKumar-ew3bjUday Kiran Brahmins bro....Inka caste feeling yem vuntundi
@nikhilsamala63302 ай бұрын
Uday Kiran amaikudu vere valu chiranjeevi kuturuni pelli chesko ante manchiga settle itunde
@prabhu9342 ай бұрын
I just watched this video bro ... U are doing good job in explaining the actual things which was happen ... And ur motive was like wow ..means everyone should know the reason behind the darkness.. I became fan of u .. Be careful ,u have very good quality like guts..
@madhuplayz453 ай бұрын
ఒక Sushant Singh Rajput ❌ ఒక Uday Kiran 😢❤
@chandudme1263Күн бұрын
Great narration bro u will become definitely a successful youtuber very shortly ❤❤
@vamshigoud28063 ай бұрын
Mega start ❌ modala star✅
@SrinivasAarasu3 ай бұрын
Ayte valelli modda kuda
@chaitanya12012 ай бұрын
Aat mukka ra nuvvu maaku luxchaaa
@saivenkataprasadmatta56482 ай бұрын
Vamshi❌️vamSHEEP✅️
@deedepyauniverse1232 ай бұрын
@@saivenkataprasadmatta5648nv a. Ra gorre na madda
@anilr8502 ай бұрын
😂
@samratraju64023 ай бұрын
Uday Kiran is most underrated actor than whole mega family...Miss u brother
@honeybadger-l8d3 ай бұрын
Yes 😢
@sankisets23683 ай бұрын
ne bonda ra ne bonda
@PromoteYourWebsite3 ай бұрын
A bokalee
@honeybadger-l8d3 ай бұрын
@@sankisets2368 erripuka
@vadlaajay9543 ай бұрын
@@sankisets2368 Hey Patym Dog trained dog 😂😅
@mahitha263 ай бұрын
Great work man there are a lot of videos but your video is so clear and very near to the reason
@manadaily3 ай бұрын
Vadedo sollu chepthe.. ela namutunara.. vadiki emi telusu edo youtube views kosam ilanti sollu kaburlu cheppadam ekkuva ayipoyindi
@adhiedits4 күн бұрын
Ippudemo allu arjun meda edustunnaru ento e mana tfi😢😢😢
@nagunagendra17762 ай бұрын
మెగా ఫ్యామిలీ ఒక దగా ఫ్యామిలీ..... We miss you udya Kiran
@creativeworks30762 ай бұрын
Nee amma ni mega fans dengithey nuvvu puttav... Picchi lanjodaka😅
@nagadineshdusanapudi38632 ай бұрын
Vedio purthiga chusava?
@SrikanthDS-b1gАй бұрын
Nuvve dagakoru mega family kaadu
@arclightz11Ай бұрын
Orey brainless sannasi, video full ga choodakunda munde morigesav.. koncham burra vaadara dumbo
@srilakshminrusimha81232 ай бұрын
Superb video bro. Kudos to your guts and praying God for justice and punish these gigantic demons of TFI.
@SathvikReddy2 ай бұрын
Finally video is back 💫
@drprathibavipparthi72442 ай бұрын
Chala baga explain chesaru.. uday is one of my fav hero ...we miss him
@krain4803 ай бұрын
Mega star ani Power star ani vellana manam nethi mida pettukuntam? Thanks Sadiq for exposing the dark reality of TFI 🙏
@mindrelaxingvidoos10963 ай бұрын
Orey power star emi chesars Uday ni
@Shindreicults3 ай бұрын
Antra puka mee athi
@vadlaajay9543 ай бұрын
@@mindrelaxingvidoos1096 Me parents kosam vellu or God kosam vellu 😂😅😂 Ante
@honeybadger-l8d3 ай бұрын
@@vadlaajay954yes
@mindrelaxingvidoos10963 ай бұрын
@@vadlaajay954 orey counter isthu smiley symbol pettu emi ananu kaani emitira sambandam lekunda emi comment ra needi😁😁😁 Jaggadila 1st class student aa emiti
@chandraprasad32113 ай бұрын
Chiranjeevi is the reason for his death indirectly - directly
@lyricalandmusicalstation71572 ай бұрын
that's not true
@vv91032 ай бұрын
Pora kukkaaa
@spiderman-gp7nr2 ай бұрын
@@lyricalandmusicalstation7157 that's the truth... chiranjeevi is the main villain
@Bulli-h9v2 ай бұрын
It's directly actually video lo ade kadandi last lo kuda convey chesindhi he is reason ani
@ashwakshaik11972 ай бұрын
@@lyricalandmusicalstation7157 if you still can't understand the truth then you are real dumb if you are writing an exam and the hod is not allowing you to write exam..even you prepared well you will score 0
@nageswar882 ай бұрын
I learned one thing don't be devotee to some one madly, don't be so innocent, people will exploit you, be bold and courageous like a lion
@Mahendra233222 ай бұрын
Yes anna
@Sandycollections2 ай бұрын
Right brother....
@1andtheOnly2 ай бұрын
See the example of Yash in the Kannada industry.
@b.pithambaram8463Ай бұрын
హాయ్ బ్రో మీరు చాలా చక్కగా వివరించారు మీ కష్టం చాలా ఉంది ఇందులో అయితే వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య గొడవల కారణం ఎవరు రోహిత్ అనే మూడు వ్యక్తి అవునా ఆ లెటర్ లో వాడు మంచివాడు కాదు వాడిని నమ్మొద్దు నిజం తెలుసుకున్న రోజున ఉదయ్కిరణ్ ఉండడు అని రాశాడు అంటే అతనికి మానసికంగా దెబ్బతీసింది ఆయన భార్య కదా ఆయన మన పరిస్థితి బాగా లేనప్పుడు సినిమాలో ప్లాప్ వచ్చేటప్పుడు ఫైనాన్షియల్ గా బాగా లేనప్పుడు మానసికంగా బాగా లేనప్పుడు భార్య భర్తకు అమ్మలాగ సపోర్ట్ చేయవలసింది కానీ ఆమె అలా చేయలేదు ఇంకా పార్టీ అంటూ పబ్బులు అంటూ టైం సెన్స్ లేకుండా వేరే ఫ్రెండ్ తో టైం స్పెండ్ చేస్తుంటే మానసికంగా బాధపడుతున్న భర్త మాత్రం ఏం చేయగలడు ఇవన్నీ వదిలేసి చిరంజీవి గారిని నిందిస్తారు ఏంట్రా చిరంజీవి గారి కూతుర్ని రిజెక్ట్ చేసి ఆయన తప్పు చేశాడు చిరంజీవి కాదనలేదు కదా చిరంజీవి గారు ఇండస్ట్రీకి తండ్రి లాంటివారు ఆయన విమర్శించడానికి ప్లీజ్ నాక్కూడా ఉదయ్ కిరణ్ గురించి చాలా ఇష్టం ఆయన సినిమాలో మనసంతా నువ్వే నీ స్నేహం నువ్వు నేను ఇంకా చిత్రం అవునన్నా.కాదన్న ఇంకా కాజల్ తో కలుసుకోవాలని పిక్చర్ చాలా బాగుంది ఐ నటన న్యాచురల్ గా మనలో ఆ క్యారెక్టర్ నీలమై మనమే ఆ క్యారెక్టర్ చేస్తున్నాము అన్నంతగా ఆ క్యారెక్టర్ లో నిజాయితీగా నీలం అయిపోతాడు మిస్ యు ఉదయ్ కిరణ్ నా మెసేజ్ ఎవరినైనా నొప్పించి ఉంటే నన్ను మన్నించండి 😢
@lakkshmigandla3335Ай бұрын
వాళ్ళ పరిస్థితి చూసి... నమ్మాలోలేదో.... మీకే అర్థమవుతుంది... బిడ్డ శ్రీజ భర్తను వదిలి.... బిడ్డకు తల్లి అయ్యారు...కళ్యాణ్ పెళ్ళలను.... మార్చి మార్చి....అల్లు అర్జున్ ఒకరితో...పెళ్ళాం ఇంకొకరితో అన్నీ అందరికి తెలిసిందే కదా..... తిలా పాపం తలా పిడికెడు....
@SudhaSudha-so3vwАй бұрын
@@lakkshmigandla3335allu arjun tana baryathone kada undi ,clear ga chappandi
@LokiTheSavior3 ай бұрын
Ila avvataniki main reason "fans " Maname kotha valani encourage cheyyamu For example kiran abbavaram , enni trolls chesthunaru bhayya . Adhe nadhamuni family nundi oka athanu vasthunnadante ai generated poster aina whistles vestham . Mundhu manam banisatvam manukovali . Content ni encourage chesthe appudu ilanti valani encourage chesinattu vuntundhi . Andharu trolls ni thattukuni nani and adivi shesh la hits kottaleru . And also enni flops vachina sai dharam tej , allu sirish , and akhil ki offers vachinattu andhariki ravu . Sad reality 😢
@honeybadger-l8d3 ай бұрын
Well said bro ❤️💯
@User-143-sc3 ай бұрын
Nijam cheppav bro....mundu audiance ki buddi ledu ...big family heroes aite chokka chimputaru... content chusi edavaru
@shaikvali47563 ай бұрын
Naku Kiran abbavaram gurinchi chala badha anipisthundhi bro.papam thanu outsider a kadha support cheyakapoiena troll cheyakudadhu.kani athani ntha trolls chestharu ante adhi valla mental condition midha effect avuthundhi Anna minimum commonsense kuda vundadhu yadavalaki
@honeybadger-l8d3 ай бұрын
@@shaikvali4756 yes bro ee gen cringe actors ni and self made actors ni istapadudhi & Kiran abbavaram kuda konni interesting & engaging stories tho vasthe bagunnu Ee nibba trollers ki prove cheyagaluguthadu thanu ento
@bramhanandam_3 ай бұрын
❤
@Sahitya_jana3 ай бұрын
Chiranjeevi ki abhimani kakunda undi unte eroju udaykiran undevaremo💯
@Timeallen-os8uz3 ай бұрын
Ne dp lo unna Sai Baba midha vottesi cheppu nuvu Ela chepthunav eh proof tho chepthunav chiranjeevi ni blame cheyadaniki thuuu
@rakyeshadithiyav.g53793 ай бұрын
@@Timeallen-os8uz correct brother Uday Kiran family back ground asalu baledhu uday kiran death appudu valla Father okasari media tho entho reckless matladadu Uday kiran father ki vere ammayi tho illegal relationship vundhi adhi tatukolleka valla mother badha tho chanipoyaru piga valla brother suicide ila mundu athani family back ground sariga ledhu appatiki chiranjeevi garu Uday kasthapadey vidanam chusi marriage chedham anukunaru kani compatibility issues valla jaragaledhu vurike chiranjeevi meedha padi edustaru valla sister already interview lo clear ga cheepindhi chiranjeevi ki em sambandham ledhu ani kamma caste vallu cine industry lo number 1 senior ntr tarvatha Bala Krishna number one hero avthadu anukunaru adi jaragaka poga aa time lo chiranjeevi tana talent tho number one hero ga edigadhu oka back ground Leni person industry ni dominate cheyadam chusi kamma fans tattukolekhapoyaru chaala mandi try chesaru chiranjeevi ni down cheyalani adi jaragaledhu danitho chiru anti fans uday kiran issue ni chiranjeevi ki antha gattaru Appudu Uday Kiran ki mathramey kadhu aa time competition ga vunna tarun, akkineni sumanth villaki movies levu Nani, Naveen polishetty,adavi sesh manchi script select chesukunaru hero ga success ayaru
@Sahitya_jana3 ай бұрын
@@Timeallen-os8uz bro comment sariga chusko..nen chiranjeevi ni blame chyaledhu…udaykiran chiranjeevi abhimani kakapoeye unte tana life veru ga undedhi ani chpa..!!elanti vatiki neku laga devudi medha ottu lu veyyaru bro tlsko..have some life…!!ekkada evari fans leru…chinna age lo em chudakunda athanu ala ipoyaru..ah concern ina unchu bro..show some humanity…e humanity lekunda ninne thu ani oostharu tlsuko!!!tavatha fan n ac awdhugani hero laki🤦🏻♀️💯
@balakrishnapalle61953 ай бұрын
Niku abhimani ga unte bagundeda
@balakrishnapalle61953 ай бұрын
@@Timeallen-os8uzvado oka waste fellow bro chiranjeevi ni alane blame chestharu
@saiganesh3403 ай бұрын
I think prabhas family is different and great from other hero families without any selfishness ❤🙏
@gvivek29682 ай бұрын
True ❣️
@hemalatha67762 ай бұрын
😂😂😂
@honeybadger-l8d2 ай бұрын
@@itsmeaarya-tj2uk cry cry 😂
@nikhilkumarkinthala18472 ай бұрын
@@itsmeaarya-tj2ukOkadu thappu chesadu ante adhi vaadi okkadi thappu matrame kadhu vaadini ala marchina society dhi chuttu vunna manusula valla vadu ala ayuntadu penchina valla amma nanna vala vaadu ala ayuntadu okalu chese Pani valla vele vaaru suffer avutharu , alane cheeranjivi garu chupinchina dvesham valla uday Kiran channipoyadu ala Ani chiru gaaru place lo manam vunna chiru alane react avutham manusulam , Kani yedhi yem ayina chesinadhi thappu , Kanuka avumanapadalsinde
@clutchgod82182 ай бұрын
@@itsmeaarya-tj2ukpavan kalyan❌ pawala star
@Ekalavya_2 ай бұрын
I'm from Karnataka. I always believed that Telugu film industry is the worst industry for new comers. Telugu industry supports so many JOKERS like Balayya. But doesn't let many outsiders to grow without having those 4 families support. I'm proud that Kannada industry has all the heroes who are SELF MADE like Upendra, Yash, Sudeep, Darshan, Ganesh etc
@ChanduShirwal2 ай бұрын
Yes bro I'm from Karnataka❤❤
@1andtheOnly2 ай бұрын
What about your Rajkumar family? 😂. At least our Telugu film industry didn't murder other heroes.
@honeybadger-l8dАй бұрын
@@1andtheOnlywhat abt chiru who is the reason for Uday death
@rajkumarg7029Ай бұрын
I think u don't know Kannada industry also do downfall to upendra sir after so many years he come back
@lokeshlingappa9926Ай бұрын
Joker first don't talk rubbish about Rajkumar, and his family. It's not like ntr family. Telugu actors are Jokers actually
@KrishnaLeelaDevotion3 ай бұрын
Thanks for telling me the truth
@vv9062 ай бұрын
chala vishayalu thelsai, very good documentary
@suzmesri91952 ай бұрын
Anni Abbadalu asalu Uday kiran suicide letter ee rayaledu . Times of India and other news chudandi
మీరు ఈ వీడియో తీసినందుకు చాలా థాంక్స్ బ్రో కొంచం చాలా కళ్లకు కట్టినట్టుగా చూపించారు అందరికీ తెలుసు తన చావు కారణం మెగా ఫ్యామిలీ అని కానీ కర్మఫలం అనేది ఒకటి ఉంటే అది ఎప్పటికైనా అనుభవించక తప్పదు వాళ్ళు
@MadhuGalla-t7nАй бұрын
Indhulo mega family thappu ye mundhira kukka
@naushanmohammad79663 ай бұрын
Appreciating for ur dedication bhai
@ChanduJasonАй бұрын
Hat's off..go ahead... నిజం నీ నిర్భయం గా మాట్లాడాలి... అప్పుడు ఇంకో ఉదయ్ కిరణ్ ఎవరు అవరు 😢😢😢
@Ram-m1s9b15 күн бұрын
Appreciate of your hard work! Bro. Hats off your daingness👍
@keerxt2 ай бұрын
Anna!! Chala bagundi!! Need more such kind of info, Nuv safe ga undu Anna, ilanti documentaries cheyadam koncham risk eh... Sri Devi meeda kuda oka documentary chey Anna
@This_Aditya3 ай бұрын
Ee Issue Meeda Yavaru ana em KZbinr ayyina Expose Cheysthe Bagunu ani Anukunta Prathisari, i felt Thankful for subscribing to your KZbin channel 👏🏻👏🏻
@govarddanageeri10552 ай бұрын
yes🎉
@abhiabhi75613 ай бұрын
Naaku telisi ee video ni konni days lo remove cheyalsi vastundi...Anyways chala vishayalu telisayi.Subscribed.
@Dr.Bujjithalli3 ай бұрын
Already whastapp groups lo e video ki report kottamani bjp groups lo instructions icharu
@shaikvali47563 ай бұрын
@@Dr.Bujjithalli ndhuku?
@rathan79423 ай бұрын
@@Dr.Bujjithallibjp enduku cheptadi ? Bjp ki chiranjeevi ki em sambandham ?
@lineoriginalbeats42493 ай бұрын
@@Dr.Bujjithalli are gorre overreaction cheyaku.🤣🤣
@Dr.Bujjithalli3 ай бұрын
@@rathan7942 i mean poltically aligned groups
@diddirajesh76304 күн бұрын
Superb bro, heart touched
@rajeshtechyt3 ай бұрын
Mega naa. d.......... super bro miru
@rajeshdhfm79113 ай бұрын
Maga Mafia ❌ na❤da mafia✅
@honeybadger-l8d3 ай бұрын
Well said
@saikowshik1433 ай бұрын
Exactly! and family who use their power to stumble up coming actors are just arseholes...!!
@bonamprasanth11743 ай бұрын
Ni dp lo hero own talent tho vochadu ga bro Papam 😂😂😂
@honeybadger-l8d3 ай бұрын
@@bonamprasanth1174 endhuku bro ala Edhi emi ayithe nijam ey cheppadu kadha
@honeybadger-l8d3 ай бұрын
@@bonamprasanth1174 endhuku bro ala edhi em ayithe nijam ey cheppadu kadha
@evad_ra_nuvvu_2 ай бұрын
You're dare is another level bro...... We always support ypuuu ❤❤❤❤❤
@arshahoney308712 күн бұрын
Extraordinary facts expecting from you like your way of efforts
@VijayKumar-wi2nc3 ай бұрын
Real mistake is mindset of people they worship for no reason. Uday Kiran ❤ u man but y did you give up 😢
@thulasiramreddy3702 ай бұрын
Really chaala guts undaali bro ilaanti controversial topic cheyadaaniki. Hats off to you
@ANIMEEDITZFF3 ай бұрын
100th like bro ❤
@raghavendravarma4364Ай бұрын
యూట్యూబ్ లో నేను పూర్తిగా చూసిన, నాకు నచ్చిన వీడియోల్లో ఇది ఒకటి.. చాలా బాగా చేసావు సోదరా..
@ruthless_vikram57893 ай бұрын
Great work bro..keep on doing 👍
@kolluchaithanya61992 ай бұрын
వ్వావ్వ్ వీడియో క్లియర్ కట్ గా చేసావ్ సూపర్ ఒకప్పుడు సుమన్ ఇప్పుడు ఉదయ్ కిరణ్
@Scof09022 ай бұрын
Nee amma appudu , nee akka chelli ippudu boku LANJALU ra
@SRVSDURGABAI2 ай бұрын
Suman గారు ధైర్యంగా మళ్ళీ bounce back అయ్యారు,because of his martialarts.I admire him a lot till today .
@satyaforpeopleАй бұрын
Excellent Video Bro. I appreciate your efforts 💐💐
@krish4indiansАй бұрын
21:00 You have guts bro! hats off!
@StalinForce3 ай бұрын
If he was still alive then ,He could have acted in Sita Ramam....😢 , No need of a malayalam actor , We had our own telugu Actor but 😢
@friendsforever123-z9b3 ай бұрын
కానీ ఒకటి మాత్రం నిజం చిరంజీవి కూతురుతో పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత ఉదయ్ కిరణ్ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి😢
ఐతే మరి 80%కంప్లీట్ ఐన సినిమా ని ఎందుకు వాళ్ళు ఆపించేశారు. స్వయంగా ఆ డైరెక్టర్ చెప్పిన మాటలే కదా.@@pradeeps5859
@RajuLingala-jf7pv2 ай бұрын
@@pradeeps5859 enka eni rojulu nammutharu bro chiranjivi vadu oka donga na koduku
@Cityhunter95802 ай бұрын
@@pradeeps5859 correct
@Cric646418 күн бұрын
Hats off broo...for revealing facts about tfi..one of the main reason for udhay Kiran😢 suicide...is chiranjeevi .. Telugu people never forget udhay Kiran..
నిప్పు లేనిదే పొగ రాదు గుమ్మడికాయల దొంగలు అంటే భుజాలు తడుము కొంటారు కదా ఇలాంటి సామెతలు బాగున్నా నీ చెల్లి వ్యభిచారం చేస్తూ ఉందేమో నీ భార్య వ్యభిచారం చేస్తుందేమో నువ్వు కూడా భుజాలు తడుముకో నోటికొచ్చింది ఏదో సొల్లు చెప్పడం ఎలా చావుకి ఇంకొకడు కారణం ఎలా అవుతాడు రా వాడు మానసికంగా బాగోలేక చచ్చా సచ్చినోడు సామాజిక ఉద్యమకారుడు కాదు పైగా నువ్వు ఒక తండ్రిగా ఒక కొడుకుగా నేనయితే మాత్రం నా చెల్లిని నా కూతురిని ఎవరైనా చేసుకుంటానని చేసుకోకపోయినా నెల రోజుల ముందు చెబితే మాత్రం వాడికి టార్చర్ చూపిస్తా😂😂😂😂😂