ఒక సైనికుని భాద్యతను భర్తకోసమ్ భార్య ఎదురు చూపును చాలా బాగా చూపించారు నటించిన వారందరికీ ధన్యవాదాలు
@జైభీమ్-ఛ8ద4 жыл бұрын
అల్టిమేట్ సాంగ్..ఇద్దరూ పోటీ పడి మరీ నటించారు.యూ ట్యూబ్ లో నేను చూసిన సాంగ్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్..ఆల్ ద బెస్ట్ శివా.
@sanaboenamaheshmahesh86584 жыл бұрын
👌👌👌👌
@ravinenavath14994 жыл бұрын
Super bro aim is Indian army on duty
@rekhamyaka76624 жыл бұрын
అన్న సుపర్
@PK-sl5cd4 жыл бұрын
Really కళ్లో నీళ్ళు తిరిగాయి....lady acting masth undi.... Salute to their sacrifice
@anjaneyulutandala56814 жыл бұрын
మనందరి క్షేమం కోసం మన దేశ raskshana కోసం తమ కుటుంబం మొత్తని వదిలి తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆఖరికి తమ ప్రాణాలను వదులుతున్న వీర జవాన్ల్ కు వారి కుటుంబ సభ్యులకు ఇవే నా పాదాభివందనం జై జవాన్
@ramalingaiah69403 жыл бұрын
Yes bro
@srinusrinu-bs7lx3 жыл бұрын
Tq bro
@7a24e.reddypriyanka63 жыл бұрын
Jai javan 😔😔🙏🙏🙏👏👏👍😭
@gayathripasula43383 жыл бұрын
@@ramalingaiah6940 k
@deeravathrenuka88423 жыл бұрын
In the
@rajahema4 жыл бұрын
చాలా బాగుంది హేమ. మంచి సాంగ్ చేసారు. ఈ సాంగ్ కోసం కష్టపడిన ప్రతిఒక్కరికి నా కృతజ్ఞతలు. చాలా బాగా ఉన్నది. ఎందరో మహానుభావులు (జవానులు )అందరికి నా పాదాభి వందనాలు.
@kambakamsaikrishna3594 жыл бұрын
Super songs
@rameshupparavena42334 жыл бұрын
Credit goes to #choppari_anil
@datlarekha6994 жыл бұрын
Super song
@byagariraviravi15324 жыл бұрын
సూపర్ కాన్సెప్ట్ అన్న నిజంగా మన దేశం కోసం ఎన్నో ప్రాణాలు పోగొట్టుకున్నారు జవాన్లు.... హ కుటుంబం పడే ఆవేదన మీరు చూపించారు .... అన్న..... నేను ఈ వీడియో చూడగానే బాగా ఏడుపు వచ్చింది.... సూపర్ గా ఉంది రిలిక్స్ కూడా ..... జై జవాన్ జై భారత్ మాతాకీ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@krishnavarma26423 жыл бұрын
Army రియల్ లైఫ్ గురించి చాలా భాగ తీశారు....salute to Real Hero's
@mogudupellamjokes4 жыл бұрын
పాటకి ప్రాణం పోశారు అన్న చాలా బాగా తీశారు లాస్ట్లో అమ్మాయి ఏడుస్తూ salute chestundi super జై జవాన్ జై కిసాన్ జై హింద్
@bnaresh60453 жыл бұрын
𝓝𝓪𝓻𝓮𝓼𝓱
@jagdishtelangana2 жыл бұрын
Hi
@parshuramnagam65974 жыл бұрын
Super Song👌👌 చాలా బాగుంది.. జై జవాన్.. జై కిసాన్..🌾🌾 జై హింద్🙏🙏🙏🙏
@Bubblyvlogs45834 жыл бұрын
Jai lucky hema
@sabaanees4122 жыл бұрын
🌍👌👌👌🏕👰🗺⛳🌏🌎👌👌👌👌
@maggidisuresh25184 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది, నిజంగా చాలా బాగుంది,😔🙏🙏🙏
@athrambheemrao59354 жыл бұрын
మధ్య తరగతి కుటుంబంలో పుట్టి దేశం కోసం ప్రాణాలను అర్పించిన మన ఆర్మీ జవానులకు పాదాబి వందనాలు జై హింద్🇮🇳
@pavanpasupuleti41104 жыл бұрын
Really Super song మధ్య తరగతి కుటుంబంలో పుట్టి దేశం కోసం ప్రాణాలను అర్పించిన మన ఆర్మీ జవానులకు పాదబి వందనాలు 🙏🙏 జై జవాన్ జై హింద్ 🇮🇳
@manjulachakkerapalli85464 жыл бұрын
👌👌👌👌👌
@shivachandra3223 жыл бұрын
Cbshv
@mounikathota712 жыл бұрын
😍😍😍😍
@mounikathota712 жыл бұрын
India🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@namdevt14443 жыл бұрын
చాలా అద్భుతమైన సన్నివేశాలు చాలా చాలా బాగుంది ప్రశాంత్ అన్న మీరు ఇలాంటి మంచి పాటలు ఇంకా చెయ్యాలి అని కోరుకుంటున్న జై హింద్ జై జవాన్ జై కిసాన్
@Sumandj6574 жыл бұрын
నువ్వు ఏడుస్తూ సెల్యూట్ కొట్టినప్పుడు కూర్చుని పాట వింటున్న నేను కూడా నిలబడి సెల్యూట్ కొట్టిన తల్లి. నువ్వు ఏడుస్తూ చేసిన ఆ నటననే ఈ పాటకి ప్రాణం పోసింది అని అనిపిస్తుంది. ఇకపోతే ఇందులో నటించిన హీరో ని చూస్తే నిజంగానే ఒక జవాన్ ని చూసినట్టు అనిపించింది. దాదాపు రెండున్నర గంటల సినిమా చూసిన తరువాత కూడా ఏడుపు రాదు, కానీ మీరు ఎనిమిదిన్నర నిమిషాలలోనే మీ పాట వల్ల కంటతడి పెట్టేలా చేసారు.😭 చాలా బాగా వచ్చింది పాట.
@cutiepiesaipallavi80534 жыл бұрын
Same naku kuda same feeling😭😭😭
@motheramsubhas65524 жыл бұрын
Same felling naku kuda
@myakalaramulu55114 жыл бұрын
Tq bro same cheppinav
@bunnybunny26434 жыл бұрын
Amosanall
@devyaudithya24504 жыл бұрын
Seval
@Crazyrazvlogs4 жыл бұрын
సూపర్ అన్న ఈ వీడియో మాత్రం..ప్రతి ఒక్క ఆర్మీ జవాన్ల భార్యలు తమ లోపల దాచుకున్న బాధలను ఈ వీడియో ద్వారా తెలిపినవ్ అన్న సూపర్ ....🙏 వీడియో మాత్రం హార్ట్ టచ్చింగ్ గా వుంది.......😥
@BrPrashanth..tv38254 жыл бұрын
ఆర్మీ లో ఉండే వ్యక్తి ఫ్యామిలీ లో ఎవరైనా కోరుకునే ఒకే ఒక కోరిక దేవుణ్ణి ఆ వెళ్లిన వ్యక్తి క్షేమంగా మళ్లీ తన ఇంటికి రావాలని
@ruchitharuchi13274 жыл бұрын
Ss bro ma lover kuda army a
@dreamboysiva4 жыл бұрын
No bro చనిపోయిన ఎం కాదు
@divyababy38964 жыл бұрын
Nijame anna
@shaikmolalimolali94724 жыл бұрын
Super
@venkyjaanu72734 жыл бұрын
It's real
@balakrishnatagaram70764 жыл бұрын
🌹ఈ దేశానికి వెన్నుముక లాంటోలు ఎవరో తెలుసా! ఆర్మీ & రైతు...వీలు లేకపోతే దేశమే లేదు🌹👌👌bro plz ఒక లైక్ 👈👈👈🌷🌷
@Asa.swarnalatha25213 жыл бұрын
Okkllmknow
@jarpulashivaram36583 жыл бұрын
@@Asa.swarnalatha2521 dgtwsg
@bolamoniramaswamy13274 жыл бұрын
దేశం కోసం ఒక్క ఆర్మీ జవాన్ ఎంత త్యాగం చేస్తాడో తన భార్య కూడా తన భర్త క్షమంగా ఉండాలని అంత ఎదురుచూస్తుంది
@sureshdeekonda22614 жыл бұрын
ప్రతి ఒక హృదయాన్ని కదిలించి కన్నీరు పెట్టించిన పాట దేశ భక్తి ఒకవైపు భార్య భర్తల అనురాగం ఎదురు చూపు మరోవైపు చూపించి కన్నీరు పెట్టించారు మీరు దేశ భక్తి ని పెంపొందించే పాట లు మరిన్ని చేయాలని మంస్పూర్తిగా కోరుకుంటున్నాను
@dhallakolosanthoshsingerof34424 жыл бұрын
అబ్బా ఎమ్ సాంగ్ అన్నయ్య కళ్ళలో నీళ్ళు ఆగలేదు ఈ సాంగ్ అర్ధం మాటల్లో చెప్పలేం అలని కామెంట్ రూపంలో కూడా ఖచ్చితంగా చెప్పలేం 👍🙏🙏🙏🙏🙏 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Mera Bharath Mahan Jai Hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@meenadevids26864 жыл бұрын
Super Bro
@chandpashachandpasha58614 жыл бұрын
Yes bro
@lasyasriandomkar36564 жыл бұрын
Super super,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@devikasrinivasdevikasriniv65424 жыл бұрын
Super
@ThinkingBoys4 жыл бұрын
Avunu bro
@sonykeesera97703 жыл бұрын
Its sooperv andi nen aite chala chala times chusanu song, chala times edpicharu 🥺 , love this song n her voice oh my god 👏👏🙏
@mallikarjundontharaboyina23804 жыл бұрын
పాటను ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది మిలిటరీ వాళ్ల భార్యల బాధలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్లు చూపించారు సూపర్ సాంగ్ జై జవాన్
@RAVIDURGAM94 жыл бұрын
మన దేశం గర్వించ దగిన సాంగ్ తెలుగు గడ్డ పై నుండి ఇలాంటి సాంగ్ రావడం చాలా గర్వించ దాగిన విషయం విడియో కూడా చాలా బాగా ఉంది .భారత్ మాతకి జై జై హింద్ ఆగస్ట్ 15 కి ఒకరోజు ముందు సాంగ్ రావడం .సాంగ్ కోసం కస్ట పడ్డ అందరికీ మంచి పేరు మంచి విజయాన్ని ఇవ్వలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. All Best Hema ఈ సాంగ్ తో ని పేరు దేశం అంతా మారుమోగుతోంది.
@bodhasudaveed20214 жыл бұрын
Super bro i love india
@srinuajmira89424 жыл бұрын
Well come bro jai hind
@adilakshmisanneni28674 жыл бұрын
Very nice song
@RAVIDURGAM94 жыл бұрын
@@goodthink77 tq
@RAVIDURGAM94 жыл бұрын
@@srinuajmira8942 Jai హింద్
@Nareshnani_singer4 жыл бұрын
మనస్పూపూర్తి గా చెబుతున్నా పూర్తిగా పాటను విన్నాకా అర్దం అయ్యింది పాటకున్న విలువా🙏🙏 "సత్య యామిని "గానం "హేమ" నటణ అద్బుతం Music:mark prashanth anna 👆🙏 Lyrics heart touching words💙 Dop &directionjai&editing &shiva krishna #villagestrikers asom hard work brother Jai jawaan jai kisaan. Song rating 5/5
@balasailu98583 жыл бұрын
Song chusthuntey kallalo nillu agatledhu bro nijanga super 👌👌
@ramavathbalu21164 жыл бұрын
హేమ గారు సూపర్ సాంగ్స్ నిజంగా హేమ గారు మీకు సేల్యూట్ చేస్తున్న,,,,,,,🇮🇳👍 ఆర్మీ అన్నలకు జోహార్లు జై జవాన్ జై ఆర్మీ జై హీంద్ 👍🇮🇳👍💐💐👌💐💐
@sri.patel_uae4 жыл бұрын
సూపర్ రా చెల్లమ్మ ఆ దేవుని దీవెనలు నీకు ఎల్లపుడు ఉండాలి
@kupparamuluapnna45974 жыл бұрын
Ratg
@addankifolk58944 жыл бұрын
Wowwwwww..... unspeachless vedio.... Wonderful like a movie style..ఈ వీడియో చేసినా ప్రతి ఒక్కరికి శిరసా పాదాభివందనం,, కళాభివందనాలు..ఒక బ్లాక్ బస్టర్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది...తెర మీద నటీనటులు,,తెరవెనుక టెక్నీషియర్స్ ప్రతి ఒక్కరి నైపుణ్యం అత్యద్భుతం...మీ శ్రమకీ తగిన ప్రతిఫలం మేము ఇస్తం(ప్రేక్షకులం)...మా statuslu పెట్టి వీలైనంత షేరింగ్ లు చేసి... ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీలైనంత షేర్స్ చేయండి...🙏🙏🙏🙏iam folk singer addanki srinu from nalgonda
@padigapatimaheswari63173 жыл бұрын
భారతదేశ జువాన్లలందరికి ఈపాట అంకితం ఆర్మీ జవాన్లులందరికి నా పాదాభివందనాలు జై జువాన్ జై కిసాన్ జై భారత్
Jai jawan super song చూస్తుంటే కన్నీరు వస్తున్నాయి
@maheshyadavchigiri57654 жыл бұрын
Sad
@shivaleelamusicworld29614 жыл бұрын
చాలా చాలా బాగుంది . మంచి పాట అందించారు ఇది పాట కాదు ఆర్మీ వాళ్ళ లైఫ్ కళ్ళకు కట్టినట్టు చూపించారు సూపర్. ఆర్మీ మీద గౌరవం ఉన్నవాళ్లు ఒక like వేసుకోండి.
@santhoshaveeramalla73734 жыл бұрын
Sravan
@santhoshaveeramalla73734 жыл бұрын
𝓢𝓻𝓪𝓿𝓪𝓷
@boneshwari48494 жыл бұрын
Super🤒🤢
@paparaopaparao15094 жыл бұрын
super
@knsworld66254 жыл бұрын
Yes super and tq
@runjaladileep75603 жыл бұрын
hema garu jeevinchesaru... realllly this kind of emotional and patriotic songs r recquired to this society.. super
@sathwiksrinusrinu95114 жыл бұрын
మీ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా దేశం కోసం నిరంతరం పోరాడుతున్న ప్రతి ఒక్క జవాన్ కి నా పాదభి వందనాలు.....jai hind
@pradeepraju1164 жыл бұрын
కన్న వాళ్ళని పుట్టిన ఊరిని వెంట వచ్చినా భార్యని వదిలి ఎక్కడో మంచు కొండల్లో, అడవుల్లో డ్యూటీలు చేస్తూ, ప్రాణాలతో ఇంటికి వెళ్తామో లేదో కూడా తెలియని జీవితాలు సైనికులవి.. Pls Respect All Soldiers.. 🙏🏻🙏🏻✊✊✊Jaihindh💪💪
@memeslife74313 жыл бұрын
Idu thn vivi of ox kodigudduloni pedda ettuna e pejeeki naa 👍👍👍👍👍👍👍👍
@sridevidevi48433 жыл бұрын
🌍🌎🇮🇳 Hi sridevi Arme police 🇮🇳🌍🌎😷
@sridevidevi48433 жыл бұрын
@@memeslife7431 photo
@kallemanasaraju24713 жыл бұрын
సూపర్
@kallemanasaraju24713 жыл бұрын
ఔదే చాలా బాగుంది
@katamsathigoud92424 жыл бұрын
హేమ అక్క సూపర్ యాక్టింగ్👋🙏🙏🙏🙏🙏 వీడియో చూస్తుంటే ఏడుపు ఆగట్లే😢😭
@bsrinivaasulu95613 жыл бұрын
ఇ సాంగ్ చాలా సూపర్ ఉంది ఆర్మీ ఇష్టం అనె వాళ్ళు ఒక లైక్ చేయండి
@jumbidirajender68524 жыл бұрын
శివకృష్ణ అన్నా చాలా చాలా బాగుంది పాట హేమ ఏమి యాక్షన్ రా హార్ట్ టచ్ చేసావ్ రా పాటకు ప్రాణం పోస్తూ జీవించవు రా సత్యా యామిని చాలా అద్భుతంగా పాడావురా మధ్యలో మేల్ వర్షన్ చాలా బాగుంది. దేశం కోసం సరిహద్దులలో పని చేసే ప్రతీ ఒక్క సైనికుడి కోసం ఎదురు చూసేది కళ్ళకు కట్టినట్టు చూపించారు జై జవాన్ జై హింద్
@pasupaladasu25644 жыл бұрын
Heart touching song... And Salute to our indian army...
@villagespecialsurya33134 жыл бұрын
ఈ పాట కోసం కష్టపడిన అందరికి పదభివందనలు 😍😥😥😥😥
@lmrcreations64574 жыл бұрын
రోజుకు ఒక్క సరైన చూసేవళ్లు ఒక లైక్ వేసుకొండి.సాంగ్ సూపర్..🙏🙏
@neelimanelaveni6594 жыл бұрын
Maa husband death haa
@neelimanelaveni6594 жыл бұрын
Valla husband death haa
@savithristudio20723 жыл бұрын
@@neelimanelaveni659 𝒽𝒾
@srj73113 жыл бұрын
kzbin.info/www/bejne/d3mvf2aprbmYoaM
@srj73113 жыл бұрын
kzbin.info/www/bejne/d3mvf2aprbmYoaM
@ramreddyreddy55364 жыл бұрын
అన్నా సూపర్ సూపర్ సూపర్ సాంగ్ నిజం చెప్పాలంటే ఒక పెద్ద సినిమాకి మంచి హిట్ రావడానికి అవసరమయ్యే సాంగ్ అని నా నమ్మకం శివ కృష్ణ అన్నా సో సూపర్ I like it bro
@nareshmadaraboina20372 жыл бұрын
భరత మాత పరిరక్షణకు సైన్యం లో కదం తొక్కిన ప్రతీ సైనికునికి... అటువంటి వీరులతో జీవితం పంచుకున్న వీర వనితలు... ఆ వీరులకు జన్మనిచ్చిన వీర మాతలకు.... శిరసభివందనం... గొప్ప అంశం ఎంచుకొని అంతకు తగ్గ పాట రచన , కదనం , సంగీత చేకూర్చిన విలేజ్ స్ట్రికర్స్ ఛానెల్ కి ధన్యవాదాలు ... మీ జవాన్
@lasya44464 жыл бұрын
సూపర్ అన్నయ్య ఈ పాట వింటె కన్నీళ్ళు రాని వాళ్లు ఉండరు😢😢😢మధ్య తరగతి కుటుంబంలో పుట్టి దేశం కోసం ప్రాణాలు అర్పిస్థున్న ప్రతీ ఒక్క ఆర్మీ జవాన్ లకి నా పాదాభివంధం...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳👌👌👌👌👌
@krishnammakongara2093 жыл бұрын
H8iiiiiiiii
@babysriguduri39694 жыл бұрын
Indian army ni chusi like kotta😉😉pakka indian army fan😍😍😘😎💖💖🖤
@rameshshiri75204 жыл бұрын
May be die hard fan bro..
@babysriguduri39694 жыл бұрын
@@rameshshiri7520 I'm a girl bro😅
@djkumarmosra48754 жыл бұрын
@@babysriguduri3969 cheppukovala
@babysriguduri39694 жыл бұрын
@@djkumarmosra4875 niku cheppale kadha bro😏😒🤫
@ramusp95794 жыл бұрын
Jai hind
@surathali60173 жыл бұрын
ఈ వీడియో చూసిన తర్వాత మా ఇంట్లో వాళ్లు గుర్తుకి వచ్చి కళ్ళలో నీళ్ళు వచ్చాయి మేము బార్డర్ లో ఉంటే మా కుటుంబం ఎంత బాధ పడుతున్నారో ఈ వీడియోలో మాకు అర్థం అయ్యింది ఈ వీడియోలో all నెంబర్స్ కి ధన్యవాదాలు 🙏
@ramalingaiah69403 жыл бұрын
Yes Bro Chala badha
@pullasharanya66243 жыл бұрын
I am also army Javan wife I am also miss my husband
@YOUTUBER-gq4sq3 жыл бұрын
అన్న మీ లాంటి వాళ్ళు ఎల్లప్పుడూ బాగుండాలి అన్న... జై జవాన్ జై భారత్
@s.mahimarajus.mahimaraju68773 жыл бұрын
@@ramalingaiah6940 bhula diya
@chary69454 жыл бұрын
చాలా బాగుంది పాట ఎన్ని సార్ల విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది, విన్న ప్రతీసారి మైండ్ వైబ్రెషన్ వస్తుంది best song of the youtube
@cartoonpage96964 жыл бұрын
ఆర్మీ అంటే గౌరవం ఉన్న వాళ్ళు ఒక్క like 👍 vesukondhe plzz
@NakkaManasa4 жыл бұрын
Like kaadu bro,, respect ivvali🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rangaswamy86854 жыл бұрын
Super😭
@NakkaManasa4 жыл бұрын
@@rangaswamy8685 tq bro,,,,,, ma fiaunce kuda army a bro.....huge respect to all our soilders
@djrahghavlyricsl80674 жыл бұрын
kzbin.info/www/bejne/gKGkYnuvj82Jo7s
@somarapusudhakar4 жыл бұрын
Hotsap indian Army
@balasailubiakala74914 жыл бұрын
మధ్య తరగతి కుటుంబంలోని పుట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన ఆర్మీ జవానులకు పాదాభి వందనాలు జై జవాన్ జై కిసాన్ 🙏🙏🙏🙏🙏 ఈ సాంగ్ సూపర్ వుంది,👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@gollanasrikanth54794 жыл бұрын
Jai jawan
@venkateshyadav4932 жыл бұрын
By
@telgaposhetty47643 жыл бұрын
Jai Javan Chala bagundi song nijam ga adupu vachhindi song chustunta army anta respect unnavallu like here 👇👇❤️❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@srinuyadav70244 жыл бұрын
దేశం కోసం ప్రాణాలు అర్పించే గొప్ప గుణం ఒక్క సైనికుడికి,రైతుకు మాత్రమే ఉంది.
@rncreationsfun61064 жыл бұрын
Hownu
@harianurockstar87184 жыл бұрын
మధ్య తరగతి కుటుంబంలో పుట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన అర్మి జవానులకు పాధాబి వందనాలు.
@rajanfolkmusic84384 жыл бұрын
Nice bro
@sreeramnayak..9994 жыл бұрын
super sir
@venubedirevenu50274 жыл бұрын
Super anna
@dsrini40684 жыл бұрын
Super anna
@udayagiripraveenkumar75314 жыл бұрын
నైస్ బ్రో
@jrpclasses15274 жыл бұрын
నిజంగా చెప్తున్నా వీడియో ఒళ్ళు గగుర్పొడిచే లా ఉంది.... 👌👌👌👌😭😭
Super bro video super ఈ రోజుల్లో వాళ్ళ కన్న బిడ్డలు కడుపులో ఉన్నపుడే ఆర్మీ జవాన్లు చనిపోతున్నారు వాళ్ళ భార్యా బిడ్డలు దిక్కు లేననివాళ్ళు అయిపోతున్నారు దేశం కోసం ప్రాణాలు కోల్పోతున్న జవాన్ల అందరికీ నా పాదాభివందనం
@mattasrinivas53564 жыл бұрын
చాలా చక్కగా నటించారు ఇందులో మంచి మీనింగ్ ఉంది good హేమ .
@dhanalaxmiproductions1644 жыл бұрын
👌🙏👌ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది సాంగ్ వీడియో ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది👌👌🙏🙏
@aarevallakodalu77963 жыл бұрын
Two parts nenu 100 times chusi vunta 1 day lo ...heart touching songs ...I'm waiting to. See more army videos. From u
@anilmusicalhub82493 жыл бұрын
Tq... As a writer feeling happy 😊.. This is Anil choppari.. ✍️Writer of this song..
@ramachandararao7564 жыл бұрын
ఆర్మీ అండ్ పేరా మిలటరీ భార్యలు బాధలు ఎలా ఉంటాయి వాళ్ళ యొక్క బాధల్ని ఎవ్వరికి చెప్పలేని పరిస్థితి వాళ్ళ భర్త సెలవు వచ్చేటప్పుడు ఉండే సంతోషం తిరిగి వెళ్లేటప్పుడు ఆ సంతోషం అనేది ఉండదు ఎందుకంటే మళ్లీ తిరిగి వస్తాము అని ఒక బాధ ప్రతి ఆర్మీ కానీ పారామిలటరీ కష్టం వచ్చినా సుఖం వచ్చిన సంతోషం ఎవరికీ చెప్పుకోలేని లేనటువంటి పరిస్థితి వాళ్లకి ఎంత గుండెల్లో దాచుకుంటారు తప్ప బయటకు ఎవరికి చెప్పను ప్రతి ఒక ఆర్మీ వారిది పారామిలటరీ అందరిదీ ఒకటే స్విచ్ ఇక్కడ వాళ్లు కూడా ఎవరికీ చెప్పుకోలేని అటువంటి పరిస్థితి
నేను ఎన్నో జానపదాలు విన్నాను కానీ ఇలాంటి పాట వినడం ఇదే మొదటి సారి మన భారత జవాన్ల గురించి ఎంత బాగా రసారో నాకు ఒక సినిమా చూసినట్టుంది దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర జవాన్ల అందరికీ నా పాదాభివందనం జై జవాన్
@flashgaming74964 жыл бұрын
Waiting😇😍
@SatishKumar-jc4jy4 жыл бұрын
Nice acting ra nani
@madanamohanreddy3004 жыл бұрын
Waiting Hema Garu
@anjichityala99004 жыл бұрын
Fullvideo song send
@Abhi-gx1kw4 жыл бұрын
I am waiting
@lovelyvamsi81384 жыл бұрын
Waiting 😃
@nainampallyswamy54204 жыл бұрын
Super nice e song nachina vallu like kottandi
@dheeravathvenkanna654 жыл бұрын
నిజంగా ఆర్మీ జవాన్లు ఫ్యామిలీ కి నా పాదాభివందనం🙏🙏🙏🙏
@r.santhoshsantoo90804 жыл бұрын
Sooooooooooo heart touching song, e video chustunte kallalo nelu agutalevu Jai Jawaan, Jai Kisan
@Dsrinivas-xh4zg4 жыл бұрын
🙏🏼🙏🏼మీ ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడుతున్న వీర జవాన్లకు నా పాదాభివందనాలు జై భారత్ జై జై భారత్ 🙏🏼🙏🏼
@dreamlucky63484 жыл бұрын
I love Indian army ♥️♥️♥️♥️♥️♥️💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 I am very happy in this shortfilm at also eeeee.... Video chusaka chala baadha,kanniru kuda elane meeru anno shortfilms thiyyalani naaa kor okay .....salute. Once more I love INDIAN ARMY 🇮🇳
@surekamanchem10223 жыл бұрын
Yes 🥰🥰🥰💕🥰💕
@madhumohan11713 жыл бұрын
@@surekamanchem1022 nwksjsksksd
@swarnakommula1574 жыл бұрын
ఆర్మీ అంటేనే రియల్ హీరోలు సెల్యూట్ ఆర్మీ
@cherryakshitha37724 жыл бұрын
yes am also soldier prasad nirmal
@arjunvittalvon86583 жыл бұрын
I love My police department
@amruthakashamalla57683 жыл бұрын
😭
@balajicreations17364 жыл бұрын
Prashanth anna you did mind blowing work nijam ga ne voice vacche daggara goosebumps vacchayi every thing superb kirrack
@dheeravathnaveenkumar33884 жыл бұрын
ఆర్మీ అంటే ఇష్టం ఉన్నవాళ్లు ఒక లైక్ వేసుకోండి
@vishnurock35464 жыл бұрын
Vishnu
@cgpriyapriyacg50844 жыл бұрын
😩😩😫😫😫😩😩
@pudichandu85084 жыл бұрын
Nice
@shekarmudiraj35563 жыл бұрын
🚩🚩🏳️🌈🏳️🌈🇦🇪
@Ground_tips_telugu9163 жыл бұрын
Istam kaadhu praanam
@mahedrayadhav68472 жыл бұрын
తన కుటు బని విడచి వెలేవిరజవన్ లకు తగముర్తులకు పాదాభివదనాలు జై జవాన్
@rapakapraveenhindhu65764 жыл бұрын
సైనికుడా నీకు సలాం🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 ఈ సాంగ్ చాలా బాగా తీశారు
@madhuprabha70054 жыл бұрын
ఇందులో లిరిక్స్ బాగున్నాయి మ్యూజిక్ ఇంకా బాగుంది హేమ అంటే ఇగ నటన మాత్రం చెప్పలేనంత బాగుంది కానీ కెమెరా $ కొరియోగ్రాఫర్ చూపించే విధానం నాకు చాలా అంటే చాలా నచ్చింది👏
@ajayreddy71374 жыл бұрын
Song simply suberb, cast and crew amazing performances, Sailut to Indian Army#Jai Hind....
@narayanas27344 жыл бұрын
Super 👌👌👌
@madhuprabha70054 жыл бұрын
@@ajayreddy7137 jai hind
@madhuprabha70054 жыл бұрын
@@narayanas2734 👍😍
@kalyanazmeera74624 жыл бұрын
Bablu anna ne carrier lo e song oka biggest success Ni testundi anna💐💐song chustuntey ardamavutundi enta dedicated chesavo song kosam all the very best whole team members 👍💐💐 Jai jawan jai hind 🙏🙏🙏🙏
@naveenrebalnayaknaveen56393 жыл бұрын
Superrbb song and it's morely addicted to army 🙏🙏👍👍
@R.Brahmachary2074 жыл бұрын
మధ్యతరగతి కుటుంబంలో పుట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన వీర జవాన్లకు పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏
@psreenivasulu53502 жыл бұрын
🙏
@luckymunnabhai93572 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@kadtalsreedhar26554 жыл бұрын
జై హింద్ ఐ లవ్ మై ఇండియన్ ఆర్మీ🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳👌
@bhonagiriprasadproductions33234 жыл бұрын
వామ్మో ఎలా ఉంటాదో అనుకున్న frist టైం విన్న🙏🙏🇮🇳🇮🇳 బ్రదర్ &సిస్టర్ మీ యాక్టింగ్ కి నాకు మాటలు రావట్లేదు 🙏🙏🙏🇮🇳🇮🇳 😭😭
@shankarappamekala52174 жыл бұрын
Mo by
@KRavi-gv6fs4 жыл бұрын
👌👌😫😫😫😫😫😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰💞💞💞💞😫💞😫😫😫😫😫😫
@thomandrakiran90272 жыл бұрын
దేశం కోసం ప్రాణాలు ఇస్తున్న జవానుల అందరికీ నా పాదాభివందనాలు
@nanidevarakonda34034 жыл бұрын
మనం ఇంట్లో కూర్చొని టీవీ చూస్తాం మొబైల్స్ వాడటం చేస్తాం ఇంత మణశంతి గా మనం ఉన్నామంటే దానికి కారణం మన Indian army 🇮🇳 Respect all సోల్జర్స్ 🤗🤗
@patnamvenu6894 жыл бұрын
Really salute indian army
@sunithaallinonechannel92034 жыл бұрын
ఈ పాటను చూసి కంట తడి పెట్టుకున్నవాళ్ళు ఎంత మంది నేనైతే full గా ఏడ్చేసాను
@mallulasathis60894 жыл бұрын
నేను కూడా sis
@rajithareddy20134 жыл бұрын
Nenu kuda
@gugulothugopinaik84014 жыл бұрын
@@rajithareddy2013 super
@gugulothugopinaik84014 жыл бұрын
Ok
@gugulothugopinaik84014 жыл бұрын
So super song
@krishnakittu78174 жыл бұрын
ఆర్మీ అంటేనే రియల్ హీరోలు సెల్యూట్ ఆర్మీ jai hedi relyal hero
@kumarikanchumoju12294 жыл бұрын
🙏🙏
@akkapallyashishashish60633 жыл бұрын
Jai jawaan proud to be 🇮🇳 indian
@sheshurenati21733 жыл бұрын
Yes bro
@sramesh19963 жыл бұрын
Tq bro
@sindhusrujana53953 жыл бұрын
🙏🙏🙏
@rupusundartharra5663 жыл бұрын
Hema acting in this song......Never before ,ever after......Great...jaihind
@laxmankampelly76414 жыл бұрын
లిరిక్స్ చాలా బాగుంది మాటల్లో చెప్పలెం మన దేశ సైనికుల బాధల్ని ఈ మీ సాంగ్ ద్వారా చూపించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇందులో యాక్టింగ్ చేసిన వాళ్లకి ధన్యవాదాలు💐💐
@singershivajiofficial89154 жыл бұрын
పాట ఉన్న 8 నిమిషాలు మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లినరూ అన్న ఆ మైకం లోనే ఉన్న ఇంకా ఇంకా చూడాలని ఉంది అన్న అద్భుతంగా ఉంది అన్న పాట మాత్రం కిరాక్ అన్న Xllent All The Best
@priyabeautytipsvlogs4 жыл бұрын
అన్ని వల్లే అనుకునే ఆడపిల్లలకు sudden గా ఆ మనిషి దూరం అయితే ఆ పెయిన్ ఎలా ఉంటాది నేను one ఇయర్ నుండి అనుభవిస్తున్నాం 😭😭😭😭😭😭i miss you my mama నా లైఫ్ ని నేను మళ్ళీ చూసుకున్నట్టు ఉంది tq so much అండి
@gouthamigouthami50294 жыл бұрын
Don't feel sis
@vijayadurga12564 жыл бұрын
Don't feel sister
@yadagirigaaru20794 жыл бұрын
Ohhh one year nundi dooram ayyadu mee mama ante .. Life lo nundi aa .. Mimmalni yela odaarchaloo theliyadam ledhu miru mi pillalu Jagratha sis I am Indian AARMY
@gantalasujatha49883 жыл бұрын
ఈ సాంగ్ చూసినంతసేపు ఏడుపు ఆగలేదు. యాక్టింగ్ అయితే అస్సాం❤️❤️❤️🙏🙏🙏🙏
@teenmarraju41724 жыл бұрын
ప్రతీ ఒక్క సైనికుడి...కోసం వారి యొక్క కుటుంబం ప్రతీరోజు....వారి రాక కోసం ఎంతలా..ఎదురుచూస్తారో...వారి బాధ అంతా..నాకు ఈ వీడియోలో..కనిపించింది.... ఆ సైనికుడు..ఈరోజు వస్తాడు అని తన భార్య మొఖంలో సంతోషం...తో ఎదురుచూస్తున్న తరునంలో..వాకిట్లోకచ్చిన భౌతికకాయాన్ని చూసి బోరున విలపించిన సంఘటనకి నా కంట నీరు వచ్ఛింది.😭😭.. దేశం కోసం, తమ ప్రాణాలను..సైతం లెక్క చేయకుండా..ఇల్లు కుటుంబాన్ని వదిలి నిరంతరం మన ప్రాణాలకోసం పోరాడుతున్న ప్రతీ సైనికుడికి..నా పాదాభివంధనాలు🙏🙏🙏. ఈ వీడియోని అమరులైన జవాన్లకి అంకితం చేస్తే..బాగుంటది.. జై జవాన్🔫🔫..జై కిసాన్🌾🌾. ఈ పాటని ఇంతలా. కష్టపడి తీసిన శివక్రిష్ణ, మదు&టీమ్ మెంబర్స్ కి వంధనాలు🙏.. హేమ గారు మీరు నిజంగా..జీవించారు.. పాటలో...
@ikpvelvarthi13574 жыл бұрын
Hema garu super
@NaveenKumar-xc9kc4 жыл бұрын
Super bro 👍👍👍
@teenmarraju41724 жыл бұрын
@@NaveenKumar-xc9kc 🤝🤝🤝
@sridharkodimyala4 жыл бұрын
Hema gru acting super
@teenmarraju41724 жыл бұрын
@@sridharkodimyala 🤝🤝
@duddetibharathbharath79094 жыл бұрын
ఒక మధ్యతరగతి కుటుంబం నుండి ఆర్మీ సైన్యం లో కి వెళ్లి తన భార్యా పిల్లలతో గడపవలసిన సమయాన్ని దేశ సరిహద్దుల్లో పాడిన బాధలను ను ను తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒక పాట రూపంలో మలచిన మీకు మా ధన్యవాదములు. జై భారత్ జై జవాన్ జై కిసాన్🇮🇳
@vsbrothersvsbrothers86764 жыл бұрын
India army ni chusi like kotta🇮🇳🇮🇳pakka Im Indian 🇮🇳🇮🇳Army fans
@bashamoninareshmudhiraj83383 жыл бұрын
జై హింద్ జైజై హింద్.....💐💐💐💐 చలిఅన్నాక వానఅన్నాక ఎండఅన్నాక రాత్రి పగలు ఎంత కష్టం వచ్చినా దేశం కోసం ప్రతిఒక్కరు వెంతో కస్టపడుతరు నిజంగా చెప్పాలంటే వల్ల గురించి ఎంత చూపిన తక్కువే ........
@Animation13604 жыл бұрын
Goose bums vasthunaye patta venttuntte super song okkasariga kallallo nillu thepincharu bro👌👌👌👌👌👌
@khkr.creations4 жыл бұрын
ప్రతి జవాన్ ఇట్లో ఈ బాధ ఉంటుంది....😥 కానీ 130 కోట్ల కుటుంబం ఇంట్లో... సంతోషం ఉంటుంది అందుకే నాకు ఆర్మీ అంటే చాలా ఇష్టం ❤️❤️ ✊🇮🇳భారత్ మాతా కీ 🇮🇳✊ జై హింద్ 🇮🇳✊✊
@gsathishsathish88764 жыл бұрын
ఆర్మీ సాంగ్ సూపర్ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ తెలంగాణ ✊🇮🇳🙏🙏🙏😭😭😭🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳జై భారత్ మాతా కి జై జై హింద్
@rajiyongeshrajiyongesh66544 жыл бұрын
Please
@sujisujanna66424 жыл бұрын
Super Anna
@sharaimmanuel31634 жыл бұрын
Made me emotional hats off to the soliders!!!!
@blalita81153 жыл бұрын
Song chala touch aaindi heart 💖 ki but army person ki gaddam undadhu adhi mistake jarigindhi .....
@yadagirimallagalla4 жыл бұрын
దేశం కోసం తమ కుటుంబాన్ని వదిలి దేశం కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన సైనికులకు జోహార్లు
@kondakrishna78294 жыл бұрын
Krishnas
@naturalstars00074 жыл бұрын
Super acting hema garu 👌💝 💝👌👌👌👌👌 10 chusinavvallu oka like vesukondi
@BVRCREATIONS4 жыл бұрын
మాళ్లోసారి ఒసేయ్ రాములమ్మ మూవీ సాంగ్ విన్నట్టు అనిపించింది బ్రదర్ సిన్నీ సిన్నీ మామ అంటూ పాట మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది.... సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేసారు... వారు ఇచ్చిన అవుట్పుట్ కి మీరు ఇంకా అందంగా అవుట్ పుట్ ఇచ్చారు... పాట గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒక దేశ సైనికుడి గురించి తను పడే కష్టం గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ... మొత్తం ఎనిమిది నిమిషాల పాట లో కొంచెం కూడా బోర్ కొట్టకుండా అందంగా చేశారు... ఈ సాంగ్ మీరు ఇప్పడి వరకు చేసిన అన్ని సాంగ్స్ కంటే ఈ సాంగ్ చాలా బాగుంది.... ఈ సాంగ్ మేకింగ్ కూడా చెయ్యండి బ్రో...... కాస్ట్యూమ్స్ ,మేకింగ్ అసలు సూపర్ అని చెప్పాలి..... ఈ పాటకు పనిచేసిన అందరికీ నా ధన్యవాదాలు.....
@kommumadhukar3 жыл бұрын
Heart touching... Bro
@shaikabdulrahaman99734 жыл бұрын
Thanks for whole team, I proud to feel happy because I was a Soldier
@kogurusrinu7993 жыл бұрын
Assfffffgghj
@venkateshmanne23034 жыл бұрын
సత్య యామిని గారు పాటకు తన గొంతు తో ప్రాణం పోశారు.....చాలా బాగా పాడారు.... #జై జవాన్ #జై కిసాన్