Thank you So Much💔🥺🙏 కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song👇 kzbin.info/www/bejne/h16XZJqHfbaHZ9U kzbin.info/www/bejne/h16XZJqHfbaHZ9U 👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏 మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏 Pls మీకు తెలిసిన అందరికీ మర్చిపోకుండా షేర్ చేయండి Like ,చేసి Subscribe ,Comment చెయ్యండి🥺🙏 ఒక మంచి పాటని బ్రతికించండి🥺🇮🇳🙏
@ازقلمزندگیختم3 жыл бұрын
Thanks you . I m waiting . Tondaraga rilege cheyandi ..plz
@InShotTvTelugu3 жыл бұрын
Are twaraga release chai ra
@vaishu_goud24923 жыл бұрын
Waiting for the Song Anna
@bhaskaryadav25083 жыл бұрын
Confirm tomorrow release avtada
@dilipthatipay33253 жыл бұрын
Jaldi chy ra baby
@rami.army1233 жыл бұрын
మీరు చూపించే ప్రేమ చాలు brother మా ప్రాణానికి మీ కోసం ఈ దేశం కోసం ఇవ్వడానికి చాలా బాగుంది పాట మా జవాన్ తరపున నుండి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@saisandeeep29983 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@PradeepDancer-gw5ye3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 Jai jawan
@GanuFolks3 жыл бұрын
kzbin.info/www/bejne/sJy5n4SLZplngdU దేశం కోసం బ్రతికే సైనికుడి గొప్ప ప్రేమ కథ🥺❤️🇮🇳 “సీటుకేస్తే పోయే ప్రాణం “ FULL SONG ఈ సారి మీ అందరి గుండెల్లో గుర్తుండిపోయే పాట అవుతుంది🇮🇳🥺 Pls మీకు తెలిసిన అందరికీ మర్చిపోకుండా షేర్ చేయండి Like ,చేసి Subscribe ,Comment చెయ్యండి🥺🙏 ఒక మంచి పాటని బ్రతికించండి🥺🇮🇳🙏
@ajaychiguru50473 жыл бұрын
🙏🙏❤️
@daraswamyjanardhan38673 жыл бұрын
Jai jawan 🙏🙏🙏
@Abbaniyogender94943 жыл бұрын
ఇలాంటి పాట నేను ఎప్పుడు వినలేదు excellent song 🙏🙏🙏. ఈ పాట రాసిన వారికి, పాడినవారికి ఇందులో నటించిన వారికి హృదయపూర్వక వందనాలు
@M.HusainHusain-sf2pk4 ай бұрын
😊😅😮ణ😢🎉😂❤❤😂🎉
@ThuramVenkatesh19 күн бұрын
0:23
@Abhi-dx9vy2 жыл бұрын
Thanks brother... నేను కూడా Army లోనే పని చేస్తున్న..మీ కోసం ఎన్ని బాధలు ఉన్న కష్టాలు ఉన్న ఇలా ఎండకు వానకు చలికి ..ఉంటున్నాము...కని నా భార్య నిండు గర్భిణీ 😭 కనీసం దగ్గర ఉండి చూసుకోలేక పోతున్న ఆ దేవుడిని అడుగుతున్న త్వరగా నా భార్య దగ్గరకు పంపు అని...దేవుడు కనికరించడం లేదు😭... నా భార్య ఎదురుచూస్తూ ఉంటుంది ..నా తల్లి..నా దేశం...నా భార్య ... ఈ మూడు నా ప్రాణాలు😔..జై హింద్...జై జవన్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@sumanthyadav81012 жыл бұрын
Hat's off Anna meru bagundali
@RajendraKumar-dt8bl2 жыл бұрын
Love you sir
@Sunnysoumya6182 жыл бұрын
Super bro all the best
@ayesha43432 жыл бұрын
Am kadhule Anna mi wife ki akluva alochinchaku annitiki.devudu unnadu thoraloo ni.wife Ni chusthavu le anna
@vanajapullaganti59502 жыл бұрын
Love you annayaa
@hemasiva845210 күн бұрын
😢 నా భర్త కూడ అర్మీ నే రీసెంట్ గానే చనిపోయారు 😢 ఇ పాట వింటుంటే మా ఆయన నే గుర్తుకువస్తారు 😢 కాని నా కూతురు లో నా భర్త ని చూస్తూ బ్రతుకుతున్న😢 నిజంగా సోల్డర్ భార్య నేను చాలా గర్వపడుతున్నాను కానీ నా బాధ నీ ఆ దేవుడు కూడా తీర్చలేదు 😭 Jai hind
@K.kasaram8 күн бұрын
ఎన్నో జన్మల పుణ్యం మీకు అలాంటి భర్త దొరకడం.కానీ లైఫ్ లాంగ్ వుంటే బాగుండేది.😢😢
@maheshMudhiraj-ug8vm8 күн бұрын
Hi Andi
@AkhilaArsha8 күн бұрын
Miku na 🙏🙏🙏🙏😓
@BathulaChinnababu-i4i7 күн бұрын
Alanti vadi tho oka second brathikenaa chalu ❤❤ .I love india army.your very lucky 🙏🙏
@RAVI17.Karumanchi7 күн бұрын
God bless you ❤
@prudhvipatel3 жыл бұрын
మనసు చివరి అంచు లోకి వెళ్లి ఎలా రాసవు బాస్ ఈ సాంగ్ superb..... Music 🎶 Speechless.... 💯 Times vinna kuda vinalani unnadhi.... ❣️
@rajashekarreddy45393 жыл бұрын
Idi love failure vallaku super set avuthundi andi 🗡️gucbukuntundi bro
@lingaswamybhonagiri19353 жыл бұрын
చాలా అద్భుతమైన పాట రాశావ్ అన్న ఇలాంటి పాటలు మీ కలం నుండి మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న 👌👌♥️
@bajarangidanceacademy74343 жыл бұрын
రోజు దేశం లో చాలా మంది చనిపోతుంటారు కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించే వారే ఈ మన జవాన్ 🙏🙏😭🇮🇳 జై జవాన్ ✊
@KasiKasi-uq9hd Жыл бұрын
జై జవాన్ 🪖🎖️
@chviresh8097 Жыл бұрын
@@KasiKasi-uq9hdqfeir Qrfyhyo
@Chaithu_ammu-j6v9 ай бұрын
Champakali
@M.HusainHusain-sf2pk4 ай бұрын
@@Chaithu_ammu-j6vఛనఫ😊😊😊😊😅😅😮😢🎉😊🎉
@Ktdeepthinker Жыл бұрын
2024 lo vinevallu ❤
@NithinBuddula5 ай бұрын
😂😢😮😅😊 🎉❤.........
@kshivakumarshiva55433 жыл бұрын
వేములవాడ రాజన్న దేవుని అడుగే నీ మీదున్న ఇష్టం 🥰🥰 కొండగట్టు అంజన్న స్వామినీ మోకీనానే నీకు రావద్దు కష్టం 🙏 సిటీకేస్త పోయేటి ప్రాణానికి ప్రేమ సీక్కులు పెటీనవేందే 🔥బండ తీరు ఉండేటీ నా గుండెకు ఇన్ని బాధలు పెడుతున్నవ్ ఏందే 😔 ఆ దేవుని మీద మన్ను వోయా నీ ప్రేమకు బాకీ లేవేందే బువ్వ తింటే పొతలేదే నీ మీదే పానమయే పిల్ల నీ తోడు లేక పోయే నాకు సావన్న రాకపాయే 😩😩 వేములవాడ రాజన్న దేవుని అడుగే నీ మీదున్న ఇష్టం 🥰🥰 కొండగట్టు అంజన్న స్వామినీ మోకీనానే నీకు రావద్దు కష్టం 🙏 ఎందుకే పిల్ల నామీద కోపం 😡 గుండె కోసి చూడు నీ రూపం💘 ఎందుకే పిల్ల నామీద కోపం😡 నువ్వే కదానే నా లోకం ఎందుకే పిల్ల నామీద కోపం 😡 ఏ జన్మలో చేసిన పాపం 🤦 నా గుండెల్లో దాగున్న ఈ బాధని నేను ఎవరితో చెప్పుకోనే 😭😭 ఆ దేవుని మీద మన్ను వోయా నీ ప్రేమకు బాకీ లేవేందే బువ్వ తింటే పొతలేదే నీ మిదే పానమయే పిల్ల నీ తోడు లేకపాయే నాకూ సావన్నా రాకపాయే వేములవాడ రాజన్న దేవుని అడుగే నీ మీదున్న ఇష్టం కొండగట్టు అంజన్న స్వామినీ మోకీనానే నీకు రావద్దు కష్టం నువ్వు ఎట్లా ఉన్నావు ఇంటికాడ నేను రాలేను నిన్ను చూడ 2 నేను ఉన్నది బార్డర్ కాడ చచ్చిపోయిన తేలువది జాడ నా ప్రాణం పోతున్నది ఇంట్లో చీకటి అయితె ఉన్నది నువ్వు నాతోవ చూడ బోకు నా అడుగులో నువ్వు రాకు కంట కన్నీరు పెట్టబోకు ఇంట్లొ దుఃఖాల పాలుగాకు సీటు కేటాయిస్తే పోయేటి ప్రాణానికి ప్రేమ సీక్కులు పెటీనవేందే బండ తీరు ఉండేటీ నా గుండె ఇన్ని బాధలు పెడుతున్నవ్ ఏందే ఆ దేవుని మీద మన్ను వోయా నీ ప్రేమకు బాకీ లేవేందే బువ్వ తింటే పొతలేదే నీ మీదే పానమయే పిల్ల నీ తోడు లేకపాయే నాకు సావన్నా రాకపాయే👍👍👍👍 పాట నచ్చితే ఒక లైక్ చేయండి తప్పుగా ఉంటే కామెంట్ చేయండి 🙏🙏సరిచేస్తాను ఇట్లు కే శివ కూమార్ 🤍💓🤍💓🤍 Please support me 🙏
@beemireddyrevathi70313 жыл бұрын
Super👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌
@kshivakumarshiva55433 жыл бұрын
@@beemireddyrevathi7031 థాంక్యూ సో మచ్ 🙏🙏
@harishmula65983 жыл бұрын
సూపర్ లిరిక్స్ అన్న
@kshivakumarshiva55433 жыл бұрын
@@harishmula6598 థాంక్యూ సో మచ్
@palapulashyamkumar61723 жыл бұрын
Super
@RaviKumarRaviKumar-nv9zf3 жыл бұрын
దేశం కోసం ప్రాణాలు కోల్పోయే ప్రతి జవాన్ కు ఈ పాట అంకితం 🙏🙏. ⚔️🇮🇳⚔️
దేశం కోసం ప్రాణాలు కోల్పోయి👨✈️నప్రతి జవన్ కి. అంకితం 🙏✍️🇮🇳🌍🙅
@OGGUBEERU3 жыл бұрын
పాట వింటుంటే ఏడుపు వస్తుంది bro.... మల్ల మల్ల వినాలనిపిస్తుంది😭😢😢😢 చాలా బాగా ఉంది...💙💙💙🙏
@kamaluKrishani2 ай бұрын
ఈ పాట ఎంత మందికి గుండెకు హదుకున్నది......... ❤️❤️❤️❤️❤️
@vikasbhai8938 Жыл бұрын
ఈ పాట పాడిన వారికీ గోల్డ్ మెడల్ ఇవ్వాలి చాలా చాలా బాగుంది 👌👌👍🙏🙏🙏
@Shivashankaryt Жыл бұрын
Dufj
@mshilpashilpa4591 Жыл бұрын
Very nice song
@alwaysanjialwaysanji1221 Жыл бұрын
S
@venkydhfm744 Жыл бұрын
Konukochi ivvu bro 😊
@ghani9016 Жыл бұрын
@@Shivashankaryt,,,,,,,,
@AllIndia3693 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుంది,మన దేశం కోసం వాల ప్రాణాన్ని ,వాల ప్రేమని త్యాగం చేస్తున జవానులకి 🙏జై హింద్ 🙏
@premalathadammai57132 жыл бұрын
Avunu enni sarulu vinna.mall I vinalanipisthundhi
@ramanayadavcreations4634 Жыл бұрын
ఏములాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం కొండగట్టు అంజన్న స్వామిని మొక్కినానే నీకు రావొద్దు కట్టం సిటుకేస్తే పోయేటి ప్రాణానికి ప్రేమ సిక్కులు పెట్టినవేందే బండ తేరు ఉండేటి నా గుండెకి ఇన్ని భాదలు పెడుతున్నవేందేఆ దేవుని మీద మన్ను వోయ నీ ప్రేమకు బాకిలేదే ప్రేమగా తింటే పోతాలేదులే నీ మీదే ప్రాణమయే పిల్ల నీతోడు లేకపాయె నాకు సావన్న రాక పాయే ఏములాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం కొండగట్టు అంజన్న స్వామిని మొక్కినానే నీకు రావొద్దు కట్టం ఏందుకే పిల్ల నా మీద కోపం గుండె కోసి సూడు నీ రూపం ఏందుకే పిల్ల నా మీద కోపం నువ్వే కదా నా లోకం ఏందుకే పిల్ల నా మీద కోపం ఏ జన్మల చేసిన పాపం నా గుండెల దాగిన ఈ భాదను నే నెవ్వలితో చెప్పుకొనే ఆ దేవుని మీద మన్ను వోయ నీ ప్రేమకు బాకీలేదే ప్రేమగా తింటే పోతాలేదులే నీ మీదే ప్రాణమయే పిల్ల నీతోడు లేకపాయె నాకు సావన్న రాక పాయే ఏములాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం కొండగట్టు అంజన్న స్వామిని మొక్కినానే నీకు రావొద్దు కట్టం నువ్వు యెట్లున్నావో ఇంటి కాడ నేను రాలేనే నిన్ను సూడ నువ్వు యెట్లున్నావో ఇంటి కా నేను రాలేనే నిన్ను సూడ నేనున్నది బార్డర్ కాడ సచ్చిపోయిన తెల్వధే జడ నా పానం పోతున్నది ఇంట్ల సికటి అయితున్నది నువ్వు నాతోవా సూడాకు నా అడుగుల్లా నువ్వు రాకు కంట కన్నీళ్లు పెట్టవోకు ఇంట దుక్కల పాలు కాకు సిటుకేస్తే పోయేటి ప్రాణానికి ప్రేమ సిక్కులు పెట్టినవేందే బండ తేరు ఉండేటి నా గుండెకి ఇన్ని భాదలు పెడుతున్నవేందే ఆ దేవుని మీద మన్ను వోయ నీ ప్రేమకు బాకిలేదే ప్రేమగా తింటే పోతాలేదులే నీ మీదే ప్రాణమయే పిల్ల నీతోడు లేకపాయె నాకు సావన్న రాక పాయే...... Your Venky ❤❤
@saikiransai1409 Жыл бұрын
TQ you so much bhayya😊
@AkhilaLakkepogu-r4b Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@JgytGyth-wr7jx Жыл бұрын
Supper song annaya
@BharathKumar-cm7xd11 ай бұрын
M. Hi gggbbbbbbbbbnn😅
@ramanayadavcreations463411 ай бұрын
❤@@saikiransai1409
@Rajashekarreddy2RJ3 жыл бұрын
కళ్ళల్లో నీరు తెప్పించారు బ్రదర్ 🙏🙏🙏🙏 ఈ పాట మన దేశం కోసం బార్డర్ లో ప్రాణాలకు కూడా లెక్కచేయకుండా దేశాన్ని కాపాడే ప్రతి సైనికునికి ఈ పాట అంకితం.....జై జవాన్
@Smiley-um8uj3 жыл бұрын
కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు 👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 సూపర్ సూపర్ సూపర్ సాంగ్ అన్న
@Smiley-um8uj3 жыл бұрын
కళ్ళల్లో నీరు తెప్పించారు అన్న సూపర్ సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 మీ సాంగ్ సూపర్
@chinnabasava31253 жыл бұрын
Sapar
@molliganesh40093 жыл бұрын
Super Chala bagundi bro nice
@shaikrafishaikrafi90332 жыл бұрын
@@chinnabasava3125 RAFIDJ 💏💏
@kalyanas22683 жыл бұрын
ఎందుకే పిల్లా నా మీద కోపం ❤️❤️ నా గుండే కోసి చుడు నీ రూపం ❤️❤️ ఈ లిరిక్ నా గుండే కు తాకింది 👌👌🌷🥀
@saiprasadgupa77343 жыл бұрын
♥️👌👌
@saiprasadgupa77343 жыл бұрын
👍👍
@vamshikkvamshi1089 Жыл бұрын
Yes bro ❤
@srihari1kurra2647 ай бұрын
😭😭😭😭😭😭😭
@srihari1kurra2647 ай бұрын
👍👍👍👍👍😭😭😭😭😭
@Food_Direction3 жыл бұрын
పాటతో సినిమా చూపించారు... అన్న☑️👌👌👌.జై జవాన్🇮🇳
@Chekkapalli_acharam Жыл бұрын
కళ్ళల్లో ప్రేమ మనసులో ఇంత బాధ పెట్టుకుని అన్నీ వదిలేసి మనకోసం బార్డర్ లో యుద్ధం చేసే ప్రతీ జవాన్ కి పాదాభివందనం😭😔🙏
@balubavabalubava42973 жыл бұрын
అన్నా నాకళ్ళల్లో నీళ్లు ఆగలేదు అన్నా ఈ పాట రాసిన వాళ్ళకి పాడిన వాళ్ళకి యాక్టర్స్ కి నా పాదాభివందనాలు అన్నా జై జవాన్ ❤❤❤❤
@b.ganeshbandari19452 жыл бұрын
Super the best 👌 song
@ravindrapawara68762 жыл бұрын
Nijam aslu
@saineeladri29452 жыл бұрын
Super song
@shakarabothula31632 жыл бұрын
❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳🙏🙏
@manojkumarluckymanojkumarl63782 жыл бұрын
Nijam anna 😭😭😭
@vankalovarajusongs61053 жыл бұрын
🇮🇳బ్రతికితే దేశం కోసమే బ్రతకాలి అక్కడ జరిగే ప్రతి ఘటన కళ్లకట్టినట్టు చూపించారు....🎥మన మరణం ఒక చరిత్ర ఉండాలి...ఉండాలి అంటే దేశం కోసం పోవాలి .....📝సాంగ్ సూపర్ ....ఇంకా ఇలాంటివి కావాలి all the best tim all part 2 waiting.....
@bukkeanilnaik4958 Жыл бұрын
ఈ పాటకు ప్రాణం పోసిన ఆక్టార్స్ కి నా పదవి వందమ్మ్
@Sumandj6573 жыл бұрын
నువ్వు ఎట్లున్నవో ఇంటికాడ, నేను రాలేనే నిన్ను చూడా, నేనున్నది బాడరుకాడా, సచ్చిపోయిన తెలువదె జాడా........😟 Lyrics 🔥🔥🔥
@gundetikrishna57583 жыл бұрын
😭
@nikhilkumar8963 жыл бұрын
😭
@SwathiSwathi-or1sk3 жыл бұрын
Ee song full telugu lo rayandi
@ravicherry33133 жыл бұрын
Nice words bro
@RamaDevi-wg9cn3 жыл бұрын
😭
@CineLokam3 жыл бұрын
ఎందుకె నీకు అంత కోపం... గుండె కోసి చూడు నీ రూపం..🙏✍️🎶 అద్భుతమైన పాటకు ,అత్యద్భుతమైన నటనతో , కంటికే తెలవకుండా కన్నీళ్లు తెప్పించింది ఈ పాటకు మా సలాం 🙏 ఇలాంటి పాటలు మరెన్నో మీ ఛానల్ ద్వారా రావాలని కోరుకుంటున్నాను...
@ravicherry33133 жыл бұрын
Super bro
@kavlarajukumar38343 жыл бұрын
Super bor
@MODERANMARVELSARTS3 жыл бұрын
Tq sir For sure we will come up with best stuff
@khelpedia-ji1mb3 жыл бұрын
Super bro
@sukanyachebrolu62863 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@aaeditzss37583 жыл бұрын
భారత్ దేశంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది Proud to be a Indian ❤️🥺. Respect each and every solider his family 🥺 ❤️❤️
దేశం కోసం పోరాడే ప్రతి సైనికుడికి ఈ పాట అంకితం... జై జవాన్ ...జై హింద్...🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
@djsagarfolkofficel79953 жыл бұрын
Super
@kothapalliganesh90583 жыл бұрын
@@djsagarfolkofficel7995 tq...
@koteswararaobala1032 жыл бұрын
P
@swamigoud68932 жыл бұрын
How K. H to get.
@mrejeshrejesh56832 жыл бұрын
👌👌👌👌👌😘
@mrfailure37493 жыл бұрын
మన కోసం యుధం చేసే సైనికులకు కూడా ఒక ప్రేమ ఉంటుంది ప్రేమ కూడా యూద్దాం లాంటిదే ప్రతి ఒక సైనికులకు పేరు పేరు నా సేల్యూట్ ❤️❤️
@vijayyadav59333 жыл бұрын
Super Anna
@dhema19352 жыл бұрын
Super👌
@dhema19352 жыл бұрын
మనకోసం యుద్ధం చేసే సైనుకులకు నా సెల్యూట్
@cheppelaravi92893 жыл бұрын
Jai javan, it is a superb song and lyrics all the best ప్రతీ ఒక్క జవాను కు మరియు వారి కుటుంబసభ్యులకు అందరికీ పాదాభివందనం,
@royalprashprashanth35503 жыл бұрын
సూపర్ బ్రదర్ ❤❤❤❤❤❤❤❤❤❤
@royalprashprashanth35503 жыл бұрын
ప్రతి ఒక్క జవాన్ అనుభవించి భారతదేశపు సరిహద్దుల్లో కాపలా కాస్తూ మనల్ని కాపాడుతున్న ప్రతివానికి పేరుపేరునా నా పాదాభివందనాలు
@gopalgai77193 жыл бұрын
🙏🙏🇮🇳🇮🇳🙏🙏
@DanduSharath-rp7oi11 ай бұрын
నీను కానిస్టేబుల్ జాబ్ సస్పెండ్ అయిన కానీ ఈ సాంగ్ విన్న ప్రతి సారి ఏడ్చినా 😢😢❤️❤️❤️
@Chin2Chin2-es3mu8 ай бұрын
❤😂🎉😢😮😊
@Chin2Chin2-es3mu8 ай бұрын
Bsrnamànam
@DanduSharath-rp7oi8 ай бұрын
@@Chin2Chin2-es3mu evaru miru
@ragulathirupathi95542 жыл бұрын
ఉన్న ఊరు నీ కన్న తల్లిదండ్రులను భార్య పిల్లలను వదిలి బార్డర్ లో దేశ రక్షణకై అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి జవాన్ కి సెల్యూట్ జై జవాన్🇮🇳 నిజంగా మనసును కదిలించిన పాట,,
@eveeresh96632 жыл бұрын
💔💔💔💔💔💔💔💔💔
@ammulunanni85122 жыл бұрын
Yes really truth
@bramhachary52082 жыл бұрын
@@eveeresh9663 zwo
@chipiriobulesuobulesu68532 жыл бұрын
Llp
@chandhuchandhu7882 жыл бұрын
Super👌👌👌👌 🙏🏻🙏🏻🙇🙇🙇🎂👌👌👌👌
@sivaprasadarigela9872 Жыл бұрын
చనిపోయాక కూడా పట్టించుకోని జనాల కోసం చనిపోయే వరకు పోరాటం చేసే ప్రతి జవాన్ కి పాదాభివందనం
@narendergoude2944 Жыл бұрын
👌👌👏👏👏👏
@akshayavangapandu2985 Жыл бұрын
Nice sir
@nag582 Жыл бұрын
Wah🎉🎉
@MaheshM-l9b Жыл бұрын
Super
@IthaMahi Жыл бұрын
Superrrr ga chepav aneyaih nijam addi.. .
@ramuducreations41052 жыл бұрын
ఈ ఒక సాంగ్తో ప్రతి సైనికుడి కష్టని ప్రేమని చూపించారు చూస్తుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఈ సాంగ్ ప్రతి ఒక్క సైనికునికి అంకితం 🇮🇳🇮🇳🇮🇳
@nageshanagesha98162 жыл бұрын
Hi
@ravimamatha93072 жыл бұрын
Really heart touching song but evariki ravaddu elani stituvetion next sog gurinchi waiting elanti songs inka miru cheyalani ma wishes
@MJ-hd4on2 жыл бұрын
ఒక్కసారి విను అన్న అర్మికోసం లేదు వైఫ్ కోసం ఉంది
@vasukumarhotels91082 жыл бұрын
Hi
@niroshachitti99992 жыл бұрын
Hi
@NagmanandBoya Жыл бұрын
Nenu oka Javaan baryani chusthunte kallallo nellu,gundello alajadi kani i proud to be an Indian soldier wife ♥️ i love my husband i love India
@basanturaaz25233 жыл бұрын
ప్రేమా అనేది ఒక అద్బుతం అది అందరకీ దక్కలంటే రసిపెట్టిండలే. 😭 పట చాలా బాగున్నది సూపర్..👌❣️
@raju_samrat92313 жыл бұрын
💯 correct
@Shravpspk2 жыл бұрын
ప్రేమికుల రోజున ప్రతి ఆర్మీ సోదరుడికి ఈ పాట అంకితం 🕯️🖤🕯️
@botukachennaiah37292 жыл бұрын
Chin
@sufiajana46172 жыл бұрын
Yes bro
@hbdyhvxn57172 жыл бұрын
@@sufiajana4617 p
@sufiajana46172 жыл бұрын
@@hbdyhvxn5717 khone
@malayyamalayya84052 жыл бұрын
0ఫభభభఫఝ
@ravikumarlakkabathini517910 ай бұрын
లిరిక్స్ మాత్రం అదుర్స్ ఫ్రెండ్స్ అందరు తప్పకుండ చూడాలి వీడియో 👌👌👌
@GanuFolks10 ай бұрын
Thank you So Much💔🥺🙏 కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song👇 kzbin.info/www/bejne/h16XZJqHfbaHZ9U kzbin.info/www/bejne/h16XZJqHfbaHZ9U 👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏 మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
@srinivasnaskuri26673 жыл бұрын
ఎన్నో యుద్దాలు ,ఘర్షణలు, హిమాలయాల్లో చలిని ఇంకా ఎన్నో ఆటు పొట్లను తట్టుకున్న ఆ గుండె తన ప్రేయసి యొక్క ప్రేమ అనే యుద్ధంలో మాత్రం........ ఈ పాటను రాసిన పాడిన వారికి నాయొక్క 🙏🙏🙏
@Rockstar60652 жыл бұрын
ఈ పాట ఎంత మందికి గుండెకు హద్దుకున్నది.......❤️
@madhuchadra94902 жыл бұрын
Adhu
@surendrabaimuti3342 жыл бұрын
@@madhuchadra9490 ....
@metharivijaykumar79912 жыл бұрын
Good song
@middapakaelendra32082 жыл бұрын
super
@ravinaik9434 Жыл бұрын
I love this song
@bodaballadivyabhanu17383 жыл бұрын
I am proud to be an INDIAN hats off to whole team 🙏🏼....😍
@VAMSHI_NANI3 жыл бұрын
Op bro 💝💝
@gandikotavenkatesh45273 жыл бұрын
Supar hero
@apanabharat5927 күн бұрын
❤❤❤❤❤😊😊😊😮😮😮 1 no
@umrkammela56763 жыл бұрын
దేశం కోసం యుద్ధం చేస్తున్న ప్రతి జవాన్ కి ఈ పాట అంకితం 🙏🙏🙏🙏🙏
@kittu78692 жыл бұрын
దేశం అంటే భక్తి wife అంటే ప్రాణం ప్రతి జవాను బాధ ఈ పాటలో చూసాను జై జవాన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmaiahchitikela67902 жыл бұрын
Nace
@goodfriend76422 жыл бұрын
@@lakshmaiahchitikela6790 nace kadu nice madam
@shivaidiot9353 жыл бұрын
దేశాన్ని కాపాడే ప్రతి ఒక సైనికునికి ఈ పాట అంకితం జై భారత్ మత జై జవాన్
@ajaychinthalacheruvu55022 жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@NareshBanoth- Жыл бұрын
Ilaanti songs vinnappudu we feel proud while working for the nation in Indian 💜🅐🅡🅜🅨⁷⟬⟭💜 🇮🇳🇮🇳
@crazyraja77673 жыл бұрын
నువ్ ఏట్లునవో ఇంటి కడ నేను రాలేను నిన్ను సుడ నేనున్నది బడారు కడ సచ్చి పోయినా తెలువది జాడ సూపర్ సూపర్ సూపర్ లిరిక్స్ ❤️
@kshivakumarshiva55433 жыл бұрын
బ్రో కొంచెం కరెక్ట్ గా రాయు
@luckyrathod13 жыл бұрын
తన కుటుంబాన్ని , భార్య పిల్లల్ని , పుట్టిన ఊరుని అన్ని బంధాలను విడిచి దేశం కోసం పోరాడుతున్న ప్రతి సైనికులకు ఈ పాట అంకితం , జై జవాన్ , జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@rajeshbathula96493 жыл бұрын
Tnx bayya ⚔️⚔️
@lingamramesh33193 жыл бұрын
Tqs bro
@sr-pu9bs3 жыл бұрын
Jai Hind
@sreepathiravinder75553 жыл бұрын
🙏🙏🙏❤️😭😭💐💐😭
@mohammedtajammulhussain47163 жыл бұрын
Sir me number evagalara my dream army
@bandellyparamesh14212 жыл бұрын
అన్న.. ఈ పాట విన్న తరువాత చనిపోయిన పరవాలేదు అనిపించింది... పాట రాసిన వారికి పాడిన వారికి..నా పాదాభివందనం... జై జవాన్..జై..జవాన్..జై హింద్,,💖💖💖💖🙏🙏
@ranadheerjoruka17542 жыл бұрын
❤️
@indanpalliprasadbabu85942 жыл бұрын
Super anna
@mdjahangeerjhr47032 жыл бұрын
👍👍👍👍🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@MJ-hd4on2 жыл бұрын
ఏంటి అన్న
@mankenavinodkumar59692 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👌
@indirarajendarreddy6384 ай бұрын
Super annaya ❤❤❤❤❤❤❤❤❤❤❤
@GanuFolks4 ай бұрын
kzbin.info/www/bejne/mqjRmmeNl7Bnra8 kzbin.info/www/bejne/mqjRmmeNl7Bnra8 👆పిఠాపురం MLA గారి తాలూకా❤️😍 అని pawan Kalyan అన్నయ్య పైన ఒక మంచి పాట చేసాము❤️ 🙏 Song ని like❤️చేసి మీకు తెలిసిన అందరికి share చేసి పాటను విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ Ganu🙏😍 Pls subscribe🔔🙏
@srimallikarjunastudio86803 жыл бұрын
ఇంత మంచిగా పాట రాసిన వారికి ధన్యవాదాలు...& జై హింద్....
@TAnu-bk7wt2 жыл бұрын
దేశం కోసం ప్రాణాలు అర్పించే ప్రతి ఒక్క సైనికుని ఈ పాట అంకితం.. జై జవాన్ 🙏🙏🙏
@mukkantimeesala82592 жыл бұрын
హాయ్
@maharajmaha52532 жыл бұрын
Hii
@kurakulasailoo72002 жыл бұрын
@@maharajmaha5253 hi
@AbhiKumar-mh1qx2 жыл бұрын
💔💔💔🤔🤔
@sailusailu10812 жыл бұрын
👌👌
@hanr26713 жыл бұрын
చాలా బాగుంది. ఇలాంటి మంచి నిజ జీవిత కథనాలతో మరిన్ని పాటలు చిత్రాలు రూపొందాలి అని కొరుకుంటున్నాను. జై జవాన్ జై కిసాన్🙌
@ganapuramlaxman45763 жыл бұрын
Real is not a Actor and Real Hero is Army ⟬⟭💜
@FunnyBoatLake-mt8coАй бұрын
Crying vasthundi bro ee song music ki voice ki😢😢
@rajuN7703 жыл бұрын
ఎందుకే పిల్ల నా మీద కోపం, గుండె కోసి సూడు నీ రూపం .... ఈ రెండు వాక్యాలు పాట కు ప్రాణం పోశాయి bro 👌👌
@rahulpall49733 жыл бұрын
Aaguthalev kadha
@anilmanuka68623 жыл бұрын
Super bro
@Ammu-creations1232 жыл бұрын
Ooo
@shilpaankush6938 Жыл бұрын
@LaxmiGangaraboina Жыл бұрын
@@anilmanuka6862Rd ex😊
@praveenkreddy0633 жыл бұрын
0:35 - 1:04✍️🙏🙏 🎵🎵 ఆ దేవుని మీద మన్ను పొయ్య నీ ప్రేమకు బాకీ లేనే లేదే బువ్వ తింటే పోతలేదే నీ మీదే ప్రాణమాయే. పిల్ల నీతోడు లేక ప్రాణమాయే నాకు సావన్న రాకపాయె, వేములవాడ రాజన్న దేవుణ్ని అడుగే నీ మీదున్న ఇష్టం, కొండగట్టు అంజన్న స్వామి నీ మొక్కిననే నీకు రావొద్దు కష్టం 🎶🎵🎶✍️
@vinaysarila86263 жыл бұрын
Supar bro
@shivarajsrissbangaram89833 жыл бұрын
Very emotional song thank you brother
@mudirajsuresh34712 жыл бұрын
Anna 2 part appadu vastde
@Rajupairala.official3 жыл бұрын
మా గణేష్ రాసినా పాట కోసం ఏదురుచూస్తున ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు మీ అందరి సపోర్ట్ ఇలాగే ఎప్పుడు వుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ❤️🙏
@GanuFolks3 жыл бұрын
kzbin.info/www/bejne/sJy5n4SLZplngdU దేశం కోసం బ్రతికే సైనికుడి గొప్ప ప్రేమ కథ🥺❤️🇮🇳 “సీటుకేస్తే పోయే ప్రాణం “ FULL SONG ఈ సారి మీ అందరి గుండెల్లో గుర్తుండిపోయే పాట అవుతుంది🇮🇳🥺❤️ ఒక మంచి పాటని బ్రతికించండి🥺🇮🇳🙏 Pls మీకు తెలిసిన అందరికీ మర్చిపోకుండా షేర్ చేయండి Like ,చేసి Subscribe ,Comment చెయ్యండి🥺🙏 ఒక మంచి పాటని బ్రతికించండి🥺🇮🇳🙏
@namalapurnachander93983 жыл бұрын
Anna ganu no cheppindi plz
@icg34633 жыл бұрын
Hi bro maku oka song rayali valla contact number istara
@parlapallirakeshbablu65333 жыл бұрын
@@GanuFolksvery nice song anna lyrics killing
@ABSVBhoomesh-3 жыл бұрын
ఈ పాట గురించి ఎంత వర్ణించిన తక్కువే. మాటల్లో చెప్పలేం . 💐💐💐💐👍👍
@niswanththuniki42113 жыл бұрын
దేశాన్ని కాపాడే ప్రతి సైనికుడికి ఈపాట అంకితం🙏🙏
@gani28273 жыл бұрын
ఈ పాట నచ్చినవాళ్ళు ఎంతమంది ఉన్నారు 😘😘😘
@vamsikrishna54293 жыл бұрын
మనం ఇళ్లలో సంతోషంగా ఉంటుందా అంటే అది నీ వల్లే ఆర్మీ సైనికులు కోసం పాట పాడినందుకు చాలా థాంక్యూ పాట మాత్రం చాలా చాలా బాగుంది మన ఇంట్లో సంతోషంగా ఉంటుంది మన కుటుంబ పిల్లలతో నొక్కించుకున్న సంతోషంగా ఉంటుంది అంటే అది నీ వల్లే జై జవాన్ జై కిసాన్
@sureshfarmervlogs88183 жыл бұрын
Super
@manjunathb23208 ай бұрын
Nijamina prema ki matalu vasthe ilage untadi emo Lyrics superb Visualization next level 🧡
@mankalisanjeev86233 жыл бұрын
ఆర్మీ జవాన్ యొక్క జీవితం గురించి కళ్లకు కట్టినట్లు చూపించారు జవాన్ లకు ఈ పాట అంకితం 🇮🇳
@praveenkreddy0633 жыл бұрын
3:09 - 3:19✍️🙏😔😕 నువ్వేట్లున్నావో ఇంటికాడ, నేను రాలేనే నిన్ను చూడ, నేనున్నది బాడరు కాడ, సచ్చిపోయిన తెలువదే జాడ
@bhanuchanderbojja68923 жыл бұрын
తన బాధను కుటుంబ సభ్యుల బాధని ఓర్చుకుంటు, దేశ ప్రజలు ఎవరు బాధపడద్దు అని తన ప్రాణాలని సైతే మనం కోసం పెట్టి కాపాడుతున్న ప్రతి ఒక్క జవాన్ కి పాదాభివందనం, లిరిక్ వింటుంటే గుండెల్లో కుచ్చుకుంటుంది
@gokaramanasa90253 жыл бұрын
Super song
@dumpalamounika4587 Жыл бұрын
Excellent song e song vintunte chala badha vestundi bro jai jawan🙏🙏🙏
@mahenderreddy67703 жыл бұрын
అందరిని విడిచి గల్ఫ్ లో జీవనం కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికి ఖచ్చింతంగా నచ్చే గానం ఇది ఎంత మంది ఏకిభావిస్తారు నా మాటకి
@kodandamkrishna48563 жыл бұрын
S
@sayyedhussainhussainbhai18763 жыл бұрын
Super
@RajkumarRajkumar-gp9sb3 жыл бұрын
Avunu anna nijame
@thirumaram39122 жыл бұрын
Avunu bro
@rafeemohammad112 жыл бұрын
Iam in Sharjah 😭😭😭
@Rajuyadav-ug1dc3 жыл бұрын
పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి 😢 ఇంత మంచి పాటను మాకు అందించిన GANU అన్నా గారికి 🙏🙏💐💐
@kannivlogs78023 жыл бұрын
Super super.. no words
@Rajuyadav-ug1dc3 жыл бұрын
❤️
@arjunbanoth39773 жыл бұрын
👌👌👌👌 song anna
@chilukayakaswamy50012 жыл бұрын
ఈ పాట రాసిన గారికి పాదాభివందనాలు ఈ సాంగ్ పాడిన వారికి నమస్కరిస్తూ ఇలాంటి పాటలు మరెన్నో రాశి పాడాలని కోరుకుంటూ నా యొక్క విన్నపం జై జవాన్ జై జై జవాన్🙏🙏🙏🙏💗💗💗💗🫀🫀
@nageshmajhi38039 ай бұрын
I from odisha but I like this song ❤❤❤❤❤su4
@badavathlaxman8819 Жыл бұрын
💐 మైండ్ బ్లోయింగ్ అన్న సాంగ్ చాలా చాలా బాగుంది... మన దేశం కోసం పోరాడుతున్న ప్రతి జవాన్ కు నా నమస్కారములు i love India 🇮🇳🇮🇳🇮🇳
@KondaswamyDavara Жыл бұрын
😊😊
@vijayareddy47723 жыл бұрын
Proud to be Indian and respect then INDIAN ARMY 🇮🇳👏👏😍
@sathishyoutubechannel73463 жыл бұрын
హనుమంత్ యాదవ్ వాయిస్ superb.. ప్రాణం పెట్టీ పాడడు సాంగ్ ...
@jayaramnarthu70703 жыл бұрын
Hanumathu yadav super nice voice ❤️
@Shrimatavashnavistudychannel2 жыл бұрын
I face this problem as a Indian army soldier.....tq all team to show the army soldiers real inner pain without family members and happiness
@dadabasha53223 жыл бұрын
దేశాన్నే ప్రాణంలా ప్రేమించే ఒక సైనికుడు.. ఒక అమ్మాయిని ఇంకెంత ప్రేమిస్తాడో ❤️ ఆ ప్రేమ పొందే ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు ❤️❤️💥
@muthyalanarasimhachary14752 жыл бұрын
కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి.గుండె భారంగా ఉంది మీ పాట హృదయాలను హద్దుకుంది జై జవాన్ జై హింద్
@medisettiajesh49012 жыл бұрын
Same bro
@varunkosunam62302 жыл бұрын
Y it Ryu it Iiuug
@navya.royal591510 ай бұрын
E song eni sarulu vina ❤ emotions are same 😢 jai javan jai kisan
@GanuFolks10 ай бұрын
Thank you So Much💔🥺🙏 కలిసుంటే బాగుండేదమ్మా❤️🩹Full Song👇 kzbin.info/www/bejne/h16XZJqHfbaHZ9U kzbin.info/www/bejne/h16XZJqHfbaHZ9U 👉సీటుకేస్తే పోయేప్రాణం చేసిన 2 YEAR తర్వాత మళ్ళీ మీ అందరికి కన్నీళ్లు తెప్పించే పాటతో వచ్చాము దయచేసి ఈ పాటని మీకు తెలిసిన ప్రతిఒక్కరికి share చేయండి🥹🙏 మర్చిపోకుండ Like❤️🩹Comment & subscribe చెయ్యండి💔🥺🙏
@devendermmbeats25683 жыл бұрын
హేమంత్ యాదవ్ గారి గానం ఒక అద్భుతం
@AshokKumar-sj3sd3 жыл бұрын
అన్న లోపల ఏదో తెలియని ఫీలింగ్.... గుండెల్లో తగిలింది.... పాట సూపర్. హన్మత్ అన్న.... I love you anna♥️♥️❤❤👌👌👌
@Bhavishyaofficial20203 жыл бұрын
Super song bro 👌👌👌👌
@yadhirajak22683 жыл бұрын
E song kosame nenu wait chesthunaa bro I am waiting for this song and dedicating to my love 💓
@GanuFolks3 жыл бұрын
kzbin.info/www/bejne/sJy5n4SLZplngdU దేశం కోసం బ్రతికే సైనికుడి గొప్ప ప్రేమ కథ🥺❤️🇮🇳 “సీటుకేస్తే పోయే ప్రాణం “ FULL SONG ఈ సారి మీ అందరి గుండెల్లో గుర్తుండిపోయే పాట అవుతుంది🇮🇳🥺❤️ ఒక మంచి పాటని బ్రతికించండి🥺🇮🇳🙏 Pls మీకు తెలిసిన అందరికీ మర్చిపోకుండా షేర్ చేయండి Like ,చేసి Subscribe ,Comment చెయ్యండి🥺🙏 ఒక మంచి పాటని బ్రతికించండి🥺🇮🇳🙏
@ihatecorruptionsociety36603 жыл бұрын
Me also bro
@rameshrs94253 жыл бұрын
Super anna 👌 song
@laxmareddy25003 жыл бұрын
Anna super song💓
@babluofficial53673 жыл бұрын
E song kosame nenu wait chesthunaa bro l am waiting for this song and dedicating to my love❤❤❤💔
@Ajay-fb4ne Жыл бұрын
4:21సెకన్ కు 🙆🏻♂️👌🏻అనిపించింది bro సూపర్ సాంగ్
@charyphotography84072 жыл бұрын
ఈపాట కు ప్రాణం పోసాడు హన్మంతు యాదవ్ గానం 👌👌👌👌
@kvchanal35543 жыл бұрын
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మన కోసం పోరాడే ప్రతి సైనిక జవాన్ పాదాభివందనం......
@ravitejachigurla43373 жыл бұрын
మన కోసం మన దేశాన్ని కోసం ఎప్పుడు కాపలా ఉంటున్నారు మన సైనికులు కు ఒక్క సెల్యూట్ .... వారి లో కూడా ప్రేమ వుంటుంది అని నిరూపించారు ఈ పాట తో 👌👌 జై జవాన్ జై కిసాన్ ✊
@user-Mahalaxmi Жыл бұрын
ఈ పాట మీరు ఏం అనుకొని రాశారో కానీ.. ఎనిమిది సంవత్సరాల కిందట నేను ప్రేమించిన అమ్మాయి వేములవాడలో చూసినప్పుడు.. తర్వాత ఈ పాట వింటే పాట నాకోసమే రాసినట్టు అనిపించింది అన్న.. గుండెను కలిచివేసింది..😢
@powerstar78602 жыл бұрын
మన దేశం కోసం యుద్ధం చేసే ప్రతి ఒక్క సైనికుడి కి నా పాదాభి వందనాలు 🥺🙏💙ఐ లవ్ మై ఆర్మీ💙🇮🇳
@whatsappstatuscreator29392 жыл бұрын
Na desham kadu mana desham anali
@narmadagajula32932 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍😍😍😭😭
@grajugraju22132 жыл бұрын
Wghfmvb
@jinkaprashanthprashe27732 жыл бұрын
Xbkkhsnmk
@rameshraju12382 жыл бұрын
love ❤
@jeevaangalakurthi97232 жыл бұрын
ఓక వైపు బాధ్యత.మారొక వైపు బందం.. ఇద్దరి మధ్య నలుగుతున్న ఓ ప్రాణం 😥😥😥😥
@mbl1236 Жыл бұрын
Great Army brother 😍❤🇨🇮
@kalvaprashanthkeerthi80582 жыл бұрын
దేశం కోసం పోరాడే ప్రతి సైన్కునికి ఈ పాట అంకితం 👌👌💐💐☺️
@thoparamsagar893211 ай бұрын
సూపర్ 🙄🙄😰😰
@divyanjalimeghan48523 жыл бұрын
Such a great song nd feel of jawans hats off our great leaders who are sacrifying at the border....jai jawan..Jai Hind..🙏🙏
@pavanpatel62473 жыл бұрын
Hiiiiii
@sandeep_yadav66783 жыл бұрын
Wow
@akbeatz76843 жыл бұрын
Hii
@madhu-j4h Жыл бұрын
Hi
@madhu-j4h Жыл бұрын
Hii
@vamshikrishna79453 жыл бұрын
తెలంగాణ లో వున్న ప్రాంతాలు దేవుడి మీద గొప్పదనాన్ని ఈ పాట రచయిత రాయడం చాలా ఆనందాన్నిచ్చింది. thanks 😍 bro 😊
@jamunapagidi43212 жыл бұрын
Super 👌👍❤️❤️❤️❤️❤️
@nareshnsloverboy5692 жыл бұрын
Super😍😍😍 anna
@harimogili32583 жыл бұрын
భారత గడ్డ మీద పుట్టినందుకు గర్వంగా అనిపించింది ఈ పాట వింటే జై హింద్ 😘🙏👑
@krishnakrish-ve2tl11 ай бұрын
Najamyna Prema 😢😢😢 super Bro
@shakirshakir31332 жыл бұрын
ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది
@Karim_creations_vlogger2 жыл бұрын
Ok
@LingayyaEanugeti11 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😮😮😮😮
@Azhar901w3 жыл бұрын
It feels like the lyrics to the song you're listening to were written just for me... coz I m a SOLDIER. Thanks for this kind of lyrics and act 🎬 Lots of love to yours whole team 💙.