లలిత అన్నా మీరు సూపర్ మీరు ఇలాగే నిజాన్ని మాత్రమే ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను
@hanumanthrao39315 ай бұрын
సాయిబాబా నిజంగా దేవుడు అనుకుంటే అలాంటోళ్ళు మన సందుల్లో గోందుల్లో వేలమంది ఉన్నారు,,,, ఈ ఫకీర్ సాయిని దేవుడిగా తయారు చేసిందే మన అజ్ఞానపుహిందూ గొర్రెలే,,,, మనం మన సనాతన కర్మ సిద్ధాంతం గురించి చర్చించాలి,, అందరికి తెలియచేయండి 🙏
@KrmsBala-zj2xw4 ай бұрын
హిందువులను గొర్రెలు అని అన్నందుకు నిన్ను ప్రశంశించాలి. మన ఆయుష్షు ఎంత ఉంటుంది. మహా అయితే 100 ఉంటుంది. 60 తరువాత జీవించినవారు తక్కువ మంది వుంటారు. వారి వలన వారికి తప్ప ఇంకెవరికి ఉపయోగపడరు. బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధఖ్యం ఇవన్నీ కలిపి మహా అయితే 60-70 మధ్యలో ఉంటుంది. కదా. చదువు, ఉద్యోగం, వివాహం, పిల్లలు పుట్టడం, వారిని పెంచటం, ఉద్యోగాలకు పంపటం, వాళ్లకు వివాహాలు చెయ్యటం తో జీవితం అయిపోతుంది. శ్రీ సాయిబాబాగారు సమాకా లీనులు ఇప్పుడు ఎవరూ లేరు. వారి గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. వారు త్రిమూర్తులు స్వరూపం, గురుదేముడు. నీ లాంటి మేధావులు వారిని తిట్టినా కూడా వారు ఏమి మాట్లాడరు. ఎందుకంటె వారు 1918-1919 మధ్య నిర్యాణం చెందారు. పరమాత్మ మనలోనే ఉన్నారు. మనం చేసే అన్ని ప్రత్యక్షం గా చూస్తుంటారు. మన యొక్క దుష్కర్మలు మనకి అడ్డు పడుతూ ఉండి మనల్ని కష్టాలకు గురి చేస్తాయి. పంచ భూతాలు మనకి గుణపాఠం చెప్పుతాయి. మనది తక్కువ ఆయుః ప్రమాణం గలవారు. గురుదేవులను విమర్శించే శక్తి మనకు లేదు. అందువలన ఎటువంటి కష్టాలు లేకుండ జీవితం గడచిపోవాలి, నేను నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు బంధువులు, అందరూ ఆనందంగా ఉండాలి అని మీరు ఏ దైవాన్ని నమ్ముతారో వారిని అడగండి. ప్రశాంతముగా వుండండి. పెద్దలను, దైవాలనీ విమర్శించకండి. జనన మరణ చక్రబంధంలో ఇరుక్కోకుండా మోక్షన్ని ప్రసాదించామని అడుగుదాం. మన జీవితాన్ని ఆనందంగా గడిపి తరువాత ఈ భూమిని వదలి వెళ్లాల్సి వచ్చినపుడు ఆనందంగా ఏ కోరికలు లేకుండ భూమి నుండి వెళ్ళిపోదాం. ఎవరి పైన ద్వేషం పెట్టుకోవద్దు. లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ డ్యూడ్. శుభరాత్రి.,
@pinakapani4 ай бұрын
Miru chepindi correct. Ur great
@shekartg19884 ай бұрын
@@KrmsBala-zj2xw👏👏👏👌👌👍 ur genius 👏
@TheKrishna100004 ай бұрын
baba is my guru i am blessed i can get efforts every day in my life he is best guru in my life guru deva pranam
@pinakapani4 ай бұрын
@@TheKrishna10000 Sai baba guruvu anturaru kada. Elano chepagalara.. vedam prakram kuda Sai baba guruvu kadu and devudu kadu. Nuvu Deni pramanam ga chesukoni cheputhunavo thelusukovacha. Sai baba original name Chand mia
@pushpawatipolavarapu12312 ай бұрын
లలిత్ కుమార్ ఇస్ ఆల్వేస్ కరెక్ట్ చాలా క్లియర్ గా ఉంటుంది ఆయన ఆలోచన విధానం 👌👌👌👌
@SubbaLakshmi-un5du Жыл бұрын
Chaala correct ga chepparu 👌 shirdi sai baba padala vadda Hindu devathala vighrahalu pedutunnaru idi Chala thappu please ala cheya vaddu🙏 Jai sriram 🙏🌺
@panchalinalamasa8914 Жыл бұрын
సబ్ కా మాలిక్ ఏక్ SAIBABA ఆయన లోనే అన్ని devatha murthulu untaru 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@panchalinalamasa8914 Жыл бұрын
బాబా నీ shishyuralu దిగంబర సాయిబాబా ను నువ్వు chupinche dhaka నేను ఎవరికి పరిచయం కాను తండ్రి సాయిబాబా దయచేసి తక్షణమే నీ shishyuralu దిగంబర సాయిబాబా మొర ఆలకించవా బాబా ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srijagadeeshc30565 ай бұрын
@@panchalinalamasa8914 nee bondha, antha undedi sivudu or amnavarilo. Asalu daibaba ne poojincha koodadu.
@KrishnaDeepak.V4 ай бұрын
Om Sai Ram🙏
@rameshmurthy9077Ай бұрын
Alla malik annadu saibu sabka analefu paiga atanu Peru Saifuddin etla hindu devudaitadu@@panchalinalamasa8914
ఉంటె ఉండొచ్చు.... లలిత్ కుమార్ ని తిడితే మీ మనోభావాలు దెబ్బతినవా... వాడు ఒక ఆధ్యాత్మిక గురువు కి Certificate ఇస్తాడా... సిగ్గుండాలి హిందూ ధర్మం లో అన్ని కోణాలను స్పృసిస్తే... మీడియా లో ఇలాంటి వెకిలి చేష్టలు చెయ్యరు...
@shiva_pglАй бұрын
@@Saikrishnaglobalgood👍
@bsanjeevarao53936 ай бұрын
షిర్డీ ని ఎందో మెంట్ ఎందుకూ తీసుకోలేదు ఒక సారి ఆలోచించండి నాకూ ఒక అనుమానం గా ఉంది షిర్డీ హుండీ ఆదాయము ముస్లిం లు తీసుకు వెళ్తున్నారు అని ఇదీ ప్రభుత్వం గమనించాలి
@sudarsanaraokomma92444 ай бұрын
asi baba deudu kadu Ani cheptunte hundikavalantavendira sannasi ?
@satishkumar-ow5zz3 ай бұрын
Not shirdi...maharshtra lo endowment anedi ledu....Anni temples indipendent ga untayi
@Saidassrisailam21 күн бұрын
అర్థం లేని ఆరోపణ, పిల్లలు కూడా నమ్మరు.సత్యం తెలుసుకునే ప్రయత్నం చేయండి.
@sbsbsbsb49984 ай бұрын
సాయి బాబా నేను దేవుడి ని అని అనలేదు. దేవుడు ఒక్కడే అన్నాడు సాయి ఒకరికి సహాయం చేస్తూ మంచిగా నీతిగా బతకాలి అని చెప్పారు సాయిబాబా
@sriharshanamuduri86944 ай бұрын
Allah malik ani annadu aayana antey - aayana Allah ki baanisa ani cheppadu.. anthey gaani Vishnu, Shiva, ammavari gurinchi emi teliyadu aayanaku.. AAYANA oka mullah .. antavarakey
@hanumanthrao39313 ай бұрын
@@sbsbsbsb4998 నిజమే,, సాయి అంటున్నది నిజమే,, దేవుడు వక్కడే,, సబ్ కా మాలిక్ ఎక్ హై,,, అందరికి వక్కడే దేవుడు అన్నాడు,,,, ఆ వక్కడే మాలిక్,,, ఆ మాలిక్ అల్లాయే దేవుడు అన్నాడు తెలుసు కొండి,,, గుడ్డిగా నమ్ము తున్నారు మీరు,, షిర్డీ మొదట్లో ఏమిటో తెలుసా అది ఓ ముస్లిం దర్గా,,, సాయి ఓ ఫకీర్ చనిపోయాకా ముస్లిం సంప్రదాయం ప్రకారం అక్కడ కననం చేసి దర్గా కట్టారు,, ఆ తరువాత మన దద్దమ్మ లు గుడి కింద మార్చి హిందువుల మీద రుద్ది ఇంత వరకు తీసుకోని వచ్చారు,,, ఏ స్థాయికి అంటే,,,, సాయి కృష్ణ,, సాయి రామ్,, సాయి లక్ష్మి,, సాయి శంకర్,, సాయి వెంకట్,,,, మహా మాహులైన మన దేవుళ్ళను వెనక్కి నెట్టివేసేంత వరకు వచ్చారు,,ఇప్పుడు చెప్పండి,,, మీలాంటి వారు కూడా ఇంత గుడ్డిగా సమర్దిస్తే ఎలా,,, సార్ దయచేసి మారండి,, పది మందికి తెలపండి,,,, మనకు శివ పరమాత్మ యే ఏకైక దైవం ఆ తరువాత మిగిలిన దైవాలు ఉన్నారు వీరు చాలరా 🙏🙏🙏
@hanumanthrao3931Ай бұрын
దేవుడు వక్కడే అని ఆ వకే వక్క దేవుడు అల్లా అని అది మర్చిపోయారా మీరు
@shiva_pglАй бұрын
Raamudu kuda analedu
@vigo-i9s24 күн бұрын
Avunu
@rajendrareddy72474 ай бұрын
అప్పట్లో యూత్ బాగా హా యిలెట్ చేశారు బాబా ని
@sanatana_dharmam_jolikosthe7 ай бұрын
కలియుగంలో వచ్చిన అది శంకరుల గురించి వేదంలోనూ ఉంది పురాణంలోనూ ఉంది. కసాయి బాబా దత్తాత్రేయ అవతారం అని ఎక్కడుంది? *ఆదిశంకరాచార్యులు సాక్షాత్ పరమశివుడే. శంకర అవతారం రాకముందే శంకరాచార్యుల గురించి వేదంలో చెప్పబడింది.ఈ విషయం *యజుర్వేదంలోని రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉంది. * 'నమః కపర్దినే చ వ్యప్తకేశాయ చ' అని. "కపర్దినే చ" అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. "వ్యుప్తకేశాయ చ" అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, గుండుతో ఉన్న శివుడు.పూర్ణముండనం చేయించుకొని ఉన్నవాడు.అలా ఎలా కుదురుతుంది? ఈ రెండూ ఎలా సమన్వయం అవుతాయి? శివుడు గుండుతో ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా? శ్రీ శివమహాపురాణంలో కూడా పరమశివుడు గుండుతో వచ్చిన అవతారం లేదు. కానీ *వ్యాసభగవానుడు వాయుపురాణంలో చెప్పారు.' శివుడు గుండుతో ఉన్నాడు' అని ! మరి గుండుతో శివుడు ఎక్కడ ఉన్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు.పూర్ణముండనం (పూర్తిగా గుండు చేయించుకొని) చేయించుకున్న శివస్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయు పురాణం ఎలా చెప్పింది? అందులో వ్యాసభగవానుడు ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఇలా చెప్పారు.'* (వాయు పురాణం):- *"చతుర్భిః సహ శిష్యెస్తు శంకరో అవతరిష్యతి"* నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి, మీద బట్ట కప్పుకొన్న సన్యాసి రూపంలో ఎవరు కనపడుతున్నారో, ఆయనే పరమశివుడు అని చెప్పారు. జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏🎉
@chepurisanthosh83005 ай бұрын
Bro saibaba is avathar of dattatrya Swami,we see in guru charitra (proff)..
వేంకటేశ్వర స్వామి వారి గురించి, శ్రీ కృష్ణుని గురించి, పాండురంగ స్వామి గురించి, శ్రీ పాద శ్రీ వల్లభుల వారి గురించి, హనుమ గురించి కూడా వేదాలలో ఎక్కడ ఉందో తెలియచేయండి
@jaimaheshbabu4 ай бұрын
@@chepurisanthosh8300 సాయిబాబా గురించి నమ్మలేని నిజాలు పార్ట్-3 షిరిడి సాయి సంస్థాన్ వారు ప్రచురించిన సాయి సచ్చరిత్ర గ్రంధం (సాయిబాబాను సినిమాలో చూసి నిజమనుకోకండి. నిజమైన చరిత్ర చదవండి.) లోని వాక్యాలను యధాతధంగా పేజి నెంబర్(P) లైన్ నెంబర్(L) తో సహా రిఫరెన్సులు ఇచ్చాను. ఎవరైనా ఖండించాలి అనుకుంటే తప్పకుండా ఖండించండి కానీ దానిలో వాస్తవాలు ఉండాలి. సాయిబాబా అవధూత కూడా కాదు. మీరు ఎలా చెప్పగలరు అంటారేమో? నేను మీకు భాగవత మహాపురాణం 11వ స్కంధం,7,8,9, అధ్యాయాల నుండి సంస్కృత శ్లోకాలతో సహా దాని అర్థం చెప్తాను. అందులో దత్తాత్రేయ స్వామి అవధూత ఉండాల్సిన లక్షణాలు చెబుతారు. శాస్త్రం చదవండి దొంగ గురువులను గుర్తించండి. “నిజం మనస్సును నొప్పిస్తుంది.కానీ మిమ్మల్ని బంధవిముక్తులను చేసి, సత్యం వైపు నడిపిస్తుంది.🕉️🚩🙏 సాయిబాబా గురించి తెలుసుకున్న కొన్ని నిజాలను రిఫరెన్స్ తో సహా పొందుపరిచాను. సాయిబాబా భక్తులందరూ సినిమాలు చూసి, అబద్దపు ప్రవచనాలు,భజన పాటలు విని మాత్రమే భక్తులుగా మారారు. ఇది చాలామంది ఒప్పుకుంటారు. ఎంతోమంది గురువులు ఉన్న ఈ బాబా మీదే ఎక్కువ సినిమాలు ఎందుకు వచ్చాయో మీకు తెలుసా? ఎందుకంటే అతను ఒక ముస్లిం సుఫీ సన్యాసి గురువు. నేను నా సొంత అభిప్రాయాలు ఏమీ ఇక్కడ చెప్పలేదు. నేను సాయిబాబా సినిమా చూసి భక్తుడి గా మారాను. కానీ ఈ పరిశోధనలో నాకు నమ్మలేని నిజాలు కనిపించాయి. సాయిబాబా సద్గురువా? చిన్న చిన్న కోరికలు తీర్చే వాడు వ్యాధులు తగ్గించే వాడు గురువు కాదు. వ్యాసభగవానుడు వేదాలను విభజించి అష్టాదశ పురాణాలను రచించారు కనుక గురువు అన్నారు. బ్రహ్మ సూత్రాలపై భాష్యం రాసినందుకు శంకరాచార్యుని గురువు అన్నారు. అయితే సాయిబాబా ఏమి రాసినందుకు గురువు అంటున్నారు? సాయి బాబా తను స్వయంగా నేను అల్లా బానిసని అని మాత్రమే చెప్పుకున్నారు. ఆయన ఆత్మ పరమాత్మ వేదాంతం గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. *సాయిబాబా ముస్లిం అవునా కాదా?* సాయిబాబా ఎప్పుడు మసీదులోనే ఉండేవారు. కాషాయ వస్త్రాలు ధరించకపో గా ఎప్పుడూ ముస్లిం వస్త్రాలను మాత్రమే ధరించేవారు.-P62 L6 సాయిబాబా నమాజ్ చేస్తూ ఉండేవాడు.-P62 L13 అల్లా మాత్రమే దేవుడు.-142 L1 నేను అల్లా బానిసని.-P247 L8 అల్లా నా డాక్టర్.-P67 L3 అల్లా నా యజమాని.-P50 L9 నడుస్తూ మాట్లాడుతూ “అల్లా మాలిక్" అని ఎప్పుడూ అంటూ ఉండేవారు.-P62 L13 సాయిబాబా శ్రీరామనవమి రోజు శ్రీరాముడి పండగకు పోటీగా ముస్లిముల ఉరుసు ఉత్సవము,గంధం ఉత్సవం, ఈదుల్ ఫితర్ జరిపించెను.-P62 L10 ఆయన రోజూ ఖురాన్ కి సంబంధించిన Mawlid, Mawwali అనే ఇస్లామిక్ పాటలను పాడేవాడు.-P50 L11Mawlid అనేది మొహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజుని కీర్తిస్తూ పాడే పాట. Qawwali కూడా అల్లాహ్, మహమ్మద్ ని ఇస్లాంని కీర్తిస్తూ పాడే ఒక పాట. ఈ పాటలను ముస్లిం ఫకీర్లు తబలా తో పాడుతారు.బాబా గారు కూడా అచ్చం ఇలాగే తబలా తోనే ఈ పాటలను పాడేవారు పాడించి వినేవారు.ఇప్పటికీ ముస్లిం ఫకీర్లు అందరూ ఇదే విధంగా తబలా తో ఈ పాటలను పాడుతూ ఉంటారు.
@jaimaheshbabu4 ай бұрын
@@chepurisanthosh8300 గురు చరిత్రలో మొదట రాసింది వల్లభ స్వామి నరసింహ సరస్వతి స్వామి వారు మాత్రమే.
@RamaKrishna-zf1dc7 ай бұрын
Great 👍 👌 👍
@pramodbandari13915 ай бұрын
సాయిబాబా నిజంగా దేవుడు అనుకుంటే అలాంటోళ్ళు మన సందుల్లో గోందుల్లో వేలమంది ఉన్నారు,,,, ఈ ఫకీర్ సాయిని దేవుడిగా తయారు చేసిందే మన అజ్ఞానపుహిందూ గొర్రెలే,,,, మనం మన సనాతన కర్మ సిద్ధాంతం గురించి చర్చించాలి,, అందరికి తెలియచేయండి
@SurprisedCrab-dl3yx4 ай бұрын
Niku pova daniki daggaraku vachi nattundi
@shiva_pglАй бұрын
Karma siddantham anedi oka neechapu siddantham
@pushpawatipolavarapu12312 ай бұрын
నేను చెప్తున్నా దేవుడు మనిషి పైకి వచ్చాడు అని ఎవరైనా అంటున్నారు అంటే అది స్పష్టంగా డ్రామా మాత్రమే.
@pramodbandari13915 ай бұрын
డబ్బులు వస్తాయి రోగాలు పోతాయి అంటే చాలు దీనమ్మ హిందువులు అది నిజమా అబద్దమా కూడా ఆలోచించరు..పోవుడే రాత్రి పడుకోవాలి అన్నా పోతారు...character లేదు, అది మన బతుకులు
@prasannareddy9282 ай бұрын
World's Top Statement
@sarithachedurupally93286 ай бұрын
🙏. తనను దేవుడిగా చిత్రికారిచ్చుకోవటానికి చేసి మానవులను మోసం చేసేవారు ఎన్నడూ దేవుడు కాలేడు..
@shiva_pglАй бұрын
Example?
@sarithachedurupally9328Ай бұрын
@shiva_pgl సాయి బాబా, బుద్దుడు, రాఘవేంద్ర, పోతులూరి, సత్య సాయి,. Etc.. వేరు దేవుళ్ళన్ని పూజించలేరు,. వారి శక్తులు చూపి మనవులను అకట్టుకొని వెలిశారు,.
పింజారీ దేముడు ఎలా అవుతాడు దిక్కు మాలిన బ్రాహ్మణుల వలన ఈ దరిద్రం
@ramanakumaramalladinna9697Ай бұрын
తప్పు జరిగితే బ్రాహ్మిన్స్ మంచి జరిగితే మీ లాంటి దిక్కుమాలిన వాళ్ళు చేసినట్టు చెప్పడం అలవాటే
@supathachannel8392Ай бұрын
నీటితో మాట్లాడారా గండు Brahmins నీ అంటున్నావ్ నీది కులం రా లేఫుట్ కామెంట్ పెడితే చెప్పు తెగుడ్డి
@JalalaliPathan-lj2ft4 ай бұрын
సాయి బాబా,దేవుడు కాదని తెలియటా నికి 100 సంవత్సరాలు పట్టింది పాపం హిందువులు
@sreeramgt51207 ай бұрын
అద్భుతహ
@ajithsampath8461Ай бұрын
I యాంకర్ ఇంటెన్షన్ ఏంటన్న ఏం ముస్లిం దగ్గరికి ఏ క్రిస్టియన్ దగ్గరకు వెళ్లి ఇలాంటి క్వశ్చన్స్ చేయగలరా అంటే ఇతను ఉద్దేశం ఏంటి హిందువుల్లో నీకు వ్యతిరేకత తీసుకురావాలని ఏంటి ఇలాంటి వాళ్ళ వల్లే హిందుత్వంలో వర్గాలు ఏర్పడుతున్నాయి అన్న ఇలాంటి వాళ్ళకి ఏ హిందువు ఇంటర్వెల్ ఇవ్వకూడదు అన్న
@sandhyakodali7695 Жыл бұрын
Please don’t hurt the beliefs of the people. We strongly believe in sai🙏.
@vidyasagar48904 ай бұрын
Jai Sai Ram
@Saraswathisays12322 күн бұрын
దేవుడికి ఉండడానికి place లేకనా అన్ని జీవుల్లో ఆయన ఉండడానికి., భలే చిత్రంగా వుంది ఈ మాట.
@PavanAkula-s1u4 ай бұрын
Nice answers Lalith garu
@SriSri-fk3nn7 ай бұрын
Jai sri ram
@Varaprasadm95 ай бұрын
షిరిడి సాయి లేకపోతే చాలామంది హిందువులు మతం మారిపోయే వాళ్ళు.. బాబు నన్ను ఇలా పూజించు అని ఏ రోజు చెప్పలేదు. జనాల అభిమానం కొద్ది ఆయన పూజిస్తున్నారు. సాయి మతాన్ని కొత్తగా ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. జైనుమతం. బౌద్ధమతం. అలాగే కొత్తగా సాయి మతం. అంతేకానీ సాయిని పూజించకుండా జనాలు ఉండలేరు.
@rajitharamya38244 ай бұрын
Sai baba avatharam lo guruvu
@rajitharamya38244 ай бұрын
Sai baba guruvu
@swamybandarakanti60264 ай бұрын
ఏ దేవుడు చెప్పలేదు పూజించామని
@kishorekumargottapu28744 ай бұрын
Hinduvulu sarigga telusukoka povatam
@shankarsimha8239Ай бұрын
రంగం అనేది అక్కడ ఉండే ఆర్మీ భగవంతున్ని ప్రార్థించి అమ్మవారు తనలో పూనారు అని భావించి వచ్చే పూనకం ద్వారా చెప్పే మాటలు ఒకరకమైన ట్రాన్స్ లోకి వెళ్లి భక్తి వాతావరణం అంతే
@akhil68295 ай бұрын
సమద్గా సద్గురువు సాయి మహా నాథ్ కి జై సబ్ కా మాలిక్ ఏక్ హై
@Kattar_Hindu19866 ай бұрын
I hate it when people say OM SAI RAAM OM (AUM) is for lord shiva who is eternal and his existence much much much before universe was born. Raam is Sri Raam who was born much much much before Saheb was born (Thretaayugam). And now Saheb baba aka Sai baba, born in 1838 and people foolishly calling a human with om and Raam. These sect of Hindus are fools. To me Sai Baba is a normal human who influenced Islam on Hindus
@abhinandanpuli64933 ай бұрын
Lalith Sir meeru cheppindi nijame Satya Sai Baba chesinattu seva prapanchamlo evaru cheyyaledu. Hatsoff to you Lalith Sir gaaru. Jai Maa Bharati.
@chenrayudu13625 ай бұрын
సాయిబాబా లాగే పూర్వం నుండి మనదేశంలో దేవుళ్ళు పుట్టుకొచ్చారు, ఇదే సనాతన వైదిక ధర్మం గొప్పతనం
@crazykiran50704 ай бұрын
True
@Iamsecular88354 ай бұрын
Correct బాగా చెప్పారు
@pslacharyulupsla79762 ай бұрын
ఓం సాయి శ్రీ సాయి జయ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ సాయి జయ జయ సాయి,ఓం సాయి శ్రీ సాయి జయ సాయి జయ జయ సాయి
@rameshmekala257Ай бұрын
నేను బైబిల్ లో ఉన్న దేవుడిని నమ్ముతాను నేను బైబిల్ చదివినప్పుడు నాకు అర్థమైంది బైబిల్ చదవకపోతే నా జీవితం అయోమయంలో ఉండేది
@tusharkatkar80622 күн бұрын
Om sai ram 🚩🚩🚩🚩🚩🚩
@Iamsecular88354 ай бұрын
6:12 సాయిబాబా just గురువూ దేవుడు కాదు 8:20 గురు దెవో మహేశ్వరహా గురువు దేవుడే గరు దెవో మహేశ్వరహా అంటే సాయి బాబా దేవుడు కాదు గురువు అంటున్నాడు గరు దెవో మహేశ్వరహా అంటే సాయిబాబా దేవుడేగా
@lathakishoretutorials4 ай бұрын
ఒక పక్క గురు వందనం తప్పు కాదు, గురువు ni దైవం లా భావించడం తప్పేమీ కాదు అంటాడు. షిర్డీ సాయి ni గురువులా భావించుకుంటారా భావించుకోండి అంటాడు. ఇంకో పక్క షిర్డీ సాయి దేవుడు ఎలా అయ్యాడు అంటాడు. 2 నిమిషాల్లోనే విరుద్ధమైన statements.
@Iamsecular88354 ай бұрын
@@lathakishoretutorials Yes sir leka pothe matadhipathulu kodathaaru kadha
@rameshmekala257Ай бұрын
ఎవరికి నచ్చిన దేవుని వాళ్లు నమ్మితే నాకే ఇబ్బంది లేదు నేను బైబిల్ చదివిన తర్వాత నాకు ప్రశాంతంగా ఉంది నేను ఎందుకు జన్మించాను అన్నది
@SivaniAmpolu5 ай бұрын
Oka vishayamlo manchiha anta manchiga.... Cheduga ante cheduga kuda chudagalam..... Kastalalo vunnavariki matrame ardamavuthundi aa sai ram devidu viluva.... Evaristam vallade... Om sai ram.. 🙏❤
@pillalagayathri49776 ай бұрын
Sathya sai baba gaaru sevalu amogamu 🙏🙏
@surendervemishetti72654 ай бұрын
జ్ఞానం బోదించే వాళ్ళని గురువు అంటారు
@mangaliveeresh53914 ай бұрын
లలిత్ గారు సూపర్
@NandruPrasadrao-rj6ij4 ай бұрын
లలిత కుమార్ you spoke 💯 correct. మొదట మీ మతం ఏదో నాకు తెలుసు. ఇప్పుడు ఈ మతం లో యున్నారు. అది అంతయు మీ ఇష్టము. వేరే మతాలమీద దూకుడుగా వెళుతున్నారు.సనాతన ధర్మం గురించి ఈ మధ్య తెలుసు కున్నారు. సంస్కృతం కూడా నేర్చుకున్నారు.చాల సంతోషం. Politeness cost nothing, which can buy many things. Love others as yourself. వీటి గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. వాల్మీకి మొదట ఎలా జీవించాడు, తరువాత వాల్మీకి గా ఎలా అయినాడు . ఈ యుగం అంతః అయినా తరువాత ఏ యుగం రాబోతుందో తెలుసుకో. ఆ యుగం కొరకు ఆరాట పడాలి. ఆరాజ్యం లో మనకు చోటు దొరకాలి అంటే మనము ఇప్పుడు ఈ యుగం లో ఎలా జీవించాలో you know very well. Thanks.
@leelasaiayyanki94447 ай бұрын
Don't comment unnecessarily on Lord sai baba of Shirdi with out knowing....Lord Sai Baba is the 5th incarnation of Sripada Srivallabha Swamy who is said to be the swamyam Sakshath Dattatreya swamy....this mention you can see in Sripada Srivallabha charitamrutham....first of all you people read the sad grandhas and come to a conclusion.... don't judge anything unkwoningly and waste your time.... Digambara Digambara Sripada Vallabha Digambara
@Bangaram-t2g6 ай бұрын
Sripadha valla history completly 99% fake
@leelasaiayyanki94445 ай бұрын
@@Bangaram-t2g Devatalani anumaninchina parvaledu kani brother guruvuni andulo Dattatreya swaroopam Aina Sripada Srivallabha swamy ni anumaninchavante raurava narakame...papa nishkruti undadu...nenu nee well wisher ka cheptuna tasmaath jagratha...nee vinaasanam nuve koni techukuna vadivi autavu.... Digambara Digambara Sripada Vallabha Digambara Digambara Digambara Audhuta Chitana Digambara Sripada Rajam Saranam prapadye... Sripada Srivallabha swamy Maharaj ki Jai Jai Guru Datta 🧡🧡🙏🏻🕉️🙏🏻🚩
@maheshshetteofficial53744 ай бұрын
జై గురు దత్త జై సాయిరాం 🙏🏻
@karthikv22544 ай бұрын
@@leelasaiayyanki9444SriPaadha SriVallabhulaki endhukani aalayalu levu sir mari Telugu nelapai? Kevalam Pithapuram lo mathrame endhukundhi? Sai Baba ki mathram endhukani veedhikoka aalayam kattaru? Bhagawan Ramanulu, Ramakrishna Paramahamsa lanti endharo mahaneeyulu unnaruga. Vaallandhariki endhukani levu aalayalu? Guru dhooshana cheyadam thappu. Ala ani guruvuni devudni chesi dharmanni pakkadhaari pattisthe adhi guru hatya paathakame avuthundhi.
@leelasaiayyanki94444 ай бұрын
@@karthikv2254 Meeru chala chakkaga chala decent ga padati ga question adigari first of all anduku nenu chala santoshistunanu bro. Manaki guru parampara lo anto Mandi unaru valandarini smarinchukuni valandari gauravardam mandiralu nirminchali tappu ledu kani manaki ante mukyam ga Andhra desastulaki devudini pujistaru tappa guru parampara gurunchi gani dattatreyudi gurinchi gani Karnataka, Maharashtra vallaki una avagahana ledu. Ipudu a states ekuvaga guruvuni pujinchadam variki enno mandiralu unayi a states lo ippatiki. Unfortunately Sripada Srivallabha swamy dattatreya swamy prapradhama avataram mana Andhra Desam lo east godavari district Pithapuram lo 1320 AD lo jarigindi...kani mana valu guruvuni telusukuni gurtinchatam lo viphalamaiyaru. Inkokati meeru epudaina sai satcharitra gani leda ekkirala bharadwaja garu rasina sai leelamrutham gani okasari chadavandi sai guruchi meeku telustundi...manam anukunna guruvulu andaru sai gurunchi ante goppaga chepparu....manam enta chadivina gnanam unte tappa sai gurinchi gani dattatreyudi guruparampara gurinchi gani telusu kovadam asadyam...manavaateetam.... dattatreya swamy vividha rupalalo bhaktulani aneka vidhaluga test chestaru ide guruvu yokka nature....Datta sampradayam oka mataniki parimitam kadu....Islam Christianity Inka Buddhism Inka aneka world religions unade Datta tatvam....Anni religions lonu Datta Guru avatarincharu.....mahatmulaki mahanubhavulaki mariyu devullaki desa kala Kula mata bedhalu undavu....adi manishi ardam chesukoleka manam guru Lani tappupadutunam inkokati meeru anaru gada guruvuni devudu chesi tradition ni pakka dari patinchadam Ani....mana haindava sanatam Dharmam concept emi cheputundante guruvi minchina daivam ledu Ani....samasta tirdala guru padukalo unayi...Guru darshanam tho sakala kshetrala punya phalam labistundi Ani....mana Mother ni dushinchinanduku manam realise aite amma kshamiste apudu a papam potundi...gani Guruvuni dushinchi Guru sapaniki manam guru aite trimurtulu karuna unna adi phalinchadu....Guru anugraham unte trimurthula aasisulu unate.... Avadhuta Chintana Sri Guru Deva Datta Sripada Srivallabha swamy Maharaj ki Jai Jai Guru Datta Om Sai Ram 🙏🏻🕉️🙏🏻
@narsingraonagini53724 ай бұрын
వేరే మతాల మెజార్టీ ఉన్నప్పటికీ భయపడక మాట్లాడతావు అదే ఇప్పుడు మాత్రం భయపడి మెజార్టీ పీపుల్ అంటున్నావు భయపడ్డాడు కదా నువ్వు
@SaiforhumanityАй бұрын
శిరిడీ సాయి విషయంలో గురువు దైవం కాదంటూనే, వేరే గురువుల ప్రస్తావన వచ్చినప్పుడు గురువు త్రిమూర్తులతో సమానం, దైవమే అనడం ... ఇదెలాంటి అవగాహన?
@naveenmarimgenti5925 ай бұрын
పొద్దున్నే ఈ ఫకీర్ గోల ఎంది నాకు... డబ్బులు వస్తాయి రోగాలు పోతాయి అంటే చాలు దీనమ్మ హిందువులు అది నిజమా అబద్దమా కూడా ఆలోచించరు..పోవుడే రాత్రి పడుకోవాలి అన్నా పోతారు...character లేదు, అది మన బతుకులు
@@LalithakumariNune కొంచం అర్థమయెట్టు కామెంట్ పెట్టండి. సారు
@Sairam-wc1zh4 ай бұрын
Neeku rogam vasthundi appudu baba shakthi thelusthundile wait &see
@naveenmarimgenti5924 ай бұрын
@@Sairam-wc1zh రోగం ప్రతివాడికీ వస్తుంది..కానీ ఈ బోస్ డికే బాబా నిమత్రం నమ్మను🤣. సమాధి మీద పేలాలు తినే వీడు రోగాలు ఎలా తగ్గిస్తాడు... మహాదేవుడు నా వెనకున్నాడు నారాయణుడు నాలోపాల ఉన్నాడు...🤣 ఫకీర్ గాళ్ళు 100 మంది ఉన్న బూడిదే మిగులుద్ది
@tandavaramakrishna25005 ай бұрын
సాయిబాబా నిజంగా గురువు, దైవము. ఇది కేవలం నీ అదృష్టం బట్టి మాత్రమే, కొన్ని అనుభవాలు ద్వారా తెలుసుకోగలవు. బాబా గారిని నమ్మి కొలుస్తే, సత్చరిత్ర చదివితే, నీకు ఆయన చూపించే లీలలు ద్వారా అనుభవాలు ద్వారా, ఆయన నిజం గా భగవత్ స్వరూపం, గురుస్వరూపం అని అర్థం అవుతుంది.
@vidyasagar48904 ай бұрын
S
@csv3654 ай бұрын
Kali kalam
@vijaypriya995 ай бұрын
బాబా గారు మీకు దేవుడు కాదేమో కాని హిందువులకు సద్గురువు. సాయి బాబా గారు ఎప్పుడు నేను దేవుడను అని చెప్పలేదు కదా? బాబా గారు వున్నప్పుడు చాలా మంది భక్తులతో భగవత్ గీత విష్ణు సహస్ర నామం హనుమాన్ సలీసా గురుచరిత్ర చదివించారు.
@achyuthnanda49485 ай бұрын
Lalith kumar bro guruvu ani chappadu and last ki guruvuni devudula bavinchochu annadu appudu saibaba garu devudula bavinchochu ane kadha sasthram chapthundhi...🙏
@maheshshetteofficial53744 ай бұрын
జై సాయిరాం జై సాయిరాం ❤🙏🏻
@vidyasagar48904 ай бұрын
S@@maheshshetteofficial5374
@MrCool-od1cz4 ай бұрын
మరి ఆయనే వద్దన్నప్పుడు... అతన్నే పూజించడం ఏమిటీ.. ఇదేనా బాబాకి మీరిచ్చే గౌరవం?
@MrIncognito-x8s27 күн бұрын
Entha mandhi perlu Sai ani unnai 😂😂😂😂😂
@paanduvel35816 ай бұрын
యాంకర్లు మందేసుకోని ఇంటర్వూ చెయ్యకూడదు.మైక్ విషయంలో యాంకర్ నోట్లో ఉన్నట్టు ఉండకూడదు. ఎవరిదైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నామో వాళ్ళ టోన్ స్పష్టంగా ఉండేటట్లు చూడాలి. ఒక విషయంలో అభిప్రాయం చెప్పిన తర్వాత కాంట్రవర్సీ లోకి లాగా కూడదు. ముఖ్యంగా మందేసుకోని ఇంటర్వ్యూ చెయ్యకూడదు.
@rajeshpilli98022 ай бұрын
దేవుడెవరు, పరబ్రహ్మ ఎవరు? దేవుడు పెద్ద, పరబ్రహ్మ పెద్ద,ఎవరు పెద్ద. భగవంతుడు ఈ సృష్టిలో అన్నీ నాశ్వరూపములే. మీరు ఎవరిని పూజించిన మీకు కల్గిన శ్రద్ద నేనే ఐవున్నాను. హరిఅవతారమూలే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండంబులు అని అన్నమయ్య అన్నారు ఎవరు ఎవరికి నమ్ముకుంటే నమ్ముకొని నాకోరికలు తీర్చి నాకు జ్ఞానాన్ని ప్రసాదించి, సరిఅయిన మార్గములో నడిపిస్తుంటే ఆయన నాకు దేవుడే. వాడొపవాదాలు వద్దండి. ఆయన సద్గురువు. సద్గురువునే పరబ్రహ్మాగాపూజిస్తే తప్పేమిటి. క్లియరగా తెలియజేయండి.
@swamyvivekananda3153Ай бұрын
Rajesh garu...... సద్గురువు కు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏమిటో మన వేదాలు ఉపనిషత్తులలో స్పష్టంగా చెప్పారు. అటువంటి లక్షణం ఒక్కటి కూడా షిరిడి సాయిబాబా వారిలో లేదు . ఈ విషయాన్ని నేను గ్రంథాల ఆధారంగా రుజువు చేయగలను . మనకు నచ్చిన వారిని సద్గురువుగా భావించుకుంటూ పోతే.... , జగన్ గారిని సద్గురువుగా ఎందుకు అనుకోకూడదు? సోనియాగాంధీని సద్గురువు అని ఎందుకు అనుకోకూడదు? చంద్రబాబు గారిని సద్గురువు అని ఎందుకు అనుకోకూడదు? చిరంజీవి గారిని సద్గురువు అని ఎందుకు అనుకోకూడదు? అమితాబచ్చన్ గారిని సద్గురువు అని ఎందుకు అనుకోకూడదు? అనుకోలేము. ఎవరిని పడితే వారిని సద్గురువు అని అనుకోలేము . సద్గురువు కి కొన్ని లక్షణాలు ఉంటాయి. మొదట ఈ సంగతి అని మనం తెలుసుకోవాలి. మన ప్రజల దురదృష్టం ఎలా ఉంది అంటే, దేశానికి ఈ సమాజానికి మహోన్నతమైన మహోన్నతమైనటువంటి సేవ చేసి పోరాడి పోరాడి ప్రాణాలు సైతం అర్పించిన టువంటి సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ తిలక్, స్వామి వివేకానంద, స్వామి శ్రద్ధానంద ...... ఇటువంటి మహనీయులను కూడా మనము సద్గురువు అని అనుకోడానికి మన మనసు అంగీకరించడం లేదు. పాపిష్టి జనాలు. ఈనాడు మనము బ్రతుకుతున్న ఈ సంతోషకరమైన బ్రతుకు ఆ వీరాధి వీరులు మనకు పెట్టిన భిక్ష. అయినా కూడా వారి ఫోటో ఒకటి కూడా మన ఇంటిలో ఉండదు. ఒక్క రోజు కూడా వారి ఫోటోలకి ధూప దీప నైవేద్యాలతో ఎవరు కూడా పూజ చేయడం లేదు. కానీ మన సంస్కృతికి ఏమి కూడా చేయనటువంటి, మన సనాతన ధర్మ సంస్కృతికి గాని , ఈ సమాజానికి కానీ , లోకానికి కానీ ఎటువంటి ఉపకారం కూడా చేయనటువంటి ఒక ముస్లిం ఫకీరు ను సాక్షాత్తు దేవుడిగా భావించుకుని , అతని ఫోటోలు పూజ గదిలో పెట్టుకుని, ప్రతి నిత్యము ధూప దీప నైవేద్యాలతో పూజ చేస్తున్నారు పిచ్చి జనాలు. విష్ణు సహస్రనామ స్తోత్రాలను ఈ ప్రపంచానికి అందించినటువంటి వేదవ్యాస మహర్షి, మరియు భీష్మ పితామహుల వారిని మన వెర్రి జనాలు జీవితంలో ఒక్కసారి కూడా స్మరించుకోరు . కానీ సాయిబాబా తన జీవితం మొత్తంలో ఒకే ఒక్కసారి ఒకే ఒక భక్తుడికి విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకో అని ఒక్క మాట చెప్పినంత మాత్రాన ఆయన దేవుడిగా పూజిస్తున్నారు పిచ్చి జనాలు. మూర్ఖత్వానికి ఇది పరాకాష్ట. ఇంతకంటే పిచ్చాసుపత్రిలో పిచ్చివాలు కూడా మేలు . జైశ్రీరామ్
@drrapolusatyanarayana24865 ай бұрын
మీరు నమ్మని వాటిని నమ్ముమని అనను! మీ నమ్మకాలతో ఇతరులు ఏకీభవించాలని లేదు కదా!
@kss94074 ай бұрын
shiridi sainath is real God,who loves all humans equally irrespective of caste,religion and region
@Storyfactstelugu6 ай бұрын
సాయిబాబా నీ నమ్మే వాడు ఎవ్వరూ హిందువు కలేరు
@nikhilgone83986 ай бұрын
సాయిబాబా అంటే సర్వ మతాల సారము దేవుడు ఇది సామాన్య మానవులు కూడా గ్రహిస్తున్నారు మీకు తెలియక పోవచ్చు శిరిడి సాయిబాబా సాక్షాత్తు దేవుడే supreme god
@Storyfactstelugu6 ай бұрын
@@nikhilgone8398 అంత లెన్త్ వద్దు . బ్రాహ్మణులకు బలవంతంగా మాంసం నీ తినిపించే వాడు గురువు దేవుడు ఎలా అవుతాడు. సాయి సత్చరిత్రము 304 ఇది కలియుగం ధర్మం ఒక పాదం,అధర్మం మూడు పాదాల మీద వుంటుంది
@maheshshetteofficial53744 ай бұрын
జై సాయిరాం 🙏🏻❤
@mamathamammy6776Ай бұрын
సాయిబాబా ని నమ్మిన వారే అసలైనా హిందువులు ఓం శ్రీ సాయి రామ్
@supathachannel8392Ай бұрын
నీయమ్మ మొగుడు సొత్తా హిందూత్వం నాలుక చీరేస్తాం బాబా వారి జోలికి వస్తె
@ananthram4 ай бұрын
హిందువులకి తెలియక ఈయన్ని దేమున్ని చేసారు ఈ పకీరు గురించి ఎక్కడా పురాణాల్లో లేదు ఈయనకి మన అష్టోత్తర హారతులు ఆపాదించడం ఎంతవరకు సరి అయినది సాయి అంటే మన దేముళ్ళు పలుకరు ఆ పేరు పెట్టడమే మహా పాపం పైగా విగ్రహ ప్రతిష్ట చేస్తే నరకమే వారికి దీనిపై మన పెద్ద స్వాములు స్పందించాలి
@mustafashaik9422 ай бұрын
బాబా చూసుకుంటాడు లేరా అన్నీ Om sai Ram 🙏
@Das_channel34 ай бұрын
లలిత్ కుమార్ గారు మీరు నమ్మితే దేవుడు ... జనాలు నమ్మితే దేవుడు కాదు. 😂 ఏమి లాజిక్ అండి ఇది
@ChennaRajeshwar-tv7qv3 ай бұрын
బాబా ఎం జాబ్ చేసి ఈ ఆస్తులుఅన్ని సంపాదించిండు
@yogigoud94345 ай бұрын
జయ జయ జయ జయ శంకర హర హర శంకర ఓ శంకర
@nikhilgone83986 ай бұрын
శిరిడీ సాయిబాబా గురించి శ్రీ రామకృష్ణ పరమహంస లాంటి మరెందరో అవతార పురుషులు సాయిబాబా సాక్షాత్ పరమాత్మ పరబ్రహ్మం భగవంతుడు వేనోళ్ళ కీర్తించారు వాళ్ళ సాహిత్యం చదవక లోకాన్ని తప్పు దారి పట్టించాలని చూస్తే మీ అజ్ఞానం ప్రజలు సాయిబాబా భక్తులు తప్పక గమనిస్తారు
@AdityaRahul-k6q6 ай бұрын
Mari sathya sai baba?
@Varaprasadm95 ай бұрын
సత్య సాయి కూడా షిరిడి సాయి ని పూజించారు.
@vijaypriya995 ай бұрын
టెంబు స్వామి వాసుదేవానంద స్వామి కూడా సాయి బాబా గారిని న అన్నగారు అని అన్నారు
@lavankumar47805 ай бұрын
Humam God ala ithadu... lekapote Sai Baba a avatharamo cheptara
@maheshshetteofficial53744 ай бұрын
జై సాయిరాం జై జై సాయిరాం
@rameshmekala257Ай бұрын
నేనయితే ఒక్కసారి బైబిల్ ని చదవండి. సృష్టి మానవజాతి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక్కసారి చదవండి ఆచరించటం మీ వ్యక్తిగతం మనిషి భూమ్మీద స్వేచ్ఛ జీవి
@Iamsecular88354 ай бұрын
00:50 మనో భావాలు దెబ్బా thinatam కాదు తేడా మాట్లాడితే న డి రోడ్డులో guddalu ఉడదీసి పరిగెత్తిచ్చి కొడతారని వాడి భయం మనో బావాలు immportence యిచ్చే వాడయితే క్రిస్టియన్స్ వి ముస్లిమ్స్ వి కూడా మనో బావాలె సాయి భక్తులవి మనో బావాలె 😂😂😂😅😅
@swamybandarakanti60264 ай бұрын
వారి పిచ్చోడా నీవు నమ్మంనంత మాత్రనా మేము నమ్మమ బరబర్ నమ్ముతాం సాయి బాబా దేవుడని బరబర్ పూజిస్తాము
@kishorekumargottapu28744 ай бұрын
Mimmalli evvaru marchaleru
@ajaysimmy4 ай бұрын
నమ్ము భజనలు చేసుకో ని ఇష్టం కానీ, కాస్తంతా బుద్ది జ్ఞానం వైపు పెట్టు
@swamybandarakanti60264 ай бұрын
జ్ఞానం వైపు ఉన్ననను కాబట్టే నమ్ముతా అంటున్న
@HariKrishna-lo4xi24 күн бұрын
దర్గామియా ద్వారకామై అయ్యింది!!!!
@pinakapani4 ай бұрын
Lalith Kumar chepedi 100 percent correct
@ravikumar-ss7yw4 ай бұрын
భక్తి , సాంప్రదాయాలు తక్కువగా వున్న మా లాంటి వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న నాతోటి వరoదరూ సుమారుగా 200 మంది పైన షిర్డి సాయిబాబా భక్తులమే . మేమందరం దుర్వ్యసనాలు పాలు కాకుండా సాయిబాబా వారిచే కాపాడపడ్డ వాళ్ళమే . మేమే కాదు వారి అనుగ్రహము తో ఎంతోమంది యువత రెండు మూడు జనరేషన్ వారు పక్కదారి పట్టకుండా సనాతన ధర్మంలోని ముందుకు నడుస్తున్నారు . హిందూ మతం తమ గుప్పెట్లోనే ఉండాలి అనుకునే వారు మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఈ విషయాన్ని ఎక్కువ చేసినట్లయితే హిందువులలో ఏర్పడే అతిపెద్ద చీలిక ఇదే అవుతుంది .
@ssri16754 ай бұрын
Exactly na bayam kuda adey...hinduvullo cheelikalu chesi atu itu etu kakunda chesedey lakshyam ga potundi...raanu raanu pratidi comment aey atipotundi
@JaiVeeraBramhendhraswami4 ай бұрын
edi వాస్తవం కాదు
@rajashreeshree-wt6qq4 ай бұрын
krishnam vandhe jaghath gurum jai sree krishna ❤️🙏om sree gurubhyo namaha jai sai ram ji 🙏@ sraddha saboori..
@swathiravikanth80694 ай бұрын
Melanti vallu mana hindu samajaniki chala avasaram sir thank you lalith sir
@tripurambhaskerreddy58706 ай бұрын
లలిత్ కుమార్ గారు మీరు తప్పనిసరిగా శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం (దత్తాత్రేయుని మొదటి అవతారం అయిన శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి చరిత్ర) 45 వ అధ్యాయం చదివిన తరువాత షిరిడీ సాయిబాబా గురించి మాట్లాడండి.
@vidyasagar48905 ай бұрын
S. Shirdi Sai is God
@kishoru53644 ай бұрын
S
@SriSowmya-u7j4 ай бұрын
ఖర్మ రా బాబు ....
@VenkateswaraRao-u3vАй бұрын
Don't ask in to deep. I don't believe. But I really give respect.
@alamaruthi95744 ай бұрын
Ne medha chala respect undhi i am alsoo Hindu Shiridi sai baba gurunchi teliyali anty once visit shiridi aa tharuvtha nuv malli interview lo baba Dhevudu kadhu ani cheppandi.. apudu miku baba gurunchi telustundhi... brother.....
@lathakishoretutorials4 ай бұрын
వీళ్ళు షిర్డీ వెళ్లి వచ్చినా షిర్డీ సాయి గురించి తెలుసుకుంటారు అని నేను అనుకోవడం లేదు.
@alamaruthi95744 ай бұрын
@@lathakishoretutorials Hm yes
@srinivasvasu39064 ай бұрын
@@alamaruthi9574 మీరు హిందువులమ్ అనుకుంటే ముందు వేదాలు ఉపనిశత్లు భగవత్ గీత చదవండి . ఒక గురువుగానో , సన్యాసి గానో గౌరవిస్తె ఇంత జరిగేది కాదు . దేవుడిని చేసి ఆగమశాస్త్రాలకు విరుద్ధన్గా పెట్టి మన్త్రొశ్ఛరన చేసి పాపం మూటకట్టుకున్నారు . అయినా మీకు ముక్కోటి దెవతలు , దశావతారాలు సరిపొవా . ౩౦ ఏళ్ళ నుండి బాగా comercial చేసారు . నెల రోజులలో మీరు సాయిని పూజి౦చడం ఆపకపోతె మీ కుటుమ్భమ్ నాశనమ్ అవుతుంది . ఇది నా శాపం
@balakrishnareddy6408Ай бұрын
ఓం సాయి రామ్
@sreenivasreddy23932 ай бұрын
సాయిబాబా దేవుడు కాదు ఆయనే చెప్పిండు భగవద్గీత చదవండి అని. 1970లో సినిమాలు చూసి న నుంచి గుళ్ళు కట్టడం విగ్రహాలు పెట్టడం మొదలు పెట్టారు మాన హిందూవులు.
@Kowsalyadevi-pt1od3 ай бұрын
పుట్టpartibaabaanu🇳🇪చంపి నారు నిజమా 😍
@VenkataswamiReddy-m8x2 ай бұрын
Philosophical theasis goes on.
@ANILKUMAR-hd1zf4 ай бұрын
లలిత్ కుమార్ కరెక్ట్ మాట్లాడుతారు
@nagahemanth44994 ай бұрын
Sai baba gurchi teliyalianta sacharitra ,guruchari charitra chadavadi meeku telustundhi . Manam teliyakuna matladakudadhu
@SwapnilJayanth4 ай бұрын
Lalith anna garu super
@savanthrajan21274 ай бұрын
Anchor gaaru, matter artham cheskovatam manesi , controversy lo ki endhuku laaguthunnaru. Lalith annaya is so mature, hindus are so blessed
@MasthanMarupuri2 ай бұрын
Nijamaina devudu okkare aayane yeshu kreestu
@araoduri25172 ай бұрын
Sai Baba is re incarnation of Akkal kota swami. Akkalko swami is reincarnation of Sripaada Vallabha. Sri panda vallabha is reincarnation of Sri Dathathreya. Sri Paad vallabha temple is in Pitapuram. I visited tha temple. Maharaja of Pitapuram constructed tha temple. Sai baba is God and He helped me and saved my life.
@kvenkataramarao24144 ай бұрын
100%❤
@mahendard2 ай бұрын
లలిత్ అన్నా చాలా correct గా మాట్లాడుతారు ఎప్పుడైనా 🚩🙏🏻
@kravikumar16464 ай бұрын
👌🙏🙏🙏
@ravpjr25227 ай бұрын
Jai siya ram not jai sai ram
@BharghaviReddy-rw9oc5 ай бұрын
Jai Sri ram 🙏🙏
@MrKaushikful4 ай бұрын
Lalith garu ..You should have said ‘I don’t know about it ‘
@sreenivasulunichenametla44814 ай бұрын
God for saibaba is Allah.
@anilgajam4 ай бұрын
Correct
@AvusulaSrinivas-rz5wq4 ай бұрын
Greatlalitkumarsirsuperjaibjp
@NaveenGuntuka-x3d4 ай бұрын
1బాబా Vishnusahasra నమాలు chadavamannaru గా తెలిద మికు 2శ్రీరామ్ నవమి గనంగా చేసేవారు ఇప్పుడు అలగే జరుగుతాయి అక్కడ 3కుల మతాల గోడవలు అప్పుడు యెక్కువ గా ఉండేవి అందుకే sabka malik yek hi అన్నారు తప్పు యేమిటి 4బాబా కోసం కట్టినది కాదు Shirdi Temple Krishnudi కోసం కట్టినదే 5బాబా హారాతి లో మొత్తం హిందు దేవి దేవతల నామాలే ఉంటాయి 6బాబా temple లో మొత్తం యెక్కువ గా సత్యనారాయ వ్రతలే జరుగుతాయి 7 బాబా చాల మంది Baktulaku శివ లింగాలని ఇచరు 8 బాబా temples వళ్లే మతాలు మారడం చాల తగ్గింది ఇంక కూడ అక్కడ యేదో నమాజ్ జరుగుతున్నట్టు యేదో వాగటం 😂
@DRaaghavendraАй бұрын
బ్రహ్మ నా వెదవలు తన్ని సంపాలె అప్పుడే దేశం బాగుపడతది
@nikhilgone83986 ай бұрын
శిరిడీ సాయిబాబా దేవుడు శివుడు పరబ్రహ్మం
@nikhilgone83986 ай бұрын
సాయిబాబా దేవుడు శివుడు పరబ్రహ్మం
@massmawa54966 ай бұрын
Kanchera gadida guddem kaadu
@Omsairam-0m4 ай бұрын
Om sai ram🙏
@gangadharrao6576Ай бұрын
లలిత కుమార్ వ్యాపారం బాగుంది సాక్షాత్ దేవుడికి ఎదురు తిరిగాడు దొరికిపోయాడు
@achyuthnanda49485 ай бұрын
Om Sai Ram...🙏. Saibaba garu andhariki anni bodhinchadu and dattatreyula varu ni kuda manam guru lane chustham ainantha matrana dattatreyulavaru devudu ani andhariki telusu and Avaduthalu and sampradaya avataralu ela vastharo ani mundhe chepparu.okkakari charitra chaduvukuntu pothe anni artham aithai. And Akkalakot swami(Shree swami samrtha) garu and valla shisyulu dattatreya avatharam ani telusukunnaru.
@narsingraopastham89235 ай бұрын
Saibaba gaaru mudu matalu anevaru sabuka Maalik ek hai, Allah Malik, Allah bhalaa karega ani. Saibaba gaare oppukuntunaaru nenu dhevuni khadhu ani.
@shivan77145 ай бұрын
అన్నా నీ పేరు ఏంటో నాకు తెలియదు గానీ లలిత్ కుమార్ గారిని అడిగిన ఒక్క ప్రశ్న కూడా నాకు నచ్చలేదు ఒక సనాతన ధర్మంలో నువ్వు ఉండి శిరిడి సాయిబాబా గురించి నువ్వు తెలుసుకోకపోవడం నీ కర్మ శిరిడి సాయిబాబా గారు యోగులకు యోగి గురువులకే గురువు అలా తికమక ప్రశ్నలు అడుగుతూ తప్పు చేద్దాం అని మాత్రం అనుకోకండి నేను ఒక శివ సాధకుని మా పరంపర వచ్చేసి ఆదిశంకరాచార్యుల పరంపర లలిత్ కుమార్ అన్నయ్య గారు ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా నీకు కలుగును గాక స్వస్తి
@SCB108-b5q4 ай бұрын
మోసం చేసి కోట్లకుకోట్లు సంపాదించి పుట్టపర్తి సాయిబాబా కొన్ని కోట్లు సేవకు ఖర్చుపెట్టారు...
@yasinshaik56074 ай бұрын
ilaaa research chesukuntoo pothe chivariki devudu okkade ani clarity vastundi 😅
@karumanchilakshmi93598 ай бұрын
ఓం సాయిరాం బాబా సత్ గురువు
@ananthasivareddy38226 ай бұрын
సనాతనధర్మంలో షిర్డీసాయి ఎక్కడ.హిందువూలకి పరమగొప్ప గురువు ఎకైక దైవం సాయి బాబాలొనే విష్టువుని రాముడిని కృష్టుడిని చుసుకొని సాయిరామ్ శివసాయి అని కొలుచుకుంటారు....ఆదిశంకరులు వీళ్ళకి అవసరం లేదు. ఆయన ఇస్లాం మతంలోని సూఫీ భక్తి ఉద్యమానికి చెందిన ఒక ఫకీరు మాత్రమే. అతనికి గురువులేడు. పోనీ శిష్య పరంపర ఉందా? చరిత్రలోనే కనిపించే శిష్య బృందం బయట ఎక్కడ కనీసం సోది లోకి కూడా రావట్లేదు? సాయిబాబా ఎవరు? వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, స్మ్రుతులు, ఉపనిషత్తులలో ఎందులో అయినా ఉన్నాడా? లేక వస్తాడని రాశారా? ఎందుకు ఇతని వెంటపడుతున్నారు? మనకి ప్రతి ఏకాదశికి ఉపవాసాలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? అది కూడా వచ్చేది నెలకి రెండుసార్లు. ఎవరూ ఇవి చేయడంలేదు. భాగవతం లో చెప్పినట్లు పాషండ మతాలు ఎక్కువైపోతున్నాయి. మీకు తెలియకుండా మీరే ఆకర్షితులైపోతున్నారు. తస్మాత్ జాగ్రత్త. రామకృష్ణ పరామహంస, యోగనందా, 17వ శతాభ్డికి చెందిన రాఘవేంద్ర స్వామి ఇంకా ఎంతోమంది మహానుభావుకులకు శిష్య పరంపర, ఉన్నారు. ఆలాగే వారు రాసిన గ్రంధాలు కూడా చలామణిలో ఉన్నాయి.ఇవి అవసరంలేదు. కేవలం హిందువులను అన్ని మతాలు సమానమే అనిచెప్పి బ్రిటీష్ వారితో కుమ్మక్కు అయ్యి ఏంతోమందిని చంపించి దేశం అంతటా వ్యాప్తి చెందాడు. కేవలం హిందువులను పక్కదారి పట్టించేటందుకు మాత్రమే. ఒక విషయం అడుగుతా మనకు ఒక్కో ఏరియాకు ఒక్కో గురువు ఉన్నాడు. వాళ్ళు అందరూ దేశం అంతటా వ్యాప్తి చెందలేదు . హిందువులను ఇంకా పక్కదారి పట్టించేటందుకు బ్రిటీషర్ల పావు ఈ షిర్డీసాయి.100 సం. ల కిందట సాయిబాబా కి ఏమిలేవే? సనాతన ధర్మాన్ని నాశనం చెయ్యడానికి కేవలం కల్పిత చరిత్రలతోనే ఒక ఇస్లాం ఫకీర్ ని దేవుడిగా చేసారే.? ఇటలీ నుండి పాల రాయి తెప్పించి అబ్దుల్ బాబా లాగా విగ్రహం తయారు చేయించి దానిమీద సాయిరాం అనిరాసి హిందువుల మనోభావలతో ఆటలాడుతూ మోసం చేసింది ఎవరు? దీని వెనుకున్నవారు ఎవరు? ఎప్పటికయినా నిజం తెలియకపోదు హిందువులు తమ అస్తిత్వాన్ని తెలుసుకోకపోరు. హైందవులలోని బలహీనతలే సాయిబాబాను దేవున్ని చేసింది. ఆయన తన జీవితాంతం పచ్చని రంగు దుస్తులు ధరించాడే తప్ప, ఏరోజూ కాషాయ వస్త్రాలు ధరించలేదు. నుదుట తిలకధారణ చేయనూలేదు. ఆయన ప్రతినిత్యం ఖురాన్ చదివాడు తన జీవితంలో ఒక్కసారి కూడా ఆయన భగవద్గీతా పారాయణం చేయలేదు. ఆయన హిందుత్వాన్ని స్వీకరించనూ లేదు. కనీసం నేను హిందువునని ఆయన స్వయంగా ప్రకటించుకోనూ లేదు. ఆయన హిందుత్వంలోని ఏమతశాఖకు చెందిన గురువు కాదు. పీఠాధిపతి కూడా కాదు. అలాంటప్పుడు హిందువులు ఆయనను ఎందుకు ఆరాధించాలన్నదే నా ప్రశ్న ? పరాన్నజీవి లాగా హిందు దేవతల పేర్లతో చలామణి చేసుకుంటూ పూజించాల్సిన కర్మ హిందువులకు ఎందుకు వచ్చింది? ప్రతి దేవుడనుసాయిబాబా క్రిందనే ఉంటాయి.ఇలా ఫోటోలలో పెట్టాల్సిన అవసరం ఏముంది.? కానీ అనుకూల శత్రువులైన ఈ కల్తీ హిందువుల వల్ల దేశానికి, ధర్మానికి ఎప్పటికీ ప్రమాదమే.అవధూతల లాగే ఇతను కూడా ఒక అవధూత లాంటి వాడు. అతనిని దేవునితో పోల్చడం ఉన్మాదమే అవుతుంది. సాయిబాబా తనేమీ దేవుడిని అని ఎక్కడా చెప్పుకోలేదు. అతను అవధూత లక్షణాలున్న వ్యక్తి మాత్రమే. కాశిరెడ్డినాయన, రమణ మహర్షి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, సొరకాయల స్వామి, ఇలా ఎందరో. ఆయనను మరింత పెద్దవాణ్ణి చేయడం సబబు కాదు. సాయి ఎవరి అవతారమూ గాని, అంశ గానీ కానేకాదు. ఆయన ఈ భూమిపై అందరిలానే జన్మించాడు, హిందువులకు అందరూ ఒకటే అని చెప్పి హిందువులను పక్కదారి పట్టించేటందుకు షిర్డీసాయిని ఒకపావుగా మీడియా , రాజకీయనాయకులు వాడుకుంటున్నారు. ఆఖరికి గురుపౌర్ణమిని షిర్డీసాయి పుట్టినరోజు అనే స్థితికి హిందువులను మార్చారు.
@achyuthnanda49485 ай бұрын
And inkokati Ramakrishna paramahamsa and Saibaba gari edhari charita chadivina artham aithadhi andhari..Om Sai Ram...🙏🙏