ఇది కదా పాట అంటే ఇది కదా తెలంగాణ సంస్కృతి అంటే ఇది కదా తెలంగాణ ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు అంటే ఇది కథ జానపద సాహిత్యం అంటే ఇది కదా చెల్లెళ్ళ అనుబంధం అంటే ఇలాంటి అద్భుతమైన పాటలను అందించి తెలంగాణ భాషను సాహిత్యాన్ని చూసి ప్రజలందరూ ఇలాంటి పాటలను చూసి ఆనందిస్తున్న వేళ @marrikindha you tube Channel గారికి చాలా ధన్యవాదములు ఇలాంటి పాటలు ఇంకా రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. అభినందనలు❤💐🎉🥰
@sayannamekala9407 Жыл бұрын
😊😊😊😊😅😊😊
@ChintadaRamarao Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊
@MANAIRMUSICMOVIES Жыл бұрын
Thank u❤❤
@vamshiyadav1238 Жыл бұрын
Ggujfg School kitni chiku chiku chiku oh yeah gudiya muthyamantha coconut tree chumma de chumma de chumma de chumma le chumma de Vishnu Coco Kartik Ananda sukabad wonder car
@anilmamatha7702 Жыл бұрын
Fieif848vg
@machasadanandam9370 Жыл бұрын
పాట చాలా బాగుంది టీం సభ్యులు అందరికి నా వందనాలు నా ది ఒక అభ్యర్థిన పార్ట్ 4. అన్న కు కష్టాలు వస్తే ఆదుకునే ఆడబిడ్డ లు లైన్ తో ఒక. పాట రావాలి. అని ఆశిస్తున్నాను .ఎన్ని కోట్లు ఇచ్చిన ఇలాంటి పాటలకి తక్కువే.
@ramukg6664 Жыл бұрын
ప్రపంచంలో ఎక్కడ లేదు చెల్లి కాళ్ళు పట్టుకోవటం తెలంగాణ లో తప్ప గుడ్
@kondalreddynomula222 Жыл бұрын
Currect
@kondalreddynomula22210 ай бұрын
💯💯🙏🙏🙏 currect
@shivarathrithirupathi55398 ай бұрын
అక్క,చెల్లెలు కాళ్లు పట్టుకోవడం ఒక మగాడి జీవితంలో ఇంతకన్నా అదృష్టం ఏమీ లేదు
@kumarudige88823 ай бұрын
❤
@ergmusic6127 Жыл бұрын
Super lyrics super voice super music and acotinig bagundi ఇలాగే మరీనో పాటలు తీయాలని కోరుకుకుంటాన్న all the best Anil anna
@CatVenkatamma8 ай бұрын
Akka part 4 when comes song is very nice like this song this song i legend in many times this song
@iamgeethareddy Жыл бұрын
మొన్న వచ్చి నిన్న ఉండి నేడు పోతున్నామే... మాయన్నలో పోరుల్లో... ఎన్నోద్దులున్న గాని చీర రైకాల దాన్నే... సూపర్ లిరిక్స్ 🙏🙏❤❤❤
@MANAIRMUSICMOVIES Жыл бұрын
Thank u.❤
@chiranjeevichiru52095 ай бұрын
Super
@jinnaravi4058 Жыл бұрын
ఇలాంటి మన సచ్ఛమైన తెలుగు పాటలు మరి అన్నో మీరు పడాలని కోరుకుంటున్నాం ❤❤
@MANAIRMUSICMOVIES Жыл бұрын
❤🎉
@Raghukurmi1604 Жыл бұрын
Video chusaka part -4 ravali anukune valu oka like veskondi 😊
@eareshnayak5193 Жыл бұрын
ಸೂಪರ್ ಹಾಡು ಅಣ್ಣ-ತಂಗಿಯರ ಸಾಂಗ್ ಬಹಳ ಇಷ್ಟ ಆಯ್ತು ಸೂಪರ್ 👌👌👌👍👍
@SrilathaojjaOjja-pn2rj Жыл бұрын
Super song 👏💐💐💐 Oka bidda kosam okaa Chelle kosam chusee annaya ... .oka bapu kosam oka anna kosam chusee chellam ..elantti anna chellamma undallii ...okari ki okaranttee entha prama undhooo .. chala bagundhii 👏👏💐💐♥️♥️
@monikaedla3667 Жыл бұрын
Edhi song la ledhu prathi inti kathala undhi...really superb....🥰
@kondalreddynomula22210 ай бұрын
Currect
@bhakthimallasrinivas9502 Жыл бұрын
సూపర్ సాంగ్ అందరికీ రాఖీ పండంగ శుభాకాంక్షలు
@ammuamanivlogs7227 Жыл бұрын
Chala bagundhi full song.. Andaru natural ga act chesaru.. Part 4 kuda manchi concept tho ravali.. Enthamandhi part 4 kosam wait chesthunnaro like cheyandi
@VinodhMedichelmala Жыл бұрын
😮😮😮😅😮
@YadaiahPanga-mq8on Жыл бұрын
@@VinodhMedichelmalato ll lo ki ye ⁹ by Ni
@umarani-qf5gw3 ай бұрын
Mm😊@@YadaiahPanga-mq8on
@Mondaiaha52352 ай бұрын
G@@YadaiahPanga-mq8on
@sureshkummari9849 Жыл бұрын
అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు ప్రతి పండుగకి కొత్త పాట రావాలని కోరుకుంటున్నాను పార్టు4 కంటిన్యూ
@yadaiahyadaiah5987 Жыл бұрын
సూపర్ సాంగ్ మీ టీం అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు👌👌👌👌💐💐💐💐
@baidoddi3870 Жыл бұрын
ಹಾಡು ತುಂಬಾನೆ ಇಷ್ಟ ಆಯಿತು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ನಿಮಗೆ ದೇವರು ಒಳ್ಳೆಯದು ಮಾಡಲಿ ಅಂತ ಆ ದೇವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತೇನೆ 👍
@parvatibaidoddi4993 Жыл бұрын
Superrrrr song Anitha akka and lavanya akka 👌 and lyrics chala manchigunnay ಹಾಡು ತುಂಬಾ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ನನಗೆ ಬಹಳ ಇಷ್ಟ ಆಯಿತು . All the best 👍 team bembers ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ದೇವರು ಒಳ್ಳೆಯದು ಮಾಡಲಿ
@anithasongs8919 Жыл бұрын
Tqs ra sisy🤝😊
@kodandamkrishna4856 Жыл бұрын
మన. భాష. మన. యాస..అచ్చు. గుడ్డినట్లు ..చూపించారు..సర్....చాలా. చాలా. ❤❤బాగుంది...పాట 🎉🎉🎉🎉🎉🎉🎉
@kondalreddynomula22210 ай бұрын
💯 currect
@iamgeethareddy Жыл бұрын
స్వచ్ఛమైన పల్లెటూరు పాట 🙏🙏🙏 🤗🤗
@kirtanakirtana7359 Жыл бұрын
సూపర్ సాంగ్ అందరికీ రాఖీట్ల పండుగ శుభాకాంక్షలు
@Kashaihalovetunes Жыл бұрын
సిరిమల్లె పూసింది ఈ పాట బాగుంది 😍🥰🎶🥰🥰☺️
@YelamandhaMadasu Жыл бұрын
😅😊
@YelamandhaMadasu Жыл бұрын
Ffdghkjhtt🎉ggfhjjg😢gfdhjlkkh😮hfddhjkkgv 🎉
@venkykudidala90119 ай бұрын
మాములుగా ఈ పాట సూపర్ హిట్ 👌💐🙏🙏🙏
@errammallesh346810 ай бұрын
మనసు పెట్టి రాసి మనసు తో పాడిన మీకు మనస్ఫూర్తిగా శానర్థులు 🙏🏼👌🏻గూస్ bums
@neelaveniborra8793 Жыл бұрын
Super👌👌👌 snog🎵🎵🎼🎼👌👌🎉🎉akka👌 💞💞💞🥳🥳
@sathishyoutubechannel7346 Жыл бұрын
Superb song... Wetting for the next part 4 song...
@pambalibalaswamy8312 Жыл бұрын
చాలా చక్కగా వివసొంపుగా, వాస్తవ జీవితాన్ని పాట రూపంలో చూపించినందుకు అందరికీ శుభాకాంక్షలు
@NaniYouTubechannel265 ай бұрын
ఎంత మంచిగున్నది ఈ సాంగ్ ఎంత అర్థం ఉన్నది ఈ లిరిక్స్ తెలంగాణ ప్రేమలు ఆప్యతలు ఉత్తి పడేలా
@pokalanarayanaswamy82054 ай бұрын
మాది రాయలసీమ, కడప. ఈ పాట అర్థం చాలా బాగుంది. నేను చాలా సార్లు చూసాను గాయకుడి వాయిస్ చాలా బాగుంది మరియు దయచేసి ఈ గాయనితో అలాంటి పాటలు పాడండి
@narasimnarasim7085 Жыл бұрын
ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಆಯಿತು ಈ ಆಡು 👌👌ಅಲ್ ದಿ ಬೆಸ್ಟ್ 👍
@anithasongs8919 Жыл бұрын
Tq bro🙏😊
@GSR69064 Жыл бұрын
నిత్య జీవితంలో జరిగే సంఘటనలు పాట రూపంలో చూపించారు చూపించినందుకు ధన్యవాదాలు
@samsonrajsionraj8234 Жыл бұрын
ఈ పాట సూపర్ నిజజీవితలో ఇపుడు ఇలా లేదు కానీ ఈ పాట ద్వారా ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది ❤❤❤❤
@GMFOLKS Жыл бұрын
Exlent song mamu 🎉❤blost one more 🎉
@nageshwari_lucky Жыл бұрын
Super team 😍❤️❤️❤️super ga unnaru andaru and chala baga song paadaru❤️❤️
@iM-jh8ik Жыл бұрын
E part 1 & 2 songs vini chala emotional aina ❤💯
@Luckykarthik335 Жыл бұрын
Chala Baga padaru Best of luck all of you🎉🎉
@Manju-st6di8 ай бұрын
ఇలాంటి అత్తారిల్లు వుంటే ఇంక కోడలికి జన్మ దన్యమే
@pakalavignanatharangaalu82096 ай бұрын
ఇది కదా తెలంగాణ సంసృతి హ్యాట్సాఫ్ ఫర్ all making team ❤❤❤❤❤❤
@shekarluckyvlogs Жыл бұрын
రాఖిట్ల పండుగ శుభాకాంక్షలు ❤❤
@pskfolkstudio2234 Жыл бұрын
Great Job Anil Marrikinda
@mohammadshaikabdullaa6467 Жыл бұрын
Super song chala bagundi Enka miru elanti Manchi Manchi videos thiyyali
@rajeshs-vg9yx Жыл бұрын
కూరడు కుండా వోలె కుడి ఉందమే, పాసిపోయిన పోయిన బువ్వ తిన్న పసిపోలెమే సూపర్
@MChanhura Жыл бұрын
Hhbh. BBY ki n
@ch.shekarshekar7559 Жыл бұрын
నాకు తోబుట్టువులు లేకున్నా సరే మీ పాటతో కన్నీళ్లు తెప్పించారు అన్న 🙏🙏
@reddyreddy2357 Жыл бұрын
W settled tushi ordered
@ramanjiram8915 Жыл бұрын
Telangana Folk songs chalabagunatai👍👍👍👍👍👍👍👍👍
@DilipDowli4 ай бұрын
👍👍👍👌👌👌 super super songs
@Deepthi-ps8ol6 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏super akkaa ❤
@AnilKumar-bf4cn Жыл бұрын
Everything is too good 🥳💥💕. Lyrics voice next level sync with lyrics. Loved it very much 👏... Keep rocking guys
@MANAIRMUSICMOVIES Жыл бұрын
Thank u☺️
@Jaihind369 Жыл бұрын
తోటి అక్క, చెల్లి మరియు తమ్ముడు ఆత్మీయత పొందలి కోరుతునను🎉😊
@saivolley............90479 ай бұрын
Lyrics Maaatram....vere level.....👍🔥
@GyadhuYadhu Жыл бұрын
Excellent lyrics ✍️👌💐
@user-Jagapathi Жыл бұрын
Super 🙏🙏🙏🙏 Part 4 kavali anna Me pata chala bagundi
@chandrasheakarreddy3485 Жыл бұрын
చాలా చాలా బాగుంది ఇ పాట 👌👌👌👌👌
@sarvantharyami560010 ай бұрын
Pata pataki sirimalli maruthundi.... Eee attakodallaku m pani undadha eppudu mokam mokam chuskuntane untara 😂😂
@swamyalladi4910 Жыл бұрын
Super song Anna 😍😍😍😍
@gugulothjyothi1140 Жыл бұрын
e pataluu vintunnakoddhi vinalanipisthundhii alage edpuposthuntuundhii thelikundane chalaa bagunnayy e pataluu suparbb
@lygaanam Жыл бұрын
One more bumper hit rakhi song anil anna and team🤝👍🏼
@kankanalaswathi7664 Жыл бұрын
Song suparrrrrr🎉🎉🎉🎉🎉
@saidulreddygolamari34328 ай бұрын
Superr all ❤
@youtubeuser5586 Жыл бұрын
Part 2 kante part 3 eh bagundhi
@gillellagodavari4086 Жыл бұрын
Waiting for part3
@Vaishnavi_pudipeddi Жыл бұрын
Super... Keep going🎉❤
@rajashekarpuppala7998 Жыл бұрын
Super
@satishA-u6x Жыл бұрын
Super songs three... Real life antha paata roopam Lo chupinchaaru ..thank you
@patteppurajesh4756 Жыл бұрын
Timing super aba...part 3 kuda vachindha... adhi kuda one week before vachindhi naku telidu.. eppude chusanu...Song vere level...🥳🥳🥳
@parshuramnagam6597 Жыл бұрын
THank u
@neelaveniborra87933 ай бұрын
Super 🎶🎶🎥🎥👍👍
@Nareshnaresh-b7l4 ай бұрын
సాంగ్ మొత్తం మా ఊరిలో జరిగింది షూటింగ్ gadiryal gramamlo
@hariprasad-jb8mu Жыл бұрын
Latest generation Ku Raksha bhadhan e la undhi ani teliyacheydam goppa vishyam Super
@Swathiburgu6 ай бұрын
Supar song bro
@iM-jh8ik Жыл бұрын
అందరికి రాఖీ శుభాకాంక్షలు 🎉
@sridharsri774910 ай бұрын
ఇలాంటి పాటలు ఇంకా తీయండి అక్క 👌👌👌
@gamparavali73408 ай бұрын
Chala bagudi song super 👌👌 acting super video Anna
@ArkariJayakar Жыл бұрын
Supar song❤
@vinayakvinayak60247 ай бұрын
Namaskar chala bagundhi andhariki vandhanalu bharath matha ki jai jai ho bharath jai ho modi jai ho bjp
@rajendar.nyatha8410 Жыл бұрын
Supar sangu❤❤
@swathisravan68659 ай бұрын
Super song anna enta bavundante maatallo cheppalenanta bavundi, part 4kuda cheyandi