Sirivennela Seetharama Sastry Powerful Speech at Nationalist Hub conclave 2021 | NH

  Рет қаралды 130,413

Nationalist Hub

Nationalist Hub

2 жыл бұрын

Sirivennela Seetharama Sastry Power Full Speech at Nationalist Hub conclave 2021 | NH
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
#Kshaatram: bit.ly/37FqTTh
#Bharateeyam: bit.ly/3g2LZQ9
#NHEnglish: bit.ly/3yOuHNM
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a KZbin member :
/ @nationalisthub
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily​
Twitter : / nationalisthub​
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : / nationalisthub​
Instagram : / nationalist...​
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Пікірлер: 289
@mimicrysaikrishna
@mimicrysaikrishna 2 жыл бұрын
ఈ ఆచార్య ... ఓ మహాత్మా .... ఓ మహర్షి ... జన క్షేమమే తన సంకల్పముగా తన ఉపిరే హోమ జ్వాలముగా ... మా మదినే వెలిగించెనుగా మన దేశ సేవకై వదిలెనుగా😥 ....
@sridevi1646
@sridevi1646 2 жыл бұрын
😢😢😢
@sathyaram3990
@sathyaram3990 2 жыл бұрын
@@sridevi1646 జై శ్రీరామ్
@sridevi1646
@sridevi1646 2 жыл бұрын
@@sathyaram3990 జై శ్రీ రాం
@superbcharan4330
@superbcharan4330 2 жыл бұрын
@@sathyaram3990 j
@subhashtembaraboina3982
@subhashtembaraboina3982 2 жыл бұрын
ఓం శాంతి ఈ మహా మనిషి కి ఆ భగవంతుడు సత్గతి కలిగించాలని ప్రార్థన .
@durgaraopallapu7533
@durgaraopallapu7533 2 жыл бұрын
Aekaadasi thidhi na Siddhi pondaaru Sathgathulu kalugathayi
@SS-bx6mk
@SS-bx6mk 2 жыл бұрын
సమాజం పట్ల ఇతనికి వున్నటువంటి బాద్యత ఆవేదనరూపంలో బయట్టపడుతుంది.
@channel-pu9zx
@channel-pu9zx 2 жыл бұрын
అరటిపండు ఒలిచినట్లు చెప్పారు 🙏🙏🙏🙏🙏
@venkatabharghavp6838
@venkatabharghavp6838 2 жыл бұрын
వారు వ్రాసిన "విధాత తలపున" అనే ఒక్క పాటకు సుదీర్ఘ కాలం బ్రహ్మ లోకంలో ఉంటారు. ఇక వారు మనకు చేసిన కృషికి వారికి మోక్షం వస్తుంది
@varkalalingam3210
@varkalalingam3210 2 жыл бұрын
B5 .BBC ..
@smarths6245
@smarths6245 2 жыл бұрын
మరో మహానుభావుని కోల్పోయాము ... దేవ తన ఆత్మకు శాంతి ప్రసాధించాలి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.
@satyanarayanapilli3964
@satyanarayanapilli3964 2 жыл бұрын
ప్ త
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 2 жыл бұрын
ఓ సంఘసంస్కర్తా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మీకు పాదనమస్కారములు , గురువు గారు మీరు మరలా మన రాష్ట్రంలో జన్మించి చైతన్యవరచాలని కోరుచున్నాము.
@mallaiaht6665
@mallaiaht6665 2 жыл бұрын
సీతా రామ శాస్త్రి మీకు జోహారులు. మహాత్మా మీరు గొప్ప యోగి. మీ ఆలోచన, భావాలు, నిరంతర ప్రవాహం మరిచి పోలేని గ్యాపకాలు, మీ దేశ భక్తి, దైవ ఆధ్యాత్మిక శక్తిఅంతులేనిది, నీకోసం చెరిత్ర లో ఎన్ని పేజీ లున్నాయో. మరచి పోనీ గ్యాపకాలు ఎన్నో, 🇮🇳జైహింద్.
@VasantaKam
@VasantaKam 2 жыл бұрын
మీలాంటివారు ఇటువంటి రోజులలో చాలా అవసరం శాస్త్రిగారు. మళ్ళీ మా మధ్యకు వచ్చేయండి plz.
@user-uv4vf1te1y
@user-uv4vf1te1y 2 жыл бұрын
ఒక గొప్ప కవి...ఒక గొప్ప దేశ భక్త కవి...మీ పయనం మోక్షం ... మీ అక్షరాల మార్గం చైతన్యం ...,🙏🙏🙏🙏
@chandramohan929
@chandramohan929 2 жыл бұрын
సిరివెన్నెల మాత్రమె కాదయ మీరు, సంపూర్ణ వెన్నెలా మీరు,💯కోటి నమస్కారాలు, ఎందుకంటె నీవు భారతీయుడవు అన్నందుకయ్యా.💐🙏
@chennakrishnareddy1592
@chennakrishnareddy1592 2 жыл бұрын
Mohan is hero through siri
@Krishnaexperiences
@Krishnaexperiences 2 жыл бұрын
(నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని). శాస్త్రిగారు సంఘసంస్కర్త & దైవాంశ సంభూతుడైనవారు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉండగానే .......
@bonammanibabu3616
@bonammanibabu3616 2 жыл бұрын
గురువర్య, మరల మీరు మన భారతదేశం, మాతృభూమి లోనే జన్మిచాలని కోరుకుంటుా, మీ పవిత్ర ఆత్మ కు శాంతి కలగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థన చేస్తుా, ఓం శాంతిః ఓం శాంతిః, ఓం శాంతిః 💐🙏🚩
@chennakrishnareddy1592
@chennakrishnareddy1592 2 жыл бұрын
Mani your Hero through siri
@ydproy163
@ydproy163 2 жыл бұрын
సిరివెన్నెల గారు తెలుగు సాహిత్యానికి ఒక శిఖరం ....ఆయన లేని లోటు తీర్చడం అసంభవం
@nettemradhakrsihna9850
@nettemradhakrsihna9850 2 жыл бұрын
హరిఃఓం చాలా బాగుంది సిరివెన్నెలగారి మాటలను అందించారు. హరిఃఓం.
@WhoWhereWhatAmI
@WhoWhereWhatAmI 2 жыл бұрын
@The Nationalist Hub! Thank you for posting this 🙏🙂 and please add English subtitles so that we can share this link to all (non Telugu) Indians as well 🙏🙏🙏, please!! This is extraordinary speech by extraordinary human being ! A huge final slap and warning from him to all Indians. There are so many eye opening concepts he touched here and common life leading people like me may never get chance to these insights! That Jallianwala event which I only remembered as slaughter by foreigners but never cared to know about “those Indians” who were brainwashed themselves to raise those weapons at fellow Indians ! And what does that tell us about our current generation and their mind set ?many more ! So please add English subtitles and every Indian has to listen to his speech 🙏🙏🙏 and even if 1% can be inspired and may be 0.1% can do something about it would change our country and this world’s future 🤞🤞🤞
@dappurilaxminarayana1226
@dappurilaxminarayana1226 2 жыл бұрын
అయ్యా నీకొక శతకోటి దండాలు. మంచి మాట చెప్పావ్. ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన దేశం బాగుండాలి. మనం బాగుండాలి. ప్రజలందరూ బాగుండాలి. జై భరతమాత కి జై. జై శ్రీరామ్ జై. సాయి గారు మంచి ప్రోగ్రామ్ పెట్టారు. శతకోటి దండాలు. జై బీజేపీ. జై హింద్
@srilakshmicreations7415
@srilakshmicreations7415 2 жыл бұрын
ఆయన మరణ వార్త వినగానే నాకు ఈ ప్రసంగం గుర్తుకు వచ్చింది😭😭
@nagireddydarapu5287
@nagireddydarapu5287 2 жыл бұрын
మహానుభావులు సిరివెన్నెల సీతారామశాస్త్రి
@puppala.venkateshwararao4358
@puppala.venkateshwararao4358 2 жыл бұрын
భారతీయుడుగా ఎలా జీవించాలో చాలా చక్కగా వివరించిన చెప్పిన, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నివాళులు అర్పించాలి అనుకొంటే వారు చెప్పిన విషయాన్ని విని అర్థం చేసుకొని, అవగాహన తో అమలు జరుపుదాం.
@mohankrishna4413
@mohankrishna4413 2 жыл бұрын
సిరివెన్నెల గారికి శ్రద్ధాంజలి!
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 2 жыл бұрын
మన చైతన్య దేవుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని ఆ శ్రీ సీతారామ స్వామి తనలో ఐక్యం చేసుకున్నారు , వారి ఆత్మకు శాంతి కలిగించాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాము.
@Devi-Yenumula
@Devi-Yenumula 2 жыл бұрын
సీతారామశాస్త్రిగారి పాటలే కాదు. మాటలు కూడా అద్భుతమే. ఆయన భావజాలం మరింత అద్భుతం 🙏🏻
@Sury363
@Sury363 2 жыл бұрын
Om Shanti, Shanti, Shanti. I fell in love with his literature, lyrics from gayam when it was released.
@ganapathivrao6851
@ganapathivrao6851 2 жыл бұрын
Very good explain sir very good message sir thank you🙏🙏🙏🙏🙏 sirivenila setha ram gari ki Amar rahey
@saikumarvanam7565
@saikumarvanam7565 2 жыл бұрын
Om shanthi... Shri seetharamashasri garu
@abhimanyudukandimalla5744
@abhimanyudukandimalla5744 2 жыл бұрын
మరో మహానుభావుని కోల్పోయాము ...ఓం శాంతి
@user-jz1lc9ui7x
@user-jz1lc9ui7x 2 жыл бұрын
ఈ హిందూ సింహానికి మరణం లేదు , కణ కణాన భారతీయ సంస్కృతిని నింపుకునే వాడికి మరణం లేదు , ఎంతో మంది అన్యమతస్థులు కోట్లు కుమ్మరిస్తామన్నా సనాతన ధర్మానికి ద్రోహం చేయని నీకు మరలా జన్మలేదు .. జై పరమేశ్వర 🙏.
@ganeshsenapathi3252
@ganeshsenapathi3252 2 жыл бұрын
తెలుగు సాహిత్యలోకానికి తీరని లోటు. మరుగున పడుతున్న తెలుగు పద సంపదను సామాన్య మానవుడుకి అర్ధమైయ్యెరీతిలో,సమాజాన్ని సంస్కరించే పదజాలంతో ' నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని ' అని సమాజాన్నీ మేల్కోలిపిన వ్యక్తి . 🙏సీతారామ శాస్త్రి గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్దిస్టున్నాను.🙏
@mallikmallikp1779
@mallikmallikp1779 2 жыл бұрын
మీ జాతీయవాదానికి ప్రణామాలు అద్భుతం గా మాట్లాడారు మీకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఉన్నత లోకాలను చేర్చాలని కోరుకుంటున్నాను
@pvsnrj
@pvsnrj 2 жыл бұрын
Great speach sir . Sirivennla garu there with us at all times . Great person great poet great writer. God bless his soul rest in peace.
@achyutakrishna
@achyutakrishna 2 жыл бұрын
Such a wonderful speech. Wish someone translate this video in English and Hindi to reach wider audience. Such a beautiful human being.
@lakshmiparinam848
@lakshmiparinam848 2 жыл бұрын
So sad to hear the unexpected demise of Sri సీతారామ శాస్త్రి గారు నా దృష్టి లో ఆయన గొప్ప తత్వ వేత్త. భావుకుడు. మానవతా వాది అలాంటి ఆణి ముత్యాన్ని కోల్పోయి న మనం దురదృష్ట వంతులం. ఆయన కి నా అశృతప్త నివాళి.😭 🙏🙏
@sarangamusicals2705
@sarangamusicals2705 2 жыл бұрын
అధ్భుతమైన సిరివెన్నెల గారి మేలుగోలుపు.. వందనాలు
@balusarma3786
@balusarma3786 2 жыл бұрын
🙏అద్భుతమైన తెలుగు జాతి రత్నం సిరివెన్నెల వారు. వారికి నా హృదయ పూర్వక నమః కుసుమాంజలి🌷🌹🌷🙏. ప్రస్తుత తెలుగు రాష్ట్రాల మత మార్పిడుల దుస్థితిని గ్రహించి, భారత దేశ ఉజ్వల భవిష్యత్ మనుగడను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న రాజకీయ పార్టీ నేతల చేతలు తెల్సుకుని మెదిలేలా, మన మంచేంటో గ్రహించి, తక్షణ కర్తవ్యం ఏమిటో తెల్సుకొనేలా, మనకు తెలియ జేశారు. వారు తమ ఆక్రోశాన్ని ఎంతో విశ్లేషణతో క్రోడీకరించి, భారత జాతికే ప్రత్యేకమైన హిందుత్వాన్ని, పరిరక్షించుకొనే విధానాన్ని ఆలోచింప చేసేలా, పలుకోణాల్లోంచి ప్రస్ట్టుతించి మరీ విశదీకరించారు. సగర్వంగా హిందువుని అని తలెత్తుకు నడిచేలా, మనమందరం నడుంబిగించి ఒక్కటై నిలిచేందుకు ఊతంగా, గాఢ నిద్రలోంచి కుదిపి లేపేలా, ఈ అంతిమ ప్రసంగం తనవంతు ప్రయత్నంగా అందించారు అని మనమందరం భావించాలి. వారు ఎంతో సవినయంగా సందేశాన్ని వినిపించారు. ఇలాంటి మరిన్ని ప్రసంగాలను విరివిగా మరింత ప్రచారంలోకి తీసుకు రావాలని కోరుతూ, పరమోత్కృష్టమైన ఈ జాతిని మేల్కొల్పే ప్రయత్నాలు చేస్తున్న NH కి ధన్య వాదాలు తెలుపుతున్నాను.
@sudhakamalam3556
@sudhakamalam3556 2 жыл бұрын
మానవులకు,భారతీయులకు ముఖ్యంగా హిందువులకు చక్కటి మార్గసూచీని ఉదాహరణ పూర్వకంగా వాస్తవికత ఆధారంగా అద్భుతంగా విడమర్చి చెప్పిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి విశ్లేషణ మనమంతా అచరించదగ్గ సంపద. అనుసరించడం తప్ప మరోమార్గంలేదు. వారికి సహృదయ నమస్సులు.
@ravitandra4385
@ravitandra4385 2 жыл бұрын
మరిచిపోలేని మహామనీషి మీరు సార్ జగమంత కుటుంబం మీది సార్ భారత్ మాతాకీ జై జై శ్రీ రామ్
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 2 жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏
@saradakalavacherla4633
@saradakalavacherla4633 2 жыл бұрын
ఈ వెన్నెల సిరి ని ఏ అమావాస్యా మింగలేదు.సిరివెన్నెల గారూ కృష్ణపక్షం లేని యశఃకాయం మీది.🙏🙏🙏🙏🙏
@chraju7506
@chraju7506 2 жыл бұрын
Nationalits hub is real news 👏👏👏👏
@venuphanibhatla7078
@venuphanibhatla7078 2 жыл бұрын
పాదాభివందనములు
@sridevi1646
@sridevi1646 2 жыл бұрын
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ । తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి అర్ధము: పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించినవానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం నీవు శోకించ వద్దు.
@UmaDevi-de5mp
@UmaDevi-de5mp 2 жыл бұрын
What a great speech
@saimek1
@saimek1 2 жыл бұрын
Meeru telugu variga Puttatam maa adhrustam.. one of the greatest writer and human being
@chennakrishna8531
@chennakrishna8531 2 жыл бұрын
ఓం శాంతి 😔😔🙏
@kondanarsaiah7843
@kondanarsaiah7843 2 жыл бұрын
శ్రీ సీతారామ శాస్త్రి గారికి నా ప్రగాఢ శ్రదాంజలి మీలో స్వామీవివేకానంద వున్నారు మీలో వున్న జాతీయతా బావం అర్తం చేసుకున్న వాళ్లకు భారత మాత పైన ప్రేమాబిమానాలు వున్న భారతీయుడికి హృదయాల్లో నిజమైన జ్ఞానం కలిగి భారతమాత కోసం కొంతవరకైనా ఋణం తీర్చుకుంటాడు మీ సాహసోపేతమైన వొళ్ళు గగ్గుర్లు పొడిచే మీ ప్రసంగం మార్పు తెస్తుందని ఆశిస్తున్నాను
@akhileshshetty5904
@akhileshshetty5904 2 жыл бұрын
Kavithanjali...sir🙏🙏🙏
@harsharomanticidiot6672
@harsharomanticidiot6672 2 жыл бұрын
Om shanti 🙏🙏🙏
@bnkturaga
@bnkturaga 2 жыл бұрын
Today after listening to this speech of Sitarama Sastry garu, I am enlightened on many issues. Tks fr sharing this sir.
@gkr1649
@gkr1649 2 жыл бұрын
ఓం శాంతిః శాంతిః శాంతిః
@sri4749
@sri4749 2 ай бұрын
ಅತ್ಯದ್ಭುತಮೈನ ಉಪನ್ಯಾಸಂ. ಮೀ ಪಾಟಲಂಟೇ, ಮೀ ಮಾಟಲು ಸಹಿತಂ ಸದಾ ಪ್ರೇರಣಾದಾಯಕಂ.
@ramanakuddana7470
@ramanakuddana7470 2 жыл бұрын
ఇంత గొప్ప ప్రసంగం ఇంత ఆలస్యంగా చూసినందుకు బాధపడుతున్నాను. భారతీయుడినని చెప్పుకుంటూ విదేశీ మతాలను ఆచరిస్తూ విదేశీ సంస్కృతిలో కొట్టుకుపోవటం కాదు మనదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని గొప్పదనాన్ని తెలుసుకుని ఆచరించినవాడే నిజమైన భారతీయుడని ఎంతో గొప్పగా చెప్పిన సిరివెన్నెల గారికి కృతజ్ఞతలు ఆయన మనకు దూరమవడం చాలాదురదుష్టకరం
@newindia4422
@newindia4422 2 жыл бұрын
Such a great speech sir hats of to you
@greenPakanatiHub
@greenPakanatiHub 2 жыл бұрын
ITS MEMORABLE SPEECH FOR EVER
@manchalaraghavendra8574
@manchalaraghavendra8574 2 жыл бұрын
*తరలి పోయే తానే వసంతం తన దరికి రాని గగనాల కోసం. భువిని విడి దివిని చేరే వెండితెర చాటునున్న తెలుగు అక్షరం. అవని వదిలి అంబరము చేరే తెలుగు సినీ సాహిత్య ధ్రువ నక్షత్రం* *ఓం నమః శివాయ..!🙏* *ఓం శాంతి శాంతి..!!🙏🙏*
@raghav1961
@raghav1961 2 жыл бұрын
Om Shanthi 🙏🏻
@9963589175
@9963589175 2 жыл бұрын
Om Shanti
@nirmalareddy4101
@nirmalareddy4101 2 жыл бұрын
మంచి మనిషిని కోల్పోయాం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం
@kranthibedala
@kranthibedala 2 жыл бұрын
గురువు గారికి శతకోటి వందనాలు 🎊🎊🙏🙏🙏🙏🙏🙏🙏
@padma9025
@padma9025 2 жыл бұрын
Excellent speech. 🙏🙏🙏🙏🙏
@ramireddysvenkat3326
@ramireddysvenkat3326 2 жыл бұрын
ఓం శాంతి శాంతి శాంతిః
@phanidharponangi2927
@phanidharponangi2927 2 жыл бұрын
హరివాసమునకేగె సిరివెన్నెల అమవాసయే మిగిలె తన కన్నుల సీతయే తానవగ గీతమే రాముడై పన్నీటి పరిమళపు పదము తీర్చిన కలము కన్నీరు కార్చెనీ దుర్దినమ్ము 😥సిరివెన్నెలల వెండి తెరల తెరగులు మురియ తనను నడిపిన కరము మరలి మరి రాదనీ కలము విలవిలలాడె కలవరపు వరదై 🙏😞మహా కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నివాళిగా ఫణిథర్ పోణంగి
@polasureshkumar1940
@polasureshkumar1940 2 жыл бұрын
Jai hind jai bharath matha ki jai . Superrrr excellent wonderful sir .🙏🙏🙏🙏🙏
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 2 жыл бұрын
శాస్త్రిగారి ప్రసంగాన్ని ఎంత శ్రద్ధగా విన్నా చెవి'జారిపోవచ్చు.., మనసుపెట్టి వింటే తప్ప ప్రయోజనం సిద్ధించదు..! 🙏
@adepulaxminarayana9850
@adepulaxminarayana9850 2 жыл бұрын
శ్రద్ధాంజలి... నీకు..శత కోటి వందనాలు
@suneelam8580
@suneelam8580 2 жыл бұрын
Om Shanti 🙏🙏🙏🙏
@VinodKumar-wd6vs
@VinodKumar-wd6vs 2 жыл бұрын
Truly inspiring, we have lost a gem...
@ramesh654
@ramesh654 2 жыл бұрын
Very good insightful lesson
@kmurali7277
@kmurali7277 2 жыл бұрын
Excellent speech of real nationalist and great soul of Bharatavani hat's of to him it has to be reached for every Hindu and Indian Jay bharat Mata
@satulurijayapaul6089
@satulurijayapaul6089 2 жыл бұрын
Every thing spoken is half truth half false. The speaker should speak either politics or Dharma/ religion. The speach is mainly to attract like minded people. The speaker is excellent in telugu.
@yadagirireddyp7378
@yadagirireddyp7378 2 жыл бұрын
🙏🙏🙏Anakapally Annayyaa!. Aayusshu Theerindaa!. Annam Karuvaindaa!. Seetharama Shasthri Garu Appatikee Brathike Untaru!.🙏🙏🙏
@nagarajubarre3245
@nagarajubarre3245 2 жыл бұрын
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
@krishnakumarikantamaneni396
@krishnakumarikantamaneni396 2 жыл бұрын
Om shanti 🌹💐💐
@hopefuture4069
@hopefuture4069 2 жыл бұрын
Om Shanti 🕉 Shanti
@nvgk999
@nvgk999 2 жыл бұрын
Only only he only can speech 🎤🙏like this…
@sureshpadala6696
@sureshpadala6696 2 жыл бұрын
సీతారామ శాస్త్రి గారికి హృదయ పూర్వక నివాళులు
@ramakrishnamansoku
@ramakrishnamansoku 2 жыл бұрын
సర్ మీకు కోటి వందనాలు
@venkatabharghavp6838
@venkatabharghavp6838 2 жыл бұрын
నేను భారతీయుడిని స్వధర్మ నిరతుడిని
@satyanarayana-qn6ld
@satyanarayana-qn6ld 2 жыл бұрын
తీరని లోటు శాస్త్రి గారి అష్టమయం
@ganeshsenapathi3252
@ganeshsenapathi3252 2 жыл бұрын
తెలుగు సాహిత్యలోకానికి తీరని లోటు. మరుగున పడుతున్న తెలుగు పద సంపదను సామాన్య మానవుడుకి అర్ధమైయ్యెరీతిలో,సమాజాన్ని సంస్కరించే పదజాలంతో ' నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని ' అని సమాజాన్నీ మేల్కోలిపిన వ్యక్తి . 🙏సీతారామ శాస్త్రి గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్దిస్టున్నాను.🙏
@emanjunath6265
@emanjunath6265 2 жыл бұрын
Om shanti
@PK-454
@PK-454 2 жыл бұрын
Well said. Protect yourself first. Everyone must do this. Rest is assured. Everyone must be a defender first, in worst case be the god to destroy the evil.
@ranjithbcm
@ranjithbcm 2 жыл бұрын
We miss you..RIP
@gargaprasad3390
@gargaprasad3390 2 жыл бұрын
సిరివెన్నెల వారి ఆఖరి ప్రసంగం. ఎంతోగణనీయం.
@chandhuk2173
@chandhuk2173 2 жыл бұрын
నీకు దండం సామీ... శతకోటి వందనాలు...
@ananthashreehan1760
@ananthashreehan1760 2 жыл бұрын
Omshanthi guruvugaru
@sivasairamchitrada5247
@sivasairamchitrada5247 2 жыл бұрын
Thnx for uploading
@simhadrisree568
@simhadrisree568 2 жыл бұрын
Manasu Joythi ni veliginchina mahanubavuda meekive maa hrudhaya neevalulu 🙏🙏🙏
@sayannaarepalli534
@sayannaarepalli534 2 жыл бұрын
మహా మనిషి
@chiluvariprabhakar6937
@chiluvariprabhakar6937 2 жыл бұрын
భారతీయుడుగా పుట్టినందుకు గర్వంగా ఉంది.
@rameshrasoori4669
@rameshrasoori4669 2 жыл бұрын
ఓం శాంతి 🙏🙏🙏
@epchary6964
@epchary6964 2 жыл бұрын
We must now think of his vision what we are expected but now what we are and what we should be in future.
@chandut2610
@chandut2610 2 жыл бұрын
మహానుభావుడు 🙏🏽🙏🏽🙏🏽
@smgirinadhvidvan7348
@smgirinadhvidvan7348 2 жыл бұрын
😔😔😔 Santi.. Santi ...Santi.. 🙏🙏🙏 Jai shree ram 🚩 Jai Hanuman 🚩🚩🚩
@rravibabu5678
@rravibabu5678 2 жыл бұрын
We miss you Sir.... Rest of peace sir
@asamhemanthkumar
@asamhemanthkumar 2 жыл бұрын
Sirivennela Seetarama sastri gaari aatmaku shanti kalugu gaaka.
@vhpsarma9693
@vhpsarma9693 2 жыл бұрын
Really melting Speech
@ramskg761
@ramskg761 2 жыл бұрын
Jai bharath mataki jai
@rachapudiniranjan6422
@rachapudiniranjan6422 2 жыл бұрын
మహానుభావా, మీ సాహిత్య విశ్వ రూపం అందరికీ పరిచయమే. కాని జాతీయతపరంగా మీ విశ్వరూపం ఈ వీడియో ద్వారా చూసాం. మీరు ధన్యులు. మీ సందేశాన్ని అర్థం చేసుకొని దేశమైనా ఆచరిస్తీ మేము మనుషులం.
@marvellysathyanarayanagoud5879
@marvellysathyanarayanagoud5879 2 жыл бұрын
Guruv garu meeku padabhivandanalu
@ramskg761
@ramskg761 2 жыл бұрын
మహాత్ముడు ఓం శాంతి
@pericherlasathyanarayanara6437
@pericherlasathyanarayanara6437 2 жыл бұрын
Om santi
@mvkrishnaiah9872
@mvkrishnaiah9872 2 жыл бұрын
Excellent speech.
@chaitanyasahithi9780
@chaitanyasahithi9780 2 жыл бұрын
మహా బాగా చెప్పారు ...
Defence Roundup Ft. Mamidi Giridhar | EP -02 | Nationalist Hub
37:12
Nationalist Hub
Рет қаралды 10 М.
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 19 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 17 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 84 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 45 МЛН
Sirivennela Seetharama Sastry Open Heart with RK | Full Episode | OHRK | ABN
1:18:45
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 19 МЛН