👇సిట్ట సిట్టెండ కొట్టే PART-5👇 kzbin.info/www/bejne/h32ro5Vtm7Rsjck ఆటలాడుకునే కొడుకు..ఇంటి ముందు సంపులో పడతాడు. విషయం తెలియని అమ్మానాన్నలు.. ఊరంతా వెతుకుతారు.. ఈ క్రమంలోనే కూతురికి.. అగ్గి అంటుకుంటుంది. గుండెలు పగిలేలా రోదిస్తూ.. పిల్లల్ని కాపాడుకునే కన్నీటి గీతం.. ఇగ అసలు కథ చూసి షేర్ చేయండి plz @ MANAIR MUSIC లో
@JayJayanth-6 ай бұрын
😊😊
@mahendarpaspalwar2904Ай бұрын
1:13 😊pp❤😊
@venkatsalluri51154 жыл бұрын
అన్నచెల్లెళ్ల, తల్లితండ్రి మీద చూపిన అనురాగం ఎంతో బాగుంది. ముఖ్యంగా అన్నచెల్లెల అనుబంధం, ఇలాంటి లిరిక్స్ రాసిన రచయిత కి, గాయని కి ధన్యవాదములు.....
@maheshnaragula4 жыл бұрын
Thank you so much
@mahicm36044 жыл бұрын
Hai
@narsaiahakulaakula83193 жыл бұрын
Narsaiah.chala.bagudhi
@vallurivenkatreddy29013 жыл бұрын
Amma.supper ra.ni.yakting
@byreddysathishreddy5563 жыл бұрын
@@maheshnaragula look
@rakeshvulise47614 жыл бұрын
ఏ రోజుల్లోతెలంగాణ జనపదాలకు ఉన్న విలువలను తీస్తూ కొంతమంది అసభ్యంగా అశ్లీలంగా డబ్బుల కోసం చిత్రీకరిస్తున్నారు...కానీ మీరు ఇలాంటి చక్కని పాట అందించారుమీరు షూట్ చేసిన విధానం అద్భుతం....థాంక్స్ manair team👏👏👏👏👏👏
@balashekarnagam5254 жыл бұрын
ధన్యవాదాలు అన్న... pls share
@maheshnaragula4 жыл бұрын
ధన్యవాదాలు అన్న
@gantaraju22964 жыл бұрын
@@balashekarnagam525 open
@perumandlasagar84874 жыл бұрын
దేవుడు నీకు చక్కని గొంతు ఇచ్చాడు నీ రాగం సూపర్ ఉంది తల్లి ఇలాగే ఇంకా మంచి పాటలు పాడుతూ ఎదగాలని కోరుకుంటున్నా
@rajutelugu94823 жыл бұрын
Super
@VaniVani-lp4ui3 жыл бұрын
@@rajutelugu9482 ii u
@kjanagoud79223 жыл бұрын
@@rajutelugu9482 11q
@prakashreddytoom38072 жыл бұрын
హాయ్.అవును.
@vanallaashok71632 жыл бұрын
@@VaniVani-lp4ui mm
@DobbaMohanDMohan3 жыл бұрын
Anna e pata rasinavallaku padina vallaku Chala Chala thanks anna
@maheshnaragula3 жыл бұрын
ధన్యవాదాలు
@ganeshgana81824 жыл бұрын
చాలా బాగుంది పాట ఈ పాటలో కొత్తదనం ఉంది లావణ్య గారి వాయిస్ సూపర్ ఇలాంటి పాటలు ఇంకెన్నో చేయాలనీ కోరుకుంటున్నాను
@maheshnaragula4 жыл бұрын
Thank you....
@kavaliprasad11954 жыл бұрын
Super akka పాట సూపర్ అక్క లైక్ కొట్టిన అక్క
@navimomdad47134 жыл бұрын
సూపర్
@maheshnaragula4 жыл бұрын
ఇంత తొందరగా మూడు మిలియన్ల వ్యూస్ తో పాటు.. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపుతున్న మిత్ర బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు..
@sreenu-hu8ws4 жыл бұрын
N
@Raju-gk3ix4 жыл бұрын
Fl
@Raju-gk3ix4 жыл бұрын
@@sreenu-hu8ws skxl Fkzl
@parsharammailaram96164 жыл бұрын
Super song chala bagundi eppatiki 43 times innam akka miru inka cheyandi
@mskphysics13414 жыл бұрын
Song chaala saarlu vinnanu Naaku lyrics konni ardam avvaledu aina ee paata enthagaano aakattukundi
@krishnakoora43254 жыл бұрын
ఈ పాటకు సహకరించిన కళా బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు అచ్చమైన జానపదం డబుల్ మీనింగ్ లేవు చక్కగా పల్లెటూరు సంస్కృతి నీ గుర్తుకు వస్తుంది
@maheshnaragula4 жыл бұрын
Dhanyavadhalu..
@alakuntlasydulu84044 жыл бұрын
Yes
@balaiahhealthpurposesuperd70574 жыл бұрын
ఆమె చకచక అడుగులు వేస్తూ ముందుకు వచ్చి పాట బాగా పడింది ఆమే హావభావాలు కొత్తగా అనిపించింది very nice
@yogeshswapna29023 жыл бұрын
Super🥰🥰🥰🥰👌👌👌👌
@kinnudeshetti82683 жыл бұрын
Super
@MANAIRMUSICMOVIES3 жыл бұрын
Full Song👉 kzbin.info/www/bejne/gKTLgYuNo9OkfdU బావోస్తడే.. అంటూ.. మరదలు పిల్ల... తన కాబోయే పెనిమిటి కొరకు.. తీరు తీర్ల కలలు కంటుంది. భూలోకం నుండి... ఆ చంద్రలోకం లోకి.. సైతం.. తన బావతో.. ఊహల్లో విహరిస్తుంది. మరి బావ వచ్చాడా?? లేదా?? మీరే చూడండి?? రచన & దర్శకత్వం: పరశురాం నాగం. గానం: శిరీష, సంగీతం : GL నాందేవ్, DOP & ఎడిటింగ్: శివకుమార్ అల్లే, నటీనటులు : బన్నీ యాదవ్ & మేడుదుల మహేందర్ యాదవ్, kzbin.info/www/bejne/gKTLgYuNo9OkfdU ప్రత్యేక ధన్యవాదాలు: నరావుల గంగస్వామి, నరావుల మహేందర్, తెలంగాణ టాలెంట్ దినేష్ రెడ్డి, రంగు అనిల్ గౌడ్, బాలశేఖర్ నాగం. జోగాపూర్ & రామారావు పల్లి గ్రామస్థులు. PLZ SHARE & SUBSCRIBE 🙏🙏 MANAIR MUSIC & MOVIES
@gangarajamkuthala51834 жыл бұрын
మాటల్లేవ్ అన్న , ఇంతమంచి పాటను అందించడంలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు....
@gaddamgangarajaiah10383 жыл бұрын
సూపర్
@mahendharnagelli19014 жыл бұрын
మళ్లి ఓక 20 సంవత్సరాల వేనుకకు తీసుకపోయింది , చాల బాగుంది👌👌👌😍 ఇలాంటి పాటలు మరిన్నో రావలి అని కోరుకుంటున్న మీ మదిలో ఉన్న భావాలతో 🙏
@maheshnaragula4 жыл бұрын
ధన్యవాదాలు అన్న
@ramulupuppala16284 жыл бұрын
Super lavanya
@ninginelacreations4 жыл бұрын
పాటంటే పాటనే పో... సూపర్ మహిదర్ అన్న.. అలాగే మా అన్న పరశురామ్ అన్న కు ప్రత్యేక అభినందనలు.. 💐💐💐💐💐💐
@rajkumarbykani59772 жыл бұрын
I love this song and super dance
@ravikoran84103 жыл бұрын
Matalatho varnichalemu song ని ఆహా ఏమి song రా దేవుడా సూపర్ సాంగ్
@MANAIRMUSICMOVIES3 жыл бұрын
Thank you 😊😊
@bollarapuprashanth19464 жыл бұрын
పాట ఎంచుకున్న విధానం,గానం , నటన,ఎడిటింగ్ అంతా బహు సుందరంగా ఉంది.... ఇంత సక్కటి అర్థవంతమైన పాట అందించినందుకు మీ ఛానెల్ కి అభినందనలు
@MANAIRMUSICMOVIES4 жыл бұрын
ఆదరిస్తూ.. మీ చక్కని అనుభూతులను మాతో పంచుకుంటున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. Plz అందరికి షేర్ చేయండి. మాకు సహకరించండి😊😊
@maheshnaragula4 жыл бұрын
ధన్యవాదాలు అన్న
@bhojendharneeradi36573 жыл бұрын
@@maheshnaragula b9
@kethavthmaheshmahesh46272 жыл бұрын
మహేష్ రాకేష్
@kachuanil65744 жыл бұрын
సూపర్...పాట మీకు నచ్చిందా. మరి వేసుకోండి ఒక్క లైక్
@baneshkonka20624 жыл бұрын
ఇలాంటి పాటలు ఉండగా సినిమా పాటలు ఎందుకు దండగ..... ఎన్ని ఎన్ని వర్ణాలో ఈ పాటలో.....మొదటగా రైతు,,,తండ్రి ప్రేమను చూపించారు.... నిజంగా సుప్పర్.....👏👏👌👌👍👍ఇంకా ఇలాంటివి ఎన్నో మినుంది రావాలని కోరుతూ.....💐💐💐
@MANAIRMUSICMOVIES4 жыл бұрын
ధన్యవాదాలు😊👍🎂
@gajellisrilathadoramulu70543 жыл бұрын
అవును చాలా బాగుంది
@sahithchintu28523 жыл бұрын
ఇంత బ్రంహండమైన అర్థం కలిగివున్న పాటను రాసిన రచయితకి ధన్యవాదాలు
@committedtosuccess99974 жыл бұрын
నా తెలంగాణ గొప్ప కళాకారులని అందిచిన నా జన్మ భూమి ధన్యవాదములు
@maheshnaragula4 жыл бұрын
Dhanyavadhalu.
@venkatrajamgods86294 жыл бұрын
సూపర్
@mrnaveen57973 жыл бұрын
Anthe na anna
@gajarlasrinivas22464 жыл бұрын
సూపర్ పాట మారుమోగుతుంది స్వచ్ఛమైన జానపదం మన పల్లెటూరి పాట
@maheshnaragula4 жыл бұрын
ధన్యవాదాలు శీను
@jamunapodhila33344 жыл бұрын
సూపర్ హిట్ అయిన పాట
@rajeshpulle90874 жыл бұрын
👌
@srinivassunkari35674 жыл бұрын
No
@maheshsupersatta63704 жыл бұрын
Exlnt voice songs
@manijambikuntamani21354 жыл бұрын
పాట విడుదల అయిన 2 నిమిషాల్లో విన్న ఏ పాట ఇప్పటికి 50 + విన్న ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుది వింట కూడా.చాలా చాలా బాగుంది
@pallerlabiksham35813 жыл бұрын
ఈ పాట నేనెప్పుడూ వినలేదు ఈరోజు యూట్యూబ్లో విన్న తర్వాత నాకు చాలా బాగా నచ్చింది ఇలాంటి పాటలు చక్కని గొంతుతో మళ్లీ మా ముందుకు తీసుకురావాలని
@prakashreddytoom38072 жыл бұрын
హాయ్.అవును కదా.
@vuppusravankumar4 жыл бұрын
.అందమైన కోకిల గొంతూ ,పాటకు అందం తెచ్చినటు ఉంది చాలా మంచి పాటను పాడారు. ,ఇలాంటి పాటలు ఇంకా రావాలి ,పాటను ఆలపించిన lavnya గారు కి ఇంకా కొత్త పాటలు రావాలని ఆశిస్తున్న
@maheshnaragula4 жыл бұрын
Thank you
@prakashreddytoom38072 жыл бұрын
హాయ్.సూపర్.సాంగ్.
@KrishnaMurthy-tk7tw4 жыл бұрын
అక్క.... నీ యాక్టింగ్... ఆ స్మైల్.. ఆ రాగం.. సూపర్.. 🌹🌹🌹👌👌👌♥️♥️🌹🌹👌👌
@swamymudhiraj64644 жыл бұрын
ఒక్కసారి కాదు మళ్ళీ మళ్ళీ చూడలనిపించే వాళ్ళు ఒక్క like వేసుకోండి
@mudhirajswamy99804 жыл бұрын
హాయి బ్రో
@sonnailaandhalu87974 жыл бұрын
😊
@sonnailaandhalu87974 жыл бұрын
@@mudhirajswamy9980 💕
@sonnailaandhalu87974 жыл бұрын
😒
@ARUN-pb3yz4 жыл бұрын
@@mudhirajswamy9980 supersong
@johnnyjohnny34893 жыл бұрын
పాట ఎంత అద్భుతమో లావణ్య వైయస్ సూపరో సూపర్ ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపిచే జానపదం 🙏💐💐💐👌👌👌🎶🎶🎶🎤🎤🎤🎤
@భాస్కర్_రెడ్డి_మస్కట్4 жыл бұрын
అచ్చమైన తెలుగు పల్లె పదం చాలా సహజంగా ఉంది పాట మొత్తం కూడ పల్లెటూరి జీవన శైలి లో వుంది పాట వెనకాల చాలా మంది మిత్రులు కష్ట పడ్డారు. పరశురామ్ కకా మరియు వారి టీం అందరికి నా హృదయపూర్వక అభినందనలు 💐💐💐 మీ భాస్కర్ రెడ్డి బాణాల 🙏❤🤝
@maheshnaragula4 жыл бұрын
ధన్యవాదాలు అన్న...
@chantigadudonakonda62174 жыл бұрын
మన తెలుగు సంప్రదాయాలు ఇంక బ్రతుకే వున్నాయి అన నికి ఇది ఒకరకంగా కారణం అని చెప్పొచ్చు మరియు పాట వింటువుంటే ఇంకా వినాలనిపిస్తుంది మా తెలుగింటి ఆడపడుచు కి వందనాలు
@MANAIRMUSICMOVIES4 жыл бұрын
Thank you😊😊
@ramramesh98033 жыл бұрын
2w
@sudhakarb65743 жыл бұрын
Super Anna
@bheemraobadavath47843 жыл бұрын
@@sudhakarb6574 l
@gajulakondaiah65863 жыл бұрын
Ugkit
@rajeshpatelsr32174 жыл бұрын
👌👌👌శుభోదయం అందరికీ ప్రొద్దున లేవగానే ఈ పాట చూస్తున్న మరి మీరు...
@venumaggi58004 жыл бұрын
S nen kuda
@rajeshpatelsr32174 жыл бұрын
@@venumaggi5800super song bro bagundi
@venumaggi58004 жыл бұрын
@@rajeshpatelsr3217 s bro
@Hero_Pandu4 жыл бұрын
నీ నవ్వు చూస్తే.., నాకు నవ్వుతూ ఉన్న నా కూతురు కనిపించింది sister... sooper expressions...
@nareshyadav29944 жыл бұрын
నేనూ డైవింగ్ లొ రోజుకీ పది సర్ల విన బోర్ రద్దు సూపర్ సాంగ్ బ్రదర్స్ &సిస్టర్
@maheshnaragula4 жыл бұрын
Thank you brother
@SriMahalaxmitextiles1234 жыл бұрын
సేమ్ to యూ బ్రదర్ 👌👌👌👌💐💐💐💯💯💯సూపర్ సాంగ్ స్వచ్ఛమైన పల్లటూరి పాట 🎶🎶🎶
@maheshnaragula4 жыл бұрын
@@SriMahalaxmitextiles123 thank you brother..
@mukeshnarsimhula86504 жыл бұрын
@@SriMahalaxmitextiles123 xzp 0qqqqqqqqqqqq
@mukeshnarsimhula86504 жыл бұрын
@@maheshnaragula q
@narmalamalleshnarmalamalle37144 жыл бұрын
ఫస్ట్....అందరికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ పాట ప్రోమో సాంగ్ వచ్చినప్పటి నుండి, ఫుల్ సాంగ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను....ఈ రోజు రిలీజ్ చేశారు....thank you And అలాగే పాట వాడిన లావణ్య గారికి and పాట రాసిన అన్నగారికి and మ్యూజిక్ అన్న గారికి and క్యాస్ట్ బన్నీ యాదవ్ గారికి,టీం అందరికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు........థాంక్యూ
@balashekarnagam5254 жыл бұрын
ధన్యవాదాలు అన్న... అందరికీ షేర్ చెయ్యండి
@ravishivarathri2304 жыл бұрын
Super song
@junugurisandeep87704 жыл бұрын
Nice song
@manthaniShivayadav-em6bd4 жыл бұрын
💞💞Lavanya yadav garu super song 🌹🌹🌹💐
@bodamahesh65374 жыл бұрын
Pat point📍 in a o P Raju p Raju p Raju bhai ek
@ravindherdanigepu18784 жыл бұрын
ఎప్పటినుండో ఈ పాట వినాలని ఎదురుచూస్తున్న ఇంకా కొన్ని గంటల్లో మొత్తం పాట చూస్తాం చాలా సంతోషంగా వుంది...🥰 All the best annaiah & bunny ...👍
@maheshnaragula4 жыл бұрын
Thank you
@manasamanasa1274 жыл бұрын
Seme nenu kuda
@M.Ravi27084 жыл бұрын
VMD👊⚘⚘🌷🌷🌸🏵🌹🌹🖒🖒🤘✋✋✊
@M.Ravi27084 жыл бұрын
CKP🖒🖒🤘👏👏🇨🇮🇨🇮🇨🇲🇮🇹🇮🇪🇮🇪🇮🇩🇭🇺🇮🇳🇮🇳⚘🌷🌷🌸🏵💮💐
@skrshankar39483 жыл бұрын
❤❤😻👫💘💍🔐✝😻👫💘
@shivaskochharla58223 жыл бұрын
సూపర్ సాంగ్ మేడం ముందు ఏ హీరోయిన్ ఐన బలాదూర్ పెర్ఫార్మెన్స్ ఎక్స్సీల్లెంట్ 👌👌👌👌 keep it up మేడం👍👍👍👍👍
@rajkumare61314 жыл бұрын
ఎంతో హాయిని అనుభవించా ఈ పాటను వింటూ ఈ పాటను పాడిన అమ్మాయి కి నా అభినందనలు 🎉🎉🎉
@MANAIRMUSICMOVIES4 жыл бұрын
ధన్యవాదాలు😊😊
@gundathirupathi71343 жыл бұрын
@@yadavareddyvasireddy7016 kdm3€
@reddyvenkateshmudhiraj213 жыл бұрын
Yes brother
@ashgaming32243 жыл бұрын
;::::
@mounikashekar70063 жыл бұрын
@@gundathirupathi7134 *. Dkluy Vi. Community,
@anilbunnyanilbunny32024 жыл бұрын
1000 కళ్లతో ఎదురు చూస్తున్న మామయ్య full song కోసం...😍
@kokkulavamshimanalapress93964 жыл бұрын
Ni dance and actioning super...
@maheshnaragula4 жыл бұрын
Thank you
@kishoredumala95304 жыл бұрын
Nice smiling face and superb acting
@DharaniMa4 жыл бұрын
Acting superb
@anilbunnyanilbunny32024 жыл бұрын
Thank you ..🙏🤝
@maheshch55804 жыл бұрын
Wonderful super 2020 year లో best బతుకమ్మ song అవ్వాలని కోరుకుంటున్నాను.అవుతుంది
@lalithababu62273 жыл бұрын
నా తల్లిదండ్రులకు ఒక నెల కోవిడ్ వచ్చింది మరియు ఈ పాట నాకు సానుకూల అనుభూతిని కలిగించింది. మీరు చాలా బాగా నటించారు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు-కిట్టు యాదవ్ 10 సంవత్సరాలు
@prashanthharshayadavs47514 жыл бұрын
Song lyrics: పల్లవి: సిట్ట సీట్టేండ గొట్టే సెట్టిగురు వేట్టే సిట్ట సీట్టేండ గొట్టే సెట్టిగురు వేట్టే చంద్రుని కన్నెంతనో ఓ ఓ ఓ ఓ ఓ చంద్రుని కన్నెంతనో సెలియా మీదుండే చంద్రుని కన్నెంతనో సెలియా మీదుండే నాగవాడియాలా సీరే నా పట్టు రైకే నాగవాడియాలా సీరే నా పట్టు రైకే నా తల్లి మనసెంతనో ఓ ఓ ఓ ఓ ఓ నా తల్లి మనసెంతనో నామీదనుండే నా తల్లి మనసెంతనో నామీదనుండే సిట్ట సీట్టేండ గొట్టే సెట్టిగురు వేట్టే సిట్ట సీట్టేండ గొట్టే సెట్టిగురు వేట్టే చరణం:1 అడ్లు సూడవే అడ్ల రాసుల సూడు అడ్లు సూడవే అడ్ల రాసుల సూడు అడ్లేగావోసేటినో ఓ ఓ ఓ ఓ ఓ అడ్లేగావోసేటినో అయ్యాను సూడు అడ్లేగావోసేటినో అయ్యాను సూడు మెలిబంగారు తీగె తద్దెగడియాలు మెలిబంగారు తీగె తద్దెగడియాలు నా తండ్రి భామలెంతనో ఓ ఓ ఓ ఓ ఓ నా తండ్రి భామలెంతనో నా మీదనుండే నా తండ్రి భామలెంతనో నా మీదనుండే సిట్ట సీట్టేండ గొట్టే సెట్టిగురు వేట్టే సిట్ట సీట్టేండ గొట్టే సెట్టిగురు వేట్టే చరణం:2 జువ్వి జూడవే తల్లి జూపండ్లు సూడు జువ్వి జూడవే తల్లి జూపండ్లు సూడు జూదంబులాడేటినో ఓ ఓ ఓ ఓ ఓ జూదంబులాడేటినో అన్నల జూడు జూదంబులాడేటినో అన్నల జూడు సిలకపచ్చని సీరే నా సీటిరైకే సిలకపచ్చని సీరే నా సీటిరైకే అన్నల అస్తేన్తనో ఓ ఓ ఓ ఓ ఓ అన్నల అస్తేన్తనో నా మీదనుండే అన్నల అస్తేన్తనో నా మీదనుండే సిట్ట సీట్టేండ గొట్టే సెట్టిగురు వేట్టే సిట్ట సీట్టేండ గొట్టే సెట్టిగురు వేట్టే చరణం:3 పొద్దు జూడవే పొద్దు పొడుపును జూడు పొద్దు జూడవే పొద్దు పొడుపును జూడు పోలాలు ఏసేటినో ఓ ఓ ఓ ఓ ఓ పోలాలు ఏసేటినో వదినెల జూడు పోలాలు ఏసేటినో వదినెల జూడు పొన్నపువ్వుల సీరే పోతల్లా రైకే పొన్నపువ్వుల సీరే పోతల్లా రైకే వదినెల మునుమెంతనో ఓ ఓ ఓ ఓ ఓ వదినెల మునుమెంతనో ముద్దుగా దూగే వదినెల మునుమెంతనో ముద్దుగా దూగే సిట్ట సీట్టేండ గొట్టే సెట్టిగురు వేట్టే సిట్ట సీట్టేండ గొట్టే సెట్టిగురు వేట్టే చరణం:4 మర్రి జూడవే మర్రి ఊడళ్ళు జూడు మర్రి జూడవే మర్రి ఊడళ్ళు జూడు ఉయ్యాలలూగేటినో ఓ ఓ ఓ ఓ ఓ ఉయ్యాలలూగేటినో తమ్ముళ్ల జూడు ఉయ్యాలలూగేటినో తమ్ముళ్ల జూడు తాటిముంజలు, తీపి జిట్టితపండ్లు తాటిముంజలు, తీపి జిట్టితపండ్లు తమ్ముళ్ల తోడెంతనో ఓ ఓ ఓ ఓ ఓ తమ్ముళ్ల తోడెంతనో నా మీదనుండే తమ్ముళ్ల తోడెంతనో నా మీదనుండే నెమలి వన్నెల సిరే నేకిలేసు గొలుసు నెమలి వన్నెల సిరే నేకిలేసు గొలుసు మా ఇంట్ల అపురూపాల అ అ అ అ అ మా ఇంట్ల అపురూపాల ఆడిబిడ్డను మా ఇంట్ల అపురూపాల ఆడిబిడ్డను సిట్ట సీట్టేండ గొట్టే సెట్టిగురు వేట్టే సిట్ట సీట్టేండ గొట్టే సెట్టిగురు వేట్టే చంద్రుని కన్నెంతనో ఓ ఓ ఓ ఓ ఓ చంద్రుని కన్నెంతనో సెలియా మీదుండే చంద్రుని కన్నెంతనో సెలియా మీదుండే చంద్రుని కన్నెంతనో సెలియా మీదుండే అన్న సాంగ్ సూపరో సూపర్ నచ్చితే లైక్ చేయండి 👍👌👌😍
@MANAIRMUSICMOVIES4 жыл бұрын
మీ సహనానికి.. చాలా చాలా ధన్యవాదాలు😊😊👍
@kswamykswamy40124 жыл бұрын
Super
@sannythinkzyt81564 жыл бұрын
Baga kasta paddav👍👍
@prashanthharshayadavs47514 жыл бұрын
@@sannythinkzyt8156 Thank you bro
@rudrakshiashok23394 жыл бұрын
Eer
@erupusrinivaskuruma62984 жыл бұрын
ఈ పాట పాడిన సింగర్ లావణ్య కు యాక్టింగ్ చేసిన అమ్మాయికి ధన్యవాదములు ఇలాంటి పలేటూరి పాటలు మీ ఛానల్ ద్వారా రావాలని కోరుకుంటున్నాను ఈ పాట ఇచ్చిన అమ్మ కు కృతజ్ఞతలు 🙏🙏💐💐ఈ పాట ప్రోమో వచ్చినపడినుడి ఎదురు చూస్తున్న thank you so mach 🙏🙏💐💐
@maheshnaragula4 жыл бұрын
ధన్యవాదాలు అన్న
@swamykade25744 жыл бұрын
దుబాయ్ మొత్తం తిరుగుతుంది ఈ voice & ఈ సాంగ్ this song touching my heart thank you everyone in this team spl tq to lavanya sis,,🙏
@MANAIRMUSICMOVIES4 жыл бұрын
ధన్యవాదాలు😊😊👍
@KVenkatayahYadavKVSYadav3 жыл бұрын
Jei. Yadav
@EskaLaxman7 ай бұрын
సూపర్గ యాక్టింగ్ చాలా బాగుంది ఎన్నెన్నో సార్లు చూసిన ఇంకా చూడాలనిపించే పాట.🎉🎉
@MANAIRMUSICMOVIES7 ай бұрын
Thank u☺️
@jeevankolakani47104 жыл бұрын
కోటి ఆశలతో ఎదురు చూస్తున్న ఈ పాట గురించి సూపర్
@sairamyadhav42784 жыл бұрын
చాలా బాగుంది ఈ సాంగ్ మరెన్నో సాంగ్స్ పాడాలని ఆశిస్తున్నాను మా యాదవ్
@MANAIRMUSICMOVIES4 жыл бұрын
2020లో.. వచ్చిన ఈ పాటని ఎంతో ఆదరించి... మా ప్రయత్నాన్ని విజయవంతం చేసిన Manair Music కుటుంబ సభ్యులందరికీ మా శతకోటి కళాభివందనాలు 🙏🙏.. నూతన సంవత్సరంలో కూడా... నూటికి నూరు పాళ్లు.. మిమ్మల్ని అలరిస్తామని.. గుండెల నిండా ఆశతో.. కొంగ్రొత్త అడుగులు వేస్తున్నాము. మీ ఆదరాభిమానాలు ఇలానే.. మా పై కురిపిస్తారని విశ్వసిస్తూ.. ధన్యవాదాలు 🙏🙏 Bye Bye 2020.🙌🙌🤝. Welcome 2021 💐💐💖💖
@rameshreddy82894 жыл бұрын
Uuuuuuuuuuuuuujuuuu
@rameshreddy82894 жыл бұрын
Uuuuuuuuuuuuu
@rameshreddy82894 жыл бұрын
Uuuuuu
@rameshreddy82894 жыл бұрын
Uuuuuu
@rameshreddy82894 жыл бұрын
Uuujuuuuuuu
@katukurimurali62643 жыл бұрын
అక్కా నీ పాట విన్నంత సేపు నా చిన్ననాటి కలలు, జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంది నీ పాటకు పాదాభివందనాలు
@kishanrao7369 Жыл бұрын
Same feel bro
@SkyTVmusic4 жыл бұрын
Anna... paata chala baagundhi All the best anna💐💐👍
@maheshnaragula4 жыл бұрын
Thank you
@MANAIRMUSICMOVIES4 жыл бұрын
మీ అమూల్యమైన ప్రోత్సాహానికి ధన్యవాదాలు🤝💟
@rameshdigicommerce62924 жыл бұрын
చాలా బాగుంది పాట. మొత్తం team ki మరియు బాగా నటించిన మా స్టూడెంట్ బన్నీ కి ప్రత్యేక అభినందనలు...
@vinayYadav-om6zc4 жыл бұрын
Thank you sir thanks for the support 🙏🙏
@vinayYadav-om6zc4 жыл бұрын
Thank you sir🙏
@mkchanal20784 жыл бұрын
@@vinayYadav-om6zc super
@praveenkaniki46924 жыл бұрын
పల్లె పాటలు అంటే ఇలా ఉండాలి.....అంతే కాని పిచ్చి పిచ్చి ఉండకూడదు ఈ సాంగ్ ఎప్పట్టికే 5టైమ్స్ విన్నాను....చాలా బాగుంది సాంగ్ 👌👌👌
@Anjaiya4 жыл бұрын
🧡
@Putta_madhu_army4 жыл бұрын
ఇంకోసారి ఇలాంటి సాంగ్ తీయకండి....ఎందుకంటే ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా బోర్ కొడుతలేదు...daily మినిమం ఈ సాంగ్ లేని రోజు లేదు.....మీ టీం అందరికీ ధన్యవాదాలు
@MANAIRMUSICMOVIES4 жыл бұрын
ధన్యవాదాలు😊😊👍👍
@MANAKOSM244 жыл бұрын
ఈ సాంగుతో ఈ పాట పాడిన సింగర్ హిట్ అయ్యినట్లే. పాడింది లావణ్య అనుకుంటా, ఈ పాటతో ఈ సింగర్ టాలెంట్ మొత్తం పూర్తిగా తెలిసింది. లిరిక్స్ కూడా సూపర్👌👌👌
@parshuramnagam65974 жыл бұрын
అవును . లావణ్య గారే పాడారు. 👍😊 చాలా ధన్యవాదాలు. Plz Share😊😊👍
@satyarajaka504 жыл бұрын
అచ్చమైన పల్లె బాణీ లో పాట సూపర్ వుంది ఈ పాట కోసం కష్టపడ్డ అందరికీ ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@karunyadav69694 жыл бұрын
Hi Ra
@saisailu2854 жыл бұрын
ఇలాంటి పాటలు ఇంక్కెన్నో పడలని కోరుకుంటున్న. సాంగ్ అదుర్స్
@gundlapallylaxman16173 жыл бұрын
ఇది ఫస్టు సాంగ్ అనుకుంటా కొంచెం బెరుకు ఉన్నది ఏం పరవాలేదు ఇంప్రూమెంట్ చేసుకుంటే సూపర్ గా సేక్సెస్ అవుతావు
@vengalahemanthoggukathalu89944 жыл бұрын
ఇంత చక్కని పాటకు ఒక like వేసుకోండి super akka
@vichitramvihari4 жыл бұрын
ఈ పాట పాడిన అక్కకు కోటి వందనాలు .....ఎం ఉంది అక్క మీ రాగం ....మస్తు పాడిన్డ్రు పాట ఈ పాట వింటే నాకు ఏదో తెలియని అణూబూతి కలిగింది .....చాలా అంటే చాలా బాగుంది ఈ పాట ....అక్క సూపారూ మీ VOICEమాత్రం.....
@MANAIRMUSICMOVIES4 жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు. Plz Share😊😊👍
@Anjaiya4 жыл бұрын
Super
@amandigitals9824 жыл бұрын
తెలంగాణా మాన్దలికంలోని బావఅంతర్జాలాన్ని కల్లకికట్టిన మీ టీం అందరికి కృతజ్ఞతలు
@balashekarnagam5254 жыл бұрын
ధన్యవాదాలు అన్న🙏🙏🙏
@N.r.r7282 жыл бұрын
ఈ పాట రాసిన కవి గారికి ధన్యవాదములు... నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంతం ఇంటి ఆడబిడ్డ ఇచ్చే విలువ ఎంతో ఆప్యాయత, అనురాగముతో కూడుకున్నదై ఉంటాది.. తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ ప్రతి అన్నదమ్ములు ఈ పాట చూడవలసిందిగా కోరుతున్నా...మా రాయలసీమలో కవులు కళాకారులు చాలా తక్కువ అనే చెప్పాలి.. ఒక పాట లేదు ఒక పద్యం లేదు.. అన్నీ కనుమరుగైపోయే... ఈ పాట ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది.. తెలంగాణ ప్రాంతం విప్లవ సాంగులకు, జానపద పాటలు పుట్టినిల్లు... పాట పాడిన, నటించిన కళాకారులకు హృదయపూర్వక అభినందనలు 🙏🙏
@MANAIRMUSICMOVIES2 жыл бұрын
Thank you for your valuable Response 8😊
@N.r.r7282 жыл бұрын
@@MANAIRMUSICMOVIES tq 🙋♂️
@guggillakarthik67224 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా బుద్ది తీరట్లేదు దాదాపు 50 టైమ్స్ విన్నా👏👏😍
@MANAIRMUSICMOVIES4 жыл бұрын
ధన్యవాదాలు😊😊👍👍
@gangadharpatel53874 жыл бұрын
అంతరించిపోతున్న తెలంగాణ జానపదలకు మళ్ళీ ప్రాణం పోసేది ఈ పాట
@konkarajannarajanna9924 жыл бұрын
Yes 👍 👍 bro
@saillasrikanth44784 жыл бұрын
👍👍👍👍👍👍👍
@eslavathsaritha7468 Жыл бұрын
@@konkarajannarajanna992 u
@rakeshalishetti4 жыл бұрын
ఏన్ని సార్లు చూసిన చూడాలి అని పిస్తుంది హా నవ్వు కి ఎవరైనా పిధ కావలసిందే చాలా అద్భుతంగా రాశారు సాంగ్
@pashamlakshmi60704 жыл бұрын
Suppar.👍
@srinumeregu14224 жыл бұрын
HI
@gayathrivishwakarma84684 жыл бұрын
My whole family addicted to this song... అచ్చమైన తెలంగాణ భాష ఎంతో అపురూపం 😍
@MANAIRMUSICMOVIES4 жыл бұрын
Thank you😊😊
@gangadharbondla2623 жыл бұрын
Yes... My Family also, Very Nice Our Telangana Telugu Language Folk Songs,Great Also....Very Heartouch Song, Very Nice Singing Also....💐💐💐💐
@muddamshekar46854 жыл бұрын
పల్లెటూరు సంసృతి చూపించారు సూపర్ సాంగ్ గాయని లావణ్య గారూ యాక్టర్ బన్నీ గారు 👌👌👌👌👌
@sureshveeraveni4 жыл бұрын
👌✒️🎼 పాణమున్న పాట ఇది పది కాలాలు నిలిసుంటది...!! అమ్మగారి అనురాగం అత్తగారి మమకారం ఐనోళ్ళ కలుపుగోలుతనం పల్లెతల్లి పచ్చదనం ఇవన్నీ ఒక్కో దారంగా నేసిన అద్భుతమైన నాగవడియాల చీర ఈ పాట...!!
@maheshnaragula4 жыл бұрын
మీ అమూల్యమైన స్పందనకి ధన్యవాదాలు.. సురేష్
@akulasharada50754 жыл бұрын
Hyhyt
@nareshn.p.naresh55974 жыл бұрын
Super Bro
@dheekshuvlogs98564 жыл бұрын
ఎంత చూసినా చూడాలనిపించే పాట Congratulations anna
@maheshnaragula4 жыл бұрын
Thank you Anna
@rajeshvasantham45213 жыл бұрын
ఒక్కొక్కరి పై ఉన్న ప్రేమ ఒక్కోవిధంగా చెప్పావు సూపర్ అక్క
@annapuranaveer87214 жыл бұрын
సాంగ్ బాగుంది మీ కష్టానికి ఫలితం కనబడుతుంది పరశురాం నాగం అన్న సింగర్ & నటి నటులు బన్నీ యాదవ్ పాటకు ప్రాణం పోసింది 😍😍 నరాగుల మల్లవ్వ 🎼🎶🙏🙏 కెమెరా ఎడిటింగ్ గంగాధర్ మల్యాల 📷🎥 👌👌✌✌👍👍
@sudharshanvalluri15554 жыл бұрын
పాట చాల బాగుంది different tune ... Good actress, choreography ...
@bprabha914 жыл бұрын
ఆమె యాక్టింగ్ కి ఫిదా అయ్యాను.... E song total bagundi
@jangaramesh1653 жыл бұрын
X
@indhurivijay53423 жыл бұрын
Super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌tqq
@prakashreddytoom38073 жыл бұрын
అవునా.
@rameshm6614 жыл бұрын
పాట విన్నంత సేపు మనసుకు హాయి గా వుంది super
@kemsaramswapna1683 жыл бұрын
Brother nenu song rasanu cament lo chudandi
@indhurivijay53423 жыл бұрын
Super❤❤❤❤❤
@indhurivijay53423 жыл бұрын
Brothers avaru laru
@mandalojisagar19124 жыл бұрын
సాంగ్ చెప్పాలంటే చాలా బాగుంది అన్నగారి కాలం నుండి వచ్చిన అనిముత్యాలు సూపర్ అన్న మహేందర్ అన్న 💐💐👌👌
@maheshnaragula4 жыл бұрын
Thank you brother
@nareshmuthyala33214 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా బోర్ అనిపించడం లేదు ❤️❤️
@indhurivijay53423 жыл бұрын
S
@kavyasri54043 жыл бұрын
Hu are u
@prakashreddytoom38072 жыл бұрын
హాయ్.అవును.కదా.
@Anilkumar08322 жыл бұрын
P
@vanamalamudhiraj44704 жыл бұрын
పాట అద్భుతంగా సేకరించారు, ఎవరి పాత్ర వారు అద్భుతంగా పోషించారు పాడిన వారికి నా ధన్యవాదాలు పాత్ర చిత్రణ చేసేవారికీ కూడా నా అభినంధనా లు
@MANAIRMUSICMOVIES4 жыл бұрын
Thank you😊👍
@thipparthisantoshkumar78854 жыл бұрын
కనుమరుగవుతున్న తెలంగాణా జనపదాలను, బంధాల పద బంధాలను జానపద పాటల సాహిత్యం రూపంలో అందించారు..
@MANAIRMUSICMOVIES4 жыл бұрын
Thank u😊. Plz Share😊😊👍👍
@babuyadavmandati19864 жыл бұрын
ఈసారి బతుకమ్మ , దసరా కి ఈ పాట మారు మొగుద్ది పొ మొత్తం ... అనుకునే వారు ఒక లైక్ కొట్టండి ...
@manojjupaka43014 жыл бұрын
Motham Maru moguthundhi e sari bathukamma ki memu mogisthunnam already epudu full
@MANAIRMUSICMOVIES4 жыл бұрын
మీ మాటలు.. అక్షరాల నిజమయ్యాయి😊👌👌👍💐
@babuyadavmandati19864 жыл бұрын
@@MANAIRMUSICMOVIES thanks nd all the best for next songs...
@sairajchippa24624 жыл бұрын
ఈ పాట ఎంత విన్న కూడా మళ్లీ వినాలి అనిపిస్తుంది.
@nagulamallesh22834 жыл бұрын
Hi Bro
@sairajchippa24624 жыл бұрын
Hi
@shirishashirisha14794 жыл бұрын
Avunuuu suprrrrrrr unde song
@somarapuswamyraj78074 жыл бұрын
పాట సూపర్ బన్నీ నీ ఎక్స్ప్రేషన్స్ సూపర్ లావణ్య గారి కీ మహేంధర్ గారికి ధన్యవాదములు
@maheshnaragula4 жыл бұрын
ధన్యవాదాలు స్వామి
@janardhandasari61984 жыл бұрын
1:44👍👌👌👌తండ్రి, కూతురు, ఇద్దరు మొహం లో నవ్వు సూపర్..
@rajukatta63943 жыл бұрын
Nice
@limbadrithokala30154 жыл бұрын
సూపర్ యాక్టింగ్ బాగుంది పాడిన లావణ్య కు ,👏🙏🙏👌👌
@maheshnaragula4 жыл бұрын
Thank you
@balarajupanchathi27134 жыл бұрын
God bless you team members Super song Waiting for release...
@maheshnaragula4 жыл бұрын
Thank you
@ajarajar14864 жыл бұрын
స్వచ్ఛమైన పల్లె పాటలు పాట వంద సార్లు చూసిన మళ్లీ చూడాలనిపిస్తుంది ఇలాంటి పాటలు చేయండి బ్రో పాట నచ్చిన వారు ఒక లైక్ వేసుకోండి
@MANAIRMUSICMOVIES4 жыл бұрын
ధన్యవాదాలు😊😊👍
@vennampallycreations5574 жыл бұрын
Nijam bro super 😍😍👌👌
@bangaram81454 жыл бұрын
సూపర్ లావణ్య సారీస్ అయితే ఇంకా బాగా ఉన్నాయి కలర్స్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది
@kjammanna76964 жыл бұрын
@@bangaram8145 .
@srinivasmudham82303 жыл бұрын
ఇలాంటి అపురూప పదాలు మీకు ఇవ్వాళా వ్యాగ్యాంగా కనిపిస్తున్నాయా ఒక్క బుల్లెట్ బండి కె గింత గానం ఎగురుతే యెట్లా బిడ్డ :--తొక్కుతాం బిడ్డ కబడ్తార్
@battinisathish60544 жыл бұрын
సింగర్ లావణ్య గాత్రం అద్భుతం చాలా బాగ పాడింది.👌👌
@nravi35094 жыл бұрын
వడ్లు ఏగవోసే అయ్యా,అన్నల ఆత్మ,వదినెల మునుము,సిట్టెండలో సెట్టు ఈగురు పెట్టడం మహేందర్ అన్న ఏ కోణాన్ని వదలకుండా చాలా బాగా రాశారు
@maheshnaragula4 жыл бұрын
Dhanyavadhalu..
@nravi35094 жыл бұрын
సింగర్ లావణ్య గారు ఈ పాటకు తెలంగాణ జనపద గొప్పదననికి ప్రాణం పోశారు
@prakashreddytoom38072 жыл бұрын
హాయ్ అవును.
@GugulothukalyaniGugulothu2 ай бұрын
సూపర్ సాంగ్ వెరీ నైస్ వాయిస్ ఇలానీటివి చాలా పడాలి అని దేవుడు కోరుకుంటున్నాను 🙏🙏🙏👍
@MANAIRMUSICMOVIES2 ай бұрын
Thank u☺️
@chandumodel42974 жыл бұрын
E song daily 50 times vintunna.... E song ki pranam posi padinav.... Super akka mind blowing song.....
@MANAIRMUSICMOVIES4 жыл бұрын
Thank you😊
@kittukittu16184 жыл бұрын
Avnu bro enni sarlu chusina malli malli chudalanipisthundhi roju ku kanisam okkasaranna chudakapothe naku pichi lesthadhi .inko videola Abba em dance chesindhi ee ammai👍
@MaheshMahesh-wd6oe4 жыл бұрын
పాట చాలా బాగుంది ఆక్టింగ్ సూపర్ 👍👍👍👌👌👌💐💐💐
@gangadharganga53274 жыл бұрын
పరశురామ్ అన్న ఇలాంటి పాటలు ఎన్నో చేయాలి స్వచ్ఛమైన పల్లెటూరి పాట మన మద్య జరిగే ఈ సంభాషణ పాటకు ప్రాణం పోసిన పల్లె తల్లి ఒడిలో సేదతీరుతున్నట్లు ఉంది ఈ పాట