సీటుకేస్తేపోయే ప్రాణం PART - 2 పాటని ప్రాణం పెట్టి చేసాం😢 దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి🥹🙏 kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M LIKE చెయ్యండి🥹🙏Subscribe చెయ్యండి🥲 పాట వింటే మీ కంట్లో కన్నీళ్లు వస్తాయి😢 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏 Like❤️Share🙏Pls Comment చెయ్యండి🙏🥹
@vijju51502 жыл бұрын
మీరు ఎంత ప్రాణం పెట్టారో మాకు తెలుసు you don't worry bro ఈ పాట vere leval ఉంటుంది all the best
@anilkeshettyanil84932 жыл бұрын
Full support
@jarapalamanikanta64142 жыл бұрын
Love song ....waiting....
@shailajasweety89372 жыл бұрын
Waiting.. love this song
@nanismiley46562 жыл бұрын
Song kosam full waiting bro
@Abhi-dx9vy2 жыл бұрын
Thanks brother... నేను కూడా Army లోనే పని చేస్తున్న..మీ కోసం ఎన్ని బాధలు ఉన్న కష్టాలు ఉన్న ఇలా ఎండకు వానకు చలికి ..ఉంటున్నాము...కని నా భార్య నిండు గర్భిణీ 😭 కనీసం దగ్గర ఉండి చూసుకోలేక పోతున్న ఆ దేవుడిని అడుగుతున్న త్వరగా నా భార్య దగ్గరకు పంపు అని...దేవుడు కనికరించడం లేదు😭... నా భార్య ఎదురుచూస్తూ ఉంటుంది ..నా తల్లి..నా దేశం...నా భార్య ... ఈ మూడు నా ప్రాణాలు😔..జై హింద్...జై జవన్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@colorpaletteacademy2 жыл бұрын
Huge salutes to you sir 🇮🇳 Jai hind 🇮🇳🇮🇳
@nagarajaarigela60912 жыл бұрын
Your the really super hero
@santhoshchelikani80372 жыл бұрын
🙏🙏 ❤️bro
@Abhi-dx9vy2 жыл бұрын
@@colorpaletteacademy 🤗
@Abhi-dx9vy2 жыл бұрын
@@nagarajaarigela6091 🙏
@AjayGamerff_2 жыл бұрын
🥺ఈ సాంగ్ కోసం 8 Months నుంచి Wait Chesthunna ఈ రోజు చూస్తున్న ఈ పాట Biggest Hit సాధించాలని కోరుకుంటున్నాను జై Hind 🇮🇳
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తేపోయే ప్రాణం PART - 2 పాటని ప్రాణం పెట్టి చేసాం😢 దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి🥹🙏 kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M LIKE చెయ్యండి🥹🙏Subscribe చెయ్యండి🥲 పాట వింటే మీ కంట్లో కన్నీళ్లు వస్తాయి😢 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏 Like❤️Share🙏Pls Comment చెయ్యండి🙏🥹
@teluguaddaff54792 жыл бұрын
Big fan ajay bro
@nancy_28242 жыл бұрын
Hii bro ❤️
@Varunedits52 жыл бұрын
Hi bro
@nani_kannaoffical84032 жыл бұрын
I'm also bro
@CharanSpy2 жыл бұрын
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే పాట ఇదే..!❤Jai Jawan Jai Kisan
@bheempakulaanji5392 жыл бұрын
Yes
@hiiii68752 жыл бұрын
Anna big fan
@srisaikumar84552 жыл бұрын
M ardham indhi anna nk chpu
@yashwanthyadav56422 жыл бұрын
Ante bro nenu kuda
@botgamer10842 жыл бұрын
Anna big fan❣️❣️
@attilivinod8778 Жыл бұрын
కంటతడి పెట్టించారు అన్న😢 🥹 Lyrics చాలా బాగా రాశారు అన్న song కూడా చాలా బాగా పాడారు❤❤️🔥🥰
@venkydoni89252 жыл бұрын
దూరమైతే తెలుస్తోంది మనిషి విలువా...🤩 గాయపడితే తెలుస్తోంది నొప్పి విలువా...🥺 కష్ట పడితే తెలుస్తోంది పైసా విలువా...😇 ఈ పాట వింటే తెలుస్తోంది ప్రేమ విలువా...💖
@narendarboda34412 жыл бұрын
Thop ga chappavvv bro
@SaiKumar-wv2pr2 жыл бұрын
Vere 🤟🍻
@andhrakurradu66932 жыл бұрын
Super boltey bro
@gangaputhraboy23852 жыл бұрын
Nice 🤍
@rajeshrathodrathod89882 жыл бұрын
Super Bro
@Janasenaforpublic2 жыл бұрын
ప్రేమ వలన పొందే ఆనందం శాశ్వతమో కాదో తెలియదు కానీ.. ప్రేమ వలన పొందే దుఃఖం మాత్రం శాశ్వతం "😢 మరో జన్మంటూ ఉంటే మనల్ని ప్రేమించిన వాళ్ళు మనతో ఉండాలని కోరుకుందాం👍 మిలో ఎంత మంది అనుకుంటున్నారు.
@kampelliakhila78102 жыл бұрын
😭😭😭🙏
@thirupathielukapelli90072 жыл бұрын
As you same my situation 😂😂😂😂😂😂😂
@uskrokcs81912 жыл бұрын
Super bro 💪💪
@kamallasathish21542 жыл бұрын
ఇది నిజం 😭😭😭😭😭
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@raj_siri44972 жыл бұрын
నిజంగా ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్లు ఆగుతలేవు. తన జీవితాన్ని దేశానికి అర్పించే ప్రతి జవాన్ కి నా పాదాభివందనాలు.. ఈ పాటకోసం పని చేసిన అందరికి ధన్యవాదలు 💐💐💐
@mahamadujayif44562 жыл бұрын
Super annaya
@a25ashwini2 жыл бұрын
Super song❤️❤️❤️❤️
@gopathisaikumar33022 жыл бұрын
జై జవాన్ జై కిసాన్ ❤⚔️⚔️
@sajidshaik45052 жыл бұрын
అవును.
@kodativaishnavi4791 Жыл бұрын
ఈ పాట వింటే ప్రేమ అంటె ఏంటో... దేశభక్తి అంటె ఏంటో అర్దం అవుతుంది.... I love my india....i love Indian army...
@MahadevapalliVanitha Жыл бұрын
🎉
@VeasonChinna11 ай бұрын
Iove
@MANAtvl4403Ай бұрын
❤
@nareshvolgs75402 жыл бұрын
పాట వ్రాసినవారి కలం కన్నీరు తెప్పిస్తే పాట పాడిన గొంతు గుండెల్లోని ప్రేమకి ప్రాణం పోసింది 🌹
@perumallaprashanth43842 жыл бұрын
Ladies voice bagunda brooo...
@mrrajuyadav65542 жыл бұрын
. .. . To.
@rajusing68692 жыл бұрын
Bablu
@nareshvolgs75402 жыл бұрын
@@perumallaprashanth4384 chala bagundhi
@rajub1502 жыл бұрын
ఎన్నో కష్టాలకు ఓర్చి ఈ సాంగ్ పూర్తిచేసిన టీమ్ అందరికీ ధన్యవాదాలు 💐💐🙏🙏
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@bogirimaheshmahi80402 жыл бұрын
కట్టుకున్న భార్య బంధాలను తెంపుకొని బార్డర్లో కాపలా కాస్తూ దేశం కోసం ప్రాణాలు అర్పించే ప్రతి ఒక్క జవానులకు అలాగే దేశానికి వెన్నెముక అయినటువంటి రైతన్నలకు ఈ పాట అంకితం జై జవాన్ జ జై కిసాన్ 🙋🙋
@colorpaletteacademy2 жыл бұрын
Jai hind 🇮🇳
@chinnannam44772 жыл бұрын
Jai jawan jai kishan 🥰
@ch.sreeshmach.sreeshma98452 жыл бұрын
Jai hind 😘
@koteswararaog31782 жыл бұрын
🙏🙏
@buddupurajini4471 Жыл бұрын
ప్రేమ అంటేనే ఒక గొప్ప వరం ప్రేమ పొందే అదృష్టం అందరికి ఉండదు 💔
@thirumaleshpendra8949 Жыл бұрын
Yes madam good bless you
@VeasonChinna11 ай бұрын
Yes@@thirumaleshpendra8949
@kuppuswamy7839 ай бұрын
s u correct 💯
@rajuguru46378 ай бұрын
Nijam manalni premiche varu dorakadam chala kastam dorikina vallani enta kastam vachina vadulukokandi plzz
@istherebadboy61133 ай бұрын
Avuna
@shaiksardar26562 жыл бұрын
ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేది💕 ఒకటి మన దేశం🌎, ఇంకొకటి అమ్మాయి🧕... ఇలాంటి వీర జవానులందరికీ నా పాదాభివందనం 🙏🙏🙏
@vijayvishwa9942 жыл бұрын
ప్రాణంగా ప్రేమించిన భార్యను, బంధాలను విడిచి దేశాన్ని శత్రువుల నుండి కాపాడుటకు తన ప్రాణాలను సైతం లెక్కచేయని జవాన్ల కు ఈ గొప్ప పాట అంకితం ఇచ్చిన మీకు ధన్యవాదాలు...
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@srisaikumar84552 жыл бұрын
Anni telisinappudu nv endhuku pothannav anna
@Ik36258 Жыл бұрын
దేశం కోసం ప్రాణాన్ని కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్న లక్షల మంది జవాన్ లకు పాదాభివందనాలు🙏🙏
@spychokingsrinu29062 жыл бұрын
పాటను వింటేనే వింటేనే అర్ధం అవుతుంది పెన్ను పెట్టి రాసింది కాదు ప్రాణం పెట్టి రాసాడు అని ఇలాంటి పాటలు అందిస్తున్నందుకు చాలా థాంక్స్ అన్న 🥰🥰🥰
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@JameelBhai12 жыл бұрын
Yes
@vinodkumar-ni3fg Жыл бұрын
😊
@vinodkumar-ni3fg Жыл бұрын
@JameelBhai1
@srvlogs65372 жыл бұрын
ఈ సాంగ్ 100 సార్లు విన్నా బాయ్యా..ఇలాంటి సాంగ్ మళ్లీ రాదు. సూపర్ లిరిక్స్,సింగర్స్ వాయిస్,మ్యూజిక్, వాళ్ళ యాక్టింగ్, మరియు అలాగే ఈ సాంగ్ కి పని చేసిన ప్రతి ఒక్కరికీ నా యొక్క ధన్యవాదాలు
@boyezpasumarthi5722 Жыл бұрын
Iove❤🎉salomi🌹w❤
@sudhakarvadde67912 жыл бұрын
❤️ప్రేమలో ఓడిపోయిన వాళ్లకి అందరికీ🌹 ❣️తెలుస్తుంది ఈ బాధ ఈ పాట ప్రేమికులకు💟 అందరికీ 💘,,,,,,🇮🇳 జైహింద్ 🇮🇳
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@bencarsonright4952 жыл бұрын
Avunu bro
@naveenvarikuti46142 жыл бұрын
👌👌👌👌👌Super bro
@sudhakarvadde67912 жыл бұрын
Thank you
@bhanusrikondet34382 жыл бұрын
Avunu
@KMRJSP Жыл бұрын
దేశభక్తిని, ప్రేమ నీ సమపాళ్లలో చూపించడం అంత సులువు కాదు... కానీ మీరు లిరిక్స్ గాని, చూపించే విధానం గాని చాలా అద్బుతం గా రాశారు, చూపించారు... మీ టీమ్ అందరికీ పేరు పేరునా ధన్యవాదములు 🙏🙏
@parshuramnagam65972 жыл бұрын
Excellent Song...👌 చాలా బాగా వచ్చింది😊👍. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న.. సైనికున్ని.. అటుగా వెళ్తున్న అన్నదాత వచ్చి.. కాపాడడం.. అనేది హైలెట్. "జై జవాన్-జై కిసాన్"అనే నినాదం సార్థకత అయింది. మీ టీం సభ్యులందరికి కళాభినందనలు💐💐😊👍
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@naresh143banny72 жыл бұрын
Part 3 peles. anna. Peles ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💕💕💕❤️❤️❤️❤️💕💕💕 supar anna ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️. na. Parnama. E. Pata peles Anna. Part. 3 peles Anna
@reddyy68262 жыл бұрын
దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు ప్రేమను కోల్పోయిన ప్రేమికులకు 😥 ఈ పాట అంకితం 🥺🥺
@surenderreddy71632 жыл бұрын
Q
@blackmaskman39162 жыл бұрын
కుటుంబాన్ని విడచి ,దేశమే కుటుంబంగా మార్చుకొని ,సరిహద్దుల్లో దేశ సేవ చెస్తున్న నా దేశ జవాన్ లకి నా పదాభి వందనం 🙏🙏🙏🙏 jai జవాన్ jai కిసాన్ ❤️❤️❤️
@santhoshkeesari51808 ай бұрын
Thanks bro
@Henny-vlogs21 Жыл бұрын
Anna lyrics ki pranam posi raasaru ....chala bagundhi Anna and Pataki pranam posi act chesaru really awesome ❤
@r.adharshanaidu99672 жыл бұрын
సీటుకేస్తేపోయే ప్రాణo PART-1 చూసి PART-2 కోసం ఎప్పుడు ఎప్పుడు వస్తుందని ఎదురు చూశారో ఒక్క లైక్ చేయండి 💞 💚💙🧡....
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@boorasuribabu88062 жыл бұрын
Anna song matram సూపర్ సూపర్ సూపర్ 🔥🔥🔥🔥🔥
@satharbasha60502 жыл бұрын
Super 👌 so Beautiful Song
@kradhalasudhakar47592 жыл бұрын
Nice Song...😘😘😘....
@srisrikanth_1112 жыл бұрын
Female version ❤️🔥 🙌 emotional ప్రేమలో ఓడిపోయిన వాడికి తెలుస్తుంది బాధ అంటే ఏంటో ఓడిపోయిన ప్రేమికులందరికీ పాట అంకితం జైహింద్🚩🇮🇳all the best broh
@prashanthkumar98812 жыл бұрын
💔
@prabhasdiehardfan89302 жыл бұрын
👍
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@sravya604 Жыл бұрын
Asalu peruke Prema Adhi chese gayam maha darunanga yenni sarlu prema joliki poyina migiledhi dhukkame 😢😢😢😢😢
@TeluguInside2 жыл бұрын
అన్నాన్ని పెట్టే రైతన్నకే ఆకలితో సావు వచ్చినట్టు, 🌾🌾🌱 భరతమాత తల్లి కోసమంటూ కొట్లాడుతూ పాణం ఇచ్చినట్టు..🇮🇳🇮🇳 నిలిసిపోతానే నీ గుండెలా.. కలిసిపోతానే ఈ మట్టిలా 🙏🙏👌👌👏👏
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@friendsvilleagevedios77902 жыл бұрын
👌👌🌅🎉🙋🏼♂️
@VinodKumar-xn1gg2 жыл бұрын
Super song
@saisrinu60802 жыл бұрын
😭😇
@mahi34862 жыл бұрын
చివరికి ఇద్దరు కలిశారు అందుకు చాలా హ్యాపి గా ఉంది. ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్లు వచ్చాయి. జై జవాన్ 🇮🇳🇮🇳
@sakepavankalyan54912 жыл бұрын
సీతరామం సినిమాలో వాళ్ళు కలిసి ఉంటే బాగుండు
@anjaneyulubashamoni41652 жыл бұрын
ఒక సంతోషకరమైన ముగింపు ఇచ్చినందుకు రచయిత గణు గారికి ధన్యవాదాలు మీ ప్రతి పదం Heart melting Anna.... 🔥
@chinthalanarasimhuluatoz8411 ай бұрын
4:26 పల్లవి ప్రశాంత్ ఎంట్రీ ❤❤
@appanimadhavi24522 жыл бұрын
ఒక సైనికుడికి ప్రేమ ఎంత ముఖ్యమో దేశ భద్రత కూడా అంతే ముఖ్యం.ఆ రెండింటిని కలగలిపిన ఈ పాట ఎంతో మాధుర్యమైనది.లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి.ఇటువంటి పాట రాసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.. LOVED IT 😍
@p.rajukumar39382 жыл бұрын
🇮🇳 దేశం కోసం ప్రాణం పెట్టె జవానుకు సలాం🙏 🇮🇳.JAI JAWAN. JAI KISAN🌾
@sandeepchathalla82082 жыл бұрын
Jai jawan 🇮🇳
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@Harishwa1232 жыл бұрын
ఈ పాట ను చూస్తుంటే కన్నీళ్లు ఆగటం లేదు.దేశం కోసం కన్నవారిని, కట్టుకున్న భార్యను, పిల్లలను వదిలి ,రేయి పగలు అని ఆలోచించకుండా దేశం కోసం పోరాడే జవాన్లకు, దేశం కోసం పోరాడి వీరమరణం పొందిన వీరజువాన్ లకు నా పాదాభివందనం.జై జవాన్
@pandasaikumar5630 Жыл бұрын
Super. Anna 😔
@Madhukondapalli-mh7ld Жыл бұрын
🥹🥹🥹🥹🥹🥹
@shekarmamidi4222 Жыл бұрын
Jai jawan
@Palli_pati_Ganesh Жыл бұрын
Anna ta moree msg
@MahadevapalliVanitha Жыл бұрын
❤😊..my name is g.mounika
@maheshbabu670 Жыл бұрын
వెములడ రాజన్న దేవుని అడుగే నీ మీదునా ఇట్టం కొండగట్టు అంజన్న సమినీ మోకిననే నీకు రావొద్దు కట్టం చిటికేస్తే పోయేటి పానానికి ప్రేమ సిక్కులు పెట్టినవెందే బండ తీరు గుండేటి నా గుండెకు ఇన్ని బాధలు పెడుతునావెందే ఆ దేవుడి మీద మన్ను పోయా నీ ప్రేమకు బకి లేవెందే బువ్వ తింటే పోతలేదే నీ మీదే పానమయే నువ్వు నా తోడు లేకపాయే నాకు సవాన్న రాకపాయే//వేములాడ// నీ మెడ లోన మూడు ముళ్లేసి వందేళ్లు నీ తోనే ఉన్యానగానీ//2// నీ తల మీద కుంకుమన్నై సవ్వుల తోడోస్తననాను గానీ మాటను తప్పిన మనించావే నిన్ను విడిసి పెట్టి వెళ్ళిపోతున్ననే//ఆ దేవుడి// నేను లేకుంటే యెట్లుంటవే మల్ల రానంటే ఏమైతావే ఆ కళ్ళు లేని దేవుడే నిన్ను నన్ను ఏడబాపెనే //వేములడా// దూరమైతునానే పిల్ల నీకు నిన్ను చూడాలని ఉందే నాకు దూరమైతునానే పిల్ల నీకు నువ్వంటే సచెంత ప్రేమనే నాకు దూరమైతునానే పిల్ల నీకు నీతోనే బతకాలని ఉందే నాకు బతుకంతా నీతోనే అనుకున్ననే ఏడు జన్మలు నీతోనే కల గన్ననే నా బతుకంతా నీతోనే అనుకున్ననే బ్రమా రాతల నా గీత ఇంతెనే //నేను లేకుంటే// నేను పుట్టిన నా ఇ మట్టికై నా పానలు ఇచెట్టి రోజోచేనే నేను సాతే గర్వంగా చెప్పుకోవే భారత జెండాను గుండెల కదుకోవే అన్నని పెట్టేటి రైతన్న కే ఆకలి సావు వచ్చినట్టు భరతమాత తల్లి కొసమంటు కొట్లడుతు పానము ఇచ్చినాట్టు నీలిసి పోతనే నీ గుండెల కలిసి పోతున ఇ మట్టి ల సళ్లగుండే నువ్వెక్కడ సచిపోతున నేనిక్కడ //నేను లేకుంటే//
@shravanthipotti3586 Жыл бұрын
❤
@HemaChoocklet Жыл бұрын
🎉
@God-is-great375 Жыл бұрын
❤❤❤❤
@UllangiMahendra-q8p11 ай бұрын
Nice bro for the lyrics
@SuryaC-vn3od8 ай бұрын
Nice bro 😍
@danavathlaxman67302 жыл бұрын
💖నేను చనిపోయేంతవరకు ఈ పాటను వింటూనే ఉంటాం అన్న సూపర్ పాట❤️జై జవాన్❤జై కిసాన్
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
👌👌👌👌👌👌👌అన్న నేను కూడ సైనికుడి భార్యని అన్న 😭😭మా బాధను బాగా అర్థం చేసుకునేలా song చాలా చాలా బాగుంది అన్న జై జవాన్ 🇮🇳🇮🇳🇮🇳👋
@bheemtalari98372 жыл бұрын
Me to
@VinodKumar-ox4jn2 жыл бұрын
Hats of you
@prasadyirla19462 жыл бұрын
Hi sister
@Hi-us9wd2 жыл бұрын
Jai jawan sister 🙏
@sreenuyadav15032 жыл бұрын
@@prasadyirla1946 Hi annaya
@pallaviprashanth50332 жыл бұрын
ఉదయం 8:30 నిమిషాలకు అందరికి Share చెయ్యండి🥹❤️🙏🎉🎉🎉🎉
@pallaviprashanth50332 жыл бұрын
❤❤❤❤
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తేపోయే ప్రాణం PART - 2 పాటని ప్రాణం పెట్టి చేసాం🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️ kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M LIKE చెయ్యండి🥹🙏Subscribe చెయ్యండి🥲 పాట వింటే మీ కంట్లో కన్నీళ్లు వస్తాయి😢 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏 Like❤️Share🙏Pls Comment చెయ్యండి🙏🥹
@Varunedits52 жыл бұрын
Super annaya 🥰
@shekarmamidi4222 Жыл бұрын
Iam Also A soldier 😢😢😢 i know the pain this song was really shows a reality of soldiers Real Life ..Hatsoff to the song writter😢😢😢😢😢❤❤❤
@shravani39168 ай бұрын
Me wife great vadiliprtti unnandhuku
@YBabu-t8c6 ай бұрын
Hi@@shravani3916
@YBabu-t8c6 ай бұрын
Bvhfhugji💞hd💞eggs 🌹🌹
@MSK_7142 жыл бұрын
ప్రేమిస్తే తెలుస్తుంది ప్రేమ విలువ... ప్రాణం పోతే తెలుస్తుంది ప్రాణం విలువ.... నీ పాటకి కాన్సెప్ట్ కి 🙏🙏🙏❤️
@patelgariabbai76512 жыл бұрын
మనసులో నిద్ర పోతున్న ప్రేమని తడిమి లేపే ఈ పాట పాడిన మీకు ధన్యవాదాలు🙏
@chinnaeditor75062 жыл бұрын
ఆల్ ది బెస్ట్ బ్రదర్😍.. ఈ పార్ట్ ~2 కూడా , పార్ట్ ~1 లా , మంచి సక్సెస్ ని ఇవ్వాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. వెయిటింగ్ ఫర్ థిస్ సాంగ్ బ్రదర్ 💖💖
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తేపోయే ప్రాణం PART - 2 పాటని ప్రాణం పెట్టి చేసాం😢 దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి🥹🙏 kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M LIKE చెయ్యండి🥹🙏Subscribe చెయ్యండి🥲 పాట వింటే మీ కంట్లో కన్నీళ్లు వస్తాయి😢 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏 Like❤️Share🙏Pls Comment చెయ్యండి🙏🥹
@lskkumbar950252 жыл бұрын
సాంగ్ చూసిన ప్రతి సారి కంట్లో నీళ్లు ఆగట్లేదు బ్రదర్, ఇంత ఫీలింగ్ సాంగ్ ఫస్ట్ టైమ్ చూస్తునా ♥️part 3 కోసం వెయిటింగ్
@TeluguInside2 жыл бұрын
తన కోసం కాకుండా, తన కుటుంబం కోసం బాధ్యతలను భుజాన వేసుకొని ప్రేమను వదులుకున్న ప్రతి ఒక్క ప్రేమికుడికి ఈ పాట అంకితం 👌👌👌👌 ❤️❤️❤️
@kurmasailu66132 жыл бұрын
👌👌👌👌👌
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@sarojanaik2499 Жыл бұрын
Edi Nijanga na real life taane na pranam ani nammi amma nanna ma family andarini vadalukoni Nenu Vaste ayana emo desam kosam vellaru evaraina oka manisini pranam kante ekkuvaga preminchi vallu duramaite aa badha ela untundo anubhavinche vallake telustundi Anduke prati army ki valla family ki jai hind jai javan🙏🙏🙏
@muralicreationsnani88762 жыл бұрын
పాట ఇంత బాగా తీస్తారు అని అనుకోలేదు, భార్య భర్త ల ప్రేమ ఇంకా దేశం మీద ఉన్న అభిమానం చాలా బాగా చూపించారు, మీ 2 సాంగ్స్ కి ,👏👏👏 ,Jai Javan💕🇮🇳
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@deekshithathummala59732 жыл бұрын
పాట చాలా చాలా బాగుంది❤❤❤. ఎన్ని సార్ల విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. పాట వింటుంటుంటే ఏడుపొస్తుంది.... ఇలాంటి పాటలు మీరు మరెన్నో తీసి మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....🙏🙏🙏🙏
@vamsi-nt7zt2 жыл бұрын
Iam a soldier ఇక్కడ మా జవాన్ లు విని సాంగ్ చాలా బాగుంది అన్నారు I like this song
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@gadeswathi96002 жыл бұрын
Hello solider 🇮🇳👮 love you so much
@vamsi-nt7zt2 жыл бұрын
@@gadeswathi9600 love you too 😍😍😍
@jhkrajuwiproso74302 жыл бұрын
Jai hind anna
@elurupooja8316 Жыл бұрын
Gud solider
@msaroviki28699 ай бұрын
2024 loo yavaru chustunaru like cheyandhi 😔🥲
@SyedJaffar-s4q5 ай бұрын
I'm still daily watching this song 🥺💯😔
@karthikkeerthana3064 ай бұрын
Leka pothe dislike cheyala 🤨
@msaroviki28694 ай бұрын
@@karthikkeerthana306 hmm chey
@karthikkeerthana3064 ай бұрын
@@msaroviki2869 ok
@swamymalladi27963 ай бұрын
Nenukuda i love this song
@kodipellivishnu79162 жыл бұрын
మనసును కదిలించే సాంగ్ తీశారు అన్న ఈ సాంగ్ లో నటించిన గ్రూప్ సభ్యులు కు మరియు డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి సింగర్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియస్తున్నమ్💐💐💐💐💐
@srisaikumar84552 жыл бұрын
Evuru anna midhi
@narsimluandolu52582 жыл бұрын
Super song bro
@ravindernani36102 жыл бұрын
పాట కోసం ఇన్ని రోజులు నాలాగా ఎంతమంది చూసి కళ్ళు కాయలు కాసేలా చూశారు😍 సెకండ్ పార్ట్ బాగుంది బ్రదర్ మళ్లీ ట్రెండింగ్ అంతే🔥🔥🔥
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@venkateshvenki19012 жыл бұрын
మేము ఉహించిన దాని కంటే చాలా బాగుంది అన్న సాంగ్ 🙏🏻ఇలాంంటివి ఇంకా ఎన్నో పాటలు మీరు చెయ్యాలి అని కోరుకుంటున్న ❤🙏🏻
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@RajaKandharada Жыл бұрын
Thank you so much 😭song kosam chala emotional ga undhi
@krithishetti.officals78122 жыл бұрын
ఎందుకే పీలా నా మీద కోపం 😔 . నువ్వే కాదనే నా లోకం 🌍 🥺 adicted this line 😍
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@ratnaladharani64742 жыл бұрын
E video song chudagane Goosebumps vachisay 🥺 Very Emotional..Jai Jawan Jai Kisan 🇮🇳
@sriyanshvlogsmemories31042 жыл бұрын
చాల చాల బాగుంది ఇందులో నటించిన అందరికి 🙏 Soldiers మనసులో ఉన్న బాధ మీ పాటతో మా హృదయాలను తాకేలా కళ్ళలో నీళ్లు పుట్టించిన ఈ పాట ఎంతో అద్భుతంగా ఉంది.. All the best every one.. 🙏🙏🙏
@ddubbasirajeshwariddubbasi3664 Жыл бұрын
E song prati okkari premaku pranam postundi tq bro miku
@chandu35082 жыл бұрын
మాటల్లో చెప్పలేని ప్రేమను పాత రూపంలో చెప్పారు ప్రేమ విలువ ప్రాణం విలువ దేశ భక్తి అన్నీ సూపర్ గా చూపించారు సూపర్ సాంగ్
@dadhireddyjayasri9991 Жыл бұрын
meru kuda soldier a?
@nagamaharajdsp67212 жыл бұрын
గుండెను పిండేసావు తమ్ముడు......నా వైఫ్ , నేను సాంగ్ చూసి ఏడ్చేసాము.....చాలా అద్భుతం గా ఉంది.....మీరు మంచి స్థాయిలో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.....❤❤
@karthik62322 жыл бұрын
అన్న సూపర్ ఈ పాట,దీన్ని నిజంగానె ప్రాణం పెట్టీ పాడారు,జవానుల త్యాగం,వాళ్ళ కుటుంబం త్యాగం కనిపిస్తుంది,జై హింద్💪✊🇮🇳🇮🇳,జై జవాన్🇮🇳🇮🇳✊,జై కిసాన్✊🇮🇳🇮🇳
@mekalaraju1075 Жыл бұрын
నా ప్రాణం ఉన్నంత వరకు ఈ సాంగ్
@Dakshunikshuvlogs2 жыл бұрын
Excellent song I'm proud to be Indian army wife 🇮🇳🇮🇳 Jai Jawan 🇮🇳
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@pradeepdeepak90252 жыл бұрын
ఈ పాటకు ప్రాణం పెట్టి రాసిన నా సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన పాటలు మరెన్నో రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఈ పాట కోసం కొన్ని రోజులుగా ఎదురు చూశాను ఈ పాటకు బానిస అయిపోయాను
@pavanveesala26542 жыл бұрын
Part 3 కూడా ప్లాన్ చై బయ్యా పాట వింటుంటే హృదయం కదిలి పోతుంది ఇంత మంచి పాట రాసి మాకు వినిపించిన మా గను గారికి చాలా కృతజ్ఞతలు ❤️👏
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@Marri_marri_13_2 жыл бұрын
Rey pukka edhi song ga ra ni amma
@sarithakothuri35122 жыл бұрын
👞🥿👟🥾👢
@sahithgottiparthi8598 Жыл бұрын
నిజంగా మనస్సుకి హత్తుకుంది ఈ పాట మొదటి భాగం రెండవ భాగం 😢
@propertyzonein2 жыл бұрын
Finally wait is over Beautiful & emotional song Beautiful screenplay and beautifully shown జై జవాన్ జై కిసాన్
@thotaprasanth1232 жыл бұрын
మీ పాట కోసం ఎదురు చూస్తున్న కోట్లాది ప్రేక్షక దేవుళ్ళకు కన్నులవిందు చేశారు అన్న. మమ్మల్ని అందర్నీ మరో ప్రపంచంలోకి తీస్కెళ్ళడానికి కృషి చేసిన కళాకారులందరికి వందనాలు .. మీరందరు ఆయురారోగ్యాలతో ఇలాగే సంతోషంగా ఉంటూ ఇలాంటి మరెన్నో పాటలని మాకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను .. ధన్యవాదాలు ...🌷🪷🌸🥀🌹🌺💐💐💐💐
@Ravinaik77772 жыл бұрын
ఈ ప్రపంచంలో ఎవర్ని ఎక్కవ ప్రేమించకపోవడం మంచిది ప్రేమిస్తే తట్టుకునే సామర్థ్యం అయిన ఉండాలి.... ఈ పాట వేరే ప్రపంచానికి తీసుకెళ్తుంది....
@ASRPspkcreations2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤ అద్భుతమైన పాటను వ్రాసిన రామ్ గారికి అద్భుతమైన నటించడం కాదు, జీవించారు పాత్రలో లీనమై చేశారు.గ్రేట్ 🙏🙏🙏🙏 చూస్తే కన్నీరు ఆగడం లేదు. ఏడిపించారు . ఇద్దరు 😂😂😂😂
@manumanohar19382 жыл бұрын
ఈ పాట విన్న వారికి ఎవరికైనా కన్నీళ్ల ఆగవు మన కోసం వారి జీవితాలను పణంగా పెట్టిన ప్రతి జవాన్ కి నా సెల్వెట్
@munnurushekar78192 жыл бұрын
చివరలో ఇద్దరినీ కలిపినారు దీనితో ఈ పాటని సుఖాంతం చేశారు tq all 💐👌❤️
@KingNarasimha-bm1zv Жыл бұрын
Jhgtjfgufdd
@KingNarasimha-bm1zv Жыл бұрын
💔💔💔💔💔💔💔🥳🤣🤣🤣
@hanumanthunaik63752 жыл бұрын
పాట విన్నంత సేపు నకు తెలియకుండానే నా కళ్ళనుండి కనీళ్లు వస్తూనే వున్నాయి 🙏అన్నని పెట్టె రైతన్నకు ఆకలి చావు వచ్చినట్టు 🙏wow సూపర్ లిరిక్స్ సూపర్ song
@vishivssv8071 Жыл бұрын
It just melts my heart whenever I hear this.....love from USA❤
@mudavathraju7992 жыл бұрын
గాయపడిన వారికే తెలుస్తుంది నొప్పి విలువ......... దూరమైతే తెలుస్తుంది........ మనసు విలువ మనిషి విలువ 😥 I Miss you 💔😭
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@vijaykumar2582 жыл бұрын
🇭 🇭
@navvibomnena8972 жыл бұрын
Yes
@masampallysuresh26052 жыл бұрын
S bro
@mudavathraju7992 жыл бұрын
@@navvibomnena897 😓🙏
@gatlavamshi40602 жыл бұрын
ఇంతా మంచి పాటకు ప్రాణం పోసిన మీకు అభినందనలు ఎన్ని సార్లు పాట విన్నా మళ్ళీ వినాలని ఉంది మీరుమున్ముందు ఇంకా ఉన్నత శిఖరాలను అవరోధించాలని కోరుకుంటు all the best
@bejawadasamson55622 жыл бұрын
గుండెల్లను పిండేసై సాంగ్... మనకోసం మన దేశం కోసం జవణులు ఎంత కష్ట పడుతున్నారో ఈసాంగ్ ను బట్టి తెలుస్తుంది ప్రాణం పెట్టి చేసారు అన్న ఇద్దరికి hatsap bro... 🙏🙏🙏🙏🙏
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@shruthiyadav26529 ай бұрын
ప్రేమ వలన పొందే ఆనందం శాశ్వతమో కాదో తెలియదు కానీ.. ప్రేమ వలన పొందే దుఃఖం మాత్రం శాశ్వతం " మరో జన్మంటూ ఉంటే
@yurukundu48902 жыл бұрын
Thanks to Pallavi Prasanth Anna............ Nice msg in part 2. Oka farmer and oka soldier.....👌👌
@kowshikofficial2 жыл бұрын
అన్న ఇలాంటి మరెన్నో పాటలు తీయాలి అని మనసు పూర్తిగా కోరుకుంటాను❤️ జై జవాన్ జై కిసాన్! Waiting for another block buster song 🖤💙💛💝
@Psycho-ff7fh2 жыл бұрын
కనీసం నోటిలో నుండి మాటలు కూడా రావడం లేదు ఏడిపించేసావ్ బయ్యా జై హింద్ l🙏
@SuryaC-vn3od8 ай бұрын
ప్రేమంటేనే ఒక గొప్ప వరం ప్రేమ పొందే అదృష్టం అందరికీ ఉండదు 💔
@dhulamprashanth88672 жыл бұрын
ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు ఆగట్లేదు.ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ ఇంకా వినాలి అనిపిస్తుంది . ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💐💐💐
@Cherry-wt6qm2 жыл бұрын
ఈ పాట చిత్రీకరణ చాలా ఉపయోగకరమైనదిగా ఉంది
@AbhiAbhi-zr2ko2 жыл бұрын
ఏంటి అన్న ❤️ e పాట ని ఒక్కసారి వినలేకపోతున్న... ఎన్ని సార్లు వినా కూడా వినాలి అనిపిస్తుంది అన్న... చాలా బాగుంది అన్న ❤️❤️ మీరు అందురు చాలా బాగా చేసారు anna❤️
@anil_d_rockstar2 жыл бұрын
పాట మళ్ళీ మళ్ళీ వినల్లి అనిపిస్తుంది ఆలా మీరు రాసారు మీకు మీ టీం కు పాదాభివందనం...అన్న పాట చాలా అంటే చాలా బాగుంది మీరు ఇలాగే మంచి మంచి పాటలు రాస్తూ మీరు ఇంకా పెద్ద స్థాయికి ఎదగాళ్లనీ కోరుకుంటున్నాను.... 🇮🇳జై జవాన్ జై కిసాన్👳...
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@rajeshfarmervlogs Жыл бұрын
Pallavi prashant❤
@Lucky_Avaitor2 жыл бұрын
Proud to be a Soldier 🤝🙏….. Thanks for this lovely song 👍
@hanshuthandra95042 жыл бұрын
8 నెలల నిరీక్షణ కి ఇవాళ తెరపడింది పాట విన్నంత సేపు మనసంతా ......ప్రాణం పెట్టి రసావు అన్న
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@sunilramancha36242 жыл бұрын
ఊహించిన దానికంటే చాలా బాగుంది ఈ పాట పార్ట్ 3 కోసం కూడా ఎదురు చూస్తా Superb 👏😍
@SireeshaSiree-s4o2 ай бұрын
Ee song eppatiki nenu chala anthe chala sarlu vinnanu vine koddhi vinalanipinchela vundhi 1 of the my fevered song i love the song ❤❤❤❤❤
@vaddekalpana42442 жыл бұрын
పాటకి ప్రాణం పోసినట్టుంది బ్రో సూపర్ సాంగ్ ♥️
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@prashanthyelakanti28562 жыл бұрын
Ya
@H_a_r_i33-j8j2 жыл бұрын
ఒక జవానే లేకపోతె మనం ఈరోజు ఇంత స్వచ్ఛంగా బ్రతలేం,జీవించలేం...జై జవాన్
@maheshjakkula63022 жыл бұрын
జై జవన్ జై కిసాన్. ఈ పాట ఎంత అందంగా రాశారోఅంతే అందంగా పాడారు.పల్లె అందాలను చాలా అద్భుతంగా చూపించారు.అందులో మా దండేపల్లి పక్కన ఉన్న గుండాల జలపాతం అందాలను చాలా చాలా బాగా చూపించారు.మీ టీమ్ సభ్యులకు పేరు పేరున హృదయ పూర్వక ధన్యవాదాలు
@praneethkkumar1236 Жыл бұрын
దూరం ఐతున్ననే పిల్ల నీకు .... నిన్ను చూడాలని ఉన్నదే నాకు..... దూరం ఐతున్ననే పిల్ల నీకు .... నువ్వంటే సచ్చెంత ఇష్టమే నాకు...... సూపర్ లిరిక్స్❤❤❤🙏🙏
@jagadishveruppununthulla15572 жыл бұрын
నిజంగా బ్రదర్ పాట వింటుంటే మనసులో ఏదో తెలియని బాధ నిజంగా మా బాధ ఎలా ఉంటుందో చూపించావు పాట చేసిన అందరికీ నిజంగా మనస్పూర్తిగా ధన్యవాదాలు
@b.rameshkumar4542 жыл бұрын
Byya.nvu.super
@menderamesh44512 жыл бұрын
నిజంగా ఈ పాట విన్నంతసేపు కళ్ళలో నీళ్ళు ఆగలేదు బ్రో . Really super bro 👌👌👌👌🙏🙏🙏
@jashwanth81932 жыл бұрын
నిజంగా ప్రాణం పెట్టి చేశారు గను అన్న and team ❤️🔥🎉🙏👍
@GanuFolks2 жыл бұрын
సీటుకేస్తే పోయే ప్రాణం PART -2 FULL SONG kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M kzbin.info/www/bejne/aorHnHWaib2ap6M 🥹❤️🙏దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా share చెయ్యండి ❤️LIKE చెయ్యండి🥹🙏 నాకు మీ SUPPORT కావాలి😭🙏 ఒకమంచి పాటని బ్రతికించండి😭🙏
@jashwanth81932 жыл бұрын
👍 ....❤️
@nageshmajhi38039 ай бұрын
I am from odisha but I love 💕💕💕💕 this song su4 song ❤❤❤❤❤
@YOGESH-vr6ow2 жыл бұрын
Last Ki ఇద్దరు కలిశారు అందుకు చాలా హ్యాపి గా ఉంది 😍😍. ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్లు వచ్చాయి.
@dhathridinesh5152 жыл бұрын
దేశ సరిహద్దులో ఉన్నా ఇంటి వారిని మిస్ అవుతున్న వారికి ఈ పాట అంకితం. చివరకి మంచి ముగింపు ఇచ్చారు. 👋 మీ యొక్క టీమ్ అందరికి అభినందనలు.
@SRVcreations20222 жыл бұрын
Jai hind
@pavatrareddy2108 Жыл бұрын
Super
@boyezpasumarthi5722 Жыл бұрын
Iove❤ Salo 1:30 mi
@boyezpasumarthi5722 Жыл бұрын
Salomi❤lvoe🎉🌹
@ganeshganesh-fd1tc2 жыл бұрын
Wahhhaaa ఎమన్న పాట బ్రో part 1 ku ఏమాత్రం తగ్గలేదు సూపర్ Bro.....👌