మా ఊరు గుడిలోని శిలాఫలకంపై వ్రాసిన సుబ్రమణ్య స్వామి యొక్క అన్ని పేర్లు గలిగిన శ్లోకం 🙏 గాంగేయం వహ్నిగర్భం శరవణ జనితం జ్ఞాన శక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కంధ దేవం గుహ మమల గుణం రుద్ర తేజ స్వరూపం సేనాన్యం తారక ఘ్నం గురు మచల మతిం కార్తికేయం షడాస్యం సుబ్రహ్మణ్యం మయూరధ్వజ రథసహితం దేవ దేవం నమామి ||
@sumanapulugurtha5451Ай бұрын
మేము తమిళ నాడు లోని 7 సుబ్రహ్మణ్య క్షేత్రాల నూ చూశాము, చాలా మంది ఏడవదైన మరుదుమలై లో ఉన్న క్షేత్రాన్ని చూడరు. తెలియక పోవచ్చు ఇవన్నీ కూడా మనలో ని ఏడు చక్రాల కీ ప్రతీకలు
@ET-si7rlАй бұрын
🙏
@SravaniPolavarapu-s3mАй бұрын
నేను మారుతామలై వెళ్ళాను లోపల స్వామి చాలా బావుంటారు అందమైన ప్రకృతి ని ఆస్వాదియించవచ్చు
@ananthalakshmikollepara904Ай бұрын
ఓం శం శరవణభవ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ZestBharatАй бұрын
Swamy సాం leka శాం శరవణభవ edi correct @palaniswamy
@shivaparvathi1023Ай бұрын
ఓం నమో శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమో నమః అమ్మనాన్న 🙏🏻🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️
@shivaram8944Ай бұрын
Swami vari vaibhavanni intha manchiga vivaristunnandhuku chala dhanyavaadalu andi ilane mari inni visheshalu teliyajeyali ani korukuntunnam! Muruga aroharo appa🙏🙏!
@ramadevikapoor2330Ай бұрын
🙏🙏🙏 ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః
@nagalakshmim8037Ай бұрын
శరవణ భవ సరణ్యాయ నమః🪷🪷🪷🌺🌺🌺🙏🕉️
@thulasidivi1463Ай бұрын
Beautiful explanation of Lord Subramanyam. Thank you Gurugaru 🙏🙏🙏🌺🌸🌻🎉🎉🎉
@papajonnalagadda5781Ай бұрын
🙏🙏🙏 sree valli devasena sametha sri subramanyaswami deva namonamaha.