మీరు చేసే ప్రతీ వీడియో భవిష్యత్ తరాలకు అమరావతి అభివృధ్ది మీద ఒక డాక్యుమెంటరీ లాగా ఉపయోగ పడుతుంది.
@pedadasiddardha965522 сағат бұрын
Extraordinary work bro please keep on working Amravati is our pride
@AmaravatiCapitalUpdates16 сағат бұрын
Thank you for your support 🙂
@1947-n7u21 сағат бұрын
.రాజధాని ఏరియా లో ఉన్న షుమారు 50గ్రామాలలో శతాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్నారు. కేవలం నీరు కొండ అనే గ్రామం లోనే కొండవీటి వాగు వల్ల వర్షా కాలం లో బాగా వర్షాలు పడితే వరద వస్తుంది అని విన్నాను ఈ గ్రామంలోనే ప్రఖ్యాతి గాంచిన srm యూనివర్సిటీ 7,8 సంవత్సరాలుగా వేల మంది విద్యార్థులకు బోధన,వసతి కల్పిస్తుంది
@dk190118 сағат бұрын
Want to see how the building looks after completing, also oka saari foreign experienced engineers vachi basements test cheste better emo
@pushpagadde72776 сағат бұрын
Good Job brother useful information
@gnmraju369216 сағат бұрын
nice video, thanks for your continued efforts
@AmaravatiCapitalUpdates16 сағат бұрын
Tq 🙂
@MsuriMsurendra22 сағат бұрын
హాయ్ బ్రో. గుడ్ వీడియో
@AmaravatiCapitalUpdates22 сағат бұрын
TQ sir 🙂
@DhanaSubhash9 сағат бұрын
Good job bro.... Thank you
@HindustaniDil-h8q22 сағат бұрын
Namaste bro 🙏🏼
@AmaravatiCapitalUpdates22 сағат бұрын
🙂
@jackma70722 сағат бұрын
Jai TDP 🎉
@TilakchowdaryTummala21 сағат бұрын
In future your videos are going to showcase the development of Amaravati.
@parthasaradhi61876 сағат бұрын
Nice update.....but the background sounds r disturbing ....
@dhulipalavenkateswararao793222 сағат бұрын
good work bro. keep going
@AmaravatiCapitalUpdates16 сағат бұрын
Tq 🙂❤️
@PrasadPrasad-mx3yq20 сағат бұрын
Very good job bro
@AmaravatiCapitalUpdates16 сағат бұрын
Thank you bro ❤️🙂
@malleswarao10019 сағат бұрын
బాగా చెప్పారు
@AmaravatiCapitalUpdates16 сағат бұрын
Tq🙂
@bajinooru234120 сағат бұрын
Jai Amravati
@AmaravatiCapitalUpdates16 сағат бұрын
🙂
@GopalarajuDantuluri21 сағат бұрын
Super brother 👍
@AmaravatiCapitalUpdates16 сағат бұрын
Thank you so much
@Randomuser86622 сағат бұрын
Namaste 🙏
@AmaravatiCapitalUpdates22 сағат бұрын
🙂
@gunaranjanchunduri21 сағат бұрын
Your videos are very helpful and everyone can understand what CBN garu doing.
@Mantra_jps20 сағат бұрын
good work
@AmaravatiCapitalUpdates16 сағат бұрын
Thank you so much 🙂❤️
@Krishnam-t6n10 сағат бұрын
Feature janaretion ke kaadu present varki teliyachestunnaru tq
@vishnuvardhanreddy689420 сағат бұрын
🎉🎉
@AmaravatiCapitalUpdates16 сағат бұрын
🙂
@brajagopalnaidu562922 сағат бұрын
Five tower's tenders complete ayi work order cetiku vacce loopu d water complete ayi nela endipotundi
@ddeep251821 сағат бұрын
By jan 26 i think all water will be cleared
@ramarao575621 сағат бұрын
Make Video on APNRT IT towers present status construction works at Rayapudi village.
@saimanojvarma484720 сағат бұрын
U are doing great job bro.ppl should know what Babu did for us. i hope evevry one should realize his hard work and support him in future too without falling trap in Jagan fraud tap.
@BB_RRS20 сағат бұрын
5 years wasted by Jagan & Co.
@connecting7819 сағат бұрын
Dengutha
@kiran9641220 сағат бұрын
చిన్న సలహా, diagrid టెక్నాలజీ అనకండి, Diagrid స్ట్రక్చర్ అనండి.
@ramanakumarpv19 сағат бұрын
Bro manchi chesetappudu enno vankalu vethukuthaaru, meeru chesthunna e pani continue chesthu vellandi, Devudu , maa andhari happiness valla vachhe punyam tho meeru Inka develop avuthaaru. Mee e dedication ni konasaginchandi.
@srinivaspalagulla95510 сағат бұрын
River side loo captial avasaram
@chandu_mr21 сағат бұрын
Hi, meeru CRDA building status pettandi bro.
@AmaravatiCapitalUpdates16 сағат бұрын
Within 2- 3 days
@sudharsanaraoallada42722 сағат бұрын
అమర్ గారు మీ ఎఫర్ట్ చాలా గ్రేట్ మీరు ఒక టైం షెడ్యూల్ పెట్టుకొని ఆ టైంలోనే టోటల్ ఎంత పని జరిగింది అని వివరిస్తున్నారు
@janishashaik105922 сағат бұрын
Ayana Peru nayeem pasha,Amar kaadu 😊
@sudharsanaraoallada42721 сағат бұрын
@janishashaik1059 sorry I don't know exact name. Don't think otherwise
@srinivas188720 сағат бұрын
@@janishashaik1059his drone name is AMAR😊
@RameshKumar-ie9kz22 сағат бұрын
Thank u bro. High court new ramp dhaggara edho silapalakam vundhi. Wt is it
@aatmasakshi495722 сағат бұрын
Naeem, Good job on daily updates. My guess another 10 more days to complete the de-watering at 3,4,5 and High Court Have to appreciate you spending time in coverage. In next 3 months you will have your handsful with coverage because of new developments.
@vanuradha735722 сағат бұрын
Gunadala satellite railway station gurinchi video cheyara bro
@AmaravatiCapitalUpdates22 сағат бұрын
Sure
@RajaPeddireddy-f8w6 сағат бұрын
Towers 3km radius lo devlopment works చెప్పండి బ్రో
@srinivasaraochirala35020 сағат бұрын
Nayeem gaaru, what about Seed access road,E11,13,15 roads work
@AmaravatiCapitalUpdates16 сағат бұрын
No updates yet
@gnr469421 сағат бұрын
2019 లో ఇవన్నీ గ్రాఫిక్స్ అని సాక్షి లో రాశారు నమ్మరు
@srinivas188720 сағат бұрын
Please update E-8 road ❤
@WarMachine_Lowkey36 минут бұрын
Vere panulu emi cheyyatam leda amaravati lo??? Ye ye works running lo unnayi ippudu?
@c.harish399420 сағат бұрын
Hi nayeem bro Walking track works emaina update vundha
@AmaravatiCapitalUpdates16 сағат бұрын
No
@ddeep251821 сағат бұрын
2019 lo all political parties BJP, janasena, trs and ycp adina dramas valla ap people are trapped. Now they know the reality about psyco ycp and kept him aside
@Videos_for_You67722 сағат бұрын
Anna mangalagiri video pattu buildings dhi
@AnirudhGuntupalli20 сағат бұрын
Heavy submersible motors tho dewatering cheste better emo
@kalyankalyaneshwar882422 сағат бұрын
Bro inka amana updates untey patochu ga like mlc towers
@wellall821 сағат бұрын
😂😂😂😂
@sobhanbabu373522 сағат бұрын
Ninna manam discuss chesam brother Gandi gurinchi ...
Bhagavanthudu nindu nurellu ninnu challaga chudali. Desa videsallo telugu vallu ni valla chala vishayalu telusukuntunnaru. Jai Amaravathi. Jai TDP.
@rosaiahthota406121 сағат бұрын
దయచేసి మీరు అమరావతి లో నిర్మించబోయేటవర్స పునాదులనీరు తోడకం గురించి 2నెలలుగా చూస్తూనే వున్నాం. అన్ని పంపులు పెట్టి తోడుతున్నా తగ్గటంలేదని అభిప్రాయం కల్గేటట్లుగావుంది, అలాచెప్తున్నందువలన ఆప్రాంతంగురించి తెలియనివారు స్థలాలు కొనాలన్నా భయపడేఅవకాశముంది. ఇకనైనా మానుకోవాలని మనవి..
@_user78621 сағат бұрын
బాబు , ఆ పునాది ఎన్ని ఎకరాల లో ఉంది , 40 అంతస్తుల కోసం ఎంత లోతు తవ్వారు, అది ఎన్ని ఘనపుటడుగులు (వాల్యూమ్) ఉంటుంది అనే దాని మీద అవగాహన లేని వాళ్ళు అలానే అనుకొంటారు . దాని ముందు నుంచుంటే కానీ దాని స్కేల్ ఎంతో , దాని ముందు నుంచుంటే మనిషి ఎంత ఉంటాడో , అలాంటివి ఆరు కట్టడాలు కోసం తవ్వితే ఎలా ఉంటుందో తెలుస్తుంది .
@commonman630421 сағат бұрын
అర్థంలేని భయాలు వద్దు, మిత్రమా.. Be Brave.
@dvanjaneyulu963622 сағат бұрын
APCRDA building update Bro.
@AmaravatiCapitalUpdates16 сағат бұрын
Within 2-3 days
@gopiteluguvlogs22 сағат бұрын
🤝
@AmaravatiCapitalUpdates22 сағат бұрын
🙂
@venkkatreddysanikommu444120 сағат бұрын
Real estate business full
@satyanarayanagaddam944221 сағат бұрын
CBN నాన్చుడు పనులు ఆపి ఇకనైనా వేగంగా అమరావతిలో పనులు అన్ని ఒకే సారి మొదలు పెట్టీ 2028 లోపల పూర్తి చేస్తే ప్రజలు నమ్ముతారు.లేకపోతే మళ్ళి పాడింది పాడరా పాచిపండ్ల దాసరి కథ గుర్తుకు చేసుకోవాలి.ఇకనైనా గట్టిగా పనిచేసే కాంట్రాక్టర్లకు ఇవ్వాలి పనులు.మొహమాటం లేదా పలుకుబడులకి లొంగిపోతే అమరావతి కుక్కలు చింపిన విస్తరి అవుతుంది.
@visitprasad20 сағат бұрын
Timeline Video of Towers construction 5 years ago kzbin.info/www/bejne/mmfUlXdopdaVjrssi=R8pFLXyMpoiFNEui
@mannemsrimannarayana365721 сағат бұрын
డబల్ ఇంజిన్ మోటార్ అంటే ఇపుడైనా వివరించండి?
@jagadishbabuch13729 сағат бұрын
Your Chanal Name Today Amaravathi
@satyanarayanaavv64732 сағат бұрын
చిన్న స్తంబాలు వంకరగా ఉన్నవి ఎందుకని చెప్పగలరు
@amruthasurgicalstirupathi882621 сағат бұрын
😅😅😅😅😅😂😂😂
@NAGARJUNAJAMPALA21 сағат бұрын
Ide speed tho 2045 complete avutunde emo
@vijayguntimadugu406020 сағат бұрын
30 rojula nundi tisthune unnaru water inka poorthi avvaledhu
@venky007-z6s9 сағат бұрын
Antha down water lo Capital enti ra swamy. E video chusina tharuvatha almost 40 percent land capital ki paniki radhu ani matladaru nijam ieathey.water pump cheyadaniki money saripothundi ink capital emi kadatharu.
@srinivaspalagulla95510 сағат бұрын
Money bakka
@adinarayanapantangi455319 сағат бұрын
ఈ building complete అయిన తరువాత, జగన్ మోహన రెడ్డి గారితో ఫారంభం చేయించిమని నేనూ డిమాండు చేస్తున్నాను 😂😂😂😢😢
@eswarsravanthi72135 сағат бұрын
మంచిదే కానీ అప్పుడు కూడా గ్రాఫిక్స్ అంటూ భయపడే అవకాశం ఉంది ఎందుకంటే మూర్ఖుని బుద్ధి మార్చ భగవంతుడి తరమా అని వేమన గారు చెప్పారు కదా