స్నానం చేయలేనప్పుడు పూజ చేసే విధానం | Puja without bath | Nanduri Susila

  Рет қаралды 230,503

Nanduri Susila

Nanduri Susila

Күн бұрын

Пікірлер: 184
@Sreejatho
@Sreejatho 2 жыл бұрын
మీకు ఉన్న బిజీ లైఫ్ లో మా చిన్న సందేహాల్ని కూడా ఎంతో ఓపికగా సమాధానం ఇస్తున్నారు ధన్యవాదములు గురువుగారు
@divyasricookingchannel3193
@divyasricookingchannel3193 2 жыл бұрын
Avunandi
@doralaanjaneyaswamy21
@doralaanjaneyaswamy21 2 жыл бұрын
గురువు గారి పాద పద్మములకు నమస్కారములు ,నాకు ఒక సందేహము మేము మాంసాహరము తీసుకుంటాము పూజ చేసేటప్పుడు తల స్నానం చేసి పూజ చేయాల లేద మాములుగా స్నానంచేసి పూజ చేయవచ్చ గురువుగారు
@పవన్కళ్యాణ్గాజుల
@పవన్కళ్యాణ్గాజుల 2 жыл бұрын
పూజ చేయకపోతే ఏదో వెలితి గా వుంటుంది మీ vedios ఏది వచ్చిన కూడా అలానే వుంటుంది మీకు ధన్యవాదములు guruvugaru
@pnirmala8992
@pnirmala8992 2 жыл бұрын
స్వామి శుభోదయం 🙏 నాకు పెళ్ళి అయ్యి పది సంవత్సరాల కాలానికి కూడా మాకు పిల్లలు లేదు మాకు దైవమూ అనుగ్రహం కలిగించే మార్గం తెలియచేయండి స్వామి.
@venkateshchirala5241
@venkateshchirala5241 2 жыл бұрын
గురువు గారు మీరు అమ్మ గారు అనే శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ మరియు శ్రీ మాత్రయా నమః అనే ఆ రెండు మంత్రాల అర్దం చెబితే మేం కూడా మా నిత్య జీవితంలో ఉపయోగిస్తాం గురువు గారు మీ రిప్లై కోసం చాలా బాగా ఎదురు చూస్తున్నాను గురువు గారు
@sbvpavankumarcheethirala2206
@sbvpavankumarcheethirala2206 2 жыл бұрын
మనసుకి మాలిన్యం ఉండకూడదు. పూజకి కావల్సింది స్వఛ్చత... స్నానం చేయలేని పరిస్థితుల్లో ఉన్నా ఈశ్వరుడు మీ పుజని తీసుకుంటాడు. పవిత్రమైన మనస్సు అగ్ని స్వరూపమైనది. ఈశ్వరుడుపై ఉన్న జిజ్ఞాస ఎంత ఉంటే మీకు ఇలాంటి కోరిక వచ్చి ఉంటుందో... సందేహం లేదు చక్కగా చేసుకోండి. 🙏🙏🙏🙏🙏
@krishnaavh0204
@krishnaavh0204 2 жыл бұрын
అపవిత్రః పవిత్రోవా సర్వావస్తాం గతోపివా | యః స్మరేత్ పుండరీకాక్షం | సభాహ్యాభ్యంతర శుచిః || 🙏
@neverbeforeeverafter4825
@neverbeforeeverafter4825 2 жыл бұрын
sabaahya antharah* suchihi (bahya(outside) and anthram(inside) Suchi)
@nagarajudeevi
@nagarajudeevi 2 жыл бұрын
Thank you
@krishnaavh0204
@krishnaavh0204 2 жыл бұрын
​@@neverbeforeeverafter4825 tq correctd
@manishaworld1239
@manishaworld1239 Жыл бұрын
Tqq Andi 😊😊
@pravallikaapoori3472
@pravallikaapoori3472 2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు జ్వరం వచ్చింది , కానీ పూజ చేయాలి అంతకు ముందు రోజు నాన్ వెజ్ తిన్నాము స్నానం చేసి పూజ చేయవచ్చా లేక తల స్నానం చేయాలా తెలుపగలరు 🙏🙏🙏🙏
@santhikumarig4615
@santhikumarig4615 2 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు చాలా బాగా చెప్పారు. తప్పకుండా పాటిస్తాం. శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gundampallyharitha3480
@gundampallyharitha3480 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏 ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏🙏🙏 శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏గురువుగారి పాదాలకు వందనములు 🙏🙏🙏🙏🙏మీరు ఎంత చక్కగా వివరిస్తూ ఉంటే మేమే కాదు ఇప్పుడిప్పుడే నడకలు వేస్తూ ఉన్న చిన్నపిల్లలు కూడా చక్కగా పూజ చేసుకోగలుగుతారు అది మీ దయ మీ కరుణ మీ కటాక్షం మా కుటుంబం మొత్తం మీకు రుణపడి ఉంటాం 🙏🙏🙏🙏🙏జై శ్రీరామ్🙏🙏🙏🙏🙏
@keerthikirthu5936
@keerthikirthu5936 5 ай бұрын
Nijanga e vedio na bada ni pogintindi... Chala chala thanks guruvugaru 🙏
@k.suneethareddy8419
@k.suneethareddy8419 2 жыл бұрын
గురువు గారు నాకు నెలసరి వచ్చినప్పుడు ,బెడ్ మీద వున్నపుడు,బాత్ రూం లోనూ, బాబు ను వుయ్యాల వుపేటప్పుడు,బాబును nidrapuche tappudu, బాధ లోనూ ,నామం, శ్లోకాలు అవే నాకు తెలియకుండా వస్తుంటాయి.అమ్మతోను అమ్మా అని నా లోనేను ఆ బంగారు తల్లి దుర్గమ్మ తో మాట్లాడు కుంటాను.బాధ చెప్పు కుంటాను.సంతోషం cheppukunta ను .అల చేయకూడదా గురువు గారు. ఎందుకో ఎప్పుడు పడితే అప్పుడు నామాలు, శ్లోకాలు మీరు చెప్పినవి వస్తుంటాయి.🙇🙇
@ramadevichukka4375
@ramadevichukka4375 2 жыл бұрын
నాకు కూడా అంతే ఆండీ. ,🙇🙇🙇🙇
@padmavathidesu6561
@padmavathidesu6561 2 жыл бұрын
nenu kuda Anthe andi... chadhavakudadhu emo ankunna slokas automatic GA chadhivesthanu
@pratyushaish
@pratyushaish 2 жыл бұрын
Naku Telisina dani batti chebutunnanu meeru chala adrusta vantulu… aa bagavannamamu, smarana nityam chestunnaru ante aa chakradari methone unnaru…chala manchi pain idi… ae sandehamu akkarledu
@teluguwiki429
@teluguwiki429 2 жыл бұрын
అపవిత్రః పవిత్రోవ సర్వావస్తాం గతోపివ యస్మరేత్ పుండరీకాక్షం సభాహ్యా భ్యంతరః శుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షయ నమః
@RameshPatel-gy3un
@RameshPatel-gy3un 2 жыл бұрын
గురువు గారి కి నమస్కారం నాకు డస్ట్ ఎలర్జి మరియు తుమ్ములు రావడం మరియు సైనస్ ప్రాబ్లం ఉంది. డాక్టర్ గారు ప్రతి రోజు తల స్నానం చేయకూడదు అని అన్నారు. ప్రతి రోజు తల స్నానం చేయకుండ పూజ ఎలా చేస్తాం పూజ చేయకుండా ఉండాలంటే నా వల్ల కావట్లేదు గురువు గారు . ఎమీ చేయాలి గురువు గారు నాకు ఒక మంచి సందేశాన్ని ఈవ్వoడి. మీ సమధానం కోసం ఎదురు చూస్తు ఉంటాను. ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
@thathsath
@thathsath 2 жыл бұрын
మంచి సందేహానికి చక్కటి సమాధానము తెలిపారు. స్నానము చెయ్యకముందర పొడి విభూతి వాడాలనేది శాస్త్రం అని విన్నాను. మరియు ఇంకొక రకమైన పూజ అప్పుడప్పుడు నేను ఆచరిస్తాను. అదే మానస పూజ. ఎక్కువ ఏకాగ్రత గ చెయ్యలేకపోయినా పూజ ప్రక్రియ మనసూయందు చేయనిస్తాడు ఆ ఈశ్వరుడు. ఇలా చెయ్యలేదు అనే బాధ మరియు ఆత్రుత కొంచెం కుదుటపడుతొంది . నారాయణా నారాయణా!!!
@honnupadma1267
@honnupadma1267 2 жыл бұрын
Thank you sir... Nenu morning nunchi alochana E vishyani batti Cheppinanduku mee. Paadabi vandanalu
@praveenreddy9560
@praveenreddy9560 2 жыл бұрын
గురువూ గారి 👣🌹🙏, వారాహి అమ్మ నిత్యపూజ విధానం చేయగలరు గురువు గారు దయచేసి.
@vankayalapatimohini2357
@vankayalapatimohini2357 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Amman9234
@Amman9234 2 жыл бұрын
Guruvu garu naku Arunachalam velle avakasham vachindiiii....repu mrng na prayanam start avuthundii..Om Namashivaiah,🙏🏻🙏🏻 Shree Matre Namah 🙏🏻🙏🏻Antha Aa Ammavari Daya
@anithan9239
@anithan9239 2 жыл бұрын
చాలా ధన్యవాదాలు గురువుగారు 🙏
@Shirisha2867
@Shirisha2867 2 жыл бұрын
నమస్కారం గురువుగారూ🙏..మీరు మొన్న ఒక చిన్న వీడియో కామెంట్ లో భార్య భర్తలు కలిసిన తర్వాత రోజు ఉదయం తలస్నానం చేయకుండ నిత్య పూజ చెయ్యవచ్చు అని అన్నారు కదా..మరి నిత్య పూజలో షోడశోపచార పూజ చెస్తం కదా. ఇలా చేయవచ్చా? చాలమంది స్త్రీలకి ఈ సందేహం ఉంది గురువుగారు..తెలియజేయగలరు..హరే కృష్ణ🙏
@Sweetybittu673
@Sweetybittu673 2 жыл бұрын
Nijame guru garu alavatu ipoindi maku, period lo unapudu kudharadu kada puja cheiyadam,apudu naku chala badha anipisthundi... Inka a time lo festivals untay naku ithe adupu vasthundi
@seshareddy916
@seshareddy916 2 жыл бұрын
Avunandi
@Vakratunda_creations
@Vakratunda_creations 3 ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు శిరసువంచి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prasannasai3005
@prasannasai3005 3 ай бұрын
Naa doubt ki answer dorikindi.❤❤❤
@venkatasuresh8649
@venkatasuresh8649 Жыл бұрын
Nijame. Deepam veliginchakunda vundalemu
@swathiravikanth8069
@swathiravikanth8069 2 жыл бұрын
Guruji shiva mukkoti guranchi video pettandi 🙏🙏🙏🙏🙏🙏
@sujatabml7399
@sujatabml7399 Жыл бұрын
Chala dhanyawadalu sir eppudu jwaram vachina ide feeling undedi
@sureshsanapala571
@sureshsanapala571 2 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు 🙏🙏🙏
@BannuMHindu
@BannuMHindu 2 жыл бұрын
Konnisarlu prayansm lono Leda panimeeda ekkadikyna vellinapudu daarilo temples daggara agi okassri gudiloki velli darsanam cheskovali anipisthundi,appudu snanam cheyaledu Leda bhojanam cheyatam Leda Washroom needs ki vellam ila vellakoodadu Ani bayata nunche bhada GA vellipovalsi vachiddi ,,,,ilanti sandarbam lo kooda meeru cheppinavi apavithro,, ila chesi temple ki vellocha Guruvu gaaru, Sri maathre namaha 🙏
@BhargaviupputuruUpputuru
@BhargaviupputuruUpputuru 2 ай бұрын
మధ్యాహ్నం మాంసాహారం తిన్నప్పుడు సాయంకాలం పూజ చెయ్యవచ్చా చేయకూడదా చెప్పండి గురువుగారు plz 🙏🙏🙏
@himajasartchannel8540
@himajasartchannel8540 2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు మా బాబుకి అమ్మవారు పోసింది ఈ టైంలో ఇంట్లో దీపం వెలిగించకూడదు అంటున్నారు ఏం చేయమంటారు veliginchavacha నాకు 9 years ఉన్నపటినుంది Pooja చేసుకుంటాను ఈ టైంలో veliginchavacha veliginchakudada తెలియజేయండి గురువుగారు
@ramadevimovidi9962
@ramadevimovidi9962 2 жыл бұрын
గురువు గారూ......దేవుడిని మనసులో అనుకొని మనసులోనే పూజించితే సరిపోతుంది కదా అండీ.
@srisaivijayalakshmi7bollin471
@srisaivijayalakshmi7bollin471 2 жыл бұрын
Ilanti doubts adgite me time waste chesinattu iddi ani malo entamandi ankunaro Kani me meda nammakam to adgina valaki alage chepinanduku meku satakoti danyavaadalu andi😊
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 жыл бұрын
🚩🌴🌺🥭🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః 🌺🌴🚩🙏
@chelluriaditya2001
@chelluriaditya2001 Жыл бұрын
Sri krishna tulabaram video cheyyandi guru garu
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 Жыл бұрын
🙏🏻ధన్యవాదాలు సర్
@sucharithamylaram8806
@sucharithamylaram8806 2 жыл бұрын
Guru garu 🙏🙏 meku na hurudhaya purvaka vadanalu anduku ante antho opika tho meru avvaru a sandeham adigina samadhanam chepthunaru 🙏🙏
@vasanthik4121
@vasanthik4121 2 жыл бұрын
🌺🙏🏻🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺🙏🏻🌺 🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺
@kanakakumarirambarika-rc7ci
@kanakakumarirambarika-rc7ci Жыл бұрын
హాస్పిటల్ లో నర్సు గా వర్క్ చేస్తున్నా సార్ రోజూ తలకి స్నానం చేయాలంటే ఒంటికి చేస్తా సరేపోరుందా నా డౌట్ క్లియర్ చేయండి
@vijaikumaar7587
@vijaikumaar7587 2 жыл бұрын
గురువూ గారికి నమస్కారములు కృతజ్ఞతలు
@prasadkama1428
@prasadkama1428 2 жыл бұрын
Guruvugaru maa ammagaaru chinnappatinundi bath chesina Sarry templeki vellina tarvatha Kaasini water 3times jallukuntu pundareeksha anukunyey pavitram avuthaamu water lenappudu nammakamutho pundareeksha ani 3times anukunna chalu pavitram avuthaamu anichepparu. Maku chinnappatinundi pundareeksha ani 3times anukokunda bath chesinappatiki etuvanti poojalu houselo ayina cheyyamui Alage alavatu ayipoyindi pundareeksha naamamu agnikanna Ganga water kanna pavitramayinavani chepparu.
@noorbashaparveena4941
@noorbashaparveena4941 2 жыл бұрын
గురువు గారు సప్త శనివారం పూజ morning చేసినట్లుగ night కూడా మళ్ళీ మొత్తం అలాగే చేయాలా దయ చేసి చెప్పండి
@rajithanuguri3746
@rajithanuguri3746 2 жыл бұрын
Shree gurubhyo namah 🙏🙏🙏 Shree maatre namah 🙏🙏🙏🙏🙏 Admin group ki 🙏🙏🙏🙏🙏
@gap6287
@gap6287 2 жыл бұрын
గురువుగారు మా చిన్న మామయ్య గారి మనవరాలు రజస్వల అయింది, నాకు తెలియక దీపం పెట్టేసాను తెలిసిన తర్వాత కూడా పొద్దున్నే లెగిసి దీపం పెట్టడం అలవాటు ఆ అలవాటులో పెట్టేసాను, ఇంతకుముందు మా కుటుంబంలో అయ్యేటప్పుడు కూడా పెట్టేసినట్టు గుర్తు నాకు తెలియకుండా చేశాను ఏం చేయాలో తెలియదు ఒక్కొక్కసారి మనసు పీకుతూ ఉంటుంది ఇది తప్పు అని దీనికి ఏమైనా చెప్పండి ప్లీజ్🙏.
@ramadevichukka4375
@ramadevichukka4375 2 жыл бұрын
ఎమి కాదు ఆండీ మీ ఇంట్లో అయితే నియమాలను పాటించాలి. తప్పు ఎమి కాదు కాదు. సంతోషం గా ఉండడి. మా. 😊
@saraswathisaru2546
@saraswathisaru2546 Жыл бұрын
Avunu gurujii garu naku corona vachina kuda ne poja manaledhu andaru avasarama Niku Pojalu annaru
@Hanuman4916
@Hanuman4916 Жыл бұрын
Nenu kuda ,leg fracture ayina kuda vadalakunda pooja cheskunna ,antha addict ayya devudiki
@swetharkaganapathi4102
@swetharkaganapathi4102 2 жыл бұрын
TQ guruvu garu 🙏🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏
@somuleela6505
@somuleela6505 Жыл бұрын
Guruvu garu santhoshi matha vratam gurinchi cheppandi sir please help cheyandi
@samyukthagatla
@samyukthagatla Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః...🙏🙏
@monikaramesh2026
@monikaramesh2026 2 жыл бұрын
Amma puja manderam entlo yy dhekuna petukovalii , chepagalaru 🙏🙏🙏🙏🙏🙏🙏
@makkena_ramchowdary6963
@makkena_ramchowdary6963 2 жыл бұрын
Meeku veelu unte thurupu dhikku (east) side unte chaala manchidhi okavela atu vaipu kudarakapothe dhakshinam vaipu (south) side kakunda etu aina pettochu South vaipu endhuku nishidham ante atu vaipu yamadharma raaju koluvai untadu so atu pettakudadhu 🙏SRI VISHNU RUPAYA NAMAH SHIVAYA🙏
@rajeshbvsd
@rajeshbvsd 4 ай бұрын
అప॑విత్రః పవి॒త్రోవా సర్వావ॒స్థాంగ తో॑ పివా | య: స్మరేత్ పుండరీ॒ కాక్షం॑ సబాహ్యా॒ భ్యంతర॑శ్శుచి: || పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షయా నమో నమః
@saradakolluru6947
@saradakolluru6947 2 жыл бұрын
దన్యవాదాలు గురువు గారు.
@shobarani9368
@shobarani9368 Жыл бұрын
Ma అత్త గారు కాలం చేశారు గురువు గారు one year temples ki Vella kudadhu annaru...ani rojulu swammy ki duram ga yala vundali...
@anushamamidala9601
@anushamamidala9601 2 жыл бұрын
అమ్మా,, ఏకాదశి ఉపవాసం ఉన్న వారు ఆ రోజు జాగరం చేయాలి అని మళ్ళీ ద్వాదశి రోజు రాత్రి ఫల ఆహారం చేయాలని చెప్తున్నారు .. మీరు దయచేసి ఇది నిజం లేక కాదు చెప్పండి
@sailajatalla7057
@sailajatalla7057 2 жыл бұрын
Yelinatisani lo ఉన్నవారు black color dress vesukovachha గురువు గారు
@yogeethakumar6324
@yogeethakumar6324 2 жыл бұрын
Sir even I feel like that tq 🙏🏼
@pinky2711
@pinky2711 2 жыл бұрын
Namaskaram sir kathyayani vratham gurinchi cheppara sir plz
@siriedugunuri3538
@siriedugunuri3538 2 жыл бұрын
Guruvu garu adavaru rajaswala time lo devudini manasulo smarinchukovachhaa pls. Idhi chala mandhi anumanam dhayachesi rly ivvandi
@LOHITDATTA159
@LOHITDATTA159 2 жыл бұрын
Guruvu gaaru baddakamu somaritanamu vidavadaaniki slokamu emanna unte telupagalaru
@maheshwariu6627
@maheshwariu6627 Жыл бұрын
Meeru cheppina vidhanam manthra japaniki kuda varthistunda sir
@RajiRaji-vz5rc
@RajiRaji-vz5rc Жыл бұрын
Sri gurubyo namaha, Nanduri garu na comment ki reply istaru ani asistunnanu,na questions emiti ante magala sutram ela varusa kramam lo vesukovalo vivarinchagalaru ,( mutyam pagadam Lakshmi kasulu ,puttinti sutram ,attenti Tali bottulannu ela amarchi medalo vesukunte manchido vivarinchandi, Order teliyaka evari paddatullo follow avalo artham kavatledu , correct order okasari chupinchagalaru ,plsssss guruvu garu.
@sirireddy5662
@sirireddy5662 2 жыл бұрын
🙏. Guruvugaru mangalayam gatiga undela nityam patinchela japam chese la mantram chepagalaru 🙏
@kavithak1071
@kavithak1071 2 жыл бұрын
Guru garu miru naa dought kuda tircharu dhanyavadalu🙏
@sripadhmani5193
@sripadhmani5193 2 жыл бұрын
Swami. Emi Anu koka poty naaku e. Prashna ki samadanaam chepthatharani asistunanu. Memu tirapathi epudu velli naa train digi nerugaa. Alipiiri. Mettu ekki velipothunnam paiki veli room lo snam chesi devudu darshanani ki velthunnam. Kani naaku chala sarlu anumanam vachindi. Snanam cheyakundaa mettlu ekka vacha dayachesi teliya jeya galaru
@PurnaKarajada
@PurnaKarajada 4 ай бұрын
నమస్కారం గురువు గారు
@ravalidevi7318
@ravalidevi7318 2 жыл бұрын
Sir, tell about brahma muhutram. Nijanga brahma muhutramlo chese pani korika nera verthadha sir thatastu devathalu ante evaru vallu em time lo untaaru
@LoukyaLashwik
@LoukyaLashwik Жыл бұрын
Dhanyosmi guvugaaru.. nenu office nundi night 12ki intiki vastanu, neelu chetilo tesukoni, edhe slokam chaduvukoni thala paina challukuntanu.. elaa cheyocha ani mimmalni chala sarlu adagali anukunna. 😊 Nenu chestindhi correct enaa? Apudu Bayata teliyakunda kalige doshaalu potaayi ani ela chestunnanu.
@pgayathri61
@pgayathri61 Жыл бұрын
నమస్తే గురువు గారు🙏 మేము మొక్కల కోసం బూడిద wood ash కొనవచ్చ online లో కానీ ఎలాగైన, తప్పుగా అడిగితే క్షమించగలరు
@govindarajulupadala9229
@govindarajulupadala9229 2 жыл бұрын
నమస్తే గురువు గారు.మన ఇంటి పేర్లు వారికి డెలివరీ అయితే పురిటి శుద్ధి వుంటుంది దీపం వెలిగించ కూడదు అంటున్నారు నిజమేనా . తెలియ జేయగలరు.
@anadbabu1222
@anadbabu1222 2 жыл бұрын
శ్రీవిష్ణు రూపాయ నమశ్శివాయ
@radhalavanya1852
@radhalavanya1852 2 жыл бұрын
🙏🏻 dhanyawadalu Guruvugaru 🙏🏻💐
@lathasomnath
@lathasomnath 2 жыл бұрын
I also had this doubt andi🙏
@bontalasree5074
@bontalasree5074 2 жыл бұрын
🙏🙏🙏🙏 danyavadalu guruvu garu
@mjashwanthmjashwanth2662
@mjashwanthmjashwanth2662 2 жыл бұрын
Laxmi devi katashiam kalagali anta em chayali chapu guru garu
@srawankumar724
@srawankumar724 Жыл бұрын
పూజ చేసేటప్పుడు తుమ్ము వస్తే ఏమి చేయాలి స్వామి. మంచి నీళ్లు తాగాల
@mvijayalaxmi3464
@mvijayalaxmi3464 2 жыл бұрын
Guruvugaru namaskaram ammavari saree's konukkune vishayamlo niyamalu cheppandi
@kanakakumarirambarika-rc7ci
@kanakakumarirambarika-rc7ci Жыл бұрын
Thalaki snanam cheyaka poina pooja cheyocha
@lakshmisingineedi321
@lakshmisingineedi321 Жыл бұрын
గురువు గారు.. మనం పూజ చేసిన తర్వాత ప్రసాదం దీపం కొండెక్కిన తర్వాత తీసుకోవాలా? ముందే తీసుకోవాలా? తెలియజేయగలరు. శ్రీ మాత్రే నమః 🙏
@sivaramspiritual
@sivaramspiritual Жыл бұрын
పూజ అయిపోయిన తరువాత మనము పైకి లేచేటప్పుడు తీసుకోవాలి
@sunithag5061
@sunithag5061 2 жыл бұрын
Santhanam kosam chepandi
@makkena_ramchowdary6963
@makkena_ramchowdary6963 2 жыл бұрын
Namasthe andi🙏 Sir gaaru ( Nanduri srinivas) gaaru thama channel lo pillalu puttataniki margalu chepparu dhayachesi okasari chuda galaru
@Jayanthy-c1m
@Jayanthy-c1m 10 күн бұрын
Ganga jalam lekapote ami cheyalandi
@Rajeshwari0097
@Rajeshwari0097 2 жыл бұрын
Thanku
@selvasuguvlogs
@selvasuguvlogs 2 жыл бұрын
Nadhi oka sandheham oka akka ,thamudu unaru thomudu Ellu katuthuunadu kinda Ellu thomudhi, pai Ellu akka katukotomdhi ala undacha Andi adabeda paiga unakudhu Ani Chala manadhi antuunaru..Kani ame naku Amma entilo bagam kavali Ani kateseodhi kuda Ellu Ami cheyali ?plz avariena chepandi thelesena Vallu
@mythilinivarthi
@mythilinivarthi 2 жыл бұрын
Simha sthothram gurinchi cheppandi
@soundaryaeshwar
@soundaryaeshwar 2 жыл бұрын
Thank you.guruvugaru
@vemulagouthami398
@vemulagouthami398 Жыл бұрын
Namaskaram guruvu garu... Non veg thinna tharvatha next day head bath chese Puja cheyala?
@sivasankar3533
@sivasankar3533 Жыл бұрын
Abbailu nitya deeparajana cheyali ante thala snanam cheyala
@lokilokeshkumar9463
@lokilokeshkumar9463 3 ай бұрын
Edhe vidhiga japamiki kuda vadavachanuna
@priyankadonikela6831
@priyankadonikela6831 2 жыл бұрын
Thnq so much
@nrusimhasaraswati8654
@nrusimhasaraswati8654 2 жыл бұрын
Guru charitra nitya parayanam( rojuki okka adhyayam) chadhive vallu kuda non-veg thinakudadha???
@ashwiniv1088
@ashwiniv1088 2 жыл бұрын
Yes swamy yesterday for me fever but I can't controlling to pooja.if I see flowers I feel to do pooja ,any time.
@pakkisudharani8868
@pakkisudharani8868 2 жыл бұрын
🙏🙏🙏💐💐 Om Ganeshay namaha
@hemalathadeepika5687
@hemalathadeepika5687 2 жыл бұрын
Guruvu garu pillaliki health bhagolaynappudu nayam avvanika mantram vundha.
@Inkmm
@Inkmm 2 жыл бұрын
Hello sir and ma'am, Naku 4years papa undi, chinna pillalaki elanti slokas cheppinchali daily? Ela chepte vallu darma margam lo nadustaru? First lo miru Vishnu sahasranama chinna pillalatho cheppinche oka video pettaru, alanti videos Inka pettandi sir, kanisam kontha Mandi ayina darma margam lo nadustaru..
@bharathikanna2
@bharathikanna2 2 жыл бұрын
Intlo paavurallu undavacha guruvu garu.. Vaati anthata ave vachi goodlu pettukoni untunnai.. Dayachesi teliyageyagalaruu
@makkena_ramchowdary6963
@makkena_ramchowdary6963 2 жыл бұрын
Namasthe andi Intlo pigeon (pavurallu) unda kudadhu okavela avi gudlu (eggs) petti pillalni penchuthunte dayachesi vatini unchandi Avemlekunda urakaney unte vatiki okaroju akkada koncham food petti avi lenappudu aa nest ( gudu) thesesi neat ga mess kottandi avi pillalni mariyu eggs lekunda urakaney arusthu untey ashubham 🙏om namah SHIVAYA🙏
@lakshmikanth2843
@lakshmikanth2843 2 жыл бұрын
Rudhraksha lo sarva sidda mala dharinchavaccha
@monicagokul6842
@monicagokul6842 2 жыл бұрын
Goda devi kalyanam demo cheyandi pls
@laxmidevan5161
@laxmidevan5161 2 жыл бұрын
Thulasi Amma nedhar pote am cheyali kotha chetu apudu pitali guru Garu please Chepade
@makkena_ramchowdary6963
@makkena_ramchowdary6963 2 жыл бұрын
Namasthe andi🙏 Tulasi matha intlo endi pothe akkada negative energy unnattu ala ani meeru bayapadakandi meeku veelu unna rojulu devuni pooja naama smaranam, devuni keerthanalu intlo paduthu unte manasu prasanthatha mariyu positive energy develop ayyidhi Alaganey Tulasi amma ni yeppudu natali ante thulasi kota ni neat ga clean chesi Wednesday ( budha varam) naadu vinayukudiki 🙏 pettukoni appudu nata galaru 🙏om namah SHIVAYA🙏
@gopikrishna7965
@gopikrishna7965 2 жыл бұрын
Namaskaram Guruvugaru Naku Ammavaru Ante Challa bhakti e madaya manasu Sivaya mida manasu potundi Dani valla Ammavaru Na mida Kopam vastunda please chepandi Guruvugaru
@Sweetybittu673
@Sweetybittu673 2 жыл бұрын
Same problem.. kani.. valaki kopam vasthe valu devullu Ela avatharu,manalage manushullu avtharu,amma ni nanna ni equal ga Ela chusthamo ekada kuda e amma nanna lani equal ga puja cheiyandi
@kavithaKavi-gk7pt
@kavithaKavi-gk7pt 2 жыл бұрын
Tq sir
@yakaiahbommera1726
@yakaiahbommera1726 2 жыл бұрын
Me padhalaku shathakoti vadhanalu
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.