Social Activist Krishna Kumari Fired On Telugu Television Shows | Jabardast | Bigg Boss | Tree Media

  Рет қаралды 146,865

Tree Media

Tree Media

5 күн бұрын

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media Channel is Completely Entertainment Hub..
Please Subscribe
#treemedia
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemediafilm
Twitter : / treemedianews
Social Activist Krishna Kumari Fired On Telugu Television Shows | Jabardast | Bigg Boss | Tree Media
#AnasuyashekharmasterPromo #Anchoranasuta #ShekharMaster #Starmaa #Krishnakumari
#TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Пікірлер: 346
@pabbarajudurgadevi6557
@pabbarajudurgadevi6557 3 күн бұрын
జబర్ దస్త్ బాన్ చేయండి.అ సహ్యంగా వుంటోంది.
@kmaridiyya2339
@kmaridiyya2339 3 күн бұрын
Yes
@janardhanraojanardhan4467
@janardhanraojanardhan4467 3 күн бұрын
Correct
@sistlakameshwararao4143
@sistlakameshwararao4143 3 күн бұрын
❤ 8​@@kmaridiyya2339
@littlethoughts3316
@littlethoughts3316 3 күн бұрын
Yes
@narasimharajupotturi8894
@narasimharajupotturi8894 3 күн бұрын
Yes
@boyalakuntlasreedevi1700
@boyalakuntlasreedevi1700 3 күн бұрын
ఎంత నిక్కచ్చిగా చెప్తారండీ మీరు. హాట్స్ఆఫ్!👏🏻👏🏻.
@mnrlifestyle1757
@mnrlifestyle1757 3 күн бұрын
జబర్దస్త్ అందరికి బూతులు సహజం అనేలాగా అలవాటుచేసేసింది. అలాంటి భాషను బయట వాడుతున్నారు కూడా
@prasantht7660
@prasantht7660 3 күн бұрын
Yes
@jamunad6678
@jamunad6678 3 күн бұрын
Avunu common ayipoyindi aa basha andariki
@chandrashekarreddy8377
@chandrashekarreddy8377 3 күн бұрын
True
@pavanipavani4330
@pavanipavani4330 3 күн бұрын
Telugu vaallu intha chetta programs teesi mana basha tiyyadanam pogodutunaaru
@padmasri4117
@padmasri4117 3 күн бұрын
జబర్దస్తు లో ఆరోగ్యపు హాస్యం లేదు. ...వెకిలి వేషాలు మురికి డైలాగులు. ... Ban చేయమని ప్రార్ధన
@parvateesamenukoti3374
@parvateesamenukoti3374 3 күн бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ
@bellapusatyanarayana8619
@bellapusatyanarayana8619 3 күн бұрын
అనసూయ గురించి అందరికి తెలుసు, శేఖర్ మాస్టరు మీద మంచి అభిప్రాయం ఉంది. ఆయన ఇటువంటివి మాన్కుంటే మంచిది.
@radhakrishnasharma5730
@radhakrishnasharma5730 3 күн бұрын
బుల్లి తెర షోస్ కూడా సెన్సర్ ఉంటే బాగుంటుంది. మరి చెత్తగా చేస్తున్నారు.
@littlethoughts3316
@littlethoughts3316 3 күн бұрын
అవును
@Vivek0511A
@Vivek0511A 3 күн бұрын
తెలుగు భాషకి అర్థమే మార్చేసింది జబర్దస్త్
@shashikalamodumudi-ro2fp
@shashikalamodumudi-ro2fp 3 күн бұрын
Chala bagha chepparu Madam, 100% you are correct.
@jayanthimukka5767
@jayanthimukka5767 3 күн бұрын
అనసూయకు ఎలాగూ బుద్ధి లేదని తెలుసు.. ఆ శేఖర్ కు ఏమైంది?
@komarasattiraju2983
@komarasattiraju2983 3 күн бұрын
వాడికి పిచ్చి పట్టింది
@srilu888
@srilu888 3 күн бұрын
Evari koasam.....Money kosam😂😂😂😂
@ramsingh539
@ramsingh539 3 күн бұрын
Anasuya is married women but she is crossing all limits. Please take action on her
@narasimhasharma.v7619
@narasimhasharma.v7619 3 күн бұрын
జబర్దస్త్ చుడాలి అంటే చాలా అసహ్యంగా ఉంటోంది దయ చేసి బంద్ చెయ్యండి
@d.ch.e
@d.ch.e 3 күн бұрын
100% right .
@saradajaya6372
@saradajaya6372 3 күн бұрын
Excellent madam 👌 👏 👍..very well said 👏
@vrsnreddy7236
@vrsnreddy7236 3 күн бұрын
అనసుయా ఒక పెద్ద దానికి కావలసినది డబ్బు ఎ పని అయినా చేస్తాది దాని మొగుడు కి కుడా కావాల్సింది డబ్బులు
@Sree-er2je
@Sree-er2je 3 күн бұрын
భరితెగించారు, ఆ షో నీ బ్యాన్ చేయండి, అనసూయని అరెస్ట్ చేయండి
@venkateswararaojosyula6871
@venkateswararaojosyula6871 3 күн бұрын
మీరు చెప్పింది పక్కా నిజం
@bhupathiravikumar8663
@bhupathiravikumar8663 3 күн бұрын
అనసుయ సంపదించేదే బట్టలిప్పి... ఇది ఇప్పుడు కోత్తేమీ కాదు
@n.vijaykumar4557
@n.vijaykumar4557 3 күн бұрын
మీరు బాగా చెప్పారు అమ్మ. కాని వారు మారరు.
@d.ch.e
@d.ch.e 3 күн бұрын
This anchor is so decent in dressing n using words .nice ma n what mam said is right. Pillalani homework’s study hrs ayyaka kuchuni quiz programmes chuseyvaallam n try to answer those questions potipadi. Those are memorable moments
@medayhalsreenivasa5364
@medayhalsreenivasa5364 3 күн бұрын
100% correct andi, anchor's (kondaru) dabbu kosam emi kavalante adhi chestaru.
@ManoharRayadurgam
@ManoharRayadurgam 3 күн бұрын
డబ్బులు. ఇస్తే నీకు ఓపిక ఉంటే మొత్తం చూపిస్తారు
@chintadakala4683
@chintadakala4683 3 күн бұрын
Night kooda kalasi padukuntaru. Veellu
@laxmiram8857
@laxmiram8857 3 күн бұрын
Khachitham ga chupistharu.any doubt .barithegincharu m....
@samsungm3087
@samsungm3087 3 күн бұрын
Yes madam
@vamsi8669
@vamsi8669 2 күн бұрын
లేదు బ్రో అనసూయ ఏం చూపించటం లేదు
@sugunamanne5472
@sugunamanne5472 3 күн бұрын
ఈ అనసూయ యూటుబేలో కూడా ఎక్స్పోజింగ్ ఎక్కువ. ఈమెకి పిల్లలు లేరా. ఈప్రభావంముందు ఆ పిల్లల మేధ పడుతుంది కదా.
@sailajav564
@sailajav564 3 күн бұрын
Wow mam, your absolutely correct.Such programes will affect the growing children.
@Annurradha
@Annurradha 3 күн бұрын
Yes so true. Explained in Perfect words memu TV tisesi 15 years aindi.
@isushiman
@isushiman 3 күн бұрын
Correct ye but your kids already found a way or not Zara chudandi
@harindarrao4467
@harindarrao4467 3 күн бұрын
Good work 👍
@Annurradha
@Annurradha 3 күн бұрын
They learned to play shuttle. I'm a sports person in my college days.so I used to play with them.Now they r working as software engineers. And they had a great habit of watching movies like gundamma kadha,mayabazaar. I used to say that if anybody wants to find a real Sense of humour they must watch those movies
@vvskondapalli7676
@vvskondapalli7676 3 күн бұрын
దానికి సిగ్గు yemiti. సిగ్గు అనసూయ ని చూసి paripotundi. అది బట్టలు విప్పి chalasarlu చూపించినది
@komarasattiraju2983
@komarasattiraju2983 3 күн бұрын
వీళ్లిద్దరిని ఇలాంటి ఎపిసోడ్స్ చేయకుండా నిరోధించాలి. బహిష్కరించాలి కూడా
@medidianasuya6034
@medidianasuya6034 3 күн бұрын
U really spoke the truth mam. They use unparliamentary language. Very worst program
@sunnambheemaiah2183
@sunnambheemaiah2183 3 күн бұрын
రాజకీయ నాయకులు బట్టలిప్పి నటించే వాళ్ళకు జనాలను మోసం చేసి బతికీ వాళ్లకు రాజకీయ నాయకులు సన్మానం. అవార్డులు ఇస్తున్నా దరిద్రపు వ్యవస్థ వున్నంత కాలం ఇలాంటి వారే వుంటారు
@sandyasandya9417
@sandyasandya9417 3 күн бұрын
Baga matladaru mam
@mrsazamschoice3129
@mrsazamschoice3129 2 күн бұрын
Jabardast మొదట్లో చాలా బావుండేది.చిన్న పిల్లలు బాగా అలవాటు పడిపోయారు.ఇది రాను రాను చాలా ఉల్గర్గ,హైపర్ ఆది లాంటి వాళ్ళు వచ్చాక బూతు సినిమాకి,జబర్దస్త్ కి తేడా లేకుండా పోయింది.
@srilatha1boppana375
@srilatha1boppana375 3 күн бұрын
Correct madam 👌
@sumagunde9587
@sumagunde9587 3 күн бұрын
Baga cheparu meadeam
@swapnamasireddy3195
@swapnamasireddy3195 3 күн бұрын
Avunandi meeru cheppedi 100%correct andi, jabardast chammakchandra vachhina tarvata adavallameeda ghorati ghoranga punchulu modalayyai,meeranattu directer s em cheptey cheyyali,kani cheppevallaki lekapoina chesevallaki vundali
@ramayyasvp9817
@ramayyasvp9817 3 күн бұрын
Close Jabar dust program n take legal action on all people's who ever involved in this show..
@gopich6226
@gopich6226 3 күн бұрын
కొవ్వెక్కి బలిసి కొట్టుకుంటున్నారు చాలామంది స్త్రీలు గడవక ఇష్టంతో ఆ పని చేస్తుంటారు వీళ్ళ కొవ్వు బలిసి ఒకటి ఇద్దరు చాలక వికృతి చేష్టలు చేస్తున్నారు జనాలు చూస్తున్నారు అది మన కర్మ వాయా వర్షం మర్చిపోతున్నారు
@SyedNasirameen
@SyedNasirameen 3 күн бұрын
Interview antey ila undali hatts of mam
@kanakadurgaraorepuri4084
@kanakadurgaraorepuri4084 3 күн бұрын
Madam baga chapparu e pogram ban chyinchandi
@venkatreddy3566
@venkatreddy3566 3 күн бұрын
Chala baga cheparu. Medam
@srinusagiri3641
@srinusagiri3641 3 күн бұрын
హాస్యం చేయోచుగాని సందేశాత్మాకం కావాలి
@tadepallymahalakshmi4392
@tadepallymahalakshmi4392 3 күн бұрын
Web series lo చూపించే బెడ్ సీన్స్ బంచేయాలి.దీనికి కూడా సెన్సార్ వుండాలి.
@slsma1999
@slsma1999 3 күн бұрын
Starting లో 2, 3 episodes చూసాము...ఒక్కళ్ళుగా చూడటానికి కూడా అసహ్యమనిపించి మానేశాము దరిద్రమైన show... ఛీ.. ఛీ
@munagavalasaprabhavathi1797
@munagavalasaprabhavathi1797 3 күн бұрын
Madam meku pedda fan ayipoyanu❤
@kvr8137
@kvr8137 3 күн бұрын
జబర్దస్త్ చండాలంగా ఉంది
@nagasai9tha217
@nagasai9tha217 3 күн бұрын
Yes it's true
@Shiridi_7303
@Shiridi_7303 3 күн бұрын
Please stop like that shameless activities
@lattalasnmurthy1806
@lattalasnmurthy1806 3 күн бұрын
వినోదించడానికి.. బూతులతోకుాడిన కార్యక్రమమే ఆధారమా? మనపిల్లలు మనచర్యలను సమర్ధనచేస్తారా! ఏదైతేనేం...ఆర్ధికంగా బలపడుతున్నామన్న...ఆలోచన ఉండచ్చు... సమాజానికి మన సమర్పణ..ఇదా???? మేలుచేయకపోతే మౌనంగా ఉండండి.. సంతోషం! సెలబ్రిటీలుగా చలామణి ...! సుద్దులు వినిపించకండి. ప్లీజ్ సమాజాన్ని బాగుచేయకండి ఈవిధంగా!!!! శరీరం లో ఏఅవయవాలు దాచుకోవాలో మనపిల్లలకుఅలవాటుచేద్దామా? ఆ అర్హత మనం ముందు పొందు దామా!!!!
@vanipamisetty7825
@vanipamisetty7825 3 күн бұрын
Chaala baaga cheppaarandi
@madhuri539
@madhuri539 3 күн бұрын
Tv shows ki sensor vundali
@psbypgreddy1640
@psbypgreddy1640 3 күн бұрын
One community hero' s encouraging more exposing for easy money.
@ramsingh539
@ramsingh539 3 күн бұрын
Please bring some guidelines and rules to the broadcasters
@PK-nv4on
@PK-nv4on 3 күн бұрын
అనసూయ ఎప్పుడూ ఏదో రకంగా మీడియా లో కనిపించాలని అనుకుంటుందేమో ! రకరకాల విన్యాసాలు తో పిక్స్ వస్తుంటాయి.
@chintadakala4683
@chintadakala4683 3 күн бұрын
Mottram ippi choopiste inka baguntundi. Sreereddiki veelaaki teda emaina vundaa?
@jagannadharao2439
@jagannadharao2439 3 күн бұрын
We dont watch TV even for five minutes per day. So is the quality now.
@indirakasinadhuni3812
@indirakasinadhuni3812 3 күн бұрын
Correct gaa chepparu
@shilajaraj7800
@shilajaraj7800 3 күн бұрын
Corrrect ga .chepparu madam m.directerlaki akka chelli undara kuturlu undara .
@swethajanmanchi5902
@swethajanmanchi5902 3 күн бұрын
👏👏 ma'am
@BhimsinghMurray
@BhimsinghMurray 3 күн бұрын
సి సిగ్గులేని ని నీతిలేని మా మానవులు
@prasadbandaluppi9042
@prasadbandaluppi9042 2 күн бұрын
100%right🎉🎉🎉🎉
@victoriasuhasini6205
@victoriasuhasini6205 3 күн бұрын
Ban jabardast all vulgour dialogues ,dangerous for future generations
@jyothikudaravalli4801
@jyothikudaravalli4801 3 күн бұрын
We r living in society Not in forest
@cherukurisunitha3807
@cherukurisunitha3807 3 күн бұрын
Well said madam....
@raghuvignesh2722
@raghuvignesh2722 3 күн бұрын
ఆ ప్రోమో లో ఉండేది. ఒరిజినల్ ప్రోగ్రాం లో ఉండదు. అది ప్రమోషన్ కోసం మాత్రమే. 😅😅
@anuradhay5712
@anuradhay5712 3 күн бұрын
Baga chepparu madam.
@marupeddisaroja1246
@marupeddisaroja1246 3 күн бұрын
What are such people going to teach our future generations with such shameless acts
@laxmiyeluri5965
@laxmiyeluri5965 3 күн бұрын
నిజమేనండి....
@prasannalakshmi3341
@prasannalakshmi3341 3 күн бұрын
అనసూయ పిల్లలు ఏమనుకుంటారో తల్లి గురించి😢😮
@venkatupdates8885
@venkatupdates8885 3 күн бұрын
Chala Baga cheppinaru
@nageshchivukula8000
@nageshchivukula8000 3 күн бұрын
200% correct🙏🙏🙏🙏
@raovisweswara4429
@raovisweswara4429 3 күн бұрын
రాజకీయ నాయకుల కన్నా వీళ్ళు నయం. వ్యవస్థలూ అంతే!
@umarani828
@umarani828 3 күн бұрын
Dhee program andulo dance takkuva extra activity ekkuva idi kuda ban chesi padeyyali
@lakshmanudulokonda1740
@lakshmanudulokonda1740 3 күн бұрын
Nijame madam you are correct.
@sreeramulupvss5976
@sreeramulupvss5976 3 күн бұрын
Ee TV digajari poyindi
@shailuchinthakunta8696
@shailuchinthakunta8696 3 күн бұрын
Correct ga chepparu,Mam
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 3 күн бұрын
Madam, I doubt the integrity of sensor board. Whether it works?
@sravani27
@sravani27 3 күн бұрын
Malli support chesukuntadhu, adhi ma Career, apane cheyali ani andarini thidathadhi...
@gowthamisree3785
@gowthamisree3785 3 күн бұрын
Priya madam aethe super ga cheptharu inka 😂😂
@venkateswararajugadiraju9230
@venkateswararajugadiraju9230 3 күн бұрын
Good advice tally
@user-ro6lz3kq3w
@user-ro6lz3kq3w 3 күн бұрын
Anasuya mari bariteginchindi.
@Sravanammk
@Sravanammk 3 күн бұрын
Chinna pillalu chooste problem .tv lu intlo untai aapadam kashtam. Youth padai potundi kadandi
@srinivasaraokolluru6406
@srinivasaraokolluru6406 3 күн бұрын
Madam Garu 👏 Madam Garu 💯 Ki 💯 Currect Madam 👏
@rajarapuswamy
@rajarapuswamy 3 күн бұрын
డబ్బే ముఖ్యం. ఏమైనా చేస్తారు ఆడవారు
@pradyujhansi4093
@pradyujhansi4093 3 күн бұрын
CPI Narayana Big Boss programme apali ani ante ayananu comment chesaru
@srigayatri1211
@srigayatri1211 3 күн бұрын
I love you amma. ❤
@durgagayathri4413
@durgagayathri4413 3 күн бұрын
What their family is doing😢😢,
@ramadevimedi6835
@ramadevimedi6835 3 күн бұрын
That show wil be band in maa tv
@yogeshwar_-
@yogeshwar_- 3 күн бұрын
💯
@santhoshdiddi5868
@santhoshdiddi5868 3 күн бұрын
Please anasuya ni vippaneyandi chaala sexy ga vuntadhi😢😢... 😂😂😂
@itsmeramsuni9902
@itsmeramsuni9902 3 күн бұрын
డబ్బులు ఎలా వస్తాయి బాన్ చేస్తే. విలువలు ఉన్న ఛానల్ కదా
@paddhuv5643
@paddhuv5643 3 күн бұрын
good andi
@arunaravipati8729
@arunaravipati8729 3 күн бұрын
100 రైట్ మీరు చెప్పేది కరే క్ట్ లేడీ స్ బట్టలు ఉద్లేదు
@vasanthareddykoneru9409
@vasanthareddykoneru9409 3 күн бұрын
Anasuya nu anchor and actress gaa stop cheyyadam better.dress code ni limit cheyyaali
@sweswarupini9732
@sweswarupini9732 3 күн бұрын
Big boss, vulgarity ni penchi chupinche web series ni enduku ban cheyatledu. manushulu relations ni vadilesi fake love relations ki importance ichi family ni disturb chesukuntunappudu vaatiki opposition ga enduku fight cheyatledu...
@vvskondapalli7676
@vvskondapalli7676 3 күн бұрын
Madam we are vexed with these dirty tv shows like jabardast, extra jabardast, junior dramas etc. In crucial times.
@a4hxu
@a4hxu 3 күн бұрын
Yes denikaina ready anasooya
@virachandraraosunkaranam6526
@virachandraraosunkaranam6526 3 күн бұрын
అమ్మా, స్త్రీ లని వాళ్ళ ఇష్టం వత్చినట్టు ఉండొచ్చు అని సుప్రీం కోర్ట్ చెప్పిందని ఒకావిడ సెలవిచ్చింది మర్చిపోయారా.
@user-yc7tk3ps7j
@user-yc7tk3ps7j 2 күн бұрын
Vastra dharana vishayamu lo BHARATEEYA law YELA vindaloo, YELA vundakudado, ane DAANI meeda oka CHARCHA jaragali. BALANCED dress code design KAAVALI. CENTRAL GOVT. SOULD BE TAKEN action on this dress code, law is must.
@user-ro3or1qt9s
@user-ro3or1qt9s 3 күн бұрын
Yes vallaki dabbe mukyam
@manaintivantalu1336
@manaintivantalu1336 2 күн бұрын
Chala baga cheparu amma like done
@kkkumarnalli107
@kkkumarnalli107 3 күн бұрын
100% correct Amma
@MeeravaliNoorbasha-ir3kh
@MeeravaliNoorbasha-ir3kh 3 күн бұрын
Money iste any thing can do waste worst public, media
@kchinna7184
@kchinna7184 3 күн бұрын
Ma intlo eppatiki etv news chusthunaru
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 78 МЛН
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 58 МЛН
Khi em gái tôi đắp mặt nạ || Mask of joy #shorts
0:11
Linh Nhi Shorts
Рет қаралды 3,7 МЛН
Когда научился пользоваться палочками
1:00
Время горячей озвучки
Рет қаралды 3,2 МЛН
NEW VAMPIRE EPISODE INCOMING 😈
0:27
Alan Chikin Chow
Рет қаралды 4,3 МЛН
ХЕЧ БУЛМАСА МЕХНАТГА БИТТА ЛАЙК БОСИНГ #2024
0:10
Муниса Азизжонова
Рет қаралды 5 МЛН
WHO LAUGHS LAST LAUGHS BEST 😎 #comedy
0:18
HaHaWhat
Рет қаралды 1,6 МЛН
ХЕЧ БУЛМАСА МЕХНАТГА БИТТА ЛАЙК БОСИНГ #2024
0:10
Муниса Азизжонова
Рет қаралды 5 МЛН