WhatsApp university knowledge chebutaru Andhbhaklu
@socialchangers1511Ай бұрын
నిజాలు మాట్లాడే మీరు చల్లాగా ఉండాలని ఆ భగవంతునికి ప్రార్థిస్తున్నా, మీ సెక్యలరిజాని సెల్యూట్.. నిజమైన భారతీయురాలు మీరు🙏
@mohammadriyaz5613Ай бұрын
Super Explanation Madam
@FareedMohammad-r3xАй бұрын
Correct chepparu medum...
@shabadsak3792Ай бұрын
Good Analysis madam.. Thank you very much for your kind presentation..
@NAYAKDRUVAАй бұрын
నిజాలు నిర్బయం గా చెప్పారు మేడం ⚡🇮🇳🇮🇳🇮🇳
@MohammadMinhaj-wt8fyАй бұрын
@@NAYAKDRUVA it's Genuine words frm madam... thanks 🙏
@a47-b1xАй бұрын
S nijamay 💯💯💯
@florajaykumar8011Ай бұрын
Correct ga chepparu madam
@mohammadferozkhan1995Ай бұрын
ఇప్పటి వరకు ఇలాంటి కరెక్ట్ ఇంటర్వ్యూ చూడలేదు సూపర్ మేడం ❤❤❤❤❤❤❤
@mm56786Ай бұрын
మీరు ధైర్యంగా నిజాయితీ మాట్లాడుతున్నారు చాలా థాంక్స్ మేడం
@shaikshaik7432Ай бұрын
🎉corect.bro.amme.dhayreyaniki.na.joharulu.🙏🙏🙏🙏🙏
@lil_mystrian693325 күн бұрын
100@@shaikshaik7432100%
@modeenpeera3622Ай бұрын
సూపర్ మేడం మీరు అంత correct గా చెప్పినారు
@DurgamNarayana-kq5spАй бұрын
బీజేపీ ఎంత నీచంగా వ్యవహారిసిస్తుందో చాలా దైర్యంగా చేపరు మేడం థాంక్స్
@WilsonTopely2.0-k2jАй бұрын
@@DurgamNarayana-kq5sp era errihooka bjp ni antunnav khangress chesina neechapu panula kante ekkuva unnayira awara bhadkov
@rajanikanth19121 күн бұрын
Half knowledge..
@aravindbingi209919 күн бұрын
Intahaku mundundu congress palana unnappudu yela undi Mari ippudu yela undi cheppandi
@BogujuRathnavilachary14 күн бұрын
భారతదేశంలో బిజెపి ఉంది కాబట్టే ఇంకా హిందువులు బతుకుతున్నారు Walkf బోర్డు పేరుతో కాంగ్రెస్ పార్టీ దేశ భూములను మొత్తం ముస్లింలకు తాకట్టు పెట్టింది ఈ విషయాలు మొదలు మీరు తెలుసుకోండి
@sdniru1050Ай бұрын
అన్న 1st టైమ్.. మీ ఛానల్ కి ధన్యవాదములు ఇలాంటి ప్రశ్నలు అడగడానికి గు.. దమ్ము ఉండాలి.. మీ ఛానల్ తప్ప tv9, hmtv కొన్ని ఛానల్స్ అటు ఎటు kani వాళ్ళు
@hyderabbas8918Ай бұрын
చాలా బాగా చెప్పారు,good 👍
@tradefx5601Ай бұрын
Krishna Kumari Ma'am thank you so much for speaking truth in these black days 🙏🙏🙏
@chankhanpathan7995Ай бұрын
మీకున్న ధైర్యం.... రాజకీయ నాయకులకి లేదు..... Muslims కి కూడా లేదు మీకు న్యాయం మాట్లాడినందుకు మీకు దండం 🙏
@AbdulSattar-zn1ldАй бұрын
అమ్మ మీరు చాలా కరెక్ట్ గా మాట్లాడారు మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
@laxmanarcher121Ай бұрын
మనదాకా వస్తేనే మనకు తెలుస్తది మేడం
@suncoolzАй бұрын
@@laxmanarcher121 గుండాయిజానికి వ్యతిరేకిగా మేడం మాట్లాడింది. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా వేరే పార్టీ అయినా అందరికి వర్తిస్తుంది. మన మతం మన సంస్కృతి అని లడ్డు లో పాకిస్తాన్ ఆఫగానిస్తాన్ కలిసిపోయారు. మతం మత్తు వీడితేనే మనకు అభివృద్ధి. రాజ్యాంగాన్ని, చట్టాన్ని బలపచండి అది మిమ్మల్ని కాపాడుతుంది. 🇮🇳🙏
@umerashaik3660Ай бұрын
గ్గ ఏమి తెలుస్తుంది నాయనా మెజారిటీ మీరే కదా పదవులు అలకరించింది మీరే కదా ప్రధానమంత్రి హిందువే కదా! ఎందుకు ఇలాంటి మాటలతో జనాలకి మైండ్ డైవర్ట్ చేస్తున్నారు అయిన నా హిందు సోదరులు నీలాంటి సైకోలమాటలు నమ్మరురా నాయనా బయపెటిమాటలు చెపై నమ్మడానికి సిద్దంగా లేరు
@grajanarsu7532Ай бұрын
Vachhetatle vundi bro e chetta nayakula valla
@VaraPrasad-jh5fnАй бұрын
Dynamic analysis 👌
@rajanikanth19121 күн бұрын
పెద్ద జోక్ ఇది..
@subhaniSk-i4oАй бұрын
బ్రహ్మంగారు ముందే చెప్పారు మేడం కుల మతాన్ని రెచ్చగొట్టే వాళ్ళు పుడతారని ఇది ప్రపంచ వినాశనం అవుతుందని ఆయన కాలజ్ఞానం ఉంది మేడం ఎస్ ఆయన చెప్పినట్టుగానే యాదవుల పుట్టారు గా మేడం
@WilsonTopely2.0-k2jАй бұрын
Avunara mari 26 11 chesindi evarra ???😂😂😂
@MusshaveerBashaАй бұрын
యస్@@subhaniSk-i4o
@vijayb9177Ай бұрын
నిజం చెప్పారు
@inds6313Ай бұрын
Baga facts chepparu madam...
@chandrashekharg74421 күн бұрын
Ji modhi ❤tiger 🐅
@thenice_kidАй бұрын
Every Indian should listen to this. what an intellectual person . India needs such people. I congratulate the channel to make this interview and we hope to see more like this
@MRamzan-rv9jkАй бұрын
నిజమైన దేవత మీకు మా అభినందనలు. అలాగే ముస్లిమ్ ల్లో అన్న చెల్లి ని పెళ్లి చేసుకుంటారు అని పుకారు లేపి ముస్లిమ్ లను అవమానిన్చారు RSS. నిజానికి యెక్కడ తోబుట్టువును పెళ్లి చేసుకోరు .
@vedavathiseethamraju5630Ай бұрын
Mother sister daughter ni chesukuntaru kadaa
@shabberhussain8265Ай бұрын
రాజ గారు అక్క కూతురు మామకు బిడ్డతో సమానమైన వయసు తేడా లేకుండా కూతురైన కోడలిని పెళ్ళి చేసుకునే మీరు ప్రపంచానికి నీతులు చెప్పడం అస్యస్పడం😅😂
@vedavathiseethamraju5630Ай бұрын
@@shabberhussain8265just clarification kisam adigithe meeru neethulu antu matladuthunnaru. Inka age difference kosam meeru matladaddu mee mohammad prophet feel avutharu kaani Mother sister daughter ni chesukuntara please confirm yes or no . I heard somewhere. Naaku nijam ga theliyadu.
ధర్మం అనే పదం పై ఉన్న వాళ్లకి ఈ వాస్తవాలను తెలుస్తాయి మేడం ఏదో ఒకటి దుష్ప్రచారం చేయాలనుకున్న వారికి దురుద్దేశపు అర్థాలే మాటలు తెలుస్తాయి చాలా వాస్తవాలు గమనించిన మీకు నిజమైన అర్థాలు తెలిసి నిజంగా మాట్లాడుతున్నారు మీలాంటి వారికి చాలా థాంక్స్ మేడం
@mahaboobmiyanawaz2375Ай бұрын
Good analysis madam
@Shaikshabbeer-k8yАй бұрын
She is Totally Right topic
@WilsonTopely2.0-k2jАй бұрын
Yes like ur mim 😂😂😂😂
@KareemullahSheikhАй бұрын
కృష్ణకుమారి గారు చెప్పింది నూటికి నూరు శాతం నిజం ... నా మనసులో కూడా ఇదే భావన ఉంది ...👍🙏
@WilsonTopely2.0-k2jАй бұрын
Enti nee mim errihook party Ana 😂😂😂😂
@Gambler384Ай бұрын
Correct
@subbaraoneethipudi7868Ай бұрын
Nice analysis madam 🙏🙏🙏
@ramanab3454Ай бұрын
చాలా బాగా చెప్పారు మేడం నిజాలు బీజేపీ ఉన్నంత కాలం దేశం ఇలానే ఉంటాది ప్రజలు సమస్యలు మీద గవర్నమెంట్ ని అడగటం మానేసి దేవుడు మతం అని ప్రజలు అందరిని బత్తాయి లు ని చేస్తున్నారు మత పిచ్చి ఎక్కువ అయిపోయి ఎవడు ఏంచేస్తున్నాడో తెలియడం లేదు
@Kodada-SouthIndia24 күн бұрын
మీరు చెప్పిన విషయాలు 100% నిజం. ఈ దేశంలో కనీసం జ్ఞానం ఉన్న వారికి అందరికీ తెలుసు...
@mimstechnologies11Ай бұрын
చాలా మంచిగా చెప్పారు మేడం
@ANGSTROM78624 күн бұрын
Good analysis ma'am
@shaikrahanathulla7045Ай бұрын
Supar Medam thanks
@rlingam2602Ай бұрын
కాలాగ్యానం చదవండి తెలుస్తుంది?
@ShaikMoulali-w4xАй бұрын
WONDERFUL message MADAM !!!
@PK-uu1lt24 күн бұрын
Correct madam ❤🎉
@baluvurijawahar7216Ай бұрын
Anyone who takes law into one's hand should not be tolerated. In Democracy Government is all powerful.
@WilsonTopely2.0-k2jАй бұрын
Good joke 😂😂😂😂
@satayanarayanadasamanthara8543Ай бұрын
యిటువంటి వారికి అంద సెల్ వుండదు
@athif-ib6lgАй бұрын
Super cheparu medam
@rkmurthy8009Ай бұрын
Very well explained madam And u exposed Modi as if as a bad guy People are now understanding him
@WilsonTopely2.0-k2jАй бұрын
Then vote for mim 😂😂😂😂
@mohdaslam-gh2vwАй бұрын
Madame you are great
@WilsonTopely2.0-k2jАй бұрын
Errihooka 😂😂😂😂
@marcojilani9858Ай бұрын
EXCELLENT TRULY SAID MADAM. GOD BLESS 🙏 YOU. BJP😮 BURNT 🔥 INDIA 🇮🇳 THAT'S WHY FAILED IN AYODHYA. RAM ❤ TAUGHT A BIG LESSON TO BJP 😮 DON'T PLAY STUPID POLITICS IN THE NAME OF RELIGION🙏
@sirimallasrihari7729Ай бұрын
మేడం మీ మాటల్లో వందకు వెయ్యి శాతం బీజేపీ వ్యతిరేకత కనిపిస్తుంది. ఖలిస్తన్ కరెక్టా.. సల్మాఖాన్ కృష్ణ జింకలను షూట్ చేయడం కరెక్టా. అవేందుకు చెప్పవు.
@IsmailMohd-e8rАй бұрын
@@sirimallasrihari7729 భక్త్ సల్మాన్ ఖాన్ జింకని చంపిన కేసు లో శిక్ష అనుభవించాడు ..అది అయిపోయి కూడా దాదాపు 10 ఏళ్లు అవుతుంది..అన్ని చట్టరీత్య జరిగాయ్ …తప్పు చేస్తే చట్టం ఉంది ..సొంతం గా చట్టాన్ని చేతుల్లో తీసుకోడం నేరం ..లారెన్స్ అదే చేస్తున్నాడు bjp వెనక నుండి చేపిస్తుంది…జింక ని చంపి జైలుకు పోయి శిక్ష అనుభవించిన వదలను అంటున్నాడంటే…సమాజం లో అన్యాయం గా ఫేక్ ఎన్కౌంటర్స్ లో మరచించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెంటాడి చ్పవచ్చా??? అన్యాయం గా చనిపోయిన ఏ వ్యక్తి ఫ్యామిలీ అయినా ఇలా వెంటాడి చంపొచ్చు అంటావ్…ఇక మనకి చట్టం లేదు ప్రజాస్వామ్యం లేదు..
@mahaboobunnisabegum926Ай бұрын
రెండు అంశాలు తప్పే, తప్పక వాళ్ళకి శిక్ష పడాలి.న్యాయస్థానాలు ఉన్నాయ్ కదా, సుప్రీం కోర్ట్ వరకు పోరాడే వ్యవస్థ మనకు ఉంది.
@WilsonTopely2.0-k2jАй бұрын
@@mahaboobunnisabegum926 Court lo nyam ekaddara maraka ???
నేను కాశ్మీర్ లో duty చేశాను అక్కడి ముస్లిం ల సపోర్ట్ లేకపోతే ఉగ్రవాదుల మీద మనం ఆధిపత్యం ఇప్పటికీ విజయం సాధించే వాళ్ళం కాదు. అధిక సంతానం విషయానికి వాస్తే NTR family Dozen మందితో ఇండియన్/ఆంధ్రా రికార్డ్. మరి ఆయన హిందూ కదా? ముస్లింల మీద పడి ఏడవటం బిజెపి RSS ల యొక్క రాజకీయ బలహీనత.
@tradefx5601Ай бұрын
Thank you so much for bringing up this Sir. No words to thank you 🙏
@gulabeenerella5345Ай бұрын
Thank you sir
@socialchangers1511Ай бұрын
Thank you
@sharadamannava603126 күн бұрын
Hindustan lo adhika santhaanam rare,but Muslims lo common
@shaikrkhaja25 күн бұрын
@@prabhakarpilli9257 చాలా బాగా చెప్పారు సార్
@kameshgudala8004Ай бұрын
👌👍 మేడమ్
@Dharmam99925 күн бұрын
జనాభ పెరుగుదల శాతం లో ఎవరి జనాభా ఎంత పెరుగుతుందో గమనించి విషం కక్కండి.... మేడం గారు
@bhagyaganisetty630523 күн бұрын
@@Dharmam999 ఇదంతా ఏమోగానీ అత్యధిక జనాభా కలిగిన దేశ భారత్ అంట గదా,అంటే అందరూ ముస్లింవాళ్లేనా, అంటే భారత్ కూడా ముస్లిం దేశం అన్నట్లే కదా
@balarajua3510Ай бұрын
నమస్తే అమ్మ క్రృష్ణకుమారమ్మ గారూ... 🙏🪷🪷🪷
@ruqiabegum9904Ай бұрын
💯
@azharafsarАй бұрын
Universal Truth ....
@kusumabhasker509427 күн бұрын
సనాతన ధర్మం గురించి మాట్లాడక హైద్రాబాద్ లో పాతబస్తీ గురించి ఎందుకు మాట్లాడవు
@AnantharaoMekala-lh5ij14 күн бұрын
@@kusumabhasker5094 పాత బస్తీ గురించి యేమిటి ?
@ammajiyangala9325Ай бұрын
Hatsoff madam good analysis
@irfan0066Ай бұрын
True and mature words medam...
@prabhakarpilli9257Ай бұрын
టైటిల్ సూపర్ 100% కరెక్ట్ ఏం తప్పులేదు.మీ దైర్యన్ని మెచ్చుకోవాలి
@WilsonTopely2.0-k2jАй бұрын
Abba em cheppinaavu ra deshadrohi 😂😂😂😂
@gulabeenerella5345Ай бұрын
Nijaaalani nirbhayamga cheppaaru madam hat's off ❤🎉🎉😊
@shaikjahangir1494Ай бұрын
Nice mam, 🇮🇳🇮🇳🙏
@IsmailMohd-e8rАй бұрын
సల్మాన్ ఖాన్ ఎంత మందికి సహాయం చేశాడో వీలకేం తెలుసండి తన సంపాదనలో 10% మాత్రమే తీసుకుంటాడు..90% చారిటీ కె వెళ్తుంది …ఒక పాప కి హెల్త్ ఇష్యూ ఉండి తన పేరెంట్స్ సల్మాన్ ఖాన్ దగ్గర తీసుకెళ్తే.. సల్మాన్ ఖాన్ స్వయం గా తన స్వంత బోన్ నారో ఆమెకి దానం చేసి ఆ పాపకి ప్రాణం పోశాడు…హిందూ పాపా నాకెందుకు అనుకున్నాడా??ఒక హీరో సెలబ్రెటీ అయ్యి ఉండి ఎవడండి ఇలా చేసేది….బియింగ్ హ్యూమన్ ద్వారా ఎంత మంది అనదా పిల్లలు..వికలాంగులు బతుకుతున్నారు చదువుతున్నారు..ఎన్ని వృద్ధాశ్రమాలు కట్టించాడు..వృద్ధఆశ్రమాల్లో 100% హిందూ తల్లి తండ్రులే ఉంటారు…ఇవేవీ చూడరు..ముస్లీం అయితే చాలు విషం కక్కేస్తారు ..వాడు ఎంత మంచి వాడైన సరే వాళ్లకి అక్కర్లేదు….
@anvesh.vadnala906625 күн бұрын
మేడం మీరు ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ న్యాయస్థానాలు తీర్పు ఇచ్చిన తర్వాత చేసిన వి చైనాకు భూభాగాన్ని నెహ్రూ వదిలేయలేడా
@AbbuGoush19 күн бұрын
ఎక్కడ చదువుకుని వచ్చినావురా whatsapp యూనివర్సిటీ లారా ఇప్పుడు మోడీ వచ్చినంక వేయి కిలోమీటర్లు లోపలికి వచ్చింది రా చైనా ఇప్పుడు ఎవరు మోడ్డ చీకుతూ రా
@ss50505Ай бұрын
She is absolutely right.... citizens of India should realise it.
@nizamali7027Ай бұрын
You are right madam
@mskvlogs1111Ай бұрын
నిజాన్ని నిక్కచ్చిగా చెప్పరు మీకు కోటి కోటి ప్రణామాలు .అలాగే మన హిందూ సోదరులు దేశంలో జరుగుతున్న నీచ రాజకీయాల గురించి తెలుసుకోవాలి .Bjp ప్రభుత్వం ఎంతగా ముస్లిం వర్గాన్ని టార్గెట్ చేస్తుంది
@WilsonTopely2.0-k2jАй бұрын
Mim kooda hindu vargani target chestundi adi kanipinchadara maraka neeku 😂😂😂
@RamaRaju-yf5quАй бұрын
పాకిస్తాన్ లో.హిందూ జనాభా 3 శాతానికి పడి పోవడానికి, భారత దేశం లో ఇరవై శాతం ముస్లిం జనాభా కావడా నికి కారణ మేమిటో ?ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఎవరు నడిపిస్తున్నారో, ఎందుకు నడి పిస్తున్నారో ఆలోచించాలి! కెనడా లో సిక్కు ఉద్యమాలు నిరాఘాటంగా సాగుతూ భారత దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు! ఐన భారత దేశం మౌనంగా ఉండాల?కెనడాలో భారత రాయబారి మీద అభియోగాలు మోపినా భారత దేశం మౌనంగా ఉండాలా?జార్జ్ సొరోస్ లాంటి విచ్ఛిన్నకర శక్తులు ఆడించే బొమ్మలాటల్లో తొలు బొమ్మలను చూసి మోదీ భయ పడి వెనక్కు తగ్గాలా?
@mdnjohnnybasha5809Ай бұрын
@@RamaRaju-yf5qu బ్రదర్.... పాకిస్తాన్ హిందువులు ఇండియాకి వలస వచ్చారు బ్రో...అందువల్ల అక్కడ తక్కువయ్యారు
@RamaRaju-yf5quАй бұрын
@@mdnjohnnybasha5809 పాకిస్తాన్ నుండి ఇండియాకు రావాలను కున్న హిందువులను మతోన్మాదులు ఖతం చేశారు! ఈ సంఖ్య లక్షల్లో.ఉంది! చాలా మందిని మతం మార్చారు! ఇది వాస్తవం!
@narenderchary908525 күн бұрын
@mdnjohnnybasha5809 mari unnavallau pak lo enduku himsistunnaru,Bangladesh lo enduku attack chestunnaru, india lo MIM vallu meetings lo em comments chestunnaru okasari chudu, asalu MIM ante full form enti ,matham Peru tho party pettocha
@aravindbingi209919 күн бұрын
Ilanti variki samadanam yevchanal cheppadu emaina ante secular anttaru
@sameerkhasab279117 күн бұрын
@@RamaRaju-yf5qu bro 1971 lo Pakistan nunchi Bangladesh vidipoinappudu chala mandi hindus Bangladesh vellipoyaru kontamandi mana INDIA ki vachesaru anduvalla Pakistan lo hindus taggaru
@mdjaffer2958Ай бұрын
Super Hatts of madam 🙏🙏
@mohammadferozkhan1995Ай бұрын
Super medam
@GadgetGalaxy33324 күн бұрын
🎉🎉🎉 Great Word's madam 👏👏👏
@ShaikArif-lm6kyАй бұрын
Good madam
@kk247143Ай бұрын
మేడం చాలా బాగా మాట్లాడారు మేడం
@highpotential.8075Ай бұрын
Super madam garu🎉
@azmathullashaik154422 күн бұрын
Super Madam. Salute to your analysis and logical explanation
@polavarapuyesu215614 күн бұрын
Vunadhi vunatlu mataladaru God bless amma
@sunithkumar3117Ай бұрын
Exlent madem
@ramayyasvp9817Ай бұрын
Good analysis madam🙏🙏...
@WilsonTopely2.0-k2jАй бұрын
Gorree 😂😂😂😂
@mohdnaseeroddin1882Ай бұрын
Amma hatsofff medam
@MirzaAleem-xg5cy13 күн бұрын
Chaala Baga cheppinaru,Madam,
@sdkamaloddin9633Ай бұрын
You are right medam 🙏🙏🙏
@syedarif4329Ай бұрын
You told true words madem
@allabakshushaik957625 күн бұрын
మాజీ ప్రధాని స్వర్గీయ పి వి నరసింహారావు గారికి నాకు గుర్తు ఉన్నంతలో 11-12 మంది సంతానం ఆయన భారత దేశం లో అగ్రకులం అయిన బ్రాహ్మణ కులం. మేడం గారు చెప్పినట్లు ముస్లిం లే కాదు మనతెలుగు రాష్ట్రంలో ఎంతమంది రెండు పెళ్ళి ళ్ళెలు చేసుకొని ఉన్నారో గుర్తు చేసుకోండి
@srinivasulup895622 күн бұрын
Atal bihari vajpayee
@mpardhu260425 күн бұрын
Gandhi gari varalakshmi
@nirmalazad7122Ай бұрын
Hat's off to you madam
@indianss25223 күн бұрын
100% Geniune Interview
@prabhakarpilli9257Ай бұрын
అటువంటి అపోహలు నిజాలు తెలియక ఎవరో అనుకున్నవి విని నిజం అని నమ్మే వాడు నా తో పాటు డ్యూటీ చేస్తున్నాడు discussion చర్చ చేస్తే వెర్రిముఖం
@mskhajapeer2648Ай бұрын
Super medam thank you correct100% oka manishi vichala vidiga marana homam chestunnadante. Modi gari sahayam entundanedi arta moutundi
@khasimkk8008Ай бұрын
Correct 💯 madam
@kuwaitq7842Ай бұрын
True
@YourRibhOfficialChannel23 күн бұрын
Wee need this type of true speaking persons thank you mam👏❤️
@KhanSahab-q3oАй бұрын
Namaskaram medam miru nijam ga 100 shayam curact ga cheparu
@sureshgudavalli589924 күн бұрын
సిస్టర్ కృష్ణ కుమారి గారు చాలా గొప్పగా చెప్పారు అండి నా అభిప్రాయం కూడా అదే నేను హిందువుని అయినా మీరు చెప్పేది పచ్చి నిజం మీరు నా మీద చిన్న వారు అనుకుంటారు నీకు నా శతకోటి వందనాలు
@RacherlaBugge-yk2rrАй бұрын
నిజం బీజేపీ ప్రభుత్వమే 🤞
@WilsonTopely2.0-k2jАй бұрын
Yes mim party ee 😂😂😂😂
@ganiindian625124 күн бұрын
What you said is absolutely right madam India is in dangerous position Because of BJP
@pandurangamrapelli4822Ай бұрын
లారెన్స్ ఒక్కనికి ఇంత విశ్లేషణ చేసే తమరు ,వెదుటి వాళ్ళు వందల కొద్ది , తక్కువ స్థాయి వాళ్లైతే వేలకొద్దీ ఎన్నటినుంచో ఉన్నారు .వాళ్ళ గూర్చి ఎప్పుడూ మాట్లాడలేదు . ఒక్క ఎన్టీఆర్ 70 years క్రితం కంటే ,వారు ఎందరో కంటూ పోలికా సరిపోయిందా ?
@markamadhureporter2613Ай бұрын
ఇందిరాగాంధీ ఏదైనా సమస్య చిన్నదై వచ్చిన ఎమర్జెన్సీ విధించి మహా నాయకులను జైలలో బంధించి రాజ్యాంగాన్ని వాళ్ల పార్టీకి అనుగుణంగా వ్రాయించుకునేది మీ దృష్టిలో ఆమె గొప్ప నాయకురాలు ఆమె గురించి మీరు సమర్ధిస్తూ వాదించే గొప్ప వ్యక్తివి
@SkVlogs-pf6vxАй бұрын
Thank you madam for supporting
@jonnalagaddamahalakshmi5357Ай бұрын
మరి Love జీహాద్ పేరుతో హిందూ అమ్మాయిలని చంపుతున్నారో దాని గురించి మాట్లాడండి. MIM పార్టీ leader okka ganta పోలీసులు తప్పుకుంటే హిందువుల సంగతి మేము చూస్తాము అన్నదనిగురించి మాట్లాడండి. Kashmir పండిట్స్ ఊచకోత గురించి మాట్లాడండి . Muslimss నీ ఇంత support చేస్తున్నారు కదా, కరెక్ట్ నాకు muslims గురించి కాదు భయం, మీ లాంటి హిందువుల తో నే హిందూ వులు భయపడాలి అని అందరూ అనుకున్నది నిజమే మీ లాంటి వాళ్ళని చూస్తే.. ముస్లింలు వాళ్ళు కరెక్ట్ గానే వున్నారు. వాళ్ళ టార్గెట్ achive అవ్వడానికి, దేశం లో వాళ్ళ జనాభా పేoచుకుని హిందువులు మైనారిటీ ఐనప్పుడు మీలాంటి వాళ్ళకి తెలుస్తుంది. మొన్ననే కదా bangladesh లో హిందువుల పరిస్థితి దుస్థితి నీ ప్రపంచం మొత్తం చూసింది. ఇంకా కూడా మీరు ఎలా మాట్లాడుతున్నారు. మోడీ గారు ఖచ్చితంగా correct గానే ఉన్నారు. హిందూ దేశాన్ని kaapaadadaniki వచ్చిన దేవుడు.
@srinivascharyp439325 күн бұрын
చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. మన దేశం లో దేవాలయాల విద్వాంసాలు & తెలంగాణా లో రాజాకార్ల గురించి తెలుసుకొండి. హిందువుల పండుగల సందర్బంగా రాళ్ళదాడులు ఎందుకు జరుగుతాయి.