Common man ki ee video chala avasaram sir...good awareness video sir
@subodhvenna98039 ай бұрын
చాలా బాగా చెప్పారు మీరు ధన్యవాదాలు
@onipentavijayabhaskarreddy56892 жыл бұрын
బాగా చక్కగా చెప్పారు సార్ అందరికీ అర్థమయ్యేలా థాంక్స్
@kanitha528310 ай бұрын
Chala manchi ga chepparu sir chala baaga ardhamauthunaih sir
@bandikemurali8021 Жыл бұрын
Chala baga artham ayyela cheppar sir mee vidios ante maaku estum sir tq sir
@narayana94832 жыл бұрын
ప్రామిషరి నోటుకు డబ్బులు కట్ట నందుకు సివిల్ కేసు కోర్టులో సూట్ వేసిన తర్వాత OS NO వచ్చింది. డబ్బులు కట్టవలసిన వ్యక్తికి కోర్టు ద్వార సమన్స్ పలుమార్లు జారి అయిన, తీసుకోవాల్సిన వ్యక్తి అడ్రస్ నుండి పారిపోయిన, అజ్ఞాతం ఉండిన finally కోర్టుల చర్యలు గురించి, డబ్బులు రాబట్టుటకు ఆతని కుమారులకు చెందిన అడ్రస్ కు summons కోర్టు ఆదేశాలు ఇస్తుంద. సందేహలకు జవాబు ఇవ్వగలరు.
@ravimyadhari51966 ай бұрын
Dabbulu kattuthara Mari
@rajuesn943 Жыл бұрын
Many thanks for your valuable information. Namaste.
@gopigundam8740Ай бұрын
Very excellent presentation thank you sir
@yanakabhaskar5669 Жыл бұрын
Thank u so much sir 🙏🙏🙏🙏🙏🙏 chala manchiga అర్ధం అయ్యేలా మీరు చెప్పారు. 🙏🙏🙏
@GandlagandlaPraveenkumar3 ай бұрын
Thanks for the information. Very good explanation.god bless you.
@lsrinu65782 жыл бұрын
Great information about your support and encouragement
@MAHIMOODLAWYER Жыл бұрын
Very good information to all sir thank you
@sarikondapadmavathi74042 жыл бұрын
Good morning sir Good clarification
@kanakaraju40692 жыл бұрын
సార్,మా తాతగారు 1962 లో వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు.అప్పటి నుండి మాభూమి ప్రక్కన కొంత స్థలము మా ఆధీనంలో వుంది.పశువుల పాకకు , ఎండు గ్రసం నిల్వకు వుపోగిస్తున్నము .ఆ పాక దగ్గర మా బందువుల అమ్మయి ,పంచాయితీ వారిని మనేజ్ చేసి అది నాదే అని మాకు తీయకుండా టాక్స్ కట్టుచున్నది. ఈ మధ్య మేము అడుగగా govt d form patta 2000 లొ ఇచ్చినట్టు చూపిస్తుంది.స్థలము మా ఆధీనంలో ఉంది.survey కు apply చేసింది.survey చేశారు. Boundaries fix చేశారు. దీని మీద సివిల్ కోర్టు లో os,ia Numbers వచ్చాయి. కోర్టు summons reject చేసింది. ఇప్పుడు ఈమె స్థలములో ఇల్లు వేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈమె స్థలములో నికి రా వచ్చా జడ్జ్మెంట్ అయ్యేవరకు ఆమెను ఆపవచ్చా,వస్తే నేరం అవుతుందా.మేము ప్రస్తుతం ఏమి చేయాలి
@madhu1234-abc2 жыл бұрын
Partition suit vesina vallu and opposite party iddaru evidence ivvaleni paksham lo em jarugutundi?
@ramram-ok2wu4 ай бұрын
ధన్యవాదములు సార్
@CCEVO9396 ай бұрын
Well explained . Pl post a long version also if possible
@jannusudharani67262 жыл бұрын
Very very clear sir tq🙏
@laxmikothuri77332 жыл бұрын
గ్రేట్ మెసేజ్ అండ్ గుడ్ ఎక్స్ప్లెయిన్ సర్
@VijayaLakshmi-mj6gzКүн бұрын
Very good information sir
@SRIHARI-id6nu2 жыл бұрын
Sir nadi oka civil case undi ma advocate emo against person tho link ayyadu nenemo financially poor miru percentage paranga ayina parledu na. Case vadinchandi sir please
@shaikjahangir14942 жыл бұрын
Ours problem same
@nareshyoyo67522 жыл бұрын
Mine also same sir
@swamyvenky51982 жыл бұрын
@@nareshyoyo6752 in every court has free legal aid centres they are doing free
@DonDon-vg5jw2 жыл бұрын
@@swamyvenky5198
@swamyvenky51982 жыл бұрын
@@DonDon-vg5jw wt
@paloju.ramakrishna Жыл бұрын
Excellent explanation sir
@poornimagullapalli4066 Жыл бұрын
Sir very clear thank you
@maddhalasrinivas90232 жыл бұрын
గౌరవనీయులైన లాయర్ గారికి నమస్కరించి వ్రాయునది. Sir నా పేరు మద్దాల సూర్యన్నారాయణ, నా వయస్సు 60 సంవత్సరాలు నాకు ఇద్దరు పిల్లలు వున్నారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. అమ్మాయికి పిల్లలు లేరు అబ్బాయికి ఇద్దరు పిల్లలు, , నా భార్య 2007 లో మరణించారు. నా భార్య వాళ్ళు నలుగురు అక్కాచెల్లెలు, అన్నదములు లేరు. మా మావగారికి ఒక ఇల్లు వుంది. వాళ్ళ నాన్నగారు 1000/- తీసుకుని ఆ ఇంటిని ఆయనకు ఇచ్చినట్లు మాత్రమే దష్టావీజుల్లా వుంది. ఆ ఇద్దరు చనిపోయారు. అయితే ఇప్పుడు నా భార్య చనిపోయిందని మిగతా ముగ్గురు అక్కాచెల్లెలు మాకు ఎటువంటి హక్కు లేదంటున్నారు. అందులో పెద్దకుమారై తన పిల్లలతో కలిసి ఆ ఇంట్లోనే ఉంటుంది నాకూ, నా పిల్లలకి ఆ ఇంటిలో ఎటువంటి హక్కు లేదా ! ఉంటె ఎలాంటి హక్కు వుంది. ఎలా ప్రొసీడ్ అవ్వాలి.. దయచేసి వివరించండి. నేను నా కొడుకుతో అద్దె ఇంటిలో వుంటున్నాను. నాకు ఎంటువంటి ఆధారము లేదు. పెద్ద కూతురు ఆ ఇంట్లోనే వుంటుంది, మిగాతా ఇద్దరి కుతుళ్ళకి సొంత ఇల్లులు వున్నాయి, మాకులేదు. Please reply sir what to do
@Bangaramsweety45 Жыл бұрын
Proper ekkada midi
@Nagabhushan-q2v4 ай бұрын
Explained very well.
@spydevil80722 жыл бұрын
Good information sir 👌
@md786telugutv2 жыл бұрын
మ౦చి సమాచారం ఇచ్చారు ...👍👍
@sudhagoud809 Жыл бұрын
Sir Baga cheputhunaru
@jayareddy62523 ай бұрын
Good awareness.
@gopalreddy19605 ай бұрын
ఇది అంతా జరగడానికి ఒక 10 సంవత్సరాలు పడుతుందా ఆండి 😊
@kavithafashions8454 Жыл бұрын
Chala baga chepparu sir
@SatyaPrakashReddyKarri7 ай бұрын
Sir courtలో case విచారణ జరుగుతున్నపుడు జడ్జి గారు మన యొక్క వ్రాతపూర్వక వివరాలను ఆపోజిట్ లాయర్ గారికి చూపించవచ్చా? Sir నాకు కొద్దిగా వివరణ ఇవండీ sir please
@kamsalisathish46068 ай бұрын
Thank you sir good explanation
@sankarrao53792 ай бұрын
Please give video for a criminal case also.
@Soujanyatadikonda2 жыл бұрын
Please discuss about I.A
@vallapulingam4867 Жыл бұрын
Thankyou so much sir
@chitradakumarswamy4362 жыл бұрын
Sir madi cjvil case nadustundi maku cros examisan chesaru matarupuna Vitinis iddaraki pettamu ippudu mudo vitinis pettala enti asti ma misski gipt echanu eppudu avida vitnis cheppinchala
@lalithakumari9827 Жыл бұрын
అర్థం అయ్యేలా చెప్పారు sir tq
@rajuagriculturelandsstatio8052 Жыл бұрын
Super sir good impression
@praveenpathigari1016 Жыл бұрын
Sir ma case court lo undi now its Showing call with IAs ani dani meaninig ndhe asalu
@madhukoteswararao55642 жыл бұрын
సర్ మీ లీగల్ అవేర్నెస్ గొప్ప యజ్ఞం లాగా ఉంది, సెలుట్ సర్
@HappyBabyTurtles-zj4en10 ай бұрын
సూపర్ సార్
@bhaskarreddy8988 Жыл бұрын
Sir nameeda civil case vesharu nenu layor nu petukoleni paristhi thilo vunanu emi cheyali
@kanitha528310 ай бұрын
Sar ma church mundhu pradhana dhvaram eduruga cherukuru bujjamma subbarao anuva akramana ebbandhi peduthunnaru sir maku manchi suchanalu chepandi sir please
@bkrishnaiah51252 жыл бұрын
Chaalaa baagaa chepparu 👍
@lakshmanrao9622 Жыл бұрын
Sir i have small doubt Sir defendent cross examination ki atted avvanappadu em cheyali sir
@velpuladhanasri2440 Жыл бұрын
5yr అవుతుంdi sir intirim injection vundi case enkaa నడుస్తుంది advocate మోసం chestunnada
@burkajampanna947 Жыл бұрын
Sir maku 306.384 section kindha...sections court lo 3 years siksha padindhi memu malli district court lo appeal chesem..epudu case pettinavalu rajee padathantunaru ..rajee pade avakasam vuntundha sir district court lo..
@someshwarmattam17592 жыл бұрын
Sir any vacancy in your office recently i completed my law graduation
@RamyaG-c7f3 ай бұрын
హాయ్ సార్ dipend written statment ki 90day వాయుధ వేశారు గడువు అయిపోయింది అయితే మళ్ళీ అందులో ఇంకో ఇద్దరు names ఉండడం వలన వన్ month extend chesaru ఇపుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేసారు మాకు ఆర్డర్ ఎప్పడు వస్తుంది సార్ 🙏🙏 దయతలచి రిప్లై ఇవ్వగలరు సార్
@gv3865 Жыл бұрын
సమన్స్ అందుకున్న లాయర్ రిటన్ స్టేట్మెంట్ ఇవ్వకుండా జాప్యం చేస్తే ఏమి చెయ్యాలి
@sowmyar2792 Жыл бұрын
U ask advocate to file. If delay also tell the reason for delay and file ws
@josephemmanuelkarre23342 жыл бұрын
Excellent sir
@vaddireddyravindarreddy2719 Жыл бұрын
@Chauhan sir , maximum how long the written statement can prolong by opposition .
@lakshmikalamadugu3206 Жыл бұрын
Sir madi kuda oka civil case vundhi ma advocate against ayyaru eppudu mem am cheyali
@jangaravinderreddy8733 Жыл бұрын
Experts decree lo police force enni rojulaku vastundi
@rajagopalareddyrajareddy6445 Жыл бұрын
నమస్తే ,,సార్ మీరు చెప్పిన విధంగా ఇలాంటి ప్రోసెస్ జరిగి అంతిమ తీర్పు రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇంచుమించుగా తెలుపగలరు, మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని భూమి పైన కర్నాటక రాష్ట్రంలోని కోర్టులో విచారణ జరిపి తీర్పు ఇచ్చేందుకు సివిల్ ప్రొసిజర్ కోడ్ లో అవకాశం కలదా దయచేసి తెలుపగలరు...
@ShivaGoudVlgos Жыл бұрын
Hii sir nenu oka civil case vesanu sir July month 2023 still no response from court i have small doubt for court case how many days for one case declared sir kindly explain me
@mvprabhakararao1595 Жыл бұрын
Marking of documents gurinchi teliyacheyagalaru
@kusumakumari76232 жыл бұрын
sir civil case court lo undaga pakka varu accupy cheste migulu bhoomi ni adi varisotham avutunda
@srinivasyellambhotla-np7cm7 ай бұрын
Books lo unnadi veru; baita jarigedi difference ;; ivi anni books lo undavu swanubhavamu
@tirupatiraok9622 жыл бұрын
Eppudu meeru cheppina proses deformation case ki vartistunda
@baburaotangirala1642 Жыл бұрын
Excellent
@viyyapukrishna24 күн бұрын
SUper sir
@cherrychinnu11 ай бұрын
tenant case how much duration it will take -pl
@giri8412 жыл бұрын
Hello sir... Injunction order ki..Orguments complete ainavi..jardgement date Echaru..kani...date complete 3day avuthudi enkka Em cheppaly... Enni rojulu paduthudi sir
@aravindbandala1945 Жыл бұрын
Sir me offive ekkadandi appoitment kavalu
@DaraAnu3 ай бұрын
Thanks sir
@gumpusuryanarayana71193 ай бұрын
When lawyers are colluding each other how we expect justice from the courts. It is a open truth. Evec SC to Lower courts knows this. THIS IS HOW SYSTEM IS WORKING . Especially poor and middle clants. For Gundas and politicians justice ⚖️ come with in months
@phoenixff25 Жыл бұрын
Sir maku oka pollam godava vundiendi adi vasthadi anta Sir naku medicines padadam Ledu sir naku chataparmga Rakshna kalipisthara sir please
@Saahijaari Жыл бұрын
Good information sir
@kandarpasrinivas3120 Жыл бұрын
namaste sir original land documents vunnapudu kararu nama patralu pani chestayaa sir
@samsonrk519 ай бұрын
Is present Judiciary system successful in India.
@androidphone6972 Жыл бұрын
If I have a suit number and I need to obtain court copy (I do not have a xerox copy and I do not Know which court it was decreed from, all I know is just the suit number), how to obtain a certified copy? How to find out which court it was decreed at in a court complex?
@ramireddy49002 жыл бұрын
Sir RSR లో personal Inam with names available But MRO office లో Raituwari patta unda ani adugutunnaru Avasarama
@pmallikarjuna4122 Жыл бұрын
Sir maa nanna maaku theliyakunda maa bhumi amminadu 16 years avuthunnadi maa nanna ku kodukulu leru maa nanna ammina bhumini kuuturu ga pondvacchuna sir pleae
@SURESH-fw2yz Жыл бұрын
Thank you sir
@umar2552 жыл бұрын
Sir thumbnailkii meeru cheppe infoki sambandham lede🙄tappulu yenti?
@golisrinivas61312 жыл бұрын
Sir namaste sir what is the meening of statuusq please explain breafly sir
@mz9052 жыл бұрын
సార్ నమస్కారం మా యొక్క భూమి ఇంజక్షన్ ఆర్డర్ కోసం కోర్టులో కేసు వేసాం సమన్ నోటీస్ రెండుసార్లు పంపించాం అపోజిషన్ వ్యక్తి తీసుకోలేదు మూడో డేట్ కూడా అయిపోయింది అతను తీసుకోకుంటే కోట్లు హాజరు కాకుంటే మా కేసు పెండింగ్ ఏనా
@cherukusureshreddy38252 жыл бұрын
Same
@sreeramvenkatesh78042 жыл бұрын
Same డౌట్ maadikuda
@Royal-5-h2 жыл бұрын
Sir ఏమైంది మళ్ళీ reply ఇవ్వ్వరా అండి నాది వచ్చే వారం same situation లో ఉంటా
@bogechakradhar9084 Жыл бұрын
సీనియర్ సివిల్ కోర్టు లో జడ్జిమెంట్ ఐయంది డిస్టిక్ కోర్టు లో కెవిట్ వేసినాము అపోజిట్ పార్టీ హైకోర్టు ఆపిల్ చేయచ్చ దీనిని నాకు క్లియర్ గా చేప్పగలరు సార్
@mandhagovardhanreddy71132 жыл бұрын
hi..sir gud imfermation give ..u i have a small dout..when u civil case was runnig in the court..without jargdement oka land ni sale cheya vachaa..? oka vela sale chestay..chellutundaa..?
@sivasankar-rg3ov2 жыл бұрын
Sir memu 0.53 cents 1981 lo registered sale deed sir .now EC lo 0.53 cents kalavu in adangal 0.50 cents undi Mari 0.3 cents adangal nandu marchalante procedure emi sir cheppandi sir
@satyareddy8132 жыл бұрын
Savrna document chesiko English lo Rectifacation deed antaruuuu
@balu006685 ай бұрын
@@satyareddy813సత్య రెడ్డి గారు మీ నెంబర్ కావాలి
@gollaeswar127 Жыл бұрын
Thank u
@RadhaKrishna-lc4oi2 жыл бұрын
Namaste sir... I have a doubt regarding under section 313 of cr.p.c Witness re call chesi . Cross Examination chesaka.. further 313 examination cheyacha..
@rmh94552 жыл бұрын
Sir nadi oka civil case vundi ma advocate emo against person tho link ayyadu anukunta ma kocham me salha kali sir
@dileepkumar-mk6ez10 ай бұрын
Inka a lawyer tho ne unnara
@youngzonecom16452 жыл бұрын
Sir can any one access our Watsapp chat records, call history without my consent. Is this a crime, can I take up a case on him
@gayakwadsrikanth62096 ай бұрын
హాయ్ సర్ నా పేరు శ్రీకాంత్ నాదే ఆదిలాబాద్ డిస్టిక్ ఇంద్రవెల్లి మండలం నాకు భూ వివాదం సమస్య ఉంది
@simhachalampalavalasa6126 Жыл бұрын
Namaste.sar
@balanarasimhulu7163 Жыл бұрын
Good evening sir , court notice will given to my father but actually land owner is my mother sir this court notice will be valid or invalid sir . Plse clary it sir
@srinivasmiyapuram6028 Жыл бұрын
సార్ నమస్తే సార్ నా పేరు శ్రీనివాస్ నేను మార్గదర్శి చిట్స్ లొ ఒక వ్యక్తికి షూరిటీ పెట్టాను అతను ఇప్పుడు చిట్టి కట్టకుండా ఊరు వదిలి పెట్టి పారిపోయాడ మార్గదర్శి వారు నా ఇంటిని అటాచ్ చేశారు నేను కాకుండా7 షూరిటీ పెట్టారు నేను వెళ్లి మార్గదర్శి చిట్స్ లో నా నా వాటా ఎంత ఉంటే అంత కడతాను అంటే వారు అలా కుదరదు కడితే అందరూ కలిసి కట్టండి లేకపోతే నువ్వు ఒక్కడివైనా సరే కట్టాలి అప్పుడే నీ ప్రాపర్టీ రిలీజ్ చేస్తా అంటున్నాడు కట్టాల్సింది మొత్తం 100.000
@srinivasmiyapuram6028 Жыл бұрын
నా వాటా కింద లక్ష రూపాయలు కడతాను అన్నాను సార్ నాకు ఏదైనా దారి చూపించండి సార్ నా పరిస్థితి బాగోలేక ఇల్లు అమ్ముకున్నాను ఇప్పుడు అతనికి రిజిస్ట్రేషన్ చేస్తా ఉంటే అవ్వట్లేదు మీరే నాకు ఏదో ఒక మార్గం చెప్పండి
@dileepkumar-mk6ez10 ай бұрын
Em chesaru situation enti
@yesuratnambondada12382 жыл бұрын
Namesthe sir nadhi civilcase naku favour ga judgement vachindhi court karchula kosam36000/₹advocate garki ichanu inka10000/₹ayyindhi ex party spandhanaledhu 870000/₹ ravali nenuraji padi 700000/₹oppukonnanu ma advocate 10%fee ivvali antunnaru nenu 70000/₹ivvala 870000/₹ lo 596000/₹nadhee salaha cheppandi sir
@eshwarnarsolla4115 Жыл бұрын
అరే నాయిన కోర్టులో ఉన కేసులే 10 సంవత్సరాలు అవుతుంది మీరు ఉచిత సలహలు ఇచి ప్రజలను పిచొలను చేయకండి. ఇ ఇ పనికిమాలిన న్యాయవ్యవస్థ ఏపాటికి ప్రజలకు న్యాయం చేయధు
@durgarao95882 жыл бұрын
Good morning sir
@vardhantv2 жыл бұрын
Super sir
@vasamsettipadmavathi89742 жыл бұрын
🙏🙏
@Soujanyatadikonda2 жыл бұрын
Hatts off sir
@anirudhbandi7951Ай бұрын
tq so much
@gollaeswar127 Жыл бұрын
Sir🙏
@samsonrk519 ай бұрын
Unless one is wealthy enough, it is ridiculous to appraoch a Court.