అబ్బో నీ సవాలు...దాన్ని ఇంకొకడు తీసుకోడం....నీకు అంత సీన్ లేదని ఎవడు పట్టించుకోలేదు... నీ మనస్సాక్షి అంటూ ఉంటే దానికి సమాధానం చెప్కోరా బాబూ....
@sudharani25184 ай бұрын
😂😂😂😂😂😂😂😂
@deepika63634 ай бұрын
Vadiki antha scene ledu broo pichi kukka morigindi ani vadilesaru 😂😂
@emmanuelramanadula84614 ай бұрын
అనిల్ ఇప్పుడు మాట్లాడు దమ్ము ధైర్యం వుంటే '
@KpNarasimhulu-mi7sv4 ай бұрын
ఏమిచేస్తారా మాట్లాడితే ఏమిచేస్తారురా
@KpNarasimhulu-mi7sv4 ай бұрын
అతను మాట్లాడిన మాటలు కరెక్టు 😊
@KpNarasimhulu-mi7sv4 ай бұрын
అతను మాట్లాడిన మాటలు కరెక్టు
@Bheem7564 ай бұрын
Time oondhee inka
@krishnareddy56304 ай бұрын
అవును కరెక్టే అందుకే 11 కే పరిమితం చేశారు .... ఈ మేదా వులనూ@@KpNarasimhulu-mi7sv
@babubatchu99504 ай бұрын
నువ్వు చర్మం మళ్ళీ వలుస్తువు నీచర్మం వలిసే రోజు దగ్గరలో ఉంది
@rajamohan744 ай бұрын
Bhayapaddadu
@chitneediveerabhadrarao4 ай бұрын
ఇప్పుడు నుంచి కూటమి 20 సంవత్సరాలు ఉంటుంది, ఇది నిజం నమ్మితే నమ్మండి లేక పోతే మీ ఇష్టం
@jeevanbabumannepalli96464 ай бұрын
Na ఆతులు
@sudhakargvstv52704 ай бұрын
Sure, tirugeledu, enni moriginaa kuda
@umadevilakhamraju44454 ай бұрын
True ❤
@Santhu1964 ай бұрын
YES....next Telangana లో కూడా కూటమిదే అధికారం
@RoshiniRose-r3u4 ай бұрын
Yes nijam
@karanamsunny27374 ай бұрын
ఒరేయ్ ఇప్పుడు అందరికి అర్థం అయ్యింది, ఎవరు పందులకు పుట్టారో
@jaitdpduryodhanarao44174 ай бұрын
నీలాంటి ఎదల వల్ల పార్టీ సంకనాకి పోయింది అనిల్
@durgabhavani73474 ай бұрын
Over action chesi 11 seats vacchinaye
@kandulaaakashreddy4454 ай бұрын
అవును అన్నా అసలు ఈడి వల్లె మన పార్టీ పోయింది. పల్నాడులో వీడి ఓవర్ యాక్షన్ చూడాలి చెప్పనలవి కాదు ఎదవ
@manikumarimani94034 ай бұрын
కూటమి 20 సంవత్సరాలు ఉండటం కాదు మొత్తానికి వైసీపీ పార్టీ ఏ కనుమరుగైపోతుంది
@rRedboyg5414 ай бұрын
ఇలా మాట్లాడే 11 సీట్లు తెచ్చుకుంది ......
@vijayamusala2164 ай бұрын
Next avi kuda vundavu pedda sunna vastundhannamata.
@janakib61104 ай бұрын
💯
@VenkataSubbaRao-sq1bx3 ай бұрын
😅😅😅😅😅
@preciousprakash21194 ай бұрын
వీీడు ఎంత త్వరగా జైల్ కి వెళ్తే రాష్ట్రానికి అంత మంచిది 🤬🤬🤬🤬🤬🤬
@adabalaudayabhaskar34873 ай бұрын
Jail ki velledi manishi manchi ga maaradaniki ,ee daridrudu,neechudu velthe jail Anni nashanam ayyipotharu
@preciousprakash21193 ай бұрын
@@adabalaudayabhaskar3487 😂😂😂 ante veedu jail ki velladaniki kuda panikiraadu anamata 👍🤣
@mnrao33002 ай бұрын
Eppudu emi chesthunnavra Anil ?
@mnrao33002 ай бұрын
Mee brathuku Abaddalathone aravhakalathone nadichindi kada ?
@perakamvenkataratnam55934 ай бұрын
అనిల్ కుమార్ యాదవ్ పవన్కళ్యాణ్ ఎదురు చూస్తున్నాడునీకోసం ఆయన బట్టలూడదీసి కొడతా అన్నావుగా. అందుకోసం ఎప్పుడొస్తావ్ కొట్టడానికి
@ramalakshmiram33574 ай бұрын
Pk gari ni theettavu ra fault ga
@doraiahkomala-zu1es4 ай бұрын
Pk gadu mustivadu vanni kottaddu
@janakib61104 ай бұрын
😅😂😂😂
@MDAbdullah-ri2fm5 ай бұрын
Waste ministers YCP 💯
@shalinikagollu28864 ай бұрын
రే అనిల్ సర్వేపల్లి కాలువ మీద గుడ్లు ఉడతీసి తరిమి తరిమి కొడతారు పవన్ గురించి మొరిగితే
@STR.2534 ай бұрын
Super
@muralikrishna60272 ай бұрын
Super medam chepputho kottali vadini😂😂😂😂
@pangichiranjeevi88302 ай бұрын
👍👍👍👍
@PsnPsn-s5j2 ай бұрын
S mam
@dattatreyasharma93974 ай бұрын
అన్న నీ కొవ్వు అనగదీస్తరు లే అన్న... నీ బ్రతుక్కి ఇచ్చినమాట ఒకటి నిలబెట్టుకోలేవు కాని... సవాల్ విసిరినప్పుడు దాని మీద నిలబడి చూపించు నువ్వు ఒక అమ్మకి అబ్బకి నీతిగా పుట్టి ఉంటీ.... చరమం వలిపించుకోడానికి రెడీ కదా... సిద్ధమా... సిద్ధమా అని అడుగుతా ఉన్నాం... నీకు రివిటింగే... మామూలుగా ఉండదు నీకు పగిలిపోద్ది...
@Ravi-RSA4 ай бұрын
Anna ... Nellore saval anthe vuntundi...
@Satyanarayana165454 ай бұрын
కొన్నాళ్లు మూసుకుని కూర్చోండి బయటకు రావటానికి టైం ఉంది ఇప్పుడు అందరూ సుద్ద పూస కబుర్లు చెప్తారు
@anilkumarm35784 ай бұрын
ఫస్ట్ పప్పు అంటే గూగుల్ లో వచ్చేది లోకేష్ కాదు . రాహుల్ ఖాన్ వస్తాడు . మరి రాహుల్ ఖాన్ కనిపించలేదా . అతన్ని అనేందుకు దమ్ము ధైర్యం మీకు ఉందా.
@Telugubhakthi2894 ай бұрын
Rahul Khan evaru bayya
@doraiahkomala-zu1es4 ай бұрын
Ninnu analani murifottunava
@deepika63634 ай бұрын
@@Telugubhakthi289It's Rahul Gandhi
@MDAbdullah-ri2fm5 ай бұрын
YCP roudi rajakiyalu 💯
@snagamma69624 ай бұрын
అందుకే రా మిమ్మల్ని ఓడించి తరువాత జగన్ ని ఓడించారు 😅😅😅😅😅😅😅😅
@Kirankumar-ze8ug4 ай бұрын
ఇలాంటి వాడికి ఓట్లు వేసిన జనాలకు......🙏
@h53794 ай бұрын
ఎప్పుడూ ఒక్కరే ఉండరు కదా అంటున్నావ్. ఆరోజు ఎందు తెలియకుండా వాగావ్
@sireeshakanchi84645 ай бұрын
Vidu mla ga paniki radu..... Dunnapotu... Rowdy
@p.s.rayudu44564 ай бұрын
చాలా ఎక్కువ చేసారు 😂అందుకే జనాలు తమకు ఇలా యిచ్చారు
@ramanatamanari41124 ай бұрын
అనిల్ కుమార్ యాదవ్ పెద్ద తేడా గా డు
@venkatkamaram724 ай бұрын
Antey A rakam ga konchem clear ga bro
@allunarayanarao8103 ай бұрын
డాక్టర్ సుధాకర్ లాంటివాళ్ళు చనిపోయినప్పుడు మీ మంత్రులు యెవ్వరు మాటలు ఆడలేదుసార్
@juturuanasuya32494 ай бұрын
అబ్బో అందుకేరాసంక నాకి పోయారు 🐂🐂
@h53794 ай бұрын
ఇప్పుడేంటి అప్పుడు మాట్లాడితే నీ ప్రభుత్వంలో నువ్వు ఎలా రెచ్చిపోయి చేస్తావా అని ఎవరైనా ఆలోచిస్తారు కదా.
@venkateshchiruyadav80104 ай бұрын
నోరు కాస్త అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది రా అనిల్ కుమార్ యాదవ్ గా
@naidunaidu14654 ай бұрын
అందితేజుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకమే వీడు
@h53794 ай бұрын
ఇప్పుడు నువ్వు మగాడిలా స్వీకరించే దమ్ము నీకు ఉందా
@ramanarashimaraobajini72614 ай бұрын
అనిల్ కుమార్ యాదవ్ మా కులం అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్న
@adinarayana77114 ай бұрын
పొగరు నెత్తికి ఎక్కి ఇలా మాట్లాడి ఇప్పుడు అనుభవిస్తున్నారు.చూడు వీడి మాటలు ఎలా ఉన్నాయో.వీడిని ఫస్ట్ లోపల వేయాలి అప్పుడే మిగతా వారికి బుద్ది వస్తుంది
@h53794 ай бұрын
నీ గవర్నమెంట్ ఉంటే విర్రవేగావ్
@mudiappalanaidu59324 ай бұрын
సూపర్ Yadava
@deetyacollections3694 ай бұрын
Power కున్న power. మీరు ఇన్ని మాటలు అన్న సరే మీరు చేసిన కరప్షన్ ని బైటకు తీసి మీకు జైలు lo బేర్థలు కంఫర్మ్. ప్రజల సొమ్ము ఎం చేసారో.. కచ్చితంగా చెప్పాలి. మీకుంది ముందు. 🔥
@savitripalaparthi70524 ай бұрын
కోట్లు దోచుకోవచ్చు జగన్ govt ఐతే.
@ChandraShekar-hf7zq4 ай бұрын
Next ysrcp radhu 2029 lo janasena vastadhi Pawan Kalyan CM lokesh deputy CM avutaru edhi pakka TDP janasena BJP 2029 gvmt malli vasthadhi Jai Shri Ram Jai hanuman 🌅💝🕉️🙏🌧️
@ananthalaxmi53104 ай бұрын
💯
@sandhyaranip88972 ай бұрын
నిజంగా రావురా బాబూ బుద్ది ఉన్నవాడు ఎవడు మళ్ళీ మిమ్మల్ని గెలిపించడు
@sabberamakrishna37314 ай бұрын
నువ్వు ఒక్కడికి పిట్టింటే నువ్వు అన్న మాటమీద ఉందేవాడువు. కానీ నువ్వు ఒక్కడికి పుట్టలే
@pothulanageswararao70202 ай бұрын
మిమ్మల్ని ఎవరూ అడగలేదు ప్రజల పక్షాన ఉండమని మేము కోరుకోవడం లేదుదయచేసి మీరు ఎటువంటి ధైర్యం చేయకండి మాకు మీ మీరు అవసరం లేదు
@dukkolusurayya5314 ай бұрын
వీడి మొహం చూస్తుంటే అసహ్యం వేస్తుంది
@atmakursrinivasatmakursrinivasАй бұрын
పవన్ ను కొట్టడానికి నువ్వు ఎందుకు గుడ్డలు ఊడతీసుకోఒంటవన్న అనిల్ కుమార్ అన్న.
@govulabalakrishnareddy94302 ай бұрын
సంస్కార హీనంగా మాట్లా రాజకీయ నాయకులు ఉండటం ఈ కాలంలో ప్రజలు చేసుకున్న కర్మ
@shyamkumar007gadhada52 ай бұрын
అన్నా మీరు చాలా గొప్పలు అన్న 🤣🤣🤣💋
@prasadg98514 ай бұрын
వాయిస్ లో బేస్ తీగ్గిందిరా నే య.......
@Kavitaputravel4 ай бұрын
It's necessary to get the AP progress on Track and people should be with the development and continue to support this government
@ganendramacherla73695 ай бұрын
Pora huka...
@malladinarayanasarma4 ай бұрын
రెండో సారి విలేఖరుల సంఖ్య పెరిగింది.🎉🎉
@chandurocktv27572 ай бұрын
Nice
@savararajukorada15034 ай бұрын
జగన్ కి 5వ, నెంబర్ కి శత్రుత్వం ఉందట, అందుకే 151లో 5పోయింది 11మిగిలింది.
@alahariramesh42124 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂👌👌👌👌👍👍👍👍👍
@prasadvutukuri92164 ай бұрын
ఎస్ కూటమి మినిమమ్ 20సంవత్సరాలు గ్యారంటీగా ఉంటది మీరు మీ పార్టీని గంగలో కలపండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసారు
@krishna22parvathala182 ай бұрын
ఇప్పుడు ఐతే ఇలా మాట్లాడితే కామన్ man కొడతారు.. నీకు బ్రెయిన్ పెరగలేదు
@NageswaraoKarri-yy9qb3 ай бұрын
ఇప్పుడు ఎక్కడ.. ? 😂😂😂😂 ఏ బొక్కలో దక్కున్నావు అనీల్😂😂😂😂
@lordsun1534 ай бұрын
11 సీట్లు వచ్చాయంటే చాలా ఆశ్చర్యం 😮😮
@bindubandlamudi51004 ай бұрын
ఏంటి నువ్వు రాజకీయాలు వదిలెయ్యవా? హయ్యూ ఎంత ఆశపడ్డాం. ఓ మదపు దున్న పీడ విరగడవుతుందని. మాఖర్మ
@YugandharParri4 ай бұрын
Noru muyyara
@pashasd35603 ай бұрын
భగవంతుడు వున్నాడు అందుకే మీ రు ఓడిపోయారు
@alluganapathirao44353 ай бұрын
మరి ఈ అనిల్ గాడు బట్టలు ఊడ దీసుకొని ఎప్పుడు కొట్టించుకుంటాడు.
@Jyothiprasad-en4fq3 ай бұрын
ఈ సారి 11కూడా రావు మినిస్టర్స్ వలన వైసీపీ పోయింది
@snsparameswararao68294 ай бұрын
Mee నోటి దూల వల్లే వైసీపీ పోవడం కారణం
@padiranagabramhachari3548Ай бұрын
దిగింది గా ఇప్పుడు 11 కి
@Nepolean95 ай бұрын
YCP will be merged into Congress.
@katakampadmavathi58994 ай бұрын
పవన్ కళ్యాణ్ ని 30 రూపాయలు పెట్టి సినిమాలో చూసిన ఇప్పుడు ఫ్రీగా చూస్తున్నావు అంతే
@Srinivasaraolankalapalli-dv7vm4 ай бұрын
Wait
@RRpencildrawingRRpencildrawing3 ай бұрын
సరే గాని ఇంతకీ ఇడ్ని జేలు లో పెట్టారా లేదా!
@ssuryabhaskarraossuryabhas6254 ай бұрын
నీయమ్మ బ్రతుకు ఒకడికే పుట్టవ
@satyanarayanadvv54213 ай бұрын
ఇలా ఇష్టం గా నోటికి వచ్చినట్టు మాటడం వలన, పార్టీ సంక నాకి పోయినది, ఇంకో మాట కింద పడ్డ చేయి పయిన అన్నట్టు మాటడుగున్నారు.😊
పుట్టిపెరిగిన నియోజకవర్గ ప్రజలకి ఏమీచేయలేదట, అందుకు ఓడిపోతారట; అందుకు వేరెప్రజలకి చేయడానికి ట్రాన్సఫర్ చేసాడట.
@vaikuntamganapuram65854 ай бұрын
వైసిపి వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ సెంటర్ నుంచి పంపించి ట్రైనింగ్ ఇవ్వండి ఎలా మాట్లాడాలో
@bandarusateeshbabu78234 ай бұрын
Valagapudi... Anitha. Garuvacharule..... Wait..... And... See
@rkraod4 ай бұрын
Veediki oka stand ledu
@isaisudhakararao95064 ай бұрын
సూపర్ స్పీచ్ సార్ మీరు అంటే మీ 10 మందివలనే జగన్ గారు ఓడి పోయారు అందుకు మా మనవి ఇప్పుడైనా నోరు అదుపులో పెట్టుకోండి మీకు మంచిది జగన్ గారికి భవిష్యత్తు ఉంటుంది అని చెపుతున్నాను
@krrishcvk4 ай бұрын
వీడి ఇంటిపేరు యాదవ్ కాదు వెదవ😂😂
@NEWSNDD4 ай бұрын
నువ్వు రెడీనా వస్తాం
@kiranmaimeghana8742Ай бұрын
జగన్ని పార్టీ నుండి తీయలేరు జగన్ మళ్ళీ సీఎం అవ్వదు ఎలా మరి?
@AllInOneNelloreVolgas4 ай бұрын
ఈ 5 సవసరాలు పికో నీ చర్మం.💁🏻🤷🏻🤗
@RajuThe_king4 ай бұрын
Pora 😂😂😂
@rajesh_reb4 ай бұрын
మీ వల్లే ఈరోజు జగన్ గారిని పక్కన పెట్టారు జనాలు.....ఇంకా ఇలాగే వుంటే ఇంకా అసలు ఏమి వుండదు
@bheemeswararaop2574 ай бұрын
లోకేష్ గారు ఈ సవాల్కి భయపడతారో భయపెడతారో అదికారం ఇచ్చాం కదా సిగ్గు వదిలేసుకుంటారో ,మాకు భాదగ ఉంది
@Splashdevarakondarksarma44824 ай бұрын
రెడ్ బుక్కు ఎప్పుడు తెరుస్తారు?!
@ylnyedlapati2874 ай бұрын
వాళ్ళు సైలెంట్ గా వున్నారు అంటే రాబోయే రోజుల్లో నీకు కష్టాలు తప్పవేమో జాగర్త సర్
@trueindian21504 ай бұрын
ఇప్ప్పుడు కూడా అదే మాట మీద ఉండాలి రా.. మగోడివి అయితే
@mynews73734 ай бұрын
మీరు నిజమైన నాయకులు ఐతే ప్రజా సమస్యలపై పోరాడండి. ప్రజల కోసం పని చేయండి.!! మీ పగలు ప్రతీకారాలు మీరు మీరు డైరెక్ట్గా చూసుకోండి!!!
@Gagana_Tgk4 ай бұрын
Evadiki vesav challenge tisukovadaaniki Boss
@dudalaramesh58914 ай бұрын
Nellore sarvepalli peethire kaluva gurthundera
@viswanathkori38064 күн бұрын
ఇంతవరకు ఆ పదనికి అర్ధం వేవరికి తెలియదు మీరే తెలిపారు మంచి అర్ధం దీన్ని డిస్నారి లో చేర్చాలి
@Vallabhapurapuramcharan4 ай бұрын
Nepani ayipoindhi
@saikiran5074 ай бұрын
Eri pushpam ani koterhey google lo veedu vasthadu😂
@chvramana2812 ай бұрын
Hari.good.anna
@rkraod4 ай бұрын
Evadee parama neechudu
@dhilipkumarkorukonda83963 ай бұрын
Bro anil this position Continue next no change
@Narasimhamchannel2 ай бұрын
ఎవడైనా సరే పార్టీ ఉన్నప్పుడు తిట్టడం పార్టీ పోయాక తడబడటం అది మామూలే కాకపోతే మీ రాజకీయాలు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పరుగులు తీయించాలి అంతేకానీ మీరు కొట్టుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేయకూడదు మొదటగా మీరు పోట్లాడుకోవడం మానుకోండి మీరు కొట్టుకొని బాగానే ఉంది రాష్ట్రానికి ఏం చేస్తున్నారో అది చెప్పండి ఫ్రీ అనే మాట మానేయండి ప్రైవేట్ సంస్థలో కార్మికులు జీతాలు సరిగా లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు చాలీచాలని జీతాలతో జీవితాలు వెల్లదీస్తున్నారు ఇది గుర్తుపెట్టుకోండి
@nageswararaokatragadda75392 ай бұрын
This fellow is root cause for total destroy of party at Nellore district.
@kriishyarra97404 ай бұрын
ఇది సినిమా కాదు రా.... ఇది ప్రజా రాజకీయం... అసెంబ్లీ లో మీ yatakaralu... జనాలు చూశారు.... చూస్తున్నారు.... కూడా ముందుగా ఒకటో తరగతి books చదువు కొండి రా.... మీ వల్ల జగన్ ఓడిపోయాడు రా.... ప్రజా స్వామ్యం లో పేరే లేకుండా చేశారు కదరా.....😢😢😢😢 జై ఆంధ్ర ప్రదేశ్... జై జై ఆంధ్ర ప్రదేశ్ ❤
@kvsnmurthy89004 ай бұрын
Where are you now in 2024 June
@vishnudasmuralidharrao12784 ай бұрын
తొందరలోనే నీ సవాలు స్వీకరిస్తారు... దేనికైనా time రావాలి.. నీ రాజకీయ జీవితము close..
@nirmalabattula80974 ай бұрын
వద్దు రా బాబు వాళ్ళు ఇవ్వక పోయిన పర్వాలేదు మీ సపోర్ట్ వద్దు రా 😂😂😂