నూతన ప్రయోగాలకు జనరల్ గా భయపడతారు. చాలా మంది అవగాహన లేక నష్టపోయిన వారు ఉన్నారు. ఇలాంటివి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సబ్సిడీ ఇచ్చి సొసైటీ లు ఏర్పాటు చేసి ప్రోత్సహించాలి. ఇలాంటి కథనాలను ప్రసారం చేయడం వలన ప్రభుత్వాలకు మరియొకసారి గుర్తు చేస్తున్నారు.Good.
@mypastdiaries2 жыл бұрын
నిజమే బ్రో
@hindustan93082 жыл бұрын
సోలార్ ఏర్పాటులో పెద్ద సమస్య సోలార్ ప్యానెల్ వీటిని మన దేశం దిగుమతి చేసుకుంటుంది వీటిని మన దేశంలో తయారు చెయ్యటానకి సాంకేతికను అభివృద్ధి చేసి మనమే(దేశం ) తయారు చేస్తే అందిరికి అందుబాటులోకి వస్తుంది వేల కోట్లు సంపద ఆదా అవుతుంది& కార్బన ఉద్గరాలు తగ్గి ప్రకృతి కాపాడ బడుతుంది 🌾
@anilkumarsingarapu46552 жыл бұрын
AP & TS government's please🙏 thik this type of ideas, it's useful for all farmers👳 🚜🐄🌾
@Sathibhaifans2 жыл бұрын
Central government subsidy ani kinni year back solar panels icharu kani tarvatha subsidy ledani motham 70000 kattamannaru
@gopikrishna20432 жыл бұрын
nenu kuda ap lo pedudam ani plan chesa kani apspdcl vale edi risk sir bills time ki ravu anu cheparu...andhuke drop ayya....
@kiddscaartoonvideosworld82982 жыл бұрын
Why can't andhra govt take solar energy from farmers?
@shaiknazeer21312 жыл бұрын
BBC support for All over India Backwards state's to educate farmers and Recycling power I am proud of BBC
@trumper92982 жыл бұрын
Ap TS state laffot government free schemes encourage chestaru ilanti development cheyyaru
@gosalarameshbabu49302 жыл бұрын
ఇలాంటి రోజులు రావాలి
@subbubala75282 жыл бұрын
where is PAVAN KANTHIKAVALLI RAJAHMUNDRY BOY
@sankararaoyelisetti84162 жыл бұрын
Very good congratulations
@sankararaoyelisetti84162 жыл бұрын
ఇంకో వెయ్యి చోట్ల ఇలాటివి ఏర్పాటు చేయాలి
@mypastdiaries2 жыл бұрын
గుజరాతా....... వాళ్లు ఏమైనా అమ్ముతారు... కానీ మన వాళ్లు మాత్రం కులం మీద కొట్టుకుంటారు 🤣🤣🤣
@manachanal39062 жыл бұрын
Nice comment
@A9A8A7A2 жыл бұрын
ఆంధ్ర లో ఐతే వాళ్ళ కులం వాళ్ల కరెంట్ ఐతేనే వాడుతారు
@mypastdiaries2 жыл бұрын
@@A9A8A7A hahahah
@rishimaloth25752 жыл бұрын
Great
@saipearlfarming63862 жыл бұрын
Good SiR
@kindly12 жыл бұрын
Super
@kkarthik4511 Жыл бұрын
Sir we need to know full information including price details can you help us?
@srinivasd58382 жыл бұрын
రైతు పరిశ్రమకవేత్త గా కూడా మారడం ఇప్పుడు చూస్తున్నాము.
@Rich_boy16 ай бұрын
మన తెలంగాణ లో చేయవచ్చా
@sv-ro5ji2 жыл бұрын
మా అంకుల్ పొలంలో కూడా సోలార్ ప్యానల్స్ ఉన్నాయి మా మావయ్య ఏవిధంగా గవర్నమెంట్ కి విద్యుత్ అమ్మ గలడు ఎవరిని సంప్రదించాలి
@Kiran129062 жыл бұрын
Grid ki connect cheyali meru current office ki velli adigithe vallake cheptharu motham
@arogyammadani27062 жыл бұрын
Super 🙏👍🙏
@farmerfomIndia2 жыл бұрын
Because if Modi Gujarat is way ahead in solar policy.
@chandramohanm40032 жыл бұрын
గుజరాత్ PM ఉండగా, వాళ్లకి అన్నీ సమకూరుతాయి... అదే Indian PM అయితే మిగతా దేశ ప్రజలు కూడా బాగుపడతారు....
@ramanababu8312 жыл бұрын
అది అక్కడే చెల్లుతుంది......
@ramanareddy61362 жыл бұрын
Pl share to all over the india
@Squidgamer3332 жыл бұрын
Maadhi kuda solar based farming ye...
@raghavendraexplorer57902 жыл бұрын
This is reality things to do things government to the people. Don't ask money ask development,loans, subsidies,etc.... Jai hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳.
@swamyd8949 Жыл бұрын
nenu solar company lo work chestunna 😂70k tho 1kw vastundi monthly 120unita generate avutundi government 3 rupees ki kontundi unit ante monthly 360 rupees yearly 4320 😅 investment 20 years ki vastundi pannel life ipothundi malli new pannels pettukovali best manam yentha consume chestunnamo antha ki pettukunte best solar government dhagara 1unit 8 rupees ki kontam kabati
@chinnapraveenkumar21002 жыл бұрын
how to apply please share link
@vsnrchaitanya34942 жыл бұрын
మన ఆంధ్రప్రదేశ్ లో solar pannals పై government ఏమైనా సబ్సిడీలు ఇస్తున్నదా దీనిపైvideo చేయగలరు
@gogopubg57742 жыл бұрын
TDP is given
@veerabhadrarao28332 жыл бұрын
Now also subsidy is available in few districts of ap like east godavari
@hemanthacharyulumbhemantha88912 жыл бұрын
పొరపాటున మీరు ఇంటిలో కానీ పొలంలో కానీ పెట్టుకునేరు జలగన్న వెంటనే జైలు వేయించేసి మీకు ఒక 5 లక్షలు ఫైన్ వేయించేస్తాడు...
Sampadinchindi antha pan masala ki saripotundi villa sampadana 😀😀😀
@kommurureddy36362 жыл бұрын
సార్ నమస్కారం...యాభై వేల నుంచి అరవై వేల వరకు సోలార్ పవర్ ప్రభుత్వానికి అమ్మడం ద్వారా వస్తుంది. నీటిని అమ్మడం ద్వారా యాభై వేల నుంచి అరవై వేల వరకు వస్తుంది. అరవై ఎంతో అరవై లక్షా ఇరవై వేలు అవుతుంది. మొత్తం లక్షా ఇరవై వేలు. మరి లక్షా యాభై వేలు ఆదాయం వస్తుందని మీరు ఎలా చెప్పగలరు.
@vkin25862 жыл бұрын
Jesus came to this earth to do the Father’s will. Jesus said, “For I have come down from heaven, not to do My own will, but the will of Him who sent Me” (John 6:38). When Jesus was praying to the Father in anticipation of His upcoming death and suffering on the cross, He uttered the words, “Not as I will, but as You will” (Matthew 26:39). The Father’s will was for Jesus to die for our sins and Jesus fulfilled His Father’s will (John 19:30). Yes, Jesus came to this earth as Savior. When He comes again it will be as our Judge (Acts 17:30-31; 2 Cor. 5:10). Are you ready for His second coming? Yes, Jesus came to this earth for the express purpose of shedding His precious blood on the cross to provide forgiveness of sins (Romans 5:8-9; Hebrews 5:8-9). Jesus did not come the first time to set up an earthly kingdom This is the reason that hu Jesus came to the earth: to save his people from their sins by his life, death and resurrection. His great purpose was to restore sinners to their God so that they may have eternal life forever with him.tqqqq