No video

Solution for Piles | Fissures | Fistula | Causes for Piles | Constipation | Dr. Ravikanth Kongara

  Рет қаралды 469,986

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

Solution for Piles | Fissures | Fistula | Causes for Piles | Constipation | Dr. Ravikanth Kongara
--*****--
డా.రవికాంత్.కొంగర గారి సలహాలు
ఫైల్స్, ఫిస్టుల, ఫిషర్స్ ఉన్న వారు పాటించవలసిన ఆహార నియమాలు
• రోజుకి తప్పనిసరిగా మూడు లీటర్ల ద్రవ పదార్థాలు తీసుకోవాలి. (ఉదాహరణకు మజ్జిగ , కొబ్బరి నీళ్ళు,
మంచి నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు ఉప్పుతో ..... అన్నీ కలుపుకొని)
• ఎల్లప్పుడు మీ వెంట మజ్జిగ బాటిల్ లేదా మంచి నీళ్ళ బాటిల్ ఉంచుకోవాలి.
• కిడ్నీ/ గుండె FAIL అయినవారు 3 లీటర్ల తీసుకోకూడదు. మీ డాక్టర్ గారిని సంప్రదించి సలహా
తీసుకోండి.
• కారం, రైస్ కొద్దిగా తగ్గించండి.
తీసుకోవలసిన పండ్లు:
• దానిమ్మ గింజలు, పుచ్చకాయ ముక్కలు, కీరదోస కాయ, క్యారెట్, బీట్ రూట్, బత్తాయి, కమల, పైనాపిల్,
జామ, బొప్పాయి ముక్కలు,ముంజలు, కొబ్బరి ముక్కలు , మొలకలు(SPROUTS), పెసలు, గుగ్గిళ్ళు, అలసందలు, వేరుశనక్కాయలు, బాదం-4, పాప్ కార్న్, తాగలు, పనస తొనలు ,
ఖర్భుజ, ఉడకబెట్టిన కోడిగుడ్డు.
ఉడకబెట్టిన బీన్స్, సోయా రాజ్మ, చిక్కుడు గింజలు, పెరుగు 50-ml/ రోజుకి 1 కప్ .
ఈ fruits - 2 vegetables ను rotation పద్ధతిలోను , అందుబాటును బట్టి , ఖర్చుని బట్టి మనకు అనుగుణంగా మార్చుకోవచ్చు ( అంటే ఒక ఫ్రూట్ cost ఎక్కువ అయితే మరొకటి తీసుకోవచ్చు)
రోజు రాత్రి 1 స్పూన్(10ml) - (TONIC: CREMAFFIN PLUS ) తాగితే ఉపశమనం ఉంటుంది. (మొదట ఒక
నెల రోజులు వాడి ఆపండి).
మలబద్దకం ఉంటే ఈ టానిక్ 30ml వరకు తీసుకోవచ్చు. చెప్పిన మోతాదులో ఈ టానిక్ ఒక నెల రోజులు వాడటం వలన ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండదు .
-www.ravikanthkongara.com
-ravikanthkongara@gmail.com
-what's App Contact: 888-183-8888.
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The Information on this Video Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
solution for piles,piles treatment,piles symptoms,hemorrhoids,hemorrhoids treatment,piles medicine,piles treatment without operation,how to get rid of piles,piles home treatment,fissure treatment,constipation,constipation symptoms,constipation relief,constipation treatment,constipation remedies,chronic constipation,fistula,anal fistula,fistula treatment,fistula first,
#Piles #Malabaddakam #Indiantoilets

Пікірлер: 530
@NRK143
@NRK143 Жыл бұрын
ఇంత ఓపికతో ఒక రోగం గురించి ప్రజలకు వివరించే డాక్టర్ ను నా జన్మలో నేను ఇంత వరకూ చూడలేదు మీరు 100 year వరకు ఎవరి దిష్టి తగలకుండా ఆరోగ్యం గా ఉండాలని నిండు నూరేళ్ళు జీవించాలని మా అల్లాహ్ వేడుకుంటూ మీ అభిమాని నయీం
@sorrabhyravaswamy812
@sorrabhyravaswamy812 2 жыл бұрын
మీరు డాక్టర్స్ లో దేవుడు అని నా అభిప్రాయం
@nagabrahmamavula5077
@nagabrahmamavula5077 2 жыл бұрын
Yes
@bhagyalakshmijalla8508
@bhagyalakshmijalla8508 2 жыл бұрын
Correct ga chepparu
@kranthiraparthi3533
@kranthiraparthi3533 2 жыл бұрын
Exactly
@kranthiraparthi3533
@kranthiraparthi3533 2 жыл бұрын
Mee matalathone 99 percent problem taggipotundi sir.... Dr ante meela unte bauntundi....
@shravankumar7537
@shravankumar7537 Жыл бұрын
👍
@kodlisateshkumar6848
@kodlisateshkumar6848 2 жыл бұрын
మా ఆరోగ్యం బాగుండాలి అని తలచి ఇన్ని vedios పెడుతున్నారు. చాలా thanks. వయసులో పెద్దవానిగా మీ ఆరోగ్యం కూడా బాగుండాలని ఆశీస్సులు. Take care dr గారు
@Dhanshita
@Dhanshita 2 жыл бұрын
మీరు ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా సామాన్యులకు చదువురాని వాళ్ళుకు కూడా చాలా చక్కగా అర్థమయ్యేటట్లుగా వివరిస్తూ ఉంటారు.🙏🙏👌
@guttulagopiguttulagopi4133
@guttulagopiguttulagopi4133 Жыл бұрын
Good job sir
@gangasagarsagar7282
@gangasagarsagar7282 2 жыл бұрын
ఏ వీడియోలో కూడా ఇంత చక్కగా చెప్పలేదు. చాలా కృతజ్ఞతలు సార్
@tummalatha3256
@tummalatha3256 Жыл бұрын
రబ్బర్ బ్యాండ్ ట్రీ్మెంట్ గురించి దయచేసి పూర్తి వీడియో చెయ్యండి మీరు చెప్పిన అన్ని నియమాలు పాటించాను అందుకే నాకోసం నా లాంటి వాళ్ళ కోసం వీడియో చెయ్యండి
@anugantisrikanth9743
@anugantisrikanth9743 Жыл бұрын
మీరు చెప్పే ఈ విధానం ఏ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇంత అద్భుతంగా చెప్పారు ఏమో నా అభిప్రాయం sir . మీరు చెప్పే ఈ సలహా పేషెంట్కు 90 పర్సెంటు తగ్గిపోతుంది.😊😊
@telugukurraduvlogs2295
@telugukurraduvlogs2295 Жыл бұрын
Sir మీరు నిజంగా గ్రేట్ sir ఇంత clear ga opikaga చెప్తున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vastusrihari3518
@vastusrihari3518 2 ай бұрын
మీరు చెప్పే పద్ధతి చాలా అద్భుతం 🕉️🙏
@sunnamravinder9906
@sunnamravinder9906 2 жыл бұрын
సార్ మీ లాంటి మంచి వ్యక్తి ఇక లేడేమో అని చెప్పవచ్చు
@sureshv8295
@sureshv8295 Жыл бұрын
ఈ రోజుల్లో ఇలాంటి వ్వక్తులు... అరుదు ప్రతి రోగం గురించి ఇంత చక్కని ఎక్సప్లనేషన్ టీచర్స్ కూడా ఇంత చక్కగా చెప్పరేమో
@sambasivaraosabbineni6085
@sambasivaraosabbineni6085 Жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు, అందులో మీరు తప్పక ఉంటారు
@stulasi1673
@stulasi1673 Жыл бұрын
మీరు దేవుడు మాలాంటి వాళ్ల కోసమే మీరు డాక్టర్ గా వచ్చారు మీ మేలు మరిచిపోలేము 🙏🙏🙏 సార్
@chinnis5766
@chinnis5766 Жыл бұрын
Hii akka
@vashaasha6687
@vashaasha6687 Жыл бұрын
Doctor's ki entha patience untunda entha clear gaa cheptunnaru patient ki meeru cheppe vidanam lone motham taggipotundi...🙏🙏 Meeru great doctor 🏥
@madhusudhank8431
@madhusudhank8431 Жыл бұрын
99%మంది 99%ఈ జబ్బు ముదిరేదాక ఎవ్వరికీ చెప్పుకోలేని...వారికి మీరు దేవుడు..❤🎉 ...
@ERAVENAPRAVEEN
@ERAVENAPRAVEEN 3 ай бұрын
Yes... Example Nene....
@priyankadonga3115
@priyankadonga3115 6 ай бұрын
చాలా బాగా explain చేశారు సార్ మీకు ధన్యవాదాలు 🙏🙏🌹
@anjaneyaprasadvadlamudi5854
@anjaneyaprasadvadlamudi5854 5 ай бұрын
The most extensive narration of the issues. Truly great 🙏👏
@venkateswararaokoyi699
@venkateswararaokoyi699 11 ай бұрын
సార్ మా మిత్రుడు కూడా ఫిషర్ తో బాధపడుతున్నాడు. అతను ఎంత ఎక్కువ నీరు తాగి నా ఎంత ఎక్కువగా కూరగాయలు, పండ్లు వాడినారు మూత్రం ఎక్కువగా వస్తుంది. మలం మాత్రం గట్టిగా వస్తుందట. దీనికి పరిష్కారం తెలుపగలరు సార్....
@yadagiricheviti6446
@yadagiricheviti6446 2 ай бұрын
సేమ్
@surekha.devallasurekha.d8935
@surekha.devallasurekha.d8935 2 жыл бұрын
గురక సమస్య గురించి వివరించండి సర్..అసలు ఎందుకు వస్తుంది..? దాని నివారణకు ఏం చేయాలి..? పిల్లలకు కూడా వస్తుంది. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీటి గురించి చెప్పండి ప్లీజ్. మీరు అన్ని విషయాలు చాలా బాగా వివరంగా చెప్తున్నారు సర్.
@shariprasanthpeketi15
@shariprasanthpeketi15 Ай бұрын
Paduko kudadu
@nmvsreenu4879
@nmvsreenu4879 Жыл бұрын
మా దేవుడు మా డాక్టర్ గారు 🙏🏽🙏🏽
@msri545
@msri545 2 жыл бұрын
Doctor gariki హృదయపూర్వక. కృతజ్ఞతలు 🙏🙏chala chakkaga vivaramga chepukoleni samasyaki parskarincharu esamasyatho chalamndi badapadutunaru sir miru ardam ayelaga baga cheparu sir 👌👌👌💐💐
@magapuajaykumar4957
@magapuajaykumar4957 Жыл бұрын
Good explanation SIR. I am suffering fissure మంచి medicine and diet chart PDF పెట్టండి sir
@rambabuvemsani227
@rambabuvemsani227 11 ай бұрын
DR.RAVI KANTH GARU.. YOU ARE GREAT SIR. GOD BLESS YOU SIR
@althafsmh2391
@althafsmh2391 2 жыл бұрын
Best ever explanation I have heard in Telugu, I struggled a lot with piles and fissures, it took 3 weeks for me to diagnose. But if I would have heard videos like this diagnostic time might have been reduced. Thank you sir. Huge respect
@ravitejathestranger5587
@ravitejathestranger5587 2 жыл бұрын
Does blood in poop mean fissure ?
@rockyrocky757
@rockyrocky757 Жыл бұрын
Anna meku ala thaggindhi
@divyasri2117
@divyasri2117 Жыл бұрын
Crossed 1 month having anal fissure can i diagnosis by doing this early?
@althafsmh2391
@althafsmh2391 Жыл бұрын
@@rockyrocky757 Taggaledu, surgery ki vellanu, surgery ayyaka taggindi
@althafsmh2391
@althafsmh2391 Жыл бұрын
@@divyasri2117 consult doctor, if you wait for more days pain will increase
@Bantupally
@Bantupally 4 ай бұрын
Sir meeru devudu sir meelanti varu undaatte samaajamlo inka pedaaru brathukutunnaru
@venakatakrishnakallepalli9255
@venakatakrishnakallepalli9255 Жыл бұрын
Meelanti Vaaru chala arudu ga untaru ur real family doctor for every one🙏
@kirankrupa7421
@kirankrupa7421 2 жыл бұрын
నమస్తే డాక్టర్ గారు మీరు చాలా చక్కగా వివరించారు thank you sir 🙏
@bunny9000
@bunny9000 Жыл бұрын
Mi amma nana laki padbhivandanam andi milanti manchi manasunna doctor ni kannaduku🙏🙏
@padalasiva8060
@padalasiva8060 Жыл бұрын
Very highly recommend tips ... Thank you sir . So many ppl suffering.
@shivacreations07
@shivacreations07 2 жыл бұрын
Thank you sir.... Breakfast, lunch, dinner lo elanti food thiskovali anedi explain cheyandi sir... Chala over waight tho suffer avthunnaru... Manchi food thiskunte ivi Anni thagguthayi kada sir...so please food pai vedio cheyandi sir 🙏
@bujjammapunugupathi8802
@bujjammapunugupathi8802 2 жыл бұрын
nenu 4 months lo 11 kg tagenu miku ahh information kavalantey mi number pampandi miku cheptanu.
@Gpworker
@Gpworker 2 жыл бұрын
@@bujjammapunugupathi8802 ela pampali number
@nrk2892
@nrk2892 6 ай бұрын
Excellent information doctor gaaru thanks a lot 🙏
@ravikumarvarada3995
@ravikumarvarada3995 2 жыл бұрын
Mi videos chala మందికి ఉపయోగకరం
@leninbabu8310
@leninbabu8310 2 жыл бұрын
Very good explanation sir. Thanks.
@madhubudida6640
@madhubudida6640 6 ай бұрын
What a great explained thank you doctor garu
@akonakan
@akonakan 2 жыл бұрын
Thank you Doctor for the wonderful explanation and tips.
@ramana.biologicalclasses8134
@ramana.biologicalclasses8134 2 жыл бұрын
GOD IS GREAT ANNARU KANI RAVI SIR IS GREAT MEERU CHALA MANCHI DOCTOR SIR
@gattusailaja4931
@gattusailaja4931 Жыл бұрын
Chala baga chepparu doctor garu naku elanti problem vundi 🙏🙏🙏
@vallabhaneniparvathi4034
@vallabhaneniparvathi4034 Жыл бұрын
Namaste d r garu 🙏naku asalu hospatol antene bayam intakumundu vachinappudu kuda dalluga kurchunnanu mee videos chusaka bayam poyindi sir ippudu hospotallone unnanu maku meelanti d r dorakadam ma andari adrushtam danyavadamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐🌹🌹
@satya29163
@satya29163 2 жыл бұрын
Nijamga meru chala baga explain chesthunaru manthena Sir laga ,great meru..
@vkondalrao9145
@vkondalrao9145 8 ай бұрын
గుడ్ డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు
@sarojinimudunuri9959
@sarojinimudunuri9959 2 жыл бұрын
Good information sir Anni problems ki chala baga explain chestunnaru 🙏🏼🙏🏼🙏🏼
@narasingaraodvssl9538
@narasingaraodvssl9538 Жыл бұрын
God bless you. I am hearing this kind of explanation only from you Dr garu. Why remaining doctors won't give these suggestions to the patients? They are well aware of all these tips. But due to their lethargic attitude they are are not explaining. Is it correct? Hope this video may change their attitude.
@bharatmatabookhouse5717
@bharatmatabookhouse5717 Жыл бұрын
సెల్యూట్‌ సర్. గొప్ప వ్యక్తి సర్ మీరు
@polisettiatchuthambha220
@polisettiatchuthambha220 6 ай бұрын
Doctor garu ki vadhanalu
@jyothijyothi3225
@jyothijyothi3225 2 жыл бұрын
Ur teaching just like teacher teachingr.urs teaching method always👌💐💐
@hyderabadabbai9012
@hyderabadabbai9012 Жыл бұрын
Such a valuable information Sir 👌👌👏👏🙏🙏
@user-cv8sd8ju3i
@user-cv8sd8ju3i Жыл бұрын
Explained very clearly in telugu. Thank you sir
@santhiprabha9542
@santhiprabha9542 2 жыл бұрын
Sir I'm suffering from a lot with piles. I lives in Vijayawada.. nenu mi hospital ki vastanu sir... Ur did a good job for us... Sir huge huge respect
@santhiprabha9542
@santhiprabha9542 Жыл бұрын
@@neelamranjani1111 ledandi operation aindi naku fissure anta problem.. food care teesukomannaru nannu non veg tinodhu annaru
@likhitha6038
@likhitha6038 Жыл бұрын
Hi @santiprabha9542 how is your fissure now.. Did it healed?
@santhiprabha9542
@santhiprabha9542 Жыл бұрын
@@neelamranjani1111 now it is ok..eppudu non veg tintano appudu na situation daarunamga untundi
@santhiprabha9542
@santhiprabha9542 Жыл бұрын
@@neelamranjani1111 Naku operation aindi sis...malli chicken tinte vedi chestundi..food care 3months teesukovali sis
@divyasri2117
@divyasri2117 Жыл бұрын
​@@santhiprabha9542cost entha avthundhi surgery ki laser ae ?
@jayakrishnaallam1992
@jayakrishnaallam1992 10 ай бұрын
You are really great doctor. Your dedication to the patients cause is next to none. May god bless you🙏
@shyamch5735
@shyamch5735 2 жыл бұрын
Thank you so much...Dr.Garu 👏👏👏👏🙏🏻👌👍
@ashokraypati3226
@ashokraypati3226 2 жыл бұрын
Sir Meru Dr Bhartiya Chudhary garu neee kudaa interviews cheyyandi baguttundi anee naa opinion 🥰🥰🥰🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹thank you sir
@rajinimudhiraj1751
@rajinimudhiraj1751 2 жыл бұрын
Sir miru entha baga public ki detail GA explain chesthunaru ipati varaku a doctor kuda ila chepaledu sir Chaka thanks sir
@ganesh.ganesh.2999
@ganesh.ganesh.2999 Жыл бұрын
Animation tho precautions ela anadi bagavunthundi, animation explanation about problem ok, solution animation ietay enka superga vunthundi
@Telugu_Jathi_Galam
@Telugu_Jathi_Galam 4 ай бұрын
రవికాంత్ గారు 🙏 హేమరోయిడ్ గురుంచి కూడా చెప్పండి అది కూడా దీనికి సంబంధించినదే కదా అండి.
@sridevissvm5946
@sridevissvm5946 Жыл бұрын
Explained very well, handsome doctor
@santosh52k
@santosh52k Жыл бұрын
నిజంగా మీరు చెప్పినట్టు 1 మంత్ నుంచి విపరీతమైన నొప్పి తో బాధపడుతున్నాను. నేను ఖతార్ లో ఉంటాను అండి. ఇక్కడ కేరళ Doctor కూడా ఫిషర్ అని చెప్పారు
@maruthiwonders
@maruthiwonders 2 жыл бұрын
దవాఖాన కి వెళ్లకుండా తగ్గించుకునేందుకు సలహాలు బాగున్నాయి
@mangulayellam7865
@mangulayellam7865 Жыл бұрын
Nice dr Garu chalabagachepperu sir
@janakiramayyakota7607
@janakiramayyakota7607 Жыл бұрын
Good information sir, thanq so much.
@jagadeshkumar6841
@jagadeshkumar6841 Жыл бұрын
Excellent explanation Doctor
@vasudevarao2073
@vasudevarao2073 2 жыл бұрын
Very nice doctor garu...
@riyariya8674
@riyariya8674 9 ай бұрын
Naku Fissures problem vachi 1 month suffer ayya.Inka kshara sutra aithe kani taggadhu anaru Ayurvedic vallu.But nenu oka gastroenterologist dagariki vella.Naku ayana only 2 types of tablets (5 days ki),1 ointment and oka tonic icharu naku 5 days lone almost antha taggipoyindhi. Day 2 nunche results kanipinchai. Medicine :- 1)Etoshine 90(for 5 days after lunch) 2)Ciplox -TZ (5 days- after breakfast and after dinner) 3) Smuth Ointment 4)Looz PEG tonic. Ivi kakunda daily fruits tinali and taggevaraku Non-veg,spicy food avoid cheyali.Fiber rich vegetables vandukuni tinandi.Kachitamga tagguthundhi
@srikanthdanoju2877
@srikanthdanoju2877 8 ай бұрын
Anna nijanaga taginda anna Naku se prb plz help anna
@srikanthdanoju2877
@srikanthdanoju2877 8 ай бұрын
Fistula leka piles ha anna
@riyariya8674
@riyariya8674 8 ай бұрын
Naku taggindhi bro.Nadhi Fissures
@srikanthdanoju2877
@srikanthdanoju2877 8 ай бұрын
Thankyou anna nenu kuda patista dait fiber food start chesina konchem cure ayindi but mottam manaledu docter nee kalusta anna andaru kashara Sutra Ani cheputanru now gastralgiat nee kalusta
@riyariya8674
@riyariya8674 8 ай бұрын
@@srikanthdanoju2877 ok bro Gastroenterologist ki velthe meeku emaina doubts unna clear chestharu.Take care brother
@rameshnerella1413
@rameshnerella1413 10 ай бұрын
Sir ఫీస్టుల గురుంచి పూర్తి గా తగ్గటని నివారణ చర్యలు ఎం తిస్కోమంతరు.plz konchom chepandi sir
@sudhakarkesari2434
@sudhakarkesari2434 10 ай бұрын
Thq doctor garu. Good information
@vimmenthalasanjeevreddy5831
@vimmenthalasanjeevreddy5831 Жыл бұрын
డాక్టర్ గారు నమస్కారం. మీరు చెప్పే విధానం నాకు తగ్గినట్లే అనిపిస్తుంది కానీ ఈ మధ్యన రోజు పడుకునే ముందు మోషన్ వస్తుంది కానీ రాదు అలానే నాకు రోజు ఇదే తరువాయి బాత్రూంకి వెళ్లడం రాకపోవడం గట్టిగా అనిపించడం వెళ్తుంటే కానీ నాకు మల్లం కొద్దిగా వస్తుంది గుతికలుగా వస్తుంది మంటగా ఉంటుంది నొప్పిగా ఉంటుంది బాత్రూం వెళ్లాలని అనిపిస్తుంది కానీ రాదు దయచేసి దీనికి మార్గాలు చెప్పగలరు
@dharmana.danalakshmi7000
@dharmana.danalakshmi7000 2 жыл бұрын
Thank you so much Sir meku chela danyavadhalu 🙏🙏
@mohammad.siddiqmd.siddiq3209
@mohammad.siddiqmd.siddiq3209 2 жыл бұрын
Chala chala thanks sir
@madhullb8524
@madhullb8524 10 ай бұрын
sir....మిమ్మల్ని డైరెక్ట్ గా కలవాలి అని ఉంది sir plzz sir అవకాశం ఇవ్వండి కలిసి మాట్లాడాలి అంటే ఎలా 🎉❤😢
@vadlasharath237
@vadlasharath237 Жыл бұрын
Thank you Sir.. Very Good Information
@venkateswarlunarne447
@venkateswarlunarne447 Жыл бұрын
Doctor Sir, Bottle Gourd Powder - daily use is one of the best ways sir
@nagarjun.miryala5786
@nagarjun.miryala5786 2 жыл бұрын
Hi sir, irritable bowel disease gurinchi cheppandhi sir please
@RAVITEJA7373
@RAVITEJA7373 2 жыл бұрын
Yes sir please cheyandi
@udaymaximus145
@udaymaximus145 8 ай бұрын
Sir fistula ki treatment gurinchi information add chestara ee video lo please . Last part miss aindi video lo . Thanks
@chandrakalakumar3075
@chandrakalakumar3075 2 жыл бұрын
Chala thenks sir God bless you 🙏🙏🙏🙏🙏
@Pakasalaonlyveg
@Pakasalaonlyveg 2 жыл бұрын
Thank u sir good explain fistula గురించి కొంచెం explan కావలి, వస్తే సర్గరీ చేయాలా.
@dharma610
@dharma610 Жыл бұрын
Doctor gaaru.... Ladies lo urine infection with kadupu noppi tho vedio cheyagalaru
@rameshgoudrealestate5965
@rameshgoudrealestate5965 Жыл бұрын
Dr గారూ మీ హాస్పిటల్ ఎక్కడ అండి, నేను failstho suffer అవుతున్నాను, ట్రీట్మెంట్ కోసం వస్తాను pls
@segurajani4786
@segurajani4786 2 жыл бұрын
Very good information tq sir
@SK-rs4sg
@SK-rs4sg 2 жыл бұрын
Good information 👍
@tejavathsindhu3428
@tejavathsindhu3428 Ай бұрын
Thank you so much sir ur explain very clear ur really very great sir
@rajeshkarumuri480
@rajeshkarumuri480 2 жыл бұрын
Very good explanation....
@shaikzubair4333
@shaikzubair4333 2 жыл бұрын
Hi doctor sir any health tips during Ramadan fasting 🤩
@somalingam127chedhurupalli5
@somalingam127chedhurupalli5 2 жыл бұрын
Fisher problem ki em cheyali sir
@chinthaeswar6370
@chinthaeswar6370 16 күн бұрын
సార్ ఫ్రూట్స్ లిస్ట్ పెట్టండి sir
@rameshtatipamula6765
@rameshtatipamula6765 2 жыл бұрын
Good explanation sir 🙏
@kottelaapparaok7424
@kottelaapparaok7424 Жыл бұрын
Very explained sir
@dravidiannewschannel2073
@dravidiannewschannel2073 2 жыл бұрын
Good information sir...
@balupumanohar
@balupumanohar Жыл бұрын
Great information...!
@parijathajanumpally9091
@parijathajanumpally9091 8 ай бұрын
Thanq very much doctor gaaru 🙏🏻
@rupa9062
@rupa9062 2 жыл бұрын
నమస్తే డాక్టర్ గారు, మా వారికి 33 ఇయర్స్, ఫోర్ ఇయర్స్ నుండి పైల్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్ ఉంది, బాత్రూం కి వెళ్లే కన్నం దగ్గర చిన్న గడ్డ లాగ అయ్యి అది చితికి కన్నన్ పడుతుంది, బాత్రూం కి వెళ్లి వచ్చిన ప్రతిసారి నొప్పి స్టార్ట్ అవుతుంది కూర్చోవాలంటే బాగా ఇబ్బంది పడుతున్నారు, నేను మీరు ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియో చూశాను, నాకు అర్థమైంది ఏంటంటే మా వారికి రెండు ప్రాబ్లమ్స్ ఉన్న ఏమో అనుకుంటున్నా, ఏదైనా సొల్యూషన్ చెప్పండి 🙏🙏🙏
@palivelaraju3378
@palivelaraju3378 2 жыл бұрын
ఫైల్స్ మరియు fistula ఉంది, ఆయుర్వేదిక్ లో ట్రీట్మెంట్ ఉంది. మీరు ఉండేది ఎక్కడ
@rupa9062
@rupa9062 2 жыл бұрын
Anakapalle, Visakhapatnam
@palivelaraju3378
@palivelaraju3378 2 жыл бұрын
@@rupa9062 మీది అనకాపల్లి, ఓకే మాది గోపాలపట్నం, అడ్రస్ చెపుతాను వెళ్లి ట్రీట్మెంట్ చేయించు కోండి, ఓకే నా లేదు అనుకుంటే మీ నెంబర్ పెట్టండి, నేను కాల్ చేస్తా. 🙋
@syedsprince54
@syedsprince54 Жыл бұрын
Good explanation sir
@dhanalaxmim2628
@dhanalaxmim2628 11 ай бұрын
Thank you very much god bless you😮😮🥀👌💎❤💎❤💎❤💎❤💎❤
@dvreddy746
@dvreddy746 Жыл бұрын
Thank you dr garu ,good explanation
@shyamch5735
@shyamch5735 2 жыл бұрын
Nice.. information.. 😊🙂
@k.devaiah4269
@k.devaiah4269 Жыл бұрын
సార్ పాయువు దగ్గర దురద పోవాలంటే ఎలానో చెప్పండి సార్
@ramakrishnaperla2980
@ramakrishnaperla2980 2 жыл бұрын
Thanks 🙏 sir Naa problem solve indhi God bless you sir
@uppuravindar8877
@uppuravindar8877 Жыл бұрын
నమస్కారం సారు నాకు చాలా రోజులనుండి motion సరిగా పోలేకపోతున్నను, food కూడా మొత్తనికి veg తీసుకుంటాను, ఆకలి కూడా బాగనే ఉంది కాని ఈ మధ్య రోజూ పోలేకపోతున్న daily syrup తీసుకుంటున్నాను దయచేసి ఎదన్న సజెషన్ ఇయ్యగలరు.
@narayanaswamymanam3447
@narayanaswamymanam3447 Жыл бұрын
Thank you sir for your good information
@twinsisters6830
@twinsisters6830 2 жыл бұрын
Doctor sir thank you for your valuable information..what a wonderful person you are..
@aravasaloman7351
@aravasaloman7351 Жыл бұрын
Doctor gaaru aabandage vesukovadaani yentha kharchu avutundi. Konchem theliyacheyandi sir please sir
@nagamanikonda9457
@nagamanikonda9457 2 жыл бұрын
Chala thanku doctor garu
@nsaisai9450
@nsaisai9450 6 ай бұрын
Hi sir naku bathroom peya tappudu Akkad chil Hindi em ointment tablet chapandi sir
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 78 МЛН
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 25 МЛН
Piles, Fissures and Fistula : Homeopathy Treatment || Life Line - TV9
19:29
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 78 МЛН