Signs and Causes of Kidney Failure | Diabetes | Obesity | Pain Killer Tablets | Dr.Ravikanth Kongara

  Рет қаралды 2,054,291

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

2 жыл бұрын

Signs and Causes of Kidney Failure | Diabetes | Obesity | Pain Killer Tablets | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
causes of kidney failure,chronic kidney disease,kidney disease,kidney failure,urinary system,kidney function,kidneys function,kidney disease,urinary system,kidney anatomy,kidney disease diet,kidney structure,nephrology,eyesight,improve eyesight,improve eyesight naturally,how to improve eyesight,creatinine,retina,weight loss, diabetes,diabetes kidneys effect,nerves,dialysis,
#Kidney #KidneyFailure #Dialysis #Diabetes #Obesity #BP #VitaminD #DrRaviHospital #DrRavikanthKongara

Пікірлер: 2 800
@nareshdama5407
@nareshdama5407 2 жыл бұрын
1000 Rs consultation fee icchina koda intha information ye doctor ivvaru andi.. Thank you So much for your valuable information!!
@ravikiran5950
@ravikiran5950 2 жыл бұрын
Like an experienced professor u are explained very clearly thanks to ur gurus and u
@praveenmathi9505
@praveenmathi9505 2 жыл бұрын
Thank you Doctor garu 🙏🙏🙏 Very usefull, telugulo cheppadam valana andhariki ardhamauthundhi.
@masapogumadhu2000
@masapogumadhu2000 2 жыл бұрын
@@ravikiran5950 hi
@masapogumadhu2000
@masapogumadhu2000 2 жыл бұрын
Hi
@masapogumadhu2000
@masapogumadhu2000 2 жыл бұрын
@@ravikiran5950 hi
@sairaaj7565
@sairaaj7565 Жыл бұрын
డాక్టర్ అంటే కేవలం వైద్యుడు అని పొరపడ్డాను కానీ నాకు ఈరోజే తెలిసింది మీరు గొప్ప ఉపాధ్యాయులు.. మీకు పాదాభివందనాలు 🙏🏻
@nivedithabharam8408
@nivedithabharam8408 Жыл бұрын
Salute to you as I feel all your videos are from teachings of great guru.
@thummamanjulavani8971
@thummamanjulavani8971 11 ай бұрын
Good information sir
@adinarayananayana1394
@adinarayananayana1394 8 ай бұрын
నిజమే ఈ doctor garu lo గొప్ప టీచర్ కూడా వున్నారు great
@madhubabuyerra9097
@madhubabuyerra9097 7 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్..
@venkataiahsirigiri2677
@venkataiahsirigiri2677 7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@kottapinageswararao1269
@kottapinageswararao1269 2 жыл бұрын
డాక్టర్ గారు నమస్కారం అండీ ఈ రోజుల్లో మీలాంటి డాక్టర్ గారు ఉండటం ప్రజల అదృష్టం దేవుడు మీ అమ్మగారు మీ నాన్నగారు నీ మిమ్మల్ని చాలా బాగా ఆశీర్వదిస్తాడు నమస్కారం డాక్టర్ గారు
@challapallimanikumar6488
@challapallimanikumar6488 Жыл бұрын
Super best imframeation
@gangavanga1265
@gangavanga1265 Жыл бұрын
మంచి సలహాలు ఇచ్చారు ధన్యవాదములు
@raghavareddythogaru9066
@raghavareddythogaru9066 Жыл бұрын
💐💐🙏🙏
@susilabgs6398
@susilabgs6398 Жыл бұрын
@@challapallimanikumar6488 Mmmbbńbbbbbbbbbb0p
@vutlasubbareddy8918
@vutlasubbareddy8918 5 ай бұрын
Very good sir
@viswanadhmeduri188
@viswanadhmeduri188 6 ай бұрын
డాక్టర్ గారు చాలా చాలా థాంక్స్ సర్ మీ సలహాలు ఎంతో వాల్యూబుల్ ఈ రోజుల్లో ఇలా ఓపెన్ గా చెప్పే డాక్టర్ ఉండటం తెలుగు ప్రజల అదృష్టం.... హార్ట్మెలటింగ్ sir🙏🙏🙏🙏
@shaiknizam162
@shaiknizam162 5 ай бұрын
Dr.అంటే ఈ రోజుల్లో కమర్ష్యాల్ గా నే పని చేస్తూ, డబ్బు, డబ్బు, సంపాదన కోసం వారి సమయం మొత్తం డబ్బు కోసం ఆలోచిస్తూ, కనీసం పేషెంట్ తో ఓక్క నిమిషం కూడా వోపిక తో మాటలాడ లేని డాక్టర్లు వున్న ఈ సమాజం లో. మీరు నిజం గా ఇంత మంచి సమాచారం ఫ్రీ గా మాకు తెలియ చేస్తున్న మీకు ఆ అల్ల చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ, వుంటాయి సర్, మీరు మీ కుటుంబం చల్లగా వుండాలి sir.
@vikky9494
@vikky9494 Жыл бұрын
మీరు నిజమైన హీరో సర్... మీరు సమాజం కోసం చేస్తున్న కృషికి అభినందనలు 🙏
@kaleemabegum6063
@kaleemabegum6063 Жыл бұрын
Supper sir
@sbsentertainmentchannel
@sbsentertainmentchannel Жыл бұрын
Great sir meeru
@suneethap8199
@suneethap8199 2 жыл бұрын
మీరు వైద్య విద్య చదివి సార్థకత అయ్యింది సార్, చాలా మందికి help అవుతూంది thank you
@pvani8436
@pvani8436 2 жыл бұрын
Miku a devudi ashissulu thappakunda unnavi miru challaga ga undali mi ammagaru chala adrushtavanturalu tq u sir
@kongararaju161
@kongararaju161 2 жыл бұрын
Highly useful,,,,,& you are explained in understanding way,,, from Raju kongara kurnool.....
@srikanthn6434
@srikanthn6434 2 жыл бұрын
@@pvani8436 9
@dayakarkongara4673
@dayakarkongara4673 Жыл бұрын
Excellent video sir informative video 🙏🙏 DAYAKAR KONGARA from Warangal
@venkataiahsirigiri2677
@venkataiahsirigiri2677 10 ай бұрын
చాలా గొప్ప మనసున్న డాక్టర్ మీరు 🙏🙏🙏🙏🙏
@parvathn1807
@parvathn1807 7 ай бұрын
ఈ రోజుల్లో డబ్బుల కోసం healthy గా ఉన్న person ని, పేషెంట్ గా మారుస్తున్నారు ఇది నేనే face చేసా, కానీ మీరూ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ తో suffer అవుతున్న పేషెంట్స్ కి ప్రాణం పోస్తున్నట్లుగా ఉంది, really appreciated sir....
@dineshveeragattapu8397
@dineshveeragattapu8397 Жыл бұрын
నిజం చెప్పాలంటే మీ లాంటి డాక్టర్ ఉండటం వలన తెలుగు ప్రజల అదృష్టవంతులు మీరు ఒక దేవుడు సార్
@AnilReddyclasses
@AnilReddyclasses Жыл бұрын
మీరు నిజమైన వైద్యుడు సార్....మిమ్మల్ని మాకు దగ్గర చేసిన యూట్యూబ్ కి థాంక్స్.....డాక్టర్ గారు మీ సేవ మా లాంటి వాళ్లకి వెలకట్టలేనిది సార్🙏🙏🙏
@sakhamurirajakumari2777
@sakhamurirajakumari2777 7 ай бұрын
డాక్టర్ గారూ మీకు శతకోటి వందనాలు. భగవంతుడు మమ్మల్ని చల్లగా చూడాలి అని కోరుతున్నాము. వైద్యాన్ని వ్యాపారం గా మార్చు తున్న ఈ రోజుల్లో మీరు మీ సమయాన్ని ప్రజల హితవు కోరి వారిలో ఒక అవగాహన తీసుకు రావాలని చేస్తున్న కృషి కి మేము చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నాము. మీ లాంటి వాళ్లు ee సమాజానికి చాలా అవసరం.
@stpjagannath4495
@stpjagannath4495 Жыл бұрын
నమస్కారం డాక్టరుగారు మీరు అందిస్తున్న ఎంతో విలువైయిన ఈ సమాచారం ద్వారా చాలావరకు ముందుజగ్రత్త పడగలరని నా నమ్మకం. 🙏
@mvnrajendra5149
@mvnrajendra5149 2 жыл бұрын
నిజంగా మీకు హ్యాట్సాఫ్ డాక్టర్ గారు. నూటికి 99 శాతం వీడియో లలో పరమ సుత్తి ఎక్కువ, అసలు విషయం తక్కువగా ఉంటుంది. కానీ మీరు పాయింట్ to పాయింట్ చాలా చక్కగా తెలుపుతున్నారు.మీరు ఇలాంటి మంచి వీడియో లు చేస్తూనే ఉంటారని, మమ్మల్ని నిరంతరం హెచ్చరిస్తూ, ఆరోగ్య ఉండడానికి సహకరిస్తారని కోరుతున్న్నాను. చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
@sirigirimangarao73mangarao92
@sirigirimangarao73mangarao92 Жыл бұрын
మీలాంటి డాక్టర్ గారు జిల్లాలో ఒక్కరు ఉన్నా మనదేశం ప్రజలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు డాక్టర్ అంటే దేవుని తో సమానం అందుకే మీ పాదాలు కు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
@sudharamya4180
@sudharamya4180 8 ай бұрын
మీరు నిజంగా దేవుడు. మీలాంటి డాక్టర్ గారు ఉండటం విజయవాడ పట్టణ ప్రజలు చేసుకున్న అదృష్టం. చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు మీకు మా పాదాభివందనం.
@mkotturu
@mkotturu Жыл бұрын
I’m thrilled to see a doctor explain so well, that someone who has zero biology knowledge like me can also understand. Am also very impressed on your grip on telugu. You are doing a great service to the community by educating like this, thank you Doctor
@msfaheem11
@msfaheem11 2 жыл бұрын
1.control sugar 2. control BP 3. reduce obesety or weight loss 4. pain killers 5. other rare reasons... thank you very much sir
@ssranjaneyulu1203
@ssranjaneyulu1203 2 жыл бұрын
A very good and useful information to all.
@chellarayudu7915
@chellarayudu7915 Жыл бұрын
Very good information.Tq doctor garu.
@krisdvk6492
@krisdvk6492 Жыл бұрын
99
@venkat639
@venkat639 Жыл бұрын
Ee Doctor 😝SODHIGADI😝 ka nna nuvve andhariki simple ga arthamayyela cheppav FAHEEM 👌👌👌
@padmam5541
@padmam5541 Жыл бұрын
Thank you so much sir very useful information
@ful36
@ful36 2 жыл бұрын
డాక్టర్ గారు.....మీరు మా అందరిని ఈ వీడియో ద్వారా Nephrologist గా మార్చేశారు. మీరు ఒక academic professor గా ఇంగ్లీషు లో కాకుండా, అచ్చ తెలుగులో తెలియచేసినందుకు మరిన్ని 🙏🙏🙏🙏🙏
@arkay3702
@arkay3702 Жыл бұрын
డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు మా మదర్ కి 3 ఇయర్స్ నుండి haemo dialysis చేయించుకుంటున్నారు diabetic, next generation మేం ఎంత జాగ్రత్తగా ఉండాలో చక్కగా చెప్పారు చిన్నవారు అయినా మీకు ప్రణామాలు వైద్యో నారాయణో హరి అన్నది మీరు నిజం చేసారు
@user-ll3tm7bv9s
@user-ll3tm7bv9s Жыл бұрын
చాలా చాలా గొప్ప డాక్టర్ సర్ మీరు. మీ తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు, మేము చాలా అదృష్టవంతులం. ఎన్నో..... విలువైన విషయాలు తెలియజేస్తున్నారు. మీకు శతకోటి ధన్యవాదాలు. మీరు మీ కుటుంబం కలకాలం ఆనందంగా ఉండాలి. ❤️💛💚💙💜
@ramachandraraju5014
@ramachandraraju5014 2 жыл бұрын
Thank you Dr Ravikant garu 🙏 సామాన్య ప్రజలకు అపోహలు లేకుండా ఇటువంటి అవగాహన కల్పించడం వల్ల చాలా మంచి ప్రయోజనం ఉంటుంది మంచి ప్రయత్నం చేశారు 👍
@prakasamsurabhi3206
@prakasamsurabhi3206 2 жыл бұрын
Tq. so much my dear dr. gaaru.🌹🌺🙏 సామాన్య ప్రజలు అందరికీ ఆరోగ్యం గురించి ముందుగాను, తర్వాత కూడా జాగ్రత్తగా అర్థమయ్యే విధంగా ఆరోగ్యవంతులకు అనారోగ్య బాధితులైన వారందరికీ చాలా మంచి తేలిక మాటలతో, భక్తులందరికీ వైద్యో నారాయణ హరి అయినట్లుగా ప్రతిరోజు ఒక మంచి ఆరోగ్య అమృత బోధ చేయుచున్నారు. బహుధన్యవాదములు.🌺🥀🌹🙏
@rajuv3664
@rajuv3664 2 жыл бұрын
డాక్టర్ గారు మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు. మీకు నా యొక్క ధన్యవాదాలు.
@prabhakaracademyprabhakar5611
@prabhakaracademyprabhakar5611 2 жыл бұрын
Good afternoon sir, the most valuable information sir
@shaikbajee9935
@shaikbajee9935 Жыл бұрын
SUPER ANALYSIS SIR 🌹🌹🌹🌹🌹🌹
@sgopikrishnakishore3806
@sgopikrishnakishore3806 Жыл бұрын
ఇంత వివరంగా, చక్కగా ఏ వైద్యులైన, ఎప్పుడైనా చెప్పారా మనకు?? చెప్ప లేదు, కాబట్టి మన డాక్టర్ " రవి " గారికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
@swaroopponnuri8043
@swaroopponnuri8043 Жыл бұрын
అందరికీ అర్థం అయ్యేటట్టు చాలా వివరంగా చెప్పారు. థాంక్యూ sir
@savitrip1649
@savitrip1649 8 ай бұрын
చాలా బాగా చెప్పారు మీ లాంటి డాక్టర్ లు సమాజానికి చాలా అవసరం. ఇప్పుడు అసలు పేషెంట్ చెప్పేది కూడా వినకుండా టెస్టు లు చేయించి తీసుకు రండి అని చెప్పటం జరుగుతోంది.
@khadarbasha4801
@khadarbasha4801 Жыл бұрын
నమస్కారం సార్ మీలాంటి వాళ్లు ప్రజలలో చైతన్యం కలిగించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్నారు మీకు ధన్యవాదాలు
@pedabbulukolli7984
@pedabbulukolli7984 Жыл бұрын
నమస్కారం డాక్టర్ గారు , కిడ్నీ గురించి విపులంగా వివరించారు. మీకు కృతజ్ఞతలు. కిడ్నీ సక్రమంగా కాపాడుకోవాలంటే ఆహార నియమాలు గురించి వివరించాలని మిమ్ములను వేడుకుంటున్నాను .
@avasaralanarayanarao8695
@avasaralanarayanarao8695 9 ай бұрын
చాలా బాగా చెప్పారు.మంచి వివరణ.నాలాంటి ఒక కిడ్నీ మాత్రమే ఉన్న వారికి ఈ వీడియో ఎంతో మేలు చేస్తుంది.... మీకు నా శుభాశీస్సులు... ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి.
@byellaparaju7927
@byellaparaju7927 2 жыл бұрын
చాలా చక్కగా సామాన్యుడికి అర్థం అయినట్లు చెప్పారు thankyou sir
@Vishnu-yi5yj
@Vishnu-yi5yj Жыл бұрын
Thanks sir
@golimalleshammallesh254
@golimalleshammallesh254 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@penkiinfo5919
@penkiinfo5919 Жыл бұрын
అద్భుతమైన సమాచారం సార్. సాధారణ వ్యక్తిని కూడా వైద్య పరంగా విజ్ఞాన వంతులుగా తీర్చి దిద్దగల శక్తి మంతులు మీరు. మీ టీచింగ్ అసాధారణ ప్రతిభ కలిగినది. 🎉🎉🎉🎉
@kondasatyanarayana5083
@kondasatyanarayana5083 9 ай бұрын
ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వరు your great 🙏🙏🌹🌹
@spmdm9764
@spmdm9764 3 ай бұрын
చాలా బాగా తెలిపినారుడాక్టరుగారు. Thanks sir. I shall follow ur advice with maximum care
@cheedellasrinivas8123
@cheedellasrinivas8123 2 жыл бұрын
డాక్టర్ గారు ఇంత క్లారిటీ గా చెప్పినందుకు మీకు మా పాదాభివందనాలు మీరు మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని ఆ దేవుడు చల్లగా చూడాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను
@madavraogedela7616
@madavraogedela7616 Жыл бұрын
వైద్యమే వ్యాపారంగా భావించే ఈ రోజుల్లో మీరు ఉచితంగా ఇటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం. ఇలాంటి పేదవాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు దేవుడు సార్
@diva2k9
@diva2k9 Жыл бұрын
అద్భుతంగా చెప్పారు.. డాక్టర్ గారూ! చాలా educating gaa ఉంది.
@kgchowdarykgchowdary2798
@kgchowdarykgchowdary2798 3 ай бұрын
Exllent meeru cheppina vidanam super SIR
@narasimharao6797
@narasimharao6797 2 жыл бұрын
డాక్టరు గారికి నమస్కారం, సామాన్యుడికి కూడా అర్థం అయ్యేలా చాలా విపులంగా, ఒక శ్రేయోభిలాషి చెప్పినట్లుగా, మా ఆరోగ్యం పట్ల మీకు ఎంతో శ్రద్ద, ఆప్యాయత వున్నట్లుగా మీ చెప్పే విధానం ఉంది. ఈ వీడియో ఎంతో మంది షుగర్,బీపీ రోగులను అప్రమత్తం చేస్తుందని భావిస్తున్నాను. మరిన్ని మంచి వీడియో లతో ముందుకు వస్తారని ఆశిస్తాను. మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నరసింహారావు. హైదరాబాద్.
@seetharatnam6365
@seetharatnam6365 2 жыл бұрын
చాలా, చాలా బాగా తెలియజశారు. చాలా బాగా చెప్పారు
@pothinaseshubabu5770
@pothinaseshubabu5770 Жыл бұрын
Excellent explanation.Really we are lucky to have a doctor like you.Thank you sir.
@sudhakarrecs7104
@sudhakarrecs7104 6 ай бұрын
చాలా సంతోషం సర్...మంచి డాక్టర్ గారు ధన్యవాదాలు..🎉
@ssschannel6656
@ssschannel6656 Жыл бұрын
సర్ నేటి మానవాళికి ఈవిధమైన పరిజ్ఞానం చాల అవసరం డాక్టర్ గారికి ధన్యవాదాలు
@rajakumarkumara4851
@rajakumarkumara4851 2 жыл бұрын
నాకు ఓ కన్ను... Dr. మంతేన సత్యనారాయణ రాజు గారు. ఇప్పుడు మరో కన్ను... మీరే....🙏🙏🙏🙏🙏🙏🙏
@PraveenKumar-gl5pl
@PraveenKumar-gl5pl 2 жыл бұрын
Avunu
@srinivasaraokoya2342
@srinivasaraokoya2342 Жыл бұрын
Tq sir
@telukuntlasatyanarayana83
@telukuntlasatyanarayana83 11 ай бұрын
కిడ్నీ సమస్య పై చక్కని అవగాహన కలిగించారు. ధన్యవాదములు డాక్టర్ గారు.
@govprasad8236
@govprasad8236 2 ай бұрын
Thank you very much for your explanation and educating the public. పాదాభివందనం సార్.
@yaagneshjournalist7298
@yaagneshjournalist7298 2 жыл бұрын
Dr. వృత్తికి 1000% న్యాయం చేస్తున్నారు. 🙏
@nallurikoteswararao9988
@nallurikoteswararao9988 2 жыл бұрын
మీ వాయిస్, మీరు చెప్పే విధానం ఆలాగే వివరించడం చాలా బాగుంది. నేను చాలా మందికి షేర్ చేస్తాను. మీ వీడియో అందరికి ఉపయోగ పడుతుంది. మీరు అన్ని రకాల కు సంభందించిన ముందు జాగ్రత్తల వీడియోలను అందించండి డాక్టర్ గారు. నమస్కారం అండీ
@anjan351
@anjan351 2 жыл бұрын
Mee lanti vallu undali sir...thank you so much...
@lakshmanaswamynanduri4328
@lakshmanaswamynanduri4328 2 жыл бұрын
You op 09o of
@vasurock617
@vasurock617 2 жыл бұрын
X
@saiteja8546
@saiteja8546 2 жыл бұрын
Hisarr, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VijayKumar-ks9nl
@VijayKumar-ks9nl 2 жыл бұрын
M
@user-yj7dg4mp9x
@user-yj7dg4mp9x 5 ай бұрын
డాక్టర్ గారు మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
@anjanivaka6328
@anjanivaka6328 7 ай бұрын
చాలా బాగా అర్థం అవుతుంది,నాన,God bless you ❤
@srinivasrao3334
@srinivasrao3334 Жыл бұрын
చాలామంచి సమాచారం సార్.. చాలా మంది జీవితాలను కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది..🙏🙏🙏
@AM-qu3eh
@AM-qu3eh 2 жыл бұрын
కిడ్నీ పనితీరు గురించి ఇంత చక్కగా వివరించారు,బాగా అర్థం అయింది.మీరు చెప్పే విషయాలపై శ్రద్ద వహిస్తే కిడ్నీ డిసీజ్ నుండి దూరంగా ఉండవచ్చు. థాంక్స్ సర్.
@creativeperspectives2712
@creativeperspectives2712 Жыл бұрын
Really amazing. This basic information about our body should be available to everybody. God bless him.
@chamakuravenkatabalaram634
@chamakuravenkatabalaram634 9 ай бұрын
Thank q doctor గారు. చాలా చక్కగా వివరించారు. తప్పకుండా మీ సూచనలు పాటించి health kaapadukuntam
@chilukamary8718
@chilukamary8718 2 жыл бұрын
డాక్టర్ గారు మీకు నా ధన్యవాదాలు 🙏🙏 చాలా చక్కగా వివరించారు
@durgalalitha4330
@durgalalitha4330 2 жыл бұрын
🙏 మీ వీడియోలు చాలా ఉపయోగంగా ఉన్నాయి.సామాన్యులకి అవగాహన విషయాలుఇలాగే తెలియ చేయండి
@gopalakrishnabathula9334
@gopalakrishnabathula9334 Жыл бұрын
Excellent doctor! You have given us valuable information on Kidneys function and alerted us so well. Your presentation and explanation are very impressive! Thank you very much 🙏🏽💐🤗👍
@gopalakrishnasharma161
@gopalakrishnasharma161 10 ай бұрын
Dr, Ravikanth kongara garu. Ur great sir chalabaga explain chesaru thank u very much sir.
@gv9663
@gv9663 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్, మీకు ధన్యవాదాలు.
@gubalabalakrishna83
@gubalabalakrishna83 Жыл бұрын
మీరు మనిషి అవతారం ఎత్తిన దేవుడు సార్ 🙏🙏🙏
@rambabukunduru7246
@rambabukunduru7246 Жыл бұрын
డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు మీ వివరణ చాలా మందికి ఉపయోగపడుతుంది 🙏🙏
@mopidevijaya3391
@mopidevijaya3391 2 ай бұрын
ఒక మంచి పుస్తకం చదివిన ఫీలింగ్ కలిగింది డాక్టర్ గారు...thank you so much 💐
@nagaraja4948
@nagaraja4948 2 жыл бұрын
No words doctor garu, you are saving so many lifes. God bless you and your family
@jagannadhacharyulu9116
@jagannadhacharyulu9116 2 жыл бұрын
Excellent Sir . meeru antha clear ga Andare ki ardha mayyela cheptharu sir. Me vedios chusi Health Yentha jagarthaga vunchukovaali andareki telustondi Sir.God Bless U always. Anduke antaru Vydyo Narayani Jarigi. 🙏🙏🙏🙏
@krishnareddy9037
@krishnareddy9037 Жыл бұрын
Chala Baga explain cheysaru doctor garu Thanks for sharing all these
@kondojunagaraju8899
@kondojunagaraju8899 2 жыл бұрын
"అన్నం తక్కువ తినాలి తీగలకి కాసిన కూరగాయలు ఎక్కువ తినాలి ఈ విదంగా తింటే మన ఆరోగ్యము బాగుంటది"
@kml7593
@kml7593 2 жыл бұрын
చాలా బాగా అందరికి అర్ధం వివరించి వివరము చెప్తూథునరండి డాక్టర్ గారు 🙏🏻😊🙏🏻🙏🏻🙏🏻 ధన్యవాదాలు అండీ రియల్లీ ట్రూ డాక్టర్ గారు మీరు సో గుడ్
@prasaddurgam7456
@prasaddurgam7456 9 ай бұрын
Nephrologist kuda intha clear ga explain cheyaledu sir......really hatsoff to you sir.... wonderful explanation 🙏🙏🙏
@golaganamahesh4211
@golaganamahesh4211 Жыл бұрын
నిజంగా మీరు మనుషుల్లో దేవుడు సార్ ఇంకా మాటలు లేవు సార్
@swathisabbella9899
@swathisabbella9899 2 жыл бұрын
Super sir chala clear ga explain chesaru thanku so much docter garu.useful information
@vijrummbankalavala7869
@vijrummbankalavala7869 Жыл бұрын
The Real HERO & The Great Doctor 💐🙏
@rajasekhararaomettu8245
@rajasekhararaomettu8245 9 ай бұрын
Wonderful/informative video sir… Vijayawada lo meelanti great doctor vunnandhuku we are so grateful doctor garu.
@manidwivedula2107
@manidwivedula2107 2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు.ధన్యవాదములు
@saradasrinivas3618
@saradasrinivas3618 2 жыл бұрын
Sir ,you are giving valuable information so that many of BP,and sugar patients could take care about their health,hatsoff to you sir
@suneethab9220
@suneethab9220 3 ай бұрын
Hi sir… thank you for sharing such great information regarding kidney health. You are very kind to spare your time. God bless you.
@shaikpyarry6622
@shaikpyarry6622 10 ай бұрын
Great clarification Sir, very clearly explained🎉🎉🎉🙏🙏🙏
@miriyalasurendarreddy3293
@miriyalasurendarreddy3293 2 жыл бұрын
చాలా బాగా వివరించారు. కృతజ్ఞతలు
@swathibhashyam9708
@swathibhashyam9708 2 жыл бұрын
Excellent and valuable information doctor gaaru
@ravikiran6424
@ravikiran6424 10 ай бұрын
Thank you for your concern and love for fellow beings
@gunnamsatyanarayana949
@gunnamsatyanarayana949 9 ай бұрын
Explained about kidney care in such lucid way,we can safeguard our kidneys and show gratitude to the respected doctor only by religiously following his teachings. Thanks a lot doctor!
@praphullakamalakernemili1846
@praphullakamalakernemili1846 Жыл бұрын
Dr. Ravikant K, you are an amazing teacher in Medical Proffession. Medical Terminology తెలుగులో చెప్పడం చాలా కష్టం. కానీ, సామాన్యుడి కి కూడా అర్థం అయ్యే పరి భాషలో వివరిస్తున్నారు. ఇలా videos ద్వారా జాగ్రత్తలు అందించడం వల్ల కొన్ని లక్షల మంది తమ జీవిత కాలం పెంచుకొగల్గుతున్నారు. May GOD Bless You Abundantly with more n more Medical Knowledge. 🙏🙏🙏
@harshu1114
@harshu1114 Жыл бұрын
Nijanga miku padavii vandanaluu mi information chala bagundhi neat n nice explntion with short live u sirr
@kasmurmuralidhar2124
@kasmurmuralidhar2124 Жыл бұрын
Oh ! What a detailed explanation. Even non medical known persons can also easily understand your explanation with good suggestion. Really it is useful to every one in the world.
@kishorependems7703
@kishorependems7703 10 ай бұрын
Excellent ga వివరించారు sir 💐
@kknathanjohnson2513
@kknathanjohnson2513 Ай бұрын
Tq doctor garu wondeefull information.
@thatlasambalaxmitsl6214
@thatlasambalaxmitsl6214 2 жыл бұрын
Dr. Ravi Sir, it's really great explaination . very much useful to all
@chukkakaruna3137
@chukkakaruna3137 2 жыл бұрын
Thank you doctor garu . You are educating the people/ patients very well🙏🙏
@ParameshwariKadari
@ParameshwariKadari 6 ай бұрын
Thanks doctor garu chala Baga explain chesaru
@varalaxmi5133
@varalaxmi5133 Жыл бұрын
Chala Baga చెప్పారు డాక్టర్ గారూ, thank you sir
@pnandagopal756
@pnandagopal756 2 жыл бұрын
Beautiful explained about kidney failure. Thank you. Dr. God bless you🌹🙏
@dr.padmajapulicherla5545
@dr.padmajapulicherla5545 2 жыл бұрын
Wonderful explanation.....even a lay man who don't have medical knowledge also will understand this video....thank you dr.ravi
@gopalakrishnabathula9334
@gopalakrishnabathula9334 10 ай бұрын
Thank you very much sir for your guidance and support 🙏🏽
@spenugonda3596
@spenugonda3596 10 ай бұрын
U r great Sir, people ki awareness kalpisthunnaru thank Alot Doctor Garu,🙏🙏
@samadashaik4005
@samadashaik4005 2 жыл бұрын
Dr. Ravi sir you have shared and explained a key and precious information about the Kidney failures reasons very very vividly. Thanks a lot. God bless you.
@kishoregopa
@kishoregopa Жыл бұрын
A great and wonderful video that is very important and useful to lakhs of people & patients. What a great service Doctor sir, this society is always grateful to you 🙏
@neelimashanmukhi9635
@neelimashanmukhi9635 6 ай бұрын
Thank you so much for valuable information Dr. GOD BLESS YOU.
@lakhmichinta1574
@lakhmichinta1574 10 ай бұрын
Thank you doctor garu chala Baga ardamayyettlu chepparu.Sir namaste
@sunithak.5119
@sunithak.5119 2 жыл бұрын
Hello Dr.Ravikanth garu..Thnq so much for your valuable suggestions nd information,even a common man can easily understand the way you explain,looking forward for more such videos related to health🙏🏻
@madhoonaidu
@madhoonaidu 2 жыл бұрын
Doctor garu....You have really explained very well about kidneys and it's importance. Thanks for your valuable information.
@MrSmartehsan
@MrSmartehsan 10 ай бұрын
Thank you Doctor for the genuine information 🙏 it will be helpful for so many people out there. God bless you.
@SudhaRani-wp9hw
@SudhaRani-wp9hw 6 ай бұрын
🎉😊 Amazing explanation. Thank you doctor garu. So informative.
@suryanarayanamurthymamilla8037
@suryanarayanamurthymamilla8037 2 жыл бұрын
You are doing wonderful service to the society. Hats off
@srideviyerrisani610
@srideviyerrisani610 2 жыл бұрын
చక్కటి విషయాలని..అందరికి అర్థం అయ్యేలా చెప్పారు..డాక్టర్ గారు..మీరు మాకు దొరికిన వరం.. థాంక్స్ అండి
어른의 힘으로만 할 수 있는 버블티 마시는법
00:15
진영민yeongmin
Рет қаралды 12 МЛН
Omega Boy Past 3 #funny #viral #comedy
00:22
CRAZY GREAPA
Рет қаралды 34 МЛН
Tips to Lower High Creatinine Levels Naturally in Telugu
6:42
Saanvi Dental
Рет қаралды 851 М.
어른의 힘으로만 할 수 있는 버블티 마시는법
00:15
진영민yeongmin
Рет қаралды 12 МЛН