No video

#song

  Рет қаралды 5,964

Little Flock Ministries Deevena Ground

Little Flock Ministries Deevena Ground

7 ай бұрын

ఏదైనా నీవే చేయగలవయ్యా
ఆత్మీయ గీతం
Song By : Sis. Keerthana & Sankeerthana.
Little Flock Ministries.
Deevena Worship Ground.
Holy God - Holy Spirit - Holiness.

Пікірлер: 22
@bannuveerulla7890
@bannuveerulla7890 7 ай бұрын
ఏదైనా నీవే చేయగలవయ్యా- నా జీవితానికి యేసయ్య సాధ్యం కానీ వాటిని-నమ్మలేని వాటిని- నీవే చేయగలవయ్యా- ఏదైనా నువ్వే చేయగలవు యేసయ్య -నా జీవితంలో యేసయ్య యోగ్యత లేని దానిని -ఏ మంచి లేని దానిని ఉదయించే నీ కృప- నా హృదిలో యేసయ్య ఆశించిన వారికి- అడిగిన వారికి (2) ఆశను తీర్చే నమ్మకమైన నిజ దేవుడా- నజరేయుడా! నా క్షేమాదారం నీవే- నా ఆశయు అంతయు నీవే (2) నా క్షేమం -నా ఆశ నీవే యేసయ్యా (2) ఏదైనా నీవే చేయగలవయ్యా- నా జీవితంలో యేసయ్య దాచబడిన నీ సంకల్పం- బయలు పరచ గలవయ్య శత్రువుకు చిక్కనీయక నడిపించగలవయ్యా (2) వాడ భారనీయక- ఓడిపోనీయక (2) విజయపథంలో నడిపించే - విజయశీలుడా! నా నీతి సూర్యుడా!-నా జీవిత గమ్యం నీవే అర్పింతును సర్వం నీకే నా జీవం -నా సర్వం నీవే యేసయ్యా (2) ఏదైనా నీవే చేయగలవయ్యా- నా జీవితంలో యేసయ్య ఆత్మీయ యాత్రలో నా గురి సీయోను నడిపించగలవయ్యా నాతో నీవుంటే (2) గొర్రె పిల్ల విందులో ఆనందదాయకమై (2) ఆనందించేద సంతోషించేద ఆరాధ్యుడా! నా అద్వితీయుడా! (2) స్తుతి ఘనత మహిమయు నీకే చెల్లించెదను ప్రభువా నీకే (2) స్తుతి ఘనత మహిమయు నీకే యేసయ్య ఏదైనా నీవే చేయగలవయ్యా- నా జీవితంలో యేసయ్య...
@pillibhagavan392
@pillibhagavan392 7 ай бұрын
నీవే చేయగలవయ్య 🙏🙏🙏
@nukaraju7598
@nukaraju7598 7 ай бұрын
అవునాయనీవేచేయగలయ్య
@pillibhagavan392
@pillibhagavan392 7 ай бұрын
కృప కలుగును గాక 🙏🙏🙏
@neelamsivachinni229
@neelamsivachinni229 7 ай бұрын
ఆమెన్ 🙏🙏
@kumarimuramulla5447
@kumarimuramulla5447 5 ай бұрын
అవును నాయేసయా నా జీవితంలో ఏదైన నీవే చేయగలవయ నా యేసయా
@karunakar123
@karunakar123 7 ай бұрын
ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక
@jessiangelnarukula416
@jessiangelnarukula416 7 ай бұрын
Praise the Lord
@pillibhagavan392
@pillibhagavan392 7 ай бұрын
Amen amen amen amen
@PilliRajukumar-sc3ql
@PilliRajukumar-sc3ql 7 ай бұрын
Praise the lord 🙏🙏
@philiptejanarukula6569
@philiptejanarukula6569 7 ай бұрын
Praisethelord
@sivasankartambu4597
@sivasankartambu4597 7 ай бұрын
Praise the lorf ❤❤❤
@philiptejanarukula6569
@philiptejanarukula6569 7 ай бұрын
Praisethelord 🙏
@madhuryamungi
@madhuryamungi 7 ай бұрын
Praise God 🙌
@peddimsettipremsagar1501
@peddimsettipremsagar1501 7 ай бұрын
Heart melting song
@neelimamungi8341
@neelimamungi8341 7 ай бұрын
Glory to God 🙏
@kishorkrish5173
@kishorkrish5173 7 ай бұрын
Praise the lord
@stephenk297
@stephenk297 7 ай бұрын
Praise the Lord🙏
@madavaraokothapalli124
@madavaraokothapalli124 7 ай бұрын
🙏🙏🙏
@jaswanthjaswanth318
@jaswanthjaswanth318 7 ай бұрын
Praise the lord 🙏🙏🙏 sisters lyrics pettagalaru. Please
@pillibhagavan392
@pillibhagavan392 7 ай бұрын
Praise the lord 🙏🙏
@JESUS_01234
@JESUS_01234 7 ай бұрын
Praise the lord🙏
అమృతము నీ ప్రేమ//amrutham ni prema// #2024  #newsong #christiansongs
11:08
Little Flock Ministries Deevena Ground
Рет қаралды 38 М.
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 9 МЛН
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН
2024 Promise Song | IFJ ~ BACM | © 2024 Pst.T.Jafanya Sastry
16:35
Pst.T.Jafanya Sastry
Рет қаралды 308 М.
ఏదైనా నీవే చేయ గలవు యేసు
7:05
ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడు
Рет қаралды 13 М.