Song No : 88 ANANDA MANANDA MAYENU

  Рет қаралды 4,202

Beersheba Church

Beersheba Church

Күн бұрын

Пікірлер
@Chantibabumedida
@Chantibabumedida Ай бұрын
"ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడి." మత్తయి Matthew 17:5 పల్లవి: ఆనందమానంద మాయెను - నాదు ప్రియకుమారుని యందు - మహాదానంద అనుపల్లవి: నా తనయుని మాట వినండని శబ్దమొక్కటి యా మేఘములో ఉద్భవించె నద్భుతముగ 1. ప్రేమించుచున్నావు నీతిని - దుర్నీతిని ద్వేషించినావు - నీవు అందుచే నీతోటి వారికంటె - ఆనంద తైలముతో తండ్రి నిన్ను అధికంబుగ నభిషేకించెను ǁమహానందమానంద 2. అంత్య దినముల యందున - ఆ వింత కుమారుని ద్వరా - ఈ మానవులతోడ మాట్లాడెను - సర్వంబునకు తండ్రి తనయుని వారసునిగా నియమించెను ǁమహానందమానంద 3. తనయుండె ఆ తండ్రి మహిమ - ఆ తత్వంపు రూపంబు తానే మహాత్మ్యమైనట్టి మాటచేత - నమస్తమును నిర్వహించుచు అందరిలో అతి శ్రేష్ఠుడాయె ǁమహానందమానంద 4. నీవు నాదు కుమారుడవు - నిన్ను ప్రేమించి కన్నాను నేను - నేడు దండిగ తనయుని ముద్దాడుడి - నిండుగాయన నాశ్రయించుడి రండి రండి ధన్యులు కండి ǁమహానందమానంద 5. విజ్ఞాన సంపద లెల్లను - ఆ సుజ్ఞానిలో గుప్తమాయెను - ఆ సంతోషమును పరిశుద్ధత - నమాధానము నీతి శక్తియు విమోచన మాయెను యేసు ǁమహానందమానంద 6. అందరికన్నా నీవెంతనో అతి సుందరుడవై యున్నావు - నీవు నీ పెదవులమీద పోయబడి - నిండి యున్నది దయారసము నిన్నాశీర్వదించెను తండ్రి ǁమహానందమానంద 7. దివ్య రారాజై కుమారుడు - ఒక వెయ్యి వర్షాలు పాలించును - మహా అంతము లేని రాజ్యమేలును - ఎందరు జయంబు నొందుదురో అందరును పాలించెదరు ǁమహానందమానంద
@jeedivijaya5097
@jeedivijaya5097 2 жыл бұрын
Tq brother enka devudu mimmunu vadukuntunnadu devunike mahima kalugunu gaka amen ee song vinipinchi nanduku tq tq mi voice kuda chala bagundi god bless you all
@eemusicofficials4941
@eemusicofficials4941 2 жыл бұрын
Super
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Siyonu paatalu santhoshamuga paduchu
6:12
Bethany house of worship nandyal
Рет қаралды 138
Anjale testimony part 1
50:09
SHARON TV ATMAKUR
Рет қаралды 63 М.
TABLE MESSAGE || 8 DEC 2024 || BRO. EMMANUEL JAYARAJ
1:04:39
Beersheba Church
Рет қаралды 734
SONGS||23-11-2024
14:15
Bro. Ajay
Рет қаралды 170
Mahima ghanatha sthuthi prabhavamu
7:41
Bethany house of worship nandyal
Рет қаралды 164
SUNDAY || TABLE MESSEGE || 15th DEC 2024 || Bro.Rajesh
1:20:42
Beersheba Church
Рет қаралды 334
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН