సొంతూరులో మా ఇల్లు, తోట చూస్తారా? Dr Sameer Nandan Native place Vlog!

  Рет қаралды 98,349

Dr Sameer Nandan

Dr Sameer Nandan

Күн бұрын

Пікірлер: 389
@padman4986
@padman4986 2 жыл бұрын
Memantha Mee tata gaari daggare vaidyam. Maa pillala ki mee tatagari vaidyame. We're born and brought up in Garbidi. We used to go to Cheepurupalli for vaidyam.
@leelagullapalli8495
@leelagullapalli8495 2 жыл бұрын
చాలా బాగుంది బాబు మీ ఇల్లు మొక్కలు తాతగారు అమ్మమ్మ గారు మీ ప్రతి మాట వింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది.నందన్ బాబు.
@Aditya-gn4xn
@Aditya-gn4xn 2 жыл бұрын
ఎంత బాగుందో..lovely Home...😍👏👍👌 మీరు ఈనాడు ఇలా ఉన్నారు అంటే మూలాలు మీ తాత గారి నుంచి వచ్చాయి కాబట్టే అని అర్థం అయింది..🙏
@gowrisankarkumar
@gowrisankarkumar Жыл бұрын
మంచి కుటుంబ నేపథ్యం మరియు గొప్ప పరిసరాలు ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఎలా నిర్ణయిస్తాయనడానికి మీరే ఒక ఉదాహరణ సమీర్ గారు! మీ స్పష్టమైన తీయని తెలుగు ఉచ్ఛారణ తో కలగలిసిన వైద్య సలహాలు మాకెంతో విలువైనవి.ఆ సర్వాంతర్యామి మీకు మరియు మీ కుటుంబానికి ఆశీస్సులు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ - గౌరీ శంకర్, కడప.
@purnakanagala3082
@purnakanagala3082 Жыл бұрын
Respected Docter garu, 🙏🙏🙏 మీ you tube chanel daily చూస్తున్నాను, మీ వాయిస్ నాకు చాలా చాలా ఇష్టం, మీరు మనిషి చుస్తే తెలుగు వారిలా వుండరు మొదట్లో రష్యా, జర్మనీ అనుకున్నాను, మీ తెలుగు స్పీచ్ కి ఫిదా అయిపోయాను, మీరు మన ఆంధ్రప్రదేశ్ అని ఈ వీడియో చూసి సంతోషమ్ గా ఉంది godnless u sir
@sivakumarnori8267
@sivakumarnori8267 2 жыл бұрын
చాలా చాలా బాగుంది డాక్టగారు. ఇలాంటి ఆహ్లాదకర వాతావరణం లో ఉంటే శారీరక మానసిక ఆరోగ్యంగా ఉంటాము. మా ఇల్లు కూడా ఇలాగే ఉండేది 🙏
@m.suseela4889
@m.suseela4889 Жыл бұрын
Mee family background chala bagunnadi Babu Mee samscaramu thathagari nundi varasatvamuga vachhindi Babu God bless you Babu👌🌹🙏
@jayasimhachakravaram4068
@jayasimhachakravaram4068 2 жыл бұрын
డాక్టర్ సార్ మీరు ధన్యజీవులు మీతోపాటు మేమూ హిందువులుగా పుట్టడం జన్మసార్ధకత🙏🙏🙏
@sreeramgt5120
@sreeramgt5120 2 жыл бұрын
చాలా బాగుంది. మీరు స్వచ్ఛమైన మనసు, స్పష్టంగా మాటలు గలవారు.
@sharikadevi3558
@sharikadevi3558 2 жыл бұрын
మీకు ఇంత మంచి మనసు మంచి ఆలోచనలు . మీ తాత గారి తరం నుంచే వచ్చాయి.
@pavankumarnidas8042
@pavankumarnidas8042 2 жыл бұрын
మీలో ఏదో తెలియని అతీతమైన శక్తి దాగి ఉంది అని నా అభిప్రాయం. ప్రత్యక్షంగా మిమ్మల్ని నేను కలిసినప్పుడు... సత్య సాయి బాబా గారిని, చూడలేకపోయాను అనే బాధ తీరిపోయింది. మిమ్మల్ని చూసి ఎలా జీవించాలో నేర్చుకుంటున్న.... యూట్యూబ్ లో మీ వీడియోస్ చూసిన మొదటి రోజు నుండే.. మిమ్మల్ని నా గురువుగా భావిస్తున్నా.
@buddepunageswararao2389
@buddepunageswararao2389 2 жыл бұрын
సహజసిద్దమైనా మీ జీవితం కి నా హృదయ పూర్వక ధన్యవాదములు
@sailajajs9604
@sailajajs9604 Ай бұрын
మీకు శుభాభినందనలు డాక్టర్ గారు. తల్లి తండ్రుల మరియు పెద్దల దీవెన ఫలితం మీవృత్తి డాక్టర్ మరియు ప్రవృత్తి సేవ రెండూ లభ్యమయ్యాయి. ధన్యులు 🙏
@vaani.192
@vaani.192 2 жыл бұрын
చాలా బాగుంది డాక్టర్ గారు...ఇలా మొక్కలు,చెట్లు ఉన్న ఇళ్ళు నందన వనాలే ...జై సాయిరాం
@sriramamurtikakarla455
@sriramamurtikakarla455 2 жыл бұрын
అదృష్ట వంతులు మీరు ! గొప్ప సంస్కృతి కి చక్కని వారసులు ! నిలబట్ట డా నికి.. మీరు చేస్తున్న కృషి కి అభినందనలు ! హైదరాబాద్ లో ఫ్లాట్ లో ఉంటున్న వాణ్ణి ! విశాఖ కు వస్తే కలిసే భాగ్యం ఉంటుందని కోరుకుంటూ .. ఈ వీడియో చేసి నందుకు ధన్య వాదాలు ! Dr.K.Srirama murti., M.sc.pH.d. 👍🙏👏
@raadhabhai
@raadhabhai Жыл бұрын
Hallo Sameera ninnu (mimmalni) chisel adrushtam ennadu kalagachesthado aa nanda nandanudu. Sathaayushmanbhhava nayana.
@ramalakshmiyadavalli3300
@ramalakshmiyadavalli3300 Ай бұрын
🎉🎉🎉Cheepurupalli vizianagaram dist Kriya yoga ashramam🎉🎉🎉
@sitaarasitaara2930
@sitaarasitaara2930 10 ай бұрын
Doctor garu meeru acham me ammmma polika ga unnaru .superb ga undi Mee house nd thota . Antha ki minchi goppa aadyatmika gnam kaligina family wonder andi 👏👏🙏🙏
@pavankumarpavan8720
@pavankumarpavan8720 Жыл бұрын
ప్రశాంతంగా ఉంటే జీవితంలో అని సాధించినట్లే డాక్టర్ సార్.మీరు ఈవిషయంలో విజయం సాధించారు. మీఊరు వాతావరణం ప్రశాంతంగా ఉంది.🙏
@IRREDDY69
@IRREDDY69 Жыл бұрын
మీ తోట ఇల్లు చాలా బాగుంది. మీ అభిరుచికి మా అభినందనలు సార్ 🙏
@krishnaupputella8556
@krishnaupputella8556 2 жыл бұрын
డాక్టర్ గారు చిన్నవాడివైనా చాలా అద్భుతమైన మనిషిని మీ ఫస్ట్ వీడియో చూడంగానే అనుకున్నాను ఈ అబ్బాయి మా అబ్బాయిని అది నిజమే ఇప్పుడు నీ వీడియో చూస్తుంటే మొదటి వీడియోలో మీ బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా ఊహించాను ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత అది చాలావరకు నా ఊహ కరెక్టే అనిపించింది అద్భుతం నాన్న చిరంజీవి బావ
@sravanisandhya1912
@sravanisandhya1912 2 жыл бұрын
Sairam annaya neeraja Sairam vunnappudu okkasari vacchi chusamu. malli meru chupinchananduku chala happy ga vundi annaya. Once again thank you annaya
@SMBCM-kz9kf
@SMBCM-kz9kf 2 жыл бұрын
Dr. గారు మీ సొంత ఊరు , ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇల్లు తోట , తోటలోపచ్చని చెట్లు ప్రకృతి సహజంగా super👌
@sweetsisters5648
@sweetsisters5648 Жыл бұрын
నందన్ బాబు మీ స్వచ్ఛమైన తెలుగు భాష ఆహా ఓహో ఆ మాటలాడేటప్పుడు ఇష్టంగా మాట్లాడడం అన్ని విషయాలు స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పడం నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యు లయ
@tulasibhaskar1172
@tulasibhaskar1172 2 жыл бұрын
చాలా బాగుంది డాక్టర్ గారు. మొక్కల నాటి పెంచే హాబీ చాలా నచ్చింది మా అందరికీ
@krishnaupputella8556
@krishnaupputella8556 2 жыл бұрын
చాలా అద్భుతమైన మీ నాన్నగారు మీ తాతగారు మిమ్మల్ని తెలుసుకున్న తర్వాత జన్మ ధన్యం అయిపోయింది అని అనుకుంటున్నాం
@rangaprabha8183
@rangaprabha8183 Жыл бұрын
Nice ❤
@purnakanagala3082
@purnakanagala3082 Жыл бұрын
Sameer garu మీ ఇల్లు చాలా బాగుంది మాది కూడా పల్లెటూరు ఇలానే ఉంటాయి, ఇప్పుడు సిటీలో ఉంటున్నాము, మీ ఇల్లు చూస్తే మనసు సంతోషంగా ఉంది మీరు తెలుగువారు అవ్వడం మా అదృష్టం 🙏
@gsrsubrahmanyam1626
@gsrsubrahmanyam1626 4 ай бұрын
Dear Doctor,I understood the background from where you have come up --really reflects your actions and deeds.we are lucky to have such a family physician.Most of the health issues are settles by seeing and talking to you.May god bless you and your family to serve better mankind.
@kondetisreedurganagamani1162
@kondetisreedurganagamani1162 Жыл бұрын
గ్రేట్... ఎక్సలెంట్... ప్రేమ... ప్రసన్న త...... ప్రశాంతం మై న జీవితం... మీ రు. అదృష్టం వంతులు
@harikrishnam5518
@harikrishnam5518 Жыл бұрын
Sameer nandan garu meeru telugu matlade vidanam chala baga nacchinadi, mana samskruthi inka migili undi ante meelanti varu inka unnaru kabatti. Thank you
@ramamanohararaopadi8910
@ramamanohararaopadi8910 Жыл бұрын
అంతా స్వామి వారి దయ ఎందుకంటే స్వామి వారికి మీరు అంత చేరిక... 👌👍😊
@bhadrayyamagatam1972
@bhadrayyamagatam1972 Жыл бұрын
మీ జీవితం ఆదర్శం. Anusaraneeyam.
@parvathidevisristi1958
@parvathidevisristi1958 Жыл бұрын
Now I understood how u got that type of mindset n selfless love on all human beings_that's all because of kriya యోగా which u got from ur grand parents time. Happy to know that u r a kriya యోగి n I too. Hope u surely do క్రియ yoga. Great❤❤❤
@hymavathia280
@hymavathia280 Жыл бұрын
Dr garu me opikaku abinandanalu me house garden bagunayi super manchi vathavaranam lovely copoul great Dr garu me apikaki thathaya amama bagunaru nise family
@poojithay9291
@poojithay9291 2 жыл бұрын
చాలా ఆహ్లాదంగా ఉంది డాక్టర్ గారు, ధన్యవాదాలు
@swathigolanakonda7312
@swathigolanakonda7312 3 ай бұрын
Maku kuda chala refreshing ga anipichindi doctor garu, and beautiful vedio.. Thank you
@mallemvijayaramamekala4404
@mallemvijayaramamekala4404 2 жыл бұрын
You are not only Doctor you and your ancient family members are natural Gods thank you Sameer Sir great and great 👍🙏
@mallemvijayaramamekala4404
@mallemvijayaramamekala4404 2 жыл бұрын
You are lucky Doctor garu on the Earth you back great family history 👍👌🙏
@srimathichepur906
@srimathichepur906 2 жыл бұрын
Chala bagundi doctor garu చిన్నతోట అన్నిరకాల చెట్లు ముచ్చటగా వుంది మీ ఇల్లు ☺️👌👏
@prasadbabu4985
@prasadbabu4985 4 ай бұрын
సమీర్ గారు ఇలాంటివి నాకు చాలా ఇష్టం
@saientertainment.3274
@saientertainment.3274 Жыл бұрын
చాలా బాగుంది అండి చాలా మంచి విషయాలు చూ పించి రారు
@radhamandalaparti8773
@radhamandalaparti8773 2 жыл бұрын
Sairam bangaram. Roopam madhuram, maata madhuram , manasu madhuram padma madhuram, swami blessings nirantaram meeku vundaalani naa korika. Sairam.
@padmajacheethirala8604
@padmajacheethirala8604 2 жыл бұрын
Doctor గారూ చాలా ముచ్చటగా ఉంది మీ ఇల్లు . మీ పెరటి మొక్కలు ఇంకా బాగున్నాయి.
@meherbhanu7609
@meherbhanu7609 Жыл бұрын
Sir, Namaste. Mi videos repular ga chustanu. Eeroju cheepurupally lo mi house and thota chusinapudu Doctor tata garini chusi stunn ayenu. Memu cheepurupally lo puttina daggarnundi ma family doctor Kameswararao garu. Meeru vari manumadu avadam chala aanandanni kalugachesindi. Thank u for this special video🎉🎉
@gvbbhushanarao3048
@gvbbhushanarao3048 Жыл бұрын
సూపర్ సమీర్ గారు, మాది Garividi, చిన్నతనంలో మీ తాతగారు నాకు వైద్యం చేశారట.ధన్యవాదాలు.
@ranik1616
@ranik1616 Жыл бұрын
Nootiko kotiko. Okkaru eppudo. Ekkado. Pudataru. Adi. Meerae Meerae dr garu meeru karana janmulu i. Like u so much. And I bless u
@manjulabodda8348
@manjulabodda8348 Жыл бұрын
Dr sameersir nenu 1971-73 lo Cheepurupalli lo vuntu garividi sreermcollege lo inter chadivanu. Appude mee tatagarni chusanu. Enduku eekhadanta ante dr . Kameswararao gari manavadani telisinanduku ento aanandistunnanu. Iam very happy sir. Thank you very much.
@nn-fm8sy
@nn-fm8sy Жыл бұрын
Chala bagumdhi mee ellu thota daktar garu dhanyavadhamulu 🌹👌👌🙏🙏🙏🙏🙏🌹
@Anithasri143
@Anithasri143 2 жыл бұрын
డాక్టర్ గారు 🙏🙏🙏🙏🙏 నాకు చాలా చాలా చాలా నచ్చేసింది మీ గార్డెన్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻w💐🎊
@meenakshiponnada2851
@meenakshiponnada2851 2 жыл бұрын
Sooooper andi...maa ammagaru , gurazada sitapathi gari daughter..she used to tell fondly about this place, cheepuripalli. Her father worked as an accounrant under the vijayanagar maharaj
@hymaramana111
@hymaramana111 2 жыл бұрын
చాలా చక్కగా ఉన్నాయి సార్ వెరీ వెరీ హ్యాపీ సార్ 👌👌👌💐💐
@lakshmiyellapantula8073
@lakshmiyellapantula8073 2 жыл бұрын
చాలాబాగుంది పల్లెటూరి వాతావరణం యెప్పుడూ చాలా హాయిగావుంటుంది
@sudhadevi9666
@sudhadevi9666 2 жыл бұрын
👌👌 మీ తెలుగు చాలా అందంగా వినిపిస్తోంది...💐💐
@malleswarrao6777
@malleswarrao6777 2 жыл бұрын
Thanku for sharing doctor garu 🙏🏼🙏🏼🙏🏼om sai ram
@sundarilakshmi1867
@sundarilakshmi1867 Жыл бұрын
Na guruvu garu mee thatha garu Acharya kameswarao garu Hariharnanda Swamy pragnanadha is my friend guru Nenu kakinada Noodi scooter lo chepurupalli vachi kriya yoga deeksha theesukonnanu Really chala Happy ga undhi
@c.madhavireddy3500
@c.madhavireddy3500 Жыл бұрын
చాలా థాంక్యూ సర్ మీ తోట మీ ఇల్లు చాలా బాగుంది సార్
@ramanarao18
@ramanarao18 2 жыл бұрын
చీపురు పల్లి, విజయగరం జిల్లా 😀😀🙏 మీ అభిరుచి అద్భుతం doctor గారూ!!
@ChandraSekhar-xw4kv
@ChandraSekhar-xw4kv 2 жыл бұрын
🙏🙏🙏🙏Dr Sameer nandan garu chala bagundi Mee garden
@somagopisoma3120
@somagopisoma3120 2 жыл бұрын
మీ ముఖంలో సంతోషం ఆనందం చూస్తున్నాను
@granigattu1418
@granigattu1418 2 жыл бұрын
Gmng dr garu very nice vedeo tnqu fr sharing 👌
@rallapallisarada5457
@rallapallisarada5457 2 жыл бұрын
Chaala baavundi mee illu. Inka garden kuda entho baavundi.You are also good at growing plants.Liked this video a lot Sir
@mantenavenkatanagaraju555
@mantenavenkatanagaraju555 Жыл бұрын
Chala Santosham ,Sameer Nandan Garu.
@bhaskarvardhi8267
@bhaskarvardhi8267 2 ай бұрын
😊👍🤝🙏so cute house Sameer Sir... All the best to you Sir...
@psatyavathi3070
@psatyavathi3070 2 жыл бұрын
Chala bagundi andi mee ఆలోచన great mokkalu bagaa pencharu beautiful house 👌👌👌👌👌
@mehermayanemani4068
@mehermayanemani4068 Ай бұрын
Very nice house sir me tat garini amama ni me Nirmal akka pelli lo chusenu very nice May Baba bless you both ❤❤
@rambabusaripalli7638
@rambabusaripalli7638 2 жыл бұрын
థాంక్యూ డాక్టర్ గారు..... థాంక్యూ నేచర్ 🙏
@sudhakarthikeya2446
@sudhakarthikeya2446 2 жыл бұрын
So natural.we used to have our parents home in india.I am big lover of greenary.most of the plants what we nad it, you guys also have it.I loved it.and my good blesses to you to take care of greenary. We all need it good environnement.
@ravindrababu7114
@ravindrababu7114 Жыл бұрын
Doctor గారు మీ గార్డెన్ చాలా బావుంది 👌👌
@sitad9694
@sitad9694 Жыл бұрын
An empathic heart cannot do without being surrounded by beautiful people and a of course ..a charming garden .God bless you 🙏🏻
@laxmanaraoyelugula2242
@laxmanaraoyelugula2242 Жыл бұрын
I, worked at GARIVIDI for, 12yrs I have not seen such a great place of Guruji, hard Luck 🙏🙏🙏
@saisritejaswini6148
@saisritejaswini6148 Жыл бұрын
Anna super meeeku mee tata gaari nundi ivanni abbai.great happy to see all these
@lalithakurapati3883
@lalithakurapati3883 Жыл бұрын
Chalabagundi me house alaga me sweetwords very nice
@anuradhabhattam5555
@anuradhabhattam5555 2 жыл бұрын
చాలా అద్భుతంగా ,ఆహ్లాదకరంగా వుంది మీ ఇంటి వాతావరణం .మీ ఇల్లు తెలుసు .మీ తాతగారు తెలుసు .మీ అమ్మమ్మ తాతగారు కూడా తెలుసు .మీ తాతగారికి cousin brother గారి అమ్మాయిని నేను .(ఛత్రపూర్ )మీ vedio లు చాలా వైజ్ఞానిక పరంగా ,హైజెనిక్ గా ఉంటున్నాయి ...
@ghouseahamad8230
@ghouseahamad8230 2 жыл бұрын
Very beautiful atmosphere doctor gaaru chaala chaala bagundi maanasika prasyantata dorukutundi ekkada!
@syedchanbasha8262
@syedchanbasha8262 2 жыл бұрын
Dear doctor, enta baaga chupettaru mariyu, meeru maatlaade vidhaanam, mee maatallo aappyaayatha namrata, nannu mantramugdhudni chesyaai. I really like you doctor Sir.
@charugundlavenkatalaxmi8898
@charugundlavenkatalaxmi8898 5 ай бұрын
చాలా చాలా బాగుంది అండి మీ ఇల్లు
@bhakthavathsalamgoudgundra153
@bhakthavathsalamgoudgundra153 8 ай бұрын
Good Sir your house with best and excellent beautiful garden .we are surprised.
@jayjeekayjay2377
@jayjeekayjay2377 2 жыл бұрын
చాలా బాగుందండీ.థాంక్ యూ..
@RajuTSM-kc6sf
@RajuTSM-kc6sf 6 ай бұрын
Super doctor garu . Your grandfather,we know him well.
@kalletisampoornalakshmi3259
@kalletisampoornalakshmi3259 Жыл бұрын
మీరు అంతా మీ తాతగారిలానేవున్నారండి మీ ఇల్లు తోట చాలా బాగున్నాయండి
@ramanapisipati1634
@ramanapisipati1634 11 ай бұрын
DR YOU ARE JUST MORE THAN EXCELLENT OUR VIDEOS ARE JUST MUCH MORE THAN EXCELLENT GOD BLESS YOU ALL ALWAYS AND ALL THE TIMES DR SAMEER NANDAN SARDHAKA NAMADEYULU MEERU YOUR SPEECHES 😂ARE EVERGREEN AND APPLICABLE TO ALL THE PEOPLE AND ALL THE TIMES THANKS I AM PISIPATI VENKATA RAMANA SARMA FROM GUNTUR ALL TELUGU PEOPLE FROM ALL OVER THE COUNTRY AND ABROAD ARE FOLLOWING YOU SIR THANKS ONCE AGAIN WITH REGARDS AND WITH ENOROMOUS LOVE RAMANA FROM GUNTUR
@prassaad8189
@prassaad8189 2 жыл бұрын
Super Sir meru....Multitalented....Hatsoff to you.
@vanitata4755
@vanitata4755 Жыл бұрын
Chala chala bagundi me house nd garden
@pittalawarm4466
@pittalawarm4466 Жыл бұрын
Very deciplined, lovely,grand father,father and you are lucky boy
@priyakalyan3047
@priyakalyan3047 2 жыл бұрын
Superb sir really refreshing mokkalu natatamante prajalaki oxygen ivvatam meeru chesinadhi chala manchi pani … respecting the roots is really great hats off to u
@ynsundaracharyulu8336
@ynsundaracharyulu8336 2 жыл бұрын
Wow, excellent Dr గారు. Really enjoyed the video and thanks for sharing.
@ganivadanagu1594
@ganivadanagu1594 10 ай бұрын
Chala Baga anipinchindi doctor garu koncemsepu small kid I poyaru😊
@ThanduParvathi
@ThanduParvathi Жыл бұрын
Meeru Vizag vaaru kaavadam చాలా ఆనందం Sir
@Parvathi916
@Parvathi916 Жыл бұрын
Doctor garu ma ammagaru eppudu me guriche cheptharu ma nannagari kali pundu chala infection ayithe mere baguchesaranta cheepurupalli lo clinic undeppudu alage ma ammagari sugar and BP kuda baga thaggindi...doctor garu clinic ledu appati nundi chala anarogyam tho badha paduthunnattu chepthu untaru...mimmalni chusthunte naku chala happy ga undi sir...ma family ki vydhyam ante appatlo me thathagare daggare cheyinchukunevaru.
@gganesh5785
@gganesh5785 Жыл бұрын
Super sir doctor garu miru chala baga matladatharu🙏🙏🙏🙌🙌🙌
@margaretsmiles365
@margaretsmiles365 Жыл бұрын
Super ga vundi sir me house &thota thanks andi
@dr...umadevi1143
@dr...umadevi1143 2 жыл бұрын
చాలాచాలా సంతోషం గా ఉంది బాబూ..🕺💃🥰🙌
@vijayak7008
@vijayak7008 2 жыл бұрын
Thank you very much for sharing such a wonderful and beautiful video, by watching this video I also get refresh
@n.kvlogs5463
@n.kvlogs5463 2 жыл бұрын
Tqqqq sir me house 🏠🏡 garden Anni chala Baga unnai annitikante Mee trees natatam vatni pencham Inka bagundi iam happy 😊
@umaprabha999
@umaprabha999 2 жыл бұрын
మాది గరివిడి doctor garu, so happy to know that u r from చీపురుపల్లి
@snheapriyaagenciessneha7706
@snheapriyaagenciessneha7706 Жыл бұрын
Om sai ram. we are great such beautiful family we proudly feels we also your family sir
@mallemvijayaramamekala4404
@mallemvijayaramamekala4404 2 жыл бұрын
You are lucky Doctor garu on the Earth and great family history. 👌👍🙏
@madhuchennupati6283
@madhuchennupati6283 2 жыл бұрын
Chala bagunnayi doctor Garu
@subhashiniwunnava441
@subhashiniwunnava441 2 жыл бұрын
Chala bagundhi andi. U r blessed....
@vijayalaxmi5664
@vijayalaxmi5664 2 жыл бұрын
Beautiful house. Beautiful surroundings.
@achaitanya6020
@achaitanya6020 2 жыл бұрын
Very Nice Doctor garu. Your taste is to share with public is a different appreciable aspect. Thank you.
@bharatk1817
@bharatk1817 2 жыл бұрын
Chala santhosham ga anipinchindi doctor garu ..... Ma vuru kuda vizianagarame..... Yenno gnyapakalu mudi padi vunnayi aa vuritho.... By the way me illu chala bavundi.....
@malathiravi298
@malathiravi298 2 жыл бұрын
Chala Anandamga vunnadi prasantanilayam chustunte dhanyavadalu meku🙏
@GogreenGosolar123
@GogreenGosolar123 Жыл бұрын
Jai sreeram jai gomataa save gomataa