No video

ఉప్పు ఒకే ఒక్క గ్రాము తగ్గించి తినడం వల్ల వచ్చే గొప్ప లాభం తెలుసా? The Salt Story|Dr Sameer Nandan

  Рет қаралды 111,756

Dr Sameer Nandan

Dr Sameer Nandan

Күн бұрын

Пікірлер: 220
@ramadevi-bm9cn
@ramadevi-bm9cn Жыл бұрын
మంతెన సత్యనారాయణ గారి ఫార్ములా ఇప్పటి అందరూ తెలుసుకునే టైమ్ వచ్చింది 👍👍
@kartikp1547
@kartikp1547 Жыл бұрын
Correct 💯
@althafmd7148
@althafmd7148 Жыл бұрын
మంతెన గారి సలహాలు నేను కేవలం 30% ఆచరించి ఈ రోజు నా ఆరోగ్యం మెరుగు పరచు కొన్నాను.100% ఆచరించటానికి ప్రయత్నం చేస్తున్నాను.
@abbuchenchuramarao9549
@abbuchenchuramarao9549 Жыл бұрын
Himalayan pink salt very good
@mschandipriya9918
@mschandipriya9918 Жыл бұрын
@mschandipriya9918
@mschandipriya9918 Жыл бұрын
3
@voiceoframoji675
@voiceoframoji675 Жыл бұрын
60 ఏళ్ళ వయసులో files పట్టుకొని హాస్పిటల్స్ చుట్టూ తిరిగే కంటే.... కొంచెం ఉప్పు తగ్గించుకోవడం మంచిది . రుచి కోసం అలోచించి 10 సంవత్సరాల ముందే కాలం చేయకండి. మీ కుటుంబ సభ్యుల కోసం అలోచించి నిర్ణయం తీసుకోండి. -సాయిరామ్ 🙏
@bujjavijaykumar6557
@bujjavijaykumar6557 Жыл бұрын
Thappakunda sir
@tejasrivaddi585
@tejasrivaddi585 Жыл бұрын
చక్కని రూపం మంచి వాక్చాతుర్యం. ఎంతసేపైనా వినాలనిపిస్తోంది మీ మాటలు
@saisandeep3904
@saisandeep3904 Жыл бұрын
Ayyeta mantena Satyanarayana Raju garu great 👍🙏🙏
@manjuyadav2302
@manjuyadav2302 Жыл бұрын
We must follow him
@tanajihere706
@tanajihere706 Жыл бұрын
సమీర్ గారు ఉప్పు భలె ముప్పు అంటారు అంతేగా ok junior krushnaiah🤩 ఆలస్యంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 🌷 శ్రీ మాతా చరణారవిందం 🙏😂
@NAGENDRAKUMAR-pe5zo
@NAGENDRAKUMAR-pe5zo Жыл бұрын
చాలా మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్...
@ramkaranam784
@ramkaranam784 Жыл бұрын
Dr.గారు చెప్పే విదానం సూపర్ 🙏 గ్రేట్ కమ్యూనికేషన్
@kalyanigangisetty7448
@kalyanigangisetty7448 Жыл бұрын
Dr.Manthena satyanarayana raju gaaru ఇదే చెప్పారు.
@kramalingareddykrlr
@kramalingareddykrlr Жыл бұрын
నమస్కారం సార్ ఈ వీడియోలో ఉప్పు గురించి ఉప్పు జాగ్రత్తల గురించి ఉప్పు వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు గురించి చాలా చాలా వివరంగా చెప్పారు సార్ ఇంత మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు
@morrollamumamaheswararao14
@morrollamumamaheswararao14 Жыл бұрын
సూపర్ సర్ 👌🙏🙏🙏 మంతెన సత్యనారాయణ గారు ఎప్పుడో చెప్పారు
@jyothigade588
@jyothigade588 Жыл бұрын
Ok sir kani uppu taggiste low BP autundi antaru ga sir mari ela cheyyali doubt clear cheyyandi🙏🏻
@morrollamumamaheswararao14
@morrollamumamaheswararao14 Жыл бұрын
@@jyothigade588 మానవ శరీరానికి2½ లీటర్ల నీరు అవసరం,మనం ఉడికించి 300 డిగ్రీల వేడిలో ఉడికిన వాటిలో విటమిన్ పోషకాలు ఉండవు శరీరానికి అందే విటమిన్ పోషకం తక్కువ వేస్ట్ ఎక్కువ దాన్ని శరీరం కష్టపడి జీర్ణం చేసి విసర్జించే పరిస్తితి అందుకే ఆ నీరు కావాలి ,పచ్చివి తింటే నీటి అవసరం అంత ఉండదు ప్రపంచంలో 84 జీవుల్లో ఏ జీవి ఉడికించి వేయించి తినదు ప్రకృతి సిద్ధ ఆహారం లో అన్ని పోషకాలు వాటికి అందుతాయి అందుకే అవి జబ్బు పడవు హాస్పిటల్ కురావు,ఉదికినవి తిని శరీరానికి నీరు ఇస్తేనే శుభ్రపడుతుంది,లేదా నీరు లేక పీచు పదార్థాలు పళ్ళు తినక శరీరం లో టాక్సిన్స్,వ్యర్థాలు నిల్వలు ఎక్కువై రక్తం చిక్కబడి శరీరంలో ఫ్రీగా తిరగక ఆక్సిజన్ అందక రక్త నాళాల్లో కొవ్వు చేరి హార్ట్ బ్రేయిన్ అటాక్స్ వస్తాయి,ఉప్పు తినకున్న నీరు బాగా తాగితే రక్త పలుచబడి గుండె,తలకు శరీరం భాగాలకు బాగా పంపింగ్ జరిగి ఆక్సీజన్ అంది ఆరోగ్యంగా ఉంటాయి వ్యర్థాలు మలముత్రాలులో చెమట రూపంలో బయటకు వెళ్లి పోతాయి,నిజానికి హాల్లో పతి లో లో బిపి అనేది లేదు నీరు తక్కువ తాగే వాళ్ళకే ఉంటది మెదడుకు నీరు అందకే ఆతల తిరుగుడు నీరు సమృద్ధిగా తాగే వారికి ఉండదు, ఉదయం 6 నుంచి సాయంత్రం 6వరకు 12 గ్లాసులు,లేదా 3లీటర్లు గంట ఒక గ్లాసు నీరు తీసుకుని చూడండి శరీరం బాగా శుభ్ర పడుతుంది,హెడేక్,సైనస్,స్కిన్ ప్రాబ్లమ్స్, చుండ్రు,ఆస్తమా,ఇండైజేశన్,అల్సర్,ఫైల్స్,పిస్తుల,ఫిషర్స్ వంటి ఎన్నో జబ్బులు రావు చివరి బీపీ కూడా ఉండదు నీరు త్రాగితే👍
@balajikk6293
@balajikk6293 Жыл бұрын
నమస్కారం సార్ 100%మీరు చెప్పింది నిజాం సర్వే జనొ సుకినొబవంథు ధన్యవాదములు 🙏🤝
@rameshnaidu4788
@rameshnaidu4788 Жыл бұрын
Thank sir or
@krishnavani1926
@krishnavani1926 5 ай бұрын
చాలా బాగా చెప్పారు. డాక్టర్ గారు
@mohantr8343
@mohantr8343 Жыл бұрын
Thank you Dr Sameer garu మీరు చెప్పిన 'ఉప్పు' చాలా బాగుంది🙏
@mounikadeepthi5941
@mounikadeepthi5941 Жыл бұрын
From last 3 years I completely avoided salt. (Follower of Manthena garu) thank you doctor sameer garu for bringing out this information.
@uma7860
@uma7860 Жыл бұрын
Salt maniveste sodium thagguthundi kada
@mounikadeepthi5941
@mounikadeepthi5941 Жыл бұрын
@@uma7860 okesari poortiga maneykudadhu... Slow ga body ki alavatu cheyali... But nen manthena gari ashram lo one month unna so naku akada alavatu ayindi.. inni years lo na level epudu check cheskunna normal gane undi andarilane... Sodium salt nunde kaadu . Manam thine fruits vegetables nuts annitlonu untadi... Adi mana body ki saripotundi..
@srinivasgudelli1603
@srinivasgudelli1603 Жыл бұрын
@@mounikadeepthi5941 White rice తో ఉప్పు లేకుండా తింటున్నారా
@mounikadeepthi5941
@mounikadeepthi5941 Жыл бұрын
@@srinivasgudelli1603 yes andi
@realtalks9472
@realtalks9472 Жыл бұрын
Now if u take salty diet ...u will get heavy body pains..beware of all these consequences
@shailendrapingali6112
@shailendrapingali6112 6 ай бұрын
Chala baga chepputunnaru sir
@pydichittibabu954
@pydichittibabu954 Жыл бұрын
చాలా బాగా chepparu
@rammedi678
@rammedi678 4 ай бұрын
Good job Sameer garu
@miraclestocktraders9078
@miraclestocktraders9078 Жыл бұрын
Your knowledge is awesome. i do follow diets like this.i take fruits and vegetables as 70% diet daily to maintain healthy life.Natural salt comes from fruits and vegetables.
@polaramesh8802
@polaramesh8802 10 ай бұрын
Super doctor garu 🎉🎉🎉🎉
@bollojusivakumari-mr4js
@bollojusivakumari-mr4js Жыл бұрын
Nenu salt thagisthanu chalabhaga cheparu sir🙏🙏🙏
@venkateshbalivada7395
@venkateshbalivada7395 Жыл бұрын
Nice
@ShivShiv-sf7eg
@ShivShiv-sf7eg Жыл бұрын
సాయిరాం 🙏మంచి విషయం చెప్పేరు sir tq.🙏🙏🙏🙏🙏
@showrammapendem6343
@showrammapendem6343 Жыл бұрын
Your best doctor in this world
@sureshthotla227
@sureshthotla227 Жыл бұрын
Correct and correct answer
@suryapoothi2662
@suryapoothi2662 Жыл бұрын
Sir yr telugu speaking is very good and thank you doctor
@pushpareddy8448
@pushpareddy8448 Жыл бұрын
Excellent msg and very soft voice. God bless you dr.👏
@lathapolamada6707
@lathapolamada6707 Жыл бұрын
Naku doctors antene chala buayam kani mimmalni chusthe chala dhairyam vasthundi.... Chala chakkaga chepthunnaru sir nenu kuda manthena gari ashramamlo 15 days undi vachanu without salt thintunnanu... Thank you so much for valuable video sir
@thakurshankarsingh7276
@thakurshankarsingh7276 Жыл бұрын
meeru ilanti vupayogakaramaina videolu chala cheyyandi sir
@soumya4689
@soumya4689 Жыл бұрын
Me hospital chaala bagunda keep growing
@ramanjineyuluboddapati6492
@ramanjineyuluboddapati6492 Жыл бұрын
God. Bless you sir
@user-ru6xb6be8x
@user-ru6xb6be8x Жыл бұрын
నమస్కారం డాక్టర్ గారు నా స్నేహితుడు ఓ సమస్యతో బాధపడుతున్నారు రోజు హస్త ప్రయోగం చేయకపోతే నిద్ర రావట్లేదు దాని నుంచి బయట పడాలని ఎంత ప్రయత్నం చేసిన. కావడం లేదు రోజుకు 5 నుంచి 10 సార్లు జరుగుతుంది ఏదైనా పరిష్కారం సూచించగలరు విన్నపం. ధన్యవాదాలు
@pnvsatyanarayana5051
@pnvsatyanarayana5051 Жыл бұрын
Great message sir
@Arjun_MusicLover
@Arjun_MusicLover Жыл бұрын
Thank you, Doctor. ❤️❤️🙏🙏💐💐
@jyothsnakoteswarpentapalli7029
@jyothsnakoteswarpentapalli7029 Жыл бұрын
Thanku sir చాలా మంచి సంగతి చెప్పారు .
@ragidimillisriramakrishna5252
@ragidimillisriramakrishna5252 Жыл бұрын
Thankyou Dr.Nandan sir.
@krishnamachary6284
@krishnamachary6284 Жыл бұрын
Chala adbhutamaina vishayam teliyajesaru Namaskaramulu V Krishnama chary 🙏👏🇮🇳
@phaniraju0456
@phaniraju0456 Жыл бұрын
I met paramahamsa pragyananda in airport in 2018 i board flight to bangalore that time ..We spoke about the spirituality and all ..When I get down the airport ..I took the blessings from swamiji and at the same time swamiji hugged me .. then all my negative elements are gone ..And felt happy all the day ..#I am blessed for this wonderful experience
@DrSameerNandan99
@DrSameerNandan99 Жыл бұрын
How blessed you are brother🙏🏻
@phaniraju0456
@phaniraju0456 Жыл бұрын
@@DrSameerNandan99 am blessed with ur teachings as well sir 😊
@gln59
@gln59 Жыл бұрын
మిమ్మల్ని చూస్తేనే ఒక మంచి డాక్టర్‌ని తెలుస్తూంది
@mssridurgakodimial
@mssridurgakodimial Жыл бұрын
నమస్తే సర్.. great video సర్.. బోధకాలు control చేసే విధానం చెప్పండి
@allasridhar8741
@allasridhar8741 Жыл бұрын
Superb advise on use of salt sir... thank you sir
@CHHariprasad-vo7qx
@CHHariprasad-vo7qx Жыл бұрын
Sir meeru chala vivarinchi chepparu 🙏🙏🙏🙏👌👌👌💯💯🌷🌷
@TRUESOLUTIONN
@TRUESOLUTIONN Жыл бұрын
Salt causes BP is only side. Main reason behind BP is Oxidation stress.....For good health Every one should follow 4 pillars of life
@ramakrishnagude6390
@ramakrishnagude6390 Жыл бұрын
Dr.Manthina is also telling the same information since 20 years
@baikattubhagyalakshmi9732
@baikattubhagyalakshmi9732 Жыл бұрын
Dr, your doing great work. Lz do a video on "smoking" and de-addiction.
@ludischanal9352
@ludischanal9352 Жыл бұрын
Purva Kalam nuchi manam vaduchunnam
@personperson6403
@personperson6403 Жыл бұрын
Definitely we will proceed Thank you Dr Garu
@GAGAN22922
@GAGAN22922 Жыл бұрын
Best and nice information...TQ sir .
@subbaraok6938
@subbaraok6938 Жыл бұрын
Correct ga super ga chepparu sir
@malli824
@malli824 Жыл бұрын
వాయిస్ బాగ వున్న ది సార్
@kba8826
@kba8826 Жыл бұрын
🙏giving superb information I am already following giving good result feeling somewhat happy and good👌❤
@thanug8332
@thanug8332 Жыл бұрын
Super sir . Entha chakkaga chepparu.. thank you so much for the great information
@jyotik277
@jyotik277 Жыл бұрын
ఒ Allopathy Dr ఉప్పు complete గా మానెయ్యమని చెప్పడము first time వింటున్నానండి
@humanrights27
@humanrights27 Жыл бұрын
Your 1000% Right 👍 SIR Excellent Presentation THANQ for your best Services and Present 💝 s
@srinathchowdaryp5196
@srinathchowdaryp5196 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@vijaibhargavi1168
@vijaibhargavi1168 Жыл бұрын
Informative video! Doc! 👏👏👏thanks for your efforts on health issues. 🙏
@mohanarao3119
@mohanarao3119 Жыл бұрын
Very nice information sir
@prashanthi2013
@prashanthi2013 Жыл бұрын
Kids Dust allergy gurinchi vivaramgaa telapandi sir 🙏
@hellosongudayasree4459
@hellosongudayasree4459 Жыл бұрын
Thank you sir
@venkateswarluchukkaluri8811
@venkateswarluchukkaluri8811 Жыл бұрын
Good information Dr Sameernandan garu .Thank you Doctor garu
@brkrishna7315
@brkrishna7315 Жыл бұрын
Ok sir 👌
@pvrpv4157
@pvrpv4157 8 ай бұрын
Super sir
@kameswararaobhogapurapu5144
@kameswararaobhogapurapu5144 Жыл бұрын
Excellent message to all.
@madagalamvijaykumar1109
@madagalamvijaykumar1109 7 ай бұрын
Good morning sir 🙏
@bhuvanavijayam8775
@bhuvanavijayam8775 Жыл бұрын
🙏🙏🙏Thank you so much for creating awareness on the salt. I've a question for you, please talk about Iodine deficiency in kids, pregnant women, Iodised salt aspect.
@manjuyadav2302
@manjuyadav2302 Жыл бұрын
Good Quation
@ramchandernune8465
@ramchandernune8465 Жыл бұрын
Thanku Dr. Samir nandan garu. Good awareness on Salt and Salts. 🙏
@tholetidevi8426
@tholetidevi8426 Жыл бұрын
Super information 😊
@vijayalaxmi5664
@vijayalaxmi5664 Жыл бұрын
Thank you doctor for your valuable suggestions.
@rajsiddhu
@rajsiddhu Жыл бұрын
This is one of my most loved videos ❤❤❤❤❤. Tysm doctor garu🙏🙏🙏
@nallalarajireddy6611
@nallalarajireddy6611 Жыл бұрын
Thank you so much Dr.garu
@user-nr8tu3ro2b
@user-nr8tu3ro2b 3 ай бұрын
Maku theleeni vishayalu chala chepparu. Dhanyavadalu. Kani 0 salt ani chepparu. Maku thelisina chala mandi uppu complete ga manesina tharavatha body lo low sodium valla vyadhi grasthulayyaru. Reason cheppandi doctor garu.
@manohar2498
@manohar2498 Жыл бұрын
🙏🙏👍👌 Mari sugar chakkera gurinchi oka video sir
@kumara4250
@kumara4250 Жыл бұрын
Doctor gaaru, meeru mana telugu vaarilo MENARIKAPU vivaahaalu, vaati valla vatche nashtaalu, gurinchi video pettagalaru ani korutunnaamu.
@anithamuralidharan9525
@anithamuralidharan9525 Жыл бұрын
Namaskaram Doctor garu. Please baghwadgeetha in playlist chapter wise 🙏🙏🙏🙏🙏🙏please sir please andi
@DrSameerNandan99
@DrSameerNandan99 Жыл бұрын
Chestanandi
@devipriyavooka790
@devipriyavooka790 Жыл бұрын
Thank you so much for this video sir Really thank you so much sir. Sir Please make videos about jaggery
@MrPrakash219
@MrPrakash219 Жыл бұрын
Super sir. GOD bless YOU ❤️
@rajenderkumarkotla1645
@rajenderkumarkotla1645 Жыл бұрын
Excellent review sir
@bharathikuppuswamy4728
@bharathikuppuswamy4728 Жыл бұрын
Thank you so much sir for valuable information
@murthyadibhatla7544
@murthyadibhatla7544 Жыл бұрын
Thank you Dr Shameer Nandan garu
@kamalakumari6278
@kamalakumari6278 Жыл бұрын
Uppu
@bhanusrinu8869
@bhanusrinu8869 Жыл бұрын
Manchi vishayalu chepparu sir
@KrishnaKumar-jn4xj
@KrishnaKumar-jn4xj Жыл бұрын
So much of clarity in explaining Doctor Garu 🙏Will start cutting down on Salt 🙏Namaskarams to you Doctor Garu 🙏🙏🙏
@rajumutyala6256
@rajumutyala6256 Жыл бұрын
థాంక్యూ సార్. పూర్తిగా ఉప్పు మానేస్తే బీబీ తగ్గటం వాటి వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా అండి.
@bhavanicharansai6694
@bhavanicharansai6694 Жыл бұрын
Thank you sir chala manchi visalu chepparu
@mmeena6803
@mmeena6803 Жыл бұрын
Hello sir ,...... Intramural fibroid 6cm vundi sir ... shrink kavadaneke edanna natural treatment vunte cheppandi ....plz
@durgasinghkshatriya8000
@durgasinghkshatriya8000 Жыл бұрын
Thank you Dr.ji
@user-cb2im1wf4v
@user-cb2im1wf4v 8 ай бұрын
Hai sar
@srajini21vistala13
@srajini21vistala13 Жыл бұрын
Manthena gari video lo kuda same company but Salt thakkuva tinatm valla konni health prblms vastayi ani chinnappatti books lo vndhi kada sir
@trinadhreddy734
@trinadhreddy734 Жыл бұрын
Purthiga manye mani khadu...koncham thinochu..junk food lo vnte salt chala danger
@prasadm5111
@prasadm5111 Жыл бұрын
Thankyou for good information sir
@sureshadari8079
@sureshadari8079 Жыл бұрын
E roju nundi salt teskonu doctor garu 🙏👌👍
@sunitakidsclub6776
@sunitakidsclub6776 Жыл бұрын
Doctor garu me video lu chusunamu ma papa age 20 testosterone harmon yaku va vundhi annaru harmon gurinchi video patandhi me matalu vinna kodhi vinali anipisayi
@rajeshbathula5532
@rajeshbathula5532 Жыл бұрын
Thank U Sir
@ussu5754
@ussu5754 Жыл бұрын
Physiological disorders, personality disorders symptoms gurinchi video cheyandi. Ayurvedic treatment lo perminent cure untunda sir
@manjuyadav2302
@manjuyadav2302 Жыл бұрын
Good Quation
@manjulay5461
@manjulay5461 Жыл бұрын
Ok sir.tq 🙏🏻🙏🏻🙏🏻
@tharunkumar5378
@tharunkumar5378 Жыл бұрын
Great channel
@vijaykrishnaaduri9645
@vijaykrishnaaduri9645 Жыл бұрын
Rheumatiod arthritis గురించి వివరించండి sir please
@realtalks9472
@realtalks9472 Жыл бұрын
Zero salt diet, increase vitamin D
@srinivasaraonammi5957
@srinivasaraonammi5957 Жыл бұрын
Thank u Sir 🙏🙏🙏
@kummariyadaiah2081
@kummariyadaiah2081 Жыл бұрын
Thank you sir.
@trasulavenkateswararao9909
@trasulavenkateswararao9909 Жыл бұрын
Namaste Doctor garu, good information
@malleswarikaturu3172
@malleswarikaturu3172 Жыл бұрын
Thank you so much Dr. garu🙏🙏🌹🌹
@lellavathis
@lellavathis Жыл бұрын
Brother tq so much
@sunithakumari5092
@sunithakumari5092 Жыл бұрын
Great sir Thank you
@munutisakharam5394
@munutisakharam5394 Жыл бұрын
Sir sodium defense problem may arise if less salt taken. Then what. Please explain
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 95 МЛН
白天使选错惹黑天使生气。#天使 #小丑女
00:31
天使夫妇
Рет қаралды 14 МЛН
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 4,2 МЛН
The Joker kisses Harley Quinn underwater!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 17 МЛН
ఉప్పు ముప్పు కాదు, అయితే...  Salt: Is It Healthy or Unhealthy? #salt #healthtips
22:50
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 95 МЛН