టీ కొట్టు పెట్టాలి అంటే.. జన సాంద్రత ఎక్కువ ఉన్నచోటు ఎంచుకోవాలి.. టీ ఎలా ఉండాలి అంటే.. టైం కి ఆటోమేటిగ్గా టీ కొట్టు కు వచ్చేలా ఉండాలి అంత టేస్టీగా ఎలా తయారు చేయాలి అంటే.. వీలైతే స్వచ్ఛమైన పాలు దొరికితే సేకరించండి లేదా.. ప్యాకెట్లు వాడినా కానీ.. పచ్చి అల్లం.. యాలకులు.. మిరియాల పొడి.. అప్పటికప్పుడు ఫ్రెష్ గా.. పాలల్లో తగినన్ని నీళ్లు పోసి.. ఈ మిశ్రమాన్ని వేసి.. టీ పొడి వేసి.. మరిగించండి.. టీలు ఎన్ని కావాలి అంటే అన్నిటికి చక్కెర అప్పటికి అప్పుడు వేసి.. టీలు అమ్మితే.. ఆ చాయ్ కొట్టు ఎక్కడ ఉన్న అక్కడికే వస్తారు.. టీ ని ప్లాస్కో లో పెట్టి అమ్మితే మాత్రం టీ కొట్టు నడపడమే దండగ..
@sathserwede20818 күн бұрын
super message anna
@Sandhyamar18 күн бұрын
Super massage amma
@harshavardhan5065Күн бұрын
అన్నయ్య నేను బట్టలు బిజినెస్ లేక ఇంట్లో కొట్టు కానీ పెట్టాలి అనుకుంటున్నాను ఇది చేస్తే బాగుంటుంది అన్నయ్య.మీరు చెప్పాక నాకు దయర్యంగా ఉంది అన్నయ్య
@VenkataraoblogsКүн бұрын
@@harshavardhan5065 ఈరోజు వీడియో చూడండి మీరు ఇంకా ధైర్యంగా ఉంటారు 7:00 p.m 🙏
@SrinuMarukurthi-u7h25 күн бұрын
థాంక్ యూ సార్.మాది రాజమండ్రి దగ్గర దివాంచెరువు ఊరు. కొన్ని రోజుల నుండి యూట్యూబ్ లో ఏమైనా ఉపాధి అవకాశాలు ఉంటాయేమో అని చూస్తున్నాను కానీ ఏమి లేవు. కానీ మీ మాటలు వింటే ప్రయత్నం వదలాలని లేదు. నేను ఇంటి దగ్గరుండి మసాలా దినుసులు, పప్పులు 10rs ప్యాకెట్ చేసి అమ్మాలని ఆశ కానీ వాటిని ఎవరు కొంటారని ఆగిపోయాను. నేను షాపుకి వెళ్లి అడగలేను. ఎవరైనా వాటిని అమ్మిపెట్టి కొంత డబ్బులు తీసుకొని నాకు కొంచెం డబ్బులు ఇస్తే బాగుండు అనుకుంటున్నాను
@BhagyaSree-s4g18 күн бұрын
Madi same area naku Bussiness idea undi.. Milane
@nallasathyanarayanasathyam517912 күн бұрын
Bissnes cheyalani undi cheppandi master😂
@pratapkvvs501719 күн бұрын
Nenu home made soaps organic vi chesthunna chala manchi result vuntadi soaps use chesthay anni natural ingredients vesta but sale cheyatam business naku theliyadu please help me
@kallurinagachary8938Ай бұрын
👍🏽కష్టే పలే
@Hghhgffgg18 күн бұрын
Sir nenu kuda kaliga untanu naku helth problem s kuda undhi tablets ku kuda ibbandhi paduthunna sir naku yedhyna vyaparam cheppandi sir please 🙏
@Venkataraoblogs18 күн бұрын
ఊరు పేరు చెప్పండి🙏
@moogandikanakajyothi368317 күн бұрын
నాకు కూడా
@JyothiLaxmi-r7v22 күн бұрын
చాలా బాగ చెప్పారు sir🎉
@lakshminerella862316 күн бұрын
Super sir nice motivation
@kenadiful8 күн бұрын
Thanks Sir maaku pani cheppaindi Sir
@BarthiKoginti8 күн бұрын
Tq sir wonderful msg maku Pani cheppandi sir
@thokalasaidulu4288Ай бұрын
Good moral support to new business commercial.
@rkfactsteluguvolgas24 күн бұрын
Hi andi e business gurinchi Pirthiga info kavali
@AnithaTalla759 күн бұрын
Super sir,Naku epati nuncho appadala business cheyalani undi,enka meru edaina busyness suggest cheyagalara.im house wife.but Naku selfgs brathakalani asha.
@Venkataraoblogs9 күн бұрын
ముందు మీరు ధైర్యంగా ఉండండి మీరు చేయగలరు అన్న పనిని ఇష్టంగా చెయ్యండి అప్పడాలతో పాటు ఇంకో ఐటెం కూడా రెడీగా ఉంచుకోండి ఇప్పుడు మొదలు పెట్టండి 🙏 పని చేసే ముందు సిగ్గు పడవద్దు 🙏👍
@vijaya84238 күн бұрын
Sir madi gutur nenu intlo kaligane untun edina job kani pani kani cieyali anukuntunanu
@seetharamuluramulu-km7ov21 күн бұрын
Sir i want to make ghee with milk is it a good business
@bogamsagarsagar854016 күн бұрын
Masalas ulli chinthapandi allam velluli ani oke shop lo petti business cheyocha sir..
@Venkataraoblogs16 күн бұрын
సూపర్ ఎక్సలెంట్ చేయండి బాగా ఉంటుంది నెక్స్ట్ మా కంటెంట్ లో ఇది కూడా ఉంది 🙏🙏 కొన్ని టిప్స్ ఉంటాయి అవి ఫాలో అయితే👌 వ్యాపారం బాగుంటుంది 👍
Super sir baga చెప్పారు.👍 👍 sir నేను టిఫిన్ s చాలా టేస్ట్ గా చేస్తాను... చిన్న టిఫిన్ కొట్ట్టు పెట్టు కోవాలి అనుకుo టూ న్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ... యా బై వెళ్ళ్ళో టిఫిన్స్ కొట్టు అవుతుందా .. లేక తోపిడి బo డి మీద అయినా అవు తుందా... మీ రు మంచి సలహా ఇవ్వ oడి sir. మాది శ్రీకాకుళ o sir vizag లో ఉంటున్నము sir.
@Venkataraoblogs28 күн бұрын
తోపుడు బండి మీద టిఫిన్ సెంటర్ పెట్టండి మాస్ అందరూ వస్తారు బేరం బాగానే ఉంటది భయపడాల్సిన అవసరమే లేదు🙏
@chakritv909410 күн бұрын
ఈవినింగ్ టైం లో బోరుగుల మసాలా, మంచి మార్జిన్,...👍
@Venkataraoblogs10 күн бұрын
@@dangetiramesh9616 తోపుడు బండి అయినా పర్వాలేదు షాప్ అయినా పర్వాలేదు కానీ జనాలు రద్దీగా ఉండే ప్రాంతం అయితే బెటర్ 🙏
@ravinderkatkuri311Ай бұрын
Sir 10000/- pettubadi tho em cheyavachu cheppandi please
@PatojuVasavi-kr8xr24 күн бұрын
Tailoring
@sridherb638313 күн бұрын
నేను సిద్ధం సార్... సలహా ఇవ్వండి
@RamadeviSeelam-wb7lg17 күн бұрын
Inspirational speech sir&madam,so nice couple, sir nenu house wife paper plates business cheyalani vundi,nenu ma husband iddaram chestam details cheppagalaru,madi prakasam district, giddaluru
@Venkataraoblogs17 күн бұрын
కాంపిటీషన్ ఎక్కువగా ఉంది రిస్కీ వ్యాపారం కొత్తగా ఆలోచించండి 🙏
తోపుడు బండి మీద గాని టీవీఎస్ ఎక్సెల్ మీద గాని ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ చేదల్చుకుంటే ఓకే 🙏
@krishnakumarinatta9395Ай бұрын
Anna super message
@adinarayanaannepu778923 күн бұрын
Sir Ela cheyyalo cheppandi please
@ramadevi8885Ай бұрын
ఇంటి నుంచి చేసే పనులు ఉంటే చెప్పండి sir
@VenkataraoblogsАй бұрын
డబ్బులు ఉన్నవాళ్లు లాగా ఉన్నారు మీకు ఎందుకు వ్యాపారం మేడం గారు🙏🙏
@aquans175128 күн бұрын
Work from home chala better
@DhakupatisanthiSanthi22 күн бұрын
Vijayawada lo thred bangles meteriel yekkAda dorukutundi sir
@BSureshBabu-sp5jnАй бұрын
You are a great person🎉🎉🎉
@bujjayikathalu377117 күн бұрын
Homemade food chestunanu.sarukulu vegetables takkuva ki ravalante ela
@Venkataraoblogs17 күн бұрын
విజయవాడ రాజీవ్ గాంధీ పార్క్ బ్యాక్ సైడ్ ఉన్న హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ అండ్ ఫ్లవర్స్🙏
@udaykumargolla36579 күн бұрын
Hi sir i am Bank employee part time business chedhamu anukuntunanu me salaha ye veparm pidethi baguntundhi
@balajireddy410812 күн бұрын
Namastey sir naa Peru Balaji Reddy from Rajahmundry mee maatalu manchi inspiration sir 🎉mimalni Ela kalusukovali cheypandi sir neenu physical handicapped person
@Venkataraoblogs11 күн бұрын
బాలాజీ రెడ్డి గారు మీరు ఏదైనా పని చేయగలరా ఫిజికల్ హ్యాండీక్రాఫ్ట్ అన్నారు పూర్తి వివరాలు చెప్పండి🙏👍
@Venkataraoblogs11 күн бұрын
బాలాజీ రెడ్డి గారు ఫిజికల్ హ్యాండీక్రాఫ్ట్🙏 అంటున్నారు కదా పూర్తి వివరాలు చెప్పండి
@balajireddy41089 күн бұрын
I will walk only, bike nadapaleynu cycle nadapaleynu but nadustanu
@Gundumenudevi-kn4if26 күн бұрын
Chala baga chepparu anna
@arrasrinivas760519 күн бұрын
Good morning sir ji Happy HAPPY 🎉🎉❤❤❤ HYDERABAD
@Venkataraoblogs19 күн бұрын
అబ్బ నేను అయితే హ్యాపీగానే ఉన్నాను 🙏🙏
@shriharidra26 күн бұрын
సూపర్ అన్న👌👌👌
@shirishadeva94905 күн бұрын
Please tell me sir how
@mkamalamma218928 күн бұрын
Sir nenu signal women adho okka chinna vyapaaram Cheyalani undhi Anna
@vedyacomedy27 күн бұрын
Great
@Venkataraoblogs18 күн бұрын
జనవరి 6వ తారీకు వీడియో చూడండి 🙏
@RatnababuChintha25 күн бұрын
Pepper plats business pettali anukuntunnanu alaa cheyyali deeniki sambandhinchi items akkada thisekovali sir
Sir, 👏 👏. HAT'S OFF To Your Courage. STONE 🪨 🪨 ULI Debbalu Thini SILPAMU ga Marindi Ane Proverb Unnadi. Siggu Vidichi Cheppuko Lekunnanu. Swayamkruthaparadham Valla. Sir, Pl. Continue Your Programs atleast Weekly Once.
Nenu business chyalani udhi sir meru Naku salaha chepandhi sir
@chinnisamana3025 күн бұрын
Thank you sir
@ShambashivKunchalaКүн бұрын
Chepandi sir
@battadevi4013Ай бұрын
Sir maadi rjy nenu cheyyalanukuntunna cheppandi
@VenkataraoblogsАй бұрын
మేడం RJY అంటే రాజమండ్రి 🙏
@aquans175128 күн бұрын
Hiii gd evng ..plZ reply devi garu
@AmmasFoodWishesАй бұрын
Superb brother nice sharing fully waatched all the best
@VenkataraoblogsАй бұрын
Thank you so much
@krishnakumari9079Ай бұрын
Super motivation
@ravikumarusurupati27098 күн бұрын
Sir How are you, nenu Xerox paper business cheyyalanu kuntunnanu, please advice
@Venkataraoblogs5 күн бұрын
మీకు అనుభవం ఉందా Xerox 🙏lo
@femilymanvlogs7974 күн бұрын
అన్న ఈ వ్యాపారం ఎలా చేయాలో కొంచెం చెప్పగలరా అన్న సలహాలు సూచనలు ఇవ్వగలరా మాది మచిలీపట్నం ఏ విధంగా అమ్మితే ఎక్కువ సరుకు అమ్ముడుపోయింది చెప్పండి అన్న ఎంత పెట్టుబడి కావాల్సిన ముందు నాకు tvs రేడియంన్న్ బైక్ ఉందన్న
@readingthebibleverse860215 күн бұрын
ఎలాగ మొదలు పెట్టాలి అండి ఎంత ఖర్చు అవుతుంది ప్లాస్టిక్ అంటే ఎలాంటిది
@parasuramboda62920 күн бұрын
Super sir meeru
@Sridurgavlogs13Ай бұрын
Hi and madi vijayawadafl sn puram meetho matladali ee business gurunchi telusukovali
@aquans175128 күн бұрын
Hiiii gd evng plz reply Sai Durga garu
@Venkataraoblogs15 күн бұрын
మీ అడ్రస్సు పెట్టండి సత్యన్నాపురం అంటున్నారు గా
@yendavachinnarao82845 күн бұрын
సార్ మాది విశాఖపట్నం లో ఉంటాన్నాను నేను వ్యాపారం చేయాలి అనుకుంటన్నాను నేను స్లిప్పర్స్ హోల్ సేల్లో తీసుకోని రిటైల గా అమ్ముతున్నాను ఇన్కమ్ సరిపోవడం లేదు నాకు సలహా ఇవ్వగలరు
@Batthulajashwanth29 күн бұрын
Namaste anna naku yedho voka pani chesi aina Sare na vanthu ga sahayam cheyali ani anukuntunna but yedho vokati cheyali ani naku gatti samkalpam vundhi anna plz cheppandi nenu enka poorthiga mi vedio chudaledhu starting konchem chusi comment peduthunna work yenti anna
@JankiParti24 күн бұрын
👍🏼
@shriharidra26 күн бұрын
సబ్స్క్రయిబ్ చేశాను 👍
@lakshmanalakshmana82975 күн бұрын
I want suggestions
@PARSASRINIVAS21 күн бұрын
సూపర్ 👌🎉🎉🎉🎉🎉🎉
@Bokkadurgaa9 күн бұрын
Hi సర్ 🎉🎉🎉
@PudiKrishnarao-h2c16 күн бұрын
Super sir
@Kamalaxmi_volgs22 күн бұрын
నమస్కారంసార్ నెను వ్యాపారం చెయ్యాలి అనుకుంటున్నాను నాకు పిండి వంటలు వచ్చు వాటితోనే వ్యాపారం చెయ్యాలి అనుకుంటున్నాను ఎలా మొదలు పెట్టాలో తెలియదు కొంచెం చెప్పండి సార్
@Venkataraoblogs21 күн бұрын
దానికి సంబంధించిన ముడి సరుకులు అన్ని విజయవాడ వన్ టౌన్ 🙏
@ranibandi70486 күн бұрын
అమ్మ మీది ఏ ఊరు లో ఉంటారు
@ranibandi70486 күн бұрын
నేను వాటినే అమ్ముతాను
@krishnagajarla2654Ай бұрын
మీ అనుభవాన్ని అందరికీ పంచినందుకు ధన్యవాదాలు❤❤❤❤❤❤❤
@VenkataraoblogsАй бұрын
Welcome sir 🌹🙏
@Ghouse_9999Ай бұрын
@@Venkataraoblogshello Anna meeru chese business cheppandi
@Varahi1138 күн бұрын
మీరు చేసే వ్యాపారం గురించి చెప్పండి సార్
@sekharlatha27 күн бұрын
Sir nenu cheyali anukuntunnanu. Please naku chepandi
@HemaposhithАй бұрын
Hi sir నేను హోటల్, లేదా మినీ సూపర్ మార్కెట్ పెట్టాలని వుంది , మీ సలహాలు మరియు సూచనలు చెప్పగలరు pls
@aquans175128 күн бұрын
Meeru ekkada untaru em chestharu meeru
@Venkataraoblogs15 күн бұрын
మినీ సూపర్ మార్కెట్ ఓకే🙏
@gamingwithdino654516 күн бұрын
ఏ bissiness చెప్పండి sir 🙏💯💰👑✈️✌️🤝💡👍🧲
@srividyavl1132Ай бұрын
Vja madi.pls tell abt food ideas....intlo chesi vere shop lo ichi healthyga business idea pls cheppagalaru