Special Story On Mortuary | మాకు జీతం ఎంత ఇస్తారంటే.. |

  Рет қаралды 227,767

SumanTV Tirupati

SumanTV Tirupati

Күн бұрын

Watch ► Special Story On Mortuary | మాకు జీతం ఎంత ఇస్తారంటే.. | @sumantvtirupathi
#viralvideo #latestnews #mortuaryassistant #emotional
SumanTV Tirupathi is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Tirupathi has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#sumantvtirupathi #latestnewsupdates #telugunews #sumantv #ExclusiveInterview #TeluguInterviews #Sumantvdigitalnews #digitalnews #LatestInterviews #latesttelugunewsupdates
Thanks For Watching
- Team SumanTV Tirupati

Пікірлер: 173
@gopireddy6203
@gopireddy6203 4 күн бұрын
వాళ్ళుకూడ దేవుళ్ళతో సమానం డాక్టర్లు లెకాదు విళ్ళని కూడ అందరు గౌరవించండి🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@lakshmikucharlapati4878
@lakshmikucharlapati4878 4 күн бұрын
Yes
@gopireddy6203
@gopireddy6203 4 күн бұрын
@@lakshmikucharlapati4878 🥰
@SUBBUSmart-f5q
@SUBBUSmart-f5q 3 сағат бұрын
ఊరికే చేస్తున్నరా. డబ్బులు తీసుకోని చేస్తారు
@gopireddy6203
@gopireddy6203 Сағат бұрын
@@SUBBUSmart-f5q మాకు తెలుసు మిరు నాకు కామెంట్ చేయవలసిన అవసరం లేదు డబ్బులు తీసుకోకండ ఉరికినె చెస్తార నువ్వు అయితే ఊరికె చేస్తావ నువ్వు అక్కడ ఉండి చెయి ఆ నొప్పి నికు తెలుస్తుంది. ఎవరు ఎంత డబ్బు ఇచ్చిన అంత దైన్యంగా చెయ్యరు నువ్వు రెపు అక్కడికె తిసుకొని వెళ్తరు అప్పుడు నిన్నా కొయ్యకుండ ఆ పడయ్యల అప్పుడు తెలుస్తుంది. తెలికుండ ఎది ఒక రిని మాట్లాడద్దండి వాళ్ళ చేస్తున్నారు అంటే అదిగొప్ప గుండె దైన్యం ఉండలి తెలుగు వాళ్ళని గౌరవించలి మనం బాగ ఉన్నపుపడు అందరు బాగనే ఉంటారుకాని మనం చచ్చిన తర్వాత అది మీరు అయిన నేను అయిన గుబ్బె డాక్టర్ కాదండి వాళ్ళని గౌరవిండం వాళ్ళు ఎమ్ అడిగేరు జితం కూడ పెంచమన్నారు. తప్పేముంది గౌరమెంట్ జల్సాలు చేసుకోవడం తెలుసు దీనికి పెద్దవాళ్ళు వాళ్ళని కూడపట్టించుకోవాలనేను తప్పుగ మాట్లాడి వుంటే సౌరి అండి అట్లాగ మాట్లాడవద్దు నాకు వాళ్ళని అంటే బాదగా వుంది అందుకు వాళ్ళకి పిల్లలు ఉన్నారు వాళ్ళు బత కాలి కదా అందరు రాజకీయం దోచుకుంటారు ఆది తప్పు లేదు మికు ఇది తప్పుగ అనిపించింద ఎమి మనుష్యులు అండి మీరు🙏
@gopireddy6203
@gopireddy6203 Сағат бұрын
అంతసేపుకామెంత చేస్తుతిసస్తాడు య్యూ టుబ్ వాడు వెదవ
@tvijaya2630
@tvijaya2630 4 күн бұрын
వాలకి. జీతం. ఎక్కువగా పెంచాల. వాళ్లకి కుటుంబాలు ఉన్నాయి కదా ఫ్యామిలీస్ కొంచెం సీఎం గారు హెల్ప్ చేయాలి వాళ్ళకి
@Cherryraj544
@Cherryraj544 3 күн бұрын
వాళ్ళు చేసే పనికి 50000 ఇవ్వడం కూడా తక్కువే. గొప్ప మానవసేవ.
@kuwaittoindia7367
@kuwaittoindia7367 4 күн бұрын
చాలా గుండె ధైర్యం కావాలి
@Ramaraju1985
@Ramaraju1985 3 күн бұрын
పర్మినెంట్ ఉద్యోగులు గా చేయాలి ఈ పోస్టులు... దేవుళ్ళు వీళ్ళు 🙏🙏🙏
@gvlakshmigudaparthi3607
@gvlakshmigudaparthi3607 2 күн бұрын
Yes
@afrozaffu2963
@afrozaffu2963 Күн бұрын
దేవుళ్ళు య గుడి లో దేవుళ్ళు.. పోయి పూజ చెయ్ పో.. వాలు ఆ పని చేస్తప్పుడు మందు తాగుతారు. పొగ త్రాగడం కూడ... ఆయన దేవుళ్ళు. అంటావు నువ్వు 😂😂😂
@NATURE-zp4os
@NATURE-zp4os 4 күн бұрын
రిపోర్టర్ గారు, మీరు ప్రశ్న అడిగిన తర్వాత ఎదుటివాళ్లు సమాధానం చెప్పేటప్పుడు దయచేసి పూర్తిగా వినండి. మధ్యలో ఇంటరప్ట్ చేయకుండా విషయం పూర్తిగా రాబట్టండి.🙏
@sivasankar107
@sivasankar107 3 күн бұрын
మీకు చాలా ధైర్యం ఎక్కువ అన్నా మీకు 20000 జీతం ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నా
@shivasai5279
@shivasai5279 2 күн бұрын
Anthakante ekkuvane sampadistharu vallu. shavam bitiki evvalante 1000 lendi evvaru. okka shavaniki.
@prasadgoud5089
@prasadgoud5089 3 күн бұрын
Great job brothers god bless you brothers 🙏🙏🙏🙏
@annaka143
@annaka143 4 күн бұрын
గాంధీలో శెవా లతో వ్యాపారం చేస్తారు మా ఫ్రెండ్స్ కి ఆక్సిడెంట్ అయి చనిపోయారు పోస్టుమార్టం కి 2500 తీసుకున్నారు లేదంటే చాలా బాడీలు ఉన్నాయ్ ఇప్పుడు కాదు అని చాలా టార్చర్ పెట్టారు డెడ్ బాడీ నీ తీస్కొని పోవాలంటే ఊరికి అంబులెన్సు కోసం 6వేలు అడిగినారు... గాంధీ హాస్పిటల్ పోయిన వారికీ తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నరకమే ప్రెవేట్ హాస్పిటల్ పోతే ఆస్తులు అమ్మలే అన్ని కష్టాలే పైసల్ లేని ప్రతి మనిషికి... వెస్ట్ గవర్నమెంట్
@annaka143
@annaka143 4 күн бұрын
గాంధీ హాస్పిటల్ పోండి సుమన్ tv...నాకు తెల్సి పోనివ్వరు మార్చురికి
@Ss-rn4wn
@Ss-rn4wn 4 күн бұрын
Even I plead Government to raise their salary and should provide insurance them..I support these people
@appalaraju8503
@appalaraju8503 3 күн бұрын
Mee idhariki 😮‍💨🙏🙏🙏🙏🙏🙌🙌🙌
@nalinil.v8125
@nalinil.v8125 4 күн бұрын
Mortuary lo dead body koyadam chese vallane Thoty antaru...But..Thoty ani low estimation veya koodadhu..Maa GH lo oka Doctor Contract basis... post-mortem duty vesthe ...report yela theesukoni raayadam telavaledata...Senior Thoty ...medical officer ki guide chesadata .Madam garu skull open chesa..stomach lo idhi traceout ayindhi .ani raasukondi....poison case ....ani cheputhonte...Medical Officer note chesukoni noru teruchukoni vachinarata..next MLC case ..thoty guide chesthunadata..parts open chesi..ante Bookish knowledge some times workout kaadhu.. experience workout avuthundhi......yendhuku cheputhunna ante yevari job lo vallaki stuff vuntundhi .like okari profession lo other profession chese vallu talented ga vundaru kadha..yevari profession valladhi...But .Thoty kooda experience meedha report chepesthadu .adhi athani profession..😂
@ajmeeraugendar
@ajmeeraugendar 3 күн бұрын
మానవ సేవయే మాధవ సేవ 💐💐💐💐
@chellabikshapathi7376
@chellabikshapathi7376 4 күн бұрын
Great jobs
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 4 күн бұрын
ఈ వీడియో గంట గంటకు అప్లోడ్ చేస్తారా!!!!!!?
@raymondsantas2765
@raymondsantas2765 3 күн бұрын
Regularise Cheyali
@shaikshakibahmed3504
@shaikshakibahmed3504 4 күн бұрын
🙏🙏🙏
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 4 күн бұрын
Niyamamm prakaram sayanthram 5 gantala taravatha cheyakudadu. Vellaku yiche jitham chala takkuva vo ka LDC jetham iyyali.
@swarnalatha4015
@swarnalatha4015 4 күн бұрын
Super
@ramadevipinninti6575
@ramadevipinninti6575 4 күн бұрын
🎉❤❤🎉❤❤🎉❤❤🎉❤❤🎉
@ContentHopscotch-xm9re
@ContentHopscotch-xm9re 4 күн бұрын
50000 echina avaru chayaru
@cubefan5517
@cubefan5517 4 күн бұрын
Have to recognise them
@k-k7k-k6b
@k-k7k-k6b 3 күн бұрын
Salary increase cheyali
@rajaraju4975
@rajaraju4975 4 күн бұрын
postmartam chese valla salary lu penchali...11000 mari takkuva
@ramadevipinninti6575
@ramadevipinninti6575 4 күн бұрын
వీ ల్లు govt కాద govt చేయాలి.
@VenkateshGollapally
@VenkateshGollapally 3 күн бұрын
Jitham ekkuve
@ChiranjeeviK-jp3xh
@ChiranjeeviK-jp3xh 4 күн бұрын
Cc cc
@sarellanaresh5446
@sarellanaresh5446 3 күн бұрын
పోస్ట్ మర్డర్ లు డాక్టర్స్ చేయరా
@gulabitrolls7890
@gulabitrolls7890 4 күн бұрын
విలకు కనీసం జీతం 20000 ఉండాలి
@ryapanlaxmi1589
@ryapanlaxmi1589 4 күн бұрын
🙏🙏
@ANUKUMARI-kb6nr
@ANUKUMARI-kb6nr 4 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@vishwanath4680
@vishwanath4680 4 күн бұрын
శాలరీ కూడా ఎక్కువ గా ఇవ్వాలి.. పర్మనెంట్ చెయ్యాలి...అన్ని సదుపాయాలు గవర్నమెంట్ కలిపించాలి..
@wincy143
@wincy143 3 күн бұрын
యాంకర్ గాడికి యవడ్రా ఆ పోస్ట్ ఇచ్చింది .. బాగా అర్జెంట్ అనుకుంటా అతను జవాబు పూర్తి చెయ్యకుండా వేరే ప్రశ్న వేస్తున్నాడు...MLC తెలీకుండా యాంకర్ ఎలా అయ్యాడో 😂😅😂😂
@ramramnayakchanel1713
@ramramnayakchanel1713 4 күн бұрын
పోస్ట్ మార్టం చేస్తున్న ఆ మిత్రులకు జీతం తక్కువే ఉండొచ్చుకాని, వాళ్ళు పోస్ట్ మార్టం చేసే ప్రతీ (పార్థివ దేహానికి)శవానికి 1500 నుండి 2500 వరకు తీసుకుంటారు. నేను నా స్వీయ అనుభవం తో చెబుతున్నా ఉస్మానియాలో మా చిన్నమ్మ కి భావకి 2500 చొప్పున ఇచ్చాను, గాంధీలో మా బంధువుల అబ్బాయి (10 సం ") 1500 ఇచ్చాను. మా బంధువులు మిత్రుల కుటుంబాలలోని వ్యక్తులలో కొంత మంది వేరు వేరు ఊర్లలో ఉన్న ఆసుపత్రుల్లో కూడా ఇచ్చాను,చూశాను.
@dongabhakti
@dongabhakti 4 күн бұрын
Meeru nerchukondi aa pani,dabbulu baagaa vastunnayi kada.
@Cherryraj544
@Cherryraj544 3 күн бұрын
ఇస్తే తీసుకోవడం ఎం కాదు కాని కొందరు డిమాండ్ చేస్తారు. వల్ల గురించి చెప్తున్నాడు అతను.
@MohammadSaleem-x2c
@MohammadSaleem-x2c 3 күн бұрын
Naku osmania hospital e month 20 date nenu 3000 echianu Naku dimanod chise Mari tisukunaru
@venkatvenky9121
@venkatvenky9121 3 күн бұрын
మాటలు విని మోస పోవొద్దు , వీళ్ళు ఎలాంటి వాల్లో నాకు తెలీదు , మంచోల్లే కావొచ్చు , బట్ govt hospitals లో పని చేసే వాళ్ళు డబ్బులు చాలా డిమాండ్ చేస్తారు , డబ్బులు యివ్వక పోతే పట్టించుకోరు యిబ్బంది పెడ్తారు
@aroundtheworld1735
@aroundtheworld1735 2 күн бұрын
Mari doctors cheyyaru... Meere cheskondi mari😂
@RajuRaj-pd3is
@RajuRaj-pd3is 3 күн бұрын
Brother ఎదుటి వారిని సమాధానం పూర్తిగా వినండి
@rajaraju4975
@rajaraju4975 4 күн бұрын
suman tv vallaku vinnapam ...villa salarys penchettu krushi cheyandi
@RANGA-Anji
@RANGA-Anji 2 күн бұрын
Doctor tarvata doctor kante goppollu villi villaki salary 50000/- ichina thakkuve
@amurumadhava2840
@amurumadhava2840 4 күн бұрын
నిజంగా ఈ వృత్తి అందరు చేయలేరు. చాలా ధైర్యం ఉండాలి. మన సొంత వాళ్లనే చనిపోతే తాకాలంటే భయపడుతాం. వీళ్ళు శరీరాన్ని బాగాలు చెయ్యడం అంటే సాహసం. వీరికి జీతాలు సరిపడేంత ఇవ్వాలి.
@rajsai165
@rajsai165 2 күн бұрын
మీరు అన్ని ప్రశ్నలు అడిగారు కాని ఒక్క ప్రశ్న అడగలేదు చాలాసార్లు మనం వింటూ ఉంటాము మనిషి బ్రతికి ఉండగానే డాక్టర్లు చనిపోయారు అని డిక్లేర్ చేసేసి మార్చురీకి పంపించేస్తారు మనిషి కి ప్రాణం ఉండగానే అనుకోకుండా శవం అనుకొని శరీరాన్ని కోసిన సందర్భం ఏదైనా ఉందా అని ప్రశ్నించవలసింది అలాంటి సందర్భంలో తప్పు ఎవరిది ఎవరికి శిక్ష ఉంటుంది ఎవరికి శిక్ష వెయ్యాలి
@Harikrishna379
@Harikrishna379 4 сағат бұрын
Meeru mortury ki post mortem ki confuse avutunnaaremo...
@talariprashu5482
@talariprashu5482 2 күн бұрын
Salary 50k echina thakkuve villaki
@jagadambadsouza9370
@jagadambadsouza9370 4 күн бұрын
They should be paid 20000/
@nishanthreddy6410
@nishanthreddy6410 4 күн бұрын
U can help them with monthly salary of 20,000/- rupees, so please give them they will be very happy
@gurubabu8651
@gurubabu8651 3 күн бұрын
వాళ్ళని చెప్పనివ్వరా స్వామీ!
@sunchunaveenbabu5331
@sunchunaveenbabu5331 2 күн бұрын
గవర్నమెంట్ ఎప్పుడు ఐఏఎస్ IPS డాక్టర్ నే గుర్తిస్తుంది చిన్న కేటగిరి లో పనిసేస్తున్నవాళ్ళని గుర్తించారు వీళ్ళని రెగ్గులర్ సెస్తే వాళ్ళకి నాయ్యం సేసినట్టు కాబట్టి గవర్నమెంట్ రెగ్గులర్ చెయ్యాలని కోరుకుంటున్నాను 🙏
@VijayaKumar-cd1gk
@VijayaKumar-cd1gk 2 күн бұрын
అన్నా. మీకు హ్యాట్సాఫ్, వారికి గవర్నమెంటు ఉద్యోగం నూరుశాతం రావాలని ఆ దేవుణ్ణి నేను కోరుతున్నా.
@nishanthpatl___2219
@nishanthpatl___2219 2 күн бұрын
1lakh Echina. Thakkuva anupisthundu Vellu chesi job
@antha_manche_jarugu_gaka
@antha_manche_jarugu_gaka 3 күн бұрын
Rs.11000 salary na veellu work cheyyadam chala great. Pina thesukunna oka Rs.10000 vastayemo adi kuda thakkuve. Please veellu chesedi kuda oka social service lantide salary penchandi. 😢
@rameshkumarguduru3723
@rameshkumarguduru3723 4 күн бұрын
లంచాలు antha తీసుకుంటారో సుమన్ tv అడిగితే బాగాన్నూ 😅😅😅... .. చాలా తీసుకుంటుంటున్నారు...
@its_me_nani__4218
@its_me_nani__4218 3 күн бұрын
పోస్టుమార్టం జాబ్ అంటే చాలా దైర్యం ఓపిక ఉండాలి,,,, మీ ఇద్దరికి ఓపిక చాలా ఉంది బ్రదర్ కానీ మరి 11500/- జీతం అంటే చాలా తక్కువ,,,, డాక్టర్స్ కి ఇచ్చే జీతంలో కనీసం మీకు 20% అన్న ఇస్తే చాలా బాగుంటుంది,,,
@sailukurakula4176
@sailukurakula4176 2 күн бұрын
వాళ్ళు అడిగినా దంట్లో 100% న్యాయం ఉంది
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 4 күн бұрын
Suman TV ni abhinandisthunnanu. Nice reporting. Jevana samaram sirshik tho tholi rojullo Ravuri Bharadvaja rasevaru. Samajam lo prajalaku theliyani vruttu llo yidokati. Rajakiyalatho visugettina manassuku yilanti kathanalu manassu maralisthayi. Hathya llo anumanaspada maranallo hathyaku karanalu thelusukune science.
@GopudesuVenkatesh
@GopudesuVenkatesh 3 күн бұрын
Anchor vallu cheppedi vinura babu madyalo enduku matladatavu
@anandyamarthi
@anandyamarthi 4 күн бұрын
There should be right pay for what these guys are doing, why isn’t government paying minimum wages?
@appalaraju8503
@appalaraju8503 3 күн бұрын
Veellaki 50000salary,ichina thakkuve.Govt anni vidhaala veellaki nyayam cheyyali. Pawan kalyan ki inform cheyyandi.please.
@prameeladunna1423
@prameeladunna1423 2 күн бұрын
Villanu thappaka permanent cheyali
@georgevictor5803
@georgevictor5803 2 күн бұрын
They deserve for government job
@tulasimadam5885
@tulasimadam5885 2 күн бұрын
❤🎉
@SarithaValiga
@SarithaValiga 3 күн бұрын
Meeru chala great anna.but solory meku penchalani korukuntunamu
@amulyaspokenengnogrammarsp493
@amulyaspokenengnogrammarsp493 3 күн бұрын
Really వాళ్ళకి 50000 ఇవ్వాలి Complesary గవర్నమెంట్ పట్టించుకోవాలి
@ALPHA-GAMEING-b2k
@ALPHA-GAMEING-b2k 3 күн бұрын
Please🙏🙏🙏 respect them Government salaries vallaku minimum 50,0000 ivvali demand
@Jvr982
@Jvr982 4 күн бұрын
Oh my god devudu veellani veella families ni challaga chudali... blood chustene kallu tirugutayi...alantidi veellu chese pani evaru cheyyalenidi...great job
@BallaNagaraju
@BallaNagaraju 3 күн бұрын
విపరీతమైన కంపు కుళ్ళిపోయిన సెవాలు నుంచి భరించాలి అంటే మామూలు విషయం కాదు దాని రిపోర్ట్ తయారు చేయండం చాలా గ్రేట్ వర్క్ అంత సులువైన పనులు కాదు కొన్ని
@tenkatiramesh6311
@tenkatiramesh6311 8 сағат бұрын
Outsorcing cantact udyogulanu kuda interview cheyandi vallaki kuda 6 months okkasari kuda salary vastaledu
@manchireddyrajkiranreddy6107
@manchireddyrajkiranreddy6107 8 сағат бұрын
యాంకర్ గారు వాళ్లని మాట్లాడనివ్వండి వాళ్ళు పూర్తిగా సమాధానం చెప్పక ముందే నువ్వే ప్రశ్న అడిగితే ఎట్లా నీ ఉద్యోగం ఇచ్చింది ఎవరు పనికిమాలి ఇంటర్వ్యూ చేస్తున్నావు హ్యాంగింగ్ కేసు వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పుతుంటే స్నానం ఎందుకు చేస్తారు అని అడుగుతున్నావ్ యూజ్లెస్ ఇంటర్వ్యూ నీకు ఉద్యోగం ఇచ్చిన వాడికి దండాలు
@kangtesaloman7543
@kangtesaloman7543 3 күн бұрын
Jeetham thakva Gunjudu yakkva Hyderabad Gandhi hospital lo meme echam
@y.manaswiniy.manaswini5720
@y.manaswiniy.manaswini5720 4 күн бұрын
Min 30,000 salary evali
@nishanthreddy6410
@nishanthreddy6410 4 күн бұрын
Nuvvu iyyi vallaki
@swaroopagudise6283
@swaroopagudise6283 4 күн бұрын
🙏🙏
@phantasmtheguy2720
@phantasmtheguy2720 3 күн бұрын
Government should pay them more as they deserve priceless !!! It’s very sad to know their pay scale
@santhoshkumarmangali850
@santhoshkumarmangali850 18 сағат бұрын
చాలా ధన్యవాదాలు భయ్యా వాళ్ల జీవిత చరిత్రలో వినిపించినందుకు
@vkinfoMedia
@vkinfoMedia Сағат бұрын
50k అయినా ఉండాలి వీళ్లకి జీతం
@hemanthagowri6407
@hemanthagowri6407 4 күн бұрын
11,500...ah Chala darunam... evaru pattinchukovatledhu...veellanu
@enugantisrinivasu2826
@enugantisrinivasu2826 2 күн бұрын
నిజం గా మీకు 🙏🙏🙏వీళ్లను రెగ్యులరైస్ చేస్తే బాగుంటుంది
@keerthichinni6797
@keerthichinni6797 Сағат бұрын
Anchor garu very nice information tqq so much sir ee employees ki🎉🎉
@srivani6143
@srivani6143 Сағат бұрын
Suman Tv best interview ane vallu like cheyandi
@ramalakshmipavanumamahesh9836
@ramalakshmipavanumamahesh9836 5 сағат бұрын
వాళ్ళకి one lakh eichinna paravaladu
@saikumard7640
@saikumard7640 2 күн бұрын
Miru devullatho samanam..anna...prabuthvam permanent cheyyali....
@Sekhar-i2n
@Sekhar-i2n 2 күн бұрын
నేను కూడా ఈ పనిలో పది సంవత్సరాలు నుండి చేస్తున్నాను, నేను డ్రైవర్ ని కానీ, పోస్ట్ మార్టం చేసేవారికి సాయం చేస్తుంటాను.
@mounikamekala-w1k
@mounikamekala-w1k 6 сағат бұрын
Government lo thisukovali Anni benifits vellaki ivvvali
@VeerababuPenkey
@VeerababuPenkey 4 күн бұрын
జీతం తక్కువ నొక్కుడు ఎక్కువ
@sathivadaumashankar454
@sathivadaumashankar454 3 күн бұрын
పనికి తగ్గ జీతం ఇవ్వకపోయినపుడు మీరు కూడా అలానే చేస్తారు.
@deepikayaddanapudi7247
@deepikayaddanapudi7247 Күн бұрын
Eee anchor ni theseyndi sir asalu vallu complete cheyyakamundhe madhyalo dhurriiii visukithepisthunnadu vinevallaki kuda interest poyyela chesthunnadu
@ApsaraPilla
@ApsaraPilla 8 сағат бұрын
11000 ante chaala thakkuva plz villaku salary penchali
@anandarao595
@anandarao595 22 сағат бұрын
వాళ్ళు కోరికలో న్యాయం ఉంది 🙏🙏🙏♥️♥️♥️💐
@eshiva5401
@eshiva5401 Күн бұрын
గవర్ణ మెంటు elanti పనులు చూడరు
@nandutillu7082
@nandutillu7082 Күн бұрын
First permanent chair pme telusuna volini pronunciation CM Garu
@PadmaAsepally
@PadmaAsepally Күн бұрын
Veeri services ki Sathkoti vandanalu. Govt.jobs ivvali.
@Vijayanu140
@Vijayanu140 17 сағат бұрын
మీరు చేసే ఈ పని వెలకట్టలేనిది
@rameshkumarguduru3723
@rameshkumarguduru3723 4 күн бұрын
ఒక డెడ్ body ki 2000-10000 వరకు కలెక్ట్ చేస్తున్నారు మీ టీవీ చానల్స్ కనుక్కోండి...😅😅😅
@RAJYASREE-x6z
@RAJYASREE-x6z Күн бұрын
Sir / maddam. There is the help to look the life that the. Technician s thus to help the. Skull upperlimb lower limb eyes then the sensation ankle jerk then the abdomen temperature thus the police station name si name. Constable number thus thanks sir / maddam
@BalasarojbiVaddi
@BalasarojbiVaddi 2 күн бұрын
Jeetalu Dailykuliki Ehhinanthagalevu Ethtedarnam
@ramakanthragula2682
@ramakanthragula2682 2 күн бұрын
జీతాలు పెంచండి వీళ్లకు 🙏🙏🙏
@khannazeer9599
@khannazeer9599 Күн бұрын
Medical side valla ke antha akkuva echinna takkuvey bro
@UmaMummidi
@UmaMummidi 22 сағат бұрын
దేవుళ్ళతో సమానం 🙏🙏🙏🌹🌹🌹🌹👌👌👌👍👍👍
@bhavanimanchirala-jd6ky
@bhavanimanchirala-jd6ky Күн бұрын
40000 yivvachu papam family kuda untundi kada
@BallaNagaraju
@BallaNagaraju 3 күн бұрын
గ్రేట్ జాబ్. డాక్టర్స్ వర్క్ ర్స్
@pavanvenkatesh9358
@pavanvenkatesh9358 Күн бұрын
Mundu anchoring nerchukovali nuvvu
@mandalamallesh111
@mandalamallesh111 2 күн бұрын
Meeru chala great Anna ✊🏻✊🏻✊🏻
@SureshBabu-rq8os
@SureshBabu-rq8os 3 күн бұрын
🪴🌺👁️👌👁️🌺🪴AP kuppam. PES. Medical. Kaloj. DISSECTION. ANATOMY. ATENDHAR. DSP
@NDEENAFLORENCE
@NDEENAFLORENCE 4 күн бұрын
Really hats off to both of you sir kindly inform to the government to increase the salary and make them permanent govt staff my humble request to the government they are struggling a lot regards Deena Mysore
@velladurganaresh5214
@velladurganaresh5214 6 сағат бұрын
శవం శివం సమానం 🙏🙏🙏
@prasadrao7639
@prasadrao7639 4 күн бұрын
I hats off your work sir
@HK7E
@HK7E Күн бұрын
రిపోర్టర్ ఎవడ్రా నీకు ఈ జాబ్ ఇచ్చింది
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 38 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 14 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 12 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 69 МЛН
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 38 МЛН