సొంతంగా మిల్క్ పాయింట్ Goutham successful dairy farm

  Рет қаралды 22,702

Mallesh Adla

Mallesh Adla

Күн бұрын

సొంతంగా మిల్క్ పాయింట్ Goutham successful dairy ‪@MalleshAdla‬
#successfulbuffalodairyfarm #milkpoint #malleshadla
జడ్చర్ల మండలం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యువరైతు గౌతమ్ రాజు గారికి చిన్నప్పుడు డైరీ ఫార్మ్ టచ్ ఉన్న గత మూడు మూడున్నర సంవత్సరాలుగా గేదెలతో విజయవంతంగా డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు. పాలను మార్కెటింగ్ చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి, సొంతంగా మిల్క్ పాయింట్ పెట్టి మార్కెటింగ్ చేసుకోవడం వల్ల చాలా బాగుందని ఈ పాలతో పాటు పాల నుంచి వచ్చే పాలపదార్థాలను కూడా నేను నా మిల్క్ పాయింట్లో తయారు చేస్తూ డైరీ ఫార్ముతో పాటు సక్సెస్ఫుల్గా ఈ మిల్క్ పాయింట్
నిర్వహిస్తున్నానని వారి యొక్క అనుభవాలు అభిప్రాయాలను మనతో పంచుకోవడం జరిగింది
#mahabubnagar #Goutham #bestdairyfarm
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
Most Popular Videos
-----------------------------------
1. cross breed buffalo dairy farming @MalleshAdla • cross breed buffalo da...
2. ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
3. 2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dairy farm @MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
4. 35 రోజులకే కోతకు best fodder for dairy,sheep,goats @MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
5. అర ఎకరంలో 700 నాటు కోళ్లు Natu Kolla pempakam @MalleshAdla • అర ఎకరంలో 700 నాటు కోళ...
5. యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm @MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...
గమనిక :-
----------
ఈ వీడియోలో గౌతమ్ గారు డైరీ ఫార్మ్ గురించి మిల్క్ పాయింట్ గురించి మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనా ఈ రెండిటిలో ఏది చేయాలన్నా పూర్తి సమాచారం తెలుసుకుని చేయాలి వీడియో చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.

Пікірлер: 21
@dadianil
@dadianil 9 күн бұрын
Nice and All the best Goutham Raj 🌹🌼🌻
@vanilkumargariganti5710
@vanilkumargariganti5710 10 күн бұрын
చాలా మంచి నిర్ణయం 🙏🎉🎊🎉🎉
@dilreddy7063
@dilreddy7063 3 күн бұрын
అన FRP fiber grating factory లో ఇంటర్వూ చేయండి మేకల షెడ్ flooring తుప్పు పట్టకుండా అఢబీమ్ లతో, నీటి తొట్టి లతయారీ ఖరీదు, ఇంకా కొతగా ఇల్లు కటే వారికి అడ్డం బీమ్ లమీద ఇంటి కింద వాననీటిని నిలువ చేయటానికి food grade Quality లో వాళ్ళు వచ్చి చేస్తే ఎంత అవుతుంది వివరాలు గురించి చేయండి దయచేసి ధన్యవాదాలు
@Shekaryadav8977
@Shekaryadav8977 10 күн бұрын
Goutham ma anna ❤❤❤
@ShagaUma
@ShagaUma 7 күн бұрын
Congrats Raju 👍👍
@rameshyadhav9844
@rameshyadhav9844 10 күн бұрын
Manchi alochana anna🎉🎉🎉🎉
@madhuchinnam1458
@madhuchinnam1458 9 күн бұрын
dairy thesiveyaku brother farmers milk posthunaru ani malli loss lo ki vellipothavu
@madhuchinnam1458
@madhuchinnam1458 9 күн бұрын
shop pettu kunte dairy farm undhi ani evvaru nammaru chala kastham ayithadi
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 6 күн бұрын
*weldon🎉Mallesh adla🎉go* Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲KZbin channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
@RamaSwami-e2h
@RamaSwami-e2h 9 күн бұрын
Very great bayya
@narendersunnal7142
@narendersunnal7142 10 күн бұрын
Mallesh bhai dudala video cheyu
@anandaraovelaga1524
@anandaraovelaga1524 3 күн бұрын
Anna daily hf cows ni sale chesevallanu choopinchu vizag daggarlo
@ramanamudavath6711
@ramanamudavath6711 7 күн бұрын
1.డైరీ కీ దోమలు తెర లేదు 2.బీరు పిప్పి వేస్టు, బీరు పిప్పి లిక్విడ్ వాడుతున్నారు 3.లేబర్ వాళ్ళు కుడా చాలా వీక్ గా కనపడుతున్నారు 4.పాయింట్ పెట్టి అమ్మడం వల్ల పాలు తగ్గినా వేరే వాళ్ళ దగ్గర కొని కస్టమర్లకు సప్లై చేయాలి లేకుంటే కస్టమర్లు రారు 5.కష్టాలు చెప్తే వీడియో కీ views రావు 6.వీడియో లు తీసి పెట్టె వాళ్ళు డైరీ లోకి 😂రారు వాళ్లకు డబ్బులు అవసరం లేదు వాళ్ళు అన్నం అస్సలు తినరు
@aravindkopuchintala4847
@aravindkopuchintala4847 9 күн бұрын
Hai anna mi videos lo chala imfarmetion dorukutundi but shed ala nirminchukovali vati kolatalu anti. Dudalaku chali time lo akkada unchutunnaru elanti imfarmetion kuda cheppandi. Farmarni kuda adagandi!!
@MalleshAdla
@MalleshAdla 9 күн бұрын
Ok bro
@shankargoud8951
@shankargoud8951 9 күн бұрын
Please make one video ​@@MalleshAdla
@1985srinu
@1985srinu 2 күн бұрын
అన్నా రైతు కాంటాక్ట్ నంబర్ పెట్టండి
@mdchandpasa4684
@mdchandpasa4684 9 күн бұрын
💐🙏🙏🙏👌👌👌👌💐
@ganeshganesh8964
@ganeshganesh8964 9 күн бұрын
మరి షాప్ కి రెంట్ కట్టాలిగా
@MalleshAdla
@MalleshAdla 9 күн бұрын
కట్టాలి బ్రో,
@madhavamadhava440
@madhavamadhava440 5 күн бұрын
Anna mi contact number send chestara
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 123 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 186 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 1 МЛН
నెలకు 50 వేలు 3 buffaloes dairy farm @MalleshAdla
14:01
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12