No video

Soundaryalahari - సౌందర్యలహరి - 1st March 2015

  Рет қаралды 2,785,604

etvteluguindia

etvteluguindia

Күн бұрын

#Soundaryalahari #TeluguShow #ETVWin
Anchor Suma welcomes Srikanth, Srikanth Addala, Tanikella Bharani, Ravali, Deepti Bhatnagar, Brahmanandam, Sai Baba and Aswani Dutt on to the show where they share their heartwarming moments with K. Raghavendra Rao from their journey in the film industry.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etv__win
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvt...
☛ Follow us on | / etvteluguindia
☛ Subscribe to our ETV Abhiruchi Channel | goo.gl/JizGHP

Пікірлер: 800
@varahalanaidu6909
@varahalanaidu6909 24 күн бұрын
తెలుగు చలానచిత్ర చరిత్రలో నిలిచి పోయే సాంగ్స్ ఈ సాంగ్స్ వినగానే తెలుగు నేటివిటీ, కల్చర్ తెలుంగింటి అమ్మాయి అందము సూపర్
@rajeshraju9015
@rajeshraju9015 5 жыл бұрын
చాలా అద్భుతమైన సినిమా పెళ్ళిసందడి అప్పటికి ఇప్పటికీ మళ్లీ రాదు ఇలాంటి సినిమా అత్యద్భుతం
@manoharareddym9014
@manoharareddym9014 4 жыл бұрын
దీప్తి సినిమా లో కన్నా ఇప్పుడే చాలా బాగుంది.
@vampuganibalakoteswararao5042
@vampuganibalakoteswararao5042 3 жыл бұрын
Haytsop...r.
@gopichandn7941
@gopichandn7941 3 жыл бұрын
Yes ippudu inka bagundi
@rajujwala8774
@rajujwala8774 2 жыл бұрын
Yes..
@gangaraju7414
@gangaraju7414 2 жыл бұрын
@@vampuganibalakoteswararao5042 c
@vanajanaraya8085
@vanajanaraya8085 2 жыл бұрын
Correct .brother
@user-sh1pc8hy3r
@user-sh1pc8hy3r 4 жыл бұрын
రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చినటి వట్టి అన్ని మూవీస్ లో కన్న నాకు నచ్చిన మూవీ !!! పెళ్లిసందడీ లెక్క లేని సార్లు చూసాను మూవీ అప్పుడు నుచి రాఘవేంద్రరావు ఫ్యాన్ అయ్యిఫోయను
@sayannajp1798
@sayannajp1798 2 жыл бұрын
పెండ్లి సందడి సినిమా లాంటి సినిమా మళ్లీ కచ్చితంగా రాదు కనీసం నేను 70 సార్లు చూసి ఉంటా ఎన్ని సినిమాలు చేసినా లైఫ్ లో మళ్ళీ ఇలాంటి సినిమా చూడలేము దర్శక ధీరుడు రాఘవేంద్ర రావు లాంటి డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం సినిమా అభిమానుల అందరి అదృష్టం అప్పుడు ఇప్పుడు సూపర్ సూపర్ సూపర్ హిట్ మూవీ పెళ్లి సందడి!! పెళ్లిసందడి సినిమా లో నటించిన ప్రతి ఒక్కరికి 🌹🥀🌺🌷💐అభినందనలు!! నా జీవితంలో నాకు నచ్చిన మొదటి సినిమా లాస్ట్ సినిమా పెళ్లి సందడి
@danielmanohar4336
@danielmanohar4336 4 жыл бұрын
ఈ పాట చూసిన అందరూ ఒక చుక్క కన్నీరు అయినా కార్చుతారు.
@Prince27519
@Prince27519 8 ай бұрын
ఈ సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే థియేటర్లో చూడాలని ఉంది😊
@glakshmanamurthy88
@glakshmanamurthy88 4 жыл бұрын
రాఘవేంద్రరావు గారికి కీరవాణి గారికి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి శతకోటి వందనాలు
@jagan2355
@jagan2355 4 жыл бұрын
R u serious, Aa Raghavender rao amma Aney matani kuda boothu la choopistadu, ashamed of his movies 👎👎👎
@madhumandli
@madhumandli 2 жыл бұрын
em veturi gaaru kuda manchi songs raasaru
@bandinagabhushanam2808
@bandinagabhushanam2808 Жыл бұрын
@@jagan2355 .
@karampudisoujanyasoujanya
@karampudisoujanyasoujanya 10 ай бұрын
Hggffguumnm,
@venkatpadma7801
@venkatpadma7801 4 жыл бұрын
అలాంటి రోజులు మళ్ళీ రావు I miss you golden days
@chandrapunnati9622
@chandrapunnati9622 4 жыл бұрын
ఆ సంగీతం మళ్ళీ చూడలేము అబ్బా
@lokeloke8996
@lokeloke8996 5 ай бұрын
Sangitam vinalemu ok
@manikantabheema9137
@manikantabheema9137 3 жыл бұрын
Goose bumps vasthunai Ra babu songs vinta untey, asalu em cinema malla 90s Loki vellipotham Oka sec lo ... Thanks to legandary director Ragahvendrarao gaaru
@sivakrishnaboddu24
@sivakrishnaboddu24 4 жыл бұрын
మంచి సినిమా సార్ మల్లి ఇలాంటి సినిమాలు ఇంకా తీస్తే బాగుంటుంది
@sivabuddala6241
@sivabuddala6241 2 жыл бұрын
బాబోయ్ సినిమా చాలా బావుంటుంది ❤❤❤❤
@govardhanreddy2676
@govardhanreddy2676 2 жыл бұрын
ఈ సినిమా కనీసం 2:30 కూడ లేదు 2:09 నిమిషాలు మాత్రమే ఉంది అయినా కూడా 9పాటలు మనసుకు హత్తుకునే సన్నివేశాలు అధ్బుతమైన చిత్రం ఇది!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
@satyajyothipulaparthi793
@satyajyothipulaparthi793 2 жыл бұрын
రాఘవేంద్రరావు గారు తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని వారు🙏🙏🙏
@csgoud9310
@csgoud9310 4 жыл бұрын
36:40...Ravali is crying because she understands the true meaning of lyrics and emotional... please encourage Telugu speaking heroines....
@anuradhastar5585
@anuradhastar5585 3 жыл бұрын
కళాకారులు కొంచెం సున్నితంగానే ఉంటారు
@madhukumar7179
@madhukumar7179 4 жыл бұрын
Not only deepthi ravali as osam expresions i really love ravali garu
@kumarkiran909
@kumarkiran909 3 жыл бұрын
ఈ రోజుల్లో ఇలాంటి పెళ్లి చూపులు, పెళ్ళిళ్ళు చాలా అరుదు, గొప్ప సినిమా.
@deviads8115
@deviads8115 2 жыл бұрын
1996 ఆ రోజుల్లో మాకు 10 వ తరగతి పరీక్షలు జరుగుతున్నవి మా పరీక్ష సెంటర్ దిల్ సుఖ నగర్ కొత్త పెట్ లో విక్టోరియా మెమోరియల్ లో 9.30 కి ఎగ్జాం రాసి వెనుక గేట్ నుండి 12 గంటలకు శివ గంగ థియేటర్ లో 11 ఎగ్జామ్స్ కి 11 షోలు నాన్ స్టాప్ ..గా చూసాను అయిన తనివి తీరలేదు ఇప్పటికీ మా టీవీ లో వస్తే మిస్స్ కాను... గొప్ప సినిమా
@haseenashaik8959
@haseenashaik8959 3 ай бұрын
Appati lo nenu 3 va class chaduvutunnanu
@haseenashaik8959
@haseenashaik8959 3 ай бұрын
Grreetingu lu konukkunye hallam appudu grretingu zavala sheetu uthe rendunnara rupayalu appudu
@ismart_vedanth
@ismart_vedanth 4 жыл бұрын
ఇప్పటికి ఏ సాంగ్స్ వింటే ఓ గంటపాటు బాల్య స్మృతులు గుర్తొస్తాయి... ఆ రోజులే వేరు మళ్ళీ రావు
@shammunabi9998
@shammunabi9998 Жыл бұрын
Nijamandi a life malli radhu
@user-lg9ul2vj8k
@user-lg9ul2vj8k 5 жыл бұрын
రాఘవేంద్ర సార్ మరోసారి ఈ కాంబినేషన్ తో సినిమాను రీమేక్ చేయండి ప్లీజ్
@vennapusaamarnathareddy8553
@vennapusaamarnathareddy8553 3 жыл бұрын
నీ కోరిక neraverabothundhi bro
@ratnambrm9107
@ratnambrm9107 2 жыл бұрын
Me korika tirinde
@challajanardhanarao6862
@challajanardhanarao6862 2 жыл бұрын
మళ్ళీ రాదు
@usharanivasireddy18
@usharanivasireddy18 3 жыл бұрын
E movie Ippudu chusina goosebumps vasthunnayi tears vasthunnayi.... super 👌👌👌👌👌
@sivaprasad6312
@sivaprasad6312 3 жыл бұрын
Just looks deepthi bhatnagar she looks just amazing still she is young What a Beauty and maintain physic
@sri2856
@sri2856 4 жыл бұрын
ఈ ప్రోగ్రామ్ చూసాక "పెళ్లి సందడి" సినిమా చూసినవాళ్లు like hear
@srinuroyal4621
@srinuroyal4621 4 жыл бұрын
Samee punch
@user-sh1pc8hy3r
@user-sh1pc8hy3r 4 жыл бұрын
నువు ఫోగ్రామ్ 1st చూసావా పెళ్లిసంధడీ చూసావా బ్రో
@bravi562
@bravi562 3 жыл бұрын
నా ప్రేమ కథ కి పునాది ఈ చిత్రం
@venkatpadma7801
@venkatpadma7801 4 жыл бұрын
మనసుకు ఎంతో సంతోషంగా ఉంది
@SURESHKUMAR-xi8yp
@SURESHKUMAR-xi8yp 3 жыл бұрын
Ravali super good actor Mana telugu vallani support cheyandi
@senapathichandrashekhar2373
@senapathichandrashekhar2373 3 жыл бұрын
ఓన్లీ మంచి సంగీతం తో ? మంచి మంచు సూర్య కిరణాలు తో సముద్ర హలలు తో కూడిన బాణీలు తో సినిమా మొత్తం బొంగరం లా తిప్పుతూ అందమైన ప్రపంచము లో తిప్పిన మా దర్శకుడు కి మా అభినందనలు మీ ప్రేమ తో మీ సేనాపతి చంద్రశేఖర్ దొర విశాఖపట్నం
@nageswaraop5996
@nageswaraop5996 3 жыл бұрын
Pellisandhadi is wounderful movie in telugu film industry....it gives lot's of sweet memories to film lovers...Ragavendhrao is excellent director for ever
@umadeviramisetti904
@umadeviramisetti904 4 жыл бұрын
Ravali garu e movie super cute ga untaru... Super movie enni sarlu chusuni Chudalanipinche movie
@dosapatimanikanta7272
@dosapatimanikanta7272 5 жыл бұрын
E program 15 time s Kanta Akuva chasina varu like vasukondi
@dosapatimanikanta7272
@dosapatimanikanta7272 5 жыл бұрын
9000702398
@baluyalalapu867
@baluyalalapu867 4 жыл бұрын
17times chusa
@dosapatimanikanta7272
@dosapatimanikanta7272 4 жыл бұрын
Sri siri emporium new municipal complex sagar road miryalguda 9000702398
@lovelyrajujsr1031
@lovelyrajujsr1031 3 жыл бұрын
పెళ్లి సందడి సినిమా అప్పట్లో ఏ రేంజ్ లో ఉంది అంటే.....ఎవరి పెళ్ళిళ్ళు అయినా సరే ...పెళ్లి సందడి అని పేరు పెట్టింది ఈ మూవీనే అంత రేంజ్ ఇప్పట్లో ఇప్పట్లో ఎప్పటికైనా పెళ్లి సందడి అని పేరు పెట్టకు మారారు అంత వరకు ఈ మూవీ మరవలేరు... 🙏
@gundaprasad5013
@gundaprasad5013 5 жыл бұрын
ఆ పాటలు ఆ రోజులు అబ్బో సూపర్
@VeeraBabu-wy9jp
@VeeraBabu-wy9jp 4 жыл бұрын
gunda prasad Ha avunu BRO super super super super super
@mahendrakumarkaturi5107
@mahendrakumarkaturi5107 4 жыл бұрын
Yes ma
@HemaLatha-wo3cw
@HemaLatha-wo3cw 4 жыл бұрын
@@mahendrakumarkaturi5107 where are you from
@mahendrakumarkaturi5107
@mahendrakumarkaturi5107 4 жыл бұрын
@@HemaLatha-wo3cw yevaru ma
@mahendrakumarkaturi5107
@mahendrakumarkaturi5107 4 жыл бұрын
Machilipatnam krishna dist
@bharatikarnayina6713
@bharatikarnayina6713 22 күн бұрын
నా life లో ఎన్నో సినిమాలు చూసాను కానీ, మళ్లీ మళ్లీ ఎన్ని వందలసార్లు చూసినా మనసుకి ఉల్లాసాన్ని కలిగించే సినిమా అంటే పెళ్లి సందడే.
@wealtnmatrix8823
@wealtnmatrix8823 5 жыл бұрын
Beautiful memories 😭😭😭 Intlo andaru gurthu vastaru ..Old memories 😭😭😍
@BIGBOSS-ry3vw
@BIGBOSS-ry3vw 4 жыл бұрын
First heroin appudu yela undo eppudu kuda alane undhi 🍎🍎🍎🍊🍊🍊🍍🍍🍍 2020 lo chusina vallu OK like 👍💪
@bereal6645
@bereal6645 10 ай бұрын
She is 2nd heroine not 1st
@kumarkiran909
@kumarkiran909 3 жыл бұрын
చాలా సార్లు ఈ సినిమా చూసాను,2021 జూలై 1 కూడా చూశాను. గుడ్ మూవీ...
@purushothamram3996
@purushothamram3996 4 жыл бұрын
i am a late watcher of this program but i am highly satisfied with this program i watched thi movie in 1996 i did not felt the feeling today i am watching in delhi during lckdown this programs has given me immense pleasure watch all the episodes with eminent heros,comedians particularly Brahmigaaru my all ttime favorute Gndu Hanumantrao Ali Relangi,Allu Ramalingiah every one in the telugu industry
@kartiktangirala5440
@kartiktangirala5440 5 жыл бұрын
We are proud that we were born in. 90s we had golden era of movie in those days
@baluyalalapu867
@baluyalalapu867 4 жыл бұрын
Yes 1990kids very lucky
@mahireddy9890
@mahireddy9890 4 жыл бұрын
I am in 7th class
@chandrikapidugu3230
@chandrikapidugu3230 4 жыл бұрын
@@baluyalalapu867 yyoppppkf .FDtfty
@kiranreddysneha
@kiranreddysneha 4 жыл бұрын
Yes we are lucky
@sairamsairam2900
@sairamsairam2900 4 жыл бұрын
Exactly
@gummulapramod5018
@gummulapramod5018 8 жыл бұрын
Srikanth,Deepthi batnagar, and Ravali........director....great..k.RAghavendar rao garu srikanth jivitham lo chala hit cinima echaru ....chala..chala...thanks...Raghavendar rao Garu......meru malli pellisandadi2 movie cheyali.....Thanq.....raghavendar rao garu
@trivikramchebrolu1823
@trivikramchebrolu1823 3 жыл бұрын
Ravali was a beautiful traditional telugu actress
@jnuworks5051
@jnuworks5051 3 жыл бұрын
Supar cenema my favorite movie..... Life Time....one and only......
@SuryaKrishnawoodwork
@SuryaKrishnawoodwork 2 ай бұрын
రాఘవేంద్ర sir డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు ఇలాంటి సినిమాలు మళ్లీ తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని చిట్టూరి కృష్ణ విశాఖపట్నం
@mounikasagabala5162
@mounikasagabala5162 4 жыл бұрын
Ravali Natural Looking Like Maha 🙏
@kmrcreativeworks2445
@kmrcreativeworks2445 Жыл бұрын
ఇంట్లో "పెళ్లి" జరగబోతోంది అంటే ఆ "సందడి" మామూలుగా ఉండదు. ఎవరెవరిని పిలవాలి?ఎలా జరిపించాలి?...విందులూ వినోదాలూ... ఇలా ఎన్నెన్నో ఆనందాలు... పెళ్లి ఐపోయిన తర్వాత మనసులో ఏదో తెలియని బాధ...సందడి అంతా ఐపోయి ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోతున్నారనే ఒక తియ్యని ఆవేదన... పెళ్లి సందడి సినిమా చూసిన ప్రతిసారీ ఇదే అనుభూతి. ఇప్పుడు ఈ ఎపిసోడ్స్ చూస్తుంటే కూడా అంతే.ఇంకో ఎపిసోడ్ కూడా ఉంటే బాగుండేదనిపించింది... ఎన్ని ఎపిసోడ్స్ చేసినా అలాగే అనిపిస్తుందిలెండి.మనసారా హాయిగా నవ్వుకున్నా... కళ్లారా తృప్తిగా ఏడ్చాను... ఎంత గొప్ప సినిమా ❤️❤️❤️ మొత్తం టీమ్ అందరికీ 👏👏👏🙏🙏🙏
@madhutalaari
@madhutalaari 8 жыл бұрын
Pellisandadi is one of the best triangle love story!! classic in its own way!! aa prema feeling, sisters relationship, various typical characters(bamma character ki photos pichi), ultimate music and lyrics.....
@jangilivenkatakrishnaiah8144
@jangilivenkatakrishnaiah8144 9 жыл бұрын
One of the Biggest Hit of Sri Ragavendra Rao's Directed Movie - Hats Off
@parameshwarashiva9034
@parameshwarashiva9034 Жыл бұрын
Raghavendra Rao one of the best commercial movie director and most respected director. I am from Bangalore and worked/lived in delhi for 41 years n back to bangalore now. My mother tongue Tamil, studied kannada medium till 7th standard, then switched to english medium with sanskrit. Forefathers from Palghat, Kerala despite all these factors. I love and respect telugu people, i have best telugu freinds, i watch maximum telugu movies. My favourite directors are K. Vishwanath, T. Rama Rao, Raghvendra Rao etc. Singers SPB, PS, SJ, LRE, Balamurali Krishna, heros from NTR, ANR, Venkatesh, Nagarjuna, Prabhas, Mahesh Babu, Allu arjuna and many heroins especially Jayaprada. Music directors KVM, satyam etc
@bhav1723
@bhav1723 4 жыл бұрын
Ravali garu super expressions in ma perati jamchettu song
@sumagaddam6313
@sumagaddam6313 4 жыл бұрын
Deepthi konthamandi 2020 heros pakkana kuda set avthundi she looks sooo...beautiful
@saibabasaibaba944
@saibabasaibaba944 4 жыл бұрын
E movie lo songs naaku chaala prathyekam and e movie kooda i love very much tq raghavendra garu 🙏🏿🙏🏿🙏🏿👌👌👌
@ragava6618
@ragava6618 Жыл бұрын
Malli sinima chusinatu ga undhi ❤❤❤
@RadhaKrishna-qq4rg
@RadhaKrishna-qq4rg 3 жыл бұрын
lot of emotions ...చాలా అద్భుతమైన సినిమా. పెళ్ళిసందడి
@lokendrar5189
@lokendrar5189 3 жыл бұрын
We never expect this type of film in future.This film is one of my favorite, heart touching movie .I will never forget in my life.Very big thank you to story writer,music director,songs compositer ,hero srikanth brother, both heroines and finally our great director Mr.ragavendra rao sir.Thankyou lot sir.
@alliswellindia8219
@alliswellindia8219 2 жыл бұрын
Ravali nuvvu vollu thagginchukovachu...yenno marghalu vunnai..you will be shine again in variant roles
@mahipalkothapallisentertai3199
@mahipalkothapallisentertai3199 2 жыл бұрын
Ravali garu superb involved.....❣
@venkateshmk4898
@venkateshmk4898 6 жыл бұрын
Eelanti cinimalu malli thiyali super songs srikanth deepthi ravali super
@savitri7311
@savitri7311 5 жыл бұрын
Maa childhood ..nundi...deepti gaaru ...ippatiki alaaage unnaaru...she is my dream girl...sssssssuuuuuuupppperb❤❤❤❤❤❤❤❤❤
@adipichennarao5605
@adipichennarao5605 3 жыл бұрын
వండర్ ఫుల్.మూవీ.డైరేక్టర్.రాఘవేందరావు.గారు
@shivaji856
@shivaji856 Жыл бұрын
Deepthi bhatnagar has become more beautiful than how she was 20 yrs back. Wow... Goddess.. She is looking more and more beautiful when she is sitting beside Ravali. I bet everone is watching this video only for Deepthi
@maradaramesh.8263
@maradaramesh.8263 Жыл бұрын
పెళ్లి సందడి movie my all time favorite movie.. Golden hit movie..
@anonymous.150
@anonymous.150 2 жыл бұрын
e movie lo songs compose cheyadanike MM keeravani garu puttaremo anipistadi one of d best music album 😍😍
@sreenivasa381
@sreenivasa381 9 жыл бұрын
Excellent.. Never before and never again.. REAL PELLISANDHADI...
@bavyasree4553
@bavyasree4553 8 жыл бұрын
The actor deepthi is sooooooo cuteeeeee
@mnagarajuchowdhary2784
@mnagarajuchowdhary2784 6 жыл бұрын
s
@merigummala9121
@merigummala9121 2 жыл бұрын
Legend film ! Ye character ni chusinaa tears
@siriv9175
@siriv9175 2 жыл бұрын
2021,, still no other movie depicted triangle love than this film!! 100% comedy 100% love ,, Swapna Sundari theme.. never before ever after
@pavankumar.nagulapalli5936
@pavankumar.nagulapalli5936 2 ай бұрын
E movie చూసిన సాంగ్స్ విన్న మా బాల్యం గుర్తు వస్తుంది ఆ రోజులు మళ్ళీ రావు
@nageswaraop5996
@nageswaraop5996 3 жыл бұрын
This is wounderful Excellent and Marvolus in telugu film industry
@ashoksivayogi3199
@ashoksivayogi3199 4 жыл бұрын
What a movie it is.. So emotional.. Hats off to the team..
@RajaHindustani9999
@RajaHindustani9999 5 жыл бұрын
Wow!! Deepthi Bhatnagar still maintains the same personality even after 23 years.
@p.jyothipanchumurthi5127
@p.jyothipanchumurthi5127 2 жыл бұрын
Nthayina 90 s verabba childhood memories untay ...
@ashokanu7614
@ashokanu7614 4 жыл бұрын
Deepti ippati heroins ke poti ichela undhi..
@satyanarayanagodishala736
@satyanarayanagodishala736 2 жыл бұрын
Srikanth and deepthi still young look good wow
@kirraakkalyan7105
@kirraakkalyan7105 4 жыл бұрын
Deepti is anAngel the angels beuty doesnot change ever😘😘😘😘😘🥰🥰🥰🥰🥰😍😍😍
@cm-206nagendrababu4
@cm-206nagendrababu4 4 жыл бұрын
Depti bhatangaru and ravali gaaru chala baga chesaru song lo
@dilipvoosuru7929
@dilipvoosuru7929 4 жыл бұрын
This is one among the best movie with healthy comedy, family entertainer and musical hit..
@challalakshminarayana487
@challalakshminarayana487 2 жыл бұрын
అప్పుడు సినిమాలు అన్నీ పండిచే వారు సూపర్
@sakshayaniv9068
@sakshayaniv9068 3 жыл бұрын
Pelli sandadi movie lo ravali bagundi Ee program lo deepti bagundi
@krishnaveni7105
@krishnaveni7105 2 жыл бұрын
Ravali still loving srikanth
@ggreddy3568
@ggreddy3568 4 жыл бұрын
Deepti has not changed much. She sill looks gorgeous...
@vc0492
@vc0492 3 жыл бұрын
Even Sreekanth also
@kalad7565
@kalad7565 2 жыл бұрын
@@vc0492 , avunu,, ravali okkathe dhaarunanga thayaryndi
@VMEK2023
@VMEK2023 2 жыл бұрын
I remember my childhood memories when watching this movie
@drshravani2141
@drshravani2141 4 жыл бұрын
Last lo very emotional..i can't control tears in my eyes..
@thirumagan1714
@thirumagan1714 7 жыл бұрын
Superb musical hit movie 300 days aadindi Vijayawada lo.Don't forget this movie ,super super. super.
@kandirajini6295
@kandirajini6295 2 жыл бұрын
పెళ్లిసందడి టీంలో శివాజీరాజా మిస్ అయ్యాడు
@ashajyothipavuluri4884
@ashajyothipavuluri4884 6 жыл бұрын
Deepthi Garu appatikante ippude bagunaru
@karthikb4023
@karthikb4023 7 жыл бұрын
Really songs of this movie contribute most of its success and higlight of the movie thanks to keeravani,spb and chitra....!!
@sekarreddy7831
@sekarreddy7831 6 жыл бұрын
నాకు బాగా ఇష్టమైన పాట ఇది
@rakeshreddy3030
@rakeshreddy3030 4 жыл бұрын
My all time favourite songs 💐🎉😍
@allahkishaanshezan9581
@allahkishaanshezan9581 2 жыл бұрын
We miss u ravali garu in movies
@vijayagudepu8153
@vijayagudepu8153 Жыл бұрын
My favorite hero srikanth
@chtejomayeesanjeev5883
@chtejomayeesanjeev5883 4 жыл бұрын
Maa perati jamchettu song kosam matladunte chala bagunnu
@Anil_1203
@Anil_1203 4 жыл бұрын
Srikanth acting in old movies 👌🏻👌🏻
@user-zw6fi3nw6p
@user-zw6fi3nw6p 11 ай бұрын
e program ki shivaji gaaru miss iyyaru
@palukuriananthaavenkatesh9192
@palukuriananthaavenkatesh9192 4 жыл бұрын
సూపర్ స్టార్ సార్ మిరూ
@viswavenkatasuresh4549
@viswavenkatasuresh4549 4 жыл бұрын
Deppithi is soooo beautiful than in past... In this program DEEPTHI is center of ATTRACTION
@mgmmode1728
@mgmmode1728 2 жыл бұрын
Excellent direction Raghavendra gaaru
@k.adilakshmiumesh2174
@k.adilakshmiumesh2174 Жыл бұрын
లెజెండారి డైరెక్ట ర్ గారు రాఘవేంద్ర గారు 🙏🏻🙏🏻👌🏻👌🏻❤️❤️💐
@sadhikpasha8776
@sadhikpasha8776 5 ай бұрын
Raghavendra Rao sir I was very die hard fan of your songs and movies sir super super super...............
@pylaraghavendra5982
@pylaraghavendra5982 3 жыл бұрын
Ravale garu real love ke perfect example
@mohdmahemood951
@mohdmahemood951 2 жыл бұрын
Appati songs block buster🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@venkannakompalli8446
@venkannakompalli8446 4 жыл бұрын
Nice movie heart touching old memories gurthukostayi Malli ilanti movies ravu.
Soundaryalahari - సౌందర్యలహరి - 22nd February 2015
1:00:52
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 13 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 17 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 46 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 55 МЛН
Pelli Sandadi Full Length Telugu Movie || Srikanth, Ravali, Deepti Bhatnagar
2:09:11
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 7 МЛН
Soundaryalahari - సౌందర్యలహరి - 10th May 2015
1:00:17
etvteluguindia
Рет қаралды 3,8 МЛН
Soundaryalahari - సౌందర్యలహరి - 14th December 2014
33:11
Actor Jagapati Babu | Open Heart With RK | Full Episode | ABN Telugu
1:22:41
Soundaryalahari - సౌందర్యలహరి - 2nd November 2014
1:02:51
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 13 МЛН