Source of Nile River | Etanda Water Falls | Uma Telugu Traveller

  Рет қаралды 271,330

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Пікірлер: 869
@SamyanaKathalu
@SamyanaKathalu 3 жыл бұрын
Nile is the longest river of Africa ani chaduvukunnanu tappa..eppudu chudaledu..first time mee video valla chusa...super Uma bro.. :)
@vamsinani1814
@vamsinani1814 3 жыл бұрын
I watch your videos also . They are also nice
@bheemkumar3151
@bheemkumar3151 3 жыл бұрын
Hi I am also watching your videos Mee babu ela unnadu
@salimajagodics6928
@salimajagodics6928 3 жыл бұрын
The longest river in the world! As longest in Africa..
@mallavaraputejaswi3746
@mallavaraputejaswi3746 3 жыл бұрын
Yes
@kuruvanagaraju3707
@kuruvanagaraju3707 3 жыл бұрын
నా డిగ్రీ హిస్టరీ background anna నేను nilu రివర్ నీ books లో చాలా సార్లు చదవటం తప్ప చూడలేదు కానీ ఉమా గారు మీరు రివర్ నీ చాలా బాగా చూపించారు
@myvillagefolk924
@myvillagefolk924 2 жыл бұрын
Yes... Bro.... నైలు నది అంటే వినడమే.... అయితే నేను ఈరోజే మన ఇండియా నుండి నైలు నది ని.... దగ్గరగా... ప్రత్యక్షంగా చూసాను.. !!!! మన గోదావరి లాగే అది కూడా ఒక అద్భుతం!!!
@jaganmohan5197
@jaganmohan5197 3 жыл бұрын
ఉమాగారు ప్రకృతి దృశ్యాన్ని అద్భుతంగా చుప్పి0చారు
@ఆర్.సి.పురము
@ఆర్.సి.పురము 3 жыл бұрын
బాలికల దినోత్సవ శుభాకాంక్షలు శ్రేష్ఠ పాప
@manikumar2028
@manikumar2028 3 жыл бұрын
మీరు చేసిన వీడియో లలో ఇది నాకు చాలా బాగా నచ్ఛింది నాకు నదుల ప్రవాహలు ఆంటే చాలా ఇష్టం God bless you
@myvillagefolk924
@myvillagefolk924 2 жыл бұрын
Yes... Bro... నదుల ప్రవాహలు... నవజీవన సంస్కృతులకు... ఆనవాళ్లు...!!
@krishnasmusicalvlogs6103
@krishnasmusicalvlogs6103 3 жыл бұрын
చిట్టితల్లి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి
@sailaja.k
@sailaja.k 3 жыл бұрын
Wow
@phani3140
@phani3140 3 жыл бұрын
Uma is promoting Uganda’s tourism. Of course, it’s beautiful place to visit. Added to my bucket list.
@kammarilakshmiprasanna4678
@kammarilakshmiprasanna4678 3 жыл бұрын
Wow it's amazing super naరెండు కళ్ళు చాలట్లేదు అంతా బాగుంది వామ్మో మీరు great అన్నయ nilu నది super.మీకు ఎవ్వరైనా ఫ్రెండ్స్ అవుతారు అదీ మీ talking nature alavuntindi
@ఆర్.సి.పురము
@ఆర్.సి.పురము 3 жыл бұрын
హలో హాయ్ ఉమా గారు జాగ్రత్తగా ఉండాలని కోరుతూ, షేక్. అబ్దుల్ రహీమ్, శ్రీ కాళహస్తి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్..
@FUNTECHTVSRT10
@FUNTECHTVSRT10 3 жыл бұрын
🔥
@AT-ho6fl
@AT-ho6fl 3 жыл бұрын
Are francicio angreji bol lo hindi ni aa rhi to
@balasimha9790
@balasimha9790 3 жыл бұрын
నైలు నది చాలా అద్భుతంగా వుంది. thank your ఉమా బ్రదర్ మహాత్మా గాంధీజీ అస్తికలు నైల్ river lo నిమాజనం చేసిన place చాలా అద్భుతంగా వుంది
@vasurock1466
@vasurock1466 3 жыл бұрын
శ్రేష్ట కి బాలికల దినోత్సవ శూభాకాంష్షాలు చిట్టి తల్లి నీకూ మంచి భవిష్యత్తు నివ్వాలని దేవుడిని కొరతున్నాను👍👍💐💐💐
@vinaychititallichititalli9474
@vinaychititallichititalli9474 3 жыл бұрын
Good 👍 talli
@ananthujayashankar1073
@ananthujayashankar1073 3 жыл бұрын
Uganda's nature wow.. super nyle river
@nursekarimatcanada
@nursekarimatcanada 3 жыл бұрын
Love from Canada 🇨🇦💞
@nagendramamillapalli534
@nagendramamillapalli534 3 жыл бұрын
కొంచెం వెనకకి ముందుకి అటు ఇటు తిరిగేప్పుడు కొంచెం జాగ్రత్త బ్రో
@EXCLUSIVEDESIGNERSAREESARKA
@EXCLUSIVEDESIGNERSAREESARKA 3 жыл бұрын
హాయ్ తమ్ముడూ చాలా బాగుంది నైలు నది చాలా స్పీడ్ గా ప్రవహిస్తుంది రియల్లీ సూపర్ శ్రేష్ఠ చాలా బాగా డ్యాన్స్ చేసింది అభినందనలు శ్రేష్టాకి వ్వూ చాలా బాగుంది మొక్కలు కూడా చాలా బాగున్నాయి హోటల్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది వీడియో 👍
@shrinivaas1316
@shrinivaas1316 3 жыл бұрын
ఉమా గారు జాగ్రత్తగా ఉండాలి మీరు.. శ్రేష్ఠ పాప చాలా ముద్దుగా ఉంది God bless you తల్లి ❤💗⚘
@krishnasmusicalvlogs6103
@krishnasmusicalvlogs6103 3 жыл бұрын
మా ఉమా అన్న ని కుటుంబసభ్యుడిలా ఆదరించి ప్రేమను మంచి మా అన్నయ్య కి, వదినకి, చిట్టితల్లికి భారతీయులందరి తరపున కోటి కోటి ధన్యవాదాలు
@laurentinaasuzu5005
@laurentinaasuzu5005 3 жыл бұрын
Yes so kind of the family to host Uma Garu..... God bless the family.
@ChinnariKathalu
@ChinnariKathalu 3 жыл бұрын
🙏💐all the best to all of u brother
@సందీప్రెడ్డికడప
@సందీప్రెడ్డికడప 3 жыл бұрын
వావ్ వండర్ఫుల్ బ్రో నీకే కాదు చూసే మాకు కూడా ఎంజాయ్ గానే ఉంది సూపర్ బ్రో.... Direct view కంటే కెమెరాలో రికార్డ్ అయిన view సూపర్ గా ఉంటుంది 👍👍👍👍
@ramv8959
@ramv8959 3 жыл бұрын
I have been watching videos of other Travelles from India. But I can say you are the most authentic and simple person and very great videos. Honest to the core! Keep it up. Best wishes from Washington DC.
@leninkbabu
@leninkbabu 3 жыл бұрын
Wow wow wow.. really so much information.. as I said earlier you will soon nominated as ambassador to India.. Our AP government has to recognize you for promoting Telugu.. Nile 0 Point really I enjoyed a lot.. అద్భుతః.. మీరు ప్రకృతిని ప్రేమించే విధంగా చూపిస్తున్న ఈ విధానం భారతదేశ రాయబారిగా మీకు ప్రభుత్వ గుర్తింపు అందిరావాలని ఆశిస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషా ప్రచారకర్త లా మిమ్మల్ని సన్మానించాలి.. నైల్ 0 జన్మస్థానం చూస్తుంటే ఒళ్ళు జలదరించింది.. గాంధీ జీ గొప్పతనం భారతదేశంలో ఎంతో మంది గుర్తించే అవసరం ఉంది.. మీ ప్రయాణం మరింత క్షేమంగా జరగాలని ఆశిస్తున్నాము
@rajithreddy9529
@rajithreddy9529 3 жыл бұрын
Africa ante... Edo godavalu.. Ledante manushulu ante bayam vundedhii... Uma. Gari valla oka Clarity vachindhi... Africa safe ani.. Manushulu chala Manchi varu ani... Inka Mukhyam gaa Africa lo nature ni chala kapadthunaru.... Chala Natural ga vundhii... Thanks uma garu
@jaganjai9855
@jaganjai9855 3 жыл бұрын
ఉమా అన్నగారు గుడ్ మార్నింగ్ మీరు జాగ్రత్త మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి మంచి మంచి ప్రదేశాలు చూపిస్తూ మీరు ఆనందంగా ఉంటే మమ్మల్ని ఆనందంగా ఉంచుతున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది
@k.premchand5061
@k.premchand5061 3 жыл бұрын
నైలు నది అందాలని చక్కగా చూపినందుకు...... ధన్యవాదాలు
@ramakrishnavada2909
@ramakrishnavada2909 2 жыл бұрын
Uma garu, your telugu language is excellent, anyone can understand and enjoy your videos. My heartfelt blessings to your daughter Shresta. Good luck to you both all the way.
@nagulmeerask1025
@nagulmeerask1025 3 жыл бұрын
శ్రేష్ట బాలికల దినోత్సవ శుభాకాంక్షలు నాన
@immustar5413
@immustar5413 3 жыл бұрын
😂same to u thatha Garu
@harinaidugurajala6323
@harinaidugurajala6323 3 жыл бұрын
@@immustar5413 🤣🤣🤣🤣🤣🤣
@immustar5413
@immustar5413 3 жыл бұрын
@@harinaidugurajala6323 😂😁
@immustar5413
@immustar5413 3 жыл бұрын
@@arksay5606 anti
@immustar5413
@immustar5413 3 жыл бұрын
@Step Son hi ra bamardhi
@subbaraokankanala1346
@subbaraokankanala1346 3 жыл бұрын
Contrary to the impressions we had in mind, African Lands are glittering with nature's beauty ! During school-days, we learnt about Nile River with Egypt attached to it ! But the source of the River is Africa ! What a scene ! I scared for a while whether u would go for any adventure, forgetting you can't swim ! U r enjoying Mouth-watering Non-veg Dishes there, where-as we are deprived of them by Covid here ! Thanks for the Video Mr Uma !
@balasub1084
@balasub1084 3 жыл бұрын
Hi sir iam visiting that place 2015 Wonderful and amazing( Jinga -Nile river 0 th point ) tq sir once again reminder my Uganda sweet memories
@rajashekar544
@rajashekar544 3 жыл бұрын
క్యూట్ గా మాట్లాడుతూ ఉంది చిట్టితల్లి
@sumankattella4173
@sumankattella4173 3 жыл бұрын
Shrestha soo sweet of you God bless you Chitti thalli
@prasanna9969
@prasanna9969 3 жыл бұрын
MARVELLOUS... FANTASTIC.. ఆఫ్రికాను కొత్తకోణంలో చూపిస్తున్నారు
@gattuchandrashekhar3574
@gattuchandrashekhar3574 3 жыл бұрын
Nice vedio, Itanda falls, Nile river, Victoria lake, Mahathma Gandhi statue, yellow fruits palm tree and Shresta family. Very nice tourist place.
@aparnaausindien5844
@aparnaausindien5844 3 жыл бұрын
Nile river looks amazing. Beautiful sceneries...
@phaneendrap9952
@phaneendrap9952 3 жыл бұрын
అన్న ఎలా ఉన్నావ్... బాలికల దినోత్సవం రా తల్లి శ్రేష్ఠ.... జాగ్రత్తగా ఉండు
@rajeshreddypandiri6155
@rajeshreddypandiri6155 3 жыл бұрын
Super Uma, looking good at Naile Revar, What is the depth of Revar,
@lnphani
@lnphani 3 жыл бұрын
ఉమా గారు, ఉగాండా వ్లాగ్స్ చాలా బావుంటున్నాయి. Thanks to baby Shreshta's family for hosting Uma garu.
@suryanarayana3631
@suryanarayana3631 3 жыл бұрын
ఉమ అన్న సూపర్ మీ వీడియోలు చాలా ఇష్టం అన్న
@naveenKumar-yv8vk
@naveenKumar-yv8vk 3 жыл бұрын
1 Zanzibar island 2 kuju cave 3 hadzabe tribe 4 lake tanganyika 5 materuni water fall 6 lake Victoria 7 Masai Mara national park 8 Kenya equator 9 lake Turkana 10 Uganda equator 11 spruce of Nile 12 sipi water fall 13 Kenya volcano Awesom videos Anna 🥰🥰🙏🏿👌🏿👌🏿👌🏿
@vikramrajput9172
@vikramrajput9172 Жыл бұрын
Nail river is Nature gift of Eyzipt and Uganda 😍
@muralimohanadusumilli6719
@muralimohanadusumilli6719 3 жыл бұрын
అద్భుతమైన అనుభూతి మీ సొంతం అన్నవిధంగా ఉంది మీ మాటల్లో....👌👌👍
@kothajyothi9452
@kothajyothi9452 3 жыл бұрын
Ohhhh my god superrr ga undhi river👌👌I love waterfalls more and water places
@mrsudeep9921
@mrsudeep9921 3 жыл бұрын
very sweet voice Chinnari thally
@raajabuchupati5087
@raajabuchupati5087 3 жыл бұрын
Super andi nileriver biggest river chala beautiful sresta very active 👌
@youllajisatheeshkumar8160
@youllajisatheeshkumar8160 3 жыл бұрын
Superb video Quality ❤️ Live లో చూసినట్టుంది బ్రో
@gorleraju9287
@gorleraju9287 3 жыл бұрын
Very nice video of Nile River
@poornak59
@poornak59 3 жыл бұрын
Hi uma Garu shr,,, bujj, family members hi, very beautiful nalurivaru and gandijee UMA amazing video thankyou
@sankarchillapalli655
@sankarchillapalli655 3 жыл бұрын
శ్రేష్ఠా బుజ్జికి బాలికల దినోత్సవ శుభాకాంక్షలు🌹 ఉమా గారికి సహకరిస్తున్న సోదరుడు కి వారికుటుంబానికి ధన్యవాదాలు 🙏🏼
@vrdasari3299
@vrdasari3299 3 жыл бұрын
Nile river is very ferocious by the speed. Beautiful location of the resort nearby. I have seen some videos of Shresta and she is really amazing. A Telugu chittithalli really needs encouragement by all of us. Nice video Uma.
@mallareddyramakrishna742
@mallareddyramakrishna742 3 жыл бұрын
మంచి, బ్యూటిఫుల్ వీడియోస్ ఇస్తున్నారు. ఆఫ్రికా బాగుంది తమ్ముడు
@bwsandy
@bwsandy 3 жыл бұрын
lovely family! appreciate you hosting uma. great hospitality. super dance, Shreshta.
@arunakancherla4173
@arunakancherla4173 3 жыл бұрын
Hi uma garu. Maku manchi manchi tourisim places chupisthunnaru. Chala thanks andi.
@nagcharles7203
@nagcharles7203 3 жыл бұрын
Super undi anna,memu chusi baga njoy chesav tq anna
@PrudhviRaj6709
@PrudhviRaj6709 3 жыл бұрын
Bro .. you are doing really a great job .! Thank you for your work. Pls consider my request .. try to provide some historical or geographical facts or info about the places you are visiting. So that it will be helpful for your viewers.
@vkvnsudhakara3847
@vkvnsudhakara3847 3 жыл бұрын
Uma bro 45 years back I read about nile river but now watched realy. This is very great feeling.
@Samdp878
@Samdp878 2 жыл бұрын
Wow it's amazing wonderful
@karnatimadhubabu9681
@karnatimadhubabu9681 3 жыл бұрын
చాలా చాలా బాగుంది.
@kranthikumarrokz5425
@kranthikumarrokz5425 3 жыл бұрын
Anna Chala useful videos chestunnaru.. super .. Nature ante Chala istam perugutundi Anna mee Valla.
@nethajikolisetty
@nethajikolisetty 3 жыл бұрын
Nice vlog. Nile river is magnificent. Watching it's origin from the Lake Victoria is awesome. Keep it up.
@durgalakshmi1988
@durgalakshmi1988 3 жыл бұрын
Africa small village culture no andariki baaga introduce chestunnaru...good luck
@venkatasubbaraochinta1610
@venkatasubbaraochinta1610 2 жыл бұрын
Hi uma ji we are very thankful to you for showing Nile river live i am very excited good good comeon go ahead
@anjaneyulub1957
@anjaneyulub1957 3 жыл бұрын
1) Thanks ( to Mrs. Pujitha & Mr. Prakash garu and Mr. Uma garu )for showing Birth place of Nile river and beautiful Lake Victoria in Jinga, uganda. 2)The source of the Nile river from an underwater spring at the neck of Lake Victoria, Jinja(Uganda) is interesting to watch. 3) Luxury Boat ride is very good. 4) Restaurant at river bed is also interesting to watch.
@sumaartway598
@sumaartway598 3 жыл бұрын
అన్నింటికి అదృష్టం ఉండాలి.. మీరు అదృష్టవంతులు meedwaara మాకు ఇవ్వన్నీ మాకు వివరంగా choopisthunnanduku ధన్యవాదములు .
@rajubaske6148
@rajubaske6148 3 жыл бұрын
ఉమా అన్న మీ ఫ్రెండ్ గరిమాభక్షి మీద ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం సంచికలో ప్రత్యేక ఆర్టికల్ ప్రచురితమైనది 👍
@parveenb1841
@parveenb1841 3 жыл бұрын
Uma paina eppudu vasthundhoo....
@1433venky
@1433venky 3 жыл бұрын
@@parveenb1841 amyai ietha epati 4times vachadi bro 😂😂
@ratnavindula2703
@ratnavindula2703 3 жыл бұрын
Uma bro so great super 🙏🙏👍👍
@sreelakshmi3393
@sreelakshmi3393 3 жыл бұрын
Bro very beautiful water falls...... To forshowing ...
@lakshmirajuskitchen
@lakshmirajuskitchen 3 жыл бұрын
Amazing water falls Beautiful view of Nile river Tqq Uma garu
@bhaskarprasad2855
@bhaskarprasad2855 3 жыл бұрын
Wow. My advice to Uma garu pl wear life jacket whenever you are travelling on boat and also ask co travellers to wear life jacket .
@yedidipremalatha1660
@yedidipremalatha1660 3 жыл бұрын
This video is better than the previous ones.
@baireddyvenkatramireddy9704
@baireddyvenkatramireddy9704 3 жыл бұрын
ఉమా గారు మీ blogs బాగున్నాయి.. Pls visit victoria waterfall.. World best water fall.. Don't miss it.. Next egypt mumys... Pls whenever meeting our telugu people ask and find out how they migrated, life, business, jobs there.. So it will more educating.. Us 🙏....
@srinuketha8964
@srinuketha8964 3 жыл бұрын
Thank you bro super ga undi
@suryamakireddy
@suryamakireddy 3 жыл бұрын
చాల బాగుంది ఉమ్మ గారు
@UGANDASHANKAR
@UGANDASHANKAR 3 жыл бұрын
I love your videos so much
@chandrakalagorantla5542
@chandrakalagorantla5542 3 жыл бұрын
Brother miru chala lucky . Memu lucky. Enta manchi video chusamu.sreshta jathiya balikala dinotsva shuba kankshalu.
@NaveenKumar-ru6dm
@NaveenKumar-ru6dm 3 жыл бұрын
Uganda governament meeku celebreaty identity isthundhi anna pakka bangok ki puri ugandaki umaa telugu traveler y beacus uganda intha andhanga untundhi ani prapachaniki theliyadhu meeru chupisthunnaru great job anna.....
@srinivas2434
@srinivas2434 3 жыл бұрын
Thank you for showing Nile River Uma ,God bless you with health and safe travel .
@saradhaakka
@saradhaakka 3 жыл бұрын
Video lo full nature view chalaa bagundi and good information about nail river and Gandhi ji asthikalu first nail river lo kalipadam inka chalaa happy mana gandhi gari vigraham akkada undadam shresta tho full fun video chalaa bagundi uma babu tq so much and a big tas to shrsta ki kuda naa suport sure ga untundi god bless all our families those all being our family god bless all
@padmaanjali9767
@padmaanjali9767 3 жыл бұрын
Hi aunty ...namastay.🙏🙏🙏🙏
@saradhaakka
@saradhaakka 3 жыл бұрын
@@padmaanjali9767 hi padma happy sunday ma 🍫🍫
@padmaanjali9767
@padmaanjali9767 3 жыл бұрын
@@saradhaakka thanku aunty
@srikanth-qw7xo
@srikanth-qw7xo 3 жыл бұрын
Uma Garu you are Very inspired person... We are with you from madanapalli..
@muhammadnaseerzain.s6530
@muhammadnaseerzain.s6530 3 жыл бұрын
Pileru
@iralasaikishor5698
@iralasaikishor5698 3 жыл бұрын
Punganur
@mannethirumal
@mannethirumal 3 жыл бұрын
Super 👍👍👍👍 I liked this video most
@ajaybarige4002
@ajaybarige4002 3 жыл бұрын
Good explanation anna thelogodi goppathanam ethara dheshalaki chati chepthunnav anna👌👌👌👌👌👌👌
@balakrishna2815
@balakrishna2815 2 жыл бұрын
చాలా బాగుంది బ్రో వీడియో
@raminenisisu
@raminenisisu 3 жыл бұрын
అద్భుతం నైల్ నది స్వరూపం మరియు పచ్చని చెట్ల వయ్యారం ఉమా .మనిషి ఎప్పుడైనా ప్రకృతితో మమేకం అవ్వాల్సిందే .
@satyanaryanavallu630
@satyanaryanavallu630 3 жыл бұрын
Thank you for the information of Namibia good job bro 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏♥️👍👍👍👍
@godarollaghumaghumalu2294
@godarollaghumaghumalu2294 3 жыл бұрын
Papa chala cute undhi and ah anna kuda chala manchivarila unaru great person......sreshta father is so good❤️🔥
@PSRAO-lt7hq
@PSRAO-lt7hq 3 жыл бұрын
Nile 30% from ground. 70% from lake Victoria.. Wow great GK BIT .. So for I knew.. Great UMA BRO...
@sailajaakella9092
@sailajaakella9092 2 жыл бұрын
Miku travel opportunity echhinavallaki ....Miku..kuda ......... ..ur the best nd clear in voice present ...Take care...( annivelala hard work antamanchudi kaademo risk ..y factores facechesinandhuku ..
@prasadkoppurothu8738
@prasadkoppurothu8738 3 жыл бұрын
One of the best video anna baga nachinndi
@sagarvarun6
@sagarvarun6 3 жыл бұрын
నీకు సహాయం చేసిన అన్న కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు..... నైలు నది ప్రవాహం అద్భుతం
@manga6368
@manga6368 3 жыл бұрын
My blessings to cute bubbly chitti thalli sresta😘 always God blessings to uma brother take care 🙏💐
@gvijayakumar9813
@gvijayakumar9813 3 жыл бұрын
నిజంగా అద్భుతం చూపించారు ఉమాగారు, నీళ్ల వద్ద చాలా జాగ్రత్తగా ఉండాలి, God Bless you.
@shrinivaas1316
@shrinivaas1316 3 жыл бұрын
నాకు భయం వేసింది అక్కడ వాటర్ చూసి
@letusplant
@letusplant 3 жыл бұрын
శ్రేష్ఠ Blessings with lots of Love from Hyderabad....
@fassakpolitics3.042
@fassakpolitics3.042 3 жыл бұрын
12 Adds...!! All Are Watched 👀👀...!! Love You Uma Dolling...!! (Madhyapradesh) My Favorite State
@rajeshkonatham647
@rajeshkonatham647 3 жыл бұрын
You show me longest river in the world thank you brother❤️❤️❤️
@banu8245
@banu8245 3 жыл бұрын
Longest river in Africa, 2nd in the world
@dudekulachandu4440
@dudekulachandu4440 3 жыл бұрын
Reailly super anna and shrasta is so cute valla family lo ninni kalupukunnaruu chaaala bagundi so sweet family
@hemashmb3115
@hemashmb3115 3 жыл бұрын
Super mothaniki lake Victoria and Nile river chusanu..thanku Uma..super Zero point..and Thanks to Srehsta and 👪
@StrayFuries
@StrayFuries 3 жыл бұрын
Nile river super undhi view me vlogs daily chustanu chala chala bagunayi abaa Nile river lo water flow avthuntey amazing Naku visit cheyalianipinchindi sir ❤️❤️❤️❤️❤️
@natarajanrosikannatarajan1439
@natarajanrosikannatarajan1439 3 жыл бұрын
This is the best vedio uma gaaru tq u
@Manojkumar-eu8ym
@Manojkumar-eu8ym 3 жыл бұрын
Chaala baga undi uma gaaru..memu Nile river ni enjoy chesam..chinna paapa chaala muddu ga undi
@hariprasadbellamkonda9905
@hariprasadbellamkonda9905 3 жыл бұрын
ఉమాప్రసాదు గారు నైలునది సూపర్
@riderlaxman4824
@riderlaxman4824 3 жыл бұрын
ఉమా అన్న కోసం యాడ్స్ స్క్రిప్ట్ చెయ్యకుండా ఎంతమంది చూస్తున్నారు ఒక లైక్ చేయండి
@pramodxp
@pramodxp 3 жыл бұрын
New intro + cinematic shoots + vlog music untey inka super untadi anna... Nenu me anni videos chusta .. chudakunna em chepatledu anna.❤️ Like here who want this all👇
@AKG-1402
@AKG-1402 3 жыл бұрын
Beautiful location bro....... thank you for best views
@alitiger65
@alitiger65 3 жыл бұрын
This video was your best. I saw 8 advertisements for this video. I am saying it again. The family was very good and supportive. Thanks to them. You might get good earnings for this video bro. If that happens, please keep us posted.
Victoria Falls | Largest waterfalls in the world | Uma Telugu Traveller
19:14
Uma Telugu Traveller
Рет қаралды 303 М.
Is Uganda the actual source of the Nile? | Documentary
8:17
MTA Africa
Рет қаралды 216 М.
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 41 МЛН
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,5 МЛН
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 11 МЛН
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 11 МЛН
konglor Cave Laos 🇱🇦 | Uma Telugu Traveller
25:14
Uma Telugu Traveller
Рет қаралды 129 М.
Uganda 🇺🇬 Kampala City Tour | Uma Telugu Traveller
23:37
Uma Telugu Traveller
Рет қаралды 184 М.
DIRTY DIAMONDS - The Child Miners of Sierra Leone 🇸🇱
30:10
Progetto Happiness
Рет қаралды 2,6 МЛН
Mortal Combat (Full Episode) | Animal Fight Night
44:25
Nat Geo WILD
Рет қаралды 23 МЛН
How the Nile Can Provide Life and Divide Nations | Part I
10:56
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 41 МЛН