Sir.. SNR sir... naaku athyanta priyamaina SPB sir.. yentha istamo aayanni athyanta goppaga preminche meerante naaku chaalaa chaalaa istam sir... andukane kaadhu... meeru desham lone goppa keerthini pondhina darshakulaku maargadarshakaalu chesina.. gurutulyulu... andhuke meeru naaku prathyekam preethi..paathram... LOVE YOU SO MUCH SIR 🌹🌹🌹🌹🌹 ❤❤❤❤❤ NEW YEAR 2022 GREETINGS FOR YOU SIR... MEERU BAAGUNDAALI.. ASTAISHWARYA, AAYURAROGYALATHO, SUKHA SANTHOSHALATHO VARDHILLALANI NAA AAKANKSHA SIR..... 🌹❤🙏 ----- PREMATHO MEE SPB BHAKTUDU NVRK NLR
@sadanandamvasam41003 жыл бұрын
Superrŕrrrrrrr SNR గారు spb గారి ఒక మంచి వీడియో చూపించారు తన పాటల గూర్చి eka cheppanavsaram లేదు ప్రపంచంలో ఉన్న gayakulalo మొదటి వరుసలో ఉన్నారు ఏమైనా we miss our బాలు సారు
@chebiyyamharikrishna21653 жыл бұрын
Dear Sir, I think we never miss SPB garu and neither you. Thanks for remembering a legend with Golden heart!!
@lakshmivj49903 жыл бұрын
Wonderful topic Sir we are missing lovely Balu garu
@bkrao6603 жыл бұрын
Beautiful video... Thanks sir.
@bobbilinag9053 жыл бұрын
Superb sir great memories of balu sir
@suryanarayana18412 жыл бұрын
Thank you Siva Nageswara Rao Garu for giving such wonderful and rare video of SPB sir
@yourssanthosh523 жыл бұрын
Video adbutam..balu gariiki 🙏
@narayanababum96513 жыл бұрын
Amazing video nageswara rao garu I enjoyed it all the best
@saralam48843 жыл бұрын
🙏 అప్పట్లో ఘంటసాల గారి లోటు బాలు గారు తీర్చారు..బాలుగారి లోటు తీర్చటానికి ఎవరు లేరే... తల్లి గాన సరస్వతి బాలు గారి లోటు తీర్చ టానికి బాలుగార్ని మళ్ళీ బాలుడుగా పుట్టించమ్మ..🙏 pnr
@TheKothamasuprasad2 жыл бұрын
Thanks for this video sir
@ramakrishnavenkata8693 жыл бұрын
Respected S.N.R SIR... meerante naaku chaalaa istam... meeku BALU SIR meedha vunna prema valla meerante mari mari istam perigipoyindhi... chinna udaaharana.. "balu sir yeppudeppudu yelaa spandistharu, pratispandistharu... ye padham palikeppudu moothi yela tripputaaru kallu yelaa kadhuputaaru.. antu.. konni interviews lo meeru cheppina teeru chebutundi... meeku BALU SIR ante yentha aaradhyam ani"... anduke meerante prathyeka abhimaanam ❤❤❤ meeku naa premapoorvaka namaskaaramulu 🙏🙏🙏 take care of your health sir 💐❤🙏✌ SPB BHAKTUDU NVRK KZbin CHANNEL ❤
@suneelsuryadevara61563 жыл бұрын
Sir mee straight forward ki nenu pedda fan
@panchagiricinemas49093 жыл бұрын
sir your way of narration is mesmerising...remember my name mera bharath 'mahan'...keep posting your videos...BOSS Fan(megastar)
@madhupran43 жыл бұрын
sir vids pettaledu endukani?
@p.surendra16643 жыл бұрын
సార్ వీడియోలు చేయండి సార్... రిలాక్స్ అవుతాను మీ వీడియో చూస్తూ...
@georged89913 жыл бұрын
Sir i just noticed...your videos are not coming.m.Hope you are in good health..i want to listen to experiences and smile...
@peterpraful3 жыл бұрын
టైటిల్ ఒకటి, మీరు చెప్పింది, చూపించింది వేరే ఇంకేదో ... హవ్వ ... బాలు గారు నటించిన సీన్ !! మీరేదో నేను చూసాను, నేను చూసాను ... మీరు చూసారా అని ఊదరగొట్టి .... ఇదా మీరూ చూసింది, ఏడ్చినట్టుంది ... అందరూ చూసింది గదండీ ??? నేనింకేదో మీ దగ్గర ఆయన ఫ్రెండ్స్ తో కలిసి కూర్చుని సరదాగా ఆనందంగా గడిపిన క్షణాలేవో చూపిస్తారనుకుంటే ... దరిద్రం ... టైమ్ వెస్ట్ వీడియో !!
@mrs.p.p88883 жыл бұрын
Correct..
@chathramrajasekhar59623 жыл бұрын
చాలా బాగా చెప్పారు. అందులోనూ స్వర్గస్తులైన మహానుభావుల గురించి TV serials లోని నటించిన సన్నివేశాలు చూపించి తప్పుదోవ పట్టించడం correct కాదు
@anandaraochampatruni20073 жыл бұрын
బాలు గారు బ్రతికుండగానే చేస్తే బాగుండేది మీ సంస్కారానికి జోహార్లు
@yourssanthosh523 жыл бұрын
Sir ravtledu..mi videos?
@spbbhaktudunvrk63273 жыл бұрын
Sir CINEMA project lo busy ga vunnaru... andhuke videos post cheyyadaaniki time ledhu... 🌹❤
@bhaskarsolutions4073 жыл бұрын
Sir.... సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు గురించి వీడియో చెయ్యండి
@chollaraju71233 жыл бұрын
The grate legendary singer SP BALU
@mounasritv22583 жыл бұрын
Beautiful vedio sir
@parvateesamvoleti75023 жыл бұрын
Great sir
@azaadm14383 жыл бұрын
Sir 5 months gaa okka Video koodaapettaledu enduku Sir!!???
@ranjithartist47573 жыл бұрын
very valuable video
@chalicheemalamunaswamynaid61863 жыл бұрын
Super vedio
@prasadkanupuru14523 жыл бұрын
Fun-tastic acting by balu garu we miss you sir 🙏🙏🙏
@sriramnyshadham19833 жыл бұрын
You must have been so lucky for your "sittings" with Balu sir!
@LAHARICHANNEL3 жыл бұрын
Adi Balu sir 🙏🙏🙏🙏
@sitaramreddy96592 ай бұрын
SIR THE GREAT SINGER SPB GARU 🙏🙏🙏
@alienartstech3 жыл бұрын
ఎం వీడియో షేర్ చేసారు సర్. మిమ్మల్ని యేమని అభినంధించాలో మాటలు రావటంలేదు.
@vamsidharan62483 жыл бұрын
Balu the great....🙏
@vamsikrish6503 жыл бұрын
Sir enti video Lu cheyatledhu we are waiting for your videos
@srinivassamudrala92003 жыл бұрын
Miss you Balugaru
@chathramrajasekhar59623 жыл бұрын
Title కి మరియు మీరు వర్ణించిన విధానానికి మరియు చూపించిన సన్నివేశాలకు ఏమాత్రం సంబంధం లేదు. అన్ని సన్నివేశాలు TV serials అని మీరే చెప్తున్నారు. అందులోనూ కీర్తిశేషుల గురించి ఇటువంటి videos చేయడం పూర్తిగా ఖండిస్తున్నాము.
@vuyyuruswamynaidu10283 жыл бұрын
Once more variki.namaste,,meekoka.challenge.work,.Krishna.jamuna film.Gouri.upload.chesi chupiste.aa.credit.meeke.dakkutundi
@Hare_Srinivasa3 жыл бұрын
Why you stopped uploading videos sir ?
@ramakrishnavenkata8693 жыл бұрын
SNR SIR MOVIE PLANNING LO VUNNRU.. busy in sckript sittings andhuke videos uploading ki gaap vachhindi andi...
@pavankalyan473 жыл бұрын
Sir video's cayandee
@ramonkasturi54864 ай бұрын
లక్ష్మి ని చూసేంతవరకూ ఇది నిజంగా జరిగిందేమో అనుకున్నాను.. లక్ష్మి ని చూసాక అనుమానం వచ్చింది.. ఇదేదో తమిళ సినిమా సన్నివేశమేమో అని.. నా అనుమానం నిజం కాకూడదనే అనుకున్నాను.. తమిళ సిరియల్ అని మీరు చివర్లో చెప్పడంతో ఉత్సాహం ఉసూరుమనిపించి ఆనందం ఆవిరైపోయింది..😢
@puttajrlswamy10743 жыл бұрын
Good
@చౌదరిఫిల్మ్స్3 жыл бұрын
కొత్త వీడియో ఏమి అప్ లోడ్ చెయ్యలేదు,,,,, వెయిట్ చేస్తున్నాము
@r.n.60523 жыл бұрын
Legend of songs... We miss you God( of course wantendly taken video?)
@vprvithalbhashyakarula30083 жыл бұрын
Super 💕
@shaikhfiroz32583 жыл бұрын
Balu balu balu balu balu
@venkateshwarrao4353 жыл бұрын
ఆయనకు తాగటం కూడా ఇష్టమని ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.
@megastarmovva92333 жыл бұрын
sp balu the great legend
@devadulauma78893 жыл бұрын
DIKKUMALINA KORONA MINGESINDI BALU GARI NI LEDANTE ENKA KONNALLU MANATHONE UNDUNU ...😭😭😭😭
@syamalas35273 жыл бұрын
Sad Balu garu memory life long will live. At the same time at certain point when there are less films for him.to sing ilayaraja became bad example for a word of friendship
@lavanyapamidi133 жыл бұрын
We all miss balu garu
@Kprasadsingerkadiam3 жыл бұрын
మిస్ యూ బాలు గారు 🙏🙏😢
@sambasivarao33673 жыл бұрын
Is this video nessasary now
@haricharangv3 жыл бұрын
sir enduvala meeru money money direct cheyaledhu why krishna vamsi direct chesaru
@చౌదరిఫిల్మ్స్3 жыл бұрын
మళ్లీ వీడియోస్ ఏమీ పెట్టలేదు ,,,,,, బిజీగా ఉన్నారు అని భావిస్తున్నాను
@చౌదరిఫిల్మ్స్3 жыл бұрын
కొత్త వీడియో ఏమి అప్ లోడ్ చెయ్యలేదు,,,,, వెయిట్ చేస్తున్నాము మీ అభిమానులo
@jagannadhveluvarti4 ай бұрын
NAGESWARA RAO GARU : MEERU CHUPINCHINDI ACTION SIR
@uppalapativenkatarathnam53813 жыл бұрын
శివ నాగేశ్వర్ రావు గారు బాలు గారి విన్యాసం ఆయన గురించి ఆయన పోయింతరువత చెప్పాలా ప్రత్యేకంగా , తప్పు పెట్టేవారు ఎలాగయినా పడతారు చెప్పక్కర్లేదు. ప్రత్యేకంగా...సినిమాలో అయితే ok రేటింగ్ కోసం అయితే అవసరం లేదు నాగేశ్వర్ గారు. వారు స్టామినా తెలుసు, 4 గింటి దాకా వేసి వెంబడి రెహార్సెల్ కి వచ్చేవారు.
@VijayaKumar-jr1zy3 жыл бұрын
ఎన్నో bhashala మీద వారికి ఎంతో command వుంది 🙏 aayana గాన గంధర్వుడు మాత్రమే కాదు, bhasha kovidudu🙏
@hayagrivaraonagavarapu52873 жыл бұрын
🙏🙏🙏
@tsvprasadayyala35063 жыл бұрын
కళాకారులకు, కవులకు తాగుడు వ్యసనం కాదు.దానివల్ల వారిలో కళా తృస్ట పెరిగేది. మంచి ఔట్పుట్ వచ్చేది.
@pinakapanig55853 жыл бұрын
Balu the great
@satyasrinivasdasbhuvanagir79183 жыл бұрын
అందరూ మందు బాబులు(బాబులు,) అందరికీ వందనాలు
@mallikharjuanaraovedula94663 жыл бұрын
SPB Lives On...
@sitaramaraokodali6505 Жыл бұрын
Title and explanation is not appropriate
@రియల్హీరో3 жыл бұрын
బాలు గారు లెజెండ్
@drkrishnavenivaddy98333 жыл бұрын
అమరులయిన వారి గురించి ఇలాంటి వీడియోలు అవసరమా?
@2341950 Жыл бұрын
This is from Tamil serial Jannal
@2341950 Жыл бұрын
Female singer is Revathi madame
@mahalakshmimunaga64193 жыл бұрын
Bhagavantudaa.Malli.Baalu.gaariniPuttinchannidi
@చౌదరిఫిల్మ్స్3 жыл бұрын
మనీ (₹ 0 - ₹ ₹ ) కోసం ఎదురు చూస్తున్నాం ,,,
@lallipops65443 жыл бұрын
బాలూ తో మందు బహు పసందు అన్నమాట మీరు అదృష్ట"నాగులు " బాలు తో నాలుగు చుక్కలు పుచ్చుకుని ఆ మధుర జ్ఞాపకాలు... మాకు అందజేస్తున్న మీకు జేజేలు
@surendrakumarvemuri53253 жыл бұрын
Once moooooooorrrrrrrrrr 👍
@anirudhbilla30053 жыл бұрын
Do interview with RGV.. Less views and low subscribers. Your energy is wasted. One RGV interview - minimum 1M views
@sreeramamnishtala61023 жыл бұрын
గంగి గోవు పాలు గరిటడైనను చాలు.Views కోసం వేరే చాలా చెత్త చానల్స్ ఉన్నాయి.అవి RGV వీడియోస్ పెడ్తున్నాయి.
@kalyancy41513 жыл бұрын
It’s a Balachander serial. He is not boozing it’s an acting
@narasimhaswamy55853 жыл бұрын
నీకు సినిమా లలో ఎందుకు అవకాశాలు లేవో భలేగా తెలిపారు.ఇదీ మీ సంస్కారం.
@hawaiianguitarbyplnsrirama8311 Жыл бұрын
Aayana poyaaka ee video pettatam DAARUNAM.Commonsense lekapovatam Maa badluck.
@a.v.chandrasekhar72483 жыл бұрын
Baala gola baagundi
@seshasaisistla6228 Жыл бұрын
Video is trying to defame a great soul.Please dont do such mean things Unfair on a great soul
@bvprasadreddy28683 жыл бұрын
😂😂BBQ మందు ఇలా ఉపయోగపడాలి enjoymentగా.. గొడవలు- murders- అమ్మాయిలు-ఆంటీలు-భార్యలు- love falure లు, settlemets, సమస్యలు అని మాట్లాడుకోవడానికి కాదు.. ఎక్కువ చెడి పోవడానికి కాదు.. -- India లో మందు తాగడం చెడుగా చూసేవారు కాబట్టి.. Business పెరగడం కోసం సినిమాలను వాడి చెడగొట్టినట్టు ఉన్నారు అని నాకు చాలా doubt... డబ్బున్న వారికి అదొక passion-ఇంట్లో stock. డబ్బులేనివాడికి- youth కు వాడి సమస్యల shit ను వాడి ఇంకా నాశనం చేయడం కోసం..
@చౌదరిఫిల్మ్స్3 жыл бұрын
కొత్త వీడియో ఏమి అప్ లోడ్ చెయ్యలేదు,,,,, వెయిట్ చేస్తున్నాము
@sarojagurram42653 жыл бұрын
🙏🙏🙏
@చౌదరిఫిల్మ్స్3 жыл бұрын
కొత్త వీడియో ఏమి అప్ లోడ్ చెయ్యలేదు,,,,, వెయిట్ చేస్తున్నాము
@leelamohan19763 жыл бұрын
🙏🙏🙏
@చౌదరిఫిల్మ్స్3 жыл бұрын
కొత్త వీడియో ఏమి అప్ లోడ్ చెయ్యలేదు,,,,, వెయిట్ చేస్తున్నాము