అక్షరజ్ఞానం ఉన్నవారికే ఎంతో సంతోషం కలిగించే బాలూగారి మాటలు, పాటలు, మాటలతో పాటలల్లే సి.నా.రే. గారు బాలూగారి భాషా ప్రియత్వాన్ని ప్రశంసించడం మన భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎంతో దోహదపడుతుంది
@sivaramkapila32342 жыл бұрын
26.08.22.నాడు ఈ వీడియో చూసాను.సభలో మాట్లాడిన నారాయణ రెడ్డి గారు,బాలు గారు, దీక్షి తులు గారు మన మధ్య లేరు.కానీ వారి మధురమైన మాటలు, పాటలు, శాశ్వతం.
@kondaiahmaddu95112 жыл бұрын
నిజంగా ఇలాంటి మహానుభావులు. వున్నా. సమయం లో. మనము. వుండటం. మన భాగ్యం బాలు అన్న శరీరము మాత్రమే. మనకు దూరమైంది కాని. ఆయన. ఆత్మ గాత్రం మన చెవి నాదాలలో. ఎప్పటికీ కీ బతికే వున్నాడు ఎప్పటికీ సిరస్మరనీయుడు.🙏🙏🙏🙏🙏
@LAHARICHANNEL3 жыл бұрын
ఆ దేవుడు మనల్ని పాటలతో సంతోష పరచడానికి ఆ సరస్వతి దేవి బాలు ని మరియు ఇళయరాజాని మన తెలుగు వారిని వారి పాటలతో మనం వినడానికి వారిని అమ్మవారు పంపించారు మల్లి ఇల్లాంటి వారు కలియుగ అంతం వరకు పుట్టారు అది కష్టం వారికీ నా పాదాభి వందనం
@sagars96233 жыл бұрын
కవి గారి ప్రసంగం అద్భుతం
@basireddysudharshanreddy2975 Жыл бұрын
బాలు, సి నా రె గార్ల సమకాలికులు గా బ్రతుకుతున్న మనం ధన్య జీవులము. 🙏
@ZZ_Z4502 жыл бұрын
ఇద్దరు అద్భుతమైన కళాకారులు. వందనాలు 🙏
@krishnareddy98953 жыл бұрын
మండు వేసవిలో చినుకు పడితే ఎంత హాయిగా ఉంటుందో ఈ కార్యక్రమం కూడా అంత హాయిగా ఉన్నది.
@ramakrishnacb7246Ай бұрын
WoW 🤩 Both are amazing rare Legends of the World Very Adorable Human Beings Hats off your awesome Excellence 🇮🇳👏👏👏🙏🙏
@RamaDevi-qn3se4 жыл бұрын
బాల సుబ్రహ్మణ్యం శకం లో మనము వుండడం మన అదృష్టం...🙏
@vidyasagar13634 жыл бұрын
Adi mana adrustam andi , devi garu
@chirutailor37303 жыл бұрын
Yes you are right brother
@chirutailor37303 жыл бұрын
Sorry sister
@mvprao22012 жыл бұрын
@@chirutailor3730 lĺ
@polurunagendrarao89972 жыл бұрын
L
@varanasikathalukavitalu484914 күн бұрын
మహానుభావుల్..దివికేగిన అపర గంధర్వులు.ఇలాంటి మహానుభావుల్ని ఇక చూడ గలమా? కనీసం ఇలాంటి వీడియోలను భద్రపరచు కొందాము.
@dkr2772 жыл бұрын
సి నా రె s p b... కలయికచడటం మన అదృష్టం నా అదృష్టం... నేను ఆ మహానుభావుల తో మాట్లాడిన అదృష్టవంతుడు ను💐🙏
@damodararao52764 жыл бұрын
ఉద్దండులు కూర్చుని ఉన్న ఆ సమావేశంలో వింటున్న వారందరూ ధన్యులు ...
@MDRPROPARTIES5553 жыл бұрын
చక్కగా సెలవిచ్చారు
@ఓంనమఃశివాయ6 ай бұрын
ఆహా... వినడానికి ఎంత బాగా ఉన్నది వారి భాష
@Anonymous473 жыл бұрын
Narayana Reddy garu - asmanyulu. I cherish my few minutes with him for ever!
@RamaDevi-qn3se4 жыл бұрын
బాలూ గారు సంగీత విద్యాదర్పణము
@vellurukrishnakanth74573 жыл бұрын
Balu lanti ...person...ఇలాంటి మహిమాన్వితమైన జన్మ తీసుకుని రావాలంటే మళ్లీ శివ లీల జరిగితే తప్ప...ఇంకెవరికి సాధ్యం కాదు...కాబోదు..మీ జన్మ పరిపూర్ణమైంది బాలుగారు🙏🙏🙏🙏🙏
Na Desham agni punitha Seetha Na Desham karunantha ranga Na Desham samskara ganga C na re garini Mana Desham gurinchi Cheppamante cheppina matalu Grate sir
@ravishankar353337 ай бұрын
We miss Balu garu, Narayana reddy garu, veturi garu, sirivennala garu
@bhaskarasitaramaprasad56074 жыл бұрын
బాలూగారి శకం అర్ధాంతరంగా ముగిసిపోయింది .😥😥😥
@muralidharv9136Ай бұрын
Balu's death is a collosal loss to the song-loving people
@ksnvkrishnaveni78572 жыл бұрын
Legends 🙏
@ravishankar353337 ай бұрын
Chairs are so simple and people are legends, we should learn simplicity life from these people.
@annapurna64624 ай бұрын
Padhabhivanalu mee iddariki 🙏🙏🙏🙏🙏🙏
@venkataramana58776 ай бұрын
Old is gold ani voorike antaara! Mahaanu bhaavulu. 🙏🙏🙏🙏 Ippudunna gaayakulu, rachyithalu vaari bhaata nadavaali.