SP Balasubramaniam Emotional Speech in ETV@20 Years Celebrations

  Рет қаралды 1,384,465

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 459
@jayalakshmi6419
@jayalakshmi6419 4 жыл бұрын
బాలుగారూ! స్వర్గలోకంలో దేవతలకు మీ గానామృతాన్ని ఆస్వాదించే అదృష్టం దక్కింది.
@dadymummy4452
@dadymummy4452 3 жыл бұрын
ఎంత సంస్కారం అయ్య మీకు ఈ వయసులో కూడ కళ్ళ కు నమస్కారం చేస్తున్నారు అదికూడ అందరి ముందు 🙏🙏🙏 మీరు మా తెలుగు వాళ్ళు అని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను సూర్య చంద్రులు ఉన్నంత కాలం మి పాట మలో ఉంటుంది మీరు మలోనే ఉంటారు
@harikrishnamegavathdsrraac2021
@harikrishnamegavathdsrraac2021 4 жыл бұрын
నిజంగా చెప్తున్నాన సార్ కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. మేమంతా SPB సార్ ని చాలా మిస్ అవుతున్నాము... 🙏😭
@nareshp9155
@nareshp9155 4 жыл бұрын
అంత సంస్కారం,విధేయత ఉంది కాబట్టే మీరు భారత దేశం లో గొప్ప సింగర్ అయ్యారు బాలు గారు....మీరు లేకపోయినా మీ పాటలు ఇప్పటికీ ఎప్పటికీ అలరిస్తూనే ఉంటాయి.....జై హింద్.
@abhihasini9245
@abhihasini9245 4 жыл бұрын
బాలు గారి వినయం చూసి నేర్చుకోవాలి మనం ఎంత పెద్ద గాయకుడు ఆయన రామోజిరావు గారి కాళ్ళుకు నమస్కారం చేసారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vanisri8180
@vanisri8180 4 жыл бұрын
Yes yes yes yes yes yes yes yes yes yes yes yes 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tekilakshmiprasad914
@tekilakshmiprasad914 2 жыл бұрын
Balu garu meru lanu lotu aku
@harishmanuri8179
@harishmanuri8179 4 жыл бұрын
మీరు రామోజీరావు గారి కాళ్లపై పడగానే నా కళ్ళలో కన్నీరు ఆగలేదు బాలుగారు ఎంత గొప్పవారు అండి మీరు ఎంత ఎదిగిన ఒదిగుండె స్వభావం కేవలం కోట్లలో ఒకరికి ఉంటుంది 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@prasannasana8492
@prasannasana8492 4 жыл бұрын
Legend
@harishmanuri8179
@harishmanuri8179 4 жыл бұрын
@@gjvarshini8593 😥😥😥😥🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@harishmanuri8179
@harishmanuri8179 4 жыл бұрын
@@prasannasana8492 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@vanisri8180
@vanisri8180 4 жыл бұрын
Avunu Sir Exactly Correct Aayana Gonthulo Amrutham Vundi Ayyana Ramoji Rao Gari Program Ki Velli Ela Coronatho Vellipoyaru Chaala Anyayam Cheasavu Corona Rakshasi Teesuku poyavi 😈
@tirupatimahendra8286
@tirupatimahendra8286 4 жыл бұрын
Avnu anna
@SUNNYUBE
@SUNNYUBE 3 жыл бұрын
బాలు గారు చనిపోయిన తర్వాత ఈ వీడియో చూసిన వారు లైక్ చెయ్యండి 😍
@ruwaanarora8230
@ruwaanarora8230 2 жыл бұрын
Me
@nahtegrm1239
@nahtegrm1239 4 жыл бұрын
ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్న .😪🙏
@chakrip1283
@chakrip1283 4 жыл бұрын
మీలాంటి గొప్ప వ్యక్తి ని ఇప్పుడు మేము పూర్తీగా కోల్పోయాము అండి.. miss you sir💐💐🙏
@worldofprabhasfan365
@worldofprabhasfan365 4 жыл бұрын
Who Is Watching He's After Death'😭😭 The Golden Voice S P Balasubramaniam Sir We Always Miss You Sir
@prabarau2531
@prabarau2531 4 жыл бұрын
No death for Telugu legend SPB
@telukuntlaravinder4642
@telukuntlaravinder4642 2 жыл бұрын
The legend
@sailendraareddy1733
@sailendraareddy1733 2 жыл бұрын
ఆచార్య దేవోభవ! ఎంతటి సంస్కారం, ఈ రోజు ఒక చక్కటి సంస్కార పాఠాన్ని నేర్చుకున్నాను.
@gayathrichandaluri5119
@gayathrichandaluri5119 4 жыл бұрын
ఎలా మిమ్మలిని మర వాలి బాలు గారు ఏదైనా జరిగి మీరు మళ్లీ వస్తే బాగుండును sir 🙏🙏😭
@srujanareddy745
@srujanareddy745 4 жыл бұрын
Avunu
@sudhakarksv7439
@sudhakarksv7439 4 жыл бұрын
Avunu andi
@vanisri8180
@vanisri8180 4 жыл бұрын
Avunu Sir Chaala Anyayam Cheasaru Balu Vellipoyaru Jeernichukoleka pothunnam Kanneruki Munneru Avuthunnam Miss You Lot Balu
@pratapreddy4827
@pratapreddy4827 4 жыл бұрын
He is always there in our Hearts..
@subbaraopadala129
@subbaraopadala129 3 жыл бұрын
Avvunu
@sekharreddy9372
@sekharreddy9372 5 жыл бұрын
గాన గంధర్వుడు అందుకో నా హృదయ పూర్వక పాదాభివందనం
@kumarraja140
@kumarraja140 4 жыл бұрын
Just am crying today. Spb sir is no more. Telugu film industry lost one legend 😭😭😭
@spandanaofficial3969
@spandanaofficial3969 4 жыл бұрын
Me also 😭😭😭😭😭😭😭😭😭😭😭
@kumarraja140
@kumarraja140 4 жыл бұрын
@@spandanaofficial3969 He sang so many songs on my lord Shiv jee. But he taken him up. He wants to listen live bilvastakam not recorded....Today is sad day for all.. Control your emotion spandana...keep listen his Beautiful Melodies. He alive in those songs. Be strong. As a psychologist I suggesting you. Take care
@spandanaofficial3969
@spandanaofficial3969 4 жыл бұрын
@@kumarraja140 tq doctor sir...😭😭😭😭😭
@Suiiijal
@Suiiijal 4 жыл бұрын
the world lost a gem
@sivas8422
@sivas8422 4 жыл бұрын
@@kumarraja140 😭🙏🏻
@kollajagankollajagan1241
@kollajagankollajagan1241 5 жыл бұрын
తెలుగు భాష భావం ప్రాణం మన బాలు గారు
@sairitiwikpandu2846
@sairitiwikpandu2846 4 жыл бұрын
Nearly I saw this video about ten tyms whenever i saw this video I will get some motivation superb speech spb garu 👌
@satyasandhya3234
@satyasandhya3234 4 жыл бұрын
Evaraina erojullo thanks cheppi vadilestaru kani e legendary pavitramaina manchi manasutho padalaku namaskarincharu, and he speaks vry genuine that why I like very much Balu garu... Kani ipudu miru matho lerane vishayam gurthoste Chala badhestundi Balu garu😭😭😭😭😭
@MadhuMadhu-zr2rw
@MadhuMadhu-zr2rw 3 жыл бұрын
బాల సుబ్రమణ్యం సర్ మీది ఎంత గొప్ప సంస్కారం రామూజి రావు గారి పాదాలకు నమస్కారం చేశారు ఎంత ఎదిగి వున్న వదిగి ఉండటం మీకే సాద్యం మీలాంటి మనిషి ని పోగొట్టుకున్నందుకు I miss you sir 😥😥😭😭😭
@ameygudigar2720
@ameygudigar2720 2 жыл бұрын
Ñuubnñi
@durgaprasadkadiyapu9466
@durgaprasadkadiyapu9466 4 жыл бұрын
బాలు గారు ఇక లేరు అని ఊహించలేము
@bhavanireyya9492
@bhavanireyya9492 3 жыл бұрын
😭
@sudhii6
@sudhii6 6 жыл бұрын
My God!! No words to say... So preciously SPB Sir expressed it. I Love You Sir. You are always a gem.
@driverramudu602
@driverramudu602 5 жыл бұрын
Yes he is one precious gem of gems
@sureshkumar-gy3cm
@sureshkumar-gy3cm 4 жыл бұрын
Every word he speaks is like a diamond piece..
@thummalaravi9639
@thummalaravi9639 4 жыл бұрын
Rip Mis you sir
@nagarjunarachakunta9888
@nagarjunarachakunta9888 5 жыл бұрын
I could nt expect this Sir mee lanti legends kudaa chesina help gurthupetukovademo kaakundaa adi andari mundu goppaga chepadam and last moment is unfoorgettable Sir
@veerabhadraraop3855
@veerabhadraraop3855 7 жыл бұрын
What a moment to watch ....that's why legends are never made they born by birth...i salute SP BALU GARU
@kattasanjaygupta3463
@kattasanjaygupta3463 5 жыл бұрын
balu garu realy u are a great person.
@TheCharan732
@TheCharan732 5 жыл бұрын
3 legends on one stage... everyone Everest in their field...
@SureshKumar-kc2ix
@SureshKumar-kc2ix 5 жыл бұрын
Yes
@backbencher2415
@backbencher2415 3 жыл бұрын
Okadu waste left side broker
@giddasrinivas9739
@giddasrinivas9739 2 жыл бұрын
@@backbencher2415 nee amma
@gopipotnuru9706
@gopipotnuru9706 4 жыл бұрын
Ur very humble sir... Balu sir and ramoji sir.... Yedhi Yemyna classics of the people one of the torch Barrers in this entertaining to the classics and gift test book for the next generation of the future...... Urs.......
@bhaskarachappidi3072
@bhaskarachappidi3072 5 жыл бұрын
ఏడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడ గొప్పవాడు
@Rajeshkumar-mi2bs
@Rajeshkumar-mi2bs 4 жыл бұрын
Super
@kishoregujrathi7723
@kishoregujrathi7723 4 жыл бұрын
Good
@nandinipatnaik3277
@nandinipatnaik3277 4 жыл бұрын
Meru chala chala great person sir, me maatalu me voice ante maku chala ishtam sir
@naveenpalnati2874
@naveenpalnati2874 3 жыл бұрын
ఇది భారతీయ చలనచిత్ర సంగీత గ్రంథం లో ఒక అద్భుతమైన అధ్యాయం, ఇతిహాసం కూడా అయింది బాలు గారు ! సదా మీ స్మరణ లో!! 🙏
@dileepkumarreddym5490
@dileepkumarreddym5490 4 жыл бұрын
No words for Balu garu's humble ness. He lives on in our lives with his voice. Thank you balu garu for all your songs and love.
@bablubablu5720
@bablubablu5720 3 жыл бұрын
బాలు గారు నేను మీ కోసం ఏమి చేయగలను మౌనంగ రోదించడం తప్ప మల్లి ఇలాంటి గాయకుడు పుడతాడు మిమల్ని చూసినందుకు అదృష్టాంగా భావిస్తున్నాను మిస్ యు సర్ 😭😭😭😭😭😭😭😭😭😭
@gdrpatalu2208
@gdrpatalu2208 3 жыл бұрын
స్నేహం కోసం ఎన్నో విషయాలు చెప్పారు. మీలో ని గొప్ప గాయకున్ని న్యాయ నిర్ణేతగా గుర్తించిన గొప్ప వారితో ఎలా ఉండాలో మీ సంస్కారాన్ని చూపించారు చాలు సార్ కన్నీరు ఆగడం లేదు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అదృష్ట వంతులు అవుతారు బాలు గారు ధన్యవాదాలు మీరు ఏ లోకం లో ఉన్నా మీ పాట మా నోట ఉంటుంది మీ గానం మా గుండెలో ఉంటుంది మీరు ఎప్పుడు ఆశీర్వదించే మీ GDR
@minimathewtengumpillil6040
@minimathewtengumpillil6040 4 жыл бұрын
Miss u sir. Lost our gem . Can't control tears..
@srinunaikbanavat8077
@srinunaikbanavat8077 3 жыл бұрын
సినీ జీవన నేపద్యాన్ని ఇంత అందంగా మరెవ్వరు చెప్పలేరు .......
@mapcreatorsarchana4692
@mapcreatorsarchana4692 4 жыл бұрын
I use to cry by seeing his simplicity
@AM-pg1zo
@AM-pg1zo 4 жыл бұрын
మేము మీ గొంతును ఎప్పుడూ మర్చిపోలే ము.కానీ మీరు పాడినా అన్ని పాటలలో మీరు ఎల్లప్పుడూ సజీవంగా ఉంటారు.అందువల్ల నేను మీ పాటలను గుర్తుపెట్టుకుంటాను. రోజా నుండి ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్.spb sir always lives on
@jayarajugella2175
@jayarajugella2175 3 жыл бұрын
గొప్ప మహోన్నత వ్యక్తిత్వం గల గాయకులు బాలు గారు...కృతజ్ఞత కే పర్యాయపదం బాలుగారు......
@ranadivea
@ranadivea 4 жыл бұрын
Miss you SPB sir.... So hard to believe you are no more.. 😢😢😢
@hemasripriya
@hemasripriya 4 жыл бұрын
I WAS COMPLETELY CRYING FOR THIS WE MISS SUCH A GREAT HUMN BEING NOW THEY ARE TELLING YOUR NO MORE BUT YOU WILL BE THERE IN OUR HEARTS FOR EVER EVER EVER AND EVER
@suchandrapaulgadidesi1202
@suchandrapaulgadidesi1202 4 жыл бұрын
I can never imagine padutha thiyaaga without him I don't know who will continue now I remember watching with my grand parents no on replace him
@Vikram_kampelli
@Vikram_kampelli 4 жыл бұрын
Entha edigina antha odigi undali annadi sp Balu sir ki saadhyam👌👌
@vijayaprasad4500
@vijayaprasad4500 4 жыл бұрын
That is Balu sir🙏🙏🙏🙏🙏sir how can we bear this pain sir 🙏🙏🙏god please send him back on to the earth
@pawankalyan6671
@pawankalyan6671 4 жыл бұрын
అందుకే సార్ మీరంటే అందరికీ ప్రాణం మిమ్మల్ని మేము చాలా మిస్ అవుతున్నా మీరు ఎప్పుడూ మా గుండెల్లో నే ఉంటారు మీరు తప్పకుండా తిరిగి రావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను సార్ 🙏🙏🙏
@nivasthoughts5861
@nivasthoughts5861 4 жыл бұрын
గాయకుడు కావాలని నా కల... బాలు గారి సమక్షంలో ఒక పాటైనా పాడాలి, దానికి ఆయన స్పందన వినాలి అని కోరిక...అది తీరకుండానే ఆయన వెళ్లిపోవడం నా దురదృష్టం... రోజులు గడుస్తున్నా నాలో బాధ తగ్గట్లేదు...😥😥😥
@chellurisaikrishna9628
@chellurisaikrishna9628 3 жыл бұрын
same to u bro
@Jacobgaddala568
@Jacobgaddala568 3 жыл бұрын
Kasi ga sadhana chesi manchiga padu... adhe vari kiche nivaali
@Ganeshkumar-di1wp
@Ganeshkumar-di1wp 4 жыл бұрын
కన్నీళ్లు ఆగలేదు బాలు గారు మీరు రామోీరావు గారి కాళ్ళకు నమస్కారం చేసినప్పుడు😭😭😭 Really miss you sir😭😭😭
@jeevanarahasyam
@jeevanarahasyam 4 жыл бұрын
అయ్యా, మేము, మీ అభిమానులము, మేమిలా మీకోసం ఎంతకాలం ఏడవాలయ్యా! మా గుండెలవిసిపోయేలా ఉన్నాయయ్యా! మా దేహం డస్సిపోయేలా ఉందయ్యా! 😢😢😢
@swethabujji7476
@swethabujji7476 3 жыл бұрын
😭😭😭😭🙏
@koyyanasrinu6300
@koyyanasrinu6300 3 жыл бұрын
ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటే అది మీ దగ్గర మాత్రమే నేర్చుకోగలం... బాలు గారు. 🙏🙏🙏
@SureshKumarOfficial143
@SureshKumarOfficial143 3 жыл бұрын
బాలు గారు ఇతరులకు ఇచ్చే గౌరవం...మర్యాద... ఎవరు చూపించగలరు ఎవరు ఇవ్వగలరు.??? He is legend a great humanbeing.
@spandanaofficial3969
@spandanaofficial3969 4 жыл бұрын
RIP SP. BALA SUBRAMANYAM SIR.... U WILL REMAIN ALWAYS IN OUR HEARTS😭😭😭😭🙏🙏🙏
@veerabhadraraop3855
@veerabhadraraop3855 6 жыл бұрын
its speechless .....BALU SIR 100 years...
@brk_chowdary4989
@brk_chowdary4989 4 жыл бұрын
Rest in piece sir...💔 Earth lost its great voice 😐
@hareeshaddanki9187
@hareeshaddanki9187 4 жыл бұрын
Balu Garu is not only Telugu singer he sang all Indian languages because he is Indian proud of you sir every Kannada and Tamil people s don't worry all are Indians balu sir is all total indian film industry s
@s.vihaanchinnukiraakvideos6701
@s.vihaanchinnukiraakvideos6701 4 жыл бұрын
Miss you SPB sir😭😭😭🙏🏻
@gothirajuborgisardarthanda7163
@gothirajuborgisardarthanda7163 2 жыл бұрын
Vammo super cute and SO BALASUBRAMANYAM
@ranjanreddy6816
@ranjanreddy6816 3 жыл бұрын
ఏమీ మర్యాదయ్య 🙏🙏🙏 బాలు గారు ఇస్తున్న గౌరవానికి, కృతజ్ఞతకి రామోజీరావు గారు సిగ్గు పడుతున్నారు.... ఆయన కాళ్ళ మీద పడితే, మాకు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి
@dipakrout7758
@dipakrout7758 6 жыл бұрын
Great singer bollywood to Tollywood,,... HAtss off sir 👏👏👏👏👏
@dhanachandra2235
@dhanachandra2235 4 жыл бұрын
RIP Balu Garu....🙏🏻🙏🏻🙏🏻
@PRAMODKUMAR-hw3ht
@PRAMODKUMAR-hw3ht 4 жыл бұрын
Spb garu super 👌 ramoji rao garu legend 🙌
@JagadeeshVemala99
@JagadeeshVemala99 4 жыл бұрын
5:32 bgm... Gesture , goosebumps 🙏
@damndouglas
@damndouglas 2 жыл бұрын
I wish I shd die watching this moment sometime..such a feeling it brought.. ❤️spb
@sivareddi4722
@sivareddi4722 Жыл бұрын
ఎంతటి సంస్కారం గురువుగారు మీ పాటకు దాసోహం చెందని మనషి అంటూ ఈ భువి పై ఉండడు.. అలాంటిది మీరు అంతటి శిరస్సు వంచి ఆయనకు పాధాభి వందనం చేశారు... మీ వ్యక్తిత్వం ఎంతటి మహోత్తరమైనదో మాకు అర్థమైంది బాలు గారు 🙏🙏🙏
@sureshdarling3991
@sureshdarling3991 3 жыл бұрын
ఎంత ఎదిగినా పెద్ద వాళ్ళ ను గౌరవించడం బాలు గారి గొప్పతనం
@narrasashank7678
@narrasashank7678 5 жыл бұрын
SP గారు మీకు 🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@kvnkampati8009
@kvnkampati8009 5 жыл бұрын
Ramoji Rao garu sp.balu garu telugu variga puttadam mana adurustam.
@raviyadav-vl5us
@raviyadav-vl5us 4 жыл бұрын
What amazing words you are really legend sir we are miss sir
@ashokoruganti3571
@ashokoruganti3571 4 жыл бұрын
No words for balu sir u are like kohinoore dimand
@vijaych915
@vijaych915 4 жыл бұрын
మీ వినయం మిమ్మల్ని ఆ స్థాయి కి నిలబెట్టింది really your great
@satyasandhya3234
@satyasandhya3234 4 жыл бұрын
Yes suma garu ayana Chala mahonnathamaina vyakthi, spb gurinchi entha cheppina thakkuve, his such a great human being... Eyana matalu entho mandiki inspiration..... But miss u sir😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@maheshmahesh.b963
@maheshmahesh.b963 3 жыл бұрын
బాలు గారు చాలా వినయం విధేయత ఉన్న మనిషి miss u sir
@Smutyam6251
@Smutyam6251 5 жыл бұрын
Balu గారు u r very down to earth...
@pspkfansikkada2690
@pspkfansikkada2690 4 жыл бұрын
We miss you SPB garu 😢😢
@partheeshlv9104
@partheeshlv9104 6 жыл бұрын
We kannadigas most love u sir than others born in karnataka sir next janma
@daggubatiramanaidu9406
@daggubatiramanaidu9406 8 ай бұрын
తెలుగు జాతి ఉన్నంత వరకు ఆ సీన్ (కృతజ్ఞత ) భావం అందరి మది లో ఉంటుంది
@battalanarayana2229
@battalanarayana2229 4 жыл бұрын
సార్ నేను మీకోసం ఏమి చేయగలను .మౌనంగా రోధించడం తప్ప
@mahendrareddygangireddy4518
@mahendrareddygangireddy4518 4 жыл бұрын
Oka trust start cheyyi spb gaari meeda music meeda
@nageswararao9443
@nageswararao9443 4 жыл бұрын
yes
@VssDLion
@VssDLion 4 жыл бұрын
@@mahendrareddygangireddy4518 adi okkadu thaluchunte ayyedi kaadu, fans andaru kalisi dabbulu ichi cheyalsina pani, andaru fans kalisthe oka trust kadu oorura pettachu, kabatti andarniadagandi, aalochana meedi kabatti aa bhadyathani kooda meere theeskondi Dhanyavadalu🙏🙏🙏
@vanisri8180
@vanisri8180 4 жыл бұрын
Nizamandi Anthee Cheasthunnam Andariki Alagani Vundandi Gundilu Pendethunnyi Kaneesam 5 Year's Aiena Vuntaru Anukunnam ANDI
@roddasaritha9849
@roddasaritha9849 4 жыл бұрын
S it's true n my words also same 😭
@rehanarehana8651
@rehanarehana8651 3 жыл бұрын
Miss you balu garu 😭
@srikarsarma
@srikarsarma 4 жыл бұрын
SP BALASUBRAHMANYAM garu..... Really a TRUE LEGENG.... Physically he may not be with us., But HE WILL BE ALWAYS WITH US WITH HIS VOCALS... LONG LIVE SPB SIR🙏🙏🙏🙏
@karanamkavitha1222
@karanamkavitha1222 4 жыл бұрын
Yes u r true
@JyothiKrishnagali
@JyothiKrishnagali 4 жыл бұрын
RIP Balu Sir 😔🙏
@katimadhu5805
@katimadhu5805 2 жыл бұрын
నేను అసలు ఊహించలేదు ఇంత పెద్ద గాయకుడు ఎస్ పి బి సార్ పాదాభివందనం చేస్తాడని ఐ మిస్ యు సార్
@aligeravi8358
@aligeravi8358 4 жыл бұрын
Rip sir 🙏🙏🙏😭😭 Balu గారు
@dimpleyummyfoods3080vlogs
@dimpleyummyfoods3080vlogs 3 жыл бұрын
బాలు గారు కాళ్ళ మీద పడగానే ఎందుకో కళలో నీళ్ళు తిరిగాయి ఇదేనేమో సంస్కారం అంటే 🤗🤗🤗🤗🤗 love you బాలు సిర్
@naveenc277
@naveenc277 6 жыл бұрын
Ramoji rao garu Chala mandiki life ichharu thank you Sir
@padmavathibasavaraju2118
@padmavathibasavaraju2118 4 жыл бұрын
Sd
@kirans1381
@kirans1381 4 жыл бұрын
@@padmavathibasavaraju2118 qlulqupu
@syedthaherunnisa2815
@syedthaherunnisa2815 4 жыл бұрын
Wonderful✨😍✨😍
@shekarg1359
@shekarg1359 3 жыл бұрын
బాలు గారు మీరూ కారణ జన్ములు
@yedlasurrya1268
@yedlasurrya1268 5 жыл бұрын
That is our the great ramojirao rao Garu nindu norellu bratakali
@myobservations3568
@myobservations3568 5 жыл бұрын
That is our great value sir
@anthonyfrancis7676
@anthonyfrancis7676 5 жыл бұрын
ಸರ್ ನಿಮ್ಮಿಂದ ನಾವು ತುಂಬಾ ಕಲಿಯುವುದು ಇದೆ ಸಭ್ಯ ಸುಸಂಸ್ಕೃತ ‌ಗಾನಕೋಗಿಲೆ ಮೇರು ಕಲಾವಿದ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಮೂಲೆಮೂಲೆಗಳಲ್ಲಿ ಪ್ರಸಿದ್ಧಿ ಪಡೆದ ಗಾನ ಗಂದರ್ವ spb sir
@murali007
@murali007 4 жыл бұрын
Miss you so much sir 😢 Reast in peace
@jyothiprakash3099
@jyothiprakash3099 4 жыл бұрын
Miss you sir😭😭😭😭😭😭😭
@bhargavsappati4343
@bhargavsappati4343 4 жыл бұрын
Nenu chusina ... Nenu vinna... Naku telesina Annamayya... Spb Garu.
@rajeshbabu6755
@rajeshbabu6755 4 жыл бұрын
We miss u balu sir😭
@Sharathsv59
@Sharathsv59 4 жыл бұрын
Miss you sir your very legend singer 💯 I'm very emotional 😢 Veena ku tigalu ani untayo teleyadu oka Tiga poyina ragam poeinate 🙏😢😥
@spandanaofficial3969
@spandanaofficial3969 4 жыл бұрын
Ss 😭 😭😭😭😭😭😭😭
@likamusicchannel
@likamusicchannel 6 ай бұрын
గురువుగారు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి 🙏🙏🙏 మీరు ఎంతోమంది సింగర్స్ కు మార్గదర్శులు గురువుగారు 🙏🙏🙏 మీరు ఎప్పుడు మాకు గురుతుల్యులు 🙏🙏🙏 మీరు మాకు పాటల దేవుడు గా చిరస్తాయిగా మా అందరి మనసులలో ఉంటారు గురువుగారు 🙏🙏🙏
@sumanthchennamaraju7194
@sumanthchennamaraju7194 4 жыл бұрын
Kind and humble person Balu sir
@ideal.123
@ideal.123 4 жыл бұрын
Miss you baalugaru(bangaram) entha edhigithe antha odhagadam meke sadhyam.meku padhabivandhanam navvula balu. Meru entha goppavaraina meloni chilipi baludu sasvathanga undipoyaru .💐💐💐💐
@nagibm11
@nagibm11 3 жыл бұрын
Balu garu, God of songs... ఆయన తన పాటలలో బతికే ఉన్నారు... Gentleman, Genious, సరస్వతి దేవి పుత్రుడు... ఎంత చెప్పినా తక్కువే అయన గురించి
@Satya_780
@Satya_780 4 жыл бұрын
బాలు సర్ ఏం వ్యక్తిత్వం సర్ మీది
@kvnkampati8009
@kvnkampati8009 3 жыл бұрын
Balu garu me vinayam me videyathaea memamlani mahonatha sikarani chesindi. We miss you sir 🌷🙏
@kishoregujrathi7723
@kishoregujrathi7723 4 жыл бұрын
Great sir ramojirav garu kuda goppavaru etv samstha entho mandini gurthinchi valla talent and yenthomandini oka upadini kalpincharu great sir miru, I salute sir👍
@ramanis7785
@ramanis7785 4 жыл бұрын
Balugaru... entha samskaram andi... memu nerchukovali andi.. 🙏🙏
@chakrapanilakkojusrinivasa2425
@chakrapanilakkojusrinivasa2425 2 жыл бұрын
పాడుతా తీయగా అనే మహాయజ్ఞానికి మూల పురుషుడు రామోజీరావు గార్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏
@angel.234
@angel.234 2 жыл бұрын
Balu gaaru meru ee prapamchaanni vadili 2yrs avutundi.... mee lanti oka singer malli puttaleru.... miss u sir...
@gistg9142
@gistg9142 2 жыл бұрын
రామోజీరావు గారు చాలా గొప్ప వ్యక్తి.🙏🙏
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
Paduta Teeyaga New Youth Series Grand Finals - Balu and Balachander Garu
9:10
Balu gari speech at Pendyala Award function
38:29
Sarada ragalu
Рет қаралды 348 М.