Special App For Kidney Dieses Recognize | కిడ్నీ వ్యాధులను పసిగట్టే ఏఐ యాప్ | Idhi Sangathi

  Рет қаралды 14,323

ETV Telangana

ETV Telangana

Күн бұрын

మూత్రపిండాలు....ఉండేది పిడికెడే అయినా...చేసే పనులు మాత్రం గప్పెడు. శరీరంలోని వ్యర్థాలను వడగట్టి...వాటిని బయటకు పంపుతూ...ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి కిడ్నీలను కాపాడుకోవటం మన విధి. కానీ, నేటి దైనందిన జీవితంలో మూత్రపిండాల వ్యాధి బారిన పడుతున్న వారు రోజురోజుకు పెరుగుతున్నారు. మనదేశంలో సుమారు 10% మంది ఏదో ఒక స్థాయి కిడ్నీ జబ్బుతో బాధ పడుతున్నారని నివేదికలు ఘెషిస్తున్నాయి. ఏటా లక్షలమంది బాధితులు మూత్రపిండ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటుండగా....మరెంతో మంది కొత్తగా ఈ కోవాలోకి వస్తున్నారు. అటు రోగులకు, ఇటు ప్రభుత్వాలకు డయాలసిస్ ప్రక్రియ అనేది ఆర్థిక భారంగా మారుతోంది. ఈ తరుణంలో...వ్యాధిని ఆదిలోనే గుర్తించి, రోగుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సరికొత్త యాప్ సిద్ధమైంది. మరి, ఆ యాప్ ఎలా పనిచేస్తుంది...? అసలు ఆ యాప్ అవిష్కర్త ఎవరు..? ఇప్పుడు చూద్దాం..
#idisangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 4
@flyingpixelsbyhari5281
@flyingpixelsbyhari5281 2 ай бұрын
త్వరగా PHC ల్లోకి తీసుకొని రావాలి. ఇలాంటి వాటి వల్ల చాలా మంది ప్రాణాలు కాపాడిన వారు అవుతారు Sir.
@sureshb852
@sureshb852 3 ай бұрын
❤🎉
@GolcondaRosemary
@GolcondaRosemary 3 ай бұрын
Sri
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 120 МЛН
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН