చదువు, అందం,తెలివి, మంచిమనసు, నవ్వుతూ ఓపిక గా చెప్పే విధానం.....ఎం కాంబినేషన్ బాస్.....గ్రేట్
@srirama00012 жыл бұрын
Kadha...
@nageshwararaomacha98192 жыл бұрын
Hhi
@patlollaamarendrareddy2 жыл бұрын
చాలా మంచి సందేశం ఇచ్చారు డాక్టర్ గారు మీకు చాలా కృతజ్ఞతలు
@pavansairajagiri99742 жыл бұрын
@@patlollaamarendrareddy asalu pasaru sanchi ante ento chpthara knchm
@ramanayadav4222 жыл бұрын
Rare combination bro
@agolluswapna1591 Жыл бұрын
మనల్ని కూడా ఒక డాక్టర్ లను చేసే దాకా వదిలి లాగా లేరు అనుకుంటా రవి అన్న❤ థాంక్స్ అన్న మీరు మాకు ఎంతో దూరాన ఉన్నా యూట్యూబ్ ద్వారా ఎన్నో మంచి విషయాలు చెబుతూ మాకు చాలా దగ్గరగా ఉన్నారు ఒక టీచర్ల ఒక ఫ్యామిలీ మెంబర్ లా ఒక శ్రేయోభిలాషుల ఒక ఫ్రెండ్ లా 😊
@nageswararaovanumu94722 жыл бұрын
ఇలాంటి డాక్టర్ గారిని నేనెప్పుడూ చూడలేదు ఈ డాక్టర్ గారు చేసే వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మీ సలహాలు సూచనలు చాలా అద్భుతం మనం దేవుడా అంటాం కదా ఆ దేవుడు ఇతని ముఖంలో కనిపిస్తున్నాడు మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ మా అందరికీ మీ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం మీ వీడియోస్ అన్ని excellent excellent excellent
@NagamaniKovvuri-cf5oo5 ай бұрын
ఇలాంటి మంచి డాక్టర్ మన దేశానికి ఎంతో గర్వకారణం
@Vijay_nela2 жыл бұрын
మీలాంటి మంచి వారు డాక్టర్ కావడం మన దేశానికి చాల గర్వకారణం
@rajvenkata42532 жыл бұрын
its true
@gunasekharr60942 жыл бұрын
thankyou,Doctor,good,ditals
@Smiley_dancer.1239 ай бұрын
Naku pasaru sanchilo 16.6 vundhi sir ami cheyali
@vaenkatapadmavati9618 Жыл бұрын
డాక్టర్ గారు చెప్పిన important health tip పాటించడం మానేసి, అసలు విషయం మీద questions and doubts అడగటం మానేసి , ఊరికే పదే పదే ఆయనను పోగిడేసి next video ki వెళ్లిపోవడం వలన ఏమి లాభం . దయచేసి ఆయన చెప్పింది పాటిస్తే, videos ki సార్థకత. Thank you doctor ji for your informative videos.
@desettishanthi75912 жыл бұрын
డాక్టర్ అంటే దేవుడు అంటారు అది నిజమని నిరూపించారు రోగులకు భయాన్ని కాదు ధైర్యాన్ని ఇస్తున్న రు 👍👍🙏🙏🙏🙏
@kunchesanthi2602 жыл бұрын
Sir naku me hospitalo job eppinchndi .naku expirance ladu plz help .nenu g.n.m study chesanu
@sunmoonnnr14582 жыл бұрын
🙏DR garu 🙏 డాక్టర్ గారు ఓపికగా వివరంగా తెలియపరచడం చాలా సంతోషకరంగా ఉంది సార్ ఎందుకంటే ఒక పేషెంటు ఆపరేషన్ అనగానే భయబ్రాంతులకు గురి అవుతాడు అటువంటి పేషెంట్స్ కి డాక్టర్ గారు వివరించే విధానం అనేది ముఖ్యం చాలా నిదానంగా నవ్వుతూ ఇంత చిన్న దాన్ని అంత పెద్దగా చేసుకోవద్దని మీరిచ్చే ధైర్యాన్ని 🙏 సార్
@srideviyerrisani6102 жыл бұрын
మీ నవ్వు ఎంత..నిర్మలంగా..స్వచ్ఛంగా ఉందో.. మంచి వివరణ ..థాంక్స్
@yvrcrestion65354 ай бұрын
💓
@manikantachari26182 жыл бұрын
;చదువు, అందం , తెలివి , మంచి మనసు , నవ్వుతూ ఓపికగా చేప్పే విధానం ,,,,,, ఎం కాంబినేషన్ బాస్ ,, గ్రేట్
@RupeshReddy-uv2ff3 ай бұрын
😂
@lakshmih86732 жыл бұрын
వైద్యం సామాన్యులకు అందుబాటులో లేని ఈ రోజుల్లో మీరు చేప్పే విషయాలు చాలా బాగున్నాయి అంది .ధన్యవాదాలు డాక్టర్ గారు
@siribrahminsevasamstha63432 жыл бұрын
Super sir
@salla.venkateshvenkatesh66932 жыл бұрын
sir మీ వీడియోలు చాలా రోజుల నుండి చూస్తున్న సార్ సాధారణ ప్రజల కు కూడా అర్థం అయ్యేలాగా చెప్తున్నందుకు మరియు అవగాహన కల్పిస్తున్నందుకు అందరి తరపున చాలా థాంక్స్ సార్. ధన్యవాదములు
@PSR19662 жыл бұрын
మీలాంటి వారి వల్ల నే, మన పూర్వికులు వైద్యుడు,నారాయణుడు ఒక్కరే అని చెప్పారేమో. సమాజం పట్ల ప్రేమతో మీరు వైద్య విజ్ఞానాన్ని పంచుతున్న తీరు అభినందనీయం. మీకు నా హృదయ పూర్వక అభినందనలు మరియు నమస్సులు. May god bless u Sir 🙏🙏🙏
@CrazygrilDmofficial4 ай бұрын
ఇంత చక్కగా చెప్పే డాక్టర్ నేను చూడలేదు మీరు చెప్పే విధానం చాలా బాగుంది
@sudhakargollapudi78512 жыл бұрын
మీరు డాక్టర్ కావటం తెలుగు వాళ్ళ అదృష్టం సర్
@tam7884 Жыл бұрын
మంచినీళ్లు ఎక్కువగా తాగడం ముఖ్యం అని అర్థం చేసుకున్నాను. God Bless You
@durgaraojammula68112 жыл бұрын
మీలాంటి డాక్టర్స్ ఈ భూమి మీద కోట్లలో కొందరే ఉంటారు 💞💞🌹🌹🤝🤝💐💐
@sivalenkasivalenka62402 жыл бұрын
Yes
@bharatinadadur97442 жыл бұрын
Thank you very much for your valuable information
@sireeshnvrgveup23402 жыл бұрын
Y water bottle ??
@rajeshreddyanju78222 жыл бұрын
👍👍
@jessimom48882 жыл бұрын
S sir
@rameshmedi9811 Жыл бұрын
మీలాంటి డాక్టర్ గారిని నేను ఎప్పుడు చూడలేదండి మంచి సలహాలు ఇస్తానందుకు థాంక్స్ డాక్టర్ గారు
@narasimhamdvl92 жыл бұрын
చాలా అందమైన మొహం 💞 అందమైన నవ్వు 🎉🎉🎉🎉
@nsrmanoj61672 жыл бұрын
సార్ మీరు ఇప్పుడు హీరో లా మాత్రమే కనపడుతున్నారు మీరు ఆయిల్స్ వంట నూనె ల గురించి వివరించండి ఒకే సారి కాకపోయినా కొంచెం మీరు చెప్పే విధానం కొంతమందికి ఐనా తెలియచేయండి హెల్త్ బాగుంటుంది
@jagathjanani9757 Жыл бұрын
సంగీతనికి రాళ్లు కరుగుతాయి అంటారు అలాగే మీరు చెప్పే విధానం కూడా అలానే వుంది sir❤❤❤❤❤
@rameshbabupalisetty87562 жыл бұрын
డాక్టర్ గారు మంచి విషయాలు అందరికి అర్థమైయె విధముగా చెప్తున్నందుకు ధన్యవాదములు
@bheembalu80552 жыл бұрын
Super chepparu sir tq
@srinivasaraobonam26322 жыл бұрын
రోగం ఏంటీ దాన్ని ఎలా తగ్గించాలి అనే విషయాన్ని అందరికీ అర్ధం అయ్యేలా మీ యొక్క విశ్లేషణ చాలా బాగుంది డాక్టర్ గారు. మీ లాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. మీకు మా హ్రుదయ పూర్వక ధన్యవాదాలు.
@narasapuram99052 жыл бұрын
మీరు ప్రజలకోసం చాలాబాగా వివరం గా చెపుతున్నారు thank you sir 💖
@sunnamravinder99062 жыл бұрын
సార్ మీరు ఎంత మంచి డాక్టర్.మీ మొఖంలో మంచి భగవత్కళలు వున్నవి సార్
@swathi.p44492 жыл бұрын
నవ్వుతూ explain chesaru tq sir Good smile ☺️ 😃☺️☺️☺️
@AP_Wants_Special_Status2 жыл бұрын
సార్! మీ వృత్తిలో మీరు బిజీ గా వున్నా సమయం వున్నప్పడుల్లా, ప్రతి విషయాన్ని మీరు మాకు అర్థమయ్యే రీతిలో వివరిస్తున్నందుకు మీకు దన్యవాదములు! ఇలాంటి సమయం లో మీరు మాకు దేవుడి పంపిన దూతలు. Sir, you are God’s representative.
@tatamagic39752 жыл бұрын
మిరు తెలుగు భాష మాట్లాడేవారు కావడం తెలుగు వారి అదృష్టం
@Saiurjitha2002Dhadigam2 ай бұрын
మీ లాంటి డాక్టర్స్ దేశానికి చాలా అవసరం సార్, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగయంగా ఉండాలని దేవుడిని కోరుకుంటూ 🙏
@prameelaprameela64872 жыл бұрын
మాటల్లేవు వింటూనే రాళ్లు పోయినట్టున్నాయి 🌹🌹🌹🌹
@srinu66972 жыл бұрын
Sir మీ వీడియోలు చూసి నేను ఆరోగ్యo పట్ల ఎంతగానో పరిణితి చెందినాను మీరే నాదైర్యం మీ మాటే నాకు శాసనం. మీ మాటలకు విలువకట్టలేము . అంత గొప్పవి నేను దోహాకతర్ పనిచేస్తున్న
@madhuvlogsalwal13792 жыл бұрын
మీరు మాట్లాడే విధానం& మీ వోపికకి👏👏👏👏
@EuropeBatasari8 ай бұрын
హలో సార్.. మీరు అంత బిజీ లైఫ్ లో ఉండి కూడా ఇంత ఓపికగా వివరంగా చెప్పడం చాలా బాగుంది. ఈ వీడియో తో నాకున్న రెండు సందేహాలు తిరిపోయాయి. ధన్యవాదములు.
@UsharamRam-p8f Жыл бұрын
సార్ మీరు చాలా చాలా మంచివారు అండి దేవుడు ఇచ్చిన గొప్ప వరం డాక్టర్ రవి గారు ఇలాంటి ఎన్నో విషయాలు తెలియ చేయాలని కోరుకుంటున్నాం
@saibabapv2182 Жыл бұрын
అన్నీ మంచి అవగాహన తో చెపుతున్నారు మీరు.mbbs చదివి నట్లే ఉంది మాకు కూడా.శుభం
@Eswar-s8e Жыл бұрын
డాక్టర్ గారు మీకూ శత కోటి నమస్కారలు... చాలా బాగా వివరించారు
@satyanarayanabc922 Жыл бұрын
❤ మీలాంటి డాక్టర్ గారికి మీ మంచి మనసున్న మీరు కోటి కోటి వందనాలు సార్.
@nagarajeshk41532 жыл бұрын
The best doctor that I have ever met is Dr. Ravi kanth Garu
@arunakatterapalli421910 ай бұрын
Ma papa mimmalni choosi inspired ayyi, baga chaduvuthundi, dr avvalani deside ayyindi, mimmalni oka dr gane kalustanadi. Bless her sir. Thanku you sir
@suvarnalathakodavatikanti15452 ай бұрын
ఎలా సార్ ఇలా అందం చదువు మీ నవ్వు సూపర్ సార్ ఎవరికీ ఐనా ఒక లోపం ఉంటుంది కాని మీకు ఏమిలేదు
@imranpathan614922 күн бұрын
I had problem of urination every time, I had to consult a doctor to remove multiple kidney stones, then I took Khadnol+livcon capsule & Khadnol syrup from Flipkart and within 3 months the stones melted and went away without any operation. The medicine given after melting is just food😊 **
@ravimyathari7699 Жыл бұрын
మీరు ప్రజలకు చాలా మేలు చేస్తున్నారు మీలాంటివారు కలకాలం చల్లగా ఉండాలి సార్
@ravikumar-el9wv2 жыл бұрын
Excellent explanation dr.garu with more patience and educating our common people🙏🙏🙏🙏
@imbigfanofharshasai99202 жыл бұрын
Sir 😄మీకో విషయం చెప్పాలి. మిమ్మల్ని tiktok లో ఎప్పటినుండో చూస్తున్న. Actually నాకు కిడ్నీ స్టోన్ ఒకటి ఉంది. ఆ విషయం పక్కన పెట్టేస్తే 😄మీరు బలే handsome గా ఉంటారు 🙈. Young man🔥
@surekhameka45042 жыл бұрын
Patients ki doctor garu navvuthu matladithene chala diseases thaggipothayi. U r look like a God. Entha severe problem ayina chala cool ga , baga ardhamayyela chepthunnaru. Tq so much doctor garu
@MrMrelsons2 жыл бұрын
Correct ga చెప్పారు Madam,,
@surekhameka45042 жыл бұрын
@@MrMrelsons Tq sir
@sampathkumar22872 жыл бұрын
Very nice compliment.
@golimalleshammallesh2542 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@kalarajkoyyakalaraj74102 жыл бұрын
డాక్టర్ గారు, ఎవరన్న హాస్పిటల్ కి వెళ్ళాలి అని అనుకోరు కాని మీలాంటి మంచి డాక్టర్ ఉంటే మీతో మాట్లాడడం కోసం ఐన రోజు రావాలి అని అనుకుంటారు 🤗😀 మీ మనస్సు చాలా మంచిది 😊💐
@rajsiddhu2 жыл бұрын
సర్.. మీ వీడియోలను చూస్తుంటే.. మేము మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయ్యి క్లాసులు వింటున్నామా🤔 అన్నట్టు అనిపిస్తుంటుంది సర్. 🙏🙏🙏🙏😊😊
@julietheoregon36106 ай бұрын
telusukunnanta matrana practicals cheyaleruga. just listening to satisfy our curiosity.
@rajsiddhu6 ай бұрын
@@julietheoregon3610 అనిపిస్తుంది అని మాత్రమే అన్నాను.. నిజంగా జాయిన్ అవలేదుగా 😂😂😆🤣
@RameshM-ks8kb2 жыл бұрын
Salute to this Unique Doctor, bringing Medical knowledge to common man. Instead of just minting money like other Doctors, he is sparing his precious time on this noble act. Kudos.👏👏👏🙏
@ashokputtam6708 Жыл бұрын
Sir me hospital Vijayawada na
@jveeresh10952 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా భాగుంది.☺️☺️☺️
@sreeshanthi62928 ай бұрын
Sir same meru చెప్పిన విధంగా మా వారికి జరిగింది సర్ ఈ వీడియో చూసాక నాకు ఒక అవగాహన వచ్చింది చాల భయపడ్డాను సర్ ఏమౌతుందో అని ఇపుడు కొంచెం ధైర్యంగా ఉంది థ్యాంక్ యూ సర్
@samuelpuchi2142 жыл бұрын
You are Excellent Doctor in Andhra pradesh. Proud of you sir
@abnelectree8792Ай бұрын
doctor garu you are really great,elaage prathi vishayam gurinchi meeru clear ga explain chesthunte chala mandhiki help avuthundhi.....keep it up......
@imranpathan614922 күн бұрын
I had problem of urination every time, I had to consult a doctor to remove multiple kidney stones, then I took Khadnol+livcon capsule & Khadnol syrup from Flipkart and within 3 months the stones melted and went away without any operation. The medicine given after melting is just food😊 *
@snehashrivastav14867 күн бұрын
My Gallbladder Stone 13mm Melted With Khadnal Livcon Capsules Khadnal Syrup After 3 Months of Doing It_**
@chandrasekharsarmaogirala24432 жыл бұрын
Doctor, many thanks for educating the people in medical point of view
@telugulovelugu6 ай бұрын
చాలా చక్కగా వివరించారు. ఇంతకీ ఏం తాగాలో చెప్పలేదు సర్...
@indirag7562 жыл бұрын
A doctor is a doctor is a doctor! You have all the qualities of a good doctor! Smiling face, patience,friendly nature and very very perfection in your profession.God bless you! Good wishes and hearty congratulations!
@adavalamunimohan46065 ай бұрын
Gallbladder లో stones గురించి,kidney లోని stones గురించి చాలా బాగా చెప్పారు సార్.ధన్యవాదాలు. Sir your shirt is super. nice colour, nice checks. మీ video లాగే మీరు వేసే shirts కూడా బాగుంటాయి.Especially This Shirt sir.😊😊
@Adivi.usharaniAdivi.Usharani204 ай бұрын
ఆడవాళ్లకు కూడానా అండి
@deepikabanoth47672 жыл бұрын
u r completely doing justice to ur job... tq for ur dedication to bring awareness among ppl.tq
@venkatalakshmibandi63892 жыл бұрын
Really very cool ga explain chestharu chaduvu samskaram andam anni undi andariki upayogapade vidamga cheputunnaru doctor garu daniki suport me family kuda really హ్యాట్సాఫ్ sir thank you
@satyamadhavimukku85632 жыл бұрын
Doctor sir you are explaining too good. Please continue the good work and give us more videos on various other body organs.. I am using pantaprazole and there is lot of relief.. pl give us good videos going ahead also..
@srinukommanapalli44102 ай бұрын
Excellent Explanation Sir........ మిమ్మల్లి కలవాలని ఉంది సార్.....చిన్నా అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్
@pavanibandi5642 жыл бұрын
Explaining every video , every diseases very clarity . Thankyou so much for your videos.
@venkataraobandi4449 ай бұрын
సార్, మీ వీడియోస్ చూస్తుంటే చాలా దైర్యం గా ఉంతుది.
@sunithabn78252 жыл бұрын
Love you doctor... It's really happy to listen your words... If all the doctor's are good like you we innocent people would be lucky.... Doctor ' s are also called as God.
@venkatsatyam18782 жыл бұрын
He was doctor..not lover
@sirikondanatraj89432 жыл бұрын
నవ్వుతూ ఓపిక గా చెప్పే విధానం super....
@ryramayadav Жыл бұрын
అవగాహన కలిపుస్తున మీకు నా హృదయపూర్వక అభినందనలు sir
@siraj0782 Жыл бұрын
Sir 🙏🏻 మీరు ఎప్పుడు మంచి విషయాలు చెప్తారు వెరీ valuable information sir 🙏🏻 Prati di చాలా డెప్త్ గా చెప్తారు sir 🙏🏻
@sumaks77892 жыл бұрын
Thanku for very nice confirmation about both kidney gallbladder stones. Having so much patience to tell all these 👌
@damanimanitha41062 ай бұрын
అందరు డాక్టర్లు మీల ఉండాలి అని కోరుకుంటున్నాము సర్
@srinivaspandranki10612 жыл бұрын
సార్ నమస్తే ఎంత బాగా వివరించారో మీ లాంటి డాక్టర్స్ ఉంటే హాస్పటల్ వెళ్లే పని జనాలకి తగ్గిపోతుంది సార్, ఇలా కంటిన్యూ చేయండి సార్. 🙏
@muraligowd4020 Жыл бұрын
Very good messege sir... మీలాంటి డాక్టర్ society ki chaala అవసరం....అరుదుగా ఉంటారు...మీరు సూపర్ sir..inka ilnti useful vedios chepandi.. 🙏🙏🙏
@madasuhussainrao8442 жыл бұрын
Dr.Ravi Kanth garu very good explanation of kidney stones..lot of thanks for your health vlogs...🙏🙏🙏🙏💐💐💐💐💐
@sivaiahnallamaru8617 Жыл бұрын
అందమైన తెలివైన మంచితనము డాక్టర్ మిరు
@BOINAKRISHTEJ2 жыл бұрын
సార్ మీరు మన తెలుగు వారు కావడం మన అదృష్టం 🙏
@ziongospeltv49682 жыл бұрын
చాలా మంది వైద్యులు మీలాంటి మంచి మనసు ఉండదు సార్
@selvijoyce88252 жыл бұрын
Dr ji thanx a lot for ur advice 👍 .my frnd is suffering with gal bladder stone...u made me understand clearly...lots of luv 💕 Dr.ji
@sivaprasadkota5909 Жыл бұрын
VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION AND EXAMPLES. STYLE OF EXPLANATION IS VERY EXCELLENT. SHUBHAM.
@koteswararao21822 жыл бұрын
Doctor garu.. uric acid problem/ gout problem gurinchi oka video cheyandi.. thanks so much for your vidoes.
@sree8992 жыл бұрын
అతిశయోక్తి అలంకారాన్ని గుర్తు చేశారు 👍
@mouniaishu8018 Жыл бұрын
Gods gift sir meru ma kosame MBBS chesru anipistondi thank you sir
@afshanartsdesigns1821 Жыл бұрын
Good explanation sir, now early morning iam suffering from kidney stone pain😰
@iTz_Ajay942 жыл бұрын
Sir please explain about ankolysiss spondylitis, because my dad is suffering from 2 years what are the precautions and diet we need to follow🙏.
@shanujanu55002 жыл бұрын
I am also suffering from kidney pain 3 mm undi annaru. By listening this i feel better thank u for explanation 💐👍
@lavanyapechetty13075 ай бұрын
@@shanujanu5500 poinda stone nakuda undi 4cmm
@malleswarinaga62412 жыл бұрын
We wait for your live operation video. Thankyou so much
@PrincessYogya Жыл бұрын
బాగా చెప్పారు sir చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పి ... దీన్ని తాగమని భలే చెప్పారు... దీన్ని అంటే నేనేదో చెప్తారనుకున్నాను... "నీళ్ళాం"డి డాక్టర్ గారు..
@Prassanna1182 жыл бұрын
🙏🙏 Excellent explanation. Namaste Doctor garu🙏 God bless you 🙌🙌🙌🙌🙌
@srinivasaraoparuchuri48452 жыл бұрын
First of all thanks to your parents for giving birth to a great personality. Your advices are very useful to everyone. God bless you sir.
@sushanttrivedi15792 жыл бұрын
Mere left kidney me 15mm ki stone thi aur ureter me 9 mm ki thi mujhe kabhi kabhi bohat dard bhi hota tha accidty ki bhi taklif thi mai roj soch ta tha kya kru kuch hal hi nahi mil raha tha docotor bolte the iska ek hi illaj hai operation aur mujhe operation se dar lagta tha mujhe kisi ki comment dikhi youtube pe maine uski comment dekh kr medicine mangwaya Amazon se khadnol+livcon capsule and khadnol syrap shurvat me mujhe yakin nahi tha maine medicine shuri ki 1 month me mera 10mm ka stone 7mm ka hogya aur 3month baad sonography krke chek kiya mere sare stone nikal gye,best dawa hai.👍👍ccz
@sandhyapogubeula31432 жыл бұрын
Chala opikatho navvuthu matlatunnaru... Patient unna health problems anni pothayi sir. 💚So happy to see ur vedios... Simple and clear explanation..keep going on.. 👍
@sudha.r99452 жыл бұрын
Me smile 😁 chala baguide sir
@sandhyapogubeula31432 жыл бұрын
Naaku ardam kaledu.. Spelling is wrong..baguide ante?
@geethanekkanti55542 жыл бұрын
Rong type ayyindhi
@Allatonestop Жыл бұрын
No words Doctor👨⚕ gaaru mi gurinchi entha varnichina thakkuvee 🙏🙏🙏
@chekkaraja51352 жыл бұрын
Very nice and informative video sir. One small suggestion sir. It would be good if give knowledge what good habits to be maintained if this problem not repeat? Sir, I'm Manthena Satyanara Raju follower.
@avulasivasankar441617 күн бұрын
నమస్కారం సార్....చాలా బాగా వివరణ ఇచ్చాడు మీరు
@cherishmavutukuru51782 жыл бұрын
World's best doctor 😍😍😍😍😍
@venkatapurnimathati90722 жыл бұрын
W0rld,s best doctor
@ananthatony4069 Жыл бұрын
మంచి మంచి విషయాలు తేలియజేస్తునరు అన్నా గారు వందనాలు
@duas742 жыл бұрын
Thank you for video doctor sir, please focus on kids health videos sir 🙏🙏🙏
@varahalababupothala8699 Жыл бұрын
Sir నమస్తే అండి మీ వీడియోస్ సూపర్ మాకు ఎంతో కొంత మెడికల్ knowledge వస్తుంది thank You Sir
@kuntrapakammohan78082 жыл бұрын
Thankyou sir for your time and information about kidney stones and gallbladder stone's.thank you once again for your kind heart 💜
@KotihariprasadaraoMuppana2 ай бұрын
Hydrocele &Hernia gurinchi vivaramga cheppandi
@rangaraochukkapalli185 Жыл бұрын
Great doctor for your kind efforts in giving many clarifications for the welfare of public.
@sbsentertainmentchannelАй бұрын
Good information sir... good msg....Nenu roju four litres water tagutanu sarvaroga nivarini sir .. healthy lifestyle health... healthy ga unannanu andi
@snehashrivastav14867 күн бұрын
My Gallbladder Stone 13mm Melted With Khadnal Livcon Capsules Khadnal Syrup After 3 Months of Doing It',,
@rajvenkata42532 жыл бұрын
Excellent Explanation Doctor Garu, really amazing information passing to all, really you are an amazing person, no words to say, just 🙏
@rajannajadi8741 Жыл бұрын
Sir me vedioes chusi susaid chesukune vallu happy ga brathikestaru devudu sir meru
@ganapathisumala41372 жыл бұрын
Super explanation sir God bless you 🙏🙏🙏🙏
@kalyaniturpati95152 жыл бұрын
Thank you so much sir...you are such a amazing Doctor,,meeru Telugu matladuthunanduku chala chala thanks,clean and neat explnation