Special Focus : పాకిస్తాన్ నుంచి ఒంటరిగా వచ్చిన మహిళ మళ్ళీ వెళ్లి..! | Ntv

  Рет қаралды 504,355

NTV Telugu

NTV Telugu

Күн бұрын

Пікірлер: 202
@lathasri5894
@lathasri5894 Жыл бұрын
ప్రేమ కాదు తొక్క కాదు పాకిస్తాన్ వాళ్ళను నమ్మకూడదు
@srilakshmicreations7415
@srilakshmicreations7415 Жыл бұрын
ఆమె అందానికి, ఆమె భర్త అందానికి, ఆమె భర్త status కు ఇక్కడి సచిన్ అందానికి, status కు సంబంధమే లేదు, ఆమె full make up తో వున్న videos లో ఆమె చాలా educated గా, చాలా posh గా ఉంది. చదువుకున్న లేడీస్ కూడా ఒంటరిగా వేరే దేశం వెళ్ళాలి అంటే భయపడతారు, అలాంటిది ఏమి నలుగురు పిల్లలతో మూడు దేశాలు దాటి ఎలా రాగలిగింది. ఆమె ఒక రిపోర్టర్ తో మాట్లాడుతూ mam అని సంబొడించింది. ఇంకా I think అని ఉపయోగించింది. అంతే కాక ఇక్కడ ఈమె పట్టుపడగానే, పాకిస్థాన్ లో అలజడి ఎందుకు? ఈ స్టోరీ చూశాకనే చెప్పొచ్చు ఆమె గుడాచారి అని
@koppulasrinuksrinivasarao6318
@koppulasrinuksrinivasarao6318 Жыл бұрын
ఆమె చాలా అందంగా ఉంది పిల్లలు కూడా అందంగా ఆకర్షణీయంగా ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఆమె భర్త కూడా ఆస్తిపరుడు అందగాడే అయ్యుండాలి అలాంటి ఫ్యామిలీని వదులుకుని అందహినుడు బుక్కఫకీర్ లాంటి వీడీని కేవలం పబ్జీ గేమ్ ద్వారా ప్రేమించి సొంత ఊరు ఇల్లు బంధువులను స్నేహితులను చక్కని సంసార జీవితాన్ని త్యజించి వచ్చిందంటే నమ్మశక్యంగా లేదు ఏది ఏమైనా ఇందులో చాలా పెద్ద కుట్ర కోణం దాగి ఉంది పౌరసత్వం విషయం పక్కన పెట్టి ఆమె అసలు రూపం వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
@think1084
@think1084 Жыл бұрын
ఆమె పిల్లలకు డి.యన్.ఎ టెస్టు చేయిస్తే కొంచెం అదనపు సమాచారం లభించే అవకాశం ఉంది.
@andemsaidulu1430
@andemsaidulu1430 Жыл бұрын
ముమ్మాటికి ఇది కుట్ర, వాడు ఏమైనా అందగాడా లేక ఆస్థి పరుడా
@ShankarD-mb5oe
@ShankarD-mb5oe Жыл бұрын
Leedu preeme
@nandhukumar3474
@nandhukumar3474 Жыл бұрын
Adhyemo kasak la undi vademo yerri pookula unnadu
@omakshMs.Krishna
@omakshMs.Krishna Жыл бұрын
But she's 30 with 4 children and he's very young just 22.. Finally the tables are reversed now it seems..
@publicvoice9826
@publicvoice9826 Жыл бұрын
అవును వాడు ఆర్మీ ఆఫీసర్ కాదు . ప్రభుత్వం అధికారు కాదు. మరి ఎందుకు అయి ఉంటుంది.
@gayatriengineering4109
@gayatriengineering4109 Жыл бұрын
​@@publicvoice9826భారత్ లో బస కోసం. ఆ తర్వాత అనుకున్నది సాధిస్తారు.
@Sargunasri_official
@Sargunasri_official Жыл бұрын
Really sar Return to your flace seeme 🇮🇳 I love india 🇮🇳 ♥ 🙏🏻
@Zmr_creative
@Zmr_creative Жыл бұрын
రేయ్ బాబు ఆమె ఇండియా కి వచ్చింది ఫోన్ లో పబ్ జి ఆడడానికి కాదురా.... రియల్ గా పబ్ జి ఆడడానికి 😢 ఈడీ మొఖం చూసారా ... పిండే సిన తాటికాయ మొఖం...... కచ్చితంగా అధే సీమ హైదర్ "స్పై" ఏ
@abdulkalisha8743
@abdulkalisha8743 Жыл бұрын
@trivikramkota3986
@trivikramkota3986 Жыл бұрын
Bayya mukalu choosi cheppaku,$$$ is imortant for most Women, some need Fame. Here we cant judge, May be outcast these two out of country, if they want to live. thats what i say. its illegal to get someone in country with fake documents.
@vijayalakshmikattamuru5380
@vijayalakshmikattamuru5380 Жыл бұрын
Super
@sundararaomuvvala8619
@sundararaomuvvala8619 Жыл бұрын
యావత్తు భారత్ ను కోర్టులను ఈమె హనీ ట్రాప్ లో వేస్తుంది.ఈ దేశంను కాపాడడండి. జై భారత్
@kundurthiramu
@kundurthiramu Жыл бұрын
పాకిస్థాన్ కి చెందిన ISII ఏజెంట్ ఇది
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 Жыл бұрын
Mi Vadina kada😅
@kundurthiramu
@kundurthiramu Жыл бұрын
@@jaijawanjaikisan6208 పాకిస్తాన్ ల్1947 లో హిందు sc st bc oc లు దాదాపు 40%ఇట్ల మాటల్తోతో ఇప్పుడు 1% ఐనారు
@sivaprasad257
@sivaprasad257 Жыл бұрын
Simple logic 4 పిల్లల తల్లి మొగుడిని వదెలేసింది…. దానికి ప్రేమ ఏంటి ? దాన్ని ఎవరు నమ్ముతారు ?
@Ramu30news
@Ramu30news Жыл бұрын
ఇలాంటివాళ్ళని నమ్మకూడదు,మన భారతదేశంలో చాలా అరాచకాలు గోరాలు జరుగుతున్నాయి, ఆమె అందగా ఉంది ఇలాంటి అబ్బాయి కోసం నలుగురు పిల్లలు పెట్టుకొని రావటం అబద్దం, లోతుగా పరిశీలించాలి, భారతదేశం వాళ్ళు మోసగాళ్ల ని నమ్ముతుంది పాపం antundhi, నిజాయితీగా ఉండేవాళ్ళని అనుమానం chestharu రాక రకాలగా హింస పెట్టి cheyani నేరాలు మోపుతారు, దేశం అంతం చేయాలి అంటే ఆడవాళ్ళని యూస్ చేసుకుంటారు
@kadimirani3175
@kadimirani3175 Жыл бұрын
😅
@narsimulumarikanti1072
@narsimulumarikanti1072 Жыл бұрын
ప్రేమ కాదు తొక్కా కాదు మన bharathadeshani నాశనం చేయడానికి వర్చిన టెర్రరిస్ట్
@narsingravi5827
@narsingravi5827 Жыл бұрын
ఐ ఎస్ ఐ కంపల్సరీ ఆమె
@SR.shankargoud2806
@SR.shankargoud2806 Жыл бұрын
పురాణాలలో చెప్తుంటే విన్నాము ఆడది తలుచుకుంటే రాజ్యాలకు రాజ్యాలే కూలిపోతాయని విన్నాము నలుగురు పిల్లలను తీసుకొని ఇండియాకు రావడం అంటే ఇందులో ఏదో కుట్ర ఉన్నది అనుకుంటున్నాం
@ksatyam-xt3cb
@ksatyam-xt3cb Жыл бұрын
మణిపూర్ ఇస్యుని పక్క దారి పట్టించడానికి ఈ కథ ని అడ్డం బెట్టి జనాల ద్రుష్టి మల్లించే ప్రయత్నం మీ కన్న మేధావులు జనాలు అని తెలుసుకొండ్రి
@nageswaranaidu3033
@nageswaranaidu3033 Жыл бұрын
రైట్ వేలో వచ్చి వుంటే ఇక్కడ ఎవ్వరికీ అభ్యంతరంలేదు.అంతవరకూ పాకిస్తాన్ లో వుండాలిసిందే లేకపోతే చావాలి. ఈ మెుండితనాన్ని ఎట్టిపరిస్థితుల్లో వుపేక్షించకూడదు.
@rajenderreddy6219
@rajenderreddy6219 Жыл бұрын
అక్కడ కరువు తాండవం చేస్తుంది పిల్లల భవిష్యత్తు గురించి భారత్ లో భవిష్యత్ బాగుంటది కాబట్టీ సచిన్ని ఎన్నుకుంది
@suryab5911
@suryab5911 Жыл бұрын
ఓరి నాయనా వరల్డ్ వైడ్ మీరు చేసిన హైలైట్ కి అధి ఒక వేళ సీక్రెట్ ఏజెంట్ అయిన ఏం చేయ లేదు . థాను ఎక్కడ వెళ్లినా ఇండియా లో తను వున్నా అంత కాలం కెమెరా తను వెంటాడుతాది...🤦
@CNavaneetha
@CNavaneetha Жыл бұрын
భారతదశంలో అని వేరే దేశాలు కుట్ర పడుతున్నారు
@Rameshkumar-kh2hr
@Rameshkumar-kh2hr Жыл бұрын
👍👍👍👍👍👍
@kanakarajuvanapala1698
@kanakarajuvanapala1698 Жыл бұрын
Send her back immediately
@creativeroom369
@creativeroom369 Жыл бұрын
Seema planned to play with emotions of Indians bringing 4 children along with her guessing India-The Great Country would accept her. But thanks to Indian Intelligence Department for deep research and enquiry.
@KAvinash-lc9ou
@KAvinash-lc9ou Жыл бұрын
మనం ఆమెని దేశ కోడలు అని చంకలు ఎగురవేశ ముగడా! సచిన్ భాబి అని సంతోష పడ్డం.ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? నిన్న మొన్నటిదాకా గంతులు వేసి ఇప్పుడు ఇలాగ మాట్లాడం ఏమిటి? ఆమె విదేసిరాలు అని ముందే బుద్ధి వుండాలి.నీ పిచ్చి స్టోరీ ఆపు బాబు.
@sreenu4763
@sreenu4763 Жыл бұрын
ఒరేయ్ తొక్కలో టీవీ నా ----gaa చెప్పాలనుకున్నది సూటిగాచెప్పాలి తొక్కలో ఉదాహరణలు ఉపమానాలు ఎందుకు
@86643
@86643 Жыл бұрын
ఆమె ఫోన్ పైన నిఘా పెట్టండి
@maheshkamuju7483
@maheshkamuju7483 Жыл бұрын
Is ట్రూ
@epcservices6018
@epcservices6018 Жыл бұрын
రహస్య గూఢచారి అయితే నలుగురు పిల్లలతో ఎందుకు వస్తుంది!?
@koteshkotesh2208
@koteshkotesh2208 Жыл бұрын
Don't take risk sir
@ramucool7864
@ramucool7864 Жыл бұрын
ajith duoval is the right person to solve this problem
@suryab5911
@suryab5911 Жыл бұрын
ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయినప్పుడు పాకిస్తాన్ థాననీ మల్లి రప్పించడానికీ హోమ్ సేల్ చెయ్యలేదు అని టీవీ టెలికాస్ట్ చెయ్యడం పెద్ద పనేం కాదు..!
@dharmenderrajputru4846
@dharmenderrajputru4846 Жыл бұрын
🎉🎉🎉🎉
@kk-yt6et
@kk-yt6et Жыл бұрын
నిజంగా ఆమె గూడచర్యనికి పాలుపడితే ఆమె బయట పడదు
@alexanderkrishnadevaraya7719
@alexanderkrishnadevaraya7719 Жыл бұрын
వీన్ని రెండు పీకండి. ఆ పిల్ల వొచ్చే ముందు ఆ విషయాలన్నీ వాడికి చెప్పకుండా వచింటాధ! అయినా వొచ్చే ముందు govt రూల్స్ పాటించుకోవచ్చుగా వీడు హౌలగడు ప్రేమ ఉంటే ఉండనీ మరి మధ్యలో రూల్స్ లేవరా 😅
@trivikramkota3986
@trivikramkota3986 Жыл бұрын
korrecte bayya Kamam guddidi
@86643
@86643 Жыл бұрын
ఆమె వాడే ఫోన్ నీ గవర్నమెంట్ అధీనంలో ఉంచండి
@bhaskarreddy5493
@bhaskarreddy5493 Жыл бұрын
పక్కా ఏజంటే
@srinusuthar
@srinusuthar Жыл бұрын
ఆలోష్యం అమృతం విషం అన్నట్టు మొదలు ఈవిడ గురించి తెలుసుకోవడం తరువాత దాన్ని పంపండి పాకిస్తాన్,, గవర్నమెంట్ తలుచుకుంటే ఎంత సేపు,, మంచిది కాడు ఇప్పుడు, అయినా ఇండియా లో ఉన్న ప్రేమికుడి కోసం వచ్చింది రాణి పరవాలేదు వాణ్ణి పాకిస్తాన్ తీసుకుపో వాడు ముఖ్యం నికు ఇండియా కాడు కదా, మీరు నిజానికి ప్రేమించుకున్నారు కాబట్టి వాణ్ణి పాకిస్తాన్ తీసుకొని పో అప్పుడు నిజమే అని నమ్ముతాం
@vijaynoru1977
@vijaynoru1977 Жыл бұрын
What about tennis 🎾 star Saniya Mirza?
@ballubalaji9991
@ballubalaji9991 Жыл бұрын
మన ప్రాపంచం అంత దిమ్మ మాహిమా నాలుగురు ఐదుగురు పిల్లలు ఉన్న అ హోయాలు సొగసులు కి ఏ మాగడు ఐనా పడాల్సిందే అలానే పడి ఉంటాడు ఇ గోర్రే
@mahammads3898
@mahammads3898 Жыл бұрын
Sir first Seema ku vala pilala ko blood test chai yande vala pilalo ledhu telusundhi
@koteshkotesh2208
@koteshkotesh2208 Жыл бұрын
If we believe her, Damage is very very high
@laxmangallela54
@laxmangallela54 Жыл бұрын
పాకిస్థాన్ గూఢచారి ఈమె ఎన్కౌంటర్ చేయండి
@innocentme6339
@innocentme6339 Жыл бұрын
Eee tv channels vallaki mottam telsinattu cheptaaru.....,😂😂😂😂
@alexanderkrishnadevaraya7719
@alexanderkrishnadevaraya7719 Жыл бұрын
మన సానియా మిర్జా కథ కూడా ఇదేనా
@sarasaguptha7353
@sarasaguptha7353 Жыл бұрын
Why this .deport her family . Why headache. By Chandra Gupta.
@koteshkotesh2208
@koteshkotesh2208 Жыл бұрын
Prema ledu ,dhomaa ledu ,amenu pak pampandi sir
@teegalavenkanna2020
@teegalavenkanna2020 Жыл бұрын
Mana bharthadeshamlo ame vaddu Pakisthan ki pampandi Charchalu vaddu Arjentga pampandi
@koteswararaoswamy6936
@koteswararaoswamy6936 Жыл бұрын
Being 4 nos. Children, came from pakistan through other countries unofficially, is more suspicious. What is it prem? Officially came through our border is not the suffuciant take the necessary action?
@BRajukumar-og4kn
@BRajukumar-og4kn Жыл бұрын
That is a love
@srinivas251151
@srinivas251151 Жыл бұрын
Ninnu ae boot tho kottali raaa
@AmeedhaChildArtist
@AmeedhaChildArtist Жыл бұрын
Atry బాబు మనకొచ్చిన గొదవెందుకు ఆమె మళ్లీ వెనక్కి పంపించండి లేదంటే దాని వల్ల మన వాళ్లకు ఏమైనా ప్రమాదం జరిగిందో సరిదిద్ది కొని తప్పు చేసినవరుటరు జాగ్రత్తా 😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡
@Pv-Present25
@Pv-Present25 Жыл бұрын
Vidi midha kuda naku doubt
@mnagarathnamreddy575
@mnagarathnamreddy575 Жыл бұрын
Pp
@gandhamanenisudhakar8138
@gandhamanenisudhakar8138 Жыл бұрын
Push back Pakeshthan
@chitrajeevam
@chitrajeevam Жыл бұрын
కమీషన్లు పడేస్తే ఆర్మీ ఆఫీసర్లు గూడాచార్యం చేస్తారు
@Indiaplotsandflats1050
@Indiaplotsandflats1050 Жыл бұрын
Mana country loki avaru ranincharu?
@balramdasgade
@balramdasgade Жыл бұрын
Matter short ga cheppu...saga tiyodu.... vine mood interest dobbestundi
@padmaguvvadi7467
@padmaguvvadi7467 Жыл бұрын
ఈమెను పాపం అని gani పిల్లలున్నారని మనం పాపం అనుకొన్నమంటే ఫుతుర్లో ఇండియన్స్ ఎంతో మంది బలి అయ్యే అవకాశాలున్నాయి ఇప్పటికే హిందువులు బలై పోతున్నారు అందగత్తేలను అసలు నమ్మకూడదు ఏమేమిద cid నిగ ఉంచాలి ఆమె ప్రతి కదలిక ను observe చేయాలి. మన ఉదేశలకు వెళ్ళినపుడు manchi ఉద్దేశ్యంతో బ్రతుకుతెరువు కోసం వెలితేనే బయపడతాము అదే మన దేశంలో అయితే ఉదేశస్థులు కుట్రలతో వచ్చిన దర్జాగా వ్రతుకుతున్నారు ఇప్పటి వరకు సానుభూతితోనే మన దేశం సగం నాశనం చేసారు ఎప్పటికయినా తీసుకొనక పోతే మన మంచితనానికి ఎందరో హిందువులు బలవుతారు 🙏 baga ఆలోచించండి
@pandusatishkumar
@pandusatishkumar Жыл бұрын
Saniya mirja Garu
@bhanuprakashmale9984
@bhanuprakashmale9984 Жыл бұрын
Barath edagadam chusi prapancham orvaleka kullukuntunavi prapanchadeshalu vedeshulni nammoddu
@Rojasrinivasreddy
@Rojasrinivasreddy Жыл бұрын
Asalu oka ontari mahila Pakistan nunchi india Ela vastundi it's not possible
@thanishka1719
@thanishka1719 Жыл бұрын
Old news in ur channel
@sravyachary2505
@sravyachary2505 Жыл бұрын
Drama girl
@weathergenerator
@weathergenerator Жыл бұрын
How can such people get bail from courts.
@merbharatmahan
@merbharatmahan Жыл бұрын
మీబొంద అది అసలు పాకిస్థాన్ దానిలా లేదు
@mp-it5sn
@mp-it5sn Жыл бұрын
aame husband daggaraki pampesthe saripothundhiga
@jc-fd3eg
@jc-fd3eg Жыл бұрын
ఇది ముమ్మటికీ isi ఏజెంట్
@SrinivasaRaoKandregula-s6o
@SrinivasaRaoKandregula-s6o Жыл бұрын
Seema Pakistan Spy bicos4 children Life what what tel me 4 children Life spoyal karega please 4 children Life SAVE me Help me SUKRIYA 🎉🎉🎉
@Sargunasri_official
@Sargunasri_official Жыл бұрын
Pillallu nanu yanndhuku visarannga pray athannam nadapanndi sar preemag masullkonndi D N A
@rashorts9142
@rashorts9142 Жыл бұрын
Ahe apandi thokkalo news vishayam ento clear ga teluskoni intragation cheyandi telusthadhi
@nareshbanothu41
@nareshbanothu41 Жыл бұрын
i vote for sema love.... y u ask..thats mens .. us and ind love ok ...uk and ind love ok ...pak and ind love not ok .... its same that love fate
@pavanschannel1814
@pavanschannel1814 Жыл бұрын
Bail cancel chesi arrest chesi bokka lo veyandi
@kumarap2707
@kumarap2707 Жыл бұрын
Doubt ledhu, idhi ISI manishe
@msreddy6060
@msreddy6060 Жыл бұрын
😅😢😊
@anyamkrishnarao7841
@anyamkrishnarao7841 Жыл бұрын
THE PROGRAMME PRODUCER HAVE NOT MINIMUM HISTORICAL KNOWLEDGE.
@sumankalyanjanagam0377
@sumankalyanjanagam0377 Жыл бұрын
First change the Indian map.. ITS NOT J/K
@pavankalyan6216
@pavankalyan6216 Жыл бұрын
😂😂😂😂milantoll unte chalu bahiya 🤣🤣🤣
@brahmareddy7351
@brahmareddy7351 Жыл бұрын
Hhhhhh
@patanmasthan1400
@patanmasthan1400 Жыл бұрын
eppudu anumanamena
@rameshkakkera6209
@rameshkakkera6209 Жыл бұрын
Go back sima namavodhu
@mohdomer1040
@mohdomer1040 Жыл бұрын
😮😅😮😮😮😮😮😅😅😅😅
@thirupathireddygurrala8438
@thirupathireddygurrala8438 Жыл бұрын
Aa ammai ki + 4 members pillalaki DNA test cheyyandi. Na dout aa pillalu a ammai ki puttina pillalu kadu
@bhaskarb4140
@bhaskarb4140 Жыл бұрын
Nijamaina prema ayina kuda pampinchali risk anduku urike
@gopalakrishnantarlada3426
@gopalakrishnantarlada3426 Жыл бұрын
Suicide bomber for high profiles. Just arrest her n keep in dark six months she is learner wasting time.
@creativeroom369
@creativeroom369 Жыл бұрын
Seema =Seema Haider
@anandkumar-vh5yh
@anandkumar-vh5yh Жыл бұрын
Ok team ni ready cheyadaniki Pakistan gurachari
@annaparthicharitha4638
@annaparthicharitha4638 Жыл бұрын
Boarder datindaa..?naluguri pillalato..adi kuda unofficial ga Chaivindi 5th class.
@sarangopurna9586
@sarangopurna9586 Жыл бұрын
Prema kadu
@methrihanmanth7454
@methrihanmanth7454 Жыл бұрын
Aa haowle ganiki kuda Pakistan ki pampali
@narendharputta2703
@narendharputta2703 Жыл бұрын
A naluguru pillalu ameke puttaraa ledha ani dna test cheyyali apudu bayata padutundhi
@mahimoodhamd3721
@mahimoodhamd3721 Жыл бұрын
Paraye desham paiga shatru desham amenu selebreaty chestunaru sigundali
@rameshjaji4216
@rameshjaji4216 Жыл бұрын
Pakistan gudachari
@brahmareddy7351
@brahmareddy7351 Жыл бұрын
Uuh
@YolBebe
@YolBebe Жыл бұрын
Nammakande jagrattha
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Жыл бұрын
aparichitulu
@Indiaplotsandflats1050
@Indiaplotsandflats1050 Жыл бұрын
Vella idarini verey country lo settle avamanandi appudu avariki problem vundadu
@ksubrahmanyam7747
@ksubrahmanyam7747 Жыл бұрын
manam yerripappalam yemo anipistundi alaanti vaallani nammakudadu.
@malladihemakumarmalladisat8116
@malladihemakumarmalladisat8116 Жыл бұрын
Compu figure encounter chayyalli news haa
@SingaraSiriye-s1u
@SingaraSiriye-s1u Жыл бұрын
Vademanna raw agenta?.. Enti sir nijanga ee news nijamena? Aina vani daggara emundani ee ammayi vanni nammukuni vacchindi? Anumaname .. Kaneesam vadu aa.ammayini emanna chesada?..
@chitrajeevam
@chitrajeevam Жыл бұрын
Abba
@goodnight3655
@goodnight3655 Жыл бұрын
No...doubt..... Seema hyder.....pak gudachari as agent
@naturelover5261
@naturelover5261 Жыл бұрын
Nizam ga love ayyithe, me media rating kosam. Mari sania merza chesukunnappudu, yendhuku intha godava cheyyala. Chetha media lu.
@creations826
@creations826 Жыл бұрын
Girls nu araga vaduthundhi pk
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
Ismart Immanuel Performance | Extra Jabardasth | 14th July 2023 | ETV Telugu
11:17
Bangaru Kodipetta - Telugu Full Movie - Navadeep, Swathi
1:44:25
Zee Movies Telugu
Рет қаралды 1,6 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН