సినారె చమక్కులు | CiNaRe | C. Narayana Reddy | సి.నా.రె | Rajan PTSk | Ajagava

  Рет қаралды 71,952

Ajagava

Ajagava

Күн бұрын

Пікірлер: 55
@Ajagava
@Ajagava 3 жыл бұрын
లక్షాధికారి సినిమాకు సంగీత దర్శకుడు టి.చలపతిరావుగారు. మన వీడియోలో పొరపాటున సాలూరి రాజేశ్వరరావుగారని చెప్పాను. అయితే “వలపుల సంకెల బిగిసే దాకా” అన్న ప్రయోగాన్ని మెచ్చుకుని, దానిపై చమక్కు విసిరినవారు మాత్రం సాలూరివారే. ఈ విషయం నారాయణరెడ్డి గారి సమగ్ర సాహిత్యం ఏడో సంపుటం "పాటలో ఏముంది నా మాటలో ఏముంది" మొదటి భాగంలో వస్తుంది.
@venugopalaraobalivada4148
@venugopalaraobalivada4148 5 ай бұрын
సి నా రె గురించి ఆ మహాకవి వ్రాసిన సినీ గేయాలు, సందర్భాన్ని అనుసరించి పదజల్లులతో కూడిన చమక్కులు మాకు చాలా చక్కగా వివరించారు.చాలా బాగుంది మీ వ్యాఖ్యన శైలి.సంతోషం.మీకు మా ధన్యవాదములు, నమస్సులు.
@narayanamurthy83
@narayanamurthy83 3 жыл бұрын
నా దేశం భగవద్గీత నా దేశం అగ్నిపునీత సీత నా దేశం కరుణాంతరంగ నా దేశం సంస్కార గంగ...... అంటూ భారతవని గొప్పతనాన్ని అవలీలలగా చెప్పిన మహానుభావుడి గొప్పతనాన్ని మీ మాటల్లో విన్న ఆనందం మాటల్లో వర్ణించలేముగా...... సర్వే జనా సుఖినో భవంతు..... స్వస్తి
@venkatalakshmimuddu5221
@venkatalakshmimuddu5221 Жыл бұрын
రాజన్ గారూ! స్పష్టమైన స్వరంలో సి.నా.రె. గారి చమక్కుల గురించి చక్కగా చెప్పేరు, తెలుగు భాషా సాహిత్యాలకు మంచి సేవ చేస్తున్నారు. ధన్యవాదాలు, అభినందనలు.
@vasanthadevitadepalli1970
@vasanthadevitadepalli1970 3 жыл бұрын
మీ మాట అద్భుతం. మీ కంఠం అద్భుతం. మీరు ఏ విషయం అయినా చెప్పిన తీరు అత్యంత అద్భుతం. మీ రూపం కూడా. మన తెలుగు తల్లి ముద్దు బిడ్డ మీరు . ఈ టెక్నాలజీ లేకుంటే ఇంత విలువైన సాహితీ మధురిమలు కోల్ పోయే వారం. మీకు నిండా నూరేళ్ళు !! 🙏🙏 .
@oduguparvathi4054
@oduguparvathi4054 3 жыл бұрын
Gurubhyonamaha
@avnraju
@avnraju 3 жыл бұрын
గురువుగారు నమస్కారం
@vijaylaxmi2635
@vijaylaxmi2635 Жыл бұрын
కవులు పూర్వ వైభవం కమనీయంగా గుర్తుకు తెచ్చిన మీకు నమః సుమాంజలి🙏
@chandrareddy9502
@chandrareddy9502 3 жыл бұрын
"ఆలయాలలో నిలిచే శిల్పం ఆత్మతృప్తికే సినారె మనుషుల్లో నిజమైన శిల్పం మానవత్వమే సినారె."
@krishnareddy9895
@krishnareddy9895 3 жыл бұрын
ఎవడయ్యా వాడు ఎవడు వాడు........ఇంకెవడయ్య తెలుగువాడు 👏👏👏👏👏
@kariggitrinath5586
@kariggitrinath5586 3 жыл бұрын
అద్భుతమైన వివరణ జీ
@madhuchukka630
@madhuchukka630 Жыл бұрын
🙏ఈ సినారె వీడియో చూడగా నే,,మాకాలేజీ కి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు 👍 నిజం 👍ఆయన మాటే కవిత్వం 👍 ప్రయాణం లో ఆయన కారు మొండి కేసింది 👍దాని గురించి చెపుతూ ఏమన్నారు అంటే,, మేము యంత్ర బద్దులం,, మీరు మంత్ర ముగ్దులు 👍భలారే సినారె 🙏🙏🙏
@nrn7146
@nrn7146 3 жыл бұрын
చాలా బాగుంది
@Indian456
@Indian456 3 жыл бұрын
సరస్వతీ పుత్రులు సినారే గారికి హృదయపూర్వక ఆత్మాభివందనం . వారి దివ్య వాక్కులను పదిమందికి పంచుతున్న మీకు అభినందనలు
@dhaksithrajkumarraju9878
@dhaksithrajkumarraju9878 3 жыл бұрын
Guruvugarki namsakaram
@seshavataramcsv4071
@seshavataramcsv4071 2 жыл бұрын
చాలా ఆనందం కలిగింది
@kanakarajuutunga8093
@kanakarajuutunga8093 3 жыл бұрын
అయ్యారే సినారే, వహ్వారే ఓ సినారే, మీ తర్వాత రాలే మరే హృదయ కవి,
@swarnamada6575
@swarnamada6575 3 жыл бұрын
Chaala baaga cheppinaarandy 👌👌 about cinare 😀
@booradevanandamboora3545
@booradevanandamboora3545 2 жыл бұрын
సినారె =========== అతని మాట..పాటగా మారుతుంది అతని పాట..కావ్యమై నిలుస్తుంది ఆయన సినీ గీతాలు కురిపించును పగలే వెన్నెలలు ఆయన కావ్యసుమాలు వెదజల్లును మానవతా పరిమళాలు.. అతని కలం కదిలితే చాలు కమనీయ కవితాయేరు గలగలా పారు అతని గళం పలికితే చాలు జుంటి తేనియ జలజలా జాలువారు.. కవిత్వం నామాతృభాష అన్నాడు తన మాతృభాషతో మకరందం పంచాడు నిత్యనూతన కవితామూర్తిగా నిలిచాడు తెలుగు కవితకు చిరునామా అయినాడు.. హనుమాజీ పేటలో పుట్టినాడు ఆలిండియాకే గర్వకారణం అయినాడు విశ్వంభరా కావ్యం సృష్టించినాడు జ్ఞానపీఠం అధిష్టించినాడు.. కవిత పదములకు లయ నేర్పినాడు తన మాటలకు మకరందం అద్దుతాడు వీధి నుండి విశ్వంభర దాకా ఎగిసింది సినారె కీర్తి పతాక - బూర దేవానందం 8143589789.
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
సూపర్ సార్🙏🙏🙏
@thirupathireddy3923
@thirupathireddy3923 3 жыл бұрын
A great literary personality.
@raghavapandit3986
@raghavapandit3986 2 жыл бұрын
Miku chala danyavadalu
@rampradeep.k6953
@rampradeep.k6953 3 жыл бұрын
🙏🙏🙏
@vijayabhaskarthogarcheti9355
@vijayabhaskarthogarcheti9355 3 жыл бұрын
సినారేఅజరామరే
@rsushila109
@rsushila109 3 жыл бұрын
Tq ....sir
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 жыл бұрын
దీనిమీద మేమేం మాట్లాడగలమప్పా!! అనందాన్ని వ్యక్తం చేయడంతప్ప!!?🙏
@venkateshwarlumedipelly5108
@venkateshwarlumedipelly5108 5 ай бұрын
ci.na.re.garu.goppa.kavi.great.
@achutraomotukuri3152
@achutraomotukuri3152 3 жыл бұрын
Super
@sidhapuramnaresh3937
@sidhapuramnaresh3937 3 жыл бұрын
👌👌...Sir.. Please do on 'Kaloji garu '...
@dharmaviharigandhi
@dharmaviharigandhi 3 жыл бұрын
సినారె గురించి శ్రీశ్రీ మాట ' సినారె భళారే అన్నిట్లో హుషారే సినిమా రెడీమేడ్ సరుక్కి తయారే'
@medipalligowtham4044
@medipalligowtham4044 3 жыл бұрын
వీడియో చివరిలో కొన్ని మంచి తెలుగు పుస్తకాలు చెప్పండి మా లాంటి యువతకు తెలిసినట్టు ఉంటుంది తెలుగు వెలుగు .....
@avnraju
@avnraju 3 жыл бұрын
గౌతమ్ గారు గురువుగారు ఒక వీడియో ఉంది తప్పక చదవవలసిన పుస్తకాలు
@pawanchaganti7667
@pawanchaganti7667 3 жыл бұрын
ఇంతకు మునుపే అలాంటి వీడియో ఒకటి చేసారండీ... ఒకసారి చూడండి...
@asyadav7123
@asyadav7123 3 жыл бұрын
గత వారం రొజులుగా మీ ఛానెల్ ను వీక్షిస్తున్న...ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యనా అంటూ ఆవేదిస్తున్న!! ముఖ్యంగా మీరు ప్రారంభలో చెప్పే అజగవ అనే మాట భలే ఉంటుంది...
@brahmaiah.muthangi6045
@brahmaiah.muthangi6045 3 жыл бұрын
Veturi gurinchi cheppandi sir
@slvuma3362
@slvuma3362 Ай бұрын
🙏🙏🙏🙏☺️
@vishreddy8459
@vishreddy8459 3 жыл бұрын
Good
@ykameshwarrao1888
@ykameshwarrao1888 Жыл бұрын
చమక్కు చమక్కు తారలా మెరిసిన సిరా సినరేది.
@nandulaannapurna6380
@nandulaannapurna6380 3 жыл бұрын
👌🙏
@venkateshbasani9826
@venkateshbasani9826 3 жыл бұрын
Plz start a app with ajagava...
@ragavendrareddyg7848
@ragavendrareddyg7848 Ай бұрын
Telugu tegum Dr CNR
@avtaravtar3267
@avtaravtar3267 3 жыл бұрын
Adbhutanga undi Cinare chamakkulu..Small correction. Lakshadhikari music director is T.Chalapathi Rao, not Saluri
@Ajagava
@Ajagava 3 жыл бұрын
పొరపాటు సరిదిద్దినందుకు ధన్యవాదములండి. నేను చెప్పడంలోనే పొరపాటు దొర్లింది. దీనిపై కామెంట్ పెట్టి పిన్ చేశాను.
@sripadavenkatasatyanarayan6541
@sripadavenkatasatyanarayan6541 3 жыл бұрын
Manchi video ki Dhanyavaadaalu Sri
@sireeshachaganti3211
@sireeshachaganti3211 3 жыл бұрын
Sir... Eppati nuncho comment chestunnanu sirivennela gaari saahithyam gurinchi mee matallo vinali ani undhani... Konchem chudandi...
@gamergirls546
@gamergirls546 3 жыл бұрын
Dachalamte song music T.CHALAPATI RAO BUT NOT SALURI RAJESWARA RAO. WRONGLY TOLD. PL CONFIRM
@pawanchaganti7667
@pawanchaganti7667 3 жыл бұрын
Sir viyogam asale saipani vaadu ani undhi kadha andhulo saipani ane padhaniki vaaduka bhasha lo yee padham vaadathamu... Cheppandi pls
@ykameshwarrao1888
@ykameshwarrao1888 Жыл бұрын
సైపని వాడు అంటే సహించని వాడు అని అర్థం.
@ktr4806
@ktr4806 5 ай бұрын
​​@@ykameshwarrao1888👍, correct, ' saipani ' - వికృతి, ' సహించని ' - ప్రకృతి.
@gayataridevi5516
@gayataridevi5516 3 жыл бұрын
Sinare gurinchi bhale cheppav bangaram
@padmaphaniharam9893
@padmaphaniharam9893 Жыл бұрын
🙏🙏🙏
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 Жыл бұрын
🙏🙏🙏
@shaiksubhan1909
@shaiksubhan1909 Жыл бұрын
🙏🙏🙏
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 28 МЛН
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 121 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,7 МЛН
Padutha Theeyaga - Series 1, Episode  16
58:31
etvteluguindia
Рет қаралды 324 М.
Sri Krishna paripurna avatar full video by Sri chaganti garu
1:38:22
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 28 МЛН