స్ప్రేడర్ | గమ్ము వాడటం వల్ల ఇన్ని ఉపయోగలా?

  Рет қаралды 30,328

తెలుగు యువ రైతు

తెలుగు యువ రైతు

Күн бұрын

Пікірлер: 115
@ravindarreddy7592
@ravindarreddy7592 3 ай бұрын
నేను ప్రతిసారి వాడుతున్నాను చాలా బాగుంది అన్న. లాస్ట్ ఇయర్ నేలకు ఇస్తే చాలా లూస్ అయింది. వేర్లు కూడా బాగా వచ్చాయి. Tq soo much anna
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
థాంక్యూ సో మచ్ బ్రదర్ వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి
@janimiya3190
@janimiya3190 3 ай бұрын
ఏ కంపెనీ ది వాడుతున్నారు
@buthukuriupendarreddy4425
@buthukuriupendarreddy4425 2 ай бұрын
మీరు లాస్ట్ టైం పంపించింది చాలా బాగుంది బ్రదర్. బయట మార్కెట్లో 10 ml వేసినా కూడా దీని లాగా స్ప్రెడ్ అవ్వట్లేదు. 5ml నిజంగా ఇంత తక్కువ డోసులో ఎలా సరిపోతుందో అర్థం కాలేదు
@yuvaraithu6244
@yuvaraithu6244 2 ай бұрын
థాంక్యూ సో మచ్ బ్రదర్ వీడియోస్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి
@manojdasari4063
@manojdasari4063 4 күн бұрын
Technically u r really sound it make sense
@yuvaraithu6244
@yuvaraithu6244 4 күн бұрын
థాంక్యూ బ్రదర్ కాకపోతే మనకు సపోర్ట్ అనేది లేదు కనీసం మీలాంటి చదువుకున్న వాళ్ళైనా ఆ టెక్నికల్ నాలెడ్జ్ అర్థమైతే పక్కవారికి షేర్ చేసేలాగా సపోర్ట్ చేయండి
@sathishbusam
@sathishbusam 3 ай бұрын
చాలా చక్కగా వివరించారు....
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
థాంక్యూ సో మచ్ అన్నగారు వీడియో పూర్తిగా చూసి మిగతా రైతులకు షేర్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@nareshrevoori
@nareshrevoori 3 ай бұрын
Another excellent video, your videos are very helpful for new age farmers like me.
@pinapureddygoverdhanreddy
@pinapureddygoverdhanreddy 3 ай бұрын
Yes
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
థాంక్యూ సో మచ్ అన్న మీరు కూడా ఈ వీడియో కనీసం ఒక పది 20 మందికి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఎంకరేజ్మెంట్ మీకు మరింత ఇన్ఫర్మేషన్ అందించడానికి మాకు సహకారంగా ఉంటుంది
@nareshrevoori
@nareshrevoori 3 ай бұрын
Yes, I have already shared it in my WhatsApp groups.
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
TQ soo much anna
@pinapureddygoverdhanreddy
@pinapureddygoverdhanreddy 3 ай бұрын
Nenu 3 years nundi regular gaa vaduthunnanu
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
ఓకే అండి వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి
@somidishivaji3498
@somidishivaji3498 3 ай бұрын
Good information sir
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
థాంక్యూ బ్రదర్ థాంక్యూ సో మచ్
@rajendharreddyk991
@rajendharreddyk991 3 ай бұрын
Super product
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
థాంక్యూ బ్రదర్ వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి
@nssrao793
@nssrao793 3 ай бұрын
Super anna intha manchi ga explain chesevallu kontha mande untaru andulo meeru okaru🎉🎉🎉🎉
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి
@bandarupalliseetaiah2558
@bandarupalliseetaiah2558 3 ай бұрын
Very good information use ful to farmer
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
థాంక్యూ బ్రదర్ మీరు కూడా ఈ వీడియో కనీసం ఒక 10 20 మందికి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి కంటెంట్ వీడియో ప్రతి ఒక్కరు చూసే విధంగా మీ వంతుగా ఎంకరేజ్ చేయండి
@sureshchittimalla9701
@sureshchittimalla9701 3 ай бұрын
వరి నాటువేసి 40రోజులు అయ్యింది, soil Application ఎలా ఇవ్వలి, కొంచెం చవుడు ఉంది, Always good videos, Support and share videos
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
అన్న ఒకసారి ఆ నేల ఎలా ఉందో నాకు ఫొటోస్ పెట్టు అన్న అలాగే పంట ఎలా ఉందో కూడా దాన్నిబట్టి మీ యొక్క చౌడు తగ్గడానికి మీకు సొల్యూషన్ నేను చెప్తాను
@Reddyuma12
@Reddyuma12 3 ай бұрын
E pantalo aina vadocha sir
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
ఏ పంటలో అయినా వాడ వచ్చు మొక్క ప్రతి దశలో వాడవచ్చు.
@tungalivenkatesh6921
@tungalivenkatesh6921 3 ай бұрын
Curect Anna
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
బ్రదర్ మీరు వీడియో షేర్ చేయడం వల్ల తెలుగు యువరైతు టీం కి ఎంతో సహకారం గా ఉంటుంది దయచేసి వీడియో పూర్తిగా చూసి మీకు తోచినంత మంది రైతులకు షేర్ చేయండి మేము కూడా ఇలాంటి మరింత కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మీ వంతు సహకారం అందించండి
@abhilashananthula6618
@abhilashananthula6618 3 ай бұрын
Hai bro Abhilash
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
థాంక్యూ బ్రో థాంక్యూ ఫర్ యువర్ ఫస్ట్ కామెంట్. వీడియో పూర్తిగా చూడండి మీకు తెలిసిన రైతులకు షేర్ చేయండి, మా కమ్యూనిటీకి ఇంకా సహకారం అందించండి
@ksreddy115
@ksreddy115 3 ай бұрын
మామిడి తోటలలో పనిచేయదంటున్నారు , ఎందుకంటే మామిడి ఆకు నున్నగా వుంటుంది కాబట్టి మందు ఆకు చివరగా వచ్చి ఆకు మాడిపోతుంది.
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
మామిడి కాదు సార్ ప్రతి పంటలో పనిచేస్తుంది చామ ఆకు మామిడి ఆకు కంటే కూడా మృదువుగా ఉంటుంది దానిలో కూడా వాడవచ్చు ఇది మందు జారిపోకుండా ఉండడానికి పనిచేస్తుంది అలాంటప్పుడు ఆకు కోసం దగ్గరికి ఎందుకు జారిపోతుంది మీకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. స్ప్రెడర్ మామిడిలో 100% వాడుకోవచ్చు వాడడం వల్ల చాలా మంచి లాభాలు ఉంటాయి
@ksreddy115
@ksreddy115 3 ай бұрын
@@yuvaraithu6244 ThanQ very much brother
@rajutota5949
@rajutota5949 3 ай бұрын
Super
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
థాంక్యూ బ్రదర్. వీడియో షేర్ చేయండి మేము చేసే ఈ ప్రయత్నంలో సహకారం అందించండి ఇలాంటి కంటెంట్ వీడియోలు ప్రతి రైతుకు చేరే విధంగా మీ వంతు సహకారం అందిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@ramamohanguggilla7012
@ramamohanguggilla7012 Ай бұрын
Jonna panta ki growth ravatanki a nutrition vadali bro reply me
@yuvaraithu6244
@yuvaraithu6244 Ай бұрын
Mana telugu yuvaraithu vaari plant booster vadukondi anna
@VenkateshMudhiraj9998
@VenkateshMudhiraj9998 3 ай бұрын
Super bro
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
థాంక్యూ బ్రదర్ వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఆదరణ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా
@rameshangolla
@rameshangolla 3 ай бұрын
ఇది organic or chemical
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
@@rameshangolla 100% ఆర్గానిక్. ఇది జీవన ఎరువులల్లో కూడా కలుపుకోవచ్చు
@kundanamsatish4534
@kundanamsatish4534 27 күн бұрын
Anna knl ekkada dorukuthundi anna
@yuvaraithu6244
@yuvaraithu6244 27 күн бұрын
హాయ్ బ్రదర్ వీడియోలో నెంబర్ ఉంటుంది కాల్ చేయండి
@amalakantichinna9260
@amalakantichinna9260 2 ай бұрын
Naaku oka litar kavali bro
@yuvaraithu6244
@yuvaraithu6244 2 ай бұрын
Andhulo unna nbr ki call cheyyandi anna
@Sathaiah-Bachanaboina
@Sathaiah-Bachanaboina 3 ай бұрын
రవి అన్న... మిర్చి లో మొదటి దఫా ఎరువు డ్రిప్ లో ఇవ్వడానికి ఏం వేయాలి.అందులో osa కలుపుకోవచ్చా..? ఎంత మోతాదులో తీసుకోవాలి oaa ఒక ఎకరానికి
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
Regular ga drip lo spreder ivvandi chaalu. Osa aithe 300ml acre.
@srinivaseramalla8969
@srinivaseramalla8969 3 ай бұрын
అన్న నేను 6ఇయర్స్ నుంచి వాడుతున్న
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
చాలా మంచి విషయం అన్న ప్రతి ఒక్కరూ వాడే విధంగా వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి మీ దీని యొక్క ఉపయోగాలు మళ్ళీ రివైండ్ చేసుకున్నట్టుగా ఉంటుంది
@Vengalabhumaraju-xt4ov
@Vengalabhumaraju-xt4ov 3 ай бұрын
Anna mana wilt culture lo kalipi vadavachha doseg cheppu Anna
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
Haa anna and share చెయ్యండి అన్న
@srikanthyarramsetti9495
@srikanthyarramsetti9495 3 ай бұрын
1 acre drip ki spreader dosage ఎంత అన్న
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
20 ltr ki 5 ml
@Naidu-hh8jr
@Naidu-hh8jr 2 ай бұрын
1 liter ani spery laku vastudi
@yuvaraithu6244
@yuvaraithu6244 2 ай бұрын
20 లీటర్ల ట్యాంక్ కి ఫైవ్ ఎంఎల్ అంటే 300 నుండి400 ట్యాంకులకు వస్తుంది
@parvathareddysriharibabu831
@parvathareddysriharibabu831 3 ай бұрын
Very good information TQ very much sir
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేసి మేము చేసే ఈ చిన్న ప్రయత్నంలో మేము పంపు సహకారం అందించండి
@laxmikanthguduru7800
@laxmikanthguduru7800 2 ай бұрын
ఒక ఎకరాకు spreadar ను ఎన్ని ML కలుపాలి
@yuvaraithu6244
@yuvaraithu6244 2 ай бұрын
సాయిల్ అప్లికేషన్ లో అయితే మనం ఇచ్చేది 200 ml సరిపోతుంది అలాగే పైపాటుగా స్ప్రేయింగ్ అయితే 20 లీటర్ల ట్యాంక్ కి 5 ml సరిపోతుంది.
@umamaheswarjanga3992
@umamaheswarjanga3992 3 ай бұрын
Cost per liter brother?
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
అన్న వీడియో ఇంట్లో చెప్పాను మీరు వీడియో పూర్తిగా చూడండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి తెలుగు యువత కమ్యూనిటీకి సపోర్ట్ చేయండి
@rajeshpakide9928
@rajeshpakide9928 2 ай бұрын
Osa ఇది ఒకటేనా
@yuvaraithu6244
@yuvaraithu6244 2 ай бұрын
రెండు వేరు వేరు అన్న కాకపోతే రెండు సిలికాన్ సంబంధించినవి. కాకపోతే వీటి పనితనం వేరువేరుగా ఉంటుంది
@rajeshpakide9928
@rajeshpakide9928 2 ай бұрын
@@yuvaraithu6244 హాయి అన్న నేను రాజేష్ అన్న ఈసారి మక్కజొన్న పంటలో మిమ్మల్ని ఫాలో అవుతాను తక్కువ పెటుపడితో ఎక్కువ లాభం చేకూరలి ఏమంటారు
@yuvaraithu6244
@yuvaraithu6244 2 ай бұрын
ఓకే అన్న నా సపోర్ట్ కచ్చితంగా మీకు ఉంటుంది
@rajeshpakide9928
@rajeshpakide9928 2 ай бұрын
థాంక్స్ అన్న
@HarshaChowdary-tx6xl
@HarshaChowdary-tx6xl 4 күн бұрын
Made sathenapalle ekkada doreekedde
@yuvaraithu6244
@yuvaraithu6244 4 күн бұрын
92915 76305 ఈ నెంబర్ కి కాల్ చేయండి
@thrilokyafarming5103
@thrilokyafarming5103 3 ай бұрын
Nenu sampra ane thunnga mandhunu spreader kalipanu 2hours ki varsham padindi panichesthunda..
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
Haa
@జీవితమేఒకపోరాటం
@జీవితమేఒకపోరాటం 3 ай бұрын
Cost entha 2lt kavali
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
Call cheyyandi anna andhulo unna nbr ki
@abdulbrothers3272
@abdulbrothers3272 3 ай бұрын
Apsa 80 vadavacha bro
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
ఏదైనా వాడుకోవచ్చు బ్రదర్ స్పైడర్ అనేది వాడుకుంటే చాలా మంచిది. మీరు వీడియో పూర్తిగా చూడండి మీకు ఈ విషయం నేను వీడియోలో కూడా చెప్పడం జరిగింది కాకపోతే తెలుగు యువరైతు టీం తరఫునుంచి ఒక లీటరు 550 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తక్కువ ధరలో వచ్చినప్పుడు కొనుక్కోవడం మంచిది కదా అని చెప్పడం జరిగింది
@chaitanyareddy7428
@chaitanyareddy7428 3 ай бұрын
Oka 20L tank ki entha ML Vadali bro..
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
20 ml కి 5 ml వాడండి అలాగే కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఉంటుంది ఒకసారి అందులో ఉన్న నెంబర్ కి కాల్ చేసి మాట్లాడు
@ramenugula6381
@ramenugula6381 3 ай бұрын
20 liter ki 5 ml vadacha 10ml vadacha
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
5ml oka Vela 10 ml వాడిన ఏం కాదు
@shaiknayabrasool4871
@shaiknayabrasool4871 3 ай бұрын
Anna chama gaddalalo konni chetlaki growth ledhu anna emi mandu vadamantarru
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
Photos pettandi anna
@linguathram8721
@linguathram8721 3 ай бұрын
అన్న స్పెడర్ ని 4 కంభిటేషన్ మందులో కలిపి వాడుకోవచ్చ ప్రజెంట్. Apachi. Ampiligo. Funtac plus ఇవి మూడుతో కలిపి speder ని నాలుగు కంభిటేషన్ లో కలిపి వాడుకోవచ్చా అన్న చెప్పగలరు 👏👏
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
@@linguathram8721 ఎన్ని కాంబినేషన్లో అయినా కలుపుకోవచ్చు కానీ ముందు మీరు ఇన్ని రకాల కాంబినేషన్లు కలిపితే అందులో ఏది సరిగ్గా పనిచేయదు మీరు మళ్లీ మందు స్ప్రే చేయాల్సి వస్తుంది అసలు మీకున్న ప్రాబ్లం ఏంటి అన్నది చూసుకొని దానికి తగ్గ మందు స్ప్రే చేస్తే సరిపోతుంది కదా డబ్బులు ఎవరు కి ఊరికే రావు ఒక్కసారి అధిక వర్షాలు వచ్చి పంట పాడైపోతే మీరు పెట్టిన పెట్టుబడి కూడా రాదు ఎందుకు అనవసరంగా ఇన్ని రకాల మందులు కలిపి కొట్టడం మన టీం లో ఎవరికో ఒకరికి నీ పంట ఫొటోస్ పెట్టండి కచ్చితంగా దానికి అవసరమైన మందు చెప్తారు
@linguathram8721
@linguathram8721 3 ай бұрын
@@yuvaraithu6244 అన్న నెంబర్ ఇవ్వండి
@ShivaKumarCh-o2j
@ShivaKumarCh-o2j 3 ай бұрын
Cost antha bro
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
Brother andhulo unna nbr ki call cheyyandi. 550 untundi
@ramenugula6381
@ramenugula6381 3 ай бұрын
Fertilizer lo vadithe 20 20 0 13 ki kalipithe Mandhu karugatledhu
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
Ante Ela
@shaiknoorulla2533
@shaiknoorulla2533 3 ай бұрын
తమ్ముడు హ్యుమీక్ యాసీడ్ తొ కలిపి వాడవఛ్చా? మామిడి మొక్క కు భుమి లో ఇవ్వఛ్చ?. దయచేసి మోతాదు తెలపండి.
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
వాడుకోవచ్చు అన్న మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే అందులో కనబడుతున్న నెంబర్ కి కాల్ చేయండి మీకు క్లియర్ గా చెప్తారు ఏది ఎంత మోతాదులో వాడుకోవాలి అని అలాగే మీ యొక్క సాయిల్ అండ్ మొక్కల ఫొటోస్ అందులో ఉన్న నెంబర్ కి వాట్సప్ చేయండి
@kundanamsatish4534
@kundanamsatish4534 27 күн бұрын
Anna pls cheppandi anna
@yuvaraithu6244
@yuvaraithu6244 27 күн бұрын
ఈ వీడియో చివర్లో నెంబర్ ఉంటుంది కాల్ చేసి మాట్లాడండి
@ramenugula6381
@ramenugula6381 3 ай бұрын
Apsa 80 vadithe saripothunda
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
వాడుకోవచ్చు బ్రదర్ కానీ మన తెలుగు యువ రైతు టీం వారు మీకు ఒక లీటర్ 550 రూపాయలు ఇస్తారు
@maheswarareddy3888
@maheswarareddy3888 3 ай бұрын
Nahu kavali 2 liter​@@yuvaraithu6244
@maheshuppari3751
@maheshuppari3751 3 ай бұрын
అన్న ఇది ఎక్కడ దొరుకుతుంది
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
ఆ వీడియోలో నా నెంబర్ కి కాల్ చేసి మాట్లాడండి
@lyagalashiva9097
@lyagalashiva9097 3 ай бұрын
మిర్చి నరు పెరగడం లేదు అన్న ఏం కొట్టాలి
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
Udayam photos pettandi anna andhulo unna nbr ki
@rameshangolla
@rameshangolla 3 ай бұрын
అన్నా నాకు ఇది కావాలి Please
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
9291576305
@kundanamsatish4534
@kundanamsatish4534 27 күн бұрын
Anna reply evvandi anna pls
@yuvaraithu6244
@yuvaraithu6244 27 күн бұрын
మీకు ప్రతి షాప్ లో అందుబాటులో ఉంటుంది కాకపోతే ధర మాత్రం అధికంగా ఉంటుంది
@BharathKumar-uq6yf
@BharathKumar-uq6yf 3 ай бұрын
అన్న మనం అడుగు మందు కట్టలు లో ఎన్ని సార్లు కలిపి వాడాలి మిర్చి పంటలో
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
అవసరాన్ని బట్టి కానీ డ్రిప్ ఐతే పెట్టుబడి తగ్గించవచ్చు. ఒకవేళ సాయిల్ ఫెర్టిలైజర్ అయితే స్ప్రెడర్ మరియు హ్యూమిక్ లాంటివి వాడితే ఇవి కూడా చాలా వరకు తగ్గించవచ్చు
@P.RohithReddyRohith
@P.RohithReddyRohith 3 ай бұрын
Dose entha vadali. Maa area lo 100ml 200 Rupayalu. 200litrs ki vasthundi
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
బ్రదర్ తెలుగు యువ రైతు టీం వారు మీకు ప్రతి ఫర్టిలైజర్ తక్కువ ధరలో వచ్చే విధంగా వీలైనంతగా సహకారం అందిస్తారు పెట్టుబడి తగ్గడంలో మీకు తెలుగు యువత టీం 100% సపోర్ట్ గా ఉంటుంది మీరు కూడా మన కమ్యూనిటీకి సపోర్ట్ గా ఉండండి
@sandeepreddybad
@sandeepreddybad 3 ай бұрын
200litres ki 50ml saripotadi
@nareshbadhe2422
@nareshbadhe2422 2 ай бұрын
Link send me
@yuvaraithu6244
@yuvaraithu6244 2 ай бұрын
వీడియోలో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది చూడండి అన్న
@anjaneyulurajaboina3372
@anjaneyulurajaboina3372 3 ай бұрын
వరిలో కూడ వాడచ్చా
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
ప్రతి పంటలో వాడొచ్చు అన్న ప్రతి పంటలో వాడాలి కూడా. వరిలో వచ్చే చౌడుని విరగొట్టడం కోసం మేము మా యాజమాన్యంలో సాయిల్ అప్లికేషన్లు కూడా ఇస్తున్నాము. చాలా మంచి ఉపయోగాలు కూడా ఉన్నాయి
@Satheesshreddy520
@Satheesshreddy520 3 ай бұрын
Ravi sir koncham demo estara
@yuvaraithu6244
@yuvaraithu6244 3 ай бұрын
బ్రదర్ మనది రైతు సంస్థ రైతులకు తక్కువ ధరలో అందించాలి అన్న ఉద్దేశంలో ఇవ్వడం జరుగుతుంది. అంతేకానీ లాభాలు చూసుకొని కాదు మార్కెటింగ్ చేసుకోవడానికి కాదు కాబట్టి మీకు ప్రతిదీ తక్కువ కాస్ట్ లో దొరుకుతుంది డిస్కౌంట్ అలాగే డెమోలు ఉండవు
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
varilo eruvula yajamanyam | rabi varilo eruvula yajamanyam
14:34
NAVA YUVA RAITHU (నవ యువరైతు)
Рет қаралды 12 М.
dap vs ssp fertilizer | ఏ ఎరువు వాడితే బాగుంటుంది ?
9:22
NAVA YUVA RAITHU (నవ యువరైతు)
Рет қаралды 37 М.