3 episodelo voting apudu musalodu game kummeddam inkenti annapudu.. Veedu sacchinatte inkenti ani navvachindi bro😂😂😂😂😂
@worldcinematalks21 күн бұрын
😄mini games appudu oka ammayi tidutundi kada adi 😀
@kolapudiindrakumar948821 күн бұрын
Part 1 lo సగం కూడా మంచిగా లేదు సరైన ఎండింగ్ లేదు చాలా charecters కి ఎండింగ్ లేదు Totally disappointed 👎
@karthikkalthi887219 күн бұрын
Reviews baguntae bro🫶
@worldcinematalks19 күн бұрын
Thank u brother
@maniborra22521 күн бұрын
E webseries ekkada chudali
@PLstoriesofficial21 күн бұрын
Netflix
@maniborra22521 күн бұрын
Netflix lydhu
@maniborra22521 күн бұрын
Movierulz link evvalydhu
@AKHILR6920 күн бұрын
Bro nuvvu chala baganee reply ichav adhee adho mundhee rq chesina comment ki andhamga chep unte sari podhunu velli trailer chussko antee em cheptham
@worldcinematalks20 күн бұрын
😄👍
@ChinniGanesh-p4s21 күн бұрын
I'm si wan fans assemble 🔥
@Anil_Marvels21 күн бұрын
❤
@PavanSai1821 күн бұрын
Thanks Mawa Ni Review Kosam Waiting Uh ❤❤
@worldcinematalks21 күн бұрын
💖
@AKHILR6921 күн бұрын
Already downloaded bro 3eps kuda chuseesa❤
@worldcinematalks21 күн бұрын
Enjoy
@DieHardfanofNTR-g1m21 күн бұрын
Naku Baga nachindi super ❤❤
@worldcinematalks21 күн бұрын
Naku nachindi bro but first season kanna takkuve
@Manindraaaaa21 күн бұрын
Family tho chudocha bro
@worldcinematalks21 күн бұрын
Yes
@SamosaCreations21 күн бұрын
Avunu ,, season 1 kantey takkuva
@udaykiran929221 күн бұрын
Last episode endi bro chusedhi
@worldcinematalks21 күн бұрын
Ardam kaala?
@AKHILR6920 күн бұрын
Nenu andham ga rq chesa nuvvu chala Baga reply echav ni Review thappa yevarivi antha chudanu na support motham nikee ichanu saree any way good byeeeeeeeeeeeeeeee
@worldcinematalks20 күн бұрын
Bro meeru confuse avtunnaru first part chudali kada . అసలు వేరే వాళ్ళు కొంతమంది రివ్యూ చేశారు వాళ్లకి ఫస్ట్ పార్ట్ ఉందని కూడా తెలియదు. ఇద్దరు కలుసుకుంటారు లవ్ చేసుకుంటారు అని చెప్పారు అసలు అలా చెప్పడం కరెక్టా నాలెడ్జి లేకుండా చెప్తే mislead చేసినట్టు అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చకపోతే సారీ గైస్. ఇది సెకండ్ పార్ట్ రివ్యూ కాబట్టి ఫస్ట్ పార్ట్ లో ఏం జరిగిందో జస్ట్ చెప్పు అంతే అంతకుమించి ఏమీ లేదు అది ట్రైలర్ లోనే చూపించారు మొత్తం కూడా.
@Jk-therush0721 күн бұрын
అన్నయ్య ఫస్ట్ సీజన్ lo ఒక old Woman win (name :Mai,no.287) అవుద్ధి కధ. కొందరు భతికే ఉంటారు చాలా మంది last lo వాళ్ళందర్నీ చూపిస్తారు episode 10 last lo. నాకేం అర్ధం కావట్లేదు ఎవడైనా explain cheyyandra బాబు. Reply ఇవ్వు అన్నయ్య.pllzz...అందరికన్నా నువ్వే బాగా review చెప్తావ్ నీకోసం టైం spend చేస్తున్న .
@worldcinematalks20 күн бұрын
Explain video chudu bro chala Mandi chesaaru
@Jk-therush0720 күн бұрын
అన్నయ్యా Sorry అన్నయ్య నేను American version chusen అనుకుంట అది Squid Game the challege 2023 lo వచ్చింది నాదే తప్పు .ఇప్పుడు నేను korean version చూడాలి.Sorry annya అందుకే నాకు అర్ధం కాలేదు ..Sorry...❤😊
@worldcinematalks20 күн бұрын
Bro అమెరికన్ వర్షన్ అది నార్మల్ స్పూఫ్ లాంటిది. పరమ చెత్త దాని పట్టించుకోవద్దు