డి.వి. సుబ్బారావు గారు గూడూరు సావిత్రి కాంబినేషన్ లో 1987 లో ఇచ్చిన వారణాసి సీన్ రికార్డు లోని అచ్చంగా సుబ్బారావు గారు పాడిన వారణాసి పద్యాలు(LYRICS) : kzbin.info/www/bejne/a4mrhXhno7B_jtU డి.వి. సుబ్బారావు గారు గూడూరు సావిత్రి కాంబినేషన్ లో 1987 లో ఇచ్చిన అడవి సీన్ రికార్డు(LYRICS) kzbin.info/www/bejne/fYabd4Skep1metU డి.వి. సుబ్బారావు గారు గూడూరు సావిత్రి కాంబినేషన్ లో 1987 లో ఇచ్చిన వేట సీన్ రికార్డు(LYRICS) kzbin.info/www/bejne/kHjSqZ94ebp9mJo
@s.pitchaiahsastry24313 жыл бұрын
ఆమహనీయగాయకులకు ప్రణామములు.
@s.pitchaiahsastry24313 жыл бұрын
అద్భుతమైన గాత్రం. వారికినిజంగా జోహార్లు.
@ramuchavakula87093 жыл бұрын
1qqqqq
@nelapatiadam25193 жыл бұрын
J
@annajiraokella21102 жыл бұрын
1990 లో ఎక్కడ విన్నా వారి పద్యాలే వినిపించేవి
@venkataraobikki2 ай бұрын
నా చిన్నప్పుడు ఈ పద్యాలు అర్దం కాలేదు. ఇప్పుడు ఎన్ని సార్లు విన్నానో అన్నీ సార్లు మనసు ఆహ్లాదంగా ఉంటుంది. అర్దం కూడా అర్థమయ్యేటప్పుడు గుండె ఒక్కొక్కసారి నలిగి ఇంకో సారి జీవితం ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలిసింది.
@m_ameer_saheb7 ай бұрын
మా చిన్నతనములో వీరి పద్యాలను వినడానికి ఎంత దూరమైనా డ్రామా చూడడానికి పోయే వాళ్ళం సినిమాల కంటే డ్రామాలు ఎక్కువ చూసే వాళ్ళం❤❤❤🎉🎉🎉
@bodduluruvasista5267 Жыл бұрын
ఈ మహానుభావులకు పాదాభివందనాలు.
@Subaraidu-l3x4 ай бұрын
మన తెలుగు పద్య నాటక కళారంగము ఉన్నంత వరకూ మన డి వి సుబ్బారావు గారు ఆలపించిన సత్య హరిచంద్ర నాటక తెలుగు పద్యములు సత్య యుగంలోని ఆ సత్య హరిశ్చంద్రుడు లాగా , ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు గీతోపదేశం ఉపదేశించి నట్లు గా అమరజీవి శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కారణ జన్ములు, అమర జీవులు🙏🙏🌟🌟🌟🙏🙏
@gundumallanageswararao71732 жыл бұрын
డివి గారి లాంటి గాత్రం నభూతో నభవిష్యతి ఆమహనీయునికి శతకోటి ప్రణామములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chakrivivekmastermindsvang5215 Жыл бұрын
ఇందులో చంద్రమతి పాడిన కదలవే అన్ని పద్యం అత్యద్భుతంగా ఉంది. చాలా మెలోడియస్ గా ఉంది. పద ఉచ్ఛారణ చాలా స్పష్టంగా ఉంది. నమస్కారాలు తల్లి మీకు
@seelammadhavareddy96594 ай бұрын
1987 మేము 20 కిలోమీటర్లు సైకిల్ పై వెళ్ళి తెల్ల వారే వరకు నాటకాలు చూసి అక్కడ నిద్రపో యి ఉదయం వచ్చే వాళ్ళము పద్యం పాడే వారికీ రూపాయలు నోటు పినిసుతో కుచ్చేవాళ్ళ ము
@fy8xp3 жыл бұрын
డీవీ గారు,, గూడూరు సావిత్రి గారు గోపాలరావు గారు🙏🙏🙏 ఇక ఇలాంటి కళామూర్తులు నభూతో న భవిష్యతి 🙏🙏🙏 ఈ ఆడియోను అందించిన వార్లకు 🙏 వినడం మన పూర్వజన్మ సుకృతం 🙏
@Sreeramulu-ch1mc2 жыл бұрын
డివీ గారు, పద్యలు వినడం పూర్వజన్మ సుకృతం 🌹🙏🌹
@GiriNalam26 күн бұрын
D. V. సుబ్బారావు గారి నాటకం చాలా సార్లు చూసే అదృష్టం నాకు కలిగింది. ఈ మహనీయుని కి జోహార్లు 🙏🙏🙏🙏🙏
@hussainpidem43633 жыл бұрын
నేను చిన్నప్పటి నుండి సత్యహరిశ్చంద్ర నాటకంలో ఈ పద్యము వింటున్నాను.నాకు ఇష్టమైన నాటకం.
@nagasankararao56593 жыл бұрын
గోపాలరావు గారి గాత్రం బ్రహ్మ దేవుడు సృష్టి 🙏🙏🙏
@praveen.m6970 Жыл бұрын
ఈ పద్యాలు అంటే మా నాన్నకి ప్రాణం
@gattibrahmaji2 жыл бұрын
అద్భుతమైన పద్యాలు...డి. వి.సుబ్బారావు గారు గ్రేట్...పాట రాతలో ఇంకా సూపర్
@ramanaa54256 ай бұрын
ఈ మహాను బావులకు నా శత కోటి వందనములు 🙏🙏🙏🙏
@kguravaiah96113 жыл бұрын
జన్మలో మరువలేని పద్యాలు NMR. వారికి కృతజ్ఞతలు
@pullaiah40154 жыл бұрын
Old actors are real natural stars with very nice tone.Thanks for NNR padyalu
@oletinageswararao62523 жыл бұрын
అమోఘమైన శక్తి వంతమైన గాత్రం 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@RamamohanreddySodum4 ай бұрын
అద్భుతమైన కళామతల్లికి... కళాకారులు కు పాదాభివందనం 😅
@veerubhotlaprasad77515 ай бұрын
Chala chala bagundandi🙏🙏🙏
@baluteluguvlogs33494 жыл бұрын
దయచేసి డిస్ ల్తెక్ కొట్టకండి. ఇలాంటి మహానుభావుల స్వరాలు ఈ జన్మలో మనకు దొరకడం మన పూర్వ జన్మ శుక్రుతం
@dbrahmaiah19704 жыл бұрын
మీరు చెప్పింది 100పెర్సెంట్ నిజం
@rambalasrinu50454 жыл бұрын
Haa avunu bro..👍👍
@pandukamal88723 жыл бұрын
Nejam chepavu bro 👌👌👌
@MastanbiShaik-ip4qe7 ай бұрын
0ppu @@rambalasrinu5045
@DivyatejaHCTOO3 жыл бұрын
ఎంతమంది హరిశ్చంద్ర పాత్ర వేసినా డీ.వి.సుబ్బారావు గారలాగ పద్యాన్ని గాని డైలాగ్స్ గాని స్పష్టంగా చెప్పిన వారు లేరు హేట్సాప్ సుబ్బారావు గారు
@boniapparao59343 жыл бұрын
NNR Drama variki ధన్యవాదములు. 🙏
@santharaom72033 жыл бұрын
శ్రీ DV Subba Rao గారు, శ్రీ గోపాలరావు గారు పాత్రలలో జీవించి పలికిన గమకాలు ఇవి, "న భూతో న భవిష్యతి", కారణ జన్ములు వారు.
@prasadaraodesamsetty81782 жыл бұрын
1975 - 80 కాలంలో ది.వి సుబ్బారావు గారు వేట శీను నుండి కాటి శీను వరకు ఒక్కడే ఆడటం, చాలా పద్యాలకు ఒన్స్ మోర్ పాడటం కూడా చూడగలిగాను
@gedelasimhachalam14832 ай бұрын
🙏
@padmap.590Ай бұрын
మీరు అదృష్టవంతులు
@naramalavenkatasubbaiah83464 жыл бұрын
Old IS gold voice sr DV garu super
@narsimhamurthyg35534 жыл бұрын
old is gold. ...danyavadamulu...
@kguravaiah96114 жыл бұрын
Very good combination. NMR variki ThankQ
@subbaraokanneganti3633 жыл бұрын
I saw several times from chaildwood,andhraThansen&kaliyuga Harischandra title SrD v the best.under the guidance of Valluri venkataramaiah choudary.Chandra mathi I think g Savitri.the best,y gopalrao Nainu also the best.this combination super
@pandurangaraobheemavarapu69443 жыл бұрын
DV garu oka legendary
@rambalasrinu50454 жыл бұрын
Kaliyunga harichandra..sr d.v Subbarao garu 🙏🙏🙏
@annajiraokella21102 жыл бұрын
మా ఊరిలో ఏ శుభకార్యం జరిగినా వీరి పద్యాలు వినిపించేవి
@NarayanraoNalla5 ай бұрын
lajalu vinipini chada mu kadu acharichs thay baguttudi ana day na wudaysamu
@buggareddy31912 жыл бұрын
Shree Hemalata Garu chalabhgapadaru namaskarame 🙏🛶🛶🙏🙏🙏🙏🙏🙏
@pakarajanarsu85623 жыл бұрын
Inspiring and melodious meaningfull heart touching drama scene by Dr.subba Rao garu and team (ever green stage shows) Thank you.
@Sambashivarao_1022Ай бұрын
Super.star.d.v.garu.
@aalomatr55653 жыл бұрын
VeryniceDvsubbarao
@atchuthram97045 ай бұрын
Excellent padyalu D. V gari ki danyavadalu
@smahaboobbasha31024 жыл бұрын
Nice
@jhansiuppu12443 жыл бұрын
Chala bagunnai
@subbareddybommareddy37857 ай бұрын
Super combination of the tem
@PaparaoGollapudi6 ай бұрын
VERY SUPER AND FANTASTIC D.V GARU SAVITHRI. GARU AND GOPALA RAO GARU THANKS TO N N R🎉🎉🎉🎉🎉
@saibabakakileti50754 жыл бұрын
Adbhutamaina. Combination.
@pamulamuralikrishna34895 ай бұрын
D V subbarao garu ధన్యులు.
@dusunderrao98207 ай бұрын
Very good voice 3 members
@nvenkatanaidu60394 жыл бұрын
Hats of
@harishs93645 ай бұрын
ఈ పద్ద్యాలు నాకు మా నాన్న కూ చాలా ఇష్టం
@subrahmanyambhogaraju90294 жыл бұрын
Y.Gopala Rao's performance is legendary. Particularly last three minutes of the scene are heart touching. Both the artists have put their soul in their (gaatram) voice. Ofcourse, I don't need to say anything new about D V.
@veeraraghavaraobheema62363 жыл бұрын
Y gopala rao the best nakshtraka
@kolatturusubrahmanyam33753 жыл бұрын
IT
@ggunnarao8398Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@hanumantharao6733 ай бұрын
DV garu kaliyuga Harichandrudu
@GonuguntaSrinivasarao3 ай бұрын
D. V. సుబ్బారావు గారికి నమస్కారం
@sureshalluri62296 ай бұрын
I ❤ LOVE drama
@buggareddy31912 жыл бұрын
Y Gopal garu megatrame superior 👌🌹🌹🌹😘💕💕
@Varnikah23 күн бұрын
సూపర్ గానం
@tulasiramgurajada-vt6muАй бұрын
Potaapoti ga aalaapana avvaru.tisiponi vidhamga exlent🎉🎉🎉
@haneefshek937810 ай бұрын
Super
@balunaik17334 жыл бұрын
Sweet memories
@nikhi5088 ай бұрын
Thanks forNmr
@GodelaTavudu-fo4ud11 ай бұрын
Chalabhagunnaye
@AdinarayanaK-uh9qcАй бұрын
Super brother allthe the best
@swamymaruticharan13972 жыл бұрын
ప్రపంచ రంగస్థల దినోత్సవం వికీవార్త వ్యాసం ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతి ఏట మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రంగస్థల కళాకారులచే జరుపబడుతున్న ఉత్సవం. ఇది 1961లో ఇంటర్నేషనల్ థియేటర్ ఇనిస్టిట్యూట్ వారిచే ప్రారంభించబడింది.[1][2] ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రపంచ రంగస్థల దినోత్సవం జరుపుకొనేవారు ప్రపంచవ్యాప్తంగా రకం అంతర్జాతీయ జరుపుకొనే రోజు 27 మార్చి ఆవృత్తి వార్షిక అనుకూలనం ప్రతి సంవత్సరం ఒకటే రోజు చరిత్ర : నాటకం సర్వజననీయం, సర్వకాలీనం. ప్రాముఖ్యత కలిగిన ప్రాచీన కళల్లో నాటక కళ ఒకటి. ఒక దేశం ప్రేరణా, ప్రమేయం లేకుండా ఈ నాటక కళ వివిధ దేశాల్లో విడివిడిగా ఎదిగింది. దాదాపుగా ఒకే కాలంలో పాశ్చాత్య దేశాల్లోనూ, భారతదేశంలోనూ నాటక ప్రక్రియ మొదలయ్యింది. కాలాన్ని బట్టీ, ప్రదేశాన్ని బట్టీ, సంస్కృతిని బట్టీ నాటకం రూపం మారుతుందేగానీ అంతర్లీనంగా దాని మూల సూత్రం మాత్రం అందరికీ ఒక్కటే ఉంటుంది. అందువల్లే నాటకం బహుళాదరణ పొందిన రంగస్థల ప్రక్రియగావిరసిల్లుతుంది. ప్రస్తుతమున్న నాటకం కాలక్రమేణా రూపం మార్చుకుంటా విశ్వజననీయమయ్యింది. దాని గుర్తుగానే ప్రపంచ రంగస్థల దినోత్సవం పుట్టింది.[3] 1961లో వియన్నాలో ఇంటర్నేషనల్ థియేటర్ ఇనిస్టిట్యూట్ వారు నిర్వహించిన 9వ ప్రపంచ కాంగ్రెస్‌లో ఆనాటి అధ్యక్షుడు 'ఆర్వికివియా' ప్రపంచ రంగస్థల దినోత్సవ ప్రతిపాదన చేశాడు. సభ్యులందరూ ప్రతిపాదనను అంగీకరించారు. ఆ తరువాత ఏడాది పారిస్‌లో జరిగిన రంగస్థల సమాఖ్యలో పూర్తి స్థాయిలో మొదలయ్యింది.[1] రంగస్థల దినోత్సవం ప్రపంచమంతా విస్తరించి ఐక్యరాజ్య సమితి, యునెస్కో లచే ప్రాధాన్యత పొందింది. ఈ వేడుకలలో భాగంగా అన్ని దేశాల్లో జరుగుతున్న నాటకాలు, ప్రదర్శనలు, ప్రక్రియల ప్రమాణాలపై పరిశీలకులు, నాటక ప్రియులు వచ్చి సమీక్షించుకుంటారు. ప్రతి సంవత్సరం నాటకరంగంలో నిష్ణాతులైన ఒకరిని సమన్వయకర్తగా ఎంచుకొని, ప్రముఖుల మాటగా వారి మనోగత సారాన్ని ఆ సంవత్సరపు సందేశంగా రంగస్థల ప్రపంచానికి అందిస్తారు.[4] 1962లో మొదటి ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశాన్ని జీన్ కాక్టే (ఫ్రాన్స్) అందించాడు. లక్ష్యాలు : ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాలలో నాటకాన్ని ప్రోత్సహించడం ప్రజలకు నాటకం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కలిపించడం విస్తృత స్థాయిలో నాటక సంస్థలకు ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులకు అవగాహన కలిపించి వారి ద్వారా నాటకరంగాన్ని అభివృద్ధి చేయడం మానసిక ఉల్లాసంకోసం నాటకాన్ని ఆస్వాదింపజేయడం నాటకం ద్వారా పొందుతున్న మానసిక ఉల్లాసాన్ని ఇతరులతో పంచుకోవడం[5]
@jayaramireddygade86486 ай бұрын
Verygood.padham
@tejagogu73533 жыл бұрын
చీమకుర్తి నాగేశ్వరావు గారు వారణాసి లిరిక్స్ పెట్టండి అన్నీ పద్యలు ఉన్నట్టయీ అయన సీనులో
@dryuvaraj24753 жыл бұрын
Old is gold thanks
@mohanraobhyrapuneni23363 жыл бұрын
Sr DV gari Rayabaram padyalu pettandi please
@prasadduggina76882 жыл бұрын
Great singer lucky to hear thanks
@mojjadavasudevarao5182 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@prasadduggina7688 Жыл бұрын
Great singer. Actor Sree D v subbarao
@chvaraprassaad62205 ай бұрын
Great 🎉voice
@paparao28884 ай бұрын
Yes you are right.
@suryanarayanamurthy98853 жыл бұрын
Kindly try to upload video dramas of that time because they are all really talented actors with a natural action. Excellant melody voice with Ragayuktam.We are very fortunate that atleast we are seeing the old audio dramas with a talented legendary actors.Thank you so much .