పల్లవి: సృష్టిని ధ్యానించి జీవిత పాఠం నేర్చుకో సృష్టికర్తను సేవించి నిత్యజీవం చేరుకో ప్రకృతి నేర్పే పాఠాలు పవిత్ర దేవునిశాసనాలు విశ్వమంతా దేవుని విద్యాలయములు ఈ పంచభూతాలు చేసే సేవలు నీ తండ్రికి చేసే సేవకు సహకారులు నీ సేవ కోసం పుట్టినవే తండ్రికి సేవలు చేస్తుంటే తండ్రి కోసమే పుట్టిన నీవు తనువు సేవలో మునిగిపోయావా 1. కాకోలమే ఏలియా కు ఆహారమందించలేదా ? ప్రతీ పక్షి ప్రభువు ప్రతి ఆజ్ఞను పాటించలేదా ? ఫరోకు బుద్ధి చెప్పుటకు పరుగులెత్తిన సైన్యము ప్రవక్త కనులు తెరువుటకు భాధ భరించిన గార్ధభము మట్టి నుండి పుట్టినవే మహోన్నతుని మహిమ పరుస్తుంటే "2" మహాశక్తికి పుట్టిన నీవు మట్టికి బానిసవయ్యావా? ప్రాణము ఇచ్చి పాఠాలు నేర్పుతుంది ప్రతి జీవి జీవితం ప్రతిరోజు నీకే ఇకనైనా మార్చుకోవా ప్రాణము ఇచ్చేంతగా ఎదగాలని జీవితం ఆ దేవుని కొరకే 2. పన్ను కట్టుటకు ప్రాణమిచ్చిన మత్స్యమును నీవు మరిచావా? రక్షకుని మోయడం భాగ్యమన్న గార్ధభంను ను గుర్తించావా? ఈ గాలి ప్రతిగమనం ఆ దేవుని ఆదేశమని ఆ దేవుని ప్రతి నిర్ణయము పాటిస్తున్నదీ గగనమని వృక్షజాతి పక్షి జాతి జంతు జాతి జలచరములు ప్రాణాలు ఇచ్చుటకు సిద్ధమంటే ప్రభువు ప్రవక్తలు అపోస్తలులు హతసాక్షులుగా మారి సాక్ష్యమిస్తే తండ్రి బాధను గ్రహించి సంపూర్ణముగా శరీరమును సమర్పించి బ్రతుకవా? సర్వలోక సువార్త పై ప్రాణము పెట్టి జీవ గ్రంథంలో చేరి ప్రభువు రాకకై సిద్ధపడవా?
@syamalarajeevАй бұрын
@@wordofjesuschrist4047 thank u..
@sonofgodashok2126Ай бұрын
🙏
@AdamYendluriАй бұрын
వందనాలు అన్నయ్య పాట చాలా బాగుంది అన్న య్య
@simboinasanthi3624Ай бұрын
Wonderful song
@purrahanmandlu1812Ай бұрын
Super annaya song
@ErannaM-qo6ir15 күн бұрын
Vandhanalu annaya 🙏🙏🙏🙏🙏
@ChsujathaChsujatha-l9m13 күн бұрын
సాంగ్ చాలా బాగుంది అన్న వర్స్ తో వర్స్ సాంగ్ రాసారు ఎక్సలెంట్ అన్న
@CBTBANGALOREYARANDAHALLI7 күн бұрын
పల్లవి సృష్టిని ధ్యానించి జీవిత పాఠం నేర్చుకో సృష్టికర్తను సేవించి నిత్యజీవం చేరుకో ప్రకృతి నేర్పే పాఠాలు పవిత్ర దేవునిశాసనాలు విశ్వమంతా దేవుని విద్యాలయములు ఈ పంచభూతాలు చేసే సేవలు నీ తండ్రికి చేసే సేవకు సహకారులు నీ సేవ కోసం పుట్టినవే తండ్రికి సేవలు చేస్తుంటే తండ్రి కోసమే పుట్టిన నీవు తనువు సేవలో మునిగిపోయావా 1. కాకోలమే ఏలియా కు ఆహారమందించలేదా ? ప్రతీ పక్షి ప్రభువు ప్రతి ఆజ్ఞను పాటించలేదా ? ఫరోకు బుద్ధి చెప్పుటకు పరుగులెత్తిన సైన్యము ప్రవక్త కనులు తెరువుటకు భాధ భరించిన గార్దభము మట్టి నుండి పుట్టినవే మహోన్నతుని మహిమ పరుస్తుంటే "2" మహాశక్తికి పుట్టిన నీవు మట్టికి బానిసవయ్యావా? ప్రాణము ఇచ్చి పాఠాలు నేర్పుతుంది ప్రతి జీవి జీవితం ప్రతిరోజు నీకే ఇకనైనా మార్చుకోవా ప్రాణము ఇచ్చేంతగా ఎదగాలని జీవితం ఆ దేవుని కొరకే 2. పన్ను కట్టుటకు ప్రాణమిచ్చిన మత్స్యమును నీవు మరిచావా? రక్షకుని మోయడం భాగ్యమన్న గార్ధభంను ను గుర్తించావా? ఈ గాలి ప్రతిగమనం ఆ దేవుని ఆదేశమని ఆ దేవుని ప్రతి నిర్ణయము పాటిస్తున్నదీ గగనమని వృక్షజాతి పక్షి జాతి జంతు జాతి జలచరములు ప్రాణాలు ఇచ్చుటకు సిద్ధమంటే ప్రభువు ప్రవక్తలు అపోస్తలులు హతసాక్షులుగా మారి సాక్ష్యమిస్తే తండ్రి బాధను గ్రహించి సంపూర్ణముగా శరీరమును సమర్పించి బ్రతుకవా? సర్వలోక సువార్త పై ప్రాణము పెట్టి జీవ గ్రంథంలో చేరి ప్రభువు రాకకై సిద్దపడవా? ****𝗦𝗨𝗕𝗦𝗖𝗥𝗜𝗕𝗘**** 𝗚𝗢𝗗𝗦 𝗪𝗢𝗥𝗞𝗜𝗡𝗚𝗦 𝗦𝗨𝗡𝗜𝗟 𝗬𝗢𝗨𝗧𝗨𝗕𝗘 𝗖𝗛𝗔𝗡𝗡𝗔𝗟𝗘 👇 www.youtube.com/@CBTBANGALOREYARANDAHALLI
@Cricket_and_cartoon_loveАй бұрын
Anna🙏🙏🙏💐💐
@jesusismyway570Ай бұрын
పాటలోని మాధుర్యం & చక్కటి అర్ధవంతగా చదువురానివారికి కూడా బైబిల్ మహాజ్ఞానం అర్ధం అయ్యేలా చరణాలు రచించి చక్కటి సంగీతాన్ని సమకూర్చి ఈ పాటల వలయంలో పాఠలనే పాటలుగా మలచి ఈ సమాజానికి అందిస్తున్న మీ అందరికి వందనాలు..🙏🙏📖📖
@AdamYendluriАй бұрын
సాంగ్ చాలా బాగుంది అన్నయ్య
@srinusavara29672 ай бұрын
👌👌👌🙏🙏🙏💐💐💐
@ASHOKBEGARI-vt7woАй бұрын
Super song Nice ❤❤
@YYesebu-w1gАй бұрын
Super annaya 🥰
@sunilkumar-qd3ld2 ай бұрын
What a song what a lyrics super super ❤
@santhoshpodhila4400Ай бұрын
Wonderful song🙏🙏
@tadirajasamuel6731Ай бұрын
Super song brother 🎉🎉🎉🎉 vandhanalu
Ай бұрын
అన్నయ్య విజువల్స్ ఇంకా పాటలోని మాటలు సృష్టి గురించి ఎంత బాగా చెప్పారంటే ఇంత బాగా జాన్సన్ అన్నయ్య రాసేవాడు ఇప్పుడు మీరు రాశారు మళ్ళీ మాకు జాన్సన్ అన్నయ్య ను గుర్తు చేసారు థాంక్స్ అన్నయ్య మీరు ఇలాగే ఎన్నో పాటలు రాయాలని కోరుకుంటున్నాను
@venkeyvenkat52792 ай бұрын
Super song annayya
@believervlogs66Ай бұрын
అన్నయ్య సాంగ్ చాలా అధ్బుతంగా ఉంది, సృష్టిని గమనించి, గ్రహించడం ద్వారా సృష్టికర్తను తెలుసుకోవచ్చనే విషయాలను ఎంతో చక్కగా ఈ పాటలో వివరించారు, ఇలా మరెన్నో అద్భుతమైన పాటలు మీ ద్వారా రావాలని కోరుతున్నాము.
@kotidupati..digitalstudio796511 күн бұрын
పాట సూపర్ అన్న సృష్టిని చూసి నేర్చుకో అన్నావ్చూడన్నా ఆ మాట వండర్ఫుల్ సృష్టిని చూస్తే కూడా దేవుడు గుర్తొస్తాడు అని ఈ పాటలో చెప్పావు కదా అన్న చాలా బాగుంది
@kristhusangammehdipatnam.4262Ай бұрын
అన్నయ్య వందనాలు చాలా చక్కటి పాట దేవుడు మీ ద్వారా రాయించాడు ఈ పాట చక్కటి సువార్తను ప్రకటిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ వందనాలు అన్నయ్య ఈ పాట కొరకు పనిచేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏 అన్నయ్య ట్రాక్
@rsrinivasarao55042 ай бұрын
సూపర్ సాంగ్ శ్రీనివాస రావు గారు
@christservantforseАй бұрын
Super annaya
@RangaRaoDoppalapudi2 ай бұрын
చాలా బాగా రాసారు మా బాధ్యతను మాకు గుర్తు చేసారు 🌹🌹🌹🌹🌹
@AnilAnil-gi6lyАй бұрын
చాలా అద్భుతమైన పాట అన్నయ్య
@SumaSuma-w2iАй бұрын
🙏🙏🙏 అన్న
@bibletechnology94522 ай бұрын
Wonderful Song 😊😊😊😊😊
@naveenkapula236Ай бұрын
Song chala bagundi annaiah
@sureshdobbala6889Ай бұрын
Super fantastic ga undhi annaya
@jayaramcbtmiyapur7277Ай бұрын
జాన్సన్ అన్నయ్య రాసినట్టుంది పాట
@guruvaiahsavanapelli94062 ай бұрын
Nice annayya very wonderful song annayya ❤
@PrashanthiG-cj2qzАй бұрын
సృష్టిలో అన్నిటికంటే తెలివైనవాడు మానవుడు అయినప్పటికీ సృష్టిలో ప్రతి జీవి దేవుడు చెప్పిన పనులను ఎలాగూ చేస్తుందో ప్రాణం పెడుతుందో వాటిని చూసి జీవిత పరమార్ధాన్ని నేర్చుకోమని అలాగే మనం కూడా దేవుని పని చేయాలని దేవుని గూర్చి తెలుసుకోవాలని చక్కగా పాట ద్వారా తెలియజేసినందుకు వందనాలు అన్నయ్య🙏🙏🙏
@santhoshraju.bandari86912 ай бұрын
సూపర్ song annayya 💐💐💐💐👌👌🙏🙏
@sonofgodashok2126Ай бұрын
అన్నయ్య సాంగ్ మాత్రం సూపర్ సూపర్ 👌👌అన్నయ్య వేరే లెవలు
@kalpanasheelam2112Ай бұрын
Vandhanalu Annaya. 🙏🙏Wonderful Song Annaya. 👌👌👏👏
@sairamsaisairam5975Ай бұрын
Super song Anna God bless you 🙏
@MmallepogukarnakarАй бұрын
బోరబండ క్రీస్తు సంఘానికి నా వందనాలు శ్రీనన్న నా మనసు
@VenkateshM-gc6smАй бұрын
🙏🙏🙏 annaya
@CbtPrincipalMiyapurHyd.2 ай бұрын
Super Song 👌👌👌👌🙏🏻
@radhavijay61402 ай бұрын
Vandhanalu anayya supar song
@paradisebird192 ай бұрын
👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽
@chandra8431103Ай бұрын
Brother Vandanamulu, this song is so good, it's explanation about the way that all humans should live on this earth was so exceptional. Hope this song shall reminds each and every one listening, to turn towards God and live a worthy life acceptable to GOd, our Father. ❤
@kumarv53614 сағат бұрын
సూపర్ అన్న వండర్ ఫుల్ సంగ్
@nagalakshmiyallaboyina52052 ай бұрын
Vandhanamulu Sir song చాలాబాగుంది sir 🎉🎉🎉
@JeevanSeedariАй бұрын
వందనాలు సార్
@svssathivolgs6478Ай бұрын
వందనాలు అన్నయ్య పాట చాలా చాలా బావుంది అలాగే పాట ద్వారా సువార్త నీ అందించారు tq
@rampoguashok5355Ай бұрын
వండర్ ఫుల్ సాంగ్ సూపర్ నిజమే సృష్టిలో ఉన్న జంతువులన్నీ దేవుని మహిమ పరుస్తున్నాయి దేవుని గర్భాన పుట్టిన మనిషి దేవుని మనస్సుని గ్రహించలేక ఉన్నాడు
@manoharmanohar31712 ай бұрын
Supar song
@narayanarao8709Ай бұрын
Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 excellent song composition god blessed to all amen
@chittimoshekurukunti5414Ай бұрын
Wonder full massage songlo undhi anna god bless you anna
@kinglionofficial14442 ай бұрын
Wonderful song annayya
@RAYABHARAMRAMYAАй бұрын
Wonderful massage for nowadays 👌🏻👌🏻 thank you 🙏🏻 annaya...
@jayaramcbtmiyapur7277Ай бұрын
super 👍👍 song
@baswaniyedukondaluyedukond8044Ай бұрын
Praise the Lord annaya song super super super super super 👌 super super super super super super successfully song 🎵 👏 reached high level annaya and God bless you annaya ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@indiatoeurope_24Ай бұрын
Such a beautiful and uplifting song! The lyrics are filled with hope and faith, reminding us of God’s unending love and grace. Truly a blessing to listen to.
@baswaniyosepuyosepu59Ай бұрын
వందనాలు అన్నయ్య 🙏🏻 సాంగ్స్ చాలా అద్భుతం గా ఉంది 👌🏻👌🏻👌🏻
@yosepubasvani4755Ай бұрын
అన్నయ్య వందనాలు 🙏🙏🙏 సృష్టనిద్యానించి జీవితపాఠం నేర్చుకో అనే పాట ద్వారా ప్రపంచములో క్రిస్తవులందరి ఆలోచింపచేశారు అన్నయ్య ఈ సృష్టిలో జీవరాసులనుచూపించి క్రై స్తవ్యానికి గొప్ప సువార్తను చెప్పారు అన్నయ్య నిజంగా ఎన్నో పక్షులు, జంతువులు బలి ఐపోయి ఈ ప్రపంచ మానవాళికి ఒక గుణపాఠాన్ని నేర్పించాయి అన్నయ్య బైబిల్ సందర్బం అంత ఈ పాట లో ఇమిడ్చి ఈ పాటను చాల చక్కగా కట్టారు. ఈ పాటలోని విజువల్స్ గాని, బక్కు్రౌండ్స్ అదిరిపోయాయి అన్నయ్య! నిజంగా జాన్సన్ అన్నయ్య లేని లోటు మీరు తీర్చారు అనిపిస్తుంది ఇది నిజం అన్నయ్య అన్నయ్య లేని లోటు దేవుడు మీద్వారా అబధ్యతను మీకు అప్పగించారు అనిపిస్తుంది మొట్టమొదటి పాట ఇంత హైలెట్ wondarfull హిట్ ఎప్పటికి గుర్తుండిపోయే song ఈలోకానికి GIFFT గా ఇచ్చినందుకు మీకు నా నిండు వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏👌👌👌👍👍👍 ఇలాంటి పాటలు ఎన్నో వ్రాయాలని కోరుకుంటున్నాను ఇంక ఎన్నో పాటలు వ్రాయటానికి దేవుడు మీకు తోడుగా వుండాలని ఆ దేవునికి ప్రార్థన చేస్తాను అన్నయ్య ఆపాటలకు మావంతు సహాయ సహకారలు అందిస్తాము అలాగే దేవుని మహా కృపను బట్టి అనేక ప్రాంతాములలో సువార్త చేస్తున్న మీకును, మీప్రయాణములలోనూ దేవుడు మీకు తోడైవుండును గాక! AMEN 🙏🙏🙏🙏🙏🙏🙏❤ANNAYA
@balarajuyadla3756Ай бұрын
Great lyrics Anna 👌 vandanalu
@dhevunisainikulu1220Ай бұрын
వీడియోఎడిటింగ్స్,లిరిక్స్, సింగింగ్ song nice all. god bless you all
@baswaniyosepuyosepu59Ай бұрын
Annaya vandanalu 🙏🏻 super song excellent song Prakriti nizamaga Patalu nerupundi song wonderful super song annaya true all the best annaya this rich high level song annaya 💓💓💓💓💓💓💓💓
JBRC KOTHADODDI TQ RAICHUR KARNATAKA WONDERFUL SONG LYRICS ANNAYYA 🙏
@rajeshch.rajesh2332Ай бұрын
Super annayya chala Bagudi song vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👍👍👍👌👌
@gsatishbabu30572 ай бұрын
చాలా చక్కగా వుంది అన్న 🙏
@hveeresh266420 күн бұрын
Nice song anna
@jesuswords49017 күн бұрын
Thank you 🎉🎉
@wordofjesuschrist404717 күн бұрын
Share cheyandi
@NageswararaoSavaraАй бұрын
❤❤❤❤👏👏👏✝️
@sarayusam87922 ай бұрын
Excellent song anniyya thank you ❤❤💐💐🙏🙏
@truegodgrace2 ай бұрын
Devudu mecchekune song Super my spiritual brother 🤗 love you God bless you
@sukumarkeysofficial54372 ай бұрын
Superb composition Annaya ❤❤❤❤
@marriprabhukumar2498Ай бұрын
Wonderful lyrics
@SaitejmarriSaitej2 ай бұрын
devuni maha jnanani thelusukuni srustini parsilinchi entho adbuthanga andariki ardamayerithiga devuni matalanu pataluga adubuthanga padaru annya enka eno manchipatalanu padagalugutaku devudu andariki gnanani evalani kori pradistuna. wonder full song annya
@nagesh74092 ай бұрын
Wonderful song🌹🌹🌹
@bantupalliankarao48692 ай бұрын
అన్నయ్య వందనాలు అన్నయ్య ట్రాక్ పంపించావా ఈ పాట 🙏🌹
@saradhipardhu7162 ай бұрын
సాంగ్ బాగుంది సార్
@DivyaMamidisetty-hd6vgАй бұрын
వందనాలు అన్నయ్య చక్కట్టి అర్ధం కలిగిన pata
@rajeshthadi1996Ай бұрын
వందనాలు అన్నయ్య సాంగ్ చాలా బావుంది🎶👌👌👌 Christ church ఉత్తరకంచి
@SATYAKADGAMTVАй бұрын
చక్కని పాట. 🌹😍👏👏 దేవునికి స్తోత్రం 👏👏 God bless you all🌹🌹🌹🌹
@v.barnbassboui4922Ай бұрын
🎉🎉🎉🎉 super song
@GODEVIDENCE53732 ай бұрын
వందనాలు తమ్ముడు 🎉 సూపర్ సాంగ్ తమ్ముడు 🙏🙏💐. అలాగే త్వరలో ఈ సాంగ్ ట్రాక్ పెట్టగలరు తమ్ముడు 🙏🙏🎉🎉
@Godskeerthi2 ай бұрын
Thank God 🙏🙏 The song is just tremendous
@gowthamitadigadapa3907Ай бұрын
Annaya vandhanalu excellent song god bless you all team members
@RajeevRana-g4p2 ай бұрын
Vandhanalu annaya, Chala Manchi meaning unna song release chesaru thanks a lot🎉
@manimanimanimani-vp4vh2 ай бұрын
Exlent song 💗 annaya garu
@AamaniNeppaАй бұрын
సూపర్ సాంగ్ 🎉🎉🎉
@KorabusarojiniSarojiniАй бұрын
Vandhanalu Annayya gaaru 🙏🙏🙏 chala Ardhavanthamaina song really good writing Annayya 💐👏👍👌🤝
@sudhakarmyathari9751Ай бұрын
ఈ పాటలోని ప్రతి ఒక మాట సువార్తను తెలుపుతుంది అన్నయ్య చాలా బాగా రాసారు దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏
@arajeshkanaaarajeshkanaa43272 ай бұрын
సూపర్ సా
@amasaiahthanishnissyetcАй бұрын
Super songs ❤❤🙏
@RaguPindi2 ай бұрын
❤❤❤❤❤❤
@purrahanmandlu18122 ай бұрын
Super annaya song❤
@obulesukk222 ай бұрын
💐💐💐🙏
@VijayKumar-dq8tfАй бұрын
సృష్టి యావత్తు ఒక మొక్క,ఒక జంతువు, ప్రతిదీ వాటి పని మనకు సేవ చేయడానికి దేవుడు కలిగిస్తే కానీ అవి మనకు సేవ చేస్తూ అలాగే దేవుని మాటకు లోబడి దేవుని కోసం బ్రతుకుతున్నవి. వాటి ప్రాణాలను సైతం దేవుని కోసం సమర్పిస్తూ దేవుణ్ణి మహిమ పరుస్తుంటే కానీ మనిషి పుట్టింది ఆ దేవుని కోసమని మరచిపోయి ఆలోచన లేక మట్టి కోసం మట్టిలో కలిసిపోయే ఈ శరీరం కోసం పాటుపడుతున్నాడు.ఇకనైనా ఈ పాట ద్వారా మనిషి మేలుకో దేవుని మాటలే చివరి శాసనాలు మంచి అర్థవంతమైన పాటను వ్రాసిన సిబిటి మియాపూర్ కింగ్ శ్రీను అన్నయ్య కి మా వందనములు
@GospelStars24Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤cbt amalapuram from
@GODWORK-h7eАй бұрын
అన్నయ్య సూపర్ సాంగ్ 🙏👍👌
@prabhavathigoli49792 ай бұрын
వందనాలు తమ్ముడు థాంక్యూ సో మచ్.. 🙏🙏🙌💐🤝 ట్రాక్ కూడా త్వరలో అందించండి తమ్ముడు.. 🙏🙌🙇♀️💐
@garlapatinaresh5489Ай бұрын
సాంగ్ చాలా బాగుంది అన్నయ్య
@nathanielnathan7679Ай бұрын
Superb annaayya 🙏
@jesuswords490Ай бұрын
పల్లవి: సృష్టిని ధ్యానించి జీవిత పాఠం నేర్చుకో సృష్టికర్తను సేవించి నిత్యజీవం చేరుకో ప్రకృతి నేర్పే పాఠాలు పవిత్ర దేవునిశాసనాలు విశ్వమంతా దేవుని విద్యాలయములు ఈ పంచభూతాలు చేసే సేవలు నీ తండ్రికి చేసే సేవకు సహకారులు నీ సేవ కోసం పుట్టినవే తండ్రికి సేవలు చేస్తుంటే తండ్రి కోసమే పుట్టిన నీవు తనువు సేవలో మునిగిపోయావా 1. కాకోలమే ఏలియా కు ఆహారమందించలేదా ? ప్రతీ పక్షి ప్రభువు ప్రతి ఆజ్ఞను పాటించలేదా ? ఫరోకు బుద్ధి చెప్పుటకు పరుగులెత్తిన సైన్యము ప్రవక్త కనులు తెరువుటకు భాధ భరించిన గార్ధభము మట్టి నుండి పుట్టినవే మహోన్నతుని మహిమ పరుస్తుంటే "2" మహాశక్తికి పుట్టిన నీవు మట్టికి బానిసవయ్యావా? ప్రాణము ఇచ్చి పాఠాలు నేర్పుతుంది ప్రతి జీవి జీవితం ప్రతిరోజు నీకే ఇకనైనా మార్చుకోవా ప్రాణము ఇచ్చేంతగా ఎదగాలని జీవితం ఆ దేవుని కొరకే 2. పన్ను కట్టుటకు ప్రాణమిచ్చిన మత్స్యమును నీవు మరిచావా? రక్షకుని మోయడం భాగ్యమన్న గార్ధభంను ను గుర్తించావా? ఈ గాలి ప్రతిగమనం ఆ దేవుని ఆదేశమని ఆ దేవుని ప్రతి నిర్ణయము పాటిస్తున్నదీ గగనమని వృక్షజాతి పక్షి జాతి జంతు జాతి జలచరములు ప్రాణాలు ఇచ్చుటకు సిద్ధమంటే ప్రభువు ప్రవక్తలు అపోస్తలులు హతసాక్షులుగా మారి సాక్ష్యమిస్తే తండ్రి బాధను గ్రహించి సంపూర్ణముగా శరీరమును సమర్పించి బ్రతుకవా? సర్వలోక సువార్త పై ప్రాణము పెట్టి జీవ గ్రంథంలో చేరి ప్రభువు రాకకై సిద్ధపడవా?