తెలుగు సినిమా చరిత్రలో అత్యంత పాపులర్ సంగీత దర్శకుల్లో మొదటివారు సాలూరి రాజేశ్వరరావు గారు!
@swaminathakrishnapingale26952 жыл бұрын
ఎంత టాలెంట్ ఉన్నా మృదు స్వభావం లేక పోతే కష్టం. అందుకే ఘంటసాల వారికి అంత కీర్తి.
@mallikarjunaalavala39922 жыл бұрын
నమస్తే సార్! S . రాజేశ్వరరావు గారి పాటలని నేను నాకు ఊహ తెలిసినప్పటి నుండీ అనగా 1972 నుండీ వింటూ వస్తున్నాను. తద్వారా ఆయన ఎంతటి దిగ్గజ సంగీత దర్శకులో అర్థం అవుతున్నది. అంతేగాక ఆయన ఖచ్చితత్వం ఎంత గొప్పది అన్నది కూడా తెలి యు చున్నది. దీనిని కొందరు తలబిరుసు అని, పొగరు అని అంటున్నారు. ఆయనకున్న సంగీత పరిజ్ఞానం, దానిపై వున్న అనన్యమైన పట్టు ఆయనను పర్వత శిఖరం పైన కూర్చో బెట్టినది. మిడిమిడి జ్ఞానంతో ఏవో తిక్క సలహాలు ఇస్తే ** ఎక్కడో** మండటం ఖాయం. ఆయనే కాదు ఆ స్థాయి వారి కెవరికైనా . సంగీత దర్శకుడిగానే కాక గాయకుడిగా కూడా ఆయన తన పాటలని పరిచయంచేసి వాటి మాధుర్యాన్ని రుచి చూపిన వాడు. ఉదాహరణకు వారి తండ్రి సాలూరు సన్యాసి గారు వ్రాసిన లలిత గీతం** పాటపాడు మా కృష్ణా పలుకు తేనె లొలుకు నటుల , మాటలాడుమా ముకుంద** బాణీ కట్టి ఎంతో మాధుర్యంతో పాడి తన్మయులను చేసిన సవ్యసాచి . అలాగే మరిన్ని లలిత గీతాలను కూడా అదే మాధుర్యం తో పాడిన సంగీత , గాత్ర దిగ్గజం ఆయన ' ఎటులైతే శిఖరం తన తలను తాను వంచదో ఆయన యొక్క ఆత్మాభిమానం, సంగీత పరిజ్ఞానం ఒకరి ముందు మ్రోకరిల్ల నివ్వదు . అందరూ ఆయనలా వుండాలని అనలేము. కాస్తా సర్దుబాటు ధోరణి తప్పదు అయినా ఆ దిగ్గజాన్నినిందించ జాలను నేనైతే . ఎందుకంటే ఆయన కట్టిన పాటల బాణీ లే చెబుతాయి ఆయన ఏమిటో ! తెలుగు చలన చిత్ర సీమలోని పాతతరం సంగీత దర్శకత్వ దిగ్గజాలలో రాజేశ్వర రావుగారే నెంబర్ వన్ అని నా అభిప్రాయం. ఎంతగా గాయనీ గాయకులను పిండుకొంటాడో దాని ఫలిత మాధుర్య రసం చ వి చూసిన తర్వాత తెలుస్తుంది పాడిన వారికి , విన్నవారికి. ఆహా ! ఇందువలన నే కదా పదికాలాల పాటమన గలిగే పాట మన నుండి రాబట్టినది అని, ఓమాదిరిగా చెప్పాలి అంటే మెలోడీ సాంగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ ఆయన /ఆయన తర్వాతే వేరె వరైనా ' 12 - 12 - 22/ బెంగళూరు
@swaminathakrishnapingale26952 жыл бұрын
@@mallikarjunaalavala3992 కావచ్చు కానీ తానొక్కడే గొప్ప అనే అహంకారం మంచి కంటే ఎక్కువ చెడు చేస్తుంది. ఉదాహరణకు విశ్వనాథ్ గారికి సంగీత జ్ఞానం ఉంది, దాన్ని మహదేవన్ గారు గౌరవించి కొన్ని కొన్ని సలహాలను పరిగణిస్తారు. అందువల్లనే చాలా సినిమాలకు మహదేవన్ నే తీసుకున్నారు. సీతారామ కళ్యాణం ఏదో ఒక విషయం లో N T R సోదరుడు చెబితే కోపంగా రాజేశ్వర రావు కోపంగా వెళ్ళిపోయారు. ఏం, తరువాత ఆ సినిమా సంగీతం తీసిపోయిందా ?? ఘంటసాల గారు మంచి సంగీతం ఇవ్వ లేదా ?? ఎంత సౌమ్యుడు ?? అహంకారం ఎప్పటికీ మంచిది కాదు. అందు వల్లనే విశ్వనాథ్ ఇళయరాజా నించి దూరం గా వెళ్ళిపోయారు.
@shivshankarjangala95992 жыл бұрын
100 శాతం మీరు చెప్పింది కరెక్ట్!
@mallikarjunaalavala39922 жыл бұрын
@@swaminathakrishnapingale2695 ఘంటసాల మాస్టారు గారిని నిస్సందేహంగా సవ్యసాచి అని చెప్పవచ్చు. పాండవ మధ్యముడైన అర్జునునికి గల పది పేర్లలో సవ్యసాచి ఒకటి. అనగా కుడి చేత్తో ను ఎడమ చేత్తోను కూడా ఒకే మాదిరి తేడా లేకుండా బాణాలను వదలగల దిట్ట అటువంటి నేర్పు ఏ యుకాడికి లేదు. అలాగే ఘంటసాల మాస్టారు గారు కూడా . సంగీత దర్శకుడిగా గాయకుడిగా ఆయన సవ్యసాచి ' ఇక వినయ విధేయతలలో ఆయనను మించిన వాడు ఎవరూ లేరు. రారు. నేనైతే ఆయన పాటలకు పరమ భక్తుడను. పాడిన 'ప్రతిదీ నాకు చెప్పలేనంత ఇష్టం . సంగీత దర్శకుడిగా(110 సినిమాలు) గాయకుడిగా విజయవంతమైన దిగ్గజం ఆయన ఒక్కరే! ధన్యవాదాలసారు🙏🙏🙏
@mallikharjuanaraovedula94662 жыл бұрын
S.Rajeseara Rao was a Great Composer at that time !
Rajeswara Rao Garu ippatiki Telugu lo no.1 Music Director ❤❤❤❤❤
@swaminathakrishnapingale26953 ай бұрын
కానీ అభిమానం పేరిట పొగరు ఎక్కువ. పెండ్యాల నాగేశ్వర రావు ఎంతో గొప్పగా మ్యూజిక్ చేసినా కూడా ఎంతో నెమ్మది తనం తో ఉంటారు.
@srinivasulubheemisetty81962 жыл бұрын
Excellent sir good massage thank you
@palakodetyvenkataramasharm21943 ай бұрын
చాలా బాగా చెప్పారు. నమస్కారం
@mvsracharyulu66082 жыл бұрын
రాజేశ్వరరావుగారి గురించి, ఘంటసాల "పాడించుకోడానికి చంపుకుతింటాడయ్యా, కానీ ఎంతైనా ఆయన చెప్పినట్టు పాడితేనే పాటకు సార్ధకత" అన్నారుట.
@commonman63042 жыл бұрын
సాలూరు గారిది, భానుమతి గారిది.. ఆత్మగౌరవం కాదు.. అహంకారం కూడా..!! ఘంటసాల గారి మాటలలో ఎంతో వినయం ఉంటుంది..!!
@prakashkurakula4420 Жыл бұрын
జయీ భ వా పాట మరియు చాలా పద్యం ములు కూడా ఆయనే చేశారు సార్
@kothapalliashok89142 жыл бұрын
ఘంటసాల గారు రాజేశ్వరరావు గారు ఇద్దరు సమ ఉజ్జీలే. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కానే కాదు
@gopalakrishnamurthyvaddadi12432 жыл бұрын
ఘంటసాల గారి కంఠంలోని మృదు మాధుర్యాన్ని శ్రావ్యత బయటికి తెచ్చింది సాలూరు వారి. అయితే పెండ్యాల గారు ఘంటసాల గారి గొంతులోని అన్ని రకాల శృతులు, అద్భుతమైన ఫై రేంజి మనకు అందించారు. అందరు సంగీత దర్శకులు పాటవాన్ని పుచ్చుకుని ఘంటసాలగారు సొంత ప్రతిభతో శతాధిక చిత్రాలు చేశారు.
@srikanthhbk42102 жыл бұрын
Rajeswararao garu great music director
@gunturikaruna95382 жыл бұрын
, saluru. Rajeswara garu. No comparison. He is an ikon.
@prasthanamhebbar Жыл бұрын
కీ లుగుఱ్ఱం కంటే ముందే బాలరాజు సినిమాలో నాగేశ్వరరావు అభినయించిన చెలియా కనరావా అన్న😊 పాటను ఘంటసాల గారు పాడారు నాగేశ్వరరావు గారే ఘంటసాల గారితో పాడించమని దర్శకునికి చెప్పారు అన్నది ప్రసిద్ధమైన విషయం
In telugu S Rajeswara Rao garu and in hindi O P Nayyar garu are same. Both of them never allowed anyone to interfere in their work. Both left many good movies due to their self respect.
@balasubramanyamdommaraju21602 жыл бұрын
Mee voice super
@sambasivaraomandalapu5532 жыл бұрын
Annapurna.vari.filmslo. Saluri.vari.veena.songs Super
@basarma1232 жыл бұрын
GHANTASALA ,THE ALLROUNDER.....
@kameswararao89772 жыл бұрын
S Rajeswara Rao garu was ultimate music director
@damodararaokomaram5772 жыл бұрын
కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీసేవాళ్ళు ఖర్చు పోను కాస్త లాభం రావాలని కోరుకుంటారు.ఇలామధ్యలో వెళ్ళిపోయేవారివల్ల చాలా నష్టం పోతారుకదా!పెద్దవారు రాజేశ్వరరావు గారు రియల్లీ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్.ఈ ఒక్క సద్గుణాలు వారుఆలోచించుకుంటే బాగుండేది.
@mohanamurthymohanamurthyne76312 жыл бұрын
మీరన్నట్టు అది ఆత్మ గౌరవం అనేకన్నా అహంభావం అనాలేమో...మీరు కాస్త ఆయన గారి విషయంలో సభ్యత పాటించారని మా అభిప్రాయం...ఎందుకంటే ఇలాంటి సందర్భాలెన్నో ఆయనగారి సంగీత స్రవంతి లో.....పాట రికార్డ్ చేస్తామా? అంటే మనకు టీ అందించిన కుర్రాడు పాట బాగుంది అంటే అప్పుడు రికార్డింగ్ కు వెళ్దామన్న మహానుభావుడు కదా... ఆత్మాభిమానం ఉండాలి కాని శృతిమించకూడదని నా అభిప్రాయం..."అతి" అనుకుంటే క్షంతవ్యుణ్ణి...
@radhakrishnapanyam12702 жыл бұрын
కీలుగుర్రం సినిమాను మిర్జాపూర్ రాజాగారు నిర్మించారని ఇప్పుడే తెలిసింది. నాకు తెలిసిన మిర్జాపూర్ ఉత్తర ప్రదేశ్‌లో కాన్పూరు - ప్రయాగరాజ్ ( అలహాబాదు ) మధ్యలో ఉంది.అదీ ఇదీ ఒకటేనా ? Just for information
@bhanuchamarty94872 жыл бұрын
ఆ తర్వాత ఎన్.టి.ఆర్.రాజేశ్వర రావు గారితో తాతమ్మ కల సినిమాకి సంగీత దర్శకుడు
@ksvprasad30412 жыл бұрын
C Ramachandran garu music ichina movie is Akber Salim Anarkali
@venkataraoannabathula86782 жыл бұрын
గొప్ప సంగీత దర్శకుడు Aathmbimanam vunna గొప్ప దర్శకుడు
@omnamosiva5319 Жыл бұрын
bhanumathi gari action&tone athi ga vuntundhi.t
@karanamsagarmurthy63542 жыл бұрын
Salaries Rajeswara Rao is a legendary music director. But he should be given absolute freedom.
@nkbabusbi91032 жыл бұрын
టైటిల్ లో ఎందుకు మధ్యలో వదిలేశాడు అని శ్రీ రాజేశ్వర రావు గారిని సంబోధించడం బాధగా వుంది.
@ramanamurthy56062 ай бұрын
సీతారామ కళ్యాణం కు ఓగిరాల గాలిపెంచల వారి శిష్యులు ముస్లిమ్ ఆయన కదా
@chakravarthiveeramachaneni99553 ай бұрын
సాలూరి వారికి ప్రతిభ తో పాటు - అహంభావం, కోపం కూడా ఎక్కువ - ఇవి లేకుంటే ఈ రోజున వాసురావ్, కోటి సగం మద్రాస్ కి యజమానులుగా వుండిఉండేవారు
@satyanarayanageddam46362 жыл бұрын
Telugu cinema sangeet darshakat Tum Lo Aayan mukutmani Maharaj. He is a legend music director
@radhakrishnapanyam12702 жыл бұрын
'కాదు సుమా కల కాదు సుమా' అన్న పాట కీలుగుర్రం సినిమా లోనిది
@satyamshivamsundaram5512Ай бұрын
విప్ర నారాయణ సంగీతం లో భానుమతి గారు వేలు పెట్టి చురక పెట్టించు కున్నారు. మామూలే కదా రాజేశ్వరరావు గారు వదిలేశాక A.M. రాజా గారితో కోనసాగించ వలసి వచ్చింది. అయితే టైటిల్స్ లో మాత్రం ఇద్దరి పేర్లూ వేశారని వినికిడి. చంద్ర లేఖ తెలుగు, తమిళ, హిందీ 3 వెర్షన్స్ లోనూ రాజేశ్వరరావు గారే కనిపిస్తారు. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 నిజంగా వారు అద్వితీయులు. అసామాన్య అనుపమాన అమోఘ అపూర్వ అనన్యలభ్య అసదృస ఆజరామర ప్రతిభాసంపన్నులు. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.
@suryaprakasam46 Жыл бұрын
Suddenly so many interviews are cropping up!Is it a way of livelihood?
@swaminathakrishnapingale26953 ай бұрын
మీరు చెప్పే దాంట్లో అతిశయోక్తులే ఎక్కువ. మాయా బజార్ లో ఫుల్ పాటలు ఏమీ ఆయన చేయలేదు. సగం సగం పాటలే. త్రివిక్రమరావు తో తగరారు సీతారామ కళ్యాణం సినిమా టైములో, దాన వీర శూర కర్ణ టైములో కాదు. సీతారామ కళ్యాణం లో గాలి పెంచల నరసింహా రావు గారు ట్యూన్ చేసిన పాటలు అత్యద్భుతం గా ఉన్నాయి. రాజేశ్వర రావు గారికి తొందరపాటు ధోరణి ఎక్కువ. కీలుగుఱ్ఱం టైముకి ఘంటసాల వారు బాగానే ప్లేబ్యాక్ గాయకుడు గా వచ్చేశారు. అందులో నాగేశ్వర రావుతో పాడించడానికి ఏమీ ప్రయత్నం చేయబడలేదు. K V మహదేవన్ తరవాత ఇళయరాజా మాత్రమేనా ?? G రామనాథన్, విశ్వనాథన్/రామమూర్తి, A M రాజా ఇలా ఎంతో మంది గొప్ప సంగీతం చేశారు. పెండ్యాల గారు రాజేశ్వర రావు గారి కంటే ఎక్కువ సంగీతం తెలిసిన వారు, సౌమ్య స్వభావం కలిగిన వాడు. కోదండ పాణి గారు ఎంత మధురమైన పాటలు చేశారో తెలుసా ?? T V రాజు గారు, ఆది నారాయణ రావు గురించి తెలియదా ?? అంతా సగం జ్ఞానంతో చెబుతున్నారు.
@yrs51882 жыл бұрын
South indian top music directors lo MS Viswnadhan name cheppalkapovatam chala pedda mistake
@ballaravindraprasad2 жыл бұрын
పండితాహాంకారం ఈయనకి!.ఒక తిక్క వుంటే వుండొచ్చు గానీ ఒక లెక్క లౌక్యం వుండాలి మనిషికి! ఏమైనా రాజేశ్వరరావు గారి అంత తియ్యటి పాటలు మరెవరూ చేయలేదు అనేది సత్యం!గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్!!నివాళులు!!
@gurijalakumaraswamy48222 жыл бұрын
ఈ సినిమా మ్యూజిక్ జోషప్, కృష్ణమూర్తి
@mvsracharyulu66082 жыл бұрын
రాజేశ్వరరావుగారు మధ్యలో వదిలేసిన సినిమాలు అరడజన్ కంటే ఎక్కువ. కృష్ణంరాజు సినిమాలు కృష్ణవేణి, భక్త కన్నప్ప కూడా, టైటిల్ గీతాలకు ట్యూన్ రాజేశ్వరరావుగారిదే.
@Bhooshanoo72 жыл бұрын
Bhakti kannappa T Adimarayana Rao , Satyam ani Record credits lo untundi Kani , Satyam anukunta
@koteswararaopunnana69092 жыл бұрын
@@Bhooshanoo7గారూ! సత్యంగారు ఆదినారాయణరావుగారివద్ద శిష్యురికం చేసి,కొన్ని చిత్రాలకు సహాయకునిగా పనిచేసేవారు. భక్త కన్నప్ప కొన్ని పాటల బాణీలు వాయాద్యకూర్పు గమనిస్తే, సత్యంగారి ముద్ర కనిపిస్తుంది!
@ravikanth82452 жыл бұрын
Sir. Please tell about K V Mahadevan
@kondababu7693 Жыл бұрын
dukkipati garu great
@kothapalliashok89142 жыл бұрын
సాలూరు వారికి నాకు దాదాపుగా సామీప్యత ఉంది సర్
@kothapalliashok89142 жыл бұрын
సాలూరు వారికి నాలాగే ఆత్మ అభిమానం ఎక్కువ లా కనిపిస్తుంది సర్
@satyanarayanapaidimukkula44162 жыл бұрын
ADI ATMABHIMANAMU KADU, KOVVU, PRODUCERS DE ANTHIMA NIRNAYAMU .
Konni cinimalake correct ga cheshadu lechi povadam ante worth lekapovadame .pendala great director
@shastrynb10 ай бұрын
Teliyakunda edipedite adi matladakandi.
@prabhakarraokantamneni332 жыл бұрын
Nethi meedha pettukuni moyyalemo papam adhe balupu antaru
@venkateshyadati81102 жыл бұрын
అదొక పైత్య ప్రకోపనం. సైతాన్ విజ్హృంభన
@rajamouli93952 жыл бұрын
ఫేక్ న్యూస్
@krishnamadduri59522 жыл бұрын
Anchor waste tub la unnadu
@raghuveeraperiketidrchary96882 жыл бұрын
Meeru choosinattu gane chepparandi
@ckamalakanth95322 жыл бұрын
1945 స్వర్గసీమ తో నే సింగర్ గా మారిన ఘంటసాల, ఆ తర్వాత గృహప్రవేశం, పల్నాటి యుద్ధం, లక్ష్మమ్మ, బాలరాజు, ద్రోహి వంటి సినిమాల్లో పాడిన తర్వాత వచ్చింది, 1948 లో, ఎంటీర్ యొక్క మనదేశం. ఈ పెద్దాయనేమో, ఆ సినిమాతోనే ఘంటసాల పాడడం మొదలుపెట్టినట్టు చెప్తాడు. ఏ ఎన్ ఆర్ కు కూడా మొదటగా బాలరాజు లో, చెలియా కనరావా పాటతో గాత్రం ఇయ్యడం మొదలుపెట్టినాడు ఘంటసాల. తరవాత వచ్చిన కీలుగుర్రం లో చాలా పాటలు పాడినాడు గానీ, అది ఘంటసాల, ఏ ఎన్ ఆర్ ల మొదటి కాంబినేషన్ లో పాట కాదు. కొన్ని పాత విషయాలు సరిగ్గా తెలిసిన వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. ఈయన, అన్నీ నాకే తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నాడు.