This is one of the best interviews on The Legend called GHANTASALA
@-BaNaPa6 ай бұрын
SRR గురించి మాట్లాడటం అంటే చాలా క్లిష్టమైనది. ఒక్క భరద్వాజ గారికి మాత్రమే ఆ హక్కు ఉన్నది.
@tejababu83402 жыл бұрын
Good anchoring.. nice explanation by guest
@kaipa9982 Жыл бұрын
సినీ మాయాజగత్తు లో..పెద్ద పెద్ద వారి కొన్ని సందర్భాలు వారి జీవితాలపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. కొందరి కెరీర్ పై కూడా ప్రభావం చూపించింది..భయంకరమైన ..సన్నివేశాలు కూడా జీవితాలపై ప్రభావం చూపించింది.
@laxmidrs Жыл бұрын
Whatever be the consequences, S. Rajeshwar Rao Garu, genius and praised by great music directors like Naushad, K.l. Saigal and Pankaj mallik
@umarao6576 Жыл бұрын
SRI RAJESWARA RAO IS BRILLIANT MELODIOUS MUSIC DIRECTOR.
@gamergirls5468 ай бұрын
❤❤❤❤
@bhagavatulaanjaneyulu64685 ай бұрын
కృష్ణుడు నవ్వడు.చిరుమందహాసం చేస్తాడు
@swaminathakrishnapingale26953 ай бұрын
బాలు గారు అట్టహాసం గా నవ్వారా ?? చిన్న నవ్వే గా, కృష్ణుడు ఎప్పుడూ నవ్వడు అని ఏ పురాణంలో కూడా లేదు. రాజేశ్వర రావు గారికి పొగరు ఎక్కువ. ఘంటసాల బాలు గార్లకు ఆ గుణం లేనే లేదు.
@b.thrimurthymurthy4212 Жыл бұрын
శ్రీ రాజేశ్వరరావు గారు అద్భుతమైన సంగీత దర్శకుడు గందర్వుడు మనిషిగా జన్మించారు. మేధావులకు ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది
@gamergirls5468 ай бұрын
❤❤❤❤❤
@ayyavarutadikonda78405 ай бұрын
😂@@gamergirls546
@venugopalaraokarlapalem7088 Жыл бұрын
Ghantasala garu vijayavaarki 3 chitraalu kaadu chandraharam tho 4 pictures music chesaaru.
@duggarajuphanikanth32596 ай бұрын
ఎవరేమన్నా మన బాలూగారు extraordinary singer.
@ramamurthy58213 ай бұрын
Just...cinema paatala Singer not Extrodnary
@syamalakona25912 ай бұрын
Next to Ghantasala mastaru
@seshagiriraomanikonda14406 ай бұрын
Is it Necessary
@syamalakona25912 ай бұрын
Vipranarayana movie lo Bhanumati gari karanam ga padaledani Savitramma gare swayamga chepparu.
@rajeswarprasad2074 Жыл бұрын
With all due respects to the senior journslist all this info in available in simply spb about saluri garu.
@asrkreddy29046 ай бұрын
విప్రనారాయణలో ఘంటసాల ఒక పాటపాడాడు
@swaminathakrishnapingale26953 ай бұрын
నో. ఘంటసాల గారు పాడనే లేదు.
@sivaramprasadthirumalasett6028 Жыл бұрын
😪🥺
@srinivaskanchinadham6413 ай бұрын
It is not Gantasala mastaru who fell in love with that Sarala. She is his house owner’s daughter. She fallen in love with him and want to marry him under any circumstances. She even threatened to commit suicide. He once had such bitter experience during his school days long back and that girl committed suicide. He feared that it may happen again, hence married her with the consent of his first wife.
@sivaramkapila3234 Жыл бұрын
అక్కడ ఇక్కడా కొందరు వ్యక్తులు కొన్ని సందర్భాల్లో మాట్లాడిన మాటలు చెప్తున్నారు.వీరు ప్రత్యక్ష సాక్షి కాదు
@venkateswararao7667 ай бұрын
దేవదాస్ 1953మెసేమ్మా 1955
@swaminathakrishnapingale26952 ай бұрын
బాలు గారు కృష్ణుడి పాటకి నవ్విన చిన్న నవ్వు ఎంతో పెద్ద విషయం కాదు. కానీ రాజేశ్వర రావు గారు ఆత్మాభిమానం పేరిట ఎవరైనా కొద్దిగా తేడా చూపిస్తే సహించలేక పోయేవారు. సాధారణం గా సినీ ప్రముఖులు చెప్పేది ఆయన సంగీతం చేసిన వాటికంటే పేచీ పడి వదిలేసిన చిత్రాలు ఎక్కువ అని.
@swaminathakrishnapingale26953 ай бұрын
త్రివిక్రమ రావు తో రాజేశ్వర రావు ఇష్యూ వచ్చింది దాన వీర శూర కర్ణ సినిమా లో కాదు, సీతారామ కళ్యాణం సినిమాకి ఆయనను మొదట బుక్ చేసుకున్నప్పుడు.
@ravikishorepemmaraju16573 ай бұрын
దుక్కిపాటి దగ్గర కాదు , విజయా వాళ్ళదగ్గర. అన్నపూర్ణ లో బాగా స్వేచ్ఛ ఇచ్చారు.
@syamalakona25912 ай бұрын
SPB student days lo mimicry chesevarata. Adi advantage ayyindi.
@ramamurthy58213 ай бұрын
Prema kamam....kamam...pellaiyyaka prementiraa
@venugopalaraokarlapalem7088 Жыл бұрын
Konni nijaalu kaadu meeru cheppina maatallo.
@karanamsagarmurthy63542 ай бұрын
All like you are not eligible to talk about Saluri Rajeswar Rao Garu. He is a great composer. His decision is final. That's why he didn't listen to non music people.
@swaminathakrishnapingale26952 ай бұрын
@@karanamsagarmurthy6354 You need not listen to anybody. But there should be a decency in dealing with others. When a senior associate producer says something is it proper to tell that let us also ask the tea supply boy. And, the Music Director goes out without saying anything. Next day when car is sent he says there are more other people who know music very well, have them. Such type of indecent behaviour he exhibited. Having proficiency alone is not sufficient. Certain amount of etiquette needed.
@swaminathakrishnapingale26952 ай бұрын
That is not greatness. That is audacity and arrogance. Pendyala, Ghantasala sirs composed very good songs but they are not harsh ; very soft. Mahadevan sir was from Palghat Musicians family. For how many tamil puranic films he composed music do you know ?? N T R's old Sampoorna Ramayanam his music. For K Viswanath, Bapu/Ramana he only did music most of the films. In Sankarabharanam film each and every bit has carnatic tunes. But he was not arrogant. Talent alone won't count. Your moving with the film people matters.
@swaminathakrishnapingale26953 ай бұрын
రాజేశ్వర రావు గారు మంచి సంగీత దర్శకులు కానీ పొగరు పాళ్లు ఎక్కువ. ఘంటసాల ఇతరులు చెప్పిన సూచనలు మెత్తగా వింటారు. వీలు కాకపోతే అలా సరిపడదు అని వినయంగా చెబుతారు. అది ఆయన ఉదాత్త గుణం. టాలెంట్ ఉండగానే సరి కాదు, మంచి నడవడిక ఉండాలి. ఇళయరాజా కి కూడా ఆ గుణం లేదు.
@tadepallymanasvi246410 ай бұрын
Bhardvaj don't know anything
@thummalaguntaraju37009 ай бұрын
అది గొప్పతనం కాదు అహంకారం సినిమా కి పట్టిన శని ఇలాంటి వాళ్లే
@sambasivarao983 ай бұрын
Brahmadu kada
@prakashkurakula44202 жыл бұрын
సార్ మీరు విజ్ను లు. రాజేశ్వరరావు గారు కావాలని ఎవర్ని బాధ పెట్టలేదు సార్. వారికి ఆత్మ గౌరవం ఎక్కువ. కావాలంటే సుశీల గారిని కాంటాక్ట్ చేయండి. యాంకర్ హాఫ్ knowledge తో మాట్లాడుతున్నారు. కడుశోచనీయం సార్
@trajesh6360 Жыл бұрын
Please nameT Rajeshwar Rao
@akellavenkatasrinivas4942 ай бұрын
Worst anchor, she dosnt knw anything abt Legendray RajeswarRao garu
@SubbaraoNidamanuru3 ай бұрын
యాంకర్ బ్రోతల్ డ్రెస్ లో బాగుంది. పువ్వు బంతలు కూడా అంతే 😂😂