Sr Journalist MVR Sastry Exclusive Interview With Amogh Deshapathi | Life@360 EP #4 | Reflection

  Рет қаралды 215,724

Reflection

Reflection

Күн бұрын

Пікірлер: 1 300
@Reflection_channel
@Reflection_channel Жыл бұрын
Join this channel to get access to perks: kzbin.info/door/vzk... REFLECTION MEDIA AND ADVERTISING A/C NO: 922020065969080 IFSC CODE: UTIB0000553 AXIS BANK LTD MADHAPUR, HYDERABAD 500081 Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today! Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support. Jai Hind
@MADAJAYAMA1-ld1xb
@MADAJAYAMA1-ld1xb Жыл бұрын
Q
@prabhakarreddy3481
@prabhakarreddy3481 Жыл бұрын
అమోఘ్ జైశ్రీరామ్ బాగచెప్యారు సార్
@rajendra8814
@rajendra8814 Жыл бұрын
ఆ దేవాలయానికి వెళతాడు, దేవునికి మొక్క కోరికలు కోరతాడు, వాడి కోరికలేవ దేవుడు విని తీరుస్తే వాడు మొక్కు చెల్లిస్తాడు. నిజానికిక్కడ దేవుడు నాకు కావాలనేమి అడగలా, కాని వీడే ఎదో అనుకోని అదిస్తాడు ;) కాని, ముష్కురులు అదే గుడిని పగలకొట్టిన, విగ్రహఖండన చేసినా, రధాలు తగులపెట్టినా, తనకేమి పట్టనట్టు ఉండిపోతాడు, కంచానికి తిని, మంచానికి సరిపడా కళ్ళుజాపి పడుకునే వాడులాగ, ఇలాంటి 'లావాదేవీ' జనభా వల్ల హిందూత్వానికి ఒరిగేదేమి ఉండకపోగా నష్టం ఎక్కువ.! ఇది పిరికితనంలో నుండొచ్చిన నపుంసకత్వమా లేక నా తల నా ఇల్లు కాదుగా అన్న నీచపు ఆలోచనో! ఇక అలాంటోని కడుపున పుట్టినోడికి వీడేమి ధర్మం నేర్పగలడు! ఇలాగ, దౌర్భాగ్యపు హిందువులు ఎక్కువ అయి పోయారు!
@parimalapushpampuli4161
@parimalapushpampuli4161 Жыл бұрын
Mukku,Chevulu koosina mundu cheesukunnodee machivaadu annttu Eppudu Dourbhagya Rajakeeyalalo Rajaneethi leedu Dustulu pogarekki unnaru Eppudu
@parimalapushpampuli4161
@parimalapushpampuli4161 Жыл бұрын
Thokklarism raasaavaa nee mind undaa
@manurinagaraju9986
@manurinagaraju9986 Жыл бұрын
sir please ఇలాంటి mvr శాస్త్రి గారి interview లూ ఇంకా, ఇంకా కావాలి,రావాలి ,mvr శాస్త్రి గారు అంటే నాకు చాలా ఇష్టం .అలాంటి వారికి నా పదాభి వందనాలు. అయన నిండు నూరేళ్ళు హాయిగా వుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ న్నాను. జై హింద్. మీ లాంటి వారి ఛానెల్స్ కు వుడుతా భక్తి గా నా వంతు ఎంతో కొంత సమర్పించాలని వుంది
@rangarajanpb1380
@rangarajanpb1380 Жыл бұрын
నీవే శాస్త్రి ఎందుకు కాకూడదు ?
@nagamani190
@nagamani190 8 ай бұрын
కృతజ్ఞతలు mr. Amogh .. mvr. శాస్త్రి గారి ద్వారా విలువైన విషయాలని మాకు తెలియచేసారు.. మన సనాతన ధర్మం గురించి n హైదవం గురించి తెలుసుకున్నకొద్ది వొళ్ళు పులకరిస్తోంది.
@srilakshmichivukula2344
@srilakshmichivukula2344 Жыл бұрын
హిందూ సమాజానికి మంచి ప్రశ్నలు సంధించారు. హిందూ సమాజానికి మంచి జరిగితే చరిత్ర మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది. ధన్యవాదములు సర్ 🌹🙏🌹
@mallikeco
@mallikeco Жыл бұрын
No words to say sir. ఒక నిఖార్సైన సీనియర్ జర్నలిస్ట్ యొక్క విశ్వరూప దర్శనం కలిగింది.
@pvchalam
@pvchalam Жыл бұрын
MVR శాస్త్రి గారి Interview ఇంత త్వరగా అయిపోయింది ఏంటన్నా.... సరిపోలేదు. ఏదేమైనా అసలు ఒక అద్భుతమైన వ్యక్తి మాటలు వినే అదృష్టం కల్పించారు. అందుకు ధన్యవాదాలు 🙏
@srinivasavalabhoju7015
@srinivasavalabhoju7015 Жыл бұрын
Super
@hindudvr
@hindudvr 11 ай бұрын
MvR శాస్త్రిగారి interview చాలా అద్భుతంగా వివరించారు వాస్తవాలు వెలుగులోకి చూపించారు మీకు అభినందనలు 👌👌💪👍👍💪✊✊🚩🚩
@ramaswamypentu879
@ramaswamypentu879 Жыл бұрын
MVR శాస్త్రి గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది ❤vinadam నేను చాలా ఆలస్యం చేశాను ఇప్పటి కైనా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక ప్రశ్న వేస్తున్నారు మీ లాంటి మేధావులు సమకాలీనులు అందరూ కలిసి మన దేశంలో మన హిందువులను తూర్పు నుండి పడమర అలాగే దక్షిణం nundi ఉత్తరం హిందువులకు మన జాతి కి గడిచిన 70 సంవత్సరాల్లో ఏమి నష్టం జరిగింది అవగాహన సదస్సులు పెట్టుతూ మీరు ముందుకు పోతు మండల స్థాయి మరియు గ్రామ స్థాయి మీ కింది మేధావులుకు అప్ప చెప్పి మీ బృందం ముందుకు పోతే ఒక్క సంవత్సరంలో దేశం మొత్తం ఒక్కటి ఐతే మంచిగా ఉంటది గదా???? ఆలోచించండి మీ పాదాభివందనాలు
@Information_transfer
@Information_transfer Жыл бұрын
MVR శాస్త్రి గారు భారతదేశంలోనే అత్యంత ప్రముఖ సీనియర్ జర్నలిస్టు........అత్యంత నిపుణుడు, మరియు జర్నలిజంలో అనుభవజ్ఞుడు. మన దేశం పట్ల ఆయనకున్న దేశభక్తిని, ఆవేదనను మనం అర్థం చేసుకోవాలి
@umadevi8431
@umadevi8431 Жыл бұрын
@RK --MENDU శాస్త్రి గారు సీనియర్ జర్నలిస్ట్ ,అనుభగ్నులు ఉండచ్చు కానీ ప్రస్తుతం కాలం 40 సవత్సరం ముందు కాలం తేడా చాలా ఉంది సమాజంలో. ఆ రోజుల్లో డబ్బు కంటే ఎవరు నీతి గా ఉన్నారని సంస్కారానికి విలువ మర్యాద ఇచ్చే వారు. ఇప్పుడు ఆ విలువలు లేవు కాబట్టి జగన్ లాంటి సీఎం ఎన్నుకున్నారు ఏపీ లో.
@krishnapriyak3616
@krishnapriyak3616 Жыл бұрын
@@umadevi8431100% true
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Жыл бұрын
It is not his pain. What shri MVR said is hundred percent truth. Hindus have been cheated like anything.
@kishorevidya8578
@kishorevidya8578 Жыл бұрын
దేశ భక్తి అంటే ఏంటి?
@sasikanth4957
@sasikanth4957 Жыл бұрын
S
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
మీ వీడియో చూసి మీరు చెప్పిన విషయాలు అర్ధం చేసుకొని సెక్యులర్ బావాలని విడిచి నిజమైన హిందువుగా మారక పొతే వారిని చూసిన, వారితో మాట్లాడిన మహా పాపం వస్తుంది ధన్యవాదములు అమోగ్ గారు అనేక ధన్యవాదములు mvr శాస్త్రి గారు 🙏💐 ......
@nethalapinky7733
@nethalapinky7733 Жыл бұрын
So called Hippocrates
@srilakshmichivukula2344
@srilakshmichivukula2344 Жыл бұрын
శ్రీ శాస్త్రిగారికి నమస్కారములు 🙏🌹.ఇంత బాహ్యంగా మీరు హిందువులు తరఫున మాట్లాడేందుకు గంట సేపు అవకాశం కల్పించిన అమోఘ్ దేశపతికి శుభాభినందనలు ఆశీస్సులు అందిస్తూ మీరు ఇలాంటి ఇంటర్వ్యూలు మరెన్నో చేయాలని శ్రీ శాస్త్రి గారిని కోరుకుంటున్నాను. నమస్కారములు 🙏🌹 శ్రీలక్ష్మి విజయనగరం
@drainampudiramasatyavathi6449
@drainampudiramasatyavathi6449 Жыл бұрын
కడుపు రగిలిపోతుంది మీమాటలకు. జైశ్రీరాం
@deepakrajmudhiraj
@deepakrajmudhiraj Жыл бұрын
Jai హింద్ అన్న గారు ఇలానే మన హిందూ సమాజం మొత్తాన్ని మెలుకొల్పండి లేకుంటే గొర్రెల,మరకల మాటలు నమ్మి వాళ్ళ మతాలకు మారుస్తున్నారు ఇప్పటికైన మన హిందూ సమాజం ఏకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీరు ఇలాంటివి ఇంకా చాలా చేయాలి ఎవ్వనికి భయపడకండి జై హింద్ భారత్ మాతా కీ జై ❤
@Information_transfer
@Information_transfer Жыл бұрын
ఇలాంటి వీడియోలను చూసి కనీసం లైక్ చెయ్యలేనంత దౌర్భాగ్యులు ... రీజన్ ఒకటే .... వారికి రాబోయే 5 సంవత్సరాలలో ఏం జరగబోతుందో తెలియని అజ్ఞానం.
@srinivasavalabhoju7015
@srinivasavalabhoju7015 Жыл бұрын
Its true Sir/M"m
@rajeswarikuchibhotla2638
@rajeswarikuchibhotla2638 Жыл бұрын
అమోఘ్ దేశపతిగారూ ఈయనతో ఇంటర్వ్యూ చాలా బావుంది . ఇంతకుముందు ఘనాపాఠి గారితో ఇంటర్వ్యూ కూడా చాబావుంది . సాస్ట్రీగారిలాగా శక్తివంతంగా మెసేజ్ ని సమాజం లోకి పంపాల్సిన అవసరం చాలా చాలా వుంది. యూత్ లోకి క్లీర్గ మెసేజ్ వెళ్ళేఅవకాశం వుంటుంది. పెద్దవాళ్ళకు చలమందికి ఈ విషయం తెలుసు.యూత్ ని కలుపుకొని నడుస్తే దేశం పటిష్టమవుతుంది. Jai Hind.
@koteswararaomalisetti7267
@koteswararaomalisetti7267 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు శాస్త్రి గారు. ఇప్పటికైనా హిందూ సమాజం కళ్ళు తెరవకుండా వుంటే సర్వ నాశనము అవుతుంది.
@kishanprasad7436
@kishanprasad7436 Жыл бұрын
థాంక్స్ very useful interview
@kolareddy7340
@kolareddy7340 Жыл бұрын
శ్రీ శాస్త్ర గారికి నమస్కారం ,
@acpsriramarya1492
@acpsriramarya1492 Жыл бұрын
శాస్త్రి గారికి పాదాభివందనాలు. భారత్ మాతాకీ జై.
@ravinderreddy8395
@ravinderreddy8395 Жыл бұрын
Great shashtry garu
@proud-to-be-hindhustani
@proud-to-be-hindhustani Жыл бұрын
మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేసిన MVRశాస్త్రి గారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏
@pruthvikrishna3951
@pruthvikrishna3951 Жыл бұрын
అర్థవంతమైన... ఈ జనరేషన్ కు కావాల్సిన ఇంటర్వ్యూ..
@nagamalliswari4314
@nagamalliswari4314 Жыл бұрын
శాస్త్రి గారి కి నమస్కారాలు🙏🏻 అమోఘ్ మీకు అభినందనలు ❤
@govindarajuitdept4239
@govindarajuitdept4239 Жыл бұрын
హైందవం! సనాతనం నిత్య నూతనం, ధర్మం మీద అధర్మం ఎప్పుడూ పోరాడి ఓడుతూనే ఉంటుంది ,తిరిగి పుంజుకుంటుంది కాని ధర్మానికి ఆ అవసరం లేదు అది ఎప్పటికీ రారాజే, జయహో భారత్
@srinivasavalabhoju7015
@srinivasavalabhoju7015 Жыл бұрын
Anton urukunte saripodu kondarinaina motivate cheyali. Eesari matram PARTINI / CANDIDATE NI ADIGI, JAVAABU SARAINADAITE macrame VOTE cheyali
@raghubondalapati
@raghubondalapati Жыл бұрын
MVR శాస్త్రి గారికి వందనాలు🙏
@aachaaryahk
@aachaaryahk Жыл бұрын
మీ ఈ ప్రయత్నం చాలా బాగుంది, మొత్తం ప్రముఖులు అందరినీ ఇంటర్వ్యూ చెయ్యండి, చాలా విషయాలు జనాలకి సులభంగా చేరుతాయి 👏🌹
@DkDk-ek9wm
@DkDk-ek9wm Жыл бұрын
మీరు రాసిన కొన్ని పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి..sir నేను 4,5 పుస్తకాల క్రిందట కొన్నాను.. అద్భుత మైన పుస్తకం.... ఆ నిజాలు తెలుసుకోవాలన్న భయం వేస్తుంది... వాళ్ళు ఎన్ని కుట్రలు చేస్తున్నారో.. పెక్యులరిజం, నేటి చరిత్ర, కాశ్మీర్ వ్యధ excellent బుక్స్
@Bro.Ashish5239
@Bro.Ashish5239 Жыл бұрын
Alati పుస్తకాలు చదివి కనీసము.పేరు పెట్టు కో లేని.పరిస్తీ ఏర్పడినది .చక్క చదువు కొని మంచి ఉద్యోగం చేసికొని నీ కుటుంబమును జాగ్రత్త గా చూచుకో ఈ లాటి వాటింద్వారా భారతీయులు ఎందరో mosapoyeru అన్నీ దేశములు అభి వృద్ధి.లో ఉంటే మనము.దేవుళ్లను నమ్మి ఈ పెద్దల మాటలు విని ఒకరినొకరు ద్వేషించి కొంటు కొట్టో కొని చస్తున్నము .ప్రతి వక్కడు తెలివి గలవడే మనము ఏమి చెప్ప వలసిన పని లేదు ఎవరి భాధ్యత వారి నిర్వర్తిస్తూ ఉంటె దేశము సుభిక్షంగా ఉండును .మ ఊరులో ఒకప్పుడు దొంగొల్లు ఉన్నారు అందు కానీ ఇప్పుడున్న వారిని చా వా కోటతము అను కోవట ము మంచిది కాడు మతమును ప్రక్కనపెట్టు మార్గము పట్టుకో అదే నీతీ. ఏదర్ధట Samanatwamu .కనబడే వ్యక్తిని ప్రేమించాలని వీరు కనబడని దేవుని ప్రేమించ గలరా బాగా ఆలోచించూ అందరూ స్వార్థ పరులే
@DkDk-ek9wm
@DkDk-ek9wm Жыл бұрын
@@Bro.Ashish5239 నేను చక్కగా నేను చదువుకున్నాను.. ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించుకున్నాను నా కుటుంబాన్ని కూడా మంచిగా చూసుకుంటున్నాను.. నాకు నీతులు చెప్పడం ఆపి నీ పని నువ్వు చూసుకో.. ఎవరు ద్వేషిస్తున్నారు ఎవరు హిందూ మతం పై దుష్ప్రచారం చేస్తున్నారు కొన్ని దశాబ్దాలుగా... వాళ్లకు చెప్పు ఈ నీతులు వెళ్లి.. ఈ దేశం సుభిక్షంగా ఉండాలి అన్న అభివృద్ధి చెందాలి అన్న హిందూ మతం మెజారిటీ గా ఉంటేనే సాధ్యం.. సోదర భావం ఉండాలి , పరమత సహనం ఉండాలి అన్న హిందూ మతం మెజారిటీ గా ఉంటేనే సాధ్యం...
@Bro.Ashish5239
@Bro.Ashish5239 Жыл бұрын
@@DkDk-ek9wm హిందువులు ఎవరు ఎక్కడ నుండి వచేరో చెప్ప గలవా చక్కగా చదువు కున్నవు నేను ఒక ప్రొఫెసర్ గ అడుగు చున్నాను . ఇంత సంస్కారము కలిగిన మీరు పేరు పెట్టు కోవటాని కి.యెందుకు భయ పడు చున్నరు
@DkDk-ek9wm
@DkDk-ek9wm Жыл бұрын
@@Bro.Ashish5239 సంస్కారం గురించి నీతులు చెబుతున్న పెద్దమనిషి గారు ముందు మీ పేరు మీరు మీరు పెట్టుకోండి తర్వాత పక్కన వాళ్ళుకి.. నా పేరు నేను పెట్టుకున్న D surname k my name.. ఈ దేశంలో హిందువులు మెజారిటీ గా ఉండడం వల్లనే సహనశీలత సోదరభావం.. అతి తెలివితేటలు నీదగ్గర ఉంచుకో హిందువులు ఎక్కడినుంచో రావడం ఏంటి నీ.. తలకాయ
@Bro.Ashish5239
@Bro.Ashish5239 Жыл бұрын
@@DkDk-ek9wm Naa pere pettu kunnamu అన్నిటిలో అదే పేరు ఉంటున్నది What is your age What is your native place and where are you staying In the same panner People from different areas are gathered in different places First the land was vacant There.were three places in the world Africa Asia and Europe From these places people were scattered The population of the world was few lakhs about 6000.years back Now it reached to more than 700.crores .when.I was a student of 10 th class India papulation was below 100 crores Not it raised to 130 Cros You do not know who.are Jews Hindus Greeks Parcians How.these People came to India and settled When Africans were settled here There is lot of history To tell you fact All.people in the world are brothers But some people telling lies and writting against some countries and deceiving us Let me know one thing Why North Indians are white and south Indians are black or midium.colour Give me answer Because you are well educated Your origin is from.Africa If you do not know these.facts ask any History Lecturer They will tell you Naa తలకాయ.కాదు నీ తలకాయ ఉపయోగించు
@SuradaChandrarao
@SuradaChandrarao Жыл бұрын
జై శ్రీ రామ్ భారత్ మాతా కీ జై జై హింద్ శ్రీ కృష్ణంవందేజగద్గురుమ్ హర హర మహాదేవ్ జై భవాని వీర శివాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మాత సుభాష్ చంద్రబోస్ కీ జై
@sivaprasadkanaparthy2997
@sivaprasadkanaparthy2997 Жыл бұрын
Hats off to sastri ji you are correct really when hinduvulalo yeppudu jagruti vastundo
@ramatulasirachakolla9296
@ramatulasirachakolla9296 Жыл бұрын
చాలా విషయాలు తెలిసాయి.thank you sir. చాలా గొప్పవి, ఉపయోగ పడే విషయాలు తెలిసాయి. హిందూ ధర్మం వర్ధిల్లుతుంది తప్పకుండా 👍💐
@rajeshwarkothakonda6785
@rajeshwarkothakonda6785 Жыл бұрын
సనాతన ధర్మం గురించి చక్కగా వివరించారు సారు మీకు వందనాలు 🙏
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne Жыл бұрын
హిందు సనాథన ధర్మం.జయహా🚩🚩🚩🚩🚩🌹🌹🙏🙏🙏
@suresh_sanathan
@suresh_sanathan Жыл бұрын
అవునండి హిందువులు గాడ నిద్రలో ఉంది ..అడగందే అమ్మైనా అన్నం పెట్టదు Article 25,26 పై ఉద్యమం రావాలి ప్రతి హిందువును జాగృతం చేసే వ్యవస్తను తయారు చేసుకోవాలి అందరిని నడిపించే ఒక గొప్ప నాయకత్వం రావాలి..హిందు సంగాలన్ని సంఘటితం కావాలి… సత్యమేవ జయతే.. మన నినాదం.. సర్వేజనా సుఖినో భవంతు.. మన భారత సంప్రదాయం..
@mathukumallishakunthala2230
@mathukumallishakunthala2230 Жыл бұрын
Can you share your email. I too feel the same way
@manjanprasad6313
@manjanprasad6313 Жыл бұрын
శుభోదయం అండి మీరు చేస్తున్న వీడియో హిందూ జాతిని మేల్కొలిపే ఇలాంటి వీడియోలు ప్రతి హిందువు చూడాలి
@ssrao4652
@ssrao4652 Жыл бұрын
ఈ లాంటి వారి మాటలు అన్నీ కూడా హిందూ సమాజం గాఢనిద్ర ఓదిలించడానికీ చాలా ముఖ్యం
@appalaraju3769
@appalaraju3769 Жыл бұрын
ఓ హిందూ నేటి కైనా మేలు జనాభా సంఖ్య లో మనను ఏక్కువా కాని గత ము గత హః నే టీ కై మేలు నో జైభారత్
@sangameshwark3405
@sangameshwark3405 Жыл бұрын
ప్రతి తల్లిదండ్రులు హిందూ ధర్మాని గురించి వారి పిల్లలకు చెప్పకపోవడం వాళ్ళు హిందూ ధర్మానికి చేసే పెద్ద ద్రోహం
@RaviKumar-r2j9t
@RaviKumar-r2j9t Жыл бұрын
శాస్రిగారికీ ఆమెరుపు వృత్తి నిబద్దత తొవచ్చినదెమొ.జై బారత్
@srrajesh6921
@srrajesh6921 Жыл бұрын
మహానుభావుడు, మహా జ్ఞాని, మహా మేధావి MVR శాస్త్రి గారి నిజమైన భారత చరిత్ర గురించి వ్రాసిన గ్రంధాలు ప్రపంచం అంతా చదవాలి.
@Venkaducreations
@Venkaducreations Жыл бұрын
ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. జై హింద్.🤝🤝
@viswanadhgowrisankar4679
@viswanadhgowrisankar4679 Жыл бұрын
చాలా బాగా చెప్పారు శాస్త్రి గారు🙏🔥 మీరు అన్నట్టు గానే ఆదిపురుష్ అనే రామాయణ వక్రీకరణ చిత్రం పై హిందువులు నాలాంటి వాళ్లు తిరగబడ్డారు ఇంత దారుణంగా రామాయణం నీ ఎలా తీస్తారు అని మూవీ మేకర్స్ కి చెమటలు పట్టించాము. చివరికి అలహాబాద్ హై కోర్టు కూడా బాగా గడ్డి పెట్టింది చిత్ర బృందం కి. అలాంటి వక్రీకరణ చిత్రం నీ వినోద్ అన్న కి ఎలా సమర్ధించాలని అనిపించిందో అతను ఓపెన్ గా చెప్పాడు నాకు ఆదిపురుష్ బాగా నచ్చింది నేను దానిని సపోర్ట్ చేస్తా అన్నాడు😠 ఇంకా కొంతమంది అతని లాగే చేశారు.
@murali7009
@murali7009 Жыл бұрын
శాస్త్రి గారి ద్వారా చివర్లో వారి సాహిత్యం ఎక్కడ లభిస్తుందో తెలిసింది. ధన్యవాదాలు సర్. మళ్లీ మమ్ముల కలిసే రోజు కోసం ఎదురు చూస్తుంటాను. వీరి జన్మస్థలం మాకు కూతవేటు దూరంలో వున్న జగ్గయ్యపేట అని తెలుసుకొని చాలా సంతోషం గా ఉంది.. 🙏🙏🙏
@narendhard9
@narendhard9 Жыл бұрын
Amog గారు నమస్కారం మి వీడియో విషయాలు నా చుట్టు వున్న వారిలో ప్రచారం చేస్తా మీరు ఇంకా చాలా వీడియోలు చేయండి
@naveenkumardammagoni8520
@naveenkumardammagoni8520 Жыл бұрын
MVR Shastri garu... Naa chempa meeda kotti nidra lepinatlu mana dharmam desham gurinchi baaga chepparu... Miku naa padabhivandanalu... Amogh anna thank you very much for your efforts Jai hindh🇮🇳
@HanumantharaoYaka
@HanumantharaoYaka Жыл бұрын
శాస్త్రిగారూ, పాదాభివందనం.
@sureshbabuanne
@sureshbabuanne Жыл бұрын
MVR Sastry గారు అద్భుతం గా ఆవిష్కరించారు. నీర్వీర్యమైన హిందూ సమాజం,దాని లోని లోటుపాట్లను ఎత్తిచూపారు. యువతకు చేసిన మార్గదర్శనం అపూర్వం. జై హింద్.
@ananthdeevi4257
@ananthdeevi4257 Жыл бұрын
అద్బుతం శాస్త్రి గారు ఒళ్లు నిక్కపొడుచుకుంది మీ మాటలు విన్న తర్వాత 🙏🙏🙏 సనాతన ధర్మం వర్థిల్లాలి 🚩🚩
@venkataramanagumma
@venkataramanagumma Жыл бұрын
Kindly share maximum. Kondaru ayina alochostey? Chatainyam. Next Question vastundi. Nenu maximum share chesanu.
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🇮🇳🙏
@kkv2334
@kkv2334 Жыл бұрын
ఇంకా ఇంకా ఇటువంటి మార్గదర్శి ఐన దేశభక్తులు ఐన గొప్ప వ్యక్తులతో ఇంటర్వ్యూ లు చేసి వారిలో ఉన్న సారాన్ని ఇపుడున్న యువతకు అంద చేయాలని మనసారా ఆ సర్వేశ్వరుని కోరుకుంటూ 🙏
@vijayalakshmimantravadi5894
@vijayalakshmimantravadi5894 Жыл бұрын
హిందూ సమాజం దీర్ఘకాలంగా మగత లోనే ఉంది. స్వామి వివేకానంద హిందువుల ఉదాసీనతకి విలవిల లాడారు .స్వరాజ్యం వచ్చిన తర్వాత కూడా ఆవిషయం మరిచిపోయారు. గాంధీజీ, నెహ్రూ హిందువుల కి వాళ్ళ శక్తి మేరకు ద్రోహం చేసి పోయారు. ఎవరైనా గొంతు ఎత్తితె మతోన్మాది. చాలా గొప్ప విశ్లేషకుని తో చర్చించారు. ధన్యవాదాలు.
@suseelaranidamaraju8921
@suseelaranidamaraju8921 Жыл бұрын
నమస్తే శాస్త్రి గారు.మీ పూర్తి ఇంటర్వ్యూ విన్నాను.చాలా బాగుంది.అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందో చాలా క్లియర్ గా అర్థమైంది.అడగందే అమ్మయినా అన్నం పెట్టదు అన్నట్టుగా ..మనం గట్టిగా అడగక పోతే బిజెపి కూడా ఏమీ ఇవ్వదని అర్థమైంది. హిందూ పెద్దలు చర్చించుకుని ఏకత్రాటిపైకి వచ్చి,ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించడానికి వీలుగా ఒత్తిడి తేవాల్సి ఉంది. ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు అమోఘ్ గారు మాకు అందిస్తారని కోరుకుంటూ..ధన్యవాదాలు.
@nirmalaboddepalli7340
@nirmalaboddepalli7340 Жыл бұрын
చాలా మంచి Interview. 💐💐🙏
@prasadpv966
@prasadpv966 Жыл бұрын
అద్భుతమైన ఇంటర్వ్యూ. మీ ఇద్దరికీ, నా హృదయపూర్వక నమస్కారములు..... పి వి ప్రసాద్, Botswana 🇧🇼, Southern Africa.
@venkateshamchikka889
@venkateshamchikka889 9 ай бұрын
mvr శాస్త్రి గారు హిందుత్వం గురించి సనాతన ధర్మం గురించి బహు చక్కగా వివరించినారు నెహ్రూ హిందువులకు చేసినటువంటి దుర్మార్గమైన చట్టాలు ఇవన్నీ కూడా ఆర్టికల్ 25 26 27 28 29 30 వీటి మీద విశ్లేషణ కూడా బహు చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు
@sreenulalam4303
@sreenulalam4303 Жыл бұрын
Excellent explanation...thank you so much....
@kanteravi7154
@kanteravi7154 Жыл бұрын
India ను హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి
@VikramSena-r3v
@VikramSena-r3v Жыл бұрын
అమోఘ్ గారు, శాస్త్రీ గారిని ఇంటర్వ్యూ చెయ్యాలనే ఆలోచనే అద్భుతం. అయన రచనలని సోషల్ మీడియా ద్వారా మనం అందరికి దగ్గరయ్యేలా చెయ్యాలి. ఒక్కో బుక్ ని ఒక్కో వీడియో సిరీస్ లాగా చేస్తే, అది చాలా ఇంపాక్ట్ ఇస్తది. ఏమంటారు?
@mallareddysaireddy866
@mallareddysaireddy866 Жыл бұрын
హిందువులకు జ్ఞానోదయం కలగనంత వరకు ఇలాగే ఉంటుంది
@chevaladevaraju9264
@chevaladevaraju9264 Жыл бұрын
జై శ్రీ రామ్ జై హిందూ జై భారత్ ❤
@maroprastanam3005
@maroprastanam3005 Жыл бұрын
వయస్సు పెరిగే కొలది శరీరానికి వృధాప్యం వస్తుందేమో కానీ, శాస్త్రి గారు లాంటి వారికి మనస్సు కి నిబద్ధత , కచ్చితత్వం, కారాఖండీగా మాట్లాడటం వంటివి పెరుగూతూ ధర్మ ఖడ్గం గా మారు తున్నారు.
@eveninggurukuleducation21s59
@eveninggurukuleducation21s59 Жыл бұрын
No words on this unbelievable and reflection session: Amogh anna. Not only watching but also take initiative to build the nation.
@revathikongati6374
@revathikongati6374 Жыл бұрын
అభ్యర్థులు ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడు హిందువులకు మీరు ఏమి చేస్తారని మేము అడగాలి. మన హిందువుల డిమాండ్లను మనం పెట్టాలి. మేము వారికి చెప్పాలి అప్పుడే మేము మీకు ఓటు వేస్తాము.
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Жыл бұрын
హిందువు అంటే అర్థం ఏంటి? ఎవరు హిందువు?
@krishnapriyak3616
@krishnapriyak3616 Жыл бұрын
@@jonnalagadda_short_flims నువ్వెవరు?
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Жыл бұрын
@@krishnapriyak3616 వాస్తవాన్ని నమ్మే వాడిని.
@itismyheart5863
@itismyheart5863 Жыл бұрын
@@jonnalagadda_short_flims hinduvulu ante dhrmanni nilabettagala Sakshi kalavaru veerine hindhuvulu antaru jai hind
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Жыл бұрын
@@itismyheart5863 చినజియ్ స్వామి వేరేగా చెప్పాడు. ఈ మాత్రం కూడా ఆయనకు తెలీదంటావా?
@wenkateshbanda7064
@wenkateshbanda7064 Жыл бұрын
M V R శాస్ర్తీ గారు ఒక నడిచే గ్రంథాలయం వీరు చెప్పేది కొత్తదిగా అనిపించిన కొత్తదేంకాదు.నిజం మాట్లాడుతారు నికార్సంగా మాట్లాడుతారు. వాస్తవాలు చెప్పుతారు సూటిగా సుత్తిలేకుండా. అందుకే గురుతుల్యులైన వీరంటే కొందరికి గిట్టదు కానీ కనీసం వీరి మాటలు ఒంటరిగా ఉన్నప్పుడన్న ఆలోచించాలి.
@santunukala4034
@santunukala4034 Жыл бұрын
భయ్యా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంటర్వూస్ సిరీస్ తీసుకోండి ఆలా అయినా మనలో కొందరికి తెలుస్తది చాలా తెలియని విషయాలు తెలియచేప్పారు థాంక్యూ 🙏🙏
@mohanraochippala5937
@mohanraochippala5937 Жыл бұрын
Hats off to you Sir, great message, 👍 👌 👏
@neelimarajamahendravarapu811
@neelimarajamahendravarapu811 Жыл бұрын
అయ్యా మీరుచెప్పేది అక్షరసత్యం, ఇప్పటికైన్ హిందువులు అనే ప్రతి ఒక్కరుఖ్హ్చితంగా మేల్కోవాలి
@sivatalatam8803
@sivatalatam8803 Жыл бұрын
Goosebumps 🔥🙏👏
@sampathkumar7717
@sampathkumar7717 Жыл бұрын
Anna 🙏🙏🙏🙏🙏ఓ హిందూ మేలుకో నీధర్మం తెలుసుకో🙏🙏🙏ఓ హిందూ మేలుకో నీధర్మం తెలుసుకో🙏🙏🙏ఓ హిందూ మేలుకో నీధర్మం తెలుసుకో🙏🚩🚩🚩🕉🕉🕉✊
@srinivasavalabhoju7015
@srinivasavalabhoju7015 Жыл бұрын
Ee arranganaina , ippatikaina MELUKOVAALI (Pratyekanga yuvata)
@dhananjayareddy9997
@dhananjayareddy9997 Жыл бұрын
ధన్యవాదములు శాస్త్రి గారు🙏 మనం ప్రతి ఒక్కళ్ళురాజకీయ నాయకులను. మన ధర్మం పై జరుగుతున్న దాడులు దేవాలయాలపై దాడులు గురించి ప్రశ్నిద్దాం. జైహింద్ జై భారత్🙏
@kkmohanlaxmi
@kkmohanlaxmi Жыл бұрын
దుఃఖ బరితం అయిన interview 😢 ఇంత ఘోరమా హిందువుల పరిస్థితి🥺🥺🥺 మన ఈ హిందూ దేశం లో 😢😢😢
@sunithapodduturi5570
@sunithapodduturi5570 Жыл бұрын
Avunu naaku kuda..ide paristhithi
@venkatreddykuchuri9527
@venkatreddykuchuri9527 Жыл бұрын
శాస్త్రి గారు మీ నుండి చాలా విషయాలు తెలుసుకున్నాను ధన్య వాదాలు
@srinivasrao2422
@srinivasrao2422 Жыл бұрын
హిందూవులలో ప్రోపరిటీ స్వార్థం పోవాలి 👍హిందూస్థాన్ ని నిలబెట్టుకోవాలి 🚩🚩🚩పెద్దలందరికి మీ విశ్లేషణ లకి కృషి కి 🙏🏼
@amazingpepper761
@amazingpepper761 Жыл бұрын
Andharu nelage begger la vundala
@sunithapodduturi5570
@sunithapodduturi5570 Жыл бұрын
Yes ..hinduvullo property pichi povali.....lekunte jathi undadu
@srinivasrao2422
@srinivasrao2422 Жыл бұрын
@@sunithapodduturi5570 👍🚩🚩🚩
@SanjaySanju-nm1dd
@SanjaySanju-nm1dd Жыл бұрын
అది అవదమ్మా
@naginigudipati6731
@naginigudipati6731 Жыл бұрын
A very good daring talented journalist is sri Sastry garu thanks for giving his interview
@sravankumar7902
@sravankumar7902 Жыл бұрын
Very happy to see this type of videos after a long long time
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
Mvr శాస్త్రి గారు వ్రాసిన పుస్తకాలు కొని చదవాలని అనుకుంటారు చాలా మంది కానీ రోజులు గడిచేకొద్ది వారి బిజిలో వారు ఆ విషయాన్నీ వదిలేస్తారు అమోగ్ గారు మీరు వారి పుస్తకాలు మీద డిబేట్ పెట్టి వీరి ద్వారా క్లారిటీగా మళ్ళీ మళ్ళీ ఇలాంటి విషయాలు, ఆయన పుస్తకాలలో విషయాలు మీద చర్చ పెడితే చాలా గొప్ప మేలు చేసినవారు అవుతారు హిందూ సమాజానికి ప్లీజ్ ప్లీజ్ 🙏త్వరలో స్టార్ట్ చేయండి
@rajeshwarkothakonda6785
@rajeshwarkothakonda6785 Жыл бұрын
MVR శాస్త్రి గారి పాద పద్మాల కు శతకోటి వందనాలు 🙏
@SureshBabu-mr1dm
@SureshBabu-mr1dm Жыл бұрын
దద్దరిలిల్లే లా సనాతన ధర్మం గురించి పిచ్చి వాగుడు వాడేవారికి పగిలిపోయేలా చెయ్యాలి వాడు ముస్లిం, క్రిస్టియన్ లేదా మన హిందువే అవ్వవచ్చు. ఇలాంటి చేతన్యం తెచ్చే ఇంటర్వ్యు లు ఇంకా ఇంకా చెయ్యాలి Deshmukh bro ❤
@Bro.Ashish5239
@Bro.Ashish5239 Жыл бұрын
Sanatana ధర్మము ఎప్పుడు ఎవరి ద్వారా మన.దేశములోని వచ్చినది చెప్పు అప్పుడు అందరూ daddarillutaru
@SureshBabu-mr1dm
@SureshBabu-mr1dm Жыл бұрын
@@Bro.Ashish5239 పుట్టడం ఏంటి ఎప్పుడు ఉన్నదే అది మిగతావి మాత్రమే వచ్చాయి భారతదేశం లోకి
@Jaishreeram-268
@Jaishreeram-268 Жыл бұрын
హిందువు అయి ఉండి తన మతాన్ని గౌరవించకుండా ఇంకో మతానికి సపోర్ట్ చేస్తూ తన మతాన్ని తానే నాశనం చేయాలని చూస్తున్నారు చాలామంది. 90% రాజకీయ నాయకులు, జర్నలిస్ట్ బాబాయ్ లు. ఈ రోజు ఈ వెదవలు డబ్బులకి ఆశపడి వాళ్ళ స్వార్థం కోసం హిందూ మతాన్ని నాశనం చేస్తే వీళ్ళ రాబోయే తరాలు ఈ తురుకోడిగానో, ఏ కిరస్తానీ గానో తర తరాలు మారిపోతాయి. దీనికి వీళ్ళ యొక్క స్వార్థ పూరిత మనస్తత్వమే. వీళ్ళు వీళ్ళ గురించి అలోచించి రాబోయే తరాలకు ప్రమాదం లోకి నెట్టేస్తున్నారు.వీళ్ళ చేసిన పాపమ్ ముందు తరాలు అనుభవించవలసి వస్తుంది.
@dr.nageswararaoveeraboini1995
@dr.nageswararaoveeraboini1995 Жыл бұрын
చక్కని ఇంటర్వ్యూ, సనాతన ధర్మం విశ్వ వ్యాప్తమౌ గాక.
@nethalapinky7733
@nethalapinky7733 Жыл бұрын
So called Hippocrates
@bonammanibabu3616
@bonammanibabu3616 Жыл бұрын
శాస్త్రి గార్కి పాదాభివందనం 🦶🦶🙏భారత్ మాత కీ జై💪 🚩
@jarugumillivbsrsastry3673
@jarugumillivbsrsastry3673 Жыл бұрын
ఎం వి ఆర్ శాస్త్రి గారికి హృదయ పూర్వక నమస్కారములు అయ్య మీరు మరిన్ని వసంతాలు ఈ ధర్మం కోసం పాటు పడాలని కోరుకుంటూ
@malleshamp4528
@malleshamp4528 Жыл бұрын
Excellent discription on Indian culture. So brilliant speach.
@ilalitha8966
@ilalitha8966 Жыл бұрын
Chaganti వారు Samavedam గారు veeriddari aabhiprayam (మనదేశం గురించి)ఇంటర్వ్యూ లు తీసుకోవాలని మా కోరిక Garikapati varidi కూడ జై భారత్ మాత జై శ్రీరామ్ జై హింద్...
@venurayala4027
@venurayala4027 Жыл бұрын
Amogh garu, mind blowing video. By this you have taken this channel to next level.. I hope this change in youth should become as revolution .The direction of this revolution is nothing but making changes in our constitution.
@kollisrinivasarao8495
@kollisrinivasarao8495 Жыл бұрын
అమోగ్ హిందువులకు అమోఘమైన అద్భుతమైన ఓ వ్యక్తి ని అందరికి పరిచయం చేసావు.. ఈ దేశంలో హిందువులకు దేశానికి ద్రోహం చేసినది స్కాంగ్రేస్ అని చాలా చాలా చక్కగా వివరించారు MVR శాస్త్రి గారు.. ఈ వీడియో చూస్తుంటే ఆనాటి నుండి ఈనాటి వరకు హిందువులకు హిందువులే ద్రోహులు అనిపిస్తుంది రాజ్యాంగం లో 25 ఆర్టికల్ 30 రద్దు కోసం ఓ ఉద్యమం ఎప్పుడు ప్రారంభిస్తామో అని ఎదురు చూస్తున్నాను.. శాస్ర్తి గారు వ్రాసిన పుస్తకాలు ఎక్కడ ఏలా దొరుకుతాయో వివరాలు తెలిపితే బాగుంటుందేమో
@sharmabm4947
@sharmabm4947 Жыл бұрын
Mvr శాస్త్రి గారు, చెప్పినవి, అక్షర సత్యం..very valuable..,
@justasking3241
@justasking3241 Жыл бұрын
అద్భుతం.... ❤️🙏🙏
@DkDk-ek9wm
@DkDk-ek9wm Жыл бұрын
😢😢😢😢😢 మీ మాటలు వింటుంటే ఏడుపు వస్తుంది.... నా కళ్ళ ముందే నా మతం నాశనం అవుతుంది 😢😢😢😢... Oka మార్గ నిర్దేశం చెయ్యండి
@vishvapk9326
@vishvapk9326 Жыл бұрын
Brother ee bjp mana jeevithalu nashanam chestundi.. in the name of religion.. i will challenge these so called journalist will not do debate on petrol, gas prices.. won't talk about unemployment,free school, hospitality, inflation n many more issues... These r our real issues n effects our life..
@padmavathireddy8473
@padmavathireddy8473 Жыл бұрын
​@@vishvapk9326meelanti converted people ki yemi telusu oka matam oka culture nashanamavutunte hiduvu sahajamki yenta badha vuntundho. Dharalu perugutai. Ademi vintakadu. Salaries perigai kharchulu, dharalu perugutai.
@checkfurniture
@checkfurniture Жыл бұрын
​@@vishvapk9326nee bonda
@nationfirstnothingbutnatio4386
@nationfirstnothingbutnatio4386 Жыл бұрын
​@@vishvapk9326tappu evaridi kaadu manadi...😅 Vote vesi varidi
@akaanonymous9
@akaanonymous9 Жыл бұрын
​@@vishvapk9326cotton seed matladaddu crossbreed brother😂😂😂💀
@rayalaraghukishore
@rayalaraghukishore Жыл бұрын
హిందూ మతం బాగుంటే ప్రపంచమంతా బాగుంటుంది. పంచాంగం లోని అత్యంత శాస్త్రీయమైన అనగా సైంటిఫిక్ రిలీజియన్ హిందూ రిలీజియన్.
@nammisrinivasayadav5764
@nammisrinivasayadav5764 Жыл бұрын
సార్ కచ్చితంగా వచ్చే ఎన్నికలకు ఆర్టికల్స్25 26 ను తీస్తేనే ఓటు వేస్తాము.👍💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mathukumallishakunthala2230
@mathukumallishakunthala2230 Жыл бұрын
Please share your emai address. Thanks
@bikshapathinoone4814
@bikshapathinoone4814 Жыл бұрын
అద్భుతంగా చెప్పారు మాస్టారూ మీకు శతకోటి నమస్కారాలు.. అసలు మేము వీలైనన్ని ఎక్కువసార్లు హిందువులకు వివరిస్తూనే ఉన్నా... ఐనా ఎంత నష్టం జరుగుతున్నా హిందువులకు బుద్ధి బుర్ర పనిచేయటం లేదు..
@vijrummbankalavala7869
@vijrummbankalavala7869 Жыл бұрын
హిందువులకు, హిందువులే శత్రువులు గా ఉన్నంత కాలం హిందూ జాతి అంతరించి పోవడం కాయాం..! కుల పిచ్చి ఉన్నంత కాలం హిందువులు మారారు!! ఐనాను, హిందువులను చైతన్య పరచడం, ఇ పోరాటం ఆగాదు!!! హిందూ సమైక్యత వర్ధిల్లాలి 🚩 జై హింద్ 🚩 ఆజాద్ హింద్ ఫౌజ్ 🇮🇳 నేను కట్టర్ హిందువుని అన్నవారు ఒక్క లైక్ చేయండి 🙏🏻
@prakashraogovinda7173
@prakashraogovinda7173 Жыл бұрын
Namaste sashtri garu, mee padamulaku vandanalu, alage amogh gariki dhanyavaadamulu, marinni videos sastrigaruyo cheyyalani korukuntunnamu, in my entire life I didn't see this kind of real and fact video
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 Жыл бұрын
Dear Sir, Sri M.V.R. Sastry garu is a Living Encyclopedia. He wrote many important Books. We request you to arrange Discussions with him on each of his Books. There is so much of wealth in his Books. Thank you very much for the inspiring Discussion. Bharat Mata Ki Jai. Jai Hind.
@drainampudiramasatyavathi6449
@drainampudiramasatyavathi6449 Жыл бұрын
చాలా తెలియని విషయాలు తెలిపారు
@muraleesure2702
@muraleesure2702 Жыл бұрын
MVR Sastry గారికి నమస్కారం 🙏
@Jai_Bharat303
@Jai_Bharat303 Жыл бұрын
హిందూవో రక్షతి రక్షితః
@siripuramlaxminarayana6166
@siripuramlaxminarayana6166 Жыл бұрын
చాలా అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ ఇది తప్పకుండా అందరూ చూడవలసిన ఇంటర్వ్యూ హిందూ మతానికి ఉన్న ప్రయోజనములు జరిగిన అన్యాయం చక్కగా విశ్లేషించిన అద్భుతమైన ఇంటర్వ్యూ హిందూ మతం వర్ధిల్లు గాక భారత్ మాతాకీ జై 🙏🙏🙏🙏🙏
@vijayamanne9397
@vijayamanne9397 Жыл бұрын
Namasthe sir For ur knowledge, honesty and darkness
@Satishkumar-kd4bq
@Satishkumar-kd4bq Жыл бұрын
Very good information thank you sir. We are ready to fight for Hindustan
@SHALOM6303
@SHALOM6303 Жыл бұрын
మణిపూర్ గురించి మాట్లాడటానికి సిగ్గు ఉండాలి
@pratapsimha-w1h
@pratapsimha-w1h Жыл бұрын
అయన నిజంగా రియల్ హీరో 👍
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 Жыл бұрын
The handsome & majestic MVR Sastry is tall in stature, high in thinking, clear in his views, and bold in expression. Thanks to Amogh Deshapathi for interviewing MVR, the veteran journalist & prolific writer of books.
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Special Debate With Murali Krishna || Kancha Ilaiah Vs. MVR Sastri - TV9
1:24:23
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН