ఎంత జర్నలిస్ట్ ఐనా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. అసలు ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటామని వాళ్లకు కూడా తెలియదు అంత క్విక్ గా వెళుతున్నారు. మీ అసౌకర్యం చెప్పారు కెమెరా లు మిగతా వ్యవస్థ పూర్తిగా కుంటు పడింది. ప్రతీ చోట వైఫల్యం కనపడుతున్నది. భయంగా కూడా ఉంది ఫ్యూచర్.