No video

Sree Kanaka Durga Nee Charana Kamalamulu

  Рет қаралды 46,281

Dattada Sisters

Dattada Sisters

Күн бұрын

Kanaka Durga Bhajan
శ్రీ కనకదుర్గ నీ చరణ కమలములు చేరి కొలఁతుమమ్మ
అమ్మ కనకదుర్గ నీ చరణ కమలములు చేరి కొలఁతుమమ్మ
పాపములు పారద్రోలుమమ్మ
రూప సౌందర్యరాశివమ్మ
పాపిడి బొట్టు గొలుసులమ్మ
ఒప్పుగా జారు కొప్పు సుమ్మ
కొప్పున మొగలి రేకులమ్మ
నెత్తి పై రవ్వలరాగిడమ్మా
అమ్మ చెప్పలేము నీ చెవుల కమ్మలు చారడేసి సుమ్మ
గొప్పగా అమరియున్నవమ్మా
అమ్మ కనకదుర్గ నీ చరణ కమలములు చేరికొలఁతుమమ్మ
పాపములు పారద్రోలుమమ్మ
అమ్మ తళతళ శిరమున హేమకిరీటము కర్ణకుండలాలు
గళంబున కంఠాభరణాలు
కరంబున దానకంకణాలు
వేళ్ళకు ముద్దుటుంగరాలు
కాళ్ళకు అందెల కడియాలు
చల్లని చూపులు చంద్రికలు
అమ్మ నీలి కురులు బంగారు దండ వంకీలు ఎన్నో నగలు
నిన్ను వర్ణింప వశమే అసలు
అమ్మ కనకదుర్గ నీ చరణ కమలములు చేరికొలఁతుమమ్మ
పాపములు పారద్రోలుమమ్మ
అమ్మ ఆదిలక్ష్మికి ఆడపడుచువాని అందురు సుకుమారి
మాధవుని సోదరి కౌమారీ
వేదములు గోచరించు గౌరి
ఆదిపరాశక్తివె ఆగ్రసౌరి
పేదల పెన్నిధివని కోరి
మోదముతో తలతుమమ్మ చేరి
అమ్మ ఆది అనాదిగ నీవే భవాని శంఖ చక్రధారి
ఆది జగదాంబ అర్థనారీ
అమ్మ కనకదుర్గ నీ చరణ కమలములు చేరికొలఁతుమమ్మ
పాపములు పారద్రోలుమమ్మ
అమ్మ ఆటకాండు పీఠన్చు వలువ జలతారు లతలతోను
పైట బంగారు పూలతోను
పట్టుగల నేత రవికతోను
గంటల వడ్డాణముతోను
పాటవ తాంబూలముతోను
వాటముగా ఆయుధములతోను
మేటి రతనాల పీఠమందు
అమ్మ కోటి సూర్యుల కాంతులతో కూర్చుంటివి గుడిలోన
నీకు సాటెవ్వరూ ఇలలోన
అమ్మ కనకదుర్గ నీ చరణ కమలములు చేరికొలఁతుమమ్మ
పాపములు పారద్రోలుమమ్మ
అమ్మ సకలచరాచర జగతికి నీవే శక్తీరూపివమ్మా
కదనమున కనకదుర్గవమ్మ
భాగ్యమున మహాలక్ష్మివమ్మా
ముఖమా చంద్రబింబమమ్మ
మనసా వెన్నపూస సుమ్మ
చదువులకు సరస్వతివమ్మ
అమ్మ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి భద్రకాళివమ్మా
నిద్రలో నిన్ను తలతుమమ్మ
అమ్మ కనకదుర్గ నీ చరణ కమలములు చేరికొలఁతుమమ్మ
పాపములు పారద్రోలుమమ్మ
జై జై మాత జయహో మాత
జై జై కాళీ జయహో కాళీ
జై జై లలిత జయహో లలిత
జై జై భవాని జయహో భవాని
జై జై దుర్గ జయహో దుర్గ
జై జై దుర్గ జయహో దుర్గ
జై జై దుర్గ జయహో దుర్గ

Пікірлер: 53
@balurajulapati3314
@balurajulapati3314 4 ай бұрын
my favourite songs
@akhilyellapu547
@akhilyellapu547 3 жыл бұрын
Me sisters voices chala baguni, song lo soul undi ❤❤💝💝
@bhargavram9304
@bhargavram9304 3 жыл бұрын
అద్భుతంగా స్మరింపజేశారు అమ్మ జగన్మాతని...... అద్భుతః..... అనేకానేక ధన్యవాదాలు ఈ భజన పాట పెట్టినందుకు🙏🏻🙏🏻🙏🏻
@dattadasisters7565
@dattadasisters7565 3 жыл бұрын
Dhanyavadamulu 🙏 🙏 🙏
@kamalasrikamala9263
@kamalasrikamala9263 2 жыл бұрын
సూపర్ వీడియో
@dattadasisters7565
@dattadasisters7565 Жыл бұрын
Thank you so much 🙏🙏🙏
@gn3584
@gn3584 Жыл бұрын
Chala Baga padaru andii........and lyrics andinchinanduku danyavadaluu andiiiii.......
@dattadasisters7565
@dattadasisters7565 Жыл бұрын
Thank you very much 🙏🙏🙏
@narasingaraolingala2108
@narasingaraolingala2108 3 жыл бұрын
Excellent song L.Narasingarao Vizianagaram
@dattadasisters7565
@dattadasisters7565 3 жыл бұрын
Thank you so much sir 🙏 🙏 🙏
@tejeswararaonakiri5735
@tejeswararaonakiri5735 2 жыл бұрын
Voice chala bhagundi
@dattadasisters7565
@dattadasisters7565 Жыл бұрын
Thank you so much 🙏🙏🙏
@ramudamisetti333
@ramudamisetti333 3 жыл бұрын
jai durga bavani
@dattadasisters7565
@dattadasisters7565 3 жыл бұрын
Jai Durga Bhavani 🙏 🙏 🙏
@venkateshpanasa5895
@venkateshpanasa5895 2 жыл бұрын
చాలా అధ్బుతంగా పాడారు...🙏🙏🙏
@dattadasisters7565
@dattadasisters7565 Жыл бұрын
Thank you so much 🙏🙏🙏
@lovarajunarla4777
@lovarajunarla4777 3 жыл бұрын
జై దుర్గా భవానీ
@dattadasisters7565
@dattadasisters7565 3 жыл бұрын
Jai Durga Bhavani 🙏 🙏 🙏
@goriparthiramana7442
@goriparthiramana7442 3 жыл бұрын
Thank you very much. Super. We searching this song from 10years.
@dattadasisters7565
@dattadasisters7565 3 жыл бұрын
Thank you so much for supporting 🙏 🙏 🙏
@manikantayerra580
@manikantayerra580 3 жыл бұрын
I like this song
@dattadasisters7565
@dattadasisters7565 3 жыл бұрын
Thank you very much 🙏 🙏 🙏
@bhanusree4622
@bhanusree4622 3 жыл бұрын
VERY GOOD SONG
@dattadasisters7565
@dattadasisters7565 3 жыл бұрын
Thank you so much 🙏 🙏 🙏
@sudhakararaobollepalli8201
@sudhakararaobollepalli8201 3 жыл бұрын
Super
@dattadasisters7565
@dattadasisters7565 3 жыл бұрын
Thank you so much 🙏 🙏 🙏
@salapureddybalakrishna3966
@salapureddybalakrishna3966 3 жыл бұрын
Supper
@dattadasisters7565
@dattadasisters7565 3 жыл бұрын
Thank you so much 🙏 🙏 🙏
@rrr-zq9dv
@rrr-zq9dv 2 жыл бұрын
I like this song thank you
@dattadasisters7565
@dattadasisters7565 Жыл бұрын
Thank you so much 🙏🙏🙏
@sarithagattu8116
@sarithagattu8116 2 жыл бұрын
🙏🙏🙏
@dattadasisters7565
@dattadasisters7565 Жыл бұрын
Thank you very much 🙏🙏🙏
@RudraRaju-it9nz
@RudraRaju-it9nz 2 жыл бұрын
👌👌👌🙏🙏 om sri matre namaha
@reddikrishna9665
@reddikrishna9665 3 жыл бұрын
Good song 🙏🙏🙏
@dattadasisters7565
@dattadasisters7565 3 жыл бұрын
Thank you so much 🙏 🙏 🙏
@tejeswararaonakiri5735
@tejeswararaonakiri5735 2 жыл бұрын
Rojuki to 6 times vintuna me channel lo entha vina Vinalsni song edhi edhi song nenu 8d song ka pettamu 8d music channel lo(kanaka durga 8d song)
@dattadasisters7565
@dattadasisters7565 Жыл бұрын
Thanks 🙏🙏🙏
@pavansaikavali5689
@pavansaikavali5689 2 жыл бұрын
Lyrics song
@dattadasisters7565
@dattadasisters7565 Жыл бұрын
Lyrics are there in description . Thank you 🙏🙏🙏
@RameshRam-ju4mv
@RameshRam-ju4mv 2 жыл бұрын
Hi
@rambabukurasa1078
@rambabukurasa1078 2 жыл бұрын
Amma jaganmatha me seva yappudu marvakudadhu
@dattadasisters7565
@dattadasisters7565 Жыл бұрын
Jai Bhavani 🙏🙏🙏
@shivasai9853
@shivasai9853 3 жыл бұрын
Lyrics pettandi
@dattadasisters7565
@dattadasisters7565 3 жыл бұрын
I have put in the description 🙏 🙏 🙏 . Thank you
@nagaraju9405
@nagaraju9405 3 жыл бұрын
Telugulopadalotho
@dattadasisters7565
@dattadasisters7565 3 жыл бұрын
డిస్క్రిప్షన్ బాక్స్ లో లిరిక్స్ పెట్టానండి 🙏 🙏 🙏
@jyothiprasad_ammirisetti
@jyothiprasad_ammirisetti 3 жыл бұрын
E song Original link pedatara please
@dattadasisters7565
@dattadasisters7565 3 жыл бұрын
We didn't refer to any of the channel links. Our father sings this song in bhajans. We have sung in the same style. 🙏 🙏 🙏
@manupavani2874
@manupavani2874 3 жыл бұрын
Original link pettandi please
@meenakapaganti2017
@meenakapaganti2017 3 жыл бұрын
Please share lyrics pic in vedio ending
@dattadasisters7565
@dattadasisters7565 3 жыл бұрын
I have just now put the lyrics in description 🙏 🙏 🙏
@venkateshpanasa5895
@venkateshpanasa5895 2 жыл бұрын
లిరిక్స్ పెట్టండి
@dattadasisters7565
@dattadasisters7565 Жыл бұрын
Lyrics are there in the description . Thank you 🙏🙏🙏
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 10 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 41 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 19 МЛН
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 10 МЛН
Shyamala Dandakam With Lyrics || Devotional Songs
11:30
Astro Solution 35
Рет қаралды 35 М.
Ammamma Maa Amma Durgamma Super Hit Songs | Disco Recording Company
45:26
Disco Recording Company - Telangana Folks
Рет қаралды 8 МЛН
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 10 МЛН