Sri kanaka durga శ్రీ కనక దుర్గ నీ చరణ కమలు.ఆ అమ్మవారిని ఆ పాద మస్తకము వర్ణించిన కీర్తించిన కీర్తన

  Рет қаралды 59,450

Sekhar Swamy Offical

Sekhar Swamy Offical

Күн бұрын

Пікірлер: 88
@sivaramchappidi5063
@sivaramchappidi5063 9 ай бұрын
జై దుర్గా భవాని మాతా కు జై శేఖర్ గురువుగారికి ధన్యవాదములు పాసర్లపూడి శివరాం
@gulftiktokstars6028
@gulftiktokstars6028 2 жыл бұрын
గురువుగారు సత్యనారాయణ గారిని గుర్తు్చేశారు. శేఖర్ గారు
@Saladisubbhalakshmi
@Saladisubbhalakshmi 24 күн бұрын
ఆనందం పరమానందం
@Srisrinivasabhaktigeethanjali
@Srisrinivasabhaktigeethanjali 3 жыл бұрын
జై దుర్గా మాత పాహిమాం,మళ్లీ మీరు మా గ్రామం కొండపల్లి రావాలి sir,
@ChelapakadeviChDevi
@ChelapakadeviChDevi Ай бұрын
గురువుగారు మీ పాటతో ఫిదా పోయాను మీ వాయిస్ చాలా బాగుంది మీకు కనకదుర్గమ్మ ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని తాతారావు
@kalyanpothana9139
@kalyanpothana9139 Жыл бұрын
నమస్తే అండీ శేఖర్ గురువుగారు మీరు పాట చాలా చాలా అద్భుతంగా పాడారు
@lakshmiyerramsetti7824
@lakshmiyerramsetti7824 3 ай бұрын
ఇంతమంది భజన విన్నాను నీయంత క్లియర్ గా ఎవరి వినిపించలేదు మీరు చాలా బాగా పాడుతున్నారు గురువుగారు
@DharmaRao-b6q
@DharmaRao-b6q Жыл бұрын
గురువుగారు సూపర్ పాడారు రిలీక్సీ పెట్టగలరు ప్లీస్
@ManWoman-d7v
@ManWoman-d7v 8 ай бұрын
అద్భుతం అండీ 👌🏻👌🏻👌🏻😍😍😍🙏🏻🙏🏻🙏🏻
@DharmaRao-b6q
@DharmaRao-b6q Жыл бұрын
Super sr teleedu pettagalaru
@whitefflite5016
@whitefflite5016 2 жыл бұрын
అమ్మ వారిని చాలా బాగా వర్న్నించారు గురువుగారు మీరు సూపర్ వ్యా స గ్రా స స్వారీ అంటే పులి మీద స్వారీ కదా gurugaru సూపర్
@sekharswamyoffiicall2514
@sekharswamyoffiicall2514 2 жыл бұрын
వ్యాఘ్ర స్వారీ.. అనాలి
@whitefflite5016
@whitefflite5016 2 жыл бұрын
@@sekharswamyoffiicall2514 ok GuRuVuGaru spelling mistake
@ManWoman-d7v
@ManWoman-d7v 8 ай бұрын
వ్యాఘ్ర స్వారీ కూడా కాదు అండీ.... వ్యాఘ్రచారి అనేది ఆ పదం.... అనగా నిత్యమూ పులిమీద తిరిగెడి దేవత అని అర్ధము అండీ
@ManWoman-d7v
@ManWoman-d7v 8 ай бұрын
స్వారీ అని గుఱ్ఱము మీద మాత్రమే చేస్తారు.... స్వారీ కి సరిపోయే పరుగు ఇంక ఏ జంతువులూ చెయ్యవు, చెయ్యలేవు కనుక..... మృగముల మీద చేసేది కూడా స్వారీ కాదు అండీ స్వైరవిహారం కనుక ఆ పదం వర్తించదు
@pavannaidu2276
@pavannaidu2276 2 жыл бұрын
అమ్మ కనకదుర్గ నీ చరణ కమలములు తెలుగు లిరిక్స్ పంపండి గురువుగారు 🙏🙏🙏
@sekharswamyoffiicall2514
@sekharswamyoffiicall2514 2 жыл бұрын
మీ వాట్సాప్ నెంబర్ పంపించండి దానికి లిరిక్స్ పంపిస్తాను
@madhuraju8554
@madhuraju8554 Жыл бұрын
​@@sekharswamyoffiicall2514pls lyrics pampandi sir
@lavanyay218
@lavanyay218 11 ай бұрын
Best performance among all singers of this sthuti
@vasamsettibhavani6755
@vasamsettibhavani6755 2 жыл бұрын
Miru padye saibaba song yethiloka thilaka navaneetha Rasika sjjna palaka sianadha.. sairamm sai..ramm song naku Chala estam andi guruvugaru🙏🙏🙏
@sekharswamyoffiicall2514
@sekharswamyoffiicall2514 2 жыл бұрын
ధన్యవాదాలు
@sriramakrishnagantem4407
@sriramakrishnagantem4407 3 ай бұрын
Super songs garu
@prasadmommileti357
@prasadmommileti357 2 жыл бұрын
exlent sir
@sekharswamyoffiicall2514
@sekharswamyoffiicall2514 2 жыл бұрын
Thank you very much
@vasamsettibhavani6755
@vasamsettibhavani6755 2 жыл бұрын
🙏🙏🙏 suparr andi
@225MrADI
@225MrADI Жыл бұрын
Adbhutaha
@jayaramjayaram576
@jayaramjayaram576 Жыл бұрын
జై కనకదుర్గ తల్లి
@chandut2610
@chandut2610 2 жыл бұрын
సూపర్. పూర్తిగా ఉంచండి సర్. చివరిలో ముక్తాయింపు చాలా బాగుంటుంది కదండీ. ప్లీజ్💐🙏
@sivaswamy5
@sivaswamy5 3 жыл бұрын
జై దుర్గ భవాని మాత అన్నయ్య గారు చాలా బాగా పాడేరు 🙏🙏🙏
@sekharswamyoffiicall2514
@sekharswamyoffiicall2514 2 жыл бұрын
Thank you very much tammudu 🙏
@thrimurtulup
@thrimurtulup Жыл бұрын
@@sekharswamyoffiicall2514 q
@thrimurtulup
@thrimurtulup Жыл бұрын
Q
@pavankumarramanathi3807
@pavankumarramanathi3807 4 жыл бұрын
Supar sit
@anurambasireddy8153
@anurambasireddy8153 2 жыл бұрын
Sekhar garu midi evuru andi .. super padaru asalu.. mi voice amogam... Super clarity voice...
@sekharswamyoffiicall2514
@sekharswamyoffiicall2514 2 жыл бұрын
మాది తూర్పుగోదావరి జిల్లా అమలాపురమండి
@nakkasubramanyam4867
@nakkasubramanyam4867 Жыл бұрын
Super sir sir
@avanigaddasriramulu8946
@avanigaddasriramulu8946 3 жыл бұрын
నను బ్రోవ ఇది ఏలరా జానకి మనోహర సాంగ్ పెట్టండి sir
@aparnabajanas
@aparnabajanas Жыл бұрын
Super
@srinivaasmedisetti7939
@srinivaasmedisetti7939 3 жыл бұрын
Jai durga bhavani
@suribabupulla3864
@suribabupulla3864 2 жыл бұрын
Extent sir
@gsweety9089
@gsweety9089 4 жыл бұрын
Super andi
@ganeshgani2726
@ganeshgani2726 4 жыл бұрын
Bro midhi konaseema kadha
@gsweety9089
@gsweety9089 4 жыл бұрын
No
@kameshperi8162
@kameshperi8162 3 жыл бұрын
@@ganeshgani2726 yes
@Bodduarjunrao
@Bodduarjunrao 2 жыл бұрын
🙏🙏🙏🙏
@chandakasuryanarayanamurth8977
@chandakasuryanarayanamurth8977 Жыл бұрын
శ్రీ కనకదుర్గ నీ శరణ కమలములు చేరి కోలుతు మమ్మ "2" అమ్మా శుభాలమ్మ నీ పాదపద్మములు చేరీ కోలుతు మమ్మ పాపములు పారద్రోలవమ్మా " రూప సౌందరయ్య రాశివమ్మా " పాపిడా బొట్టు గొలుసులమ్మ " ఒప్పుగా జారుకొప్పు సుమ్మ " కొప్పున మొగలిరేకులమ్మ " నెత్తిపై రవల రాగిడమ్మా " అమ్మ సెప్పలేము నీ చేవుల కమ్మలు చేరాడేసి సుమ్మ "2" గొప్పగా అమరి ఉన్నవమ్మా " అమ్మా తళ తళ శిరమున హేమ కిరీటము కర్ణ కుండలాలు " గళంబున కంఠా భరణాలు " కరంబున గాన కంకణాలు " వ్రేళ్లకు ముద్దుటుంగరాలు " కాళ్లకు అందెలు కడియాలు " చల్లని చూపుల చంద్రికలు " అమ్మా నీలి కురులు బంగారు దండ వంకీలు ఎన్నోనగలు "2" నిన్ను వర్ణింప వసమే అసలు " అమ్మ అది లక్ష్మికి ఆడపడుసు వని అందురు సుకుమారి " మాధవుని సోదరి కౌమారి " వేదములు గోసరించు గౌరీ" ఆధిపరాశక్తి వ్యాగ్ర స్వారీ " పేదల పెన్నిధివని కోరి " మోదముతో తలతుమమ్మా చేరి " అమ్మా ఆది అనాదియు నీవే భవాని శంఖు చక్రదారి "2" ఆది జగదాంబ అర్ధ నారి " అమ్మా ఆటకాని పేటఅంచు వలువ జలతారు లతల తోనూ " పైట బంగారు పూల తోనూ " పట్టు కల నేత రవిక తోనూ " గంటల వడ్డాణము తోనూ " పాటవ తాంబూలము తోనూ " వాటమగు ఆయుధములతోనూ " మేటి రతనాల పీఠమునను " అమ్మా కోటి సూర్యుల కాంతులతో కూర్చుంటివి గుడిలోనూ "2" నీకు సాటేవ్వరూ ఇల లోను " అమ్మా నీకు సాటేవ్వరు ఇలలోనూ " అమ్మా సకల చరా చర జగతికి నీవు శక్తి రూపివమ్మా " కదనమున కనక దుర్గ వమ్మా " భాగ్యమున మహాలక్ష్మి వమ్మా " చదువులకు సరస్వతి వమ్మా " వదనమా చంద్రబింబ మమ్మ " హృదయ మా వెన్న పూస చుమ్మా " అమ్మా అఖిలాండేశ్వరి చాముండేశ్వరి భద్ర కాళీ వమ్మా "2" దీక్ష తో నిన్ను కోలుతు మమ్మా " నీరతము మమ్ము బ్రోవు మమ్మా " కరుణతో మమ్ము గావు మమ్మా " శ్రీ కనక దుర్గ నీ శరణ కమలములు చేరి కోలుతు మమ్మా " దుర్గమ్మ చేరి కోలుతుమమ్మా " కనకదుర్గమ్మ చేరి కోలుతుమమ్మా.
@ManWoman-d7v
@ManWoman-d7v 8 ай бұрын
సుబ్బాలమ్మ అండీ శుభాలమ్మా అని కూడా అనచ్చు 😊
@vinaysamala5208
@vinaysamala5208 23 күн бұрын
🤝🤝🤝🤝🤝
@sekharswamyoffiicall2514
@sekharswamyoffiicall2514 19 күн бұрын
అమలాపురం లో వాడుక లో సుబ్బాలమ్మా అనే అంటారు.. దేవాదాయశాఖ బోర్డు కూడా అలానే ఉంటుంది.. అంటే సుబ్బారావు సుబ్బమ్మ అని ఎలా పిలుస్తారు అలాగే మా గ్రామదేవత సుబ్బాలమ్మ అనుకుంటా
@RajeshwarRoddavena-rf2wt
@RajeshwarRoddavena-rf2wt 17 күн бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@vsekharrao6341
@vsekharrao6341 10 күн бұрын
క్స్ పెట్టేందుకు ధన్యవాదములు
@musicshorts7426
@musicshorts7426 Жыл бұрын
Lyrics ekkada dorukuthayi
@editbygovind5362
@editbygovind5362 3 жыл бұрын
jai chandrasekhar garu
@prasagprasad3794
@prasagprasad3794 Жыл бұрын
ధన్య వాదాలు
@chalamareddygajjala3992
@chalamareddygajjala3992 2 жыл бұрын
Amma naku kanipinchindandi naku lyrics kavali master
@padmasri6973
@padmasri6973 2 жыл бұрын
I WANT TGIS SONG LYTICS PLEASE .
@sekharswamyoffiicall2514
@sekharswamyoffiicall2514 2 жыл бұрын
మీది వాట్సాప్ నెంబర్ పంపించండి దానికి లిరిక్స్ పంపిస్తాను
@sekharswamyoffiicall2514
@sekharswamyoffiicall2514 2 жыл бұрын
మీది వాట్సాప్ నెంబర్ పంపించండి దానికి లిరిక్స్ పంపిస్తాను
@kiranbabu6602
@kiranbabu6602 2 жыл бұрын
లిరిక్స్ పెట్టండి ప్లీజ్
@sekharswamyoffiicall2514
@sekharswamyoffiicall2514 2 жыл бұрын
మీది వాట్సాప్ నెంబర్ పంపించండి దానికి లిరిక్స్ పంపిస్తాను
@shobhakumaribondu5008
@shobhakumaribondu5008 2 жыл бұрын
Yanni sarlu Vinna kanakadurgamma song taniviteeraledu gueuvu garu
@subrahmanyamgadidala6167
@subrahmanyamgadidala6167 3 жыл бұрын
అద్భుతంగా గానం చేసారు. ఈ పాట లిరిక్స్ పెట్టండి శేఖర్ గారు
@subrahmanyamgadidala6167
@subrahmanyamgadidala6167 2 жыл бұрын
శేఖర్ గారు....లిరిక్స్ పెట్టండి
@sekharswamyoffiicall2514
@sekharswamyoffiicall2514 2 жыл бұрын
మీరు వాట్సాప్ నెంబర్ పంపించండి దానికి లిరిక్స్ పంపిస్తాను
@subrahmanyamgadidala6167
@subrahmanyamgadidala6167 2 жыл бұрын
Thanks sekhar swamy
@Trimuurthulu
@Trimuurthulu Жыл бұрын
Lyrics petandi guruvugaru
@illasatyanarayana3740
@illasatyanarayana3740 3 жыл бұрын
Jai bhavani
@sekharswamyoffiicall2514
@sekharswamyoffiicall2514 2 жыл бұрын
🙏🙏🙏
@anusurinagasrinu9866
@anusurinagasrinu9866 3 жыл бұрын
Excellent song sir.what name of the ragam this keertana
@chikkalasrinu3220
@chikkalasrinu3220 Жыл бұрын
ఈ కీర్తన రాగం &శృతి పెట్టండి సార్ ప్లీజ్ 🙏🌹
@chidellaramesh7411
@chidellaramesh7411 Жыл бұрын
Lirix pettandi plse
@govindusaladhi249
@govindusaladhi249 2 жыл бұрын
పుర్తి గా పాటపెటండి వ్రాసినది సార్
@sekharswamyoffiicall2514
@sekharswamyoffiicall2514 2 жыл бұрын
మీ వాట్సాప్ నెంబర్ పంపించండి దానికి లిరిక్స్ పంపిస్తాను
@shobhakumaribondu5008
@shobhakumaribondu5008 3 жыл бұрын
Sekhar garu adbhutaha durga varnana E lirics pettandi
@sekharswamyoffiicall2514
@sekharswamyoffiicall2514 2 жыл бұрын
మీది వాట్సాప్ నెంబర్ పంపించండి దానికి లిరిక్స్ పంపిస్తాను
@bhavaniavanigadda5332
@bhavaniavanigadda5332 2 жыл бұрын
Lyrics pettandi
@srinivasraomadugula5783
@srinivasraomadugula5783 3 жыл бұрын
Padinavareki padabi vandanalu 🙏🏻 eragamlo padaru chepandi plzzz
@sekharswamyoffiicall2514
@sekharswamyoffiicall2514 3 жыл бұрын
మధ్యమావతి రాగం
@kattaganesh43
@kattaganesh43 Жыл бұрын
Lyrics petandi swamy
@kattaganesh43
@kattaganesh43 2 жыл бұрын
Lyrics pettandi swamy please
@rajupemanaboyina265
@rajupemanaboyina265 2 жыл бұрын
తె లు గు లి రి క్స్ పెట్టండి
@sekharswamyoffiicall2514
@sekharswamyoffiicall2514 2 жыл бұрын
మీది వాట్సాప్ నెంబర్ పంపించండి దానికి లిరిక్స్ పంపిస్తాను
@ravisrikar7793
@ravisrikar7793 2 жыл бұрын
తె లు గు లి రి క్స్ పెట్టండి
@PadmajaKhandavalli
@PadmajaKhandavalli 3 жыл бұрын
🙏🙏
@geddadasatishbabusatish1730
@geddadasatishbabusatish1730 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sureshpothuri1339
@sureshpothuri1339 3 жыл бұрын
Lyrics pettandi
గురుచరణం
18:08
Sekhar Swamy Offical
Рет қаралды 24 М.
Sree Kanaka Durga Nee Charana Kamalamulu
8:46
Dattada Sisters
Рет қаралды 48 М.
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 20 МЛН
దశావతారాలు కీర్తన మోహన రాగం
10:05
sekhar swamy bhajanalu amalapuram
Рет қаралды 29 М.