Discover the Hidden Wisdom of the Legendary Astrologer | ఎంతో అరుదైన జ్యోతిష్యులు

  Рет қаралды 27,297

Sree Sannidhi TV

Sree Sannidhi TV

4 ай бұрын

Watch : Discover the Hidden Wisdom of the Legendary Astrologer | ఎంతో అరుదైన జ్యోతిష్యులు #sreesannidhitv
నేను ఒక జీవితకాలం పాటు ఎదురు చూశాను
నిజంగా మన జీవితానికి మీరు చెప్పే జ్యోతిష్య ప్రామాణికమైనటువంటి పరిహారాలకి ఎంతో దగ్గర సంబంధం ఉంటుంది 🙏
ఎంతోకాలంగా మన మధ్యనే ఉన్న ఎప్పుడూ ప్రచారాన్ని కోరుకొని గొప్ప 🙏గురువు
ఎంతో కాలం నుంచి నేను అడిగిన తర్వాత వారితో ఇది ఇంటర్వ్యూలా కాకుండా ఒక సత్సంగం లో చేశాను🙏
సనాతన ధర్మంలో నిగూఢంగా దాగినటువంటి ఎన్నో రహస్యాలను మన జాతక చక్రంలో ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నాయో 🙏మీరు మాత్రమే తెలియజేస్తారు
జాతక పరంగా మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న గాని అద్భుతమైనటువంటి పరిహారాలను పరిష్కారాలను 🙏 మనమంతా భరించే స్థాయిలోనే వారు మనకి సూచిస్తారు 🙏 పెళ్లి అంటే ఏంటి పుట్టుకంటే ఏంటి మన సంస్కృతి సంప్రదాయాల్లో వీటిలో దాగున్నటువంటి జ్యోతిష్యపరమైనటువంటి రహస్యాలు ఏమిటి ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలను ఈ సత్సంగంలో చర్చించడం జరిగింది
ఎవరు మిస్ చేయకండి తప్పకుండా చూడండి🙏
@ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
*************************************************************
Welcome to Sree Sannidhi TV You tube Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And #Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And #Meditation, Weekly and Monthly #Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on #Spirituality” and to Let Every Individual Knowing the Value of #Spirituality and To Lead A Happy Life, ThankYou...
Sree Sannidhi TV
080747 67317
maps.app.goo.gl/PXr9zp4q9WBih...
Website : www.sreesannidhi.in

Пікірлер: 62
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937
ధన్యవాదములు సత్యం గారు అద్భుతం గా ఉంటున్నాయి మీరు చేసే వీడియోస్ ఎంతో మంది పండితులని, భక్తులని, ఉపాసకులని, సాధకులని, మహాత్ములని పరిచయం చేస్తూ, వారి నుండి అత్యంత అమూల్యమైన సాధన విషయాలు వినే భాగ్యం కలిగిస్తున్నారు 🙏అనేక ధన్యవాదములు మహోదయ కామెశ్వరావు గారు 🙏💐.....
@Venkat1954
@Venkat1954
బాగా గుర్తు చేశారండీ. ఆ రోజుల్లో బొట్టు పెట్టుకుంటే తేడాగా చూసేవాళ్ళు
@ramanamurthy8625
@ramanamurthy8625 21 күн бұрын
గురువు గారి కి నమస్కారం.
@saikumariguddati2993
@saikumariguddati2993
Satyamgaru meeku atmapramanamulu. Your humbleness is 🎩 off.
@srigowri992
@srigowri992
గురువు గారు చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు.గురువుగారికి పాదాభివందనాలు 🌷🙏🏼🙏🏼🌷
@shwetarkvinayakdevaruppala523
@shwetarkvinayakdevaruppala523
Anchor is very humble and grounded
@UshaRani-dv5sr
@UshaRani-dv5sr
🙏🙏 andi గురువు గారికి ధన్యవాదాలు కేవలం వివాహ వ్యవస్థ మీద 1 వీడియో చేయండి.🙏🙏
@srivanisuswaram6538
@srivanisuswaram6538
🎉 super ga vundhi. Dhanyavada mulu ಸತ್ಯಂ garu
@srigowri992
@srigowri992
శ్రీ సన్నిధి కి ధన్యవాదాలు 🌹🙏🏼🌷
@muralikrishnamacharyulugud8469
@muralikrishnamacharyulugud8469
Excellent explanation.Thank you.
@vijilaksh6831
@vijilaksh6831
Dhanya vadamulu guruvugaru chala baga chepparu guruvugaru
@deepikasharma2335
@deepikasharma2335
అద్భుతంగా అన్ని విషయాలు సవివరంగా చర్చించారు 🙏🙏
@user-bh4vs5ym7w
@user-bh4vs5ym7w
Mee lanti guruvulu ma bhgyam padapranamams bagachpperu thanks sreesannidhi
@ramanamurthy8625
@ramanamurthy8625
Guruvugaariki నమస్కారం. మరియు కృతజ్ఞతలు. అలాగే Ancor గారికి ధన్యవాదాలు
@kvrprasad5897
@kvrprasad5897
Satyam Garu you are great motivator Gurubyo namaha
@archanasonlineclassesem2959
@archanasonlineclassesem2959
Excellent interview sir, plz keep doing this wonderful work, people whom you are choosing as guests are really noble and amazing people. We are lucky to watch them in this channel 👏👏👏
@nagavenkatasubbalakshmiman8105
@nagavenkatasubbalakshmiman8105
Satyam gariki hrudaya purvaka dhanyavadamulu. Meeru ilanti marinni videos cheyagalarani akankshistunnanu.
@gopalakrishnareddy1201
@gopalakrishnareddy1201
Satyam garu meeru video s lo definitely vishayam vuntundhi 🙏
@challaparimal5082
@challaparimal5082
సత్యం గారి కి నమస్కారము
@sitaravamma6
@sitaravamma6
Om Namo Narayanaya Namaha Om Namo Bagavathe Vasudevaya Namaha Om Namo Venkatesaya Namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🌹
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 13 МЛН
Epic Relation Of Lord Brahma and Arunachalam | Samavedam Shanmukha Sarma | SSSV
11:04
shri Sharada Sankara Vahini
Рет қаралды 2,2 М.