చాలా బాగా వివరించారు, ఈ వీడియో చూడడం మా అదృష్టం, కృతజ్ఞతలు 🙏🙏🙏
@venugopal-ct8pt8 ай бұрын
శ్రీ గాయత్రీ నమః
@vemulapally8 ай бұрын
🙏 జై జై గురుదేవ్
@gandhibabu73518 ай бұрын
శ్రీ సన్నిధి ఛానల్ వారికి వందనములు!చాలా మంచి విడియో సాధకులకు చూపిం, చారు!
@gandhibabu73518 ай бұрын
జ్ఞాని కి యెటువంటి కర్మ లు అంటవు మరియూ జ్ఞాని వలన ఇతరుల కర్మ లు పోతాయి కానీ అవి జ్ఞాని కి మాత్రం యెట్టి పరిస్థితుల లోనూ అంటవు అని తెలుసుకోవాలి
@ramaraoguggilam88755 ай бұрын
ఇటీవలనే నేను కుటుంబ సమేతంగా ఈ ఆశ్రమాన్ని సందర్శించాను. పూర్తి వివరాలుతో ఉన్న వీడియోని అప్లోడ్ చేసినందుకు సన్నిధి ఛానల్ వారికి ధన్యవాదములు ఇంత పెద్ద మొత్తం వీడియోని ఎవరికైనా చూడాలన్నా షేర్ చేయాలన్న కష్టమే! అందుచేత ఈ వీడియోని పదినిమిషాల నిడివితో ఉన్న విడియోలుగా విడగోట్టి పోస్టు చేయవలసినదిగా సన్నిధి చానల్ వారిని కోరుతున్నాను.
@subramanyakumar91678 ай бұрын
అద్భుతం గురువు గారిని మాకు మళ్లీ చాలాకాలం తరవాత కనెక్ట్ చేసి నందుకు అందరికీ కృత్ఞతలు .
@SeshuKumarKovela8 ай бұрын
శంబ ల నగరి గురించి శ్రీ రమేష్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు వారికి మరియు శ్రీ సన్నిధి చానెల్ వారికి కూడా ధన్యవాదాలు 🙏
@GeethaChinchadu8 ай бұрын
🙏
@gandhibabu73518 ай бұрын
చాలా మంచి అనుభవ సత్సంగంజరిపారు!చాలా సంతోషం! .
@lalithavamshee87928 ай бұрын
Om Sri mathre Namaha 🙏🌺🙏
@gandhibabu73518 ай бұрын
సమభావం అంటే పూర్వ పెద్దలు చెప్పిన మాట! నిన్ను నువ్వు ఎలా చూసుకుంటా వో అలాగే ఇతరులను చూడ గలగడం! ఇది మహాత్ముల మంచి మాట!
@ramreddy46334 ай бұрын
Dhyanam nannagaru koti koti dandam ❤
@chandrashekar68802 ай бұрын
ఓం గురుభ్యోన్నమః
@VimalP-pr7jc5 ай бұрын
Om sri gayatri నమః. Nanna gaariki padhabhivandhanalu.
@bhavanicherukupalli10088 ай бұрын
ఈ. కార్యక్ర మాలురోజుజరుగుతాయ
@LaxmanMerupula8 ай бұрын
informative and thank you so much for enlightening us Sir. I always love to hear your speech as it is informative.🙏🙏🙏🙏🙏🙏